హర్ ఘర్ తిరంగా జెండా -

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • స్వాతంత్ర ్య పోరాట స్ఫూర్తి హర్ ఘర్ తిరంగా జెండా
    స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా జండా కార్య క్రమంలో భాగంగా మహిళా మోర్చ ఆధ్వర్యంలో తిరంగ్ జెండా ర్యాలీ ప్రారంభించారు. ఘట్ కేసర్ మున్సిపాలిటీ పరిధి శివారెడ్డి గూడ హనుమాన్ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ముద్దవరం లక్ష్మీ ఆధ్వర్యంలో మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గం సభ్యురాలు ఇంద్రారెడ్డి, బిజేపి పార్టీ రాష్ట్ర కార్యవర్గం సభ్యురాలు కొమ్మిడి శోభ రెడ్డిలు ఇతర మహిళా నాయకురాలతో కలసి తిరంగ్ జెండా లతో ద్వీ చక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని, స్వాతంత్ర ్య పోరాట స్ఫూర్తిని నేటి తరానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. అమరం సరస్వతి, సంధ్య రెడ్డి, సరిత, కొన్నే మాధవి, వివిధ మండలాల మహిళా మోర్చా అధ్య క్షురాల్లు, నాయకురాల్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

КОМЕНТАРІ • 2

  • @lalithavarma597
    @lalithavarma597 28 днів тому

    జయహో ఇండియా
    జయహో భారతీయ మహిళా!🎉❤

  • @krishnasai9657
    @krishnasai9657 28 днів тому

    Vende matharam