Kakatiya University 2 : ఏం తిండిరా ఇది ....! కాకతీయ యూనివర్సిటీ మెస్ లో మనతొలివెలుగు,క్రాంతి దళ్ !!

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 218

  • @rajkumarnaik8485
    @rajkumarnaik8485 7 місяців тому +24

    అన్ని యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి అన్న.. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో రెండు సంవత్సరాలు దాదాపు ఇదే పరిస్థితి ని అనుభవించిన. అప్పుడు ఏదో అడ్జస్ట్ అయి తింటాం కానీ కానీ తర్వాత నీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్న. యూనివర్సిటీ నుంచి బయటపడిన తర్వాత చాలా ప్రభావం ఉంటది

  • @kadudooramvignan567
    @kadudooramvignan567 7 місяців тому +33

    ఎంత గోరం మా మన తెలంగాణ కాలేజీ లు

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 7 місяців тому +2

      INDIA LONANNI UNIVERSITIES LO EDA SITUATION

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 7 місяців тому

      ప్రభుత్వ యూనివర్సిటీ లను పద్ధతిగా ప్లాన్ చేసి నాశనం చేశారు గత 15 ఏండ్లు గా ఇప్పుడు పూర్తి అద్వాన్న స్థితికి వచ్చాయి.....బీఎస్ఎన్ఎల్ నీ ఎలా నాశనం చేశారో ప్రభుత్వ రంగం లో ఉన్న స్కూల్స్ యునివర్సిటీ లను పద్ధతిగా పాడే కట్టిచరు

  • @vijayd7599
    @vijayd7599 7 місяців тому +22

    మీడియా ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి....

  • @Vijay-j3b9l
    @Vijay-j3b9l 7 місяців тому +3

    అన్ని యూనివర్సిటీ లో ఉన్న సమస్యల గురుంచి తెలియ చేయండి రఘు గారు

  • @chengalakarunkumar5887
    @chengalakarunkumar5887 7 місяців тому +8

    Raghu on groud reality

  • @vijayalaxmi7054
    @vijayalaxmi7054 7 місяців тому +6

    Good Raghu .... and prudvi

  • @murugandevara1982
    @murugandevara1982 7 місяців тому +2

    Good Work Brother

  • @pochaiahutnoori9367
    @pochaiahutnoori9367 6 місяців тому

    Thank you mana tv

  • @anjangoudsiddaveni4252
    @anjangoudsiddaveni4252 7 місяців тому +2

    Thanks both of you dynamics for taking issue to government

  • @krishnalingala9833
    @krishnalingala9833 7 місяців тому

    Raghu Anna we support u...jai telangana ur the true leader maku own channel mana tholi velugu...❤❤❤

  • @SrinivasReddy-m5i
    @SrinivasReddy-m5i 7 місяців тому

    Good👍 raghu garu

  • @rlmadhu
    @rlmadhu 7 місяців тому +2

    Great job Raghu and Prabhu garu...don't know how govt look at these hostels ...shameful

  • @bhaskaranushadhammalapati5202
    @bhaskaranushadhammalapati5202 7 місяців тому +11

    ఎంత ఖర్చు అవుతుంది నేను చేపిస్త వాటర్ కూలర్,వాష్ ఏరియ.
    బ్రతకాలి కాబట్టి తింటున్నరు పిల్లలు,
    రేవంత్ రెడ్డి గారు డ్రగ్ మీద కాదు
    పేద పిల్లల చదువు మీద తినే అన్నం మీద దృష్టి పెట్టగలరు
    మీ పాలన కూడ అందరి లాగానే వున్నది

  • @johnvuppala
    @johnvuppala 7 місяців тому +1

    Excellent work Pruthvi Anna n raghu

  • @MohdShaheed-o3i
    @MohdShaheed-o3i 7 місяців тому

    Good raghu anna 🎉🎉🎉🎉

  • @chochitv5135
    @chochitv5135 7 місяців тому +22

    Anna మల్లన్న ఏడికి poinav అన్న....
    గొంతు మూగబోయింది....
    Government మారిపోయిందన్న....😢
    అన్యాయం చేసే మనుషుల చేతులు మారాయి తప్ప అన్యాయం మరలేదన్నా...
    గొంతు విప్పరదన్నా నిన్ను నీ పోరాటాన్ని నమ్ముకున్నోళ్ళంత
    కంగు తింటున్నారాన్నా పోరాట పటిమ ఎట్లా కనుమరుగైపోయింది అన్నా 😂

    • @vijayd7599
      @vijayd7599 7 місяців тому +2

      ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం...అతను

    • @anvesh5963
      @anvesh5963 7 місяців тому +1

      7200 moment bro 😂niku telidu uruko

    • @srikanth2599
      @srikanth2599 7 місяців тому +1

      మల్లి గాడు చనిపోయాడు కాదా మల్లి వస్తాడా

    • @ravienjamuri
      @ravienjamuri 7 місяців тому +1

      మళ్ళీ గాడు ఊసరవెల్లి లాగ పార్టీలు మార్చేవాడు

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 7 місяців тому +21

    చదువుకుంటున్న వారే సిగ్గులేదా అలా ఆహారాన్ని ఇష్టం ఉన్నట్టు పడేయకూడదు అని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

    • @Au12332
      @Au12332 7 місяців тому

      Adi leftover rice workers students lekamundu chosinpadestharu akkada

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 7 місяців тому

      వాళ్ళే ఊడుచుకోవాల???? శానిటేషన్ కూడా

  • @nagarajukummari1173
    @nagarajukummari1173 7 місяців тому

    Raghu manchi journalist

  • @Hin726
    @Hin726 7 місяців тому

    Super ga uundii

  • @koppulamahender6015
    @koppulamahender6015 7 місяців тому +1

    రేవంత్ రెడ్డిని బోజనానికి పిలవండి తెలుస్తుంది😢

  • @rayalramesh6829
    @rayalramesh6829 7 місяців тому +1

    నా అదే విధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా చెక్ చేయండి అన్న

  • @r.srinunaikr.srinunaik2432
    @r.srinunaikr.srinunaik2432 6 місяців тому

    అన్నా ఘట్కేసర్ అన్నోజిగూడ లో కూడా ఒక హాస్టల్ ఉంది జీసస్ ఇంటర్నేషనల్ హై స్కూల్ అని అక్కడ కూడా పిల్లలు చాలా దారుణంగా తిండి పెడుతున్నారన్న జీసస్ వే ఇంటర్నేషనల్ హై స్కూల్ అన్న హాస్టల్ అది దయచేసి మీరు అక్కడికి కూడా వెళ్లగలని మనవి

  • @jakkalivikramyadavjakkaliv415
    @jakkalivikramyadavjakkaliv415 7 місяців тому +3

    రఘు గారు కాకతీయ యూనివర్సిటీ ఐదు సంవత్సరాల లా విద్యార్థులు హాస్టల్ ఫెసిలిటీ లేక చానా ఇబ్బందులు పడుతున్నారు నిరుపేద విద్యార్థులు అద్దె రూములు తీసుకుని అద్దె కట్టలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం గురించి కూడా మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 7 місяців тому

    తెలంగాణ క్రాంతిధాల్ పృథ్వీ రాజ్ అన్న చెప్పిన విషయాలను వస్తామే....... తెలంగాణ రాష్ట్రంలో మార్పుకు జనం బాటలో నడుస్తున్నా,పలుకుతున్న పృథ్వీ రాజ్ అన్న

  • @sampathgoud6863
    @sampathgoud6863 7 місяців тому +6

    Okasari gandhi hospital lo patient wards lo situation paina video cheyandi brother

    • @sandyveer1867
      @sandyveer1867 7 місяців тому

      lol they won’t allow him or any media houses into Gandhi hospital…Peda mafiaya untadiii

  • @user-Anil1952
    @user-Anil1952 6 місяців тому +1

    పిల్లలు ఎవరు చెప్పారు అన్న,మెనూ ఉండదు ఎం వుండదు ఉదయం టిఫిన్స్ గురించి అడగండి ఆకలి తీర్చుకోవాలని తింటున్నారు అంతే

  • @venkateshchowdarisiripurap8813
    @venkateshchowdarisiripurap8813 7 місяців тому

    Agriculture University భూములు హైకోర్టు కు భదలయించడం గురించి కూడా విద్యార్థుల వద్దకు వచ్చి ఇంటర్వ్యూ చేయండి రఘు గారు.
    రియల్ ఎస్టేట్ ఎజెంట్ ల పరిపాలన చేస్తున్న సీఎం కి విద్య, విద్యాలయాల విలువ తెలియజేయండి జర్నలిస్టు గారు

    • @bharatreddy9121
      @bharatreddy9121 7 місяців тому

      😂😂😂 he is congress man who don't ask questions about atrocities of congress..

  • @మన్యంబోయ్చెర్రీ

    Good job anna...keep it up.....oka పెద్ద హాస్టల్ ఇలా ఉంటే ఇంకా మామూలు హాస్టల్ పరిస్థితి ఏంటో

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 7 місяців тому +1

    Sadiya Assalam Walekum

  • @SSohan-wp9ez
    @SSohan-wp9ez 7 місяців тому

    Annalu yappadivaraki dopidhi leader so leaders untharo idhi agadhu so Raghu brother built unity among students and people and questioning every issue bring revolution on every issue

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 7 місяців тому

    RAGHU MANCHI NEWS CHAPPUTHAVU KHANI NEEVU MALLANA KHALASI TELANGANA PRAJALANI THAPPUTHROVA PATTENCHI GORATHAPPUCHSARU ANDHUKA NINNUNAMATAMLADHU JAI HIND

  • @srinivasmahi63
    @srinivasmahi63 7 місяців тому +1

    Bane unnai telangana colleges telangana Cm Revanth reddy garu the great vision unna cm

  • @mrteja9574
    @mrteja9574 7 місяців тому

    Thank you anna
    Funds kosam students fail chese university ki vacchinanduku

  • @MeraBalraju-i7p
    @MeraBalraju-i7p 7 місяців тому +5

    రఘు ఆ తీన్మార్ మల్లయ్య కి ఫోన్ చెయ్ ఒకసారి ప్రజల కోసం ఉన్నాను కదా కాల్ చేసి లవ్ యు విల్ బి

  • @manojvetty8607
    @manojvetty8607 7 місяців тому +3

    తేలంగాణ రాష్ట్రం లో రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలలో దారుణమైన పరిస్థితి

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju7092 7 місяців тому +6

    RIP brs,,,RIP congress..

  • @yammanibhasker1973
    @yammanibhasker1973 7 місяців тому +1

    కూకట్పల్లి జె.ఎన్.టి.యు కాలేజ్ కూడా అలానే ఉంటుంది మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు

  • @osmrfamily5510
    @osmrfamily5510 7 місяців тому +2

    Salute raghu sir🙏🏽🙏🏽🙏🏽🙏🏽idhi news ante samsyalu unnai anni chotla meeru maa prajala ku thoduga undi adhi e govarnament aina elane prashnishandi sir💐💐💐🙏🏽🙏🏽🙏🏽

  • @mysagoudbattupalli7534
    @mysagoudbattupalli7534 7 місяців тому

    Baya padthurru

  • @bramayadav25
    @bramayadav25 4 місяці тому

    😢😢😢

  • @MadarMadhu-y3p
    @MadarMadhu-y3p 7 місяців тому +4

    ఇంకా తెలంగాణ మా ఆంధ్ర చేతిలో ఉంది 😂😂, మీకు తెలంగాణ వొచ్చి కూడ వేస్ట్ ఇంకా, కానీ తెలంగాణా కోసం కొంతమంది పోరాటం చేసినవాళ్లు కి నా సలాం 👍

  • @nimmalarajenderrajender190
    @nimmalarajenderrajender190 6 місяців тому +2

    మార్పు కదా పెద్దమనిషి అ మాత్రం ఉంటది ఇప్పుడు వేసుకోరి మూడు రంగుల జెండా పాట

    • @sagarkatukam5790
      @sagarkatukam5790 6 місяців тому

      A political lanjoduku avadiki em piki pettadu vallani nammi mana howla vallu nammi potharu Ila nammi poinodu bagu padina raithu avadu ledu Naku telisi.?

  • @nareshnoone1632
    @nareshnoone1632 7 місяців тому +5

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 12:14

    • @sampathpatel9729
      @sampathpatel9729 7 місяців тому

      Yada dorikina santhara nuvvu

    • @nareshnoone1632
      @nareshnoone1632 7 місяців тому +1

      @@sampathpatel9729 నీ తల్లిని అడుగు బిడ్డా నీ ఇంట్లో వాల్లను అడుగు బామ్మర్దీ నీకు బావను అవుత బావను ఇలా రారా పోరా అనకూడదు బామ్మర్దీ

    • @nareshnoone1632
      @nareshnoone1632 7 місяців тому +1

      @@sampathpatel9729 నీ ఇంట్లో వాల్లను అడుగు బామ్మర్దీ నీ తల్లిని అడుగు బిడ్డా నేను నీ బావను

  • @m.venkateshwarreddy1754
    @m.venkateshwarreddy1754 7 місяців тому

    Super Anna every day any hospital and hostal checking sir

  • @malleshmalli1243
    @malleshmalli1243 7 місяців тому

    భయబడుతున్నారు

  • @PraveenKanduri
    @PraveenKanduri 7 місяців тому

    idhe..telangana..abhivrudhi

  • @PraveenKanduri
    @PraveenKanduri 7 місяців тому

    pillalu..bayapaduthunnaru.

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 7 місяців тому +7

    పూర్వపు పది యేండ్లు తెలంగాణ ను పాలించిన దొరలు దొరతనమే సేసిన్రు. వారు బాగు పడటమే లెక్క. గసుమంటిది ఆల్లకు తీరిక ఎక్కడ, పావం అందరి బాగోగులు సూడ్డానికి! మరేమో పెజలు తమ పెతినిధులుగా పదవులు ఇస్తే, ఈళ్ళేమో అది మరిసి, ఫామ్ హౌసులలో పండుకొనుటాయే!! గిప్పటి పెజా పెభుత్వము అన్ని విషయాలలోనూ దృష్టి పెట్టి, పెజల వద్దకు పాలన తీసుకెళ్లాలి. గప్పుడే వారి పాలన శ్రీ రామరాజ్యం అవుతుంది. లేకుంటే అరాచక రాజ్యం ఆగుతుందేమో !!!

  • @GangaBhavani-hs7uu
    @GangaBhavani-hs7uu 6 місяців тому

    😢😮

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju7092 7 місяців тому +3

    Anni govt.samstalu...visit cheyandi...tq..

  • @kirankumar-uk8yg
    @kirankumar-uk8yg 7 місяців тому +4

    Brother Meru Prudhvi anna taste cheyalsindi .. inka baga telisedi meku .. any way good try keep it up

  • @pallepullarao1352
    @pallepullarao1352 7 місяців тому

    అన్న కోదాడ దగ్గర నెమలిపురి గురుకుల హాస్టల్ ఉంది ఫుడ్డు బాగోదన్న హాస్టల్

  • @yadeshwardandetikar1238
    @yadeshwardandetikar1238 7 місяців тому +1

    Present govt congress party

  • @mlgsmchinna
    @mlgsmchinna 6 місяців тому

    Salary 5000 thesukoni retirement ina vallu kuda unnaru

  • @MomdNazeer
    @MomdNazeer 5 місяців тому

    Thise is the government University collages🥺

  • @gopalyadav6810
    @gopalyadav6810 7 місяців тому

    👍

  • @nareshameti2726
    @nareshameti2726 7 місяців тому

    Sir నమస్తే
    Food & safty officers avaru అక్కడికి వచ్చి చెక్ చేయరా sir
    పాపం పిల్లలు
    ఎవరి పిల్లలైన ఒకటే కదా ఆఫీసర్స్ పిల్లలకు ఈ తిండి పెడితే తెలుస్తది.
    Sir
    మన C. M గారి దృష్టికి వచ్చేట్టు చేయండి

  • @Eshwar957
    @Eshwar957 7 місяців тому

    Yes anna ma sis akkdeye unde so

  • @dhanrajyadav8548
    @dhanrajyadav8548 7 місяців тому

    If possible visit nims hospital and mainly ward 11 and other wards.

  • @SachinSachin-pd2ii
    @SachinSachin-pd2ii 7 місяців тому

    Anna college students ke kadhu hyd lo schools lo kuda chudandi

  • @vikramjio7651
    @vikramjio7651 7 місяців тому

    2013 lo patancheru hostel lo ilane undedi 4 yrs food kosam chala narakam chusa

  • @kondalreddy7399
    @kondalreddy7399 6 місяців тому

    స్టుడెంటు కూడఅన్నం ఎక్కడపడితే అక్కడ పారెయ్యద్దు

  • @shyamchoppari5820
    @shyamchoppari5820 7 місяців тому

    Nenu pg ku lone chesanu same em change avvatledu 10years lo alane vundi

  • @vinaykoudagani2618
    @vinaykoudagani2618 6 місяців тому

    Atleast university lo chaduvukunay pillalaku facilities provide cheyalekapothay enduku ee government.

  • @gganesh889
    @gganesh889 7 місяців тому

    Where is food inspector? Inspections?Samples?

  • @savarnik8350
    @savarnik8350 7 місяців тому

    Anna dsc gurinchi kuda pattinchukondi plz

  • @Dailyheadlines-24x7
    @Dailyheadlines-24x7 7 місяців тому

    Once upon a time the top University for pharmacy as per NRF Ranking...now not in the top 20s list.....this is the situation of higher education system in Telangana

  • @sivachandra1288
    @sivachandra1288 7 місяців тому

    Tinthey kaadhu...chusthey coma loki potham....😢😢😢

  • @chinnachinnaprashanth9554
    @chinnachinnaprashanth9554 7 місяців тому

    Bro boys mess visit cheyandi
    Inka dharunaga vuntadi

  • @yogipodugu5937
    @yogipodugu5937 7 місяців тому +1

    Rip kcr rip Congress party

  • @prabhakar0076
    @prabhakar0076 7 місяців тому

    University lo only 3 years tarvata bayatki nukkeyali. Sontham ga kastapadi vundali.
    Petrol bunk , Bakery, Hotel lono job chupinchi Hostel, mess bill kattumanali. Appudu vasthundi responsibility.

  • @ksrikanth9543
    @ksrikanth9543 7 місяців тому

    Raghu Anna Food bagundtundi KU lo no problem about food,but cleanliness is not good due to lack of Man Power

  • @sureshbhukya6859
    @sureshbhukya6859 7 місяців тому

    Hyderabad lo dilsuknagar nikanna gorangga unnai private hostel lo curry motham water he water

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 7 місяців тому

    కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ ఫుడ్ బాగాలేదు పట్టించుకోండి

  • @rajeshsheelam1719
    @rajeshsheelam1719 7 місяців тому

    ఒక విద్యార్థి భోజనం కోసం కనీసం 1500 రూపాయలు కేటాయించి నప్పుడు మాత్రమే చక్కని భోజనం అందించ వచ్చు. ఇంక్లూడింగ్ mess స్టాఫ్ శాలరీస్

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 7 місяців тому +4

    Student's food బాగుంది అంటున్నారు ఇంకేంటి?? వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు బ్రదర్.....పోనియండి . అంత బలుపు ఉంటే వాళ్ళకి మీరేం చేస్తారు?

    • @radhikavidula3433
      @radhikavidula3433 7 місяців тому +1

      Will you shut up 😶 and what is your problem?? He is trying to bring this issue to society!

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 7 місяців тому

      ​@@radhikavidula3433 Students tell us the food is good..what does anyone do? If it's good, who said no to eat it?

    • @rakeshdasarla8151
      @rakeshdasarla8151 6 місяців тому

      Bro they are scared of them that's why they are not telling the truth😅😅 it's a good decision to bring like this news to people bro ​@@prakashmalyala3632

  • @gummadisudharshan9180
    @gummadisudharshan9180 7 місяців тому +3

    బతుకు మీద ఆశ సచ్చిపోతుంది అన్నా ఇలా చూసాక

  • @venkataradhakrishnamadala2109
    @venkataradhakrishnamadala2109 7 місяців тому

    Evaru akka nuvvu intha kastapaduthunnav.meeru cheppina vishayalu anni correcte ani parents andhariki thelusu kani emi theliyanatlu untaru.ade majic.

  • @lingachary8304
    @lingachary8304 7 місяців тому +1

    1స్టేటస్ కె జీతం అన్నాడుగా me బావ రేవంత్ ఇప్పుడు me బావను అడుగురా ragu సాలె

    • @ponnaraju9015
      @ponnaraju9015 7 місяців тому

      Raghu anna chala manchi journalist Nee laga intlo padukonetodu kadhu ra saale

    • @NallaParashuRam
      @NallaParashuRam 3 місяці тому

      జీతం గురించి కాదు రఘు చేస్తున్న పని ఏంది? నీ కామెంట్ ఏంది?

  • @Nature59099
    @Nature59099 7 місяців тому

    India is Developing country, dont complain please

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 7 місяців тому

    Telangana government
    Schools,
    Govt Hospitals
    University education
    Bagu chesthe chalu
    Telangana people ki melu chesinatle

  • @rajarammerugu7666
    @rajarammerugu7666 6 місяців тому

    Hi sir pls complete to Mr C M. Pls 😂😂😂😂😂

  • @rajendradoulaghar8349
    @rajendradoulaghar8349 7 місяців тому

    I was there in GD hostel in 2003...food was excellent in KU mess. ABVP was very much active those days and used to help students whenever required. Not sure what ABVP leaders are doing there now...

  • @mallesh2742
    @mallesh2742 7 місяців тому

    Govt hostal ante atlane untayi Anna, adigithey warden bhediristharu, naa hostel Life ayithe nenu purugula annam thinna. Complaint chesina No use

  • @mrteja9574
    @mrteja9574 7 місяців тому +1

    15 years nundi ilana vundhi
    Kotta em kadhu

  • @srikanthmeesa5236
    @srikanthmeesa5236 7 місяців тому

    Please make local leader (MLA) to have food with the students every day 😢

  • @SSohan-wp9ez
    @SSohan-wp9ez 7 місяців тому

    Ragu you done great job fail of ruling government no monitor where is food department no checking lucha officers and contractors

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 7 місяців тому

    Raghu pravat hospital lo E bill bods chuppu Raghu

  • @yadeshwardandetikar1238
    @yadeshwardandetikar1238 7 місяців тому +3

    Unemployed issue

  • @nagalakshmib4868
    @nagalakshmib4868 7 місяців тому

    Inthakamundhu adhe place lo kurchuni prasamnthamga matladukunevallam,,ipudu rice akkade padestunnaru,,migilina rice ki dabba undedhi veyadaniki,,entrance lo padestunnaru rice

  • @vinaygoud761
    @vinaygoud761 7 місяців тому +1

    Congress kuda enthey ani ardham aendhe kadha ...
    Mallannaa garu em chesthunaru???

  • @ChRamchendhar-v8j
    @ChRamchendhar-v8j 7 місяців тому

    Anna oksari gurukulamlo chekcheyandi

  • @adimallagurunadh4426
    @adimallagurunadh4426 7 місяців тому

    Gurukula kuda ghoram undi chinna pillaluku paristiadi embagaledu ,Praveen sir goppaga chesdani goppaga chepparu, gurukula embagaledu

  • @vnagabhushanam18
    @vnagabhushanam18 6 місяців тому

    AKSHYA PATRA KU ISTE CHALA NEAT N HYGENIC GA MEALS PEDATHARU.

  • @ashokjasvith
    @ashokjasvith 7 місяців тому +1

    7 months nunchi kanipinchale mana govt ki

  • @vnagabhushanam18
    @vnagabhushanam18 6 місяців тому

    IIT' s and IIM's hostels n mess yela vuntayo , antha standard lo universities hostels n mess vundali.

  • @GaneshYadav-rq3gr
    @GaneshYadav-rq3gr 7 місяців тому

    గవర్నమెంట్ హాస్టల్ ఇలాగే ఉంటాయి అని సరి పెట్టుకోవడం కాదు సిఎం క్యాంప్ ఆఫీస్ కూడా గవర్నమెంట్ maintenance లోనే కదా అవి కూడా ఇలానే ఉన్నాయా అవి కూడా ఒక సారి చెక్ చేయాలి లేదా సిఎం ని ఇక్కడికి వచ్చి ఒక్కరోజు ఈ హాస్టల్ లో తిని పడుకుని వెళ్తే తెలుస్తోంది వాళ్లకు కూడా

  • @manojgouddandempally2288
    @manojgouddandempally2288 7 місяців тому

    Oka University paristhithi ila undadam chala bhadhakaram

  • @karthikrd6452
    @karthikrd6452 7 місяців тому

    Raghu anna ee 6 months lo ne ela vunnaya ee 10years em chesavu anni Congress govtment chesinstlu chepthunnavu

  • @shaikjunaidahmed1522
    @shaikjunaidahmed1522 7 місяців тому

    Good moring sir .moinabad lo ayyan mbbs college parstiti ede akkad ki kuda vellandi sir .mees chages year ki 80,000 tiskuntaru please akkadki vellandi chekaing please sir