LIFE JOURNEY Episode- 10 | Ramulamma Priya Chowdary Exclusive Show | Best Moral Video | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2024
  • Watch►LIFE JOURNEY Episode- 10 | Ramulamma Priya Chowdary Exclusive Show | Best Moral Video | SumanTV
    SumanTV is an official UA-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on UA-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
    Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    / sumantv_official
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNewsSumanTV

КОМЕНТАРІ • 431

  • @sweetyvschinnu6618
    @sweetyvschinnu6618 Місяць тому +51

    ,ఎవ్వరి దగ్గర న్యాయం జరగదు అందరూ మాటలు చెప్పేవారు ఆడపిల్ల అందుకే చాలా జాగ్రత్త గా వుండాలి

  • @Hello-os
    @Hello-os Місяць тому +31

    సుమన్ టీవీ పైన ఇంతవరకు నమ్మకం ఉంది. ఈరోజుతో ఆ నమ్మకం లేదు

  • @valluriramamohan224
    @valluriramamohan224 Місяць тому +39

    మీరు అర్జెంట్ గా ఈ ఛానల్ మూసెయ్యంది. ఆ అమ్మాయికి ఒక సలహా.. అందమైన జీవితం ఛానల్ కి పంపండి

  • @user-mn7ed4qp1s
    @user-mn7ed4qp1s 6 днів тому +3

    మేడం మీరే లాయర్లు అంటున్నారు దగ్గరుండి అన్ని చూసుకుంటే బాగుంటుంది మేడం

  • @valluriramamohan224
    @valluriramamohan224 Місяць тому +8

    ఆ అమ్మయి కళ్ళలో దైన్యం ఉంది... కాని ఎదుర్కునే ధైర్యం వుంది. బావుంది. ఇప్పటికైనా ఒక మంచి వాడు.. బుద్ది మంతు డు అయిన వ్యక్తి నీ చూసి మ్యారేజ్ చేయండి. మంచి జీవితాన్ని ఇవ్వండి. ఆ అమ్మాయిని చేసుకున్నవాడు నిజం గా అదృష్ట వంతులే

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 2 місяці тому +46

    వీక్షణలు కోసం ఛానల్ ఆదాయం కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నారా..జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు మీకు బాధ చెప్పి ఏడుస్తుంటే వాళ్లని ఉద్ధరించే ప్రోగ్రామ్ ఏమైనా చేస్తున్నారా?

    • @vemulagouri105
      @vemulagouri105 Місяць тому +1

      Mogodu vanda thappulu cheyachu ante me biddalanu me Ada vallanu pampsthara

    • @krishnabai5123
      @krishnabai5123 Місяць тому

      ​@1àl❤q 1st xv ❤lala9zu
      No52 un x0₹(34. Hi hi. 😢96❤❤😊😊vemulagouri105

  • @bingiramadevi7058
    @bingiramadevi7058 2 місяці тому +58

    మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కేజీ డీల్ చేయాలి సార్ ఆమె అన్ని తిరిగి వచ్చిందని చెప్పింది కదా మీ ద్వారా కేసు పెట్టిన వాడికి శిక్ష మీ ద్వారానే వేయాలి

    • @c18tech24
      @c18tech24 26 днів тому

      Madam civil kuda chudandi avi criminal avuthni police lu FIR kuda thisukovadam ladu

    • @ghyasuddin68
      @ghyasuddin68 18 днів тому

      Tane anni tirgite me daggariki enduku rawali

  • @rojanetha3130
    @rojanetha3130 2 місяці тому +77

    పబ్లిసిటీ అయిన పరవాలేదని అమ్మాయి న్యాయం కోసం మీ మీ దగ్గరికి వచ్చింది మీరు దగ్గరుండి అమ్మాయికి న్యాయం జరిగే వరకు మీరు పోరాడాలి అంతేగాని అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటే అన్ని వెళ్లి మీ దగ్గరికి వచ్చింది కదా ఇంక మీరు చేసిన న్యాయం ఏముంది సమాజంలో అందరికీ అమ్మాయి విషయం తెలియడం తప్ప ఈ ప్రోగ్రాం ఉద్దేశం మీరు దగ్గరుండి న్యాయం చేయడమే కదా ఇటువంటి వాళ్ళ కోసం మీరే అన్ని అయి ఫైట్ చేయాలి మీరు ఏం న్యాయం చేయలేదు ఆ అమ్మాయికి

  • @PonnuruSuneetha
    @PonnuruSuneetha 3 дні тому +1

    Priya madam mee last dialogue about parents care ,excellent and exact 200 % true words madam.

  • @Anjaneyulug7890
    @Anjaneyulug7890 2 місяці тому +179

    పోలీసులకు డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళ తరపున మాట్లాడతారు...

  • @user-pk9gl5dd9l
    @user-pk9gl5dd9l 2 місяці тому +59

    ఈ ఛానల్ ఎందుకు పెట్టారు కష్టం అని వచ్చినప్పుడు మీ దాక వచ్చింది అంటే ఎంత కష్టం వస్తే నే మీదగ్గరకు వచ్చారు ఆ అమ్మాయి తిరిగి తిరిగి మీ దగ్గరకి వస్తే మీరు కూడా తిరుగు అక్కడ పో ఇక్కడ పో అంటున్నారు అసలు మి ఛానల్ ఎందుకు పెట్టారు ఆ తిరిగే ది అయితే మీదాకా ఎందుకు వస్తుంది మీరు దగ్గర ఉండి న్యాయం చేస్తారు అని కదా వచ్చింది మీ ఛానల్ నచ్చలేదు మాటలు తప్ప ఏమి ledu

    • @tekialivelu8964
      @tekialivelu8964 Місяць тому

      మీరు అడిగినవన్నీ కరెక్ట్ చాలా బాగా అడిగారు

  • @user-wk3bm7oj6x
    @user-wk3bm7oj6x 2 місяці тому +50

    అక్క ప్రియక్క.... సినిమా లలో ఛాన్స్ లు రాక ఇక్కడ డైలాగు లు కొడుతుంది.
    వాడూ, అడ్వకేట్ గాడు చిల్లర కోసం వచ్చి కూచున్నా చిల్లర గాడు. నిజం అయిన సోషల్ రెస్పాన్సిబిలిటీ లు ఉన్నవాళ్లు కాదు వీళ్ళు.
    ప్రియా అమ్మా పొయ్యి పోలీస్ స్టేషన్ లో మాటలాడమ్మా ఆ పిల్ల కి తోడుగా.
    కేసులు ఏమేమి పెట్టించాలో పెట్టించురా దగ్గర ఉండి, చిల్లర అడ్వకేటు గా.

    • @pushpalathapushpa9957
      @pushpalathapushpa9957 2 місяці тому +4

      Yes sir ramya madam correct ga theerpu chepputharu and kalyan chakravarthi sir aithe baga chepputharu🙏🙏🙏💐💐

    • @pravalikurmr149
      @pravalikurmr149 2 місяці тому +6

      నిజమన్న ఆమెకు కేసు పెట్టిన స్తోమత లేకనే ఇక్కడికి వస్తే వాళ్ళు పోయి పెట్టుకోండి చేసుకోండి అని చెప్తున్నాడు ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టారో అర్థం కాలే

    • @Hello-os
      @Hello-os Місяць тому +3

      సలహాలు కాదు మేడం సహాయం కావాలి. మీరు సలహాలు మాత్రమే ఇస్తున్నారు సహాయం చెయ్య లేకున్నారు

    • @Hello-os
      @Hello-os Місяць тому

      ప్రకృతి అనేది ఉందనుకుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తుంది.

    • @vemulagouri105
      @vemulagouri105 Місяць тому +2

      Kontha Mandi amma nanna vallu pelli chesi pampistharu malli pattichu koru saport kuda cheyyaru amma

  • @rmanvitha5378
    @rmanvitha5378 Місяць тому +6

    Chowdhari garu meeru super super super

  • @bharathibharathi1957
    @bharathibharathi1957 8 днів тому +2

    Amma ur true MA Priya cowdhari Garu.

  • @gudisevasuresh8498
    @gudisevasuresh8498 Місяць тому +11

    సుమన్ టీవీ దిక్కుమాలిన టీవీ లాగా ఇప్పుడు అనిపించింది న్యాయం కోసం వచ్చిన ఒక ఆడపిల్లకి మీరు ఇంకా మరింత అన్యాయం చేశారు పనికిమాలిన మీటింగ్ పెట్టి టైం వేస్ట్ చేసి ఆ అమ్మాయిని ఇంకా ఊబిలోకి తొక్కేశారు ఎందుకు అందులో సరైన తీర్పు తీర్చలేని వారికి ఛానల్ లోకి ప్రవేశపెట్టారు ఛానల్ అన్న యాక్షన్ తీసుకోలేదు మీ వల్ల కాదని మాకు అర్థమయింది మీరు అందమైన జీవితానికి పంపిస్తే బాగుంటుంది మాటల తప్పితే మీ దగ్గర చేతలు లేవు దయచేసి మీ ఛానల్ మూసేయండి❤❤❤❤❤❤

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 Місяць тому +2

    Good

  • @user-oc4pi6rp9f
    @user-oc4pi6rp9f 2 місяці тому +3

    Great amma anchor garu madam sir.

  • @mdmazar2448
    @mdmazar2448 Місяць тому +3

    Super chepinav ramulama

  • @Krishna-3662
    @Krishna-3662 Місяць тому +4

    ఒక్కసారి ఆమె చెప్పే మాటలు వింటుంటే ఎవరికైనా భాధ అనిపిసితుంది 😢😢

  • @Palleturiloteluguammayir-ub4fb
    @Palleturiloteluguammayir-ub4fb Місяць тому +6

    Hit tv lo ఇది కధకాదు అన్యే ఫోగ్రామ్ వస్తది అమ్మా అక్కడికి నువ్ వేళ్ళు అమ్మా నీకు కరక్ట్ న్యాయం జరుగుతుతుంది dr కల్యాణచిక్రవర్తి గారు ఉంటారు లాయర్ రమ్య మేడం ఉంట్టారు శ్రీ వాణి మేడం ఉంట్టారు నీ ప్రాబ్లమ్ కి కరక్ట్ గా న్యాయం జరుగుది నువ్ ఫాస్ట్ అక్కడికి వేళ్ళు నువ్ ఏక్కడికి వెళ్లి తీర్గనవసరం లేదు అంత వాళ్ళు చూసుకుంట్టరు అమ్మా

  • @valluriramamohan224
    @valluriramamohan224 Місяць тому +3

    రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూ నీ సీరియస్ గా తీసుకోండి

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 2 місяці тому +1

    Well said Madam. God bless Suman TV staff.

  • @SDP523
    @SDP523 15 днів тому +2

    I request suman tv plz protect her and help her your own

  • @rajasekharutupalle7210
    @rajasekharutupalle7210 Місяць тому

    Well anchor garu meeru support ga untanu ane mata aa papa ki chala support ichindi

  • @_mr.pranay_1596
    @_mr.pranay_1596 Місяць тому +5

    🙏🙏 safe ga vudu amma

  • @user-rl7dz4bz1u
    @user-rl7dz4bz1u Місяць тому +2

    అమ్మాయి ఎంతో బాధతో సుమన్ టీవీ వస్తే ఆ అమ్మాయికి మీరు న్యాయం చేసినట్లు ఎంత మాత్రము కనిపియలేదు మీరు ఇచ్చే షాకింగ్ అంతే తప్ప మీరు ఏదైనా న్యాయం చేస్తారని వచ్చింది అమ్మాయి అదేదో అతని మీద మీరు కలిసి కేసు పెట్టొచ్చు కదా😢😢😢😢

  • @user-ve9os6hf3m
    @user-ve9os6hf3m Місяць тому +3

    jai suman Tv

  • @anagaswami3539
    @anagaswami3539 Місяць тому +5

    సుమన్ టీవీ తరపునే ఆమెకు అడ్వకేట్ ఏర్పాటు చేసి నయం చేయగలరని మనవి కచ్చితంగా చేయాలి న్యాయం చేయగలరు

  • @malikmmalik7161
    @malikmmalik7161 Місяць тому +1

    👏👏

  • @mrinnugs1756
    @mrinnugs1756 14 днів тому

    Anchor Priya thanks to you.. హెల్ప్ చేస్తానన్నావు..

  • @mvs7355
    @mvs7355 Місяць тому +1

    Madam garu bhaga chappinaru 🙏🙏

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi Місяць тому +2

    Such in this moments, ladies must decide theirs self living side, with out depending tartar s .

  • @AnilAnil-cz9qj
    @AnilAnil-cz9qj Місяць тому +5

    మీ దగ్గరికి ఒక అమ్మాయి వస్తే మీరు హెల్ప్ చేయకుండా సలహాలు ఇస్తున్నారు ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చిందని మీరు హెల్ప్ చేయరా మేడం

  • @parvathisamineni1438
    @parvathisamineni1438 7 днів тому

    Correct madam priya chowdary antey naku chala estam

  • @rajendraprasadkondagorla4283
    @rajendraprasadkondagorla4283 Місяць тому +3

    ఆమెకు అంత లేకనే కదా మీ దగ్గరకు వచ్చారు మీరు కొంచెం ఆమెకు లాయర్ పరముగా హెల్ప్ చేస్తే బహుంటది madam

  • @psuhasiniraorao4286
    @psuhasiniraorao4286 2 місяці тому +3

    Boost on a secret of are energy

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 2 місяці тому +11

    అయ్యా పోలీస్ లార ఆమెనుకాపాడండి అయ్యా

  • @user-uo6mw9op2p
    @user-uo6mw9op2p Місяць тому

    Well Said Medam ji 🙏 and God bless you SUMAN TV Entire STAFF. 🙏🙏🙏

  • @kinnerageetha8761
    @kinnerageetha8761 2 місяці тому +3

    God bless you bangaram

  • @sanjeevaraobegary4602
    @sanjeevaraobegary4602 Місяць тому +2

    God can help you amma

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 2 місяці тому +15

    ఎం మాట్లాడాలి 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️😢😢😢సభ్య సమాజం లో... ఛీ యవ్వ ఏది ఏమైనా ఆమెకి న్యాయం చేయండి మేడం గార్లు జెర్ర 🤝🤝🤝ఒక 🙏🏻🙏🏻🙏🏻జీవితం కాపాడండి... 🙏🏻🙏🏻జీవితం లో తప్పు లు జరుగుతాయి కానీ మల్లీ మళ్ళీ దారి తప్పి పోకండి అమ్మ జెర్రా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గతం గతహ.... జీవితాలు ఎక్కడో ఏమైపోతున్నాయి 🙏🏻🙏🏻🙏🏻మగాడిగా సిగ్గు పడుతున్న రా ఒక ఆడదాన్ని ఆట బొమ్మ చేసి సంపినారు రా తగులుతుంది రా ఊసురు 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️😢😢😢😢😢😢😢😢😢💔💔💔💔💔

  • @surekhaenglish
    @surekhaenglish 2 місяці тому +3

    Meeru support chayadam ladu madam.meeru trp kosam chayakandi.

  • @lashwik5053
    @lashwik5053 5 годин тому

    Emcheysaru miru nayam Suman tv

  • @shanumizba9188
    @shanumizba9188 2 місяці тому

    Andamaina jeevetam program ku vellitay bagundu aa ammai
    Veste program.....

  • @kurapatiprasadrao
    @kurapatiprasadrao Місяць тому

    Susan TV aďykshulaku naa nindu
    Vandanaalu .ee lokam ---100%.sva-
    Ramsho nindivundi.yedokythe nijadevuni prema vuntundo vaare ee
    Deenuraaliki nyaayam chesthaaru .
    Vaare meerenamma thallulaara.
    Sareerakangaanu, maanasikangaanu
    Than a jeeithaanni kolpoye samayam aasannamynadi .so mee-
    Re samayam cheyyandamma.
    GOD BLESS ALL OF YOU..THANKS
    🙏🙏🙏🙇🙇👏👏👏

  • @user-kx4zi9hm5t
    @user-kx4zi9hm5t 2 місяці тому +18

    నువ్వు.లాయర్ వు
    సిగ్గుచేటు..పోలీస్ ల వద్దకు అమ్మాయిని తీసుకువెళ్లి న్యాయం చేయాలి.No need for free advice

  • @KonetisujathaKonetisujatha
    @KonetisujathaKonetisujatha 2 місяці тому +1

    Neyam cheyandi medam full saport eivandi madam

  • @vijayakumari9264
    @vijayakumari9264 2 місяці тому +6

    ఏడుపు వస్తుంది.ఆడపిల్ల ,పాపం

  • @user-sx5nv8rt3r
    @user-sx5nv8rt3r Місяць тому +2

    తొందరగా మోస పోయిది పేద ఇంటి ఆ డా పిల్ల డబ్బులు లేక పోతే ఎవరు సహాయం చేయరు

  • @rav7203
    @rav7203 Місяць тому +4

    Pls provide more close support...Suman tv

  • @rajkumar-pk4ni
    @rajkumar-pk4ni Місяць тому +2

    మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయండి ఆ అమ్మాయికి మీ తరఫున కోర్టులో ఆ అమ్మాయి తరఫున వాదించం డి

  • @kiran9859
    @kiran9859 Місяць тому +3

    అమ్మ ఏడవకు తల్లీ. అమ్మవారిని బలంగా నమ్ము , ఆ తల్లి నీకు నీ పిల్లలకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది.
    శ్రీమాత్రేనమః రక్షమాం తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-sr2nb8ur8e
    @user-sr2nb8ur8e День тому

    Good job madem masker madeam

  • @Devilasya_vlogs
    @Devilasya_vlogs Місяць тому

    Madam merru matram correct ga chepparu

  • @usharani-lz1dt
    @usharani-lz1dt 2 місяці тому +1

    Lawyer babu meeru am nyayam chesaru

  • @user-pavansairaju
    @user-pavansairaju Місяць тому

    Same story mam 8 సార్లు అబార్షన్ చేయించాడు నా మొగుడు ఆయన ముందు పెళ్ళాంతో మంచిగా వున్నాడు

  • @kdaneswari6412
    @kdaneswari6412 20 днів тому +2

    మీరు కూడా న్యాయం చేయలేదు ఆమెకు పాపం పులి నుండి తప్పించుకోవచ్చునా మళ్లీ ఆ పులి బోనులోకి నువ్వు ఒంటరిగానే పంపిస్తున్నారు సుమన్ టీవీ ప్రోగ్రాం తోడు ఇవ్వరా

  • @azhaguduvvuru8035
    @azhaguduvvuru8035 Місяць тому +2

    Aa ammai Sunitha Asal andhamaina Jeevitham Program ku velli kanuka vunte compulsary ga aa Adapillaki ade roju nyayam kachithanga doriki vundedhi.

  • @KumariMuppanaboiena-wp7bz
    @KumariMuppanaboiena-wp7bz 2 місяці тому +3

    Dabhu balagam umna vaalki saport vastharu ame line omntari nerupeeda aadapillalki yakhada nyayam jaragadhu ala ani omntariga brathakanivvaru....

  • @tenaliravi
    @tenaliravi 2 місяці тому +4

    Ammayiki. Meeru daggarundi nyayam cheyandi amaayakuralu. Please

  • @salomiramesh9910
    @salomiramesh9910 Місяць тому +2

    Please help her, she came to your help.

  • @jogireddy1973
    @jogireddy1973 Місяць тому +1

    లాయర్ గారు చెప్పి వదల కండి అమ్మాయికి న్యాయం చేయండి

  • @Therisapadamata
    @Therisapadamata 2 місяці тому

    High court lawer garitho petition veyinchandi. Police station si meeda kuda. Collectorate grevienceku dire avvamanandi ammainu. PlZ

  • @hepsibaravada8244
    @hepsibaravada8244 Місяць тому +2

    Suman TV vallu ah ammayi tho valla village ki velli ah problem solve cheyavachu kadha solve chesi malli video pettavachu kadha

  • @hemavinod112
    @hemavinod112 День тому

    Arjiluu petti eppudu nyayam jaragali jeevithame ipothundemo medam...

  • @Hello-os
    @Hello-os Місяць тому +1

    ఈ అమ్మాయి తో ఒకరోజు ఛానల్ నడుపుతున్నారు అంతే కదా సార్

  • @prakashpatel.5806
    @prakashpatel.5806 2 місяці тому

    Great Suman TV

  • @surf7777
    @surf7777 2 місяці тому +10

    Don't give any advise. తనకు మీ దగ్గరకు వచ్చిన న్యాయం జరగలేదు గా. అనవసరంగా ఇక్కడకు వచ్చింది. ఇంకా problem పెరిగి పాయె.

  • @UmaDevi-um7ys
    @UmaDevi-um7ys 4 дні тому

    Please support her and do justice

  • @likithaammucreations2670
    @likithaammucreations2670 2 місяці тому

    😢😢

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 2 місяці тому

    Priachowdary garu d Jstice fr the girl.

  • @vinuthna9112
    @vinuthna9112 25 днів тому

    Great thalli nayam cheyyandi

  • @krishnadhasarikrishna9631
    @krishnadhasarikrishna9631 2 місяці тому +5

    Oka police daughter aythe. Night తీసుకెళ్ళి. కుమ్మే వారు. పబ్లిక్ కదా ఇలాగే వుంటుంది

  • @cheranjannu8872
    @cheranjannu8872 Місяць тому

    Mee sampadana kosame e channel

  • @vishnuvandanaramadhenu2197
    @vishnuvandanaramadhenu2197 Місяць тому

    Inta chesi vadi photo aite chupinchaledu meeru. Meeru vadne support chestunnattunnaru.

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 Місяць тому

    రాజకీయాలు కూడా ఓట్లు కోసం ప్రెసిడెంట్ కూడా న్యూట్రల్ గా వుంటారు

  • @user-lq7vu6sn8o
    @user-lq7vu6sn8o 4 дні тому

    Ayo mirena medam chepthunnaru
    Ame vadilesi vaste thanapona nidhalu mirevestaru

  • @swapnareddy2012
    @swapnareddy2012 Місяць тому

    🙏pls madams and sir peddalu miru andaru Kalli challenge teskonddi

  • @user-sx5nv8rt3r
    @user-sx5nv8rt3r Місяць тому +1

    మా ఊరు లో ఐతే రెండు ముక్కలు గా నరికేస్తారు

  • @yalamarthiparvathi9854
    @yalamarthiparvathi9854 2 місяці тому

    Priya madam mee dare naku istam okkasari mimmalani meet kavali ani undii

  • @team_fighter...
    @team_fighter... Місяць тому

    Madam meeru great ,vadu ni vadhal laddu madam

  • @muniswamy9191
    @muniswamy9191 Місяць тому

    Meedaggariki vachina vallaki Mee daaggarey Nyayam cheyandi sir.Salaha Evvakandi please..

  • @user-mu1sq3mw3h
    @user-mu1sq3mw3h 2 місяці тому

    Madam Anitha chodhari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeku dhayachesi aa ammaiki Nayamu cheyandi plz plz 🙏🙏🙏🙏🙏😰😰 chala chala baga matladinaru 👏👏👏👏👏👏👏👏 meeru mi family ku maa 🤗🤗🤗🤗🤗🤗🤗💯🤗💯😀🙏🙏

  • @Mounika.srishti.nyra71216
    @Mounika.srishti.nyra71216 10 днів тому

    Urlo kakunda Hyderabad lo kuda patinchoruu ammaa

  • @somnathn553
    @somnathn553 Місяць тому

    Host of the programme is superb. Madam chowdary is also superb and aggressive. But advocate is bit hesitant in hand holding this poor girl.

  • @kidscorner4004
    @kidscorner4004 Місяць тому

    Well said priya garu. Well doing suman tv

  • @appalareddyjalli8291
    @appalareddyjalli8291 Місяць тому +7

    ఆ అమ్మాయి మీరు ఏధో అన్నివిధాల సహాయం చేస్తారని మీ వద్దకు వస్తె మీరు వెన్నంటే ఉండి కేసు పెట్టించాల ఆపని మీరే చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం

  • @santhib9790
    @santhib9790 Місяць тому

    Namaskaram Priya choudhary madam garu ilanti vedhava okadu maa colony Lo kuda vunadu madam wife ki divorce itchi oori Lo valla medha pitchi kukka la paduthunadu vidi peru kuda Bhaskar ilanti valla ki emi siksha veyyali please chepandi

  • @veeraghantabhanu8484
    @veeraghantabhanu8484 Місяць тому

    Super ga chepparamma kanna talli tandrulu pelli cheya lerana caduvukuna vallu ante chaduvu lene vallu ante

  • @vinuthna9112
    @vinuthna9112 25 днів тому

    Ramulamma nuvvu chudaali pls

  • @poshgirl_Anu_vlogs
    @poshgirl_Anu_vlogs 2 місяці тому +1

    Dhyryam vunte poilce complaint ivvu sis

  • @mahammadsaddam8175
    @mahammadsaddam8175 Місяць тому +1

    ఛానల్ మూసుకొని పక్కకెళ్ళి ఆడు కోవాలి

  • @shaikyaseenkabeer7345
    @shaikyaseenkabeer7345 Місяць тому

    Another programs to compare cheste ei program chala suttiga undi.meerevaru help cheyaru aame ku ani naku ardhamaindi

  • @Subhashini-tw7zt
    @Subhashini-tw7zt Місяць тому

    Some pain in the middle

  • @prasanthitanati3215
    @prasanthitanati3215 2 місяці тому +1

    Andamina jevitham best

  • @bharathireddydandu3021
    @bharathireddydandu3021 2 місяці тому

    Correct madam justice to her🙏

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 Місяць тому

    So sad of that girl,she came for justice but lawyer not at all done correct, please help her and save her🙏🙏

  • @swapnareddy2012
    @swapnareddy2012 Місяць тому

    🙏😭😭😭😭😭😭😭😭

  • @kalyanfadein
    @kalyanfadein Місяць тому

    Uypr

  • @mamathanomula5249
    @mamathanomula5249 26 днів тому

    Avnu meeru dhaggarundi cheyinchandi.. Appude nyam chesinattu..uchitha salahalu andharu istharu..