MLC Mallanna's comments on the unissued notice | మీ అయ్య జాగీరా.. నోటీసులు ఇవ్వడానికి QnewsHD

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • #bccommunity #occommunity #janareddy #castcensus #telangana #mlcteenmarmallanna #latestupdate #warning #qnews #qnewslive #qnewshd #qnewstelugu #morningnewswithmallanna #mlcteenmarmallanna #teenmarmallanna
    Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
    ►Q GROUP MEDIA : www.qgroupmedi...
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    QNEWS : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Shanarthi Telangana UA-cam : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:shorturl.at/eJOX5
    ► Follow us on Instagram:surl.li/cvycw
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMal...

КОМЕНТАРІ • 283

  • @RameshjiMalthumkar-s6e
    @RameshjiMalthumkar-s6e 5 днів тому +37

    మనోడు ఆర్ కృష్ణయ్య గారిని bc ముఖ్య మంత్రి ని TDP ప్రకటించి నప్పుడు యడున్నావు. మొన్న బీజేపీ గెలిస్తే bc ముఖ్య మంత్రి ని చేస్తాం అంటే యడున్నావు అప్పుడు నీ స్వార్థం కోరుకుంటూ రేవంత్ రెడ్డి ఎనుక పోలేదా ఇప్పుడు నీ స్వార్థనికి బీసీ లు గుర్తుకు వచ్చిండ్రా మల్లయ్య

  • @Yourmygod
    @Yourmygod 4 дні тому +9

    ఎంత పెద్ద మాట అనడు సార్ వాడు చీ నేను ఐతే వాటలు పిసుకొని సచ్చిపోయేవాడిని😂

  • @shravant3738
    @shravant3738 5 днів тому +18

    100℅thappu chesav anna

  • @balu-sy3rw
    @balu-sy3rw 4 дні тому +10

    👍👍👍👍 గ్రేట్ ఎఫర్ట్ మల్లన్న
    తెలంగాణ 33 జిల్లాలలో నీవు బీసీ మహా గర్జన పెట్టాలి

  • @janardhanreddymereddy1209
    @janardhanreddymereddy1209 5 днів тому +33

    వీడికి కరెక్ట్ మిండేడు కెసిఆర్

  • @ananthalooru192
    @ananthalooru192 5 днів тому +54

    అన్నీ తెలిసిన వాడివి, చదువుకున్న వాడివి. ఈ భాష, ఈ ఉగ్రవాద పంథా ఏమిటి brother? నీ స్వార్థ ప్రయోజనాల కోసం మా బిసిలను చాలా దుర్మార్గంగా వాడుకోవాలని చూస్తున్నవు. ఇది తెలంగాణ లో నడవదు.

    • @chinnalaraveendar7826
      @chinnalaraveendar7826 5 днів тому +3

      Jai BC, jai theenmar Mallanna

    • @pvenkatesh5254
      @pvenkatesh5254 5 днів тому +1

      మనంకి రాజ్యాధికారం కావాలి కదా

    • @satyalooks
      @satyalooks 5 днів тому

      Rajyadhikaram ante CM post a aithe PM modi BC ala ani migatha caste vallu kuda kavali ante nuvvu modi la leader aithe anni caste nethi meedha pettukuntayi inka entha kalam ra chinthapandu ga e caste politics chestaru ni brathukki independent ga geluvu only ni caste votes tisukuni

    • @rrrchannel91
      @rrrchannel91 5 днів тому +2

      కొట్లాడేటోన్ని కొట్లాడనియ్యండి కాళ్ళు పట్టి లాగకండి బీసీ లారా సపోర్ట్ చెయ్యండి.జయశంకర్ సారు బ్రోకర్ కేసీఆర్ కు సపోర్ట్ చేసిండు కదా

    • @anjan...369
      @anjan...369 5 днів тому +4

      తన స్వార్థం ఉందా లెదా మనకు అనవసరం తనూ చెపెవీ నిజాలే కదా... ఈ అంశం పై ఎవ్వరూ నోరు విపరూ ప్రశ్నించె వాని మలి ఇలా అంటారు ..

  • @rajeshambasabathini2950
    @rajeshambasabathini2950 5 днів тому +24

    BC లు మేల్కొని తగిన సమయంలో బుద్ధి చెప్పాలి. BC MLA లు ఎందుకు మాట్లాడట్లేదు. సీట్ల కోసం రాజీ పడుతున్నారా.

  • @kranthiguguloth6767
    @kranthiguguloth6767 5 днів тому +30

    ఇ మళ్లీ గాడు సిఎం కావాలి అని కోరుకుంటున్నాడు . అందుకే బీసీ లు అని చెప్పి అందరినీ రెచ్చకొడుతున్నాడు .

    • @pvenkatesh5254
      @pvenkatesh5254 5 днів тому +1

      తప్పు ఏమున్నది అబ్బా

    • @anjan...369
      @anjan...369 5 днів тому +1

      తనూ cm అవుడు దెవుడూ ఎరుగు కాని లెక్క సరిగా ఉంటె మనకే ముందు మంచిది కాద... మరీ తన గురించి అంతలా అలొచెంచే ముందు మన గురించి మనకు ఇచే రిజర్వేషన్ గురించి అర్థం చేసుకోండి

    • @balaji-xi5on
      @balaji-xi5on 4 дні тому +1

      అతను సిఎం ఐతే మిగతా ఏ బీసీ, ఎస్సీ ఎస్టీ లు ఎమ్మెల్యే లు ఎంపీ లు కాకుండా ఉంటారా

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 4 дні тому +2

    తెలంగాణ BC జైత్రయాత్ర... ఛలో హైదరాబాద్.తెలంగాణ ప్రభుత్వ అధికార కాంగ్రెస్ పార్టీ మల్లన్న షోకాస్ కి నిరసన గా...✊✊👍👍

  • @bussasrinivasulu4783
    @bussasrinivasulu4783 5 днів тому +6

    Mallanna Garu meeru chala manchiga kalapettinar your great Anna Garu

  • @kranthit7194
    @kranthit7194 5 днів тому +7

    Assembly పెద్దల సభలో మాట్లాడు అన్న.💪💪💪💪💪

  • @sambasivareddyborra6731
    @sambasivareddyborra6731 5 днів тому +28

    మల్లిగానికి పోయే కాలం వచ్చింది

    • @SureshM-tp5pi
      @SureshM-tp5pi 5 днів тому +9

      Oc la ki vachindi poye kalam

    • @maheshkashaveni2420
      @maheshkashaveni2420 5 днів тому +4

      మల్లన్న ది పట్టుకోరా చుతే

    • @ramukamlikar929
      @ramukamlikar929 5 днів тому +2

      Patuko mallana dhi😂

    • @damua5283
      @damua5283 5 днів тому +1

      వాన్ని ఖతం చేస్తరు

    • @kanthreddy1248
      @kanthreddy1248 4 дні тому

      ​@@SureshM-tp5pichudham anna avariki vachindho poye kalam

  • @vt6499
    @vt6499 5 днів тому +6

    రాజీనామా చేసి కొట్ట్లాడు

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 5 днів тому +4

    జై బీసీ..
    జై బహుజనా... 🔥🔥

  • @shirishapantula1707
    @shirishapantula1707 5 днів тому +3

    జై బీ సీ

  • @rapothuraju5396
    @rapothuraju5396 5 днів тому +18

    Tiger.mallanna.super

  • @SrinivasaraoS-e3r
    @SrinivasaraoS-e3r 5 днів тому +1

    రైట్ మల్లన్న గారు

  • @erpuladevaputhra9159
    @erpuladevaputhra9159 4 дні тому +1

    తీన్మార్ మల్లన్న సీఎం కావాలి

  • @kranthiguguloth6767
    @kranthiguguloth6767 5 днів тому +16

    ఈ మళ్లీ గన్ని నమ్మితే కులం పేరుతో మిమ్మల్ని అమ్ముతాడు విడు

  • @mandadimannem1747
    @mandadimannem1747 5 днів тому +6

    జై మల్లన్న జై జై బిసి వర్ధిల్లాలి

  • @KSHATYIYA.S
    @KSHATYIYA.S 4 дні тому +2

    Nice యాక్టింగ్ bro

  • @navnathmethri
    @navnathmethri 5 днів тому +1

    జై బిసి జై మల్లన్న

  • @maheecreative8358
    @maheecreative8358 5 днів тому +6

    నీకు యువత ఓటు వేసినప్పుడు మాకు ఒక వారధిగా సారధిగా ఉంటావు అనుకున్న మల్లన్న కానీ కేవలం కేవలం కులానికి మాత్రమే పరిమితమై . నువ్వు యువకులకు ఒక ఆదర్శవంతమైన కూల మత రాజకీయం లేని నాయకుడు అయితావ్ అనుకున్నా కానీ నువ్వు కూడా కులానికి పరిమితమైన మిమ్మల్ని అన్నా హ్యాట్సాఫ్

  • @KumarG-i8g
    @KumarG-i8g 5 днів тому +2

    అన్న ఇదే స్టాండ్
    మీద వుండు మీము నీవేంటే ఉంటాం
    మంత్రి పదవి ఇవ్వగానే స్టాండ్ మర్చిపోతే తరువాత ఎవ్వరు నమ్మరు..

  • @angarilaxman897
    @angarilaxman897 5 днів тому +3

    Survey is to be conducted by
    Teachrrs only. Accurate survey will
    be done, in Summer Vacation
    Holidays.

  • @tractoroffeild-works6796
    @tractoroffeild-works6796 5 днів тому +1

    జై మల్లన్న 🙏🏻

  • @santhapuramprasad9583
    @santhapuramprasad9583 5 днів тому +3

    Jai Bc jai mallanna

  • @devuniravi8187
    @devuniravi8187 5 днів тому +1

    మల్లన్న గారు తగ్గేదెలేదు .

  • @b.shivaganga6868
    @b.shivaganga6868 5 днів тому +1

    💯 true words sir

  • @SrinivasKachu-tk7fl
    @SrinivasKachu-tk7fl 5 днів тому +3

    సూపర్ మల్లన్న

  • @ysai_32
    @ysai_32 5 днів тому +1

    కుల గణన చెయ్యకుండా ఆర్థిక సర్వే కూడా చెయ్యడం వల్ల చాలా మంది బీసీలు కూడా సర్వే లో పాల్గొనలేదు

  • @turupuchandrasekhar3542
    @turupuchandrasekhar3542 5 днів тому +4

    Continue mallana fitting on upper costs

  • @shamshabadchandumudiraj835
    @shamshabadchandumudiraj835 5 днів тому +3

    Yes mallan

  • @RuthwikLithika
    @RuthwikLithika 5 днів тому +3

    బీసీ లకు అన్యాయం

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 5 днів тому +3

    EWS RESERVATIONS THAGGINCHALI

  • @rapothuraju5396
    @rapothuraju5396 5 днів тому +4

    Jai.BC..BC.ZNB

  • @prnaidup2430
    @prnaidup2430 5 днів тому +1

    We support you mallanna

  • @athiksairam4187
    @athiksairam4187 5 днів тому +5

    మళ్లీ మళ్లీ 😂😂

  • @vt6499
    @vt6499 5 днів тому +8

    రాజీనామా చెయ్యి మరి

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 5 днів тому +5

    తీన్మార్ మల్లన్న కరెక్ట్ మాట్టాడుతున్నారు..అర్థం చేసుకునేవారు లేరు.అలానే మాలజాతి ప్రజల కొరకు ఎవరూ నిలబడలే...వారిని దోషులుగా చిత్రీకరిస్తే ఎవరూ ఖండింలేదు.ప్రజాస్వామ్య దేశంలో కులాల కుంపటి,BRSపాలన స్టార్ట్ అయ్యింది. దీనికి BJP ఇంకా ఎక్కువే కులాల కుంపటి రాజేస్తుంది.

  • @arunyama5920
    @arunyama5920 5 днів тому +8

    మాకు కూడా డౌట్ ఉంది బీసీ కులగనన మీద ఒక్క mla మాట్లాడం లేదు

  • @jammula9900
    @jammula9900 5 днів тому +1

    BC ప్రజలారా మేల్కొన్నండి,బానిస బ్రతుకుల నుండి విముక్తి కండి 🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄

  • @Shashank1r
    @Shashank1r 4 дні тому +1

    ఇప్పటికైనా బిసి లారా మేల్కోండి దయచేసి

  • @UppulaShirisha
    @UppulaShirisha 5 днів тому +2

    Mall anna nuve right

  • @quotations_support_you
    @quotations_support_you 5 днів тому +1

    Jai.BC.Jai.mallanna.Jai.Telangana

  • @sreekanthootal6284
    @sreekanthootal6284 5 днів тому +4

    anna nv cm kavali anna❤

  • @Raviofficial9999
    @Raviofficial9999 5 днів тому +1

    ప్రజలారా వీడిని నమ్మకండి వీడి సొంత స్వార్థం కోసం సొంత ప్రయోజనాల కోసం సొంత పార్టీపై బీసీలు అనే పదంతో లబ్ధి పొందాలని ఆలోచనతో రాజకీయం చేస్తుండు దయచేసి ఈయన గారిని నమ్మకండి

  • @NewsTs24YouTube
    @NewsTs24YouTube 5 днів тому +1

    *ఆమ్ ఆద్మీ 30 -35* *ఇక్కడ పెరిగే అవకాశం కనిపించడం లేదు. తరిగే అవకాశం మాత్రం ఉంధి..*
    *బిజేపి* *35 -40* ... ఒకటి అరా *పెరగవచ్చు*
    *కాంగ్రెస్ 1-3* *ఇదే ఎక్కువ* *అనిపిస్తుంది* 🤣😃
    రాసి పెట్టుకో అన్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ దే

  • @sanjupasula4858
    @sanjupasula4858 4 дні тому +2

    😅మల్లన్న కొత్త ఏషం నే 😂

  • @SeetharamaiahNeelavathi
    @SeetharamaiahNeelavathi 4 дні тому

    JaiBcJaiMallana

  • @BabuPatha-z9w
    @BabuPatha-z9w 5 днів тому +5

    Rise of your voice and Questioning super
    Even in your power as a MLC

  • @ramakrishnatappa7756
    @ramakrishnatappa7756 5 днів тому +2

    అన్నా ప్రస్తుతం 1st to 7th వరకు ఉన్న లోకల్ కెడర్ వల్ల దొంగ Bonafide లు తెస్తున్నారు
    Please local కెడర్ ను పాత విధానంలో లాగే 4th to 10th ఉండేలా చూడండి

  • @cherukushankar1883
    @cherukushankar1883 4 дні тому

    అన్న చాలా మంది సర్వేలో పాల్గొనలేదు ఎందుకంటే వారి యొక్క ఆస్తుల వివరాలు అడిగినప్పుడు అంతేకాకుండా రేషన్ కార్డ్ పోతుందని భయంతోటి ఒక కుల గణ సర్వే తే సరిపోయేది చాలా శాతం వచ్చేది బీసీ
    కులగణన గోర్లు మేకలు పందులు ఎక్కడ ఎందుకు అన్న వారి యొక్క ఆస్తులు వివరాలు ఎందుకు చాలామంది అదే విషయంలో భయపడి సర్వేలో పాల్గొనలేదు

  • @Shashank1r
    @Shashank1r 4 дні тому

    Cm వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు మల్లన్న గారు

  • @sreekumarteegala372
    @sreekumarteegala372 4 дні тому

    వంద శాతం చేసింది...మనకు సోయి లేకపోతే ఇంకా మోసం చేస్తూనే వుంటారు

  • @AnjaneyuluPatlolla
    @AnjaneyuluPatlolla 4 дні тому

    బి సీ ల కోసం బి సీ లకోసం చాలా బాగా మాట్లాడారు, ఆయన ఆత్మావీశ్వాసం చాలా గోప్పది.

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 4 дні тому

    ఇప్పుడు ఇచ్చే ఇండ్లు బాత్ రూమ్ ఇండ్లు అన్న దీని మీద మాట్లాడు

  • @nalimelarahul8178
    @nalimelarahul8178 5 днів тому +1

    Ni seat kosam andhariki samadham lagaa cheyaku 😅

  • @narsimloosilvery8881
    @narsimloosilvery8881 5 днів тому +2

    We are with you go head mallana

  • @akshaycharith1258
    @akshaycharith1258 5 днів тому +1

    & this is why Young and Dynamic leaders like Manne Krishank left congress party. Not because of Rahul Gandhi FYI.

  • @bachuupenderfor1773
    @bachuupenderfor1773 5 днів тому +4

    జై మల్లన్న

  • @sudhasudhayadav2523
    @sudhasudhayadav2523 5 днів тому +1

    Right person

  • @thirumanigoud675
    @thirumanigoud675 5 днів тому +1

    Superb

  • @MilindaPanha-sl5jr
    @MilindaPanha-sl5jr 4 дні тому +1

    Gowdas umnadi ap lo ite 2011 prakaram 43 lakshala janaba undi but ippudu vedipoindi kaani telangana lo mudiraj kante 3to 4 laks thakkuva undavchi goudas janaba kaani reddy lu gowda janaba akkuva choopiste vallanu apadam mana reddys valla kadu ani gowda janaba ni chala thakkuva chesi choopisthunnaru okka ummadi nalagonad lo ne gowdas janaba 7 lakshalu untundi mari ummadi Karimnagar, warangal,rangareddy,medak lo Gowda janaba chala akkuva ummadi ap lo east godavari taruvatha karimnagar Nalgonda rangareddy nalagonda medak lo akkuva Reddy bc gowds bi thakkuva cheste vallanu apacachu anedi valla deema anduke ys rajashekhar reddy anno sarlu gowda s adugute manalni daminate chestaru ani aneka rakaluga kallu kampound la meeda,chala ebbandulaku guri chesinaaru

  • @psumedha3619
    @psumedha3619 5 днів тому +1

    No one come to y house at Gandhinagar

  • @bashamonibalaswamy5298
    @bashamonibalaswamy5298 5 днів тому +4

    ఇదంతా ఎందుకు అన్న విలేజ్ వైస్ గా లిస్ట్ పంపిస్తే అర్థం అవుతుంది పేరు రక పోతే పబ్లిక్ చూసుకుంటుంది

  • @MilindaPanha-sl5jr
    @MilindaPanha-sl5jr 4 дні тому +1

    Gowdas history gurinchi aaanadu Goutham lachanna ,dharam bixam,chepparu BC largest cast gowdas ani wikipedia, google history chooukondi

  • @yoganvi
    @yoganvi 4 дні тому

    I support you, Malana. You keep going on.❤ Jai BC

  • @raghupathireddy1828
    @raghupathireddy1828 4 дні тому

    కుల గణన ఒక్క అప్పర్ కాస్ట్ మాత్రమే చేయలేదు మల్లన్నా.

  • @SagarAilaveni
    @SagarAilaveni 4 дні тому

    You said right anna

  • @upenderkundarapu3379
    @upenderkundarapu3379 4 дні тому

    EWS as per Central open 10 percent ...but in Telangana govt implementing totally 10 percent....this is loss to all BCs

  • @arigesaidulumudhiraj
    @arigesaidulumudhiraj 5 днів тому +1

    We Support Mallanna

  • @katemonidamodar8411
    @katemonidamodar8411 5 днів тому +1

    జై మల్లన్న జై జై బీసీ

  • @kumarofficial1456
    @kumarofficial1456 4 дні тому

    తెలంగాణ బీసీల అందరు కలిసి జానారెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టాలి jai BC

    • @balu-sy3rw
      @balu-sy3rw 2 дні тому

      @@kumarofficial1456 జూన రెడ్డి ది ఎందుకు.... మల్లన్న కు తెల్వదా... దీని వెనుక ఎవరు ఉన్నారో....

  • @sreekanthootal6284
    @sreekanthootal6284 5 днів тому +5

    barbar thagalapetu anna

  • @balaji-xi5on
    @balaji-xi5on 4 дні тому

    మల్లన్న B C ల కోసం బీసీ లు అధికారంలో ఉండాలి మీరు అంటుంటే స్వార్థం అంటున్నారు మరీ ప్రజల కోసం నీతిగా ఏలాంటి పదవులు వద్దని పనీ చేసేది కేసీఆర్, రేవంత్ మాత్రమే అని మా ఆలోచన, మాకు అధికారం వద్దు భానిస్త్వమే ముద్దు, బీసీ, ఎస్టీ, ఎస్సీ లు సిఎం ఉంటే చూడటానికి బాగుండదని నీ స్వార్థం అంటున్నాం మేము.

  • @MilindaPanha-sl5jr
    @MilindaPanha-sl5jr 4 дні тому +1

    Gowdas histry google choodandi correct ga chepputhundi ap lo telangana logowdas larjest cast ani

  • @cbhaskar4817
    @cbhaskar4817 5 днів тому +5

    Yes you are correct

  • @GunntiLaxmaiah
    @GunntiLaxmaiah 5 днів тому +1

    Yes

  • @Shashank1r
    @Shashank1r 4 дні тому

    Superb malllaanna

  • @gagankethavath4649
    @gagankethavath4649 4 дні тому

    ప్రభుత్వం అనకు రా బై, పార్టీ లేనిదే ప్రభుత్వం వచ్చిందా? కాంగ్రెస్ పార్టీనే అగ్రకుల పార్టీ ,, మూసుకొని పార్టీ నుండి బయటకు వచ్చి bc party అయిన పెట్టు కానీ మా నాయకుడు రాహుల్ గుహుల్ అని చెప్పకు జర

  • @shivaramakrishnayadav6271
    @shivaramakrishnayadav6271 4 дні тому

    ఇంతకు మీ నాయకుడు రాహుల్ గాంధీ కులం ఎందన్న

  • @madhusudhan9283
    @madhusudhan9283 5 днів тому

    Waste Government…

  • @RajashekarChilumula
    @RajashekarChilumula 4 дні тому

    అన్నా సిగుండాలి నీకు ఎలా కులం పేరుతో జనాలను రెచ్చగొటానికి
    కులం చూసి ఓటు వేయమంటునవ్ కులం కాదు వ్యక్తిని చూసి ఓటు వేయాలి
    అది తెల్వకుండ నువు mlc ఎలా అయ్యవ్

  • @maheecreative8358
    @maheecreative8358 5 днів тому

    నీ మీద నమ్మకం బాగా ఉంటే మల్లన్న కేవలం కుల రాజకీయాలు చేస్తున్నావ్ కానీ అలా అనుకోను నువ్వు ఒక సామాజిక సేవ రాజకీయం చేస్తావు అనుకున్నా గాని కుల రాజకీయం చేస్తావనుకోలేదు మల్లన్న

  • @upenderpalle1918
    @upenderpalle1918 5 днів тому

    మా కార్మికు రానందుకు కంప్లైంట్ చేశాను

  • @sreekanthootal6284
    @sreekanthootal6284 5 днів тому +3

    next nv cm jai mallana ❤

  • @KondalNaraboina
    @KondalNaraboina 4 дні тому

    Mallanna super

  • @nareshkasula9636
    @nareshkasula9636 5 днів тому

    Veedu ho malligadu😂😂

  • @venkat4450
    @venkat4450 5 днів тому

    Mallanna is Right.Congress lost all the hopes of the people.Govt failed in all aspects.Congress promised to fillup 2 Lakh JOBS in a year.13 Months have been passed but the Govt failed its promise.4000 and 6000 Rupees Pension was promised but till today promise was NOT fulfilled.

  • @sathishavunuri7069
    @sathishavunuri7069 4 дні тому

    విశారదన్ మహరాజ్ గారి జ్ఞానంతో ముందుకొచ్చి బిల్డప్ ఇస్తున్నావు ఎన్నటికీ ఉన్న నువ్వు డూబే

  • @ramukamlikar929
    @ramukamlikar929 5 днів тому +1

    Tiger mallana

  • @GopalSaripalli-q4t
    @GopalSaripalli-q4t 5 днів тому

    Mlc ki raajenama chesi matladu mallanna

  • @d.pochaiahd.pochaiah407
    @d.pochaiahd.pochaiah407 4 дні тому

    Jai congress Jai revanth anna

  • @vijayarathnam3586
    @vijayarathnam3586 5 днів тому +2

    Sangareddy shanthinagar ward no 6 no survey

  • @shivaprasadnagabandi9144
    @shivaprasadnagabandi9144 4 дні тому

    Voters 100 percent poll inapudu kada donga ఓట్లు 50 లక్సలు తిసెయ్య వార నాయిన

  • @malleshgoudkoukuntla8485
    @malleshgoudkoukuntla8485 5 днів тому +3

    నీ మాట తీరు కరెక్ట్ లేదు పనికిమాలిన మాటలు

  • @kondalradha2414
    @kondalradha2414 5 днів тому

    బిజెపికి ఎంత అమౌంట్ తీసుకున్న ఎమ్మెల్సీ గారు

  • @derangulashekhar5632
    @derangulashekhar5632 4 дні тому

    Jai bc జై మల్లన్న

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 4 дні тому

    MLC ఎన్నికల ముందు రెడ్డి ల ఓట్లు వద్దనక పోతివి. గెలిచినాకా రెడ్డి ల ఓట్లు వద్దు అంటివి.

    • @avina499
      @avina499 4 дні тому +1

      Antha Rakesh reddy ganiki eshindru kada ra meeru, laudekabal Eddy

    • @kishanreddybanda34
      @kishanreddybanda34 4 дні тому

      @avina499 రాజీనామా చేసి మళ్ళీ గెలువుమను. రెడ్డి లు వేయలేదు అని నిరూపించు. మాట మీద నిలబడు

    • @kishanreddybanda34
      @kishanreddybanda34 4 дні тому

      @avina499 రెడ్డి లు ఓటు వేయలేదు అంటున్నావు. రాజీనామా చేసి గెలువు మను. మాట మీద నిలబడు.