మట్టి వాసన నల్గొండ గద్దర్ నర్సన్న కథా గానంl | Singer Gaddar Narsanna Katha Gaanam By Charan Arjun

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 776

  • @shivajipatil5903
    @shivajipatil5903 4 роки тому +46

    సర్ మీ గొంతు చాల బాగుంది ...మీకు దేవుడు ఇచ్చిన వరం

  • @rameshnanam896
    @rameshnanam896 4 роки тому +44

    అన్న మీ గొంతుతో ఏ పాట పాడిన అది చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా..

    • @hatchyabanavath5441
      @hatchyabanavath5441 2 роки тому

      ) mmm mmm mmm mmm mmm mmm mmm mmm krre ho gya hai na) lll) lol but lu

  • @SHIVAKUMAR-zc6nw
    @SHIVAKUMAR-zc6nw 4 роки тому +150

    చరణ్ అర్జున్ గారి రాత,గద్దర్ నర్సన్న గారి పాట వినడానికి వినసొంపైన గీతం...! కళా పుత్రుడు నర్సన్న గారికి కళా సోదరుడి తరుపున జన్మదిన శుభాకాంక్షలు...!🤝🙏🤝✊️

  • @నర్సింహులుబైండ్ల

    అన్న నీ పాట
    సెలయేటి ఊట
    తెలుగు బాస
    తెలంగాణ యాస
    మట్టి పరిమళాలు
    మనుసుల బంధాలు
    ఆత్మీయత, మానవత
    కలగలసి న మధుర గళం.

  • @vadyaramhanumanthu5397
    @vadyaramhanumanthu5397 4 роки тому +55

    అన్న ఏం చెప్పలో తెలియలేదు నీకు మా కుటుంబం తరుపున వందనాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯🌹🌹🌹🌹🌹

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 4 роки тому +76

    కడుపు కూటి కొరకు కార్ డ్రైవర్ అయినా
    మరువలేదు పాట....

  • @harikrishnagoud4226
    @harikrishnagoud4226 4 роки тому +112

    బస్తా భియ్యమే ఎత్తి తోలేను బతుకు పోరుకు.... అన్నా ఈ ఒక్క లిరిక్ తో నా కళ్లల్లో నీళ్ళు వచ్చాయి.. సగటు పల్లెటూరి వాడు పొందిన అనుభూతి అది..
    సూపర్ అన్నా!!!! నిన్ను కలవాలని ఉంది.

    • @sandrapanguchinna7905
      @sandrapanguchinna7905 4 роки тому +3

      Kanneer vasthundi anna😭😭😭😭...

    • @sureshgoud750
      @sureshgoud750 4 роки тому +3

      Hari Krishna Goud bbhh

    • @chiduralakumar196
      @chiduralakumar196 4 роки тому

      Sss

    • @ajaya4330
      @ajaya4330 4 роки тому

      Nijanga Chala mandhi e situation anubhavincharu khada anna

    • @MPMusic222
      @MPMusic222 4 роки тому

      31st Davath 👇 Short video
      ua-cam.com/video/eBlLbaoJEfE/v-deo.html.

  • @chiluverushankarofficial5993
    @chiluverushankarofficial5993 4 роки тому +5

    తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, జనపదానికి పర్యాయ పదం మా నల్గొండ గద్దర్ నర్సన్న స్వరం...
    మీ స్వరం నుండి జాలువారిన ఎన్నో ఆణిముత్యంలాంటి స్వరాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మంత్రముగ్దులను చేస్తువస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు...
    ప్రతినిధ్యం ఎన్నో సమస్యలతో ఎదురీడుతున్న మానవాళికి మీ పాటలు విన్న ఆక్షణం చాలా ఉపశమనం...
    From: చిలువేరు శంకర్ సీనియర్ లెక్చరర్

  • @kondalreddyyeldanda5317
    @kondalreddyyeldanda5317 4 роки тому +163

    నర్సన్న ...నీతోటి చెల్క సోపతి గాడిని ...మీ నాయనతో కలిసి బర్లను కాసినోన్ని ...మీ పెద్దన్న ముచ్చట్లకు ఫిదాగాన్ని ....మీ తమ్ములతోని పోటివడి సైకిలు తొక్కి చండూరు హైస్కూల్ లో సదువుకున్నోని ... నీ చరిత్ర విని చూసిన ధన్యుణ్ణి ... నమస్తే నల్గొండ గద్దర్

  • @addankifolk5894
    @addankifolk5894 4 роки тому +9

    సూపర్ నర్సన్న మీరు ఇంకా ఇలాంటి ఎన్నెన్నో పాటలు ఆలపించి జనహృదయంలో నిల్చిపోవాలని...మీరు మీ కుటుంభం,, అష్టైశ్వర్యాలతో,,ఆనందంతో వర్ధిల్లాలి అలాగే చరణ్ అర్జున్ అన్న గారుకుడా కూడా మీ గళానికి ఇంకా అనేక పరీక్షలు పెట్టాలని అన్నా ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్జ్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుండ్రపల్లి గ్రామం పక్కనే కస్తాల గ్రామానికి చెందిన కళాకారున్నీ...అద్దంకి శ్రీను

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 4 роки тому +54

    ""కడుపు కొరకు కారు డ్రైవరయ్యిన విడవలేదు ఈ పాటను ""సూపర్

  • @gnggoud9389
    @gnggoud9389 4 роки тому +316

    ఎంతమందికి నచ్చింది ఈ సాంగ్
    నాకైతే సూపర్

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 4 роки тому +87

    పాట చాలా బాగుంది అన్నో ...
    నర్సన్న నువ్వు నీ కథా గానాన్ని మా అందరికీ వినిపించిన నీకు నా అభినందనలు

  • @venkyvenky3054
    @venkyvenky3054 10 місяців тому +1

    అన్నా నీ గొంతులో నుంచి ఏ స్వరం వచ్చినా కానీ రోమాలతో కూడా నిక్కబొడుచుకున్నాయి అన్నా ఇలాంటి పాటలు మాకు ఎన్నో అందించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం అన్న 🙏🙏🙏🙏

  • @roopshekarmedi7978
    @roopshekarmedi7978 4 роки тому +11

    చరణ్ అర్జున్ గారి లిరిక్స్ రాసినంత కామెంట్లో మనమేం రయగలం.. అర్జున్ అన్న నరసన్న..👏👏🙏🙏

  • @malleshgaddipogula3441
    @malleshgaddipogula3441 4 роки тому +24

    చరణ్ అర్జున్ గారికి.. నల్గొండ గద్దర్ నర్సన్నగారికి... నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🌹🌹

  • @ravindhargoudpayyarla7592
    @ravindhargoudpayyarla7592 4 роки тому +31

    బాగుంది అన్న
    ఇంకా మంచి మంచి పాటలు మీరు పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @Malya_Kandukuri
    @Malya_Kandukuri 4 роки тому +2

    అద్భుతమైన సంగీత,సాహిత్యంతో కూడిన ఈ పాట నిజంగా మట్టి వాసన ఎంత పరిమళం లాగా ఉంటుందో నర్సన్న గొంతులోని ఆ స్వరం కూడా అంతే కమ్మగా ఉంటుంది మీ గొంతులో.గద్దర్,గోరేటి గార్లలాగే అనుసరించి ఉన్న మీ స్వరం దేవుడు మీకిచ్చిన గొప్పవరం. ఇలాంటి కమ్మనైనా మట్టి వాసన కలిగిన పల్లెగొంతుతో మీరు పాడిన పాటలు అధ్బుతం,ఆమోగం...
    కానీ మీ "కథా గానం" గురించి మీరు పాడిన పాట,రచించిన తీరు వర్ణనాతీతం అన్న గారు.

    • @TheNarsan
      @TheNarsan 4 роки тому

      Thank you thammudu

  • @koumudi1912
    @koumudi1912 4 роки тому +2

    నర్సన్న మీకు శతకోటి వందనాలు మీ గొంతులో ఏ పాటైనా మధురం సుమధురం

  • @Naveenyadav_1813
    @Naveenyadav_1813 4 роки тому +1

    ఎంత చెప్పిన తక్కువే అన్న గారు మీరు ఇంక ఇలాంటి మరెనో పాటలు పడలని కోరుకుంటున్నట

  • @lavvimahi5136
    @lavvimahi5136 4 роки тому

    నర్సన్న నీ గొంతు పాట ఎంత మధురమే సూపర్ లిరిక్స్ చరణ్ అర్జున్ అన్న

  • @laxmiganeshbweshwaryadav5945

    అన్న నీ పాటకు మరియు నీ గొంతులో పలికే ఆ పదాలకు వందనం.
    ఏ పుణ్యఫలామో నీ గొంతులో పలికే ప్రతి పాట అమోగం,

  • @mamidivijaykumar8712
    @mamidivijaykumar8712 3 роки тому

    చరణ్ అర్జున్ నల్గొండ గద్దర్ మీరు కలిసి చేసిన ప్రతి పాట కూడా సూపర్ గ ఉంటాయ్ అన్న సూపర్

  • @moulanamhd6153
    @moulanamhd6153 4 роки тому +8

    చరణన్న నీ కలం పదునైనదన్న
    గద్దర(నర్సన్న)న్న నీ గాత్రం ఘనమైనదన్న.

  • @nagireddypoolammakomatired833
    @nagireddypoolammakomatired833 4 роки тому +14

    పుట్టినరోజు శభాకాంక్షలు నర్సి రెడ్డి గారు.

  • @praveenkumarap980
    @praveenkumarap980 2 роки тому

    అన్నా సూపర్ గా పడుతవన్న నువ్వు నీలో మాంచి కళ దాగుంది...

  • @madhavachary9135
    @madhavachary9135 4 роки тому +8

    చరణ్ అర్జున్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పై ఒక మంచి పాట రాసి నర్సన్న గారిచే పాడించగలరని మనవి.. దయచేసి మర్చిపోవద్దు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నాం 🙏🙏🙏🙏

  • @Janasenaforpublic
    @Janasenaforpublic 4 роки тому +2

    నర్సన్న పాట చక్కగా పాడారు wonderful song

    • @suryasamar8520
      @suryasamar8520 4 роки тому

      ua-cam.com/video/FB_gnmmPmUE/v-deo.html

  • @SingerJhansi
    @SingerJhansi 4 роки тому

    మట్టి వాసన చూసినప్పుడు మనసుకు ఎంత హాయిగా ఉంటుందో... నల్లగొండ గద్దర్ నర్సన్న పాట వింటుంటే... అంతే హాయిగా ఉంది.. చరణ్ అన్నయ్యగారు మ్యూజిక్ సూపర్.. ఇంకా ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో... మీ నుండి కోరుకుంటున్నాను..

  • @aroorisrishailamprajapathi3886
    @aroorisrishailamprajapathi3886 4 роки тому

    సూపర్ నల్లగొండ గద్ధార్ నర్సన్న

  • @mdsadham8458
    @mdsadham8458 4 роки тому

    Narsanna mi kathaganam chala bagundi meeru ilanti songs padalani ha devunni manspurthi ga korukuntunna mi sister annaya god bless u brother

  • @ssyadhav7341
    @ssyadhav7341 4 роки тому +5

    చరణ్ అర్జున్ అన్న గారు మీ వాయిస్ విన్నపుడల్లా మనసు చాలా ఆనందంగా ఉంటాది ధన్యవాదాలు చరణ్ అర్జున్ అన్న love you bro💞🌹🤝

  • @maheshtails9647
    @maheshtails9647 4 роки тому +2

    Super song Anna ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో పడలని కోరుకుంటున్నాం

  • @rajkumarpeddi6627
    @rajkumarpeddi6627 6 місяців тому

    పాట దప్ప నాకు ఏం తెలవని పెద్ద వాడను..నన్ను రాజుని జేసిన పట్టమ్మా నిన్ను ఎపుడు మరువను..👌🏻

  • @ganeshgosukulaganesh4233
    @ganeshgosukulaganesh4233 4 роки тому

    చాలా అద్భుతంగా వాడుతావు అన్న👆🏻🤝👍🤗💜💙♥️👏👌

  • @sravanmacharla6141
    @sravanmacharla6141 4 роки тому +2

    Super narsanna Abba m gonthu anna nidhi nv A janmala cheskunna punyamo E janamala E pata rupam la paduthunnav niku ninu pedha fan anna love you Anna nv ilanti patalu marenno maku vinipinchali anna😍😍😘😘

  • @Meesabhaskar
    @Meesabhaskar 4 роки тому +277

    నరసన్న కు ఒ like వేసుకోండి 👍

  • @johnkumarofficial8481
    @johnkumarofficial8481 2 роки тому

    గద్దర్ అన్నకి ..చరణ్ అర్జున్ అన్నకి మనస్ఫూర్తిగా... వందనాలు...wonder full song...

  • @srikanthvijju7843
    @srikanthvijju7843 3 роки тому +1

    100 times paina vintunna anna e song...super lyrics

  • @jillepallisathish8280
    @jillepallisathish8280 4 роки тому +1

    Super annagaru

  • @trgodugu
    @trgodugu 4 роки тому

    చాల బాగుంది పాట...మీ గురించి మిత్రుల ద్వారా వినడమే...కానీ ఈరోజు రెండు జరిగాయి చూడటం..వినడం 👌👌👍👍

  • @amarnadh4195
    @amarnadh4195 4 роки тому +2

    Narasanna gothulo edho magic untadhi vintunty entha sepaina vinalani pisthuny untadhi....
    Charan Anna music aythy cheppalsina avasaram ledhu....
    Annarasy prathi padham Alochimpa chesthadhi....
    Anna me idhari combination supper.....
    Ilagy meru enno videos cheyyalanu kuntunnam....
    #Me big fan
    # Amar Nadh

  • @sainarreshhsainarreshh187
    @sainarreshhsainarreshh187 4 роки тому

    పాటమ్మా నీ గొంతు అయినందుకు .నీ గొంతుకు సలాం👌👌

  • @rambabuyadavkampasati1376
    @rambabuyadavkampasati1376 4 роки тому +8

    అన్న నీ గాత్రానికి నా వందనాలు..

  • @swamyvadla8472
    @swamyvadla8472 4 роки тому

    Veri nice gaddar anna super super 🙏🙏👏👏👏👌👌👌👌👌🌹👍✍️ god bless you.. jai sri ram.. 🙏🙏🙏

  • @prasadbarpati
    @prasadbarpati 4 місяці тому +1

    అర్జున్ చరణ్. అన్న నీకు సలాం 🙏🙏🙏🙏🙏🙏

  • @mindcraftbrother9549
    @mindcraftbrother9549 4 роки тому

    Maaku theliyakunda yenni unnayooo
    Nee kadupunaa
    Naaku chepithe ne paata paadanaa
    .. superb line

  • @sivanurswamy3280
    @sivanurswamy3280 4 роки тому

    cheran Arjun anna songs ku
    Naa Abhivandanam
    N gadar Anna gothuku
    Abhivandanam 💐🙏

  • @manchalasantosh542
    @manchalasantosh542 4 роки тому +4

    అన్న మా కాసాల నర్సన్న 🙏👏,మీ జీవిత చరిత్రను చక్కగా వివరించావు 🥰😎,అన్న మీ వాయిస్ లో ఏదో తెలియని మత్తు ఉంది,అది ఇట్టే మనసుని ఆకర్షిస్తుంది 💘.ఇంతటి గొప్ప జీవిత చరిత్రను మా చరణ్ అర్జున్ 👏🙏 అన్న చానల్ లో చూసినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @jagadishjana3132
    @jagadishjana3132 3 роки тому

    ఆ గొంతులో ఏం పోశాడో ఎ దేవుడు సాంగ్ వింతోనే వెంటక nilabaduthunayi

  • @RajuKumar-rn4ec
    @RajuKumar-rn4ec 3 роки тому

    అన్న నీ గొంతు చాలా మధురం గా ఉంది 🙏🙏

  • @mamidisaidulusaidulu9430
    @mamidisaidulusaidulu9430 Рік тому

    అన్నా నీ గొంతు సూపర్ 👌👌👌 ఐ లవ్ యూ అన్నా

  • @sathyamthummanapally6060
    @sathyamthummanapally6060 4 роки тому +1

    modatisari vintunna mi voice superb

  • @pavankola4510
    @pavankola4510 3 роки тому +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @pavankola4510
    @pavankola4510 3 роки тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @shanigaramrajashekar3762
    @shanigaramrajashekar3762 4 роки тому

    సూపర్ నర్సన్న గారు

  • @patharlasainath2341
    @patharlasainath2341 4 роки тому

    ని గొంతు చాలా బాగుంటది అన్నా very nice tq

  • @vjitwebsite6379
    @vjitwebsite6379 4 роки тому

    superb awesome fantabilous .. hatsff to you charanarjun and nalgonda gaddhar anna.. no words about it asalu ne voice ithe mindblow

  • @laxmanchatrapati7004
    @laxmanchatrapati7004 4 роки тому +113

    చరణ్ అన్న ఛత్రపతి శివాజీ పై ఒక పాట రాయండి అన్న. ఆ పాటను మీరు నర్సాన్న ఇద్దరు కలిసి పడాలి అన్న...🙏🙏

  • @kranthisahasrachandragiri8773
    @kranthisahasrachandragiri8773 4 роки тому

    సూపర్ అన్న నేను మీకు అలాగే చరణ్ అన్న కు ఫ్యాన్ అన్న రాసే పాటలు వాటిలో అర్థాలు అలాగే వాటిని మీ గొంతు తో పాడి మమ్మల్ని అందరినీ సంతోష పరుస్తున్నారు అందుకు కృతజ్ఞతలు
    జీవితంలో లో నాకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న మీతో కలిసి పాడటానికి
    మీ మీ క్రాంతికుమార్ చంద్రగిరి

    • @nagireddymandadi3282
      @nagireddymandadi3282 3 роки тому

      చాలకొద్దిమంది గాయకుల కంఠం మందు ఉండే జీరాతో గల మాధుర్యం మీస్వంతం ఇలాంటి మాధుర్యము గోరెటి కి గద్దర్ కు ఉంటుంది అందుకే మిమ్మల్ని గద్దర్ అని కొందరు గోరెటి కొందరు అంటారు దయచేసి మీ నెంబర్ ఇవ్వగలరు

  • @g.smusicchannel945
    @g.smusicchannel945 4 роки тому +31

    Fast like and fast view నేనె అన్నా అద్భుతం అన్నా పాట ఎం చెప్పిన తక్కువే .పల్లె తల్లి గొప్పదనం,గాయకుని గాధ కేక అన్నా సూపర్👈🙏

  • @nrstv3379
    @nrstv3379 4 роки тому

    Annaya 🙏 super song
    Narsana challaaaa Baga cheparu Annaya memalanee apuduu veduvanu annaya 🙏🙏🙏
    All the best for your jirney annaya 🙏 super

  • @suresh.farmerr
    @suresh.farmerr 4 роки тому

    అన్నా మంచి పాట నల్గొండ పవర్

  • @vdaahok1515
    @vdaahok1515 4 роки тому +2

    lyrics...super Mahesh Anna Direction wonderful

  • @bhanuchanderbojja6892
    @bhanuchanderbojja6892 4 роки тому +1

    Happy Birthday నల్లగొండ గద్దర్ అన్న

  • @rajubelli4956
    @rajubelli4956 4 роки тому

    Super brother
    Jai gaddaar Narshanna

  • @MahiMahi-bi9yp
    @MahiMahi-bi9yp 4 роки тому +1

    నర్సన్న గ్రేట్ మీకు వందనాలు అన్న

  • @anvar11223
    @anvar11223 4 роки тому

    ❤❤❤మట్టి వాసన చాల బాగుంది గురువు గారు🙏

  • @ajaybabu6666
    @ajaybabu6666 Рік тому

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ వాటి లో ఒక రత్నం మా నర్సన

  • @jaihindkampallijaikampalli5294
    @jaihindkampallijaikampalli5294 4 роки тому

    Nice song ...తటి లిపింది న పల్లె... లిరిక్స్ ..బాగున్నాయి...

  • @JaiNTR...
    @JaiNTR... 3 роки тому

    ఊటీ పాడు తుంది నాలోన మాట్టీ వాసనా 🙏🙏🙏😭😭❤️👍

  • @rakeshd6719
    @rakeshd6719 4 роки тому +2

    చరణ్ ఆన్న ఒకసారి హాయి చెప్పే నాకు ని పాటలు వింటే కలువలని ఉంది నిన్ను నీ ఆబిమనిని అయిపోయా love you

  • @vijaykumar-nu9nx
    @vijaykumar-nu9nx 7 місяців тому

    Sir ,ur God gift of Our Telangana

  • @pallekalam-9630
    @pallekalam-9630 4 роки тому

    మీ ఇద్దరి కామినేషన్ లో వస్తున్న పాటలు సూపర్ అన్న అలాగే మా పాటలను కూడ ఆధారిస్తారని చరణ్ అర్జున్ సార్ కు కోరుతున్నాను

  • @yadaiahmanimadde5217
    @yadaiahmanimadde5217 3 роки тому

    , సూపర్ అన్న చాలా బాగా పాడారు అద్భుతం

  • @manavattikode8578
    @manavattikode8578 4 роки тому +1

    అన్న సూపర్ చరణ్ &నర్సన్న 🌾🌾🌾🌾🌾🌱🌱🌱🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @vennapusaamarnathareddy8553
    @vennapusaamarnathareddy8553 3 роки тому

    సూపర్ స్టార్ నర్సన్న

  • @rekhavenkateswarlu3410
    @rekhavenkateswarlu3410 4 роки тому +2

    Matti gaanam sussundaram
    Matti vaasana shramika parimalam
    Congratulations to Narsanna and Charan Anna and GMC television👍

  • @prashanthgoud8686
    @prashanthgoud8686 4 роки тому

    Anna nuvu super Nalgonda 🐅🐅

  • @surenreddy2251
    @surenreddy2251 3 роки тому

    నర్సన్నా నీ పాటలంటె నాకు మా అమ్మ తో సమానం ధన్యవాదములు 🙏🙏

  • @rasuljpjcreation1452
    @rasuljpjcreation1452 4 роки тому +1

    Super 👍👍👍👍👍👍👌👌👌😭 😭😭😭 song lo meaning chala undhi

  • @sriharinani6167
    @sriharinani6167 4 роки тому

    Gaddar Anna Pata Chala bagundi thank you Anna🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👍👍👍

  • @dhanasrishivai5983
    @dhanasrishivai5983 4 роки тому +1

    సూపర్ అన్న నర్సన్న గారు

  • @venkatadoni1150
    @venkatadoni1150 4 роки тому +1

    Excellent.Thanks for sharing, Venkat. IEO

    • @bhaskarg6258
      @bhaskarg6258 3 роки тому

      Sooper song nice voice and lyrics 👌

  • @thagirancha
    @thagirancha 4 роки тому

    ఆశిరెడ్డి బాపుకు పాదాభివందనం.నర్సన్న గొంతుకు ఆత్మీయవందనం

  • @maheshrajaka5289
    @maheshrajaka5289 4 роки тому +1

    Super super anna song👌👌👌👌💟💟💟

  • @balukrish4684
    @balukrish4684 4 роки тому

    Super anna hats off 👌👏👏👏🙏

  • @OPOO-vg9yy
    @OPOO-vg9yy 4 роки тому

    మట్టి మనిషి ఘనత మన నల్లగొండ గద్దర్ నరసన్న జై

  • @pabbojusravan
    @pabbojusravan 4 роки тому

    Aa voice lo edho undi narsanna .👌👌👌👌👌👌👌👈

  • @shekaramyasri1834
    @shekaramyasri1834 4 роки тому +2

    Super Anna love u r voice Anna gud luck all u r dreams com true Anna tq Anna for give nice song

  • @cnuvodnala1289
    @cnuvodnala1289 4 роки тому +1

    Superb song charan arjun anna & narsanna 👏👌🙏🙏

  • @RajuReddy487
    @RajuReddy487 4 роки тому +3

    Once again magic of నల్గొండ గద్దర్ అన్న
    👏👏👏🙏🙏🙏

    • @nareshgoud242
      @nareshgoud242 4 роки тому

      Ni biography,inspiration Anna, nice song

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 4 роки тому

    Excellent. God bless you. Jai Hind.

  • @ananthmaddur1200
    @ananthmaddur1200 4 роки тому

    Super 'Song, Lyrics and Music composition'.

    • @lathaforgod3403
      @lathaforgod3403 4 роки тому

      రైతన్న కష్టాన్ని వివరించిన చిత్రం...
      ua-cam.com/video/xiAtFPq8QZE/v-deo.html

  • @girifolksongs3627
    @girifolksongs3627 4 роки тому

    సూపర్, బాగుంది అన్న

  • @ganeshyata6960
    @ganeshyata6960 4 роки тому +1

    నర్సన్న కు 👍👌

  • @madhureddyr
    @madhureddyr 4 роки тому +2

    We are expecting more songs from u narsanna, ni voice lo edo magic vundi anna. All the best anna

  • @sharathkumarjillepalli9427
    @sharathkumarjillepalli9427 4 роки тому +1

    Video capturing and lyrics are very good

  • @Ganeshanna4124
    @Ganeshanna4124 4 роки тому

    Superb Song gaddar narsanna... 👌👌👌

  • @vjitwebsite6379
    @vjitwebsite6379 4 роки тому

    and charanarju every song is another step to grow superb and every song blockbuster ...keep it up my dear brother and narsanna your rockkkkkkkkkkkzzzzzzzzzzz anthe