యాకోబు మోసగాడు కానే కాదు, సార్వత్రిక సంఘము గుర్తించండి....!! || Bro. W.C.M KIRAN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 500

  • @lalitharockwell3559
    @lalitharockwell3559 8 місяців тому +3

    Amen

  • @RavikumarKusini
    @RavikumarKusini 7 місяців тому +5

    Annagaru enthomandi sevakulaku teliyani visayalu mee dvara makuteliyajesina aa devathi deviniki kotladi vondanalu ✝️✝️✝️✝️✝️✝️

  • @grace-db2sv
    @grace-db2sv 7 місяців тому +6

    Sss. Meeru cheppina vakyamu 100 % True. 🙏🙏🙏.

  • @pandubhanuravada9848
    @pandubhanuravada9848 7 місяців тому +2

    Praise the Lord Annaya 🙏🙏🙏❤❤

  • @HolyChristFellowship
    @HolyChristFellowship Рік тому +8

    Yes యాకోబు మోసగాడు కాదు

  • @Savior_jesus6677
    @Savior_jesus6677 8 місяців тому +11

    1)vishvasariram
    2)vishvamandhiram
    3)vishvanyayasthanam
    4)pravaktha bura sabdham
    5)janmathak paapam saapam
    6)aathmanu batti punaruthanam
    7)fharmasaasthram 3 rakalu
    8)kristhu prayanamu chesina dhesamulu
    9)krusthava vivaha prakshalana
    10)snehithudaina yajamani
    11)sanathana sathya parirakshana
    12)prapanchamanthata nija devuni mudhra

  • @thalagangamaili7648
    @thalagangamaili7648 6 місяців тому +5

    🙏🙏🙏🙏🙏♥️♥️♥️✝️✝️💯👍

  • @HolyChristFellowship
    @HolyChristFellowship Рік тому +20

    అన్నా ఎక్సలెంట్ వివరణ, నేను బైబిల్ చదివి ఏమైతే యాకోబు గురించి అనుకున్నానో అవే మీ చెప్పినప్పుడు విన్నాను.
    నా మనసుకు చాలా అంటే చెప్పలేనంత ఆనందం వచ్చింది
    సమస్త మహిమ దేవునికే, ఆమెన్......

  • @daraammulu1286
    @daraammulu1286 8 місяців тому +2

    HBD Kiran paul garu

  • @dsamarpan7221
    @dsamarpan7221 2 роки тому +117

    అన్నయ గారు వందనాలు మాకు 7 నెలలు వయస్సు గల కుమారుడు వున్నాడు, అతను పుట్టక మునుపే దేవునికి సమర్పించాలి అని మేము నిర్ణయించుకున్నాము. మేము అనేక పెద్ద పెద్ద సువార్తికులను స్ఫూర్తిగా తీసుకొని వారిలాగా మా కుమారుని పెంచాలి అని అనుకుంటున్నాము. కానీ మీరు చెప్పే సత్యమైన వాక్యం,మీ ప్రేమ,మాట్లాడే విధానం, ఇంకా అనేకమైన సంగతులను మీ వీడియోస్ ద్వారా నేర్చుకొని చూసి ఇప్పుడు మా కుమారుని మీ లాగా పెంచాలని అని అనుకుంటున్నాము. దయచేసి మా కుటుంబంకోసం మా కుమారునికోసం ప్రార్ధించండి.

    • @IFollowMyGodAlways
      @IFollowMyGodAlways 2 роки тому +7

      దేవుని కోణములో ఆలోచన చేసినట్లయితే:-
      మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.
      లూకా సువార్త 6: 31 .
      1) మనుషులు దేవునికి భయపడాలి , దేవునికి లోబడాలి, తల్లిదండ్రులైన స్నేహితులైన, సంఘ కాపరి అయినా సరే, ఇరుగుపొరుగువారు ఎవరు ఏమి చెప్పినా సరే , ఏ పని చేసినా సరే అది దేవునికి, వాక్యానికి విరుద్ధంగా ఏది చేయకూడదు, మాట్లాడకూడదు, నడవకూడదు.
      యాకోబు దేవునికి భయపడి నట్లయితే తల్లి చెప్పినట్లు తండ్రిని మోసగించడానికి మరియు అన్నను మోసగించడానికి సిద్ధ పడేవాడు కాదు.
      2) మూడు సార్లు అబద్దమాడేవాడు కాడు.
      3) నీ దేవుడైన యెహోవా వలన నాకు వేట దొరికెను అనే అబద్ధం ఆడేవాడే వాడు కాదు.
      4) ఏశావు జేష్ఠత్వం పోగొట్టుకునప్పటికీ ఆశీర్వాదం కోసం ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ యాకోబు తన తల్లితో కలిసి కుట్రతో కూడిన విధానముతో రాకపోయినట్లయితే ఏశావు ఆశీర్వాదాన్ని కోల్పోవడం జరిగేది కాదు. అప్పుడు దేవుడు యాకోబును దీవించలేడా వేరే విధముగా...?
      5) ఇస్సాకు అంటాడు, ఏశావు అంటాడు, యాకోబు మోసం చేసినట్లు.
      6) రోమా 9:12,13. ప్రకారం
      దేవుని సంకల్పములో యాకోబు ఉన్నాడు , దేవుడు ఎవరి విషయములో చూసుకున్న క్రియలను బట్టి కాక అందరికీ కృప ద్వారానే విశ్వాసము ద్వారానే రక్షణ ఇచ్చాడు.
      7) యాకోబు కాలములో ( మోషే వచ్చేంతవరకు ధర్మశాస్త్రము లేదు)
      8) దేవుడు ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు దేవుడు ప్రతి ఒక్కరూ చేసే పనిలోను మాటల్లో సమస్తములోను అంతరంగములో ఉన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు తీర్పు ఇస్తాడు.
      ఉదాహరణకు ఎవరైనా చేసే పని పైకి మంచిగా కనబడవచ్చు కానీ ఆ పని యొక్క ఉద్దేశం కీడుగా ఉండకూడదు (ఇది అంతరంగం ఈ కీడును మనుషులు గమనించలేరు). పై రూపాన చూస్తారు మనుషులు కానీ దేవుడు మాత్రం అం అం అం అంతరంగానీ చూస్తాడు.
      9) అందుకనే దేవుడు యాకోబుకు లాబాను ద్వారా గ్రహింపునిస్తాడు.
      యాకోబు చేసింది మోసం కాకపోతే లాబాను చేసింది కూడా మోసం కానట్లేగా. ? కానీ యాకోబు లాబానును నీవు నన్ను ఎందుకు మోసం చేసావు అని అడిగాడు.?
      సర్పము తన కుయుక్తితో అవ్వను మోసం చేయలేదా? అందుకనే కదా అవ్వ సర్పం నన్ను మోసం చేసింది అని దేవుడితో చెప్పింది.
      అందుకనే కదా దేవుడు సర్పాన్ని కూడా శపించాడు.
      10) యాకోబు యొక్క మనస్సాక్షి ఏశావు విషయములో భయాన్ని, మార్పును తీసుకొచ్చింది కాబట్టి మాట తీరు, ముందుగా కానుకలను పంపి సమాధాన పరచడం మొదలైన పరిపక్వతతో కూడిన నడక తీరు చూపించాడు.
      11) దేవుడితో పోరాడినప్పుడు నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు. ఇస్సాకు అడిగినప్పుడు చెప్పలేదు.
      అప్పటికే యాకోబుకు సమస్తమును సమృద్ధిగా ఉంది కానీ అన్న విషయంలోను భయం ఉంది నెమ్మది లేదు, ఇంకా ఏదో కొరతగా ఉంది, అందుకనే నన్ను ఆశీర్వదించండి అని దేవుని కోరుకున్నాడు . ఆ ఆశీర్వాదముతో దేవుడు ద్వారా గొప్ప ఆదరణను సమస్తమును పొందాడు.
      12) యాకోబు తన అన్నయ్యను ప్రేమించినట్లయితే ఏమీ ఆశించకుండా అన్నం పెట్టే వాడే కదా. ( మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను, సత్యముతోను ప్రేమించుడి.)
      13) ఎవరు ఏమి చేసినా సరే అది ఆలోచన అయినా సరే ఏదైనా సరే సరే పొరుగు వారికి కీడు చేయకూడదు హాని చేయకూడదు, ఆటంకము, దుఃఖము, నష్టమును కలిగించకూడదు.
      14) దేవుని సంకల్పములో ఉన్నవారు వారు ఏ పొరపాటు చేసిన దేవుడు వారిని పరిశుద్దపరచి వాడుకుంటాడు. ( దేవునికి విధేయత చూపినంత కాలం)
      15) దేవుడికి సమస్తము సాధ్యమే , అందుకనే ఏర్పాటులో ఉన్నవారికి కీడును కూడా మేలుగా మారుస్తాడు. రోమా 8: 28 ప్రకారం.
      16) ఆనాటి కాలములో బిడ్డలకు పుట్టినప్పుడు వారి పరిస్థితులను బట్టి కాలమును బట్టి వారి యొక్క పేర్లు పెట్టే వారు దానికి తగినట్టుగానే వారు ప్రవర్తించేవారు జీవించేవారు, కానీ ఈ నాటి కాలంలో పేరుకు తగ్గట్టుగా జీవించే వారు కొందరే అది కూడా కచ్చితముగా చెప్పలేము.
      అందుకనే మోసగాడైన యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వాదకరముగా మారుస్తాడు
      దేవుడు యాకోబును పిలుపును బట్టి ఏర్పాటును బట్టి ఎలాగైనా దీవించగలడు. (కుట్రలు కుతంత్రాలు, వ్యూహాలతో లేకుండా, కాకుండా)
      ఏది ఏమైనప్పటికీ కార్య ఆరంభం కంటే కార్య అంతము ముఖ్యం, ప్రారంభములో మనిషి ఎలా ఉన్నా మనిషి జీవితం ముగింపు ముఖ్యం , ఆ ముగింపు రక్షణ, పరిశుద్ధతో ఉండాలి.
      యాకోబు యొక్క ముగింపు ఆశీర్వాదకరముగా దేవునికి ఇష్టానుసారముగా ఉన్నది.
      మరి నీ పరిస్థితి ఏంటి?

    • @anudeepthehuman7193
      @anudeepthehuman7193 2 роки тому +15

      రేపు పొద్దున ఇంకొకరు తారసపడితే ఆయన లాగా పెంచాలని నిర్ణయించుకునేల ఉన్నారు...మీరు మీ బిడ్డని పెంచాల్సింది వారిలాగా వీరిలాగా కాదు...యేసయ్య ఈ లోకంలో జీవించి మనకి మాదిరి ఉంచి వెళ్లారు...ప్రభువు సహాయంతో యేసయ్యలా పెంచండి మీ బిడ్డని...

    • @ilovemyindia521
      @ilovemyindia521 2 роки тому +1

      Good

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 2 роки тому +2

      @@anudeepthehuman7193 ఒక్క మాట యేసయ్య చిత్తమే మనపట్ల మనా పిల్లల పట్ల జరుగుతుంది

    • @churchofchristnizampatnam6820
      @churchofchristnizampatnam6820 Рік тому

      ఆయన దొంగల. క్రీస్తు సంఘము పరలోకానికి మార్గము

  • @joshikishore9717
    @joshikishore9717 2 роки тому +22

    మా బాపట్లలోని బెతనియకాలని 1వ. వార్డ్ మాత్రం తప్పకుండా దర్శించి సర్వ సత్యస్థాపన గురించి వారికి అవగాహన చేయాలని కొరుకుంటున్నాను ,దాని కోసం ప్రయత్నించి ఊరిచెత వేలి వేయబడ్డను అయినను పర్వాలేదు నా గ్రామం దేవుని సత్యం ,దేవుని జ్ఞానం తెలుసుకోవాలని నా ఆశ , 2500 మంది ఆత్మీయతలో దిగజారిపోయారు కేవలం ఇది సంగ నాయకుడి తప్పిదంవల్లనే దానిని మీ ద్వారా సరిదిద్దలని నా కోరిక దాని నిమిత్తం ప్రార్ధించగలరు

  • @hntvtelugu
    @hntvtelugu 9 місяців тому +13

    Great Job Bro Kiran Paul, మీరు తలపెట్టిన ప్రతి ఒక్క కార్యం దేవుని చిత్తములో తప్పక నెరవేరుతుంది, యాకోబు దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రవర్తించాడు, మెప్పించాడు, గొప్పగా దీవించబడ్డాడు, 12 గోత్రాలకు పితరుడు అయ్యాడు. మోసకారి కానేకాడు, చాలా మంచి మాటలు చెప్పారు మీరు, బ్రదర్ అనిల్ కుమార్ గారు. అందరికీ వందనాలు. 🙏

  • @shalomchurchkothur6269
    @shalomchurchkothur6269 6 місяців тому +19

    ప్రతి రోజూ నేర్చుకుందాం ప్రతి రోజు మార్చుకుందాం దేవుని సన్నిధిలో మలుచుకుందం

  • @vemulapalliravisekharrao43
    @vemulapalliravisekharrao43 2 роки тому +23

    హ్యట్సప్" కిరణ్ గారూ.. 🙏 🙏🙏
    ఏ దైవజనుడు చెప్పినా యాకోబు మోసగాడు అని చెబుతుంటే ..
    ఎంతో బాధగ ఉండేది. ఇన్నాళ్ళకు సత్యం
    గ్రహించి, వివరించి చెప్పిన ఓ దైవజనుడా !
    సత్యదేవుని క్రుపాకటక్షము మీకు ఎల్లప్పుడూ .. తోడైఉండును గా..క .✋

  • @Srujana77777
    @Srujana77777 11 місяців тому +3

    Yes. Amen🙏

  • @vargishmaidi3869
    @vargishmaidi3869 Рік тому +6

    దేవునికి మహిమకలుగును గాక...

  • @srinukonda1752
    @srinukonda1752 2 роки тому +3

    యాకోబు కోసం నేను ఈవిధంగా ఆలోచన కలిగి ఉన్నాను

  • @247DR
    @247DR 2 роки тому +6

    దేవుని మహిమార్ధమై బహుగా వాడబడుదురు గాక ఆమేన్

  • @PrabhudasNalbhugga-jq2md
    @PrabhudasNalbhugga-jq2md 6 місяців тому +2

    Press the lord

  • @santaratnam1785
    @santaratnam1785 2 роки тому +9

    ఆమెన్ ఆమెన్ ఆమెన్
    దేవునికి మహిమ కలుగును గాక
    సర్వసత్యమేవ జయతే

  • @vishu1066
    @vishu1066 Рік тому +10

    మీ శ్రమకి దేవుడు మంచి ప్రతి ఫలము ఇచ్చును గాక,ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @7hills590
    @7hills590 Місяць тому +13

    కిరణ్ పాల్ గారు దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఇంకా మంచి జ్ఞానం ఇవ్వాలని ప్రపంచం అంతా వాడబడాలని కోరుకుంటున్నాం ఆమేన్

  • @jeevanraju8991
    @jeevanraju8991 2 роки тому +11

    తమ్ముడూ, నువ్వు దేవుని ఆత్మ కలిగి దేవుని వాక్యాన్ని పరిశీలన చెయ్యి అప్పుడు వాక్యసత్యము గ్రహించగలరు

    • @IFollowMyGodAlways
      @IFollowMyGodAlways 2 роки тому +5

      దేవుని కోణములో ఆలోచన చేసినట్లయితే:-
      మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.
      లూకా సువార్త 6: 31 .
      1) మనుషులు దేవునికి భయపడాలి , దేవునికి లోబడాలి, తల్లిదండ్రులైన స్నేహితులైన, సంఘ కాపరి అయినా సరే, ఇరుగుపొరుగువారు ఎవరు ఏమి చెప్పినా సరే , ఏ పని చేసినా సరే అది దేవునికి, వాక్యానికి విరుద్ధంగా ఏది చేయకూడదు, మాట్లాడకూడదు, నడవకూడదు.
      యాకోబు దేవునికి భయపడి నట్లయితే తల్లి చెప్పినట్లు తండ్రిని మోసగించడానికి మరియు అన్నను మోసగించడానికి సిద్ధ పడేవాడు కాదు.
      2) మూడు సార్లు అబద్దమాడేవాడు కాడు.
      3) నీ దేవుడైన యెహోవా వలన నాకు వేట దొరికెను అనే అబద్ధం ఆడేవాడే వాడు కాదు.
      4) ఏశావు జేష్ఠత్వం పోగొట్టుకునప్పటికీ ఆశీర్వాదం కోసం ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ యాకోబు తన తల్లితో కలిసి కుట్రతో కూడిన విధానముతో రాకపోయినట్లయితే ఏశావు ఆశీర్వాదాన్ని కోల్పోవడం జరిగేది కాదు. అప్పుడు దేవుడు యాకోబును దీవించలేడా వేరే విధముగా...?
      5) ఇస్సాకు అంటాడు, ఏశావు అంటాడు, యాకోబు మోసం చేసినట్లు.
      6) రోమా 9:12,13. ప్రకారం
      దేవుని సంకల్పములో యాకోబు ఉన్నాడు , దేవుడు ఎవరి విషయములో చూసుకున్న క్రియలను బట్టి కాక అందరికీ కృప ద్వారానే విశ్వాసము ద్వారానే రక్షణ ఇచ్చాడు.
      7) యాకోబు కాలములో ( మోషే వచ్చేంతవరకు ధర్మశాస్త్రము లేదు)
      8) దేవుడు ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు దేవుడు ప్రతి ఒక్కరూ చేసే పనిలోను మాటల్లో సమస్తములోను అంతరంగములో ఉన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు తీర్పు ఇస్తాడు.
      ఉదాహరణకు ఎవరైనా చేసే పని పైకి మంచిగా కనబడవచ్చు కానీ ఆ పని యొక్క ఉద్దేశం కీడుగా ఉండకూడదు (ఇది అంతరంగం ఈ కీడును మనుషులు గమనించలేరు). పై రూపాన చూస్తారు మనుషులు కానీ దేవుడు మాత్రం అం అం అం అంతరంగానీ చూస్తాడు.
      9) అందుకనే దేవుడు యాకోబుకు లాబాను ద్వారా గ్రహింపునిస్తాడు.
      యాకోబు చేసింది మోసం కాకపోతే లాబాను చేసింది కూడా మోసం కానట్లేగా. ? కానీ యాకోబు లాబానును నీవు నన్ను ఎందుకు మోసం చేసావు అని అడిగాడు.?
      సర్పము తన కుయుక్తితో అవ్వను మోసం చేయలేదా? అందుకనే కదా అవ్వ సర్పం నన్ను మోసం చేసింది అని దేవుడితో చెప్పింది.
      అందుకనే కదా దేవుడు సర్పాన్ని కూడా శపించాడు.
      10) యాకోబు యొక్క మనస్సాక్షి ఏశావు విషయములో భయాన్ని, మార్పును తీసుకొచ్చింది కాబట్టి మాట తీరు, ముందుగా కానుకలను పంపి సమాధాన పరచడం మొదలైన పరిపక్వతతో కూడిన నడక తీరు చూపించాడు.
      11) దేవుడితో పోరాడినప్పుడు నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు. ఇస్సాకు అడిగినప్పుడు చెప్పలేదు.
      అప్పటికే యాకోబుకు సమస్తమును సమృద్ధిగా ఉంది కానీ అన్న విషయంలోను భయం ఉంది నెమ్మది లేదు, ఇంకా ఏదో కొరతగా ఉంది, అందుకనే నన్ను ఆశీర్వదించండి అని దేవుని కోరుకున్నాడు . ఆ ఆశీర్వాదముతో దేవుడు ద్వారా గొప్ప ఆదరణను సమస్తమును పొందాడు.
      12) యాకోబు తన అన్నయ్యను ప్రేమించినట్లయితే ఏమీ ఆశించకుండా అన్నం పెట్టే వాడే కదా. ( మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను, సత్యముతోను ప్రేమించుడి.)
      13) ఎవరు ఏమి చేసినా సరే అది ఆలోచన అయినా సరే ఏదైనా సరే సరే పొరుగు వారికి కీడు చేయకూడదు హాని చేయకూడదు, ఆటంకము, దుఃఖము, నష్టమును కలిగించకూడదు.
      14) దేవుని సంకల్పములో ఉన్నవారు వారు ఏ పొరపాటు చేసిన దేవుడు వారిని పరిశుద్దపరచి వాడుకుంటాడు. ( దేవునికి విధేయత చూపినంత కాలం)
      15) దేవుడికి సమస్తము సాధ్యమే , అందుకనే ఏర్పాటులో ఉన్నవారికి కీడును కూడా మేలుగా మారుస్తాడు. రోమా 8: 28 ప్రకారం.
      16) ఆనాటి కాలములో బిడ్డలకు పుట్టినప్పుడు వారి పరిస్థితులను బట్టి కాలమును బట్టి వారి యొక్క పేర్లు పెట్టే వారు దానికి తగినట్టుగానే వారు ప్రవర్తించేవారు జీవించేవారు, కానీ ఈ నాటి కాలంలో పేరుకు తగ్గట్టుగా జీవించే వారు కొందరే అది కూడా కచ్చితముగా చెప్పలేము.
      అందుకనే మోసగాడైన యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వాదకరముగా మారుస్తాడు
      దేవుడు యాకోబును పిలుపును బట్టి ఏర్పాటును బట్టి ఎలాగైనా దీవించగలడు. (కుట్రలు కుతంత్రాలు, వ్యూహాలతో లేకుండా, కాకుండా)
      ఏది ఏమైనప్పటికీ కార్య ఆరంభం కంటే కార్య అంతము ముఖ్యం, ప్రారంభములో మనిషి ఎలా ఉన్నా మనిషి జీవితం ముగింపు ముఖ్యం , ఆ ముగింపు రక్షణ, పరిశుద్ధతో ఉండాలి.
      యాకోబు యొక్క ముగింపు ఆశీర్వాదకరముగా దేవునికి ఇష్టానుసారముగా ఉన్నది.
      మరి నీ పరిస్థితి ఏంటి?

    • @Savior_jesus6677
      @Savior_jesus6677 8 місяців тому

      ​@@IFollowMyGodAlwayssare bible lo ekkadaina ,yakobu aa sandharbamlo mosgaadu ani valla anna and valla maama maathram annadu ,sare devudu whole bible lo ekkadaina yakobu mosagaadu ani annada?? And yasavu gurinchi athma devudu brastudu gaanu ,vyebichaarigaanu theerchaadu 😮

    • @kanalayesaiah4361
      @kanalayesaiah4361 25 днів тому

      PRAISETHELORD

  • @laxmikalavathydammu1616
    @laxmikalavathydammu1616 8 місяців тому +1

    Me prasangamu chala bagundhi

  • @sandelasujatha
    @sandelasujatha 9 місяців тому +4

    Praise the lord 🙏🙏 brother 🙏🙏🏿🙏🙏

  • @janarasipallynandini5360
    @janarasipallynandini5360 Рік тому +4

    Praise the lord ayyagaru glory to God alone amen 🙏

  • @barremalleswari7290
    @barremalleswari7290 Місяць тому +12

    దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని

  • @kraju2974
    @kraju2974 9 місяців тому +3

    Thank you Anna

  • @DarlingPavan-j4g
    @DarlingPavan-j4g Рік тому +4

    Praise the Lord 🙏🙏 pastor Garu

  • @maninagamani9293
    @maninagamani9293 Рік тому +3

    Hallelujah dhevuniki sthotramu dhevuniki mahima kalugunu gaaka amen

  • @reena3115
    @reena3115 2 роки тому +3

    Vandanalu annaya

  • @kommuchiranjeevi6670
    @kommuchiranjeevi6670 2 роки тому +14

    మీకు ధైర్యం ఎక్కువ మిమ్మల్ని దేవుడు నిండుగా ఆశీర్వదించును గాక ప్రతి పని అంతటిలో జోక్యం చేసుకొను గాక ఆమెను

  • @LakshmiKuridesi
    @LakshmiKuridesi Місяць тому +2

    మంచి ప్రసంగాలు అందిస్తున్నారు

  • @kikhemanth9393
    @kikhemanth9393 2 роки тому +11

    మీరు చెప్పింది నిజామే బ్రదర్, యాకోబు మోసగాడు కాదు అంటే నాకు తెలిసిన చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు, సంఘ కాపరులు దీనికి అంగీకరించడం లేదు, మనసులో చాలా కష్టంగా అనిపించింది బ్రదర్.

  • @sujathakathimanda712
    @sujathakathimanda712 2 роки тому +22

    ఇదే నేను కోరుకునే సువార్త ఇంత వరకు నాకు తెలియక చాలా మిస్ అయ్యాను 🙏

  • @harshithachinnithalli
    @harshithachinnithalli 2 роки тому +5

    ఆదికాండము 31: 20
    యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను.

  • @vemurijani5892
    @vemurijani5892 2 роки тому +6

    Deevuniki Mahima kalugunugaka amen 🙏🏻⛪

  • @charanvanja7743
    @charanvanja7743 Рік тому +2

    Praise the lord ayya

  • @satyanarayanapypoti2441
    @satyanarayanapypoti2441 15 днів тому

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ramana6161
    @Ramana6161 2 роки тому +10

    దేవునికి మహిమ కలుగును గాక. Praise the lord pastor garu

    • @testtube-tkf
      @testtube-tkf 2 роки тому

      devudu antene powerfull...... devudiki mahima kalagatam enti ra erri pooka

  • @baby-qy2rq
    @baby-qy2rq 2 роки тому +2

    Annayya,Dhevuni krupa,jnaanam,meelo chaalaa........Ekkuvagaa unnaay......... Àmen 🙏 🙏🙏

  • @venkateshsomani8493
    @venkateshsomani8493 Рік тому +3

    Great explained. Mind blowing. Thanks

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 Рік тому +3

    Shalom

  • @karlakantiramesh8593
    @karlakantiramesh8593 2 роки тому +11

    Genesis(ఆదికాండము) 27:35,36
    35.అతడునీ సహోదరుడు కపటోపాయ ముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.
    36.ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోస పుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పినాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.

  • @suvarthaguraf7261
    @suvarthaguraf7261 9 днів тому +1

    Amen🎉🎉🎉🎉🎉🙏✝️🙏✝️🙏✝️🙏✝️❤✝️❤🙏👍

  • @manoharyallabilli3861
    @manoharyallabilli3861 2 роки тому +8

    👍 super 👋👏👋👋👋👏👋👋👋👏👋👋👋👏👋

  • @rajeswarinamburi5529
    @rajeswarinamburi5529 Рік тому +2

    Andharu yakobu modagadu antaru but nenu mathrame modagadu kadha tanu meeru andhari chevulu dhadharillela Baga cheparu bro 🙏🙏🙏🙏 Amen 🙏

  • @nanidec25
    @nanidec25 Місяць тому

    Praise the lord

  • @ramuthandrisannidhi7122
    @ramuthandrisannidhi7122 2 роки тому +17

    గొప్ప సంగతులు తెలియజేస్తున్న దైవజనులకు వందనాలు

  • @S.Srinivas
    @S.Srinivas 2 роки тому +14

    బాగా చెప్పారు బ్రదర్ ! ❤️❤️
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kunnikalramadevi5891
    @kunnikalramadevi5891 2 роки тому +8

    Praise the lord 🙌 🙏

  • @vanithathadi6636
    @vanithathadi6636 2 роки тому +11

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏻🙏🏻

  • @Dharmaji1234
    @Dharmaji1234 2 роки тому +14

    PRAISE THE LORD BROTHER
    మొదటి సారి బయట సువార్త చేసే వల్ల గురించి మాట్లాడిన వ్యక్తిని చూశాను స్టేజ్ మీద

  • @prasadmaddala1038
    @prasadmaddala1038 2 роки тому +6

    1,,జన్మతః పాపము 2,,ప్రపంచoతటా
    నిజాదేవుని ముద్ర బుక్స్ కావాలి బ్రదర్

    • @WCMTVGUDIVADA
      @WCMTVGUDIVADA  2 роки тому +2

      Please contact our ministry books incharge
      Uday Paul garu
      9618334965

  • @Srujana77777
    @Srujana77777 11 місяців тому +1

    Good powerfull message.

  • @madhukumargadhi
    @madhukumargadhi 2 роки тому +15

    యాకోబు గారు గురించి కొన్ని సంవత్సరాలుగా నేనే మైతే అనుకుంటున్నానో అచ్చు అదే మీరు చెప్పారు చాలా సంతోషంగా ఉంది ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏

    • @IFollowMyGodAlways
      @IFollowMyGodAlways 2 роки тому +3

      దేవుని కోణములో ఆలోచన చేసినట్లయితే:-
      మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.
      లూకా సువార్త 6: 31 .
      1) మనుషులు దేవునికి భయపడాలి , దేవునికి లోబడాలి, తల్లిదండ్రులైన స్నేహితులైన, సంఘ కాపరి అయినా సరే, ఇరుగుపొరుగువారు ఎవరు ఏమి చెప్పినా సరే , ఏ పని చేసినా సరే అది దేవునికి, వాక్యానికి విరుద్ధంగా ఏది చేయకూడదు, మాట్లాడకూడదు, నడవకూడదు.
      యాకోబు దేవునికి భయపడి నట్లయితే తల్లి చెప్పినట్లు తండ్రిని మోసగించడానికి మరియు అన్నను మోసగించడానికి సిద్ధ పడేవాడు కాదు.
      2) మూడు సార్లు అబద్దమాడేవాడు కాడు.
      3) నీ దేవుడైన యెహోవా వలన నాకు వేట దొరికెను అనే అబద్ధం ఆడేవాడే వాడు కాదు.
      4) ఏశావు జేష్ఠత్వం పోగొట్టుకునప్పటికీ ఆశీర్వాదం కోసం ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ యాకోబు తన తల్లితో కలిసి కుట్రతో కూడిన విధానముతో రాకపోయినట్లయితే ఏశావు ఆశీర్వాదాన్ని కోల్పోవడం జరిగేది కాదు. అప్పుడు దేవుడు యాకోబును దీవించలేడా వేరే విధముగా...?
      5) ఇస్సాకు అంటాడు, ఏశావు అంటాడు, యాకోబు మోసం చేసినట్లు.
      6) రోమా 9:12,13. ప్రకారం
      దేవుని సంకల్పములో యాకోబు ఉన్నాడు , దేవుడు ఎవరి విషయములో చూసుకున్న క్రియలను బట్టి కాక అందరికీ కృప ద్వారానే విశ్వాసము ద్వారానే రక్షణ ఇచ్చాడు.
      7) యాకోబు కాలములో ( మోషే వచ్చేంతవరకు ధర్మశాస్త్రము లేదు)
      8) దేవుడు ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు దేవుడు ప్రతి ఒక్కరూ చేసే పనిలోను మాటల్లో సమస్తములోను అంతరంగములో ఉన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు తీర్పు ఇస్తాడు.
      ఉదాహరణకు ఎవరైనా చేసే పని పైకి మంచిగా కనబడవచ్చు కానీ ఆ పని యొక్క ఉద్దేశం కీడుగా ఉండకూడదు (ఇది అంతరంగం ఈ కీడును మనుషులు గమనించలేరు). పై రూపాన చూస్తారు మనుషులు కానీ దేవుడు మాత్రం అం అం అం అంతరంగానీ చూస్తాడు.
      9) అందుకనే దేవుడు యాకోబుకు లాబాను ద్వారా గ్రహింపునిస్తాడు.
      యాకోబు చేసింది మోసం కాకపోతే లాబాను చేసింది కూడా మోసం కానట్లేగా. ? కానీ యాకోబు లాబానును నీవు నన్ను ఎందుకు మోసం చేసావు అని అడిగాడు.?
      సర్పము తన కుయుక్తితో అవ్వను మోసం చేయలేదా? అందుకనే కదా అవ్వ సర్పం నన్ను మోసం చేసింది అని దేవుడితో చెప్పింది.
      అందుకనే కదా దేవుడు సర్పాన్ని కూడా శపించాడు.
      10) యాకోబు యొక్క మనస్సాక్షి ఏశావు విషయములో భయాన్ని, మార్పును తీసుకొచ్చింది కాబట్టి మాట తీరు, ముందుగా కానుకలను పంపి సమాధాన పరచడం మొదలైన పరిపక్వతతో కూడిన నడక తీరు చూపించాడు.
      11) దేవుడితో పోరాడినప్పుడు నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు. ఇస్సాకు అడిగినప్పుడు చెప్పలేదు.
      అప్పటికే యాకోబుకు సమస్తమును సమృద్ధిగా ఉంది కానీ అన్న విషయంలోను భయం ఉంది నెమ్మది లేదు, ఇంకా ఏదో కొరతగా ఉంది, అందుకనే నన్ను ఆశీర్వదించండి అని దేవుని కోరుకున్నాడు . ఆ ఆశీర్వాదముతో దేవుడు ద్వారా గొప్ప ఆదరణను సమస్తమును పొందాడు.
      12) యాకోబు తన అన్నయ్యను ప్రేమించినట్లయితే ఏమీ ఆశించకుండా అన్నం పెట్టే వాడే కదా. ( మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను, సత్యముతోను ప్రేమించుడి.)
      13) ఎవరు ఏమి చేసినా సరే అది ఆలోచన అయినా సరే ఏదైనా సరే సరే పొరుగు వారికి కీడు చేయకూడదు హాని చేయకూడదు, ఆటంకము, దుఃఖము, నష్టమును కలిగించకూడదు.
      14) దేవుని సంకల్పములో ఉన్నవారు వారు ఏ పొరపాటు చేసిన దేవుడు వారిని పరిశుద్దపరచి వాడుకుంటాడు. ( దేవునికి విధేయత చూపినంత కాలం)
      15) దేవుడికి సమస్తము సాధ్యమే , అందుకనే ఏర్పాటులో ఉన్నవారికి కీడును కూడా మేలుగా మారుస్తాడు. రోమా 8: 28 ప్రకారం.
      16) ఆనాటి కాలములో బిడ్డలకు పుట్టినప్పుడు వారి పరిస్థితులను బట్టి కాలమును బట్టి వారి యొక్క పేర్లు పెట్టే వారు దానికి తగినట్టుగానే వారు ప్రవర్తించేవారు జీవించేవారు, కానీ ఈ నాటి కాలంలో పేరుకు తగ్గట్టుగా జీవించే వారు కొందరే అది కూడా కచ్చితముగా చెప్పలేము.
      అందుకనే మోసగాడైన యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వాదకరముగా మారుస్తాడు
      దేవుడు యాకోబును పిలుపును బట్టి ఏర్పాటును బట్టి ఎలాగైనా దీవించగలడు. (కుట్రలు కుతంత్రాలు, వ్యూహాలతో లేకుండా, కాకుండా)
      ఏది ఏమైనప్పటికీ కార్య ఆరంభం కంటే కార్య అంతము ముఖ్యం, ప్రారంభములో మనిషి ఎలా ఉన్నా మనిషి జీవితం ముగింపు ముఖ్యం , ఆ ముగింపు రక్షణ, పరిశుద్ధతో ఉండాలి.
      యాకోబు యొక్క ముగింపు ఆశీర్వాదకరముగా దేవునికి ఇష్టానుసారముగా ఉన్నది.
      మరి నీ పరిస్థితి ఏంటి?

    • @karlakantiramesh8593
      @karlakantiramesh8593 2 роки тому +1

      యాకోబు ఏ కోణంలో మోసగాడు కాదో, చెప్పండి సోదరా

    • @IFollowMyGodAlways
      @IFollowMyGodAlways 2 роки тому +2

      @@karlakantiramesh8593 నా సమాధానము పైన చెప్పానుగా‌..

    • @karlakantiramesh8593
      @karlakantiramesh8593 2 роки тому

      నిదగ్గర, సమాధానం లేదు

    • @IFollowMyGodAlways
      @IFollowMyGodAlways 2 роки тому +1

      @@karlakantiramesh8593

  • @bethapudipradeep5386
    @bethapudipradeep5386 2 роки тому +29

    సర్వ సత్యమును అంగీకరించిన వారు దేవుని దండు,దేవుని సైన్యం ...దేవుని బూర మ్రోగినపుడు విధేయులైన వారు దేవుని ఉద్ధేశ్యాలను నెరవేరుస్తారు, దేవుని మనసుకు దగ్గరౌతారు...సర్వ సత్యమేవ జయతే✊✊✊

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 2 роки тому +2

      యాకోబు అబద్ధం చెప్పాడు

    • @jemmacruzameamen4569
      @jemmacruzameamen4569 2 роки тому +1

      Amen Amen 🙌 Amen 🙌 Amen 🙌🙏🙏🙏🙏🙏👏🎸🙏🛐🔥🙏🛐💪💪💪💪💪📖📖📖📖📖👍👍👍👍🔥🔥🔥🔥🔥

    • @karmelswaramu6272
      @karmelswaramu6272 2 роки тому

      చాలా బాగా చెప్పారు. మనకు నచ్చినదంతా, మనం మెచ్చిన దంతా ( అది వాస్తవం కాక పోయి నా సరే ) అది సర్వసత్యం అంతే. దానికి మన మంద జై అంటే చాలు. మన సర్వ సత్యానికి నాలుగు ఓట్లు పడ్డట్టే. ఆహా ఆహా ఏమి క్రైస్తవ్యంరా బాబు. నేటి క్రైస్తవ్యానికి ఎంత దరిద్రత పట్టందిరా నాయనా!!

    • @chandrapygeri2130
      @chandrapygeri2130 2 роки тому

      Kiran garu modi chala nerchukovali

    • @IFollowMyGodAlways
      @IFollowMyGodAlways 2 роки тому +1

      కేవలం ఆకలితో ఉన్న సొంత అన్నయ్యకు అన్నం, కూర పెట్టి నీ జ్యేష్ఠత్వము నాకు ఇవ్వు అని అడగటం, అది మోసం కాదా?

  • @IFollowMyGodAlways
    @IFollowMyGodAlways 2 роки тому +4

    దేవుని కోణములో ఆలోచన చేసినట్లయితే:-
    మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.
    లూకా సువార్త 6: 31 .
    1) మనుషులు దేవునికి భయపడాలి , దేవునికి లోబడాలి, తల్లిదండ్రులైన స్నేహితులైన, సంఘ కాపరి అయినా సరే, ఇరుగుపొరుగువారు ఎవరు ఏమి చెప్పినా సరే , ఏ పని చేసినా సరే అది దేవునికి, వాక్యానికి విరుద్ధంగా ఏది చేయకూడదు, మాట్లాడకూడదు, నడవకూడదు.
    యాకోబు దేవునికి భయపడి నట్లయితే తల్లి చెప్పినట్లు తండ్రిని మోసగించడానికి మరియు అన్నను మోసగించడానికి సిద్ధ పడేవాడు కాదు.
    2) మూడు సార్లు అబద్దమాడేవాడు కాడు.
    3) నీ దేవుడైన యెహోవా వలన నాకు వేట దొరికెను అనే అబద్ధం ఆడేవాడే వాడు కాదు.
    4) ఏశావు జేష్ఠత్వం పోగొట్టుకునప్పటికీ ఆశీర్వాదం కోసం ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ యాకోబు తన తల్లితో కలిసి కుట్రతో కూడిన విధానముతో రాకపోయినట్లయితే ఏశావు ఆశీర్వాదాన్ని కోల్పోవడం జరిగేది కాదు. అప్పుడు దేవుడు యాకోబును దీవించలేడా వేరే విధముగా...?
    5) ఇస్సాకు అంటాడు, ఏశావు అంటాడు, యాకోబు మోసం చేసినట్లు.
    6) రోమా 9:12,13. ప్రకారం
    దేవుని సంకల్పములో యాకోబు ఉన్నాడు , దేవుడు ఎవరి విషయములో చూసుకున్న క్రియలను బట్టి కాక అందరికీ కృప ద్వారానే విశ్వాసము ద్వారానే రక్షణ ఇచ్చాడు.
    7) యాకోబు కాలములో ( మోషే వచ్చేంతవరకు ధర్మశాస్త్రము లేదు)
    8) దేవుడు ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు దేవుడు ప్రతి ఒక్కరూ చేసే పనిలోను మాటల్లో సమస్తములోను అంతరంగములో ఉన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు తీర్పు ఇస్తాడు.
    ఉదాహరణకు ఎవరైనా చేసే పని పైకి మంచిగా కనబడవచ్చు కానీ ఆ పని యొక్క ఉద్దేశం కీడుగా ఉండకూడదు (ఇది అంతరంగం ఈ కీడును మనుషులు గమనించలేరు). పై రూపాన చూస్తారు మనుషులు కానీ దేవుడు మాత్రం అం అం అం అంతరంగానీ చూస్తాడు.
    9) అందుకనే దేవుడు యాకోబుకు లాబాను ద్వారా గ్రహింపునిస్తాడు.
    యాకోబు చేసింది మోసం కాకపోతే లాబాను చేసింది కూడా మోసం కానట్లేగా. ? కానీ యాకోబు లాబానును నీవు నన్ను ఎందుకు మోసం చేసావు అని అడిగాడు.?
    సర్పము తన కుయుక్తితో అవ్వను మోసం చేయలేదా? అందుకనే కదా అవ్వ సర్పం నన్ను మోసం చేసింది అని దేవుడితో చెప్పింది.
    అందుకనే కదా దేవుడు సర్పాన్ని కూడా శపించాడు.
    10) యాకోబు యొక్క మనస్సాక్షి ఏశావు విషయములో భయాన్ని, మార్పును తీసుకొచ్చింది కాబట్టి మాట తీరు, ముందుగా కానుకలను పంపి సమాధాన పరచడం మొదలైన పరిపక్వతతో కూడిన నడక తీరు చూపించాడు.
    11) దేవుడితో పోరాడినప్పుడు నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు. ఇస్సాకు అడిగినప్పుడు చెప్పలేదు.
    అప్పటికే యాకోబుకు సమస్తమును సమృద్ధిగా ఉంది కానీ అన్న విషయంలోను భయం ఉంది నెమ్మది లేదు, ఇంకా ఏదో కొరతగా ఉంది, అందుకనే నన్ను ఆశీర్వదించండి అని దేవుని కోరుకున్నాడు . ఆ ఆశీర్వాదముతో దేవుడు ద్వారా గొప్ప ఆదరణను సమస్తమును పొందాడు.
    12) యాకోబు తన అన్నయ్యను ప్రేమించినట్లయితే ఏమీ ఆశించకుండా అన్నం పెట్టే వాడే కదా. ( మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను, సత్యముతోను ప్రేమించుడి.)
    13) ఎవరు ఏమి చేసినా సరే అది ఆలోచన అయినా సరే ఏదైనా సరే సరే పొరుగు వారికి కీడు చేయకూడదు హాని చేయకూడదు, ఆటంకము, దుఃఖము, నష్టమును కలిగించకూడదు.
    14) దేవుని సంకల్పములో ఉన్నవారు వారు ఏ పొరపాటు చేసిన దేవుడు వారిని పరిశుద్దపరచి వాడుకుంటాడు. ( దేవునికి విధేయత చూపినంత కాలం)
    15) దేవుడికి సమస్తము సాధ్యమే , అందుకనే ఏర్పాటులో ఉన్నవారికి కీడును కూడా మేలుగా మారుస్తాడు. రోమా 8: 28 ప్రకారం.
    16) ఆనాటి కాలములో బిడ్డలకు పుట్టినప్పుడు వారి పరిస్థితులను బట్టి కాలమును బట్టి వారి యొక్క పేర్లు పెట్టే వారు దానికి తగినట్టుగానే వారు ప్రవర్తించేవారు జీవించేవారు, కానీ ఈ నాటి కాలంలో పేరుకు తగ్గట్టుగా జీవించే వారు కొందరే అది కూడా కచ్చితముగా చెప్పలేము.
    అందుకనే మోసగాడైన యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వాదకరముగా మారుస్తాడు
    దేవుడు యాకోబును పిలుపును బట్టి ఏర్పాటును బట్టి ఎలాగైనా దీవించగలడు. (కుట్రలు కుతంత్రాలు, వ్యూహాలతో లేకుండా, కాకుండా)
    ఏది ఏమైనప్పటికీ కార్య ఆరంభం కంటే కార్య అంతము ముఖ్యం, ప్రారంభములో మనిషి ఎలా ఉన్నా మనిషి జీవితం ముగింపు ముఖ్యం , ఆ ముగింపు రక్షణ, పరిశుద్ధతో ఉండాలి.
    యాకోబు యొక్క ముగింపు ఆశీర్వాదకరముగా దేవునికి ఇష్టానుసారముగా ఉన్నది.
    మరి నీ పరిస్థితి ఏంటి?

    • @saradhichukka1863
      @saradhichukka1863 Рік тому

      ఆహారముతో చిక్కుడుకాయ కూరతో అగ్రిమెంట్ అదీ జైష్టత్వం కొరకు.
      అవసరాన్ని అదునుగా తీసుకొని జైష్టత్వన్ని అడగడం...
      ఇవన్నీ మెసేజ్ చెప్పిన అయ్యగారికి మోసములా అనిపించకపోవడం ఎంత విచారకరము.

  • @PremkumarGandamalla-o3h
    @PremkumarGandamalla-o3h Місяць тому +3

    నేను ఎప్పుడో ఈ సంగతులు గ్రహించాను యాకోబు మోసగాడు అని ఎప్పుడు అనను ,

  • @jamesduta7481
    @jamesduta7481 Рік тому +2

    Praise god❤

  • @marymary3659
    @marymary3659 2 роки тому +2

    Good message

  • @jesusneverfailed
    @jesusneverfailed 17 годин тому

    Proverbs(సామెతలు) 14:25
    25.నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.

  • @shantha_kumari
    @shantha_kumari 2 роки тому +1

    Super brother vinte thappakunda angikaristaru

  • @santhoshdas3888
    @santhoshdas3888 2 роки тому +13

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 👏👏🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @darapalavi9561
    @darapalavi9561 2 роки тому +2

    Praise the Lord pastor gatu

  • @malleshamkurukuntla5146
    @malleshamkurukuntla5146 2 роки тому +2

    Prise to the Lord sir my doubt also clear

  • @MyOppo-i8e
    @MyOppo-i8e Місяць тому +3

    సువార్త ఇంకా ప్రకటించాలి ఆ దేవుడు నీకు శక్తి బలం ధ్యానం కలగ చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక🎉🎉🎉

  • @bhimavarapuvijaya549
    @bhimavarapuvijaya549 2 роки тому +12

    🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నాకు కూడా యాకోబు గురించి వాక్యం చెప్తున్నప్పుడు మోసగాడు కాదు కదా అనిపించింది కానీ ఎదురు చెప్తే దైవజనులు కోపం పడతారని లోపల్లోపలే అనుకుంటూ ఉండేదని ఇప్పుడు మీరు మహా దర్శనంలో యాకోబు గురించి మాట్లాడినప్పుడు చూస్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చి చాలా సంతోషపడ్డాను 😊 ఇప్పుడున్న సంఘాల్లో సర్వ సత్యాన్ని గురించిన అవగాహన సేవకుల సదస్సులు కచ్చితంగా జరగాలి 🙋‍♀️అయ్యగారు మీరు ఏది అనుకుంటే అది దేవుడు డబ్ల్యు సి ఎం ద్వారా ఇ ప్రతిదీ జరగాలని 👍 అనేకమంది సర్వ సత్యాన్ని గుర్తించి వారి సంఘాలను ప్రభు కోసం సిద్ధ పరచాలని🔥 మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ప్రార్థిస్తా అయ్యగారు 🙏

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 2 роки тому +5

      యస్ యాకోబు మెాసగాడు కాదు కానీ తప్పులు మాఁతము చేసినాడు
      బాగా ఆలోచించు ఇశ్శాకు యెుద్దకు ఎశావు వలె యాకోబు వచ్చినప్పుడు ఇశ్శాకు అంటాడు నీవు ఎశావువేనా అన్నప్పుడు అవును నేను ఎశావునే అంటాడు అంటే యాకోబు అబద్ధం చెప్పినట్లే కదా
      యదార్థంగా చెప్పి వుంటే యాకోబు పరిస్థితి ఏంటి
      తల్లి మాట వినడం ఒకే కానీ దేవుని కోణంలో ఆలోచించండి దేవుడు అనే వాడు వఁక పనుల ద్వారా ఆశీర్వాదిస్తాడా లేదు కదా
      మన కోణంలో ఆలోచిస్తే మంచిగనే వుంటుంది కానీ దేవుని కోణంలో ఆలోచిస్తే తప్పుగానే అనిపిస్తుంది

    • @bhimavarapuvijaya549
      @bhimavarapuvijaya549 2 роки тому +2

      🙏ప్రైస్ ది లార్డ్ బ్రదర్ యాకోబు అబద్ధమే చెప్పాడు కానీ జేష్ఠ త్వం పొందుకోవాలి అనే ఆలోచన మాత్రం యాకోబు ది కాదు కదా అది దేవుడు నిర్ణయం అసలు ఏసావు దేవుని దృష్టికి ఇష్టుడు గా ఉంటే జ్యేష్ట తత్వపు ఆశీర్వాదాలు అన్ని యాకోబు కి వెళ్లడానికి అనుమతించే వాడు కాదు కదా బ్రదర్ అయినా యాకోబు కూడా చాలా కష్టాలు పడ్డాడు కదా దీన్ని ఎందుకు గుర్తించరు బ్రదర్ దేవుడు ఏది చేసినా న్యాయం ఉంటేనే అనుమతిస్తాడు 🙏 కాదనడానికి మీరు నేను దేవుని న్యాయం ముందు ఎంత 🔥

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 2 роки тому +5

      @@bhimavarapuvijaya549 ఁబదర్ నా కామెంట్ ను బాగా అర్థం చేసుకోండి, నేను జేష్టత్వం గురించి చెప్పలేదు, కష్టాల గురించి చెప్పలేదు
      యాకోబులో తప్పులేదు అన్నారు కదా అందుకే తప్పు చూపించాను
      మీకు ఇంకో విషయం చెప్తాను
      దేవుడు ఎప్పుడు కూడా మెాసాల ద్వారా , అబద్దాల ద్వారా ఇతరులు ఁపేరేపించే విధనాల ద్వారా భక్తులను ఆశీర్వాదించడు
      దేవుడు ముందుగానే చెప్పాడు రిబ్కా కడుపులో వుండగనే చెప్పాడు చిన్నవాడు దీవించబడుతాడు అని చెప్పాడు అలాగని దేవుడు తల్లి ఁపేరేపణ ద్వారా, దేవుడు అలాంటి పని చెయడు
      వాళ్ళ పరిస్థితిని బట్టి, సమయం బట్టి, కాలాని జరిగిపోతుంది
      అంతేకానీ తల్లి ఁపేరేపణలో దేవుని ఁపమేయం లేదు ఁబదర్
      దేవుడు ఇటువంటి అడ్డమైన దారులలో ఎవరిని ఆశీర్వదించాడు
      ఆయన డైరెక్టు గానే ఆశీర్వదించగలడు

    • @bhimavarapuvijaya549
      @bhimavarapuvijaya549 2 роки тому +1

      బ్రదర్ ఒకసారి ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచించండి యాకోబు తప్పు చేసాడు అంటున్నారు సరే మీరు యాకోబు గురించే మాట్లాడుతున్నారా వ్యక్తిగతంగా ఎవరు గురించి అన్న మాట్లాడుతున్నారా ఏదైనా సరే సర్వ సత్య ముందు నిలిచిన వారమై దేవునికి ఇష్టం గా ఉంటే తప్పులను కూడా క్షమించి ఆశీర్వదించ గలడు లేదు అంటే మీకు సత్యం అర్థం చేసుకు మనసు నిమ్మని ప్రార్థిస్తాను ఒక్కటి చెప్పాలి అన్నయ్య అని పిలిచాను ఒక్కసారి ఆలోచించండి 🙏

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 2 роки тому +3

      @@bhimavarapuvijaya549 నేను అవేశంతో వున్నాను మీకు ఎలా తెలుసు ఁబదర్ మీరు చూశారా నన్ను లేదు కదా
      నాకు ఆవేశం అంటే ఇష్టం వుండదు, నేను సింపుల్ గా వుంటాను, నేను ఎప్పుడూ కూల్ గానే వుంటాను, మెసేజ్ పెట్టాను
      నా కామెంట్ కు సమాధానం రాలేదు
      పాల్ గారి చానెల్ ఫాలోవర్స్ నేను అలాంటిది వ్యక్తిగతంగా ఎలా మాట్లడుతా
      యాకోబ్ గురించిే చెప్పింది
      అయిన మీరు ఒప్పుకున్నారు కదా యాకోబు అబద్దం చెప్పాడని తంఁడి యెుద్ద
      తప్పు దేవుని క్షమాపణ అనే సందర్బమే లేదు పోని యాకోబు ఒప్పుకున్నాడా తన తప్పును అలా లేదు, దీవించబడిన తరువాతే ఇఁశాయేలుగా మార్చబడ్డాడు, అంతకు ముందే యాకోబు తంఁడి అబద్ధ మాడినాడు ఆ సమయంలో క్షమాపణ అనే సందర్భమే లేదు
      నాకు అర్థం అయింది కనుకే నా ఒఫీనియన్ చెప్పాను
      ఫాలోవర్స్ అయినంతమాఁతనా వారు చెప్పింది రైట్ అనటానికి రూల్ లేదు

  • @prabhudas9430
    @prabhudas9430 2 роки тому +5

    ఆ confidence level ఏంటి? Brother 😘😘 Exellent Anna garu

  • @baby-qy2rq
    @baby-qy2rq 2 роки тому +1

    Wow👍👍👍👍👍👍👍👍👍

  • @PastorSRatnakar
    @PastorSRatnakar 18 днів тому +1

    1999 లోనే మీము గ్రహించి భోదించాము సత్యం ఎవరు చెప్పిన సత్యం thanks అన్న

  • @arunavankadari1271
    @arunavankadari1271 22 дні тому

    Vandhanalu brother 🙏

  • @sanganithirmalaiah1537
    @sanganithirmalaiah1537 21 день тому

    Kiran garu Radha Manohar das garu Christianity gurinchi chala insaltinga matladuthunnadu

  • @karthik3646
    @karthik3646 2 роки тому +7

    యాకోబు మోసగాడు కాదు... యాకోబు మొనగాడు..

  • @Myhomeclips
    @Myhomeclips 2 роки тому +4

    నిండు వందనాలు అన్న లాస్ట్ 10 సంవత్సరాల నుండి నేను కూడా ఇదే చెప్తున్నాను అన్న యాకోబు మోసగాడు కాదు బైబిల్ లో ఎక్కడా లేదు యాకోబు ఇంకా దేవుని ద్వారా సర్టిఫికేషన్ పొందిన వాడు

    • @Myhomeclips
      @Myhomeclips 6 місяців тому

      @@Wolfgamer3871 medima pattukoni vachinavaadu ani ardham.

    • @prashanthm6296
      @prashanthm6296 Місяць тому

      ఆది 31. 20 చూడండి...బ్రదర్

  • @SatyanarayanaSade-s5r
    @SatyanarayanaSade-s5r 5 місяців тому +7

    కిరణ్ పాల్ అన్న చిన్న ఎవరినా కూడా ఇవ్వండి యాకోబు గురించి ఆదికాండము ముపై అధ్యాయము 36వ వచనము నుండి 43 వచ్చినందుదాక

  • @maliswari8952
    @maliswari8952 Місяць тому +3

    అన్నా వందనాలు దేవుని గూర్చి గొప్ప విషయాలు చెప్పారు అందునబంటీవందనాలు. మా ఒక రిక్వెస్ట్ అదే ఏంటయ్యా అంటే దేవుని గూర్చి సత్య సువార్త చెప్పాలని చాలా ప్రయాస పడుతున్నారు ఆ విషయంలో దేవునికి వందనాలు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే. లోకంలో పరిస్థితులుచాలా దారుణంగా ఉంటుంది ఎవరిని నమ్మాలో కూడా తెలియటం లేదు. మన పిల్లల్ని చిన్నతనం నుంచి మీరు శిక్షణ ఇవ్వాలి. అంటే మీరే స్వయంగా ఒక బైబిల్.హాస్టల్ లాంటిది నిర్మిస్తే బాగుంటుందని ఆశ పడుతున్న నాలాంటి పేదవారు చాలామంది చదువు వించాలేనీస్థితిలో ఉన్నారు. మినిమం యావరేజ్ గా ఫీజు వసూలు చేసిన బాగుంటుంది మీరు పడే ప్రయాస లో ఇది ఒక భాగంగా ఉంటుంది సమాజం కూడా మారుతుంది మన జనరేషన్ అయిపోయే సరికి వాళ్ళ జనరేషన్ వచ్చేసరికి వలకి తగ్గట్టుగా వీళ్లు తయారు చేస్తారు. ఆశ పడుతున్న. తప్పు సంఘాలని తప్పు సేవకులని సత్య మార్గాల్లో నడిపించాలని మిపట్టుదలలో ఇది ఒక భాగంగా ఉంటుందని ఆశపడుతున్న. ఆమెన్. ఈ విషయం ఎవరికైనా బాధ కలిగిస్తే దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. ఇది వారి దాకా వెళ్లి దాకా కొంచెం షేర్ చేయండి ప్లీజ్. కిరణ్ పాల్ అన్న గారికి నా వందనాలు ప్రత్యేకంగా. వందనాలు

    • @rev.fr.d.samuel6954
      @rev.fr.d.samuel6954 Місяць тому

      Dear Respected Brother, I am very much happy about your precious teaching and explanation on of Jacob, Really your best teacher, Thank you so much Ayya ❤

  • @thanvik5791
    @thanvik5791 2 роки тому +3

    Tqq daddy

  • @michaelb.harshavardhan9939
    @michaelb.harshavardhan9939 2 роки тому +14

    Very assertive message, brother! Bravo! May God bless you Paul garu

  • @Surya._.bhai_..yt_telugu
    @Surya._.bhai_..yt_telugu 8 місяців тому +2

    Amen🎉🎉😂😂

  • @rev.fr.d.samuel6954
    @rev.fr.d.samuel6954 Місяць тому

    Dear Respected Brother Kiran Paul, very good teaching and interpretation and good explanation. Today I learned who is Jacob and what he did in his life, infront of his brother, his Father and his Father in-law

  • @PEDODDINATHANIEALPEDODDINATHAN
    @PEDODDINATHANIEALPEDODDINATHAN 9 місяців тому +1

    ❤❤❤❤

  • @PsASunderRao
    @PsASunderRao 2 роки тому +1

    ఆదికాండము 27: 36
    ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోస పుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పినాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.

  • @jhansikishore2650
    @jhansikishore2650 2 роки тому +28

    Prise the lord anna
    ఈ మెసేజ్ విని నేను నా భార్య Sunday worship కి వచ్చాము మిమ్మల్ని కలవడం జరిగింది thank you

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому +6

      దేవుడు మీకు తోడై ఉన్నారు, Kiran Paul garu Mimmalni కలిసారా..?
      మాట్లాడారా..???

    • @ramakesinigurthu1849
      @ramakesinigurthu1849 8 місяців тому

      Yekkada untaru Pastor garu plz address

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 2 роки тому +4

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa

  • @RojaRaniPeeka-mh6ff
    @RojaRaniPeeka-mh6ff 5 місяців тому +4

    దేవుని కృపను బట్టి చాలా సంతోషంగా ఉంది అన్న మిరు మాట్లాడుతూ వుంటే ఆదేవది దేవుడు మాట్లాడుతూ వున్నట్లు అనిపిస్తుంది ఇది దేవుని కి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్,, కానీ ఇప్పుడు ఇలాంటి సేవకులు లేరు కోందరినీ చుస్తే అసలు దేవుని సేవకులేన అన్ని పిస్తుంది,, మీరు మాత్రం నీజంన్నీ చాలా బాగా చేప్పరు ఇన్ని రోజులు నేను చాలా విషయాలు తేలుసుకోలేక పోయాను కానీ దేవుని కృప వలన మీలాంటి నీజమైన సేవకులాను చుడగలిగిన్నాను అందుకు నాఏసయ్య కే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasannakumarhvm3330
    @prasannakumarhvm3330 2 роки тому +7

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు రెండు రాష్ట్రాలను దేవుని ప్రేమలో ఐక్యం చెయ్యండి తక్కువ కాలమే ఉంది నిత్య పాలన యుగం స్టార్ట్ అవుతుంది మీ వాక్యాలను త్వరగా త్వరగా త్వరగా వినిపించండి మీ మాటల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆమెన్

    • @IFollowMyGodAlways
      @IFollowMyGodAlways 2 роки тому

      దేవుని కోణములో ఆలోచన చేసినట్లయితే:-
      మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.
      లూకా సువార్త 6: 31 .
      1) మనుషులు దేవునికి భయపడాలి , దేవునికి లోబడాలి, తల్లిదండ్రులైన స్నేహితులైన, సంఘ కాపరి అయినా సరే, ఇరుగుపొరుగువారు ఎవరు ఏమి చెప్పినా సరే , ఏ పని చేసినా సరే అది దేవునికి, వాక్యానికి విరుద్ధంగా ఏది చేయకూడదు, మాట్లాడకూడదు, నడవకూడదు.
      యాకోబు దేవునికి భయపడి నట్లయితే తల్లి చెప్పినట్లు తండ్రిని మోసగించడానికి మరియు అన్నను మోసగించడానికి సిద్ధ పడేవాడు కాదు.
      2) మూడు సార్లు అబద్దమాడేవాడు కాడు.
      3) నీ దేవుడైన యెహోవా వలన నాకు వేట దొరికెను అనే అబద్ధం ఆడేవాడే వాడు కాదు.
      4) ఏశావు జేష్ఠత్వం పోగొట్టుకునప్పటికీ ఆశీర్వాదం కోసం ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ యాకోబు తన తల్లితో కలిసి కుట్రతో కూడిన విధానముతో రాకపోయినట్లయితే ఏశావు ఆశీర్వాదాన్ని కోల్పోవడం జరిగేది కాదు. అప్పుడు దేవుడు యాకోబును దీవించలేడా వేరే విధముగా...?
      5) ఇస్సాకు అంటాడు, ఏశావు అంటాడు, యాకోబు మోసం చేసినట్లు.
      6) రోమా 9:12,13. ప్రకారం
      దేవుని సంకల్పములో యాకోబు ఉన్నాడు , దేవుడు ఎవరి విషయములో చూసుకున్న క్రియలను బట్టి కాక అందరికీ కృప ద్వారానే విశ్వాసము ద్వారానే రక్షణ ఇచ్చాడు.
      7) యాకోబు కాలములో ( మోషే వచ్చేంతవరకు ధర్మశాస్త్రము లేదు)
      8) దేవుడు ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు దేవుడు ప్రతి ఒక్కరూ చేసే పనిలోను మాటల్లో సమస్తములోను అంతరంగములో ఉన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు తీర్పు ఇస్తాడు.
      ఉదాహరణకు ఎవరైనా చేసే పని పైకి మంచిగా కనబడవచ్చు కానీ ఆ పని యొక్క ఉద్దేశం కీడుగా ఉండకూడదు (ఇది అంతరంగం ఈ కీడును మనుషులు గమనించలేరు). పై రూపాన చూస్తారు మనుషులు కానీ దేవుడు మాత్రం అం అం అం అంతరంగానీ చూస్తాడు.
      9) అందుకనే దేవుడు యాకోబుకు లాబాను ద్వారా గ్రహింపునిస్తాడు.
      యాకోబు చేసింది మోసం కాకపోతే లాబాను చేసింది కూడా మోసం కానట్లేగా. ? కానీ యాకోబు లాబానును నీవు నన్ను ఎందుకు మోసం చేసావు అని అడిగాడు.?
      సర్పము తన కుయుక్తితో అవ్వను మోసం చేయలేదా? అందుకనే కదా అవ్వ సర్పం నన్ను మోసం చేసింది అని దేవుడితో చెప్పింది.
      అందుకనే కదా దేవుడు సర్పాన్ని కూడా శపించాడు.
      10) యాకోబు యొక్క మనస్సాక్షి ఏశావు విషయములో భయాన్ని, మార్పును తీసుకొచ్చింది కాబట్టి మాట తీరు, ముందుగా కానుకలను పంపి సమాధాన పరచడం మొదలైన పరిపక్వతతో కూడిన నడక తీరు చూపించాడు.
      11) దేవుడితో పోరాడినప్పుడు నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు. ఇస్సాకు అడిగినప్పుడు చెప్పలేదు.
      అప్పటికే యాకోబుకు సమస్తమును సమృద్ధిగా ఉంది కానీ అన్న విషయంలోను భయం ఉంది నెమ్మది లేదు, ఇంకా ఏదో కొరతగా ఉంది, అందుకనే నన్ను ఆశీర్వదించండి అని దేవుని కోరుకున్నాడు . ఆ ఆశీర్వాదముతో దేవుడు ద్వారా గొప్ప ఆదరణను సమస్తమును పొందాడు.
      12) యాకోబు తన అన్నయ్యను ప్రేమించినట్లయితే ఏమీ ఆశించకుండా అన్నం పెట్టే వాడే కదా. ( మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను, సత్యముతోను ప్రేమించుడి.)
      13) ఎవరు ఏమి చేసినా సరే అది ఆలోచన అయినా సరే ఏదైనా సరే సరే పొరుగు వారికి కీడు చేయకూడదు హాని చేయకూడదు, ఆటంకము, దుఃఖము, నష్టమును కలిగించకూడదు.
      14) దేవుని సంకల్పములో ఉన్నవారు వారు ఏ పొరపాటు చేసిన దేవుడు వారిని పరిశుద్దపరచి వాడుకుంటాడు. ( దేవునికి విధేయత చూపినంత కాలం)
      15) దేవుడికి సమస్తము సాధ్యమే , అందుకనే ఏర్పాటులో ఉన్నవారికి కీడును కూడా మేలుగా మారుస్తాడు. రోమా 8: 28 ప్రకారం.
      16) ఆనాటి కాలములో బిడ్డలకు పుట్టినప్పుడు వారి పరిస్థితులను బట్టి కాలమును బట్టి వారి యొక్క పేర్లు పెట్టే వారు దానికి తగినట్టుగానే వారు ప్రవర్తించేవారు జీవించేవారు, కానీ ఈ నాటి కాలంలో పేరుకు తగ్గట్టుగా జీవించే వారు కొందరే అది కూడా కచ్చితముగా చెప్పలేము.
      అందుకనే మోసగాడైన యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వాదకరముగా మారుస్తాడు
      దేవుడు యాకోబును పిలుపును బట్టి ఏర్పాటును బట్టి ఎలాగైనా దీవించగలడు. (కుట్రలు కుతంత్రాలు, వ్యూహాలతో లేకుండా, కాకుండా)
      ఏది ఏమైనప్పటికీ కార్య ఆరంభం కంటే కార్య అంతము ముఖ్యం, ప్రారంభములో మనిషి ఎలా ఉన్నా మనిషి జీవితం ముగింపు ముఖ్యం , ఆ ముగింపు రక్షణ, పరిశుద్ధతో ఉండాలి.
      యాకోబు యొక్క ముగింపు ఆశీర్వాదకరముగా దేవునికి ఇష్టానుసారముగా ఉన్నది.
      మరి నీ పరిస్థితి ఏంటి?

    • @GODSIDEOLOGY
      @GODSIDEOLOGY 2 роки тому

      Yes amen

  • @vishnukonapakula7885
    @vishnukonapakula7885 2 роки тому +5

    ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోస పుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పినాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.(ఆది;27:36), యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను.(ఆది;31:20)ఆదికాండము 31:26 అప్పుడు లాబాను యాకోబుతోనీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల?

    • @RamakrishnaVTPS
      @RamakrishnaVTPS 2 роки тому +1

      U r correct

    • @Stephenipcprathuru1283
      @Stephenipcprathuru1283 2 роки тому

      హెబ్రీ 12:16 చదవండి బ్రదర్

    • @RamakrishnaVTPS
      @RamakrishnaVTPS 2 роки тому

      @@Stephenipcprathuru1283
      అవును ఏశావు లో మార్పు రాలేదు. యాకోబు లో మార్పు జరిగినది

    • @Stephenipcprathuru1283
      @Stephenipcprathuru1283 2 роки тому

      ఆది 31:38 నుండి 42 వరకు చదవండి

    • @RamakrishnaVTPS
      @RamakrishnaVTPS 2 роки тому

      @@Stephenipcprathuru1283 ఆది 31:20 చదవండి

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 роки тому +3

    Thank YOU LORD Jesus 🙏🛐. తండ్రీ దేవా నీ వాక్య సారశం సత్యం.

  • @jesusneverfailed
    @jesusneverfailed 17 годин тому

    Genesis(ఆదికాండము) 27:24
    24.ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబునేనే అనెను.

  • @nimmakababurao6803
    @nimmakababurao6803 2 роки тому +3

    Thank you sir

  • @marrykumari2595
    @marrykumari2595 24 дні тому

    అమేన్ అమేన

  • @Danny9010
    @Danny9010 Рік тому +1

    Wonderful msg brother ❤❤❤

  • @m.hathiram433
    @m.hathiram433 2 роки тому +5

    Praise the lord Annay Hyd 🙏 👌

  • @ranigona7861
    @ranigona7861 8 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayalaxmi7616
    @jayalaxmi7616 2 роки тому +8

    Praise the lord 🙏🙏

  • @naninani-tj6bu
    @naninani-tj6bu 2 роки тому +6

    వందనములు

  • @Jesus2-i
    @Jesus2-i 2 роки тому +3

    ఆమేన్

  • @jemmacruzameamen4569
    @jemmacruzameamen4569 2 роки тому +2

    Amen 🙌🙌🙌🙌🙌 amen 📖 amen 📖 amen 🔥🔥📖📖📖🙌🙌🙌🙌💪💪💪💪💪🔥🔥🔥🛐🛐🛐🛐🛐

  • @vapanagerimereesha3656
    @vapanagerimereesha3656 2 роки тому +2

    Praise the lord anna we want u r books to find truth