Adv.KKalyaanDileepSunkara Same stand on Land Titling Act A.P 2023| Commoner Library

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #kalyandileepsunkara #landtitlingact #narachandrababunaidu #pawankalyan #ysjagan #naralokesh #commonerlibrary #kkalyaandileepsunkara #ap2024election

КОМЕНТАРІ • 783

  • @1985-gp8wm
    @1985-gp8wm 4 місяці тому +127

    నేను మీకంటే వయసులో పెద్ద దానిని. మొన్న మీకు ఇమెయిల్ రాసి తప్పు చేశాను. ఇప్పుడే మా అబ్బాయి కామెంట్ చేసే విధానం చూపించాడు.
    ఈ వీడియో చూసాక ఎంత తొందర పడ్డానో అర్ధం అయ్యింది. మీరు అప్పుడు ఇప్పుడూ స్పష్టంగా జగన్ విధానం తప్పు, అలాగే చంద్ర బాబు దుష్ప్రచారం తప్పు అని చెప్పారు. 🙏🙏🙏 నన్ను మన్నించండి సార్

    • @COMMONERLIBRARY
      @COMMONERLIBRARY  4 місяці тому +75

      అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. మీ ఈమెయిల్ నేను చదవలేదు. ఏది ఏమైనా చదువుకున్న వాళ్లు కూడా మూర్ఖంగా వ్యవహరించడం అధోగతి పాలైన మన రాజాకీయ వ్యవస్థకు అద్దం పడుతుంది🙏

    • @jeevangodaparthi715
      @jeevangodaparthi715 4 місяці тому +15

      ​@@COMMONERLIBRARYఎప్పుడు ఓకె విధానం లో మీరు ఉన్నారు. మీరు నమ్మినా సిద్ధాంతం కోసం నిలబడుతున్నారు.. అదే గొప్ప విషయం. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా మాట్లాడటం గొప్ప విషయం. సమాజానికి మీలాంటి వారు కావాలి. ఇప్పుడు కాదు తర్వాత అయిన మీ వాదన అర్థం చేసుకుంటారు....🙏🙏🙏🙏🙏🙏

    • @1985-gp8wm
      @1985-gp8wm 4 місяці тому +13

      @@COMMONERLIBRARY మా వారు కూడా ఇప్పుడే ఈ వీడియో చూసారు. నిజంగా తప్పు ద్రోవ పట్టాము. మొన్న నాగబాబు గారిని కలిసినప్పుడు కూడా ల్యాండ్ టైటిలింగ్ గురించి ప్రెస్ మీట్ పెట్టమని అడిగాము. ఆయన ఏమి మాట్లాడలేదు. మీరు అన్నట్టు యాక్ట్ ఉద్దేశం తప్పు కాదు,కానీ జగన్ అమలు చేసే తొందర విధానం తప్పు, అలాగే భూములు లాక్కుంటారు అని దుష్ప్రచారం చంద్రబాబు గారి లాంటి పెద్ద మనిషి చేసింది తప్పు. సి.ఐ డి కేస్ మీద కూడా మీ వీడియో కోసం మా కుటుంబం ఎదురు చూస్తోంది.🙏 మళ్ళీ ఒకసారి క్షమాపణలు తమ్ముడు గారు

    • @COMMONERLIBRARY
      @COMMONERLIBRARY  4 місяці тому +31

      ఇప్పుడే మీ మెయిల్ చదివాను చాలా శాపనార్థాలే పెట్టారు అక్కగారు😅😅😅 నాకు ఎవరికి వెన్నుపోటు పొడిచే అవసరం లేదండోయ్. ఏది ఏమైనా అది మీరు ఆవేశంలో రాసిన ఈమెయిల్ అని,ఇది అర్థం చేసుకుని రాసిన కామెంట్ అని అర్థం అవుతుంది. ధన్యవాదాలు🙏🙏🙏

    • @1985-gp8wm
      @1985-gp8wm 4 місяці тому +10

      @@COMMONERLIBRARY నాదొక ఆఖరి మనవి. ఇంత వివరణ ఈ అంశం పై ఇచ్చిన తర్వాత కూడా అజ్ఞ్యానంతో మాట్లాడే వారికి మీరు ఇక సమాధానం చెప్పద్దు అని నా కోరిక 🙏 మా అన్నయ్య గారి అబ్బాయి మీ వీడియోస్ చూసి లోన్ యాప్స్,బెట్టింగ్ యాప్స్ బారి నుండి బయట పడ్డాడు. మీ సమయం విలువ అయ్యింది. ప్రజలకు పార్టీలకు అతీతంగా వాడండి,వివరణలకు సమయం వృధా చెయ్యద్దు. మోరిగే కుక్కలు మీ నిజాయితీని దెబ్బ తియ్యలేవు.🙏🙏🙏

  • @garasrinivasarao1106
    @garasrinivasarao1106 4 місяці тому +187

    మీరు జనసేనకు ఇంతవరకు అందించిన సేవలకు ధన్యవాదాలు

    • @sailiasht3667
      @sailiasht3667 4 місяці тому +9

      Mee janasena mana raastraniki chesina sevaliki ధన్యవాదములు 😢

    • @RRR3.O25
      @RRR3.O25 4 місяці тому +1

      ​@@sailiasht3667Ok ra Ycp gorre 😊😊

    • @PackageStar_PavanKalyan
      @PackageStar_PavanKalyan 4 місяці тому

      ​@@sailiasht3667Last Lo Jandakulilu Add Chaay Bayya

    • @PanduPandu-vm7ev
      @PanduPandu-vm7ev 4 місяці тому

      Ma madyatharagathi boys ki job lu lekunda chesina ycp ki danyavadamulu😢​@@sailiasht3667

    • @raju-akula
      @raju-akula 4 місяці тому +2

      ​@@sailiasht3667chastuna untamu state ki..

  • @brtunes7207
    @brtunes7207 4 місяці тому +44

    ఏమి తెలియనోడికి ఏదైనా చెప్పొచ్చు.. అన్ని తెలిసి నటించే వాళ్లకు ఎం చెప్పలేం.. Kaani pavan కళ్యాణ్ very గ్రేట్.. ఎందుకంటే.. పోతిన mahesh..
    ముద్రగడ.. తరువాత మిమల్ని... ముందుగానే గ్రహించి దూరం పెట్టాడు. మామలు ముందు చూపు కాదు.. ఎవరెన్ని చేసిన... పవన్ కళ్యాణ్ మెచూరిటీ మైండ్ కి హాట్స్ off

    • @Pavan-si6bp
      @Pavan-si6bp 4 місяці тому +2

      Chivariki party lo vadu okate miguluthadu

    • @Pavan-si6bp
      @Pavan-si6bp 4 місяці тому +1

      @@satishvangala7053mari pk yenduku CBN kosam vacha antunadu....prajalakosam vasthe ah prajale gelipistharu ga e chinna logic yela marchipoyaru...

    • @raju-akula
      @raju-akula 4 місяці тому

      Exactly

  • @k.arjunk.arjunnaik9021
    @k.arjunk.arjunnaik9021 4 місяці тому +109

    జెనసైనికులకు నా విజ్ఞప్తి దయచేసి కామెంట్ చేయకండి వీరిలాంటి వారు చాలా మంది వస్తుంటారు పోతుంటారు.. వదిలేయండి

    • @Dds1992s
      @Dds1992s 4 місяці тому

      వెళ్లి అర్జున్ గాడి మమ్మీ నీ మింగండి
      వల్ల మొగుడు వేయడం లేదు అంట😂😂😂

    • @rajugarugudeam6559
      @rajugarugudeam6559 4 місяці тому +10

      😂😂chha pawala la😂😂Pawala 📦 party close anuko😂😂nevu ekadu ku pothavara😂😂

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому +7

      silent silent arsaku ra arsaku ani comments lo edusthunnaru janasainiks

    • @venkataramanareddy2661
      @venkataramanareddy2661 4 місяці тому +6

      జై జెండా labours

    • @Thecomper
      @Thecomper 4 місяці тому

      @@venkataramanareddy2661 Oka Criminal peru chivara Reddy ani undi ani vaadi penta thinataaniki kooda jankani reddla kante kante kulam tho sambandham lekunda oka oodipoyina vyakthi asayaalu nachi Jenda mose colie lu better ne kadara reddy

  • @akrupdates4776
    @akrupdates4776 4 місяці тому +114

    అన్నా నీ వ్యక్తిగతం ప్రజలమీద రుద్దకు

    • @kramanaiah
      @kramanaiah 4 місяці тому +2

      ఇంకా ఏంటి అన్న

    • @gkcurrentaffairs3385
      @gkcurrentaffairs3385 4 місяці тому +2

      మా KDS అన్న ఎం మారలేదు, మీరే యెర్రిపప్పలు ఐయ్యారు, మి వాడు పార్టీ లో జాయిన్ చేసుకోలేదు అప్పుడు ఐనా అర్థం చేసుకోవాలి కదరా,YSRCP MLC KDS రాసిపెట్టికో

    • @PraveenH-su8ic
      @PraveenH-su8ic 4 місяці тому

      Mari meeku anukoolamga matladinappudu meere kada share chesaru video lu
      Appudu ayana vyakthigatham anukolede meeru
      Ippudu gurthochinda ayana opinions ayana vyakthigatham ani

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому +1

      avunu pawan kalyan la ga vyakthitwam cbn ki ammeskovali gaani vyathigatham cheppakodadhu. jenda koolilu anipinchu kovali

    • @kramanaiah
      @kramanaiah 4 місяці тому

      @@PraveenH-su8ic మనిషి అన్న వాడికి నీతి నిజాయితీ నిలకడ ఉండాలి. ఏదో తను గొప్ప మేధావి అనుకొని తన మాట అందరూ వినాలని వినక పోతే వారికి వ్యతిరేకంగా, విలువలు వదలుకొని మాట్లాడటం ఎవరూ హర్షించరు. కులం మతం ప్రధానం కాకూడదు. నీతి ధర్మం నిజాయితీ విలువలు ముఖ్యం. అవిలేక పోతే కాలగర్భం లో కలవడం ఖాయం. ఎంతో మంది మేధావులు అని మీడియాలో ప్రచారం చేసుకునే వారిని చాలామందిని చూశాం. వారు ఎప్పుడైతే విలువలు వదిలారో తెర మరుగు అయిపోయారు ఉదాహరణకు నాగేశ్వర్ తెలకపల్లి రవి ఉండవల్లి.
      రాజకీయ నాయకులు వేరు మనలాంటి వారు వేరు. ఎలాంటి వారైనా వారి వెనుక కొంతమంది ఉంటారు.

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 4 місяці тому +183

    కాపులకు ఎవరో బయటి వారు శత్రువులు ఉండరు వాళ్ల వాల్లే వాళ్లకు శత్రువులు

  • @chinthalaappalanaidu5470
    @chinthalaappalanaidu5470 4 місяці тому +8

    దిలీప్ గారు ఒక సంవత్సరం క్రితం మీ commoner library లో మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి అని అనుకున్నాను కాని అది రానురాను మీయొక్క అవసరానికి అన్నట్టు గా మారిపోయింది

  • @manaswinim7775
    @manaswinim7775 4 місяці тому +2

    Hence prroved ..."Lawyers very dangerous"

  • @ramireddy1588
    @ramireddy1588 4 місяці тому +32

    Naku telisi election lopu we can expect 4-5 more videos 😂😂😂 in favour of YCP

  • @lavanyak8125
    @lavanyak8125 4 місяці тому +7

    అంతా బాగానే ఉంది . డైరెక్టగా నేను పవన్ కళ్యాణ్ ని వొడిస్తాను అని చెప్పేయ్ బ్రో.

  • @cherrycharvik1679
    @cherrycharvik1679 4 місяці тому +8

    మాటలే కధా ఎలా అయిన మార్చ వచ్చు లే...నీ మనసులో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోవచ్చు తప్పు లేదు..😅😅

  • @stopycheapydogs9590
    @stopycheapydogs9590 4 місяці тому +4

    జనాలు ఎలాగ పోయినా పర్లేదు నాకు మాత్రం పదవి కావాలి అనుకునే nee లాంటి vaallu రాజకీయాలు లోకి వస్తే ఇంకా జనాలు మూట ముల్లె సద్దుకొని పోవాల్సిందే 🙏🏻

  • @AnandaKesam
    @AnandaKesam 4 місяці тому +69

    నీ వ్యక్తి గత టీడీపీ మీద కోపాన్ని జెనమీదకుడా రుదడుతున్నావు

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому +6

      paleruthanam kante eduru thirigadam melu kada. andaru pk la cbn ki ammuduporu kada

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому

      @@EndhukuRaa షర్మిలకు ఉన్ సిగ్గు శరం మన పవన్ కళ్యాణ్ కి లేదు. మళ్లీ చంద్రబాబు మెడ్డ గుడుస్తున్నాడు.

    • @heycooldudee
      @heycooldudee 4 місяці тому +1

      Ade asaline kaapu antey, tdp ki package kosam kastapade kapulu untaru kaani asalina kaapulu antey kalyan dilip laga vuntaru....

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 4 місяці тому +1

      ​@@EndhukuRaadaaniki me PK la dabbu kavali 😂

  • @Subhash.s.v
    @Subhash.s.v 4 місяці тому +44

    మెగా ఫ్యామిలీ మొత్తం ఈయన వల్ల బ్రతుకుతున్నట్టు మాట్లాడడు మొన్న వల్ల లాండ్ వ్యవహారాలు బహుశా ఈయన సెటిల్ చేసి వుండవచ్చును ఈయన లేక పోతే వాళ్ళు లేరు అన్నట్టు చెప్పాడు.

    • @manushar981
      @manushar981 4 місяці тому +1

      Apudu ichundachemo telika. Meka tholu teesesaka..inka ivaru.

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому +1

      avunu. he is a high court advocate. because of him jsp peru janallo ki vellindhi. ledante prajarajyam bad name ki, vv lakshmi narayana jai bharat party la ga ooru peru lekunda ayyedi

    • @manushar981
      @manushar981 4 місяці тому +1

      @puliraja4801 pawan kalyan valla vellaledantav janalloki.. ithani youtube eh karanam ithe? Wat a logic bro.

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому

      @@manushar981 avunu rendu chotla kooda gelavani pk inka janam lo unnadu ante kalyan dileep sunkara videos, cbn ichina packaGE, caste feeling ne karanam. lekapothe modda bhi ledu pawan kalyan ki.

  • @rameshmoturu7101
    @rameshmoturu7101 4 місяці тому +30

    Nuvvu anni cheppina maku pk medha namakam undhi..

    • @krishreddy3949
      @krishreddy3949 4 місяці тому +4

      Nuv vaadidhi cheeku needhi vaadu cheekuthadu aithe

    • @rajeevlingala5887
      @rajeevlingala5887 4 місяці тому +2

      Chusam le Telangana lo me pk power 🔥

    • @ANH-iu4nc
      @ANH-iu4nc 4 місяці тому

      ​@@krishreddy3949🤣🤣🤣

  • @venugopalpampana816
    @venugopalpampana816 4 місяці тому +19

    Naaku telisi meeru one week chala chala videos chestaru ani ardhamayindhi, good luck sir👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому

      @@srinivasjinka123 thatta bokka alliance kante, jagan 100 times better. ala ani jagan manchodu ani kaadu. evadi kaina ee chinna logic artham avtundi. pawan kalyan ni choodu, poorthiga cbn paleru la maaripoyadu

  • @akhilachinnam6480
    @akhilachinnam6480 4 місяці тому +13

    Glad that some XYZ party hasn't given you a seat. Rather than a politician you better be an educator for the rotten society. Kudos Mr.Kalyan Dileep Sunkara 🎉🎉

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 4 місяці тому +142

    వైసిపి లో జాయిన్ అయావ బ్రో..all the best

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому +30

      moodu jendalu ante moyadam kashtam kada

    • @chanduanaparthi5497
      @chanduanaparthi5497 4 місяці тому +3

      Try to listen then comment on subject

    • @user-ye2xr1hx9m
      @user-ye2xr1hx9m 4 місяці тому +4

      ​@@puliraja4801అప్పుడు నానా రకాలు జెండాలు మహా మేత మోయ బట్టే ఈ రోజు జైలు పుత్రుడు సింగల్ జెండా మోయగలుగు తున్నాడు.😅😂😅

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому

      @@user-ye2xr1hx9m సీబీఎన్ మొడ్డ అయితే గుడవలేదు గా ఆ మహామేత, ఈ జైలు పీత. పవన్ కళ్యాణ్ సీబీఎన్ బానిస.

    • @Alliswell-ce7fz
      @Alliswell-ce7fz 4 місяці тому

      Over Ramesh IAS gari post choosara ee roju … live example .. inka janala istam

  • @srinivasreddy7169
    @srinivasreddy7169 4 місяці тому +6

    Ganga chendramukhi la marindhi

  • @suryamerla4543
    @suryamerla4543 4 місяці тому +2

    He decided Alliance govt will come power , he just preparing ground to criticise the future govt.

  • @rrrkg330
    @rrrkg330 4 місяці тому +1

    Perfect ga analyize chesaru 100 correct

  • @Ramu-Ch
    @Ramu-Ch 4 місяці тому +2

    Janasena For Better Society Jai JANASENA Jai HIND

  • @shivapalli3361
    @shivapalli3361 4 місяці тому +1

    ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో రి సర్వే లో మాకు వచ్చిన కొత్త పట్టా బుక్ లో అన్ని తప్పులు ఇచ్చారు.... సుమారు గా 20 సెంట్లు భూమి పట్టా పుస్తకం లో చూపించటం లేదు, ఆధార్ నెంబర్ కూడా వేరే వాళ్ళు ది వేశారు...... అధికారులు కు 2 ఏళ్ల నుండి అడుగుతున్నాము మార్చలేకపోయారు.. ఇలాంటి సర్వే లు ప్రజల కు మేలు చేయకపోగా కీడు చేస్తున్నాయి

  • @Ribeye512
    @Ribeye512 4 місяці тому +1

    Big package from Jagan babu, next ika Jalaga cases anni Shunkara babu ke 😊

  • @Abbs-Asif1432
    @Abbs-Asif1432 4 місяці тому

    Nice అన్న ఆలోచించని వాళ్ళని వదిలేయండి

  • @Tryalways
    @Tryalways 4 місяці тому

    మనం నిజం వైపు వున్నంతవరకు ఎవరు ఏమనుకొన్న మీరు నిజం వైపే ఉండండి అన్నా అప్పుడే శత్రువులు అయినా మిమల్ని చూసి నేర్చుకొంటారు 🙏 పార్టీలకు అతితంగా మాట్లాడడం చాలా మంచి ది అది మన బావితరాలకు ఒక భరోసా మార్గం Thankq Anna నమస్తే 🙏

  • @rajunanda7926
    @rajunanda7926 4 місяці тому +6

    ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ ని లేకుండా ఎం చేయాలి

    • @praveens4902
      @praveens4902 4 місяці тому +1

      NOTA

    • @venugopaltalari9804
      @venugopaltalari9804 4 місяці тому

      Maroo janma yettali

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому

      @@praveens4902 bokka avvudi nota ki vesthe. election raddu ayyidi. independents and other parties unnaru vallaku veyyali. nota is a chetta option. andaru disable avuthaaru gaani prajalake nastam daani valla

    • @kaartikeya4195
      @kaartikeya4195 4 місяці тому

      ఆల్రెడీ మోడీ వైజాగ్ లో కలిసినప్పుడు చెప్పాడు. మన పవనన్న వినకుండా టీడీపీ అలయన్స్ తో వెళ్లాలని ఇంతవరకు తీసుకోచ్చాడు.

    • @surya9762
      @surya9762 4 місяці тому

      ​@@kaartikeya4195Alliance tho vellakapote tdp or ycp undada????

  • @ramireddy1588
    @ramireddy1588 4 місяці тому +1

    We are always with Pawan Kalyan ❤❤

  • @kodalipramod4850
    @kodalipramod4850 4 місяці тому +2

    Pavan kalyan garu chala telivi ayena varu ni lanthi vallani mundhe party nunchi doram petharu.

  • @rajeshandhavarapu6847
    @rajeshandhavarapu6847 4 місяці тому +1

    Bro I respect you … khachithamga mere jun lo video pedathaaru … pawan kalyan garu efforts tho kutami vijayam saadinchindhani

  • @parchurishekar1503
    @parchurishekar1503 4 місяці тому

    Anna mahasena Rajesh istam vachinattu moruguthunnadu... please clarify ivvanna ...

  • @Vizag..
    @Vizag.. 4 місяці тому

    Well said sir 🙏🏻

  • @raki8470
    @raki8470 4 місяці тому +3

    Chi. Dabbuku lokam dasoham , manchiki rojulu kavu ,entha mandi ammudupothara 🤦🏻

  • @RameshNaidu-m4u
    @RameshNaidu-m4u 4 місяці тому +2

    Janasena party lo andharu vastu vuntaru pothu vuntaru...janasenani and janasinikis matrame forever

  • @ss-vt1lu
    @ss-vt1lu 4 місяці тому +15

    అప్పుడు జగన్ ఇచ్చే పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుంది బ్రష్టు పట్టు పోతుంది అన్న వాళ్లు ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలన్నిటికి రెండింతల పైగా ఇస్తామంటున్నారు మరి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవుతుందా సింగపూర్ అవుతుందా అమెరికా అవుతుందా?? ఫ్రీ బస్సులు పెడతారంట అప్పుడు ఆటో వాళ్ళు అడుక్కు దెంగాలి.... ఒక రాజకీయ నాయకుడు మేనిఫెస్టో నేను కాఫీ కొట్టి వీళ్ళు ఇస్తాను అనడం మన దౌర్భాగ్యం 😏

  • @user_name2234
    @user_name2234 4 місяці тому +1

    baga explain chesaru🎉, e land title act manchide ani, bjp vaalu mana manchike e act techaru ani assembly lo kuda tdp vaalu opukunaru bill pass avadaniki, ipudu adikaram kosam abadalu cheptunaru! 😵‍💫 tapudu pracharalu chesi adikaram loki ravalani chustunaru, janalani mosam chestunaru sir 😢

  • @newheart1670
    @newheart1670 4 місяці тому

    Well explained Bro..Respect to you for telling truths to the common people🙏

  • @MailtoKarthik
    @MailtoKarthik 4 місяці тому +1

    Nijaaalu chepthunte Chala mandhiki mandipothundhi 😂😂

  • @ssabbi845
    @ssabbi845 4 місяці тому

    Anna naadi oka request naaaku vote vachhinappudu nundi okkate alochana undi.... anduku political parties..... People's manifesto anduku survey cheyyaru ani....

  • @KVVREDDY267
    @KVVREDDY267 4 місяці тому +3

    Hi Kalyan anna me videos regular ga follow avutha

  • @muralidharareddykothapalli9015
    @muralidharareddykothapalli9015 4 місяці тому

    Nuvvu Super Kalyan. Ninnu evvaru emi peekaleru endukante Dharmo Rakshati Rakshithaha. Dharmanni Nammukonna vaariki Dharmanni kaapade vaariki ellappudu Vijayam chekurutundi, manchi jarugutundi. God bless you Brother.❤

  • @nagateja607
    @nagateja607 4 місяці тому

    Ni last punch super bro

  • @Tejakoganti10954
    @Tejakoganti10954 4 місяці тому

    @Third eye channel explained it perfectly

  • @rafiskonline
    @rafiskonline 4 місяці тому +1

    Antha kangaru enduku anna.. one week okka video chestav kada.. ippudu rojuki one or two videos vastunnai enti anna 😂😅😮

  • @eswarreddy2917
    @eswarreddy2917 4 місяці тому +2

    So Lawyers vari client ki favour ga maatanu maarchi vaadistaroo artham ayindi

  • @rahan175
    @rahan175 4 місяці тому +1

    మీరు సప్త సముద్రాలు దాటేసి వచ్చినా ఏదో ఒక పిల్ల Paytm వలకి చిక్కుతారు.. మీరు ఏం చదివారో తెలీదు కానీ, మిమ్మల్ని మాత్రం ఈ Paytm గాళ్లు, మీ టీడీపీ శత్రువులు పూర్తిగా చదివేశారు..పొరపాటున మీరు PM ఆయన కూడా, ప్రమాణస్వీకారానికి నిమిషం ముందైనా మిమ్మల్ని రెచ్చకొట్టి ఆగిపోయేలా చేయగలరు ..ఇవన్నీ కాదు కానీ ఈ రాజకీయాలు, విశ్లేషణలు మీకు time waste happy గా ఆ నా అన్వేషణ,షణ్ముక్, chandu Sai లాంటి కేసులు videos చేసుకోండి..మీతో పాటు మా time కూడా save చేసిన వాళ్ళు అవుతారు...thanq

  • @anandrameshvelaga3852
    @anandrameshvelaga3852 4 місяці тому +1

    ఏపీ భూహక్కుల చట్టం
    AP Land Titling Act : ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం(AP land titling Act 2023) అమల్లోకి వచ్చింది. ఏపీ భూహక్కుల చట్టం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.512 జారీ చేసింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఏపీ భూహక్కుల చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.

  • @hanuman9891
    @hanuman9891 4 місяці тому +2

    Land titling act paina TDP wrong propaganda bayata padindi assembly lo TDP mla Payyavula kesav land titling act ni approve cnestunattu ninna vedio bayataki vachindi alage pacha medio ETV lo cheppina old vedio kuda bayataki vachindi ipudu CBn and pacha media elections unnayi kabatti prajalanu wrong way lo divert chesi votes pondalani chustunaru idhi vallake reverse avtundi 😂
    #EndofTDP

  • @shaikmuneer9339
    @shaikmuneer9339 4 місяці тому +4

    I am very admire for you😊😊 KDS Garu🎉🎉

  • @FAILURE2SUCCESSS
    @FAILURE2SUCCESSS 4 місяці тому

    సర్ ల్యాండ్ టైటిల్ చట్టం చాల మంచిది.కానీ దీని వల్ల సామాన్యులకు 100% న్యాయం జరగదు.ఈ చట్టం వల్ల కేవలం ధనవంతులు మాత్రమే లబ్ది పొందుతారు.ఇందులో సుప్రీం కోర్టు ప్రత్యేకంగా కేసులు కి 3 లేదా 5 CJI and supreme court judges ఎలా తీర్పు ఇస్తారో అలానే వీటీకి కూడా ఒక కలెక్టర్ లేదా mro లేదా rdo etc కాకండా 5 శాఖల నుండి వ్యక్తిగత అధికారులు నుండి ఎంపిక చెస్తే న్యాయం జరుగుతుంధి...వాళ్ళు ఇచ్చిన తీర్పు ని కూడా రికార్డ్ చేసి,పబ్లిక్ డొమైన్ లో పెడితే మోసాలు చేసే అవకాశం కూడా చాల వరకు తగ్గించొచ్చు.

  • @rajeawriraji9538
    @rajeawriraji9538 4 місяці тому

    der antee edee marii👏👏👏👏👏

  • @kiransistla1
    @kiransistla1 4 місяці тому

    Jai Janasena, evadu enni morigina we stand with pawan kalyan

  • @ks-cq1oo
    @ks-cq1oo 4 місяці тому

    బాగా అప్డేట్ అయ్యూవు.......

  • @JanaJagruthi-sf7cj
    @JanaJagruthi-sf7cj 4 місяці тому +1

    అరె బాబు కళ్యాణ్ దిలీప్ సుంకర నువ్వు చిల్లర డబ్బులు కి లుంగి పోకు నీకు నిజాయితీ ఉంది అని మేము జన సైనికులను నమ్మాను కాబట్టి ఒక ఖైదీని కాపాడి అతనికి రాజ్య పట్టాభిషేకం మళ్లీ చేద్దామని నీ ప్రయత్నాలు చేయకు థాంక్యూ చాలా రోజుల తర్వాత ప్రజలకు నీ స్వభావం తెలుసుకునే ఒక అవకాశం దొరికింది

  • @suneelkumarutala9419
    @suneelkumarutala9419 4 місяці тому +2

    Ycp vachheyandi bro

  • @The_Sundar
    @The_Sundar 4 місяці тому

    Still to the point brothers
    Mana party ki related ga matladithe oka laga vere party ki support chesthe oka laga undakudadu..
    Prathi party lo pros and cons untai adi accept cheyaleni eh party vallu aina banisale

  • @RameshN-r1i
    @RameshN-r1i 4 місяці тому +1

    Nice anna

  • @JaiPj.
    @JaiPj. 4 місяці тому

    జైల్ కి పోయ్ జగన్ Reddy ki ఓటు ఎందుకు వేయాలో చెప్పండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు
    1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
    2. ప్రతి ఏటా రిలీజ్ చేస్తా అన్న జాబ్ క్యాలెండర్ ឯ໖..?
    3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
    4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
    5. CPS రద్దు ఎక్కడ..?
    6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
    7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
    8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
    9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
    10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల
    రేట్లు ఎందుకు పెచ్చుతున్నాడు..?
    11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
    12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
    13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
    14) రైల్వే జోన్ ఎక్కడ?
    ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు... కానీ ... ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి.. కానీ మీ దుషికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం,
    బాబాయ్ కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రప్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా

  • @adapamaheshnaidu7906
    @adapamaheshnaidu7906 4 місяці тому

    Last lo "mari na mida vesina nindalu??" 😅
    Marakalu manchivey😂

  • @allamvasu2637
    @allamvasu2637 3 місяці тому

    Jai Kalyan Dilip Sankar garu

  • @ramkumarmangam2229
    @ramkumarmangam2229 4 місяці тому

    Kalyan garu merante appudu respect undhi
    Ippudu undhi kani
    Jai Jana sena

  • @papinaiduvavilapalli1401
    @papinaiduvavilapalli1401 4 місяці тому +2

    ఇన్నిరోజులు పవన్ గారి పేరు చెప్పి యూట్యూబ్ చెనల్ పెట్టి పేరు తెచ్చుకున్నావు ఇప్పుడు ఇలా నమ్మ కూడదు నిన్ను

  • @JaganMusicals-xo9wk
    @JaganMusicals-xo9wk 4 місяці тому

    ఊరస వెల్లిని ఎప్పుడైనా చూసారా ఏ రంగుమీదకి వెళితే ఆ రంగు మారుస్తుంది

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 4 місяці тому

    పోతిన మహేష్ 2 సూపర్ 😮🎉🎉🎉❤🎉🎉😢😮😮😮😮

  • @VasanthKumar-oc3mm
    @VasanthKumar-oc3mm 4 місяці тому +1

    Dileep brother your analysis is ok but Jagan mind set is very crucial so this act is not at all good for A P people

  • @gopalakrishnakombathula4462
    @gopalakrishnakombathula4462 4 місяці тому

    వీడియో కొనసాగుతుంది pat 2

  • @kalraj0
    @kalraj0 4 місяці тому

    What are the pros and cons of implementing this vs just continuing with previous act?

  • @vtrvtirupathirao495
    @vtrvtirupathirao495 4 місяці тому +1

    నివ్వు ఇంత యాదవవు అనుకోలేదు రా చీ ఛీ ఛీ

  • @vachadayyo_saami8144
    @vachadayyo_saami8144 4 місяці тому

    Jai Jagan❤

  • @rajashekhar433
    @rajashekhar433 4 місяці тому

    Always with Janasena ❤

  • @cwi14594
    @cwi14594 4 місяці тому

    బ్రదర్ ఒకప్పుడు నిన్ను తోపు తురుము అని కామెంట్స్ పెట్టినవాళ్ళు ఇప్పుడు నిన్ను bad కామెంట్స్ చేస్తున్నారు పిల్ల సైనక్స్ 😮😮

  • @sottavishnu8746
    @sottavishnu8746 4 місяці тому +1

    వీడు janasena ni అడ్డుపెట్టుకుని ఎదిగి.. ఇప్పుడు వైసీపీ సంక నాకుతున్నాడు

  • @vijjididla6441
    @vijjididla6441 4 місяці тому

    అసలు మి వీడియోస్ చూసేదే అంబేద్కర్ వీడియోస్ గురుంచి తరవాత పవన్ గారు కోసం.. ఆ రెండు.లేనప్పుడు..ఇంకా చూడలేము.sir.

  • @karthiknamana
    @karthiknamana 4 місяці тому

    Manalo manake padisavadu inka Pawan kalyan garu bayata vallatho yem poradutaru le anna. #VakeelSab ❤️

  • @janardhank4369
    @janardhank4369 4 місяці тому

    Iam.really happy that dileep sunkara joined in ysrcp party....we are trying for you fron long time...atleast accepter...thank you bro...dont worry mlc gurantee for you...pls keep working like this for our party 😊

  • @powerfulperspectives
    @powerfulperspectives 4 місяці тому

    Enough is enough.
    Even though he and me of same age, I looked up to him and admired him.
    Why “neutral analysis” on manifestos and these things just before the elections even though it’s very well known that there won’t be any yield from political parties.
    Why Positively speaking on YCP if it’s not to instigate JSP?
    Why can’t he just maintain some calm and composure during very critical phase of the elections for which PK has struggled a lot.
    For all the JSP followers please keep calm and do not get instigated.Any stir at this time would damage a lot to the well constructed positive mood for Alliance in the upcoming elections.
    Anybody can have political ambitions.I still believe he has worked for JSP genuinely. JSP should have handled him better by giving recognition.
    But whatever happened is happened it cannot be reversed.
    I strongly suggest not to react emotionally with Rajesh Mahasena and Kalyan Dilip Sunkara.
    I have by the way unsubscribed this channel when he did that controversial video on TDP-JSP alliance:

  • @Jaganannanahero
    @Jaganannanahero 4 місяці тому

    విజయవాడ అభివృద్ది సాక్షాలు:
    ■Vijayawada Ring road
    ■Benji Circle flyovers
    ■Krishna River Retaining wall
    ■Kanaka Durga Temple Development Works
    ■Ambedkar Statue
    ■River View Park
    ■Hyatt Place
    ■Tech Mahindra
    ■Avera Electric Scooters Manufacturing
    ■Airport Expansion
    ■Airport Flyover...

  • @foryou3181
    @foryou3181 4 місяці тому

    Meru cheppindi 100% correct bro, kani the way you said 3months back and now are very different. Eppudu "nenu nee Amma" ani yedina chusi aascharya padadam veru, okadi moham meda "nee Amma" ani anadam veru. I respect you a lot but don't lose it because of your ego.

  • @littlegamers2971
    @littlegamers2971 4 місяці тому

    ఒకసారి అందరు third eye ఛానల్ లో ఒక లాయర్ గారు రాడ్ దింపారు. దాన్ని చూసి ఏది కరెక్ట్ అనేది ఒక నిర్దారణకు రండి.

  • @srinivasmanyala6021
    @srinivasmanyala6021 4 місяці тому

    Veedini chepputho kottaali anna vaallu oka like veskondi😂😂😂

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 4 місяці тому

    People support only Pawan Klyan not any other ex janasena leader....
    True leader Pawan
    Deputy CM Pawan

  • @dhanarajusabbithi443
    @dhanarajusabbithi443 4 місяці тому

    అన్యాయం ఒకవైపు న్యాయం ఒకవైపూ .....న్యాయం వైపు నిలబడడం చాలా సంతోషంగా ఉంది.

  • @INDIA--INDIANS
    @INDIA--INDIANS 4 місяці тому +1

    7:34 జరగదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ? అధికారం చేతిలో ఉంటే జగన్ ఏమైనా చేస్తాడు. ప్రజల భూమి పాసు పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకుంటాడు, సరిహద్దు రాళ్ళ మీద జగన్ బొమ్మ వేసుకుంటాడు, Disputed Register లో ఎక్కించి అమ్ముకోకుండా చేస్తాడు, బ్యాంకుల్లో లోన్లు పెట్టుకోకుండా చేస్తాడు. ఇలాంటి చాలా నీచమైన పనులు చేస్తాడు. జగన్ అధికారంలో ఉంటే దొంగ డాకుమెంట్లు పుట్టించి భూములు దొబ్బేయడం YSRCP కి వెన్నతో పెట్టిన విద్య.

    • @FAILURE2SUCCESSS
      @FAILURE2SUCCESSS 4 місяці тому

      Bro villantha Sodhi batch.ultimate ga loss ayyedi middle and poor class people only

    • @FAILURE2SUCCESSS
      @FAILURE2SUCCESSS 4 місяці тому

      సామాన్యులకి ఎలాగో న్యాయం జరగదు.villantha శక్తివంతమైన వ్యక్తులు కదా కాబట్టి villaki probelm undadhu bro😢😢😢

    • @INDIA--INDIANS
      @INDIA--INDIANS 4 місяці тому +1

      @@FAILURE2SUCCESSS Land Titling Act రద్దు చేయడం మంచిది.

  • @Shiva_Vlogs_ss
    @Shiva_Vlogs_ss 4 місяці тому +2

    నువ్వు ఇలాగే మాట్లాడు భయ్య ఎవరిని లెక్క చేయకు నువ్వు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నావు 👌🏻👌🏻👌🏻😻

  • @k.v.j_official9943
    @k.v.j_official9943 4 місяці тому

    Em chepthunnaru sir... Political science naa.... Chala tention paduthunnaru

  • @vasusohan1332
    @vasusohan1332 4 місяці тому +1

    Existing officers ఎవ్వరి మాట వింటారు గవర్నమెంట్ మాటే కదా, హై కోర్టు కి బక్క చిక్కిన రైతులు ఎంత మంది వెళ్ళగలరు, వీటికి సమాధానం చెప్పు ప్లేట్ ఫిరాయింపు అన్న

  • @omegahgs
    @omegahgs 4 місяці тому

    Thied eye yt channel లో నిన్ను దుమ్ము దులిపాడు కదా 😊😊

  • @yashwanthnanda3501
    @yashwanthnanda3501 4 місяці тому

    Evarem anukunna pattinchukokandi nenu pawan kalyan abhimaanine anthamaaathrana em cheppina daaniki ye maathram aalochinchakunda ayana cheppinavanni correct ani vaadinche vyakthithvam naadi kaadu and alaantivaariki answer kuda ivvakarledu..partylaki atheethanga mee genuine analysis videos tho malaanti saamanya prajallo avagaahana vachhela cheyandi Thank you KDS Anna...

  • @venkataramanak8264
    @venkataramanak8264 4 місяці тому

    suppose if an individual is not happy with intermediary authority decision, he can still go to the court? Until the court decision, the land belong to the other individual as decided by the int authority?

  • @sravanthdadi6210
    @sravanthdadi6210 4 місяці тому

    ఆ maturity ఏమైంది తమ్ముడూ, నువ్వె ఆలోచించు, నీకే అర్ధం అవుతుంది. నువ్వు కోవర్ట్ అని అనుకోను కానీ, ఎక్కడో deep గా hurt అయి విచక్షణ కోల్పోతున్నావు అనిపిస్తుంది తమ్ముడు. ఇలాంటి time లో కాస్త time తీసుకో బ్రదర్

  • @sravankumar3171
    @sravankumar3171 4 місяці тому

    Niti aayog brought it

  • @ramireddy1588
    @ramireddy1588 4 місяці тому

    Welcome to YCP anna

  • @chokkara2400
    @chokkara2400 4 місяці тому

    Pawan garu peru addu pettukoni subscribers ni penchukoni ela heros ayyaru andharu

  • @maaruthitech
    @maaruthitech 4 місяці тому

    Pre planned decision of Kalyan dileep sunkara. Too much clever boy

  • @suneelkumarutala9419
    @suneelkumarutala9419 4 місяці тому +2

    Milanti knowledge vunna vallani pawan kalyan duram chesukodam bad luck

    • @kramanaiah
      @kramanaiah 4 місяці тому +1

      Knowledge ఉంటే సరిపోదు నిజాయితీ ఉండాలి

    • @mathematicstelugu8123
      @mathematicstelugu8123 4 місяці тому

      ​@@kramanaiah Paawalaa gadiki undha nijayithi. Vuntey CheeBN gaaditho ye panikimaalinu vaadainaa kutami kadathaadaa!

  • @bhaskarks3355
    @bhaskarks3355 4 місяці тому

    100% ✅️

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 4 місяці тому

    ఏది ఏమైనా మీ లాగా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు సమర్డించలేని విషయాలపై సామాన్యులవలే ఎక్కువగా ఒకవైపే ఎడ్జ్ తీసుకోకుండా ఉండాల్సింది అన్నా ...ఇకనైనా మీరు ఎవరిని సమర్డించినా మీ వ్యక్తిత్వానికి విరుద్ధం గా ఎవరినో మెప్పించడానికి ఇతరులపై వ్యంగ్యం గా వ్యవహరించరు అని భావిస్తున్నా.... తప్పు , ఒప్పు ల విశ్లేషణలు చేసి సాధ్యాసాధ్యాలు చెప్పి పునరాలోచన వంటి వాటిని suggest చేస్తారనుకుంటున్నా... గొప్ప ఆశయాలు కలిగిన మీరు గొప్పగానే వ్యవహరిస్తారని ఆశిస్తున్నా అన్నా...!

  • @JaganMusicals-xo9wk
    @JaganMusicals-xo9wk 4 місяці тому

    దేవుడు ఎవరికీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు నీమీద మొత్తం గౌరవం పోయింది గంటకో మాట

  • @aadivyakaranam
    @aadivyakaranam 4 місяці тому

    అన్నా నాదొక చిన్న మాట రైతుల పొలాల్లో సరిహద్దు రాళ్లపై జగన్ గారి బొమ్మ ఎందుకు వేస్తున్నారు పట్టాదారు పాస్ పుస్తకం పై సీఎం గారి బొమ్మలు ఎందుకు చేస్తున్నారు దీని గురించి వివరణ ఇవ్వగలరు

  • @venkatyarrapothu7317
    @venkatyarrapothu7317 4 місяці тому +2

    Yendukanna nekunna name and fame pogottukuntav

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому

      mee jsp kante manchi fame undi le ithani ki

    • @venkatyarrapothu7317
      @venkatyarrapothu7317 4 місяці тому

      @@puliraja4801 okay bro. Nenu party gurinchi cheppaledu. Kds garu, electivaraku nenu matladanu tharavatha matladathanu ani thane chepparu. Ye vyakthi ayina prathi sari alagakudadu.