when am i joining into YSRCP party ? KKalyaan Dileep Sunkara about his joining into YSRCP party.

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #kalyandileepsunkara #pawankalyan #commonerlibrary #ysrcp #tdp #janasenaparty

КОМЕНТАРІ • 2,3 тис.

  • @nagarajubalaraju9820
    @nagarajubalaraju9820 Рік тому +309

    ఈ సమాజం ఎప్పుడో మర్చిపోయిన రాజకీయ విలువలు గురించి, స్వపక్షం లేదా ప్రతిపక్షం ఏ నాయకుల అయినా వారి గృహిణులు గురించి అసభ్యంగా మాట్లాడే దరిధ్రపు సమాజం లో మార్పు కోసం మీయొక్క ప్రయత్నం అద్వితీయం .... స్వతహా గా నేను తెలుగుదేశం అభిమాని అయినా.. మీ యొక్క భావజాలం ఒక ఆశాజనకం.

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 Рік тому +10

      దానిలో మన భాగస్వామ్యం కూడా ఉంది... అలాంటి రాజకీయ నాయకులను ఎన్నుకోని ... ఇప్పటికైనా మారి సరైన రాజకీయ నాయకులను అసెంబ్లీ కి పంపడం మన బాధ్యత...

    • @penumuchunaresh59
      @penumuchunaresh59 Рік тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      :⁠-⁠*😮 ol in❤j

    • @sarithamallam6125
      @sarithamallam6125 Рік тому

      super 🙏🙏

    • @maniv6593
      @maniv6593 Рік тому

      Sir ....we need ur contribution to janasena...we know u r how value to our party.. please don't take 3rd person decisions.

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 Рік тому +1

      @@maniv6593 I am seeing AP politics last 20 years . our 6th sense will tell .. how present political ruling.. because of that ... as unemployed B tech or P.G graduate .. what are the jobs available @ present in ఆంధ్రా.. same qualification , what are the different jobs available in non AP states .. where is the problem... what's the Role ap govt sector should play.. etc..

  • @MrRamojirao
    @MrRamojirao Рік тому +1001

    అన్నయ్య టైటిల్ చూసి గుండె ఆగిపోయింది అన్న.... మీరు జనసేన కు చాలా ముఖ్యమైన శక్తి 🙏🙏🙏

  • @knageswararao9374
    @knageswararao9374 Рік тому +58

    You are a real HERO sir.
    మానవత్వం ఉన్న న్యాయ మూర్తి వి సార్! Hats off to you sir

  • @vemaanil6710
    @vemaanil6710 Рік тому +59

    నిన్ను అపార్థం చేసుకునే ప్రతి ఒక్కడి చంప చెల్లుమనేలా సమాధానం చెప్పావు అన్నా.. నాకు రాజకీయాల పట్ల అవగాహన పెరగడానికి,ఏ కోణంలో ఎలా చూడాలి అనే విషయం లో నీ కామనర్ లైబ్రరీ నిజంగా ఒక గ్రంథాలయం లాంటిదే అన్న నువ్వే నా గురువు 🙏🙏🙏

  • @yehovababukota7273
    @yehovababukota7273 11 місяців тому +13

    అన్న నిన్ను కన్న తల్లిదండ్రులకు నా మనసు పూర్తిగా వందనాలు అన్న వెడ్డింగ్ చూసి చాలా భయమేసింది నువ్వు ఎప్పుడు పవన్ కళ్యాణ్ మనిషి అన్న

  • @koteswararaoshankarashetti4533

    పవన్ కళ్యాణ్ నీజయుతీ పరుడు మీరు కూడా మన అధ్యక్షుడు ఎంతో సహనంతో మీరు కూడా సహనం పాటించే మాకు మార్గ నిర్దేశం చేసే నీతివంతమైన నాయకుడు కావాలని కోరుతూ

  • @srinivaslakkaraju
    @srinivaslakkaraju Рік тому +39

    న్యూట్రల్ వ్యక్తులు మనల్ని పరిశీలిస్తున్నారు....వాళ్లు మనకి చాలా అవసరం...వాళ్ళని మన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నా... పీరియడ్.. ! ఇదొక్కటి చాలు దిలీప్ బ్రదర్...! Keep inspiring us ✊🏻🙏🏻

  • @cherrystar5118
    @cherrystar5118 Рік тому +202

    ❤❤❤❤ we know you never leave Pawan Kalyan …your are genuine person

  • @premdhas9095
    @premdhas9095 Рік тому +71

    మీలాంటి sincere and broad minded person s చాలా rare గా ఉంటారు sir....!

  • @greenpastures479
    @greenpastures479 Рік тому +8

    Anna i am very confident that you are conveying your message to Janasena party people.

  • @revivalprayerhousesaritha.2332

    ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం వెరీ నైస్ ఎక్స్ప్లనేషన్👍💐💐 తప్పకుండా జనసేన పార్టీలో మీ అవసరం ఉంటుంది బ్రదర్

  • @Lifeinlordjesuschirst
    @Lifeinlordjesuschirst Рік тому +183

    ఎవడి పర్సనల్ స్పేస్ లోకి మనం వెళ్ళకూడదు అన్నా విషయం మళ్ళీ గట్టిగా చెప్పినందుకు ✊🤝

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr Рік тому +17

    సార్ మీరు ఇంత మంచి వారని వీడియో మాకు అర్థమైంది మీకు మీ కుటుంబానికి నూరు సంవత్సరాలు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం 👌👌👌👌🙏🏿🎁🎁🎁🎁🎁🎁

  • @iamrular3051
    @iamrular3051 Рік тому +70

    మీరు చదువుకున్న నేటి యూవతకి ఆదర్శం......
    ప్రతి విషయాని కచ్చితంగా చెప్తారు 100%

  • @apparaokona8868
    @apparaokona8868 Рік тому +1

    తమ్ముడు సుంకర చాలా బాగా నువ్వు చాలా బాగా చేస్తున్నావు కాఫీ యువతిని నడిపించాలని నటించిన మంచి భవిష్యత్తు చూపించండి ఈ సంవత్సరానికి కారణం కావాలి ఇలాంటి ఉత్తమమైన కోటి ఎనాలసిస్ అయితే చాలా మంచిది కాపు యువత యొక్క నడిపి నువ్వు కాపు యువత అధ్యక్షుడిగా ఉంటే ప్రతి కాపు కులానికి కాదు న్యాయం చేసే శక్తిని లో ఉంది నీకు ఆ యొక్క వచ్చేది ఉంది కాబట్టి నువ్వు అందరినీ కలుపుకొని పోయి మంచి నాయకుడిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తు ఉంది దయచేసి పవన్ కళ్యాణ్ గారిని మనం అందరూ సపోర్ట్ చేద్దాం ఈసారి అసెంబ్లీలో ఆయన గళం జై భీమ్

  • @thotamurthi5159
    @thotamurthi5159 Рік тому +8

    ❤ సార్ మీ వాయిస్ ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి 🙏🙏👌🙏🙏

  • @ravitejan8112
    @ravitejan8112 Рік тому +80

    You are 100% on right path anna.. don't feel bad pawan kalyan will not forget your efforts for janasena be patient...

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Рік тому +315

    చచ్చేంతవరకు నిజాయితీగా బ్రతుకుదాం జనసేనతో వుందాం అన్న.. జై జనసేన

  • @సలాదిభీమశంకరం

    అన్న.. అజ్ఞానం తో.. తింగరి వాళ్ళు.. ఏదో వాగుతు.. ఉంటారు.. నువ్వు.. పట్టించుకోవద్దు నీ గురించి మాకు తెలుసు.. జై జనసేన ✊

    • @Dcb7498
      @Dcb7498 Рік тому +1

      AP vallaku TS lo am Pani..😂😂 assalu...😂

    • @సలాదిభీమశంకరం
      @సలాదిభీమశంకరం Рік тому +3

      @@Dcb7498 అలా అనుకుంటే ఇప్పుడు TSR BSR గా.. మార్చుకుని.. AP కి వచ్చారు..‌ ఎందుకు వచ్చారు అంటా ఏమీ చెప్పుతాం.. రెండు తెలుగు రాష్ట్రాలు.. ఒక్కరి ఒక్కరి ఏదో ఒక్క పని ఉంటుంది..

    • @craviravi5539
      @craviravi5539 Рік тому +1

      😍😍👍👌

    • @venkateswararaoadabala9532
      @venkateswararaoadabala9532 Рік тому +1

      ​@@Dcb7498 BRS marala samaikya Andhra antundi TRS name maarindi teliada tamariki

    • @kpr8697
      @kpr8697 Рік тому

      Nelanti thingari gallaku thingargalla gurinchi matrame Telustudhi thingari edhava

  • @shivaganeshkaranam5963
    @shivaganeshkaranam5963 Рік тому +43

    మానవీయ విలువలు కలిగిన మీ లాంటి వ్యక్తి కంటే నాకు ఏ రాజకీయ పార్టీ ఎక్కువ కాదు అన్న. జై భారత్ 🙏

  • @srikanthreddy7627
    @srikanthreddy7627 Рік тому +138

    నేను ఒక వైసీపీ కార్యకర్త మీ ఈ ఒక్క వీడియో తో మీ మీద గౌరవం పెరిగింది భయ్యా.

    • @surendrasr7245
      @surendrasr7245 Рік тому +1

      yes bro

    • @Santiago-zr5wy
      @Santiago-zr5wy Рік тому

      Nuvvu kooda konni philosophy books chaduvu Anna,neeku 100mandi fans, followers untaru

    • @srikanthreddy7627
      @srikanthreddy7627 Рік тому +3

      @@Santiago-zr5wy తమ్ముడు నేనుదిలీప్ గారు చెప్పిన ఫిలోసోఫి గురించి గౌరవం పెరిగింది అనలేదు అసలు దాంట్లో ఫిలోసఫి ఏముంథి పార్టీ ఏదయినా ఆడవాళ్ళ కి దిలీప్ గారు ఇచ్చిన వేల్యూ కి సంస్కారానికి గౌరవించాను.

  • @ramakrishnasunkara3371
    @ramakrishnasunkara3371 Рік тому +12

    మీ మాటలు చాల స్పష్టంగా ఉంటాయి అన్న. నేను మీ ఆలోచనా విధానం కి అభిమాని అన్న...
    You are my big brother...
    Sunkara Ramakrishna

    • @kpr8697
      @kpr8697 Рік тому

      Amitira vankara?

  • @eshwargande8364
    @eshwargande8364 Рік тому +21

    Anna meeru mee clarity lo unnaru !! don't need to prove ur self!!! What ever brother am a die heart fan to u.....like my brother with a great knowledge....be a fighter Anna..my inspiration ur ❤

  • @nikhilvvs
    @nikhilvvs Рік тому +15

    Whatever it is.. KDS is the mindset people should adopt. Your mindset is the blessing to the people Anna. Love from US!

  • @mohankarunya
    @mohankarunya Рік тому +3

    I am a civils preparation aspirant...mee speeches valana chala knowledge nerchukuntunna anna..hatsoff annayya 🙏

  • @swathisharma9158
    @swathisharma9158 Рік тому +2

    Hello sir..... nenu me videos anni regular ga chusthanu...meeru oka subject ki related matlade vidhanam anni kuda chala baguntayi... oka political party strong ga undataniki ...mee lanti vaalu thappakunda undali... manam ante prajalu ee madhya kalam lo baga social media lo videos cheyyadam...chudadam baga trend aipoindi... kaani meeru matlade prathi mata... chala viluva ainadi..Alanti matalu... janalaki direct ga reach avallana ...connect avvalanna election campaign lo kaani oka vedika meeda matladali...ila UA-cam lo gaani media lo kaani matladithe chuse janalu takkuva ..oka channel ni patkuni ..meeru cheppavalsina matladavalsina matalu direct ga prajalu ki reach ayye laga cheppandi... apudi me speeches chala effective ga results isthayi..and mana rastrallo media content kanna praja vedikalu baga successful avthayi.... mee lanti vaalu thappakunda ilage matladali... ala aithe ne janalaki kanuvippuga untundi.
    Thanku

  • @pavani886
    @pavani886 Рік тому +16

    Positive & genuine person KDS Garu
    Jai janasena jaihind

  • @vasuks5616
    @vasuks5616 Рік тому +2

    ఇన్ని రోజులకు దిలీప్ గారు ఒక కంటెంట్ ఉన్న మంచి వీడియో చేశారు . థాంక్యూ సర్.

  • @anjaneyulusandu8507
    @anjaneyulusandu8507 Рік тому +4

    We support you Kalyan anna
    You are doing your best for Pawan anna.jai janasena

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 Рік тому +48

    మాకు నమ్మకం ఉంది దిలీపు సుంకర అన్న... జనసేన పార్టీ నుంచి ఎంఎల్ఏ లేదా ఎంపి గా పోటీ చేసి అసెంబ్లీ or లోక్ సభ లో అడుగు పెడతారు అని...

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 Рік тому +1

      @TheDevarakonda దిలీపు సుంకర అన్న ఎంఎల్ఏ అయితే మీరు పోతారా !! ఏంటి?!! వద్దు దేవరకొండ గారు... మీ కుటుంబ సభ్యులు బాధ పడతారు... పవన్ సైనికులం ... అందరి మంచి కోరే వాళ్ళము ... ఎన్నికల సమయంలో మీరు కూడా జనసేన పార్టీ కే ఓటు వేస్తారు

    • @sekharv6886
      @sekharv6886 Рік тому

      Endhuku gelavadu bro dileep mla gaa

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 Рік тому +337

    నిజాయితీగా నిజం మాట్లాడితే పనికమలిన యదవలు అలాగే వాగుతారు సార్ . మీరు నిజం👈 మిఆలోచనలు ప్రజలకు అవసరం 👈జైభీమ✊✊✊✊

    • @Dcb7498
      @Dcb7498 Рік тому +4

      AP vallaku TS lo am Pani..😂😂 assalu...😂

    • @janasena1107
      @janasena1107 Рік тому +4

      @@Dcb7498 పోయే మీ షర్మిల్ అక్క ను అడగండి

    • @Dcb7498
      @Dcb7498 Рік тому

      @@janasena1107 ah question ki answer telisthe , avariki support cheyyalo telisiddhi...

    • @Ragu977
      @Ragu977 Рік тому +1

      ​@@Dcb7498 ntr bavan kuda inka ts lone undhi brotheru....vallaki support chese kulagajji medialanni Hyderabad lone ante ts lone undi AP ni monitor chesthunnayi.....anthendhuku almost anni party la media lu motham ts lone undi sodhi debates pedathayi.......inka ayana nayam Hyderabad lo professional ga ranisthu ikkada jarige samsyala medha perfect analysis isthadu.....

    • @erraja7140
      @erraja7140 Рік тому +1

      Business pani raa 😂😂

  • @pranvikrishna6798
    @pranvikrishna6798 Рік тому +37

    నిజం నిర్భయంగా మాట్లాడే వ్యక్తి మీరు🙏🙏🙏

  • @rvsubbaraju2803
    @rvsubbaraju2803 Рік тому +8

    మొదటిసారి మీ ఈ క్లిప్పింగ్ 100 టైమ్స్ చూసాను...ఇలాంటి voice నీ correct time లో correct గా present చేశారు ..ఇలాంటి సమయంలోనే nutral persons మీపట్ల మోగ్గితారు

  • @arunakumar8783
    @arunakumar8783 Рік тому +69

    సుంకర అన్న మీరు చాలా కరెక్ట్ గా మాటలాడారు. ధన్యవాదాలు

  • @kommalapatisriram2793
    @kommalapatisriram2793 Рік тому +57

    జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు కోసం కామ్ గా ఉన్నాము అంతే... ఒక్క సారి అదికారంలోకి వస్తే కొంత మంది ( అధ్యక్షులు)అవినీతి వ్యవస్థలను
    నేలా మీద కూర్చో పెడతాం

    • @idamakantipadmaja5138
      @idamakantipadmaja5138 Рік тому +2

      Avuna CBN ki support chese meeru vanchuthara

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 Рік тому +5

      @@idamakantipadmaja5138 అవునండీ పద్మజ గారు... ఇంకో 4 నెలలు ఆగండి .. రాజకీయాలు మీకే అర్థం అవుతాయి.. శోభాకృత్ నామ సంవత్సరం ప్రతి వారం ఒక సెన్సేషన్ .. ఎవరు ఎక్కడ ఉంటారో !!!

    • @gopichalapathi1223
      @gopichalapathi1223 Рік тому +4

      ​@@idamakantipadmaja5138 CBN ki support isthunnam ani pawan kalyan cheppaledu .. CBN ey pawan kalyan fame ni party ni use cheskoni malli CM avvali ani chusthunadu...jansena party lo keelaka vyakthulani laageskoni malli pawan ki vennupotu podusthunadu ..

    • @facts_with_proofs
      @facts_with_proofs Рік тому

      Anduke mimmalni kurchobettaru. Alane undandi ani

    • @rajr6702
      @rajr6702 Рік тому

      ​@@idamakantipadmaja5138 avunu Tdp ki support cheste enty Bhayam?? Deposit gallanthu avutayi pattumani 10 seats vastati ychipi party close avutundanega mee Bhayam. Ade jaruguddi.

  • @SayaT.Rashid
    @SayaT.Rashid Рік тому +6

    Exactly,brother. Expressing unbiased review is your strength; carry on,and keep on rocking the world. 🌹🥀🙌

  • @ShanmukhShannu1527
    @ShanmukhShannu1527 Рік тому +5

    ఇది చాలా గొప్ప ప్రసంగం దిలీప్ అన్న...👍

  • @Godsgrace_onyou
    @Godsgrace_onyou Рік тому +5

    As a neutral audience I support you brother !!!

  • @m_vamsi999
    @m_vamsi999 Рік тому +7

    Please don't get angry Anna, mi bavajalanni ardham cheskovali ante avathalavallaki chala maturity vundali Anna,antha maturity vunnavallu e samajam chala thakkuva mandhi vunnaru,yedho oka video chusi mimmalni judge chesi comment chesevallani meru pattinchukuni meru reply echhi mi valuable time n energy ni waste cheskovadhu Anna,KDS ante You are a inspiring influencer for many people,we know what is KDS, meru yedaina oka subject kosam explain chesaru ante oka college professor kuda ala explain cheyaleru anna this is all about my opinion

  • @gknaidusports6004
    @gknaidusports6004 Рік тому

    Anna Meru chesa videos valla naalo anekamarpulu vachai nenu chala change iyyanu you are my one of best inspiration

  • @KameswararaoKosana
    @KameswararaoKosana 11 місяців тому +1

    నిజమైన గట్స్ ఉన్న విశ్లేషణ అంటే ఇదే కదా❤

  • @naveenaguram9924
    @naveenaguram9924 Рік тому +6

    Thank you so much for educating the people nd creating awareness about the present politics.hope u contest as a MLA on behalf of Janasena party in 2024 elections anna✌️

  • @DemuduPadala
    @DemuduPadala 11 місяців тому

    అన్న మీరు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీ ఆవేదన అందరుకూ కనువిప్పు కావాలి

  • @bobsamuelb008
    @bobsamuelb008 Рік тому +4

    హ్యాట్సోఫ్ అన్న చాలా బాగా చెప్పారు 🎉🎉

  • @Yoganandareddys
    @Yoganandareddys Рік тому +4

    Pawan kalyan garu tarvatha nenu janasena lo yekkuva abhimaninche manishi miru. Naku telisinatha varaku mee laga pawan kalyan garini follow ayyevaru yevaru leru

  • @venkatmekala7153
    @venkatmekala7153 Рік тому +5

    అన్నా నువ్వు నిజమైనా నాయకుడివి..వి సపోర్ట్ యూ

  • @kishoresunkara4930
    @kishoresunkara4930 Рік тому +9

    Proud of you Brother...

  • @sunilyelijala8477
    @sunilyelijala8477 Рік тому +1

    Kalyan we always trust u,u need not to give any clarification,but ur attitude is good be with Pawan Kalyan garu.

  • @SaiKiran-eu2kq
    @SaiKiran-eu2kq Рік тому +27

    Jai janasena✊✊

  • @vamsiyt6
    @vamsiyt6 Рік тому +4

    I like your Sincerity Kalyan Dileep Garu ! Please keep it up.👍

  • @maheshrao6991
    @maheshrao6991 Рік тому +4

    You are super brother... I always like your videos and you are true Janasainik brother. I like your commitment and knowledge.... Very powerful and spicy speech brother....

  • @moshesainam1437
    @moshesainam1437 Рік тому +12

    అన్న నివ్వు నిజాతి గల మనిషి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sandhyaraniikkurthi2216
    @sandhyaraniikkurthi2216 10 місяців тому

    Chala clear ga chala open ga matladatharu j hatts off sir

  • @pavankalyanperikala5323
    @pavankalyanperikala5323 Рік тому +4

    Ur true gentleman brother
    U doing good job ...we love ❤

  • @gamechanger46231
    @gamechanger46231 Рік тому +8

    నీ మాటల్లో నిజాయితీ ఉంది బ్రదర్

  • @rameshpanigrahi8577
    @rameshpanigrahi8577 Рік тому

    ఫలితం ఆశించని మీ వ్యక్తిత్వం చాలా.... చాలా.... గ్రేట్

  • @reddysrikanth2823
    @reddysrikanth2823 Рік тому +2

    We support you anna. ❤

  • @parasuram007
    @parasuram007 Рік тому +5

    కళ్యాణ్ దిలీప్ గారికి చిన్న విన్నపం. మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంబేడ్కర్ గారి గురించి 100 వీడియో లు చేస్తాను అన్నారు (at any cost). తరువాత దైనదింక విషయాలలో మాత్రం మీ videos more than 500+ వున్నాయి. అన్యధా భావించకండి. దయచేసి అంబేడ్కర్ గారి సీరియస్ నీ continue చేస్తారని ఆశిస్తూ.. మీ శ్రేయోభిలాషి

    • @venkateswararao.a340
      @venkateswararao.a340 Рік тому

      He will be doing...ayyana dheyam adi..Edo Target finish cheyadam Ani kaadhu

    • @gamesnames2293
      @gamesnames2293 Рік тому

      Niku asalu buddi vundaa
      Chala videos 🎥 chesadu chestunadu...
      Ala adigi chepinchukovadam enti ra siggu vundali

  • @YoungStars9
    @YoungStars9 11 місяців тому +1

    7:32 - Bhathuvu thakkuva dhadayi vedhalu yekkuvaa super dialog sir.
    12:10 - 💯 % correct bro.
    13:30 - Super bro 🙏 ... But we can understand your feeling and heartful feelings
    సార్.. చాలా చెడ్డ విషయం కొంత మంది చిన్న చిన్న పిల్లలతో కూడా తిడుతూ వీడియోలు పెడుతున్నారు. TDP మరియు CBN నీ.. నేను CBN అభిమానిని కాదు, నేను అతని భవిష్యత్తు దృష్టిని గౌరవిస్తాను, మరి 10 సంవత్సరాల పిల్లలు మాట్లాడే పరిస్థితి ఉందా CBN గురించి.

  • @yerrabalakrishna1961
    @yerrabalakrishna1961 Рік тому +1

    Love 💕 అన్నా stright forward ga మాట్లాడతావు అన్న మేము ఛాల నేర్చ్కోవాలి నీదగ్గర

  • @AHRVvlogs
    @AHRVvlogs Рік тому +9

    ❤❤❤❤❤always అన్నయ్యా....

  • @posiposekharbabu2152
    @posiposekharbabu2152 Рік тому +8

    జై భీమ్✊ జై జనసేన✊

  • @janapower
    @janapower Рік тому +53

    Jai janasena 🙏🏻

    • @girijadodda2087
      @girijadodda2087 Рік тому

      నీ స్పీచ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న

  • @ummidisrinu9554
    @ummidisrinu9554 Рік тому

    Superb anna Pawan anna kosam baga ardham cheskunnav Tqq sooo much anna

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 11 місяців тому

    కళ్యాణ్ దిలీప్ గారూ మీరు చాలా మెచ్యూర్డ్ గానూ విశ్లేషణాత్మకంగా మాట్లడే విధానం గొప్పగ వుంటుంది. పాలిటిక్స్ లో కొందరు వాళ్ల పదవులు
    బాధ్యత మరిచిపోయి ఎంతసేపూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్యాకేజ్ అనటం ,పావలా అనటం అతిగ అనిపిస్తుంది, అలా మాట్లాడే వాళ్ల మానసిక స్థితి సరిగ్గ లేక వాగుతారో లేక చీప్ మెంటాలిటీతో వారి కుటుంబ వ్యవస్థ సరియైనది కాక పోయి వుండవచ్చనిపిస్తుంది

  • @SureshKumar-lt7ty
    @SureshKumar-lt7ty Рік тому +32

    It's very powerful speech anna jai జనసేన

  • @nsrinivarao4777
    @nsrinivarao4777 Рік тому

    Superb speech Kalyan deleep gaaru

  • @venugopalchunchu2299
    @venugopalchunchu2299 Рік тому

    ప్రశ్నించడం ..చాలా Easy. అవతలి వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం

  • @ganesh_2222
    @ganesh_2222 Рік тому +13

    I can understand annaya..
    Well deserve candidate in JanaSena Party ❤.
    Hope you'll get a MLA seat Annaya..
    I'm sorry on behalf of Janasainiks

  • @nanibalu5571
    @nanibalu5571 Рік тому +5

    ఎంచెప్పవు అన్న సూపర్
    ప్రతి ఎదవికి గుచ్చుకోవాలి
    ఆయన్ను మాత్రం చూసి వెళ్తున్నాం
    ఆయన గుర్తించిన గుర్తించకపోయిన అయ్యను విడిచి వెళ్ళేది లేదు

  • @naseena8719
    @naseena8719 Рік тому

    Jai PawanKalyan garu Jai Kalyan Dilip Anna Jai janasena oka chance edham vote for glass Jaihind 🫡🇮🇳✊✊✊

  • @saitejat5820
    @saitejat5820 Рік тому +4

    100% correct sir

  • @arunakumarikuna1013
    @arunakumarikuna1013 Рік тому +4

    Simply super. Love u brother.

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle Рік тому

    నిజాయతీగా మాట్లాడితే అలాగే మాట్లాడతారు అన్నా, మీరు పవన్ గురించే అభిమానంగా మాట్లాడినప్పుడు . మీ అభిప్రాయాణ్ణి గౌరవించాను చెడుగా ఏరొజు కామెంట్ చేయలేదు, కానీ మీరు ఆడవారు ఏ ఇంటివారైనా వారికి అన్యాయం జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి అని మీరు మాట్లాడి నప్పుడు ముందూ వెనుక ఆలోచించకుండా,మీ వెనక ఉన్నవారే మిమ్మల్ని నిందించటం బాధ అనిపించింది. ఏ రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ఎంత అభిమానంతో పనిచేస్తున్న మిమ్మల్ని కూడా బాధిస్తున్న మహానుభావులకు వందనం🙏🏻. అన్నగారు మీరు ఎతిక్స్ తెలిసిన వాడిగా ఎప్పటికీ గౌరవిస్తాను. ఫొటో చూపించి పదవుల్లో దూరాలనుకునే వారు మొన్న స్వంత జాతిని మోసం చేసిన ఒక బిల్డప్ రాజేష్ గాడిని చూశాము.

  • @yashikakalapati9487
    @yashikakalapati9487 11 місяців тому

    Dilip sir, you are great. Hawsome.

  • @sarvasweraraonani9529
    @sarvasweraraonani9529 Рік тому +4

    అన్నా నాకు డౌటు ఎలక్షన్స్ వన్నియర్ కూడా లేదు మరి అన్నయ్య ప్రచారానికి రావడం లేదు ఎక్కడా జనసేన మాట వినిపించడం లేదు

    • @subbaraoguruprasad5749
      @subbaraoguruprasad5749 Рік тому +1

      బహుశా Lokesh పాదయాత్ర తరువాత ఉంటుందేమో brother. ఇదే,ఈ confusion జనసైనికులలో ఎక్కువైంది. ఎన్నికలేమో దగ్గరకొస్తున్నాయి. Party నిర్మాణం జరుగలేదు. కేనీసం గుర్తు కొరకు ప్రయత్నం లేదు. ఎంతసేపూ నాదెండ్ల గారి చిరునవ్వు తప్ప tension ఏమీ కనబటం లేదు.Kds గారుఈ సందేహాలన్నీ తీరిస్తే బాగుంటుంది.

  • @bobbykantamsetti1751
    @bobbykantamsetti1751 Рік тому +1

    అన్నా నీ భావజాలం మాలాంటి వారి ఎందరికో స్పూర్తిదాయకం

  • @kishorebabu7211
    @kishorebabu7211 Рік тому

    Kalyan garu,, Appreciate your dedication, please continue and focus on your good and impartial work.

  • @yaseen00003
    @yaseen00003 Рік тому +4

    సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్ట్ కు నువ్వు పట్టించుకోకు అన్న

  • @rinku.uvi9993
    @rinku.uvi9993 6 місяців тому

    The one and only person in janasena Mr. Dilip Sunkara.....

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 Рік тому +6

    సూపర్ అన్న

  • @jmallinonechannel5264
    @jmallinonechannel5264 Рік тому +12

    Jai janasena jai Pavan Kalyan jai Kalyan dellip sunkara ✊

  • @ramuvajjaparthi9999
    @ramuvajjaparthi9999 Рік тому

    Nice sir..mee వీడియోస్ అన్నీ చూస్తా...you are honest attitude person sir..... don't told about useless fellow s... chatting... thank you sir ❤

  • @daithamadhav
    @daithamadhav Рік тому

    This is one of the best video that I had seen of yours. You are genuine again in this video. What about your pk's alliance with tdp?

  • @jaanbasha5692
    @jaanbasha5692 Рік тому +15

    అన్న మీ గురించి మాకు తెలుసు, మీరు చాలా నిజాయితీ పరులు , మీరు కొన ఊపిరి ఉన్నంత వరకు జనసేనలో నే ఉంటారు మీ మీద నమ్మకం ఉంది

  • @nageswarasunkara2689
    @nageswarasunkara2689 Рік тому +22

    Jai janasena 🙏🙏🙏

  • @satishluckyrayala6824
    @satishluckyrayala6824 Рік тому

    తెలుగు సంవత్సరాదికి ఉగాది పచ్చడి అనివార్యం,
    క్రిస్టమస్ కి శాంతాక్లాస్ అనివార్యం,
    రమజాన్ కి ఉపవాసాలు అనివార్యం,
    మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ప్రథమ ప్రాముఖ్యత కలిగిన KDS కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నగారి స్పీచ్ నాకు ప్రతీ అప్డేట్ కి అనివార్యం.
    నాకు నచ్చిన ముక్కుసూటి వ్యక్తుల్లో స్వర్గీయ ఓంకార్ గారి అనంతరం నా విశ్లేషాత్మక గురువు కళ్యాణ్ దిలీప్ అన్న గారు మీకు నా శత సహస్ర వందనాలు.
    సతీష్ రాయల

  • @chakravarthi2659
    @chakravarthi2659 11 місяців тому

    Bro hats off to your Attitude, Aggressive mode. Bhava swecha ane ee daridram eppudu potundo? Phone unna prati vedhava post lu pettadame, em బతుకులు వీళ్ల vi

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 Рік тому

    Annayya nuvvu genuine person...... plz plz join YSRCP 🙏

  • @vinaykumar-wl6fc
    @vinaykumar-wl6fc Рік тому +1

    Brother Hats Off to your maturity, keep it up 👏👏👏

  • @Rm-sai
    @Rm-sai Рік тому

    "Meku dhammu vunty 3 pellalanu maintain chsichudu," super sir,no one can't answer

  • @RameshMutyala-ox4de
    @RameshMutyala-ox4de Рік тому +1

    Nijaithi Gala janasainikukudu kalyanDilip Sir

  • @chandratalks8278
    @chandratalks8278 Рік тому +5

    అబ్బా ఏం చెప్పినవ్ అన్నా 🙏🙏🙏

  • @manideepomtri7807
    @manideepomtri7807 Рік тому

    Anna !!! Full clarity undi anaaa neku !! Superb !!! Dummu lepinaav

  • @abbasalisk7797
    @abbasalisk7797 11 місяців тому

    అన్న మీరు తీసుకున్న ప్రతి ఒక్క విషయం అనుచితంగా నేను వెంటనే ఉంటాను కొన్ని మీరు తీసుకున్న ఇప్పుడు మంచిదనిపించింది అన్న మీరు పోరాడే ప్రతి విషయం మీద నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది కానీ తెలియని విషయం మీరు పోరాడే వ్యక్తుల్ని బానిసలుగా చేయటం ఎవరిలో కింద

  • @gurudatta9754
    @gurudatta9754 Рік тому

    Meru prathi sari correct gane matladatharu anna always with you

  • @sandhyaraniikkurthi2216
    @sandhyaraniikkurthi2216 10 місяців тому

    Ammayya malli venukati sunkara garu vachharu tq sir

  • @powerfans6029
    @powerfans6029 Рік тому +4

    Jai janasena

  • @sureshpadala1333
    @sureshpadala1333 6 місяців тому

    Anna, you r genuine person

  • @ramanjaneyulumarrapu6074
    @ramanjaneyulumarrapu6074 Рік тому

    Thank you brother. Chala chakkagaa brother.