Will Y.S.Jagan sign on Non-Hindu Declaration at Tirumala ? Consequences of politicising Tirumala

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula Місяць тому +41

    దిలీప్ అన్న అబద్దాలు అన్ని రోజులు సాగవు రాబోయే రోజుల్లో ఈ అబద్ధాలు చెప్పిన వారికి సపోర్ట్ చేసిన వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి మీరు సత్యం చూపించి వారికి తగిన శిక్ష విధించండి స్వామి 🙏🙏🙏 మీ భక్తుడు గా మా కోరిక

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 Місяць тому +40

    లాయర్ గారు చక్కటి వివరణ ఇచ్చారు మీకు నా ధన్య వాధములు

  • @ballubalaji9991
    @ballubalaji9991 Місяць тому +232

    ఇ విడియో లో ఓకటి మాత్రం నిజం ఇ అబియెగం మెపినోడు అ అబియెగం మెసినోడు ఇద్దరిలో ఏవరు తప్పు చెసిన వచ్ఛే ఎలక్షన్ కి ఉండరు మనం చూస్తాం 100% ఇ కోర్ట్లు పోలిస్ విచారణలు తెల్చలేని మేటర్ అ దేవదేవుడు తెలుస్తాడు

    • @saikiranm2007
      @saikiranm2007 Місяць тому

      ఎలక్షన్ వరకు ఎందుకు ,ఈలోపు ప్రాణాలతో ఉండాలి గా , ఏ దిక్కుమాలిన చావు రాసి పెట్టి ఉందో ? చూడాలి

    • @prasadg789
      @prasadg789 Місяць тому +15

      ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్నది ఎందుకు లే గాని బ్రో,కానీ దేవుని విషయం లో ఎవరు తప్పుచేసినా అది మహాపరాధం, అది మట్టుకు ఒప్పుకోవలసిందే, దేవుని విగ్రహాలకి కాళ్ళు చేతులు, తలలు విరగ్గొట్టడం, అశుద్ధం విగ్రహాలకి పూయడం చేసిన వాళ్ళకి చేతులెలా వచ్చాయో తెలియదు గాని, మన తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతస్తులు హిందూ దేవతా విగ్రహాలు నాశనం చేసేటంత విద్వేషం అయితే మన తెలుగు ప్రజల్లో లేదు గత ఐదు ఏళ్ల కాలం లో జరిగిన విగ్రహాల ధ్వంసం కేవలం నాయకులు తమ రాజకీయ లాభం కోసం చేయించిన కుట్రలే కానీ ఏ క్రైస్తవుసోదరునికి, ఏ ముస్లిం సోదరుడికి హిందూ విగ్రహాలు ధ్వంసం చేసేంత విద్వేషం లేదు, ఏ హిందూసోదరునికి ఇతర మతాల పట్ల విద్వేషం అస్సలు లేదు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ చలి కాచుకునే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉంటే మనకే మంచిది

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 Місяць тому +3

      ​@@prasadg789Correct ga chepparu idantha chesi ippudu power Loki vacharu

    • @srinuetc
      @srinuetc Місяць тому +3

      Only jagan ki vunna murkapu vedhavalu matrame ila chestaru, alanti varini jagan encourage chestaru

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 Місяць тому +2

      @@srinuetc Correct Andi mana PK sir Laga

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Місяць тому +200

    కళ్యాణ్ గారు మా ఫ్రెండ్స్ చాలా మంది క్రైస్తవులు చాలా సార్లు తిరుపతి వెళ్ళి వచ్చారు ఎవరూ అడగలేదు అంట

    • @sudheerkumarvalavala9025
      @sudheerkumarvalavala9025 Місяць тому +24

      Bhaiyya ikkada main thing christianity tisukunna evaru valla certificate lo religion maarchukoru, reservations kosam

    • @mohammadmadeenabasha1393
      @mohammadmadeenabasha1393 Місяць тому +2

      Evaru adagaru ma nana gaaru 2times vellaru eppudu adagaledu

    • @user-mc517
      @user-mc517 Місяць тому +22

      Asalu christians ayina mee friends enduku tirupati vellaaru. Meeru vigrahaaradhana nammite Mari Christianity enduku follow avytunnnaaru, ee confusion paityam

    • @ravipothani9692
      @ravipothani9692 Місяць тому +3

      Ekkada karanam Jagan kabatti known person

    • @mohammadmadeenabasha1393
      @mohammadmadeenabasha1393 Місяць тому

      @@user-mc517 valaki nammakam unda koodadu antava..? Ikenduku ra rajyangam teesi pakkana pettesi e mathaniki aa matham vaala grandhale rajyangaluga pettesukunte sari

  • @HR_TV9
    @HR_TV9 Місяць тому +102

    తప్పు ఎవరు చేసినా తప్పుడు ఆరోపణలు ఎవరు చేసిన... భూమి పైన శాశ్వతంగా దూరం అవ్వాలి ఓం నమో వెంకటేశాయ వీరిని భూమి మీద మాత్రం ఉంచవద్దు

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 Місяць тому +62

    అన్యమతం ప్రచారం తప్పు కానీ ఎవరైనా దేవుని దర్శించ వచ్చు, ముస్లిం, క్రిస్టియన్, ఎవరైనా దేవుని దర్శించవచ్చు

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 Місяць тому +9

      వద్దని ఎవరూ అనలేదు bro. Naku viswasam undi ani matrame declaration.

    • @nagasaik6919
      @nagasaik6919 Місяць тому +1

      @ponukusekhar7800 brother nobody is objecting him from entering but since he himself claim that he is opposition party leader and ex-CM, he should stand as a example by following policies set by respective Temple/Darga/church. Unfortunately he didn’t paid head to the policies while he is serving as CM….. now that his deeds are making him to pay hefty price, he should follow the order of religious belief. If don’t want to then nobody is forcing him to go to temple but just he is creating ruckus, he should follow the order

    • @Topview581
      @Topview581 Місяць тому

      ​@@kiddscaartoonvideosworld8298Pawan Kalyan declaration paisign chesthadaaa

    • @amaresh.p8050
      @amaresh.p8050 Місяць тому +1

      Vadhu analedhu TTD lo yeppatnuncho vunna system vere mathalu vallu vasthe declaration ivvadam isthe randi ledhante ravadam yenduku

    • @amaresh.p8050
      @amaresh.p8050 Місяць тому

      ​@@Topview581ausaram ayithe wife tho vachi porlu dandalu pedthadu dammunte jagan ganni wife tho rammanu

  • @chitty393
    @chitty393 Місяць тому +73

    ఎంతో మంది హిందువులు దర్గా వెళుతున్నారు, వాళ్ళు చాలా మంది వివిధ హిందూ దేవాలయాల దర్శనం చేస్తున్నారు ఇందులో తప్పు ఏమీ లేదు

    • @amaresh.p8050
      @amaresh.p8050 Місяць тому +3

      Darga ki yevarina vellochu ra mari masjid ki andaru velthunnara raa

    • @chitty393
      @chitty393 Місяць тому +5

      @@amaresh.p8050 ఓరిని మన బాబు గారు, పవన్ వెళ్ళడం లేదా చర్చిలలోకి మీరు చేస్తే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారమా?

    • @amaresh.p8050
      @amaresh.p8050 Місяць тому +1

      @@chitty393 lee yerripulka vellodhu analedhu raa declaration meedha sign cheyamanu antunnaru , mari intlo church setting lu vesukoni paryer lu cheyamanu raa mari , setting lu vesukovadaniki tirumala temple kavalaaa

    • @amaresh.p8050
      @amaresh.p8050 Місяць тому

      @@chitty393 Rey vyabhichari CBN, pawan sathi samethanga swamy variki pattuvasthralu samarpistharu jagan samrpisthadaa hindu matham lo dampathulu samparpinchali mari jagan ganni Bharathi ni rammanu raaa temple ki

    • @amaresh.p8050
      @amaresh.p8050 Місяць тому

      @@chitty393 CBN thana wife tho tirumala velli pattuvasthralu isthadu jagan ganni Bharathi tho rammanu mariiiiiiii yeraa vyabhichari rammanu,

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Місяць тому +103

    వందల మంది ముస్లింలు, వందల మంది క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు ఇతర మతాల వాళ్ళు శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు కానీ వారిని ఎవ్వరూ డిక్లరేషన్ ఇవ్వండి అని అడగడం లేదు,అది వారి వారి ఇష్టం,దేవుడు అందరి వాడు అందరూ ప్రతి ప్రాణి దేవుని బిడ్డలే,ఈ కుల మతాలు మనం మనుషులం పెట్టుకొన్నవి

    • @user-mc517
      @user-mc517 Місяць тому

      మంచిది. మరి కేజీ నెయ్యి 320 రూపాయలకి ఎలా వచ్చింది? పవిత్రంగా నే ఆ నెయ్యి అంత తక్కువ రేట్ కి ఇచ్చారా? సరే పంది కొవ్వు కలపలేదు అని ఒక నిమిషం అనుకున్నా, కల్తీ అయితే చేశారు కదరా ! మీ గొర్రె బతుకులు

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 Місяць тому +6

      Manchiga chepparu sir

    • @rudrarajubhagathvarmarudra5054
      @rudrarajubhagathvarmarudra5054 Місяць тому +1

      ముస్లిం దర్శనం చేసుకున్నాడు కానీ క్రిస్టియన్ ఎప్పుడు దర్శనం చేసుకోడుఅన్న అది గుర్తించాలి మీరు

    • @SivaSivaaaaaa9787
      @SivaSivaaaaaa9787 Місяць тому

      @@rudrarajubhagathvarmarudra5054 నీకు తెలుసా మా ఊరిలో ఎంతో మంది హిందూ SC క్రిస్టియన్లు తిరుమలకు వెళ్లి వస్తుంటారు

    • @ks9072
      @ks9072 Місяць тому

      @@rudrarajubhagathvarmarudra5054 No క్రిస్టియన్ also coz they are Hindus only.

  • @ugandharideas
    @ugandharideas Місяць тому +102

    నాకు తెలిసి , ఒకసారి సంతకం పెడితే మళ్ళీ పెట్టవలసిన అవసరం ఉందా
    లేదు అనేదే నాకు తెలుసు
    2009 లో వైస్సార్ వెళ్ళినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా పెట్టారు అనేది నిజం

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om Місяць тому +8

      inkokasari pedithe thanduuri aypothada enti

    • @ugandharideas
      @ugandharideas Місяць тому +8

      @@santhoshKumar-nw2om ఎవరికి మూడు వచ్చినప్పుడు వాడు పెట్టమంటే పెట్టవలసిన అవసరం ఉందా .
      ఒకసారి చేసిన పని రెండో సారి ని పెళ్ళమే చెయ్యదు

    • @kishorenadella1028
      @kishorenadella1028 Місяць тому +3

      ​@@ugandharideasjagan tirumala eppudu velaledhu vala Nana ysr cm ga unnapudu.even 2014-2019 opposition lo unnapudu kuda jagan eppudu kuda tirumala ki vellindhi ledhu

    • @chitty393
      @chitty393 Місяць тому

      నీ మొఖం పాదయాత్ర అయ్యాక ఆయన తిరుపతి వెళ్ళాడు, ఎన్నో సార్లు వెళ్ళారు ​@@kishorenadella1028

    • @Paddu355
      @Paddu355 Місяць тому +2

      ​@@kishorenadella1028...Jagan padayatra ayina taruvata kaalinadakana velli darshanam chesukunnaru

  • @Vijayyadala43
    @Vijayyadala43 Місяць тому +120

    బాపిస్తము తీసుకున్న పవన్ కళ్యాణ్ గారూ కూడ డిక్లరేషన్ ఇవ్వాలి
    కల్తీ జరిగిందని చెపుతున్నాది జూన్ 2తారీకు నుంచీ అనీ చెపుతున్నారు 🎉

    • @anveshanvesh4648
      @anveshanvesh4648 Місяць тому +11

      Baptisam ni pavan ekkada theesukoledhu ,pavan 3rd marriage kuda register marriage hyd lo ayindhi .

    • @BaluYerramsetti
      @BaluYerramsetti Місяць тому

      లడ్డు లో పంది కొవ్వు కలిపిన క్రిస్టియన్ జగన్ రెడ్డి కూడా చెప్పాలి

    • @amaresh.p8050
      @amaresh.p8050 Місяць тому +4

      Pawan kalyan thana wife tho tirumala ki velthadu mari jagan ganni rammanuraaaa

    • @tuttasivakumar4772
      @tuttasivakumar4772 Місяць тому

      ఎవ్వర్ర మీరంతా ఎర్రి..... లా మాట్లాడుతారు.... 🙏🙏🙏🙏

    • @podcastpavan7203
      @podcastpavan7203 Місяць тому

      ​@@BaluYerramsettiswami varini avamanisthunnaru meeru jagan ni kadhu.july 12 2024 nundi ar diary ghee ni vadatam modhalu pettaru jagan gariki sambandam enti?thana governmentlo jaragaledhu, thappu jarigivunte ei government valle jaragali

  • @ramanimaddila1746
    @ramanimaddila1746 Місяць тому +30

    పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నానని ఆయన చెప్పారు మూడవ భార్య కూతురికి చర్చిలో బాప్తిసం ఇప్పించారు అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు చర్చలు మసీదులకు వెళ్లి ఆయా మత పెద్దలతో మాట్లాడుతారు ఇవన్నీ బిజెపికి ఇష్టమైనవి బీజేపీ మతతత్వ పార్టీ మతాల మధ్య చిచ్చు పెట్ట వద్దండీ దిలీప్ గారు ఇంత కాలానికి మీరు న్యాయంగా మాట్లాడారు భగవంతుని అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేయకూడదు

    • @svm14
      @svm14 Місяць тому +2

      పవన్ కళ్యాణ్ గారు వారాహిదీక్ష చేసారు. బాప్టిజం అడ్డురాదా.

  • @kishoreraja2609
    @kishoreraja2609 Місяць тому +103

    కరోనా టైం లో ఈ దేవుళ్ళందరూ ఎటు పోయారు! బాలాజీ, ఏసుప్రభు, అల్లా. భారతదేశంలో రాజ్యాంగం కంటే ఏ వ్యవస్థ పెద్దది కాదు.

    • @sivaram6272
      @sivaram6272 Місяць тому +3

      వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం లేకపోతే గెలుస్తాము లేకపోతే గెలవము అని పడింది

    • @rithishkong5115
      @rithishkong5115 Місяць тому +1

      corona taruvata putaava ?

    • @vijayaditya2003
      @vijayaditya2003 Місяць тому +3

      రాజ్యాంగం కూడా ఎటుపీకింది?

    • @universalentertainment6460
      @universalentertainment6460 Місяць тому

      Devudu ninnu puttinchi, niku budhi ivvatame kakunda, malli devudu ravala niku kapadataniki ninnu.
      Okka manishi ke budhi ichadu, gurthu pettuko

    • @shabberhussain8265
      @shabberhussain8265 Місяць тому

      Kishorraja,,,👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @vasudevareddy5507
    @vasudevareddy5507 Місяць тому +357

    జగన్.పాదయాత్ర. తరు వాత.తిరుమల.వెళ్ళినపుడు.గాని.ముఖ్యమంత్రి. అయిన.తరువాత.కూడా..వెళ్ళారు.అప్పుడు.లేని.డిక్లరేషన్.ఇప్పుడు.ఎందుకు

    • @DurgaPrasad-pc2cc
      @DurgaPrasad-pc2cc Місяць тому

      Me lanti gorelaki em thelusthadhi le tirumala gurinchi 🖕

    • @ParuG2124
      @ParuG2124 Місяць тому +67

      @@vasudevareddy5507 అప్పుడూ లేకపొవడం కాదూ.. జగన్ పెట్టలేదు. దీని పైన అప్పుడే ప్రశ్నిస్తే సిఎం ఏదైనా చేస్తాడు. అనీ కొడాలి నాని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మర్చిపోయినట్టు ఉన్నారు మీరందరూ..

    • @Priyaragalu123
      @Priyaragalu123 Місяць тому

      @@ParuG2124కొడాలి గాడు నీ యమ్మ మొగుడు కట్టిచ్చాడా అన్నాడు వాడికి స్వామి హనుమ శిక్ష వేయాలి

    • @siv187
      @siv187 Місяць тому

      ​@@Paddu3552009 lo ichina declaration ippudu Pani cheyadu. Validity undadhu. Example VIP ticket vachina rojuna mathrame vellali lekapothe validity expired avuthundi. Alane idi kuda. Ayina 2009 lo YSR emani ichado kuda thelidu.

    • @ParuG2124
      @ParuG2124 Місяць тому

      @@Paddu355 1990 నాటి నుండి కూడా ఉన్న రూల్స్ ప్రకారం I ____ belonging to ____ (religion), however I have faith in Lord sri venkateswara reverence to him and to his worship. I may be permitted to enter the temple and have darshan of lord.
      అని మాత్రమే ఉంది కానీ ఎక్కడా ఒక్కసారి ఇస్తే చాలు అని లేదు అండి. కావాలంటే మీరు కూడా చూడండీ. G.O.Ms.No.311. ప్రకారం. రూల్ నంబర్ 136 లో ఉంటుంది. అన్యమతస్థులు ఎప్పుడు వెళ్ళినా ఇవ్వాల్సిందే.. జేసుదాసు, అబ్దుల్ కలాం లాంటి వారే ఇచ్చి వెళ్లారు అండి. అనవసరంగా ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. పదవిలో ఉన్నంత కాలం నచ్చింది చేసారు. అప్పుడు ఎవరు భయపడి ఏం అనలేకపోయారు. అయినా ఇదేం ఖర్మ అండి మన దేశంలో రూల్స్ పాటించమని అడిగితే నొప్పులు వస్తాయి. అయినా ఇదేమైనా ప్రభుత్వ వ్యవస్థ? నచ్చినట్టు ఉండటానికి, ఉంటాను అనడానికి. హిందు స్థలం. గట్టిగా మాట్లాడితే డిక్లరేషన్ ఇచ్చినా కూడా అటువంటి వ్యక్తి మీద అనుమానం ఉంటే లోపలికి పంపించాల్సిన అవసరం లేదు. ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అందుకే కేరళలో గుడి ముందే అన్యమస్తులకు ప్రవేశం లేదు అని బోర్డు ఉంటుంది. ఏ కోర్టు కూడా కాదనలేక సైలెంట్ గా ఉన్నాయే కానీ అలా బోర్డు ఎందుకు పెట్టారని అడగలేదు

  • @Ushaalizah
    @Ushaalizah Місяць тому +103

    అన్నా... చంద్రబాబు, పవన్కళ్యాణ్, తదితరులు ఎవరైనా సరే ఓట్లకోసం చర్చిల్లోకి, మసీదులోకి వచ్చినప్పుడు వారు కూడా అలాంటి సంతకాలు పెడతారా? పెట్టాలికదామరి.... 😅😅

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool Місяць тому +9

      పెట్టించుకోండి..

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 Місяць тому +3

      Good logic

    • @septcar100
      @septcar100 Місяць тому +4

      Yes, if the church or mosque requires them, then, they must

    • @subbarao.koyyalamudi
      @subbarao.koyyalamudi Місяць тому +2

      Akkada e padhati unte aa padhati paatistaru evaryna except Donga Reddy thappa

    • @nagabhushana8325
      @nagabhushana8325 Місяць тому +1

      మనం ఇలాంటి వి చెప్పా కూడదు బ్రో

  • @svm14
    @svm14 Місяць тому +38

    తిరుపతి పర్యాటక కేంద్రం కాదు.

  • @venkateseararaopathipati8481
    @venkateseararaopathipati8481 Місяць тому +72

    చంద్రబాబు పవన్ వాళ్ళ కుటుంబాలు తో ప్రమాణాలు చెయ్యాలి నిజాయతి ఉంటే

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool Місяць тому +6

      ప్రమాణం చెయ్యాల్సింది అన్యమతస్థులు హిందువులు కారు..

    • @jayarcl
      @jayarcl Місяць тому

      Ekadiki tirumala ka ..kachitanga vastaru chudandi

  • @NagaBhushanam-pt2ty
    @NagaBhushanam-pt2ty Місяць тому +11

    రోజుకు కొన్ని వేల మంది ఆయా మతస్థులు తిరుపతి వస్తారు దేవుని మీద భక్తితో.

  • @rameshtumati1632
    @rameshtumati1632 Місяць тому +20

    మీరన్నట్లు 100రోజుల్లో నిజం బయిటపడాలి.అందుకు కారణం అయిన వారు మీరన్నట్లు జరగాలి

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Місяць тому +134

    చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు చర్చిల్లోకి వస్తున్నారు అందుకే

    • @MRGAMING-mh2cb
      @MRGAMING-mh2cb Місяць тому +18

      పవన్ కళ్యాణ్ గారు & చంద్రబాబు గారు,, ఏ మతాన్నయినా..విమర్శించారా..

    • @shanmukharaochandaka3169
      @shanmukharaochandaka3169 Місяць тому +12

      ​@@MRGAMING-mh2cb mari jagan vimarsinchada ?

    • @ParuG2124
      @ParuG2124 Місяць тому +10

      @@vkumarnaligili3993 అప్పుడు చర్చిలో కూడా సంతకం పెట్టీ లోపలికి రమ్మని చెప్పండి. సంతకం పెట్టే వస్తారు. పెట్టకపోతే రానీయకండి ఎవడు ఆపాడు. నేను ముందే చెప్పాను మత స్థలాలు సెక్యులర్ స్థలాలు కాదు

    • @shanmukharaochandaka3169
      @shanmukharaochandaka3169 Місяць тому +3

      @@ParuG2124 actually tirumala lo jagan 2009 lone declaration ichadu. Vellina prathisaari declaration ivvalsina avasaram ledhu as per rules .

    • @harikrishnamck990
      @harikrishnamck990 Місяць тому +6

      రొంకు రాజకీయాల కోసం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవలేని దద్దమ్మలు కాబట్టి 😂😂

  • @venkataramarajup3439
    @venkataramarajup3439 Місяць тому +3

    చాలా పరిణితి చెందిన మాటలు బాగా చెప్పావు, ధన్యవాదాలు

  • @gudurivenkataramanamurthy6206
    @gudurivenkataramanamurthy6206 Місяць тому +38

    సార్ చాలా బాగా చెప్పారు కానీ దీనికి మొత్తం బాధ్యత BJP దే పాపం కూడా ఎందుకంటే ఇటువంటి చవకబారు ప్రచారం జరిపించడం వాళ్ళు తప్ప మరొకరు చెయ్యరు, BJP గెలిచిన దగ్గర నుంచి హిందూ మతము,ధర్మం, సనాతన ధర్మం ఇటువంటి చవకబారు పనులు చేయడం అవకాశం బట్టి మతకలహాలు కలుగచేస్తు గెలుస్తూనే ఉంది మనకి ఇక్కడ అన్ని పార్టీల వెనుక ఉండి నడిపిస్తుంది వాళ్ళ మనుగడ కోసం విలువలు తుంగలో తొక్కారు ఇది సామాన్య ప్రజలకు మనసులో ఉన్న మాట

    • @veeraprasad987
      @veeraprasad987 Місяць тому +1

      Neeku bichhu telusu

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 Місяць тому

      Mee లాంటి వారు ఉండబట్టే హిందువు లు అలా తగ్గి సనాతన ధర్మం అలా వర్ధిల్లుతుంది ఆంధ్ర లో

  • @ArunaMaddirala
    @ArunaMaddirala Місяць тому +32

    కళ్యాణ్ గారు ఏ కులం వారు ఐనా మతం మారితే వారికి B.c.c సర్టిఫికేట్ ఇస్తారా o.c.గానే సర్టిఫై చేస్తారు కదా నేను టీచర్ ని ఇంతే నాకు తెలుసు .

  • @ramanimaddila1746
    @ramanimaddila1746 Місяць тому +16

    తిరుపతిలో వంట సామాగ్రి చెందిన వస్తువులు కానీ ప్రసాదానికి సంబంధించినవి కానీ ప్రతిదీ అంచలంచలుగా తనిఖీలు చేయడం జరుగుతుంది ఎటువంటి నికృష్టుడు అయినా, తిరుపతి ఆలయంలో పనిచేసే వంట వాళ్ళు కానీ అధికారులు కానీ పవిత్రమైన లడ్డులు జంతువుల కొవ్వు కలపరు భారతదేశంలోనే కాదు విదేశాల్లోని హిందువులు సైతం మనసాక్షి ని అడగండి ఎందుకంటే వెంకటేశ్వరస్వామి ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడలేదు నిజాలు చెప్పలేడు రాజకీయాలు ఇంత నికృష్టంగా ఇంత నీచంగా ఉంటాయా

  • @KrishnaCh-xi4ll
    @KrishnaCh-xi4ll Місяць тому

    చాలా బాగా వివరించారు ఇంత చిన్న వయసులో చాలా విజ్ఞానం మరియు చక్కగా వివరించారు మీరు ఉన్నత స్తాయితొ కూడుకొన్న రాజ్యాంగ పదవి లొ వుంటారు అనటంలొ సందేహం లేదు ఆదేవుడు ఏ రకంగా అవకాశం కలిపిస్తాడో తెలియదు కానీ కలిపిస్తాడు అన్నది నిజం మీకు నా ఆశీర్వాదములు

  • @gopalmirthipati1872
    @gopalmirthipati1872 Місяць тому +58

    ఇలాంటి క్షుద్రరాజకీయాలు ఒక్క మన రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రాల లోను జరగవు. జరిగి ఉంటే చెప్పండి.

    • @krishnaprasanth5113
      @krishnaprasanth5113 Місяць тому

      Guruvayur krishna temple lo nati pradhani idira gandhi kuda sign chese vellindi

    • @bvb-rollnumberssushanth
      @bvb-rollnumberssushanth Місяць тому

      Mana Rastram lone jagan lanti siko vunnadu anduke

  • @krishnaprasad-oh6ck
    @krishnaprasad-oh6ck Місяць тому +1

    Exactly your words are correct

  • @Jeevanamedia
    @Jeevanamedia Місяць тому +4

    నిజంగా 2029 లోపు వాడు పోతే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది ఆ దేవుడు ఇప్పటికైనా ప్రజల పట్ల దయ చూపించాలి

  • @Ravi-dw7ft
    @Ravi-dw7ft Місяць тому

    మీలాంటి వాళ్ళు గళం విప్పాలి..ఒక సామాండి భాధ అంతదూరం వెళ్లదు ...మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన గౌరవాన్ని మన ప్రజలను కాపాడండి..sir

  • @avinashk677
    @avinashk677 Місяць тому +27

    పొరపాటున మీ నోటివాక్కు ఫలిస్తే బాబు గారి పరిస్థితి

    • @rjyprakash
      @rjyprakash Місяць тому +4

      Jagan Anna paristithi?? Maro pavurala gutta yena?

    • @sarojinidevi8654
      @sarojinidevi8654 Місяць тому +2

      Rip babu

    • @budget888
      @budget888 Місяць тому +1

      వైఎస్ఆర్ గాడు ఎలా సచ్చాడో అందరికీ తెలుసు

    • @vamsi5529
      @vamsi5529 Місяць тому

      Yes ​@@rjyprakash

    • @prakashsuvvada1346
      @prakashsuvvada1346 21 день тому

      Nakendhuko sunkara lechipothademo anipistondi

  • @nkbabu3523
    @nkbabu3523 Місяць тому

    Good good బాగా చెప్పారు. అలాగే జరుగును గాక.

  • @Sukeshshank
    @Sukeshshank Місяць тому +26

    Jagan garu hindhu dharmam bakthi shraddha la tho patisthunadu jagan garu

    • @golddealjewellers2725
      @golddealjewellers2725 Місяць тому +4

      Emina sighu vunda ila pettadaniki
      Akshintalu ela chiraku ga tudichado
      Inka vunnay ra

    • @ANIMAL-et99tm
      @ANIMAL-et99tm Місяць тому

      Jagan gadi pandu chikandi

    • @universalentertainment6460
      @universalentertainment6460 Місяць тому +4

      TTD chairman ga oka Christian ni pettadam bhaktha??
      TTD money church posters ki ivvatam bhaktha??

    • @praveenReddy-x2c
      @praveenReddy-x2c Місяць тому

      ​Mi amma ni pettinada ? Cristian antunnavu. ​@@universalentertainment6460

    • @rameshkumar-qw5mu
      @rameshkumar-qw5mu Місяць тому

      Andykena intlo set vesadu devudidii apars solluu

  • @hussainsharif.hs7shaik341
    @hussainsharif.hs7shaik341 Місяць тому +2

    చాలా చక్కగా విసిదికరించారు భాయ్

  • @sureshppodugu4012
    @sureshppodugu4012 Місяць тому +86

    జగన్ ఏది చేసిన పవన్ కళ్యాణ్ కి తప్పే చంద్రబాబు నాయుడు ఏది చేసిన పవన్ కళ్యాణ్ కి రైటే పవన్ కళ్యాణ్ మత ఉన్మాది తన మతం తెలుగుదేశానికి సపోర్ట్ చేసే మతం

    • @honeysunney861
      @honeysunney861 Місяць тому +2

      Anni mathalo puduthara PK

    • @rose1to1000
      @rose1to1000 Місяць тому +1

      Correct గా చెప్పావు Brother

    • @Rraj88
      @Rraj88 Місяць тому

      JLaga gadu kulapicchi gadu matapicchi gadu.

    • @9052126906
      @9052126906 Місяць тому

      Sankara jaathi vaallaku maatrame illanti conditions. Thappaka paatinchaali

    • @allu1939
      @allu1939 Місяць тому

      Rey Jagan Christian kada ra declaration ivali dantlo matanonmadam em undi ra

  • @bossisback3366
    @bossisback3366 Місяць тому

    కరెక్ట్ గా చెప్పారు 🙏🙏🙏👌

  • @venkatramana8002
    @venkatramana8002 Місяць тому +5

    Exactly dileep garu
    Don't face with kaliyuga Sri Venkateswara Swamy

  • @imandiramakrishnarao2314
    @imandiramakrishnarao2314 Місяць тому

    Excellent clarification and speech

  • @yvijayakumar9
    @yvijayakumar9 Місяць тому +74

    పవన్ కూడా ఇవ్వాలి గా డిక్లరేషన్

    • @kishorenadella1028
      @kishorenadella1028 Місяць тому +4

      Pavan Kalyan deniki evvali bro he is not Christian kada

    • @amulyamerugumolu1693
      @amulyamerugumolu1693 Місяць тому +12

      ​​@@kishorenadella1028 ayana Baptism teskunnaru , baptism teskunedhi christians matrame .a mata ayane chepparu

    • @aravindkode3859
      @aravindkode3859 Місяць тому +5

      @@amulyamerugumolu1693okay istadu le Kani declaration jagan mari mala esukuni diksha chestada pawan Kalyan laga.?

    • @kishorenadella1028
      @kishorenadella1028 Місяць тому +1

      @@amulyamerugumolu1693 aina varahi diksha chesaru alage enno diksha lu chesaru vala annaya chiranjeevi garu hindu thali thandrulu hindu renu desai garu hindu avidaki putina pilalu hindulu mari enka pavan Kalyan garu enduku sign cheyali kani ekkada jagan mohan Reddy family motham Christians vijayamma gari bible pravachanalu untay utube lo chudandi alage wife gudiki radhu ani temple set vesadu thadeppali enti pakkana so jagan ki pavan Kalyan gariki chala Theda undhi kada so anduke jagan mohan Reddy garu sign cheyali Apj abdul kalam gare sign chase velleru alantidi jagan mohan Reddy entha.

    • @tvenkat9062
      @tvenkat9062 Місяць тому +5

      ​@@aravindkode3859చెప్పులు వేసుకుని దీక్ష చేయడం కూడా ఒక దీక్షనా బ్రదర్

  • @usrinivas5864
    @usrinivas5864 Місяць тому +1

    Super clarification and explanation

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 Місяць тому +72

    ఏ దేవుని దగ్గరకు వెళ్ళినా డిక్లరేషన్ అడగరు ఎవరైనా వెళ్ళ వచ్చు
    ఇదేం ఖర్మర బాబూ

    • @Sri-ws6cj
      @Sri-ws6cj Місяць тому +6

      Neeku nammakam leni chotaku nuvvendhuku vellaali.....gudiki velledhi bhakti tho..toorist gaa kaadhu...meeru Church vellaali anukunnapudu parisudham gaa yelaa veltaaro...church ni yelaa pavitram gaa choostaaro...maa temple ni memu
      Alaane choostaam

    • @sagar953389131
      @sagar953389131 Місяць тому +2

      Macca vellu needhi kosi kaaram pedatharu

    • @sagar953389131
      @sagar953389131 Місяць тому +1

      Ysr poyadu

    • @sagar953389131
      @sagar953389131 Місяць тому

      Veedu pothadu

    • @JesusChrist-n9h
      @JesusChrist-n9h Місяць тому

      Meru mararu....inka ma medhapadi eadustaru meku education nearpindhi English vadu new technology ni techhindhi vadu 1980 lo rodski side lights leuvvv ...ekkuva cast unnavallu usa Australia ladonlonea ekkuva...endhuku vellatam?maku thikka reganathavarkea ...vachindha ne chethulo mobile kuda ma technology gurthupettuko okkasari lagesukuntea...tharuchesukotani kanisam nee age ayyidhi.

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 Місяць тому +6

    ఒకసారి నేను తిరుమల lo Swamy దర్శనం ki వెళ్లినపుడు కొంతమంది Muslims kondameeda motorcycle meeda speed ga వెళ్తూ భక్తులను ఎగతాలి cheyyadam chusanu

  • @joyalalluri7010
    @joyalalluri7010 Місяць тому

    మీ నోటి వాక్కు ఫలించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @bunnyprasad1973
    @bunnyprasad1973 Місяць тому +8

    Kalyan deelip Anna fans evaru
    LIKE ❤

  • @k.k7783
    @k.k7783 Місяць тому

    Well said dileep garu.Thank u

  • @smartnaidu388
    @smartnaidu388 Місяць тому +38

    డిక్లరేషన్ ఒక్కసారి ఇస్తే మళ్ళీ ఇవ్వనవసరం లేదు, 2014-2019లో పాదయాత్ర లో జగన్ వెళ్ళినప్పుడు లేని డిక్లరేషన్ ఇష్యూ ఇప్పుడు ఎందుకు ఈ గోల?

    • @Rraj88
      @Rraj88 Місяць тому +4

      He has never given.

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 Місяць тому

      He never given declaration at any time.

  • @srinuchandaka3959
    @srinuchandaka3959 Місяць тому

    correct ga chepparu sir.very good.

  • @chandratalks8278
    @chandratalks8278 Місяць тому +1

    దిలీప్ గారు .... CBN గారు ఎప్పుడు కూడా నిరాధార ఆరోపణలు చెయ్యలేదు. పక్క ప్రూఫ్స్ తో చేసారు.. ఇంకో విషయం దేవుడు విషయం లో అనవసరం గా ఎవరు కలగచేసుకోవాలని అనుకోరు.. లడ్డు నాణ్యత లోపించింది అనేది నిజం...
    మీరు అన్నట్టు ఒక వేళ రాజకీయం గా గానీ ఇలాంటి సున్నిత అంశం ని వాడుకుంటే వారు ఎవరు ఐనా సరే నాశనం ఐపోతారు... ఇది అక్షర సత్యం

  • @babugsureshgedela9275
    @babugsureshgedela9275 Місяць тому +4

    ఆ దేవ దేవుడికి మతమేందు కు ఆటగడుతారు.. ఆ దేవుడిని మనసారా వేడుకున్నవారు ఎవరినైనా సరే రాక్షిస్తాడు. ఊ కు: మనము ఒక డాక్టర్ నీ దేవుడితో పొలుస్తము ఎందుకు ఆయన కి కుల, మతము అని చూడరు, ఆపదలో ఉన్నవారిని అడుకోవడమే వారి బాధ్యత. దేవుడు కూడ అంతే. ఈ మతాలు, కులాలు మనము సృష్టించు కున్నవి కదా. మన దొంగ రాజకీయ నాయకులు. చూస్తున్నారు కదా ఎన్ని రకాల వేశాలు వేస్తున్నారు. ఛీ.. ఛీ. మన పిల్లలు అమెరికా వెళుతున్నారు వారు మీరు హిందువులు మదేశానికి రకండి అని అనట్లేదు కదా, అలాగని ఆదేశము క్రిస్టియన్ దేశము అని మనము వెళ్లకుండా వుంటున్నమ చెప్పండి.

  • @chinnigkrm4932
    @chinnigkrm4932 Місяць тому

    కరెక్ట్ గా చెప్పారు అన్న

  • @keerthanjyothijeesahu5668
    @keerthanjyothijeesahu5668 Місяць тому +1

    Nenu inthavaraku ilanti explanation vinaledhu super advocate garu

  • @lordofrings1991
    @lordofrings1991 Місяць тому +7

    Bheemavaram lo baptism teesukunna pawan kalyan declaration ichada?

  • @anilkumarputta4469
    @anilkumarputta4469 Місяць тому

    Meru super annayya chala baga matladatharu. Nijam atu vipu unte atu nilabadatharu👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @rambabuvemula2623
    @rambabuvemula2623 Місяць тому +14

    Jagan is Hindu court is given order

  • @krishnaprasad4779
    @krishnaprasad4779 Місяць тому

    మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 Місяць тому +24

    ఈ డిక్లరేషన్ ఒక సాడిస్ట్ ఆలోచన
    అవన్నీ ఆ దేవుడే చూసుకుంటారు
    మన దేశంలో దేవుని పేరట
    రాజకీయం , వ్యాపారం చేస్తుంటారు

    • @asnm4380
      @asnm4380 Місяць тому +5

      నిజంగానే ఈ ఆలోచన ఒక శాడిస్ట్ ఆలోచన. ఎందుకంటే దీనివలన తిరుమలలో అన్యమ్రత ప్రచారం చేసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది.

    • @Sri-ws6cj
      @Sri-ws6cj Місяць тому

      ​@@asnm4380..yevadidhi vaadu kadukkunte smell raadhu brother pakkavaadidhi kadagaali ani yeppudoo yedhuru choostoo untaaru choodu vaalla thone ibbhandhi...veellu pakka vaalla dhaantlo velupetti sunakaanandham pondhaali anukuntaaru

    • @villans9879
      @villans9879 Місяць тому

      This is hindu country not copy paste book

  • @Jicministry
    @Jicministry Місяць тому

    Very fair very frank yet I can see thryour words that life's lessons has taught you how to represent your self

  • @venkatramana2667
    @venkatramana2667 Місяць тому +37

    Cbn thirupati ni kuda politics chesadu ,next election ki undadu

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om Місяць тому +4

      11 to 1😂😂

    • @DurgaPrasad-pc2cc
      @DurgaPrasad-pc2cc Місяць тому +2

      E lope jalaga anna pothadu le next election varuku vodhu

    • @venkatramana2667
      @venkatramana2667 Місяць тому +5

      @@DurgaPrasad-pc2cc evaraithe swamy daggara thappu chesado vadu confirm ga next year e time ki pothadu

    • @kishorenadella1028
      @kishorenadella1028 Місяць тому

      ​@@venkatramana2667tirumala ne CBN bagane chuskunadu le kani pellam gudiki radhu ani temple set vesadu chudu vadiki matram pakka mudidi.

    • @chitty393
      @chitty393 Місяць тому +1

      ​@@kishorenadella1028అసలు మన తాత గారు లోకేషం ఎప్పుడైనా తిరుపతిలో గుండు చెపించుకున్నారా?

  • @hariprasadjanapati1132
    @hariprasadjanapati1132 Місяць тому

    Excellent analysis 👍

  • @manoharmunaga1108
    @manoharmunaga1108 Місяць тому +7

    Yes ur correct problem kanna politics ekkuva ayipoindi....

  • @Rathna237
    @Rathna237 Місяць тому +1

    Super Anna👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user_name2234
    @user_name2234 Місяць тому +6

    he himself is hindu in his certificates, high court lo case vesaru elage okadu, case kotesindi high court

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 Місяць тому

    కళ్యాణ్ గారు మీరు చాలా కరెక్టుగా చెప్పారు.❤

  • @JesusChrist-n9h
    @JesusChrist-n9h Місяць тому +6

    Deuvvdi dhaggara declaration estea endhuku deuvvdiki andharu samanam.logic undhi

  • @kollapuvijayalakshmi1376
    @kollapuvijayalakshmi1376 Місяць тому

    Sir your analysis is good 👍

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 Місяць тому +30

    ఎన్నిసార్లు డిక్లరేషన్ ఇవ్వాలి? 2009 ఒకసారి ఇచ్చారు, మరల ఇవ్వాళ

    • @prasadyv1461
      @prasadyv1461 Місяць тому +2

      Ivvale

    • @venkatmalisetti5794
      @venkatmalisetti5794 Місяць тому +2

      ఇవ్వలేదు రా నాయనా

    • @abhigamerff6419
      @abhigamerff6419 Місяць тому +4

      ఇవ్వనవసరం లేదు కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ని నమ్మిఎవరైనా కొలవచ్చు ఎవరైనా దర్శించుకోవచ్చు

    • @pavankumarsatrapu1361
      @pavankumarsatrapu1361 Місяць тому +1

      isthey em avuthundhi ichesthey ipole

    • @asnm4380
      @asnm4380 Місяць тому +3

      హిందువు కాకపోతే ఎన్నిసార్లు వెళితే అన్ని సార్లు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 Місяць тому

    దిలీప్ సుంకర గారికి ధన్యవాదములు.ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు అన్నీ విన్న తరువాత నాకు అనిపించిందేమిటంటే ఆ దేవదేవుడైన కలియుగ వేంకటేశ్వర స్వామియే ప్రత్యక్షంగా మీ వాక్కు ద్వారా ఈ విషయంలో ఇంత విశ్లేషణ చేయించాడని. స్వామివారిపట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో వున్న భక్తుడిగా కాకున్నా ఒక సాధారణ హిందూమత ఆస్తిక కుటుంబంలోని వ్యక్తిగా మీరు స్పందించటం జరిగింది.జగన్గారిపట్ల మీకున్న అభిమానంగానే సిబిఎన్ గారిపట్ల మీకున్న అసహ న భావముగానీ మీ మాటలు లో ఇసుమంతైనా కానరాలేదు .ప్రత్యేకంగా ఇందుకు ధన్యవాదాలు.ఈవిషయంపైన మీరు తెలుగు బాషలో ఆ నర్గలంగా అతి సరళంగా అతి సుందరంగా మీ నోటినుండి నవరత్నాల్లాంటి మాటలు ప్రవహించాయి అందులకు కృతజ్ఞతాభినందనలు.

  • @శ్రీనివాస్.కింగ్

    చంద్రబాబు తన ఆరోపణలు నిజమని ఆదేవదేవునిసాక్షిగా ప్రమాణం చేయాలి,
    ఆ ధమ్ముందా చంబా

    • @venkyvelpula5603
      @venkyvelpula5603 Місяць тому

      మరి జగన్ మోహన్ రెడ్డి కి ఉందా

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ Місяць тому +1

      @@venkyvelpula5603 యెర్రివెంగళప్పా , కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశాడు -ఆరోపణలు చేసిన అబద్ధాలు చంద్రబాబు ప్రమాణం చేయాలికదా....మరెందుకాలశ్యం

  • @bhaskarreddythumma4451
    @bhaskarreddythumma4451 Місяць тому

    Chala clear ga matladaru sir good job

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 Місяць тому

    చాలా చక్కగా వివారిNచారు. ❤❤

  • @yerramrajubehara662
    @yerramrajubehara662 Місяць тому +9

    మీరు ఇంతసేపు మాట్లాడారు...సారాంశం అర్దం కాలేదు

    • @Harishsatyadev3922
      @Harishsatyadev3922 Місяць тому

      కుహనా మేధావి మాట్లాడితే అంతే.
      పీకే అన్నా చాలా తెలివైనోడు 😂😂

  • @keshav-gn2xj
    @keshav-gn2xj Місяць тому

    చాల బాగా చెప్పరు సార్

  • @harikrishnar6913
    @harikrishnar6913 Місяць тому +10

    Sir,neenu sc,kani Mee prathi video chustsanu ,grete sir , great anthy I love you sir , eppudu Mee lanti curect persons rajakeyalloki ravali , thank you

  • @kalekoteswarao4737
    @kalekoteswarao4737 Місяць тому

    కరక్ట్ గా చెప్పారు

  • @gurivireddypolakala8772
    @gurivireddypolakala8772 Місяць тому +24

    ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వం ఇప్పుడు ఉంది ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వం ఇప్పుడు ఉంది

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 Місяць тому

    సూపర్ గా చెప్పారు సార్

  • @kavitha7637
    @kavitha7637 Місяць тому

    బాగా చెప్పారు దిలీప్ గారు...నమ్మకాలతో రాజకీయలేంటో... తిరుమల ప్రతిష్ట భ్రష్టు పట్టిస్తున్నారు... ఘోరం గా ఉంది.... గొప్ప పవిత్ర దేవాలయం నీ చిల్లర రాజకీయాలకి వాడుతున్నారు...

  • @saikumar1793
    @saikumar1793 Місяць тому +16

    Recent ga tirupati vellina mana home minister kuda declaration ichi vellaraaa?

    • @Vamsi.Krishna.M
      @Vamsi.Krishna.M Місяць тому +1

      Present Home Minister is Hindu

    • @mohammadmadeenabasha1393
      @mohammadmadeenabasha1393 Місяць тому

      ​@@Vamsi.Krishna.Mavna nijama...? Aa purse chudu bible aantadi enduku ra devudi daggara rajakeeyalu devudu paina bhakti leda

    • @user_name2234
      @user_name2234 Місяць тому +3

      @@Vamsi.Krishna.Mex cm is also hindu, home minister also reads bible like ex cm

    • @gopikrishna4832
      @gopikrishna4832 Місяць тому +2

      ​@@Vamsi.Krishna.Moray babu anitha christian ra appudu bible carry chestuvuntadanta interview chepindi

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om Місяць тому

      ​@userade cheppamanu nenu hindu ni christian ni kaadu ani 😂😂😂_name2234

  • @SirishaNani-x2q
    @SirishaNani-x2q Місяць тому

    Good Massage Anna

  • @Ravi-dw7ft
    @Ravi-dw7ft Місяць тому

    ఈ ప్రపంచంలో 8 వ వింతగా ఉండే తిరుమల తిరుపతి ఆలయం మీద విమర్షియలు చేయటం .., అది ఒక ముఖ్యమంత్రి స్థానం లో ఉండేవాళ్ళు..మన దురదృష్టకరం..ఇతర దేశాలనుండి ఒక సంవత్సరం ముందు నుండి పడి గాపులు కాసి అక్కడికి వస్తారు...

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta Місяць тому +7

    ఒక అన్య మతం వారు తిరుమల రావాలా గొడవ కోసం తప్ప దిలీప్ గారు

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ Місяць тому +1

      పవన్ కల్యాణ్ మూడో పెళ్లాం విదేశీ క్రైస్తవరాలు, ఇతనోపెద్ధ హిందూమతోద్ధారకుడా, బీఫ్ తింటే బలమని మాట్లాడినోడు,నా పిల్లలు సనాతనక్రైస్తవులని ప్రేలాపనలు చేసినోడు హిందూ ప్రతినిధా....సిగ్గు సిగ్గు 😭

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 Місяць тому

    Well said sir

  • @ParuG2124
    @ParuG2124 Місяць тому +6

    అసలు ఎవరికి అర్ధం కానీ విషయం ఏంటంటే గట్టిగా మాట్లాడితే డిక్లరేషన్ ఇచ్చినా కూడా దేవాలయంలోకి పంపాలా వద్దా అని టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది. కాదనే అధికారం ఎవరికీ లేదు. ఇవేం సెక్యులర్ స్థలాలు కాదు. దేవాలయాలు.
    కేరళలో సింగర్ జేసుదాసు గారు గురువాయూర్ శ్రీ కృష్ణుల వారి మీద వందల పాటలు పాడారు కానీ ఆయనకి ఒక్కసారి కూడా దర్శనం కి అనుమతి ఇవ్వలేదు. ఆయన వేడుకున్న కూడా అనుమతి ఇవ్వలేదు. గుడి బయటే "అన్యమతస్థులకు ప్రవేశం లేదు" అని రాసేసి ఉంటారు. కాబట్టి మీరు ఏదో ఊహించుకోవద్దు. పరమత సహనం. గౌరవం ఉన్నాయి. అలానే స్వంత మతం పైన ప్రేమ కూడా ఉంది.
    ఏ భక్తుడు అసలు నెయ్యి మీద కాస్ట్ కటింగ్ చేయమని అడిగాడు. మరి నెయ్యి మీద కాస్ట్ కటింగ్ చేసినపుడు, ఎందుకని లడ్డు ధర తగ్గించకుండా 25/- నుండి 50/- పెంచారు?
    అసలు ఏటా ప్రభుత్వానికి టీటీడీ బోర్డ్ ఇచ్చే ఫండ్ 2 కోట్లు కాగా ఏ భక్తుడు అనుమతి ఇచ్చాడని ఎవడబ్బ సొమ్మని రాత్రికి రాత్రి జీఓ ఇచ్చి 50 కోట్లుగా మార్చారు?
    ఇవేవీ మీకు అక్కరలేదు. పార్టీలుగా విడిగా ఉందాం. కానీ ధర్మం ప్రకారం కలిసి నడుద్దాం. గోవిందా గోవిందా

  • @visweswarareddy1911
    @visweswarareddy1911 Місяць тому

    Kalyan deelip garu
    Please continue your debate

  • @shantakumari2975
    @shantakumari2975 Місяць тому

    సర్వనాశనం కావాలని ఆ భావంతుడ్నివేడుకుంటున్నాను

  • @indianhallowman5775
    @indianhallowman5775 Місяць тому +4

    Home minister Kavitha ji kuda christian ye kada...mari thanu kuda declartion petti velthonda.......devudi deggara kuda ye politics yenduko artham kavatan ledhu.. anyway.thappu chesinodu yevaraina..devuditho pettukunnadu..pothadu

  • @venkatakrishna1960
    @venkatakrishna1960 Місяць тому

    సార్ మీరు చెప్పంది 200% నిజం

  • @saikiranm2007
    @saikiranm2007 Місяць тому +5

    వెంకటేశ్వర స్వామివారి ని నమ్మేవారిని , నమ్మి ఏడుకొండలు ఎక్కే వారిని డిక్లరేషన్ అడగలేదు.
    దేవుడి గుడి Set వేసినోడు,
    ప్రసాదాలు కల్తీ చేసినోళ్ళు,
    స్వామివారి మీద నమ్మకం లేనివాళ్ళు,
    పెళ్ళాం తో దర్శనానికి రానిటోళ్లు,
    ప్రసాదం వాసన చూసి టిష్యూ పేపర్ లో పడేసే వాళ్లు
    200% Declaration ఇవ్వాలి .

    • @seshareddy1513
      @seshareddy1513 Місяць тому

      Devuni dhaggariki boots vesukoni cbn and pavan kalyan bathula

    • @saikiranm2007
      @saikiranm2007 Місяць тому

      ​@@seshareddy1513 Proof Unda ? Video Pettu . Ye Hinduvu Chappal/Shoes Tho Vellaru , Muslims Kuda Vellaru. Christians Ye Shoes, Chappals tho Veltharu Church Ki , Telusukuni Matladu

  • @VakadaMajjibabu
    @VakadaMajjibabu Місяць тому

    ఇది లీగల్ కాదు sir. ఎందుకంటే లీగల్గా ఎవరు పాటించానివారు ఎవరు లేరు sir. ఈ రోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దోసులు. Sri ఈ ప్రపంచంలో జరుగుతుంది అన్యాయం ఎవరి పై ఏడవలో తెలియడం లేదు సార్. Sir మా బ్రతుకు తెలియడం లేదు sri. ఇది మా కర్మ sri. Thanks sir

  • @prasannakumar3242
    @prasannakumar3242 Місяць тому

    Hi kalyana anna I am prasanna Kumar chemistry teacher my village is palakoderu anna if you enter in complete politics I will follow my carrier I like you anna when ever I watch your vedios I am proud bcz your from tiger from my Bhimavaram ❤

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf Місяць тому +4

    పాప భారము మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అని వెంకన్న అనడా. వీళ్ళు పెట్టె అడ్డము ఏమిటి. మనిషికి దేవుడికి మధ్య డిక్లరేషన్ అవసరమా.

  • @bujjid324
    @bujjid324 Місяць тому

    Very good annaya

  • @vamsinarisetty5003
    @vamsinarisetty5003 Місяць тому +8

    జగన్ 2019 డిక్లరేషన్ నీ తీసేసాడు,అసలు ఎందుకు తీసెయ్యాలి, తీసెయ్యకపోతే సైన్ పెట్టాలిగ్గా , అందుకని పెట్టలేదు, ఈరోజు జగన్ పెట్టాల్సిందే❤❤😂😂😂. సంతకం పెట్టకుండా వెళ్ళలేడు, ఆగమ శాస్త్రం పెడితే టోపీ పెట్టుకోకుండా మసీద్ లోకి వెళ్లగలవ, వెళ్ళలేము ఇది కూడా అంతే❤❤

    • @prasadg789
      @prasadg789 Місяць тому +2

      కానీ దేవుని విషయం లో ఎవరు తప్పుచేసినా అది మహాపరాధం, అది మట్టుకు ఒప్పుకోవలసిందే, దేవుని విగ్రహాలకి కాళ్ళు చేతులు, తలలు విరగ్గొట్టడం, అశుద్ధం విగ్రహాలకి పూయడం చేసిన వాళ్ళకి చేతులెలా వచ్చాయో తెలియదు గాని, మన తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతస్తులు హిందూ దేవతా విగ్రహాలు నాశనం చేసేటంత విద్వేషం అయితే మన తెలుగు ప్రజల్లో లేదు గత ఐదు ఏళ్ల కాలం లో జరిగిన విగ్రహాల ధ్వంసం కేవలం నాయకులు తమ రాజకీయ లాభం కోసం చేయించిన కుట్రలే కానీ ఏ క్రైస్తవుసోదరునికి, ఏ ముస్లిం సోదరుడికి హిందూ విగ్రహాలు ధ్వంసం చేసేంత విద్వేషం లేదు, ఏ హిందూసోదరునికి ఇతర మతాల పట్ల విద్వేషం అస్సలు లేదు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ చలి కాచుకునే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉంటే మనకే మంచిది

  • @malapatimohandas9340
    @malapatimohandas9340 Місяць тому +1

    అంటే ఈ పెద్ద మనుషులంతా రేపు చర్హిలకు.మసీదులకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటారు రేపు రాజకీయ నాయకులు ఎస్సీ ఎస్టీ పల్లెలకు వెళ్లాలంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ తీసుకోవలసిందేనా దేవుడు అందరికీ దేవుడు కాదా

    • @venkyvelpula5603
      @venkyvelpula5603 Місяць тому

      పెట్టుకోమను

    • @himasrisindhu
      @himasrisindhu Місяць тому

      Hinduvulu , churchlo and migatha vatilo emaina kalthi chesara .......Tirumala lo mari laddu kalthi endhuku chesaru .raa.......mi manasulo kalthi undi kabate .....memu declaration form adugutunamu ....

  • @hdelenem09
    @hdelenem09 Місяць тому +6

    నమ్మకం ఉంది అని మాత్రమే సంతకం చెయ్యమంటున్నారు. ఇస్తే ఏమైంది. జగన్ మొత్తం politicise చేస్తున్నాడు.

    • @brahmandamnmurthy6936
      @brahmandamnmurthy6936 Місяць тому +1

      Okariki already Bolli, okariki okaritho nadavaka iddaru mugguru.... Chooddam....

  • @vakkalankamani9219
    @vakkalankamani9219 Місяць тому

    ఒకరి మీద ఒకరు నేరాలు ఆరోపించటం కాకుండా నిజం తేలాలి

  • @asnm4380
    @asnm4380 Місяць тому +4

    ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి, చట్టాన్ని అనుసరించాలా లేదా అనేదానిమీద చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తి నేను చట్టానికి అతీతుడను అని అనుకుంటున్నాడు. ఇది మన దేశపు ప్రజాస్వామ్యం.

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ Місяць тому +1

      పవన్ కల్యాణ్ మూడో పెళ్లాం విదేశీ క్రైస్తవరాలు, ఇతనోపెద్ధ హిందూమతోద్ధారకుడా, బీఫ్ తింటే బలమని మాట్లాడినోడు,నా పిల్లలు సనాతనక్రైస్తవులని ప్రేలాపనలు చేసినోడు హిందూ ప్రతినిధా....సిగ్గు సిగ్గు 😭

  • @lionofRk
    @lionofRk Місяць тому

    జై భీమ్ దిలీప్ అన్న కచ్చితంగా ఏదో కీడు జరుగుతుంది ఎందుకంటే రాజకీయాలు చేయొచ్చు మరిఇంత కాదు

  • @UppalapatiSrinivasulu-l5z
    @UppalapatiSrinivasulu-l5z Місяць тому +16

    DCM garu Baptism teesukoni Russian ammaini marrage chesukonnadu Mari athadu declaration ichhada. ? Or Tirumalaku eppudu Vella Leda ?

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om Місяць тому +1

      baptisum certificate chusava nuvvu😂😂

    • @MrIndee4u
      @MrIndee4u Місяць тому

      DCM wife will declare happily

    • @Indianm409
      @Indianm409 Місяць тому +1

      ​@@santhoshKumar-nw2om మరి జగన్ బాప్టిజం తీసుకోవడం ఎవరు చూశారు😂😂😂

    • @UppalapatiSrinivasulu-l5z
      @UppalapatiSrinivasulu-l5z Місяць тому +1

      @@MrIndee4u So any family member can give declaration so YSR was already given declaration so it's enough

    • @kishorenadella1028
      @kishorenadella1028 Місяць тому

      ​@@Indianm409ysr vala entlo andaru Christians a vijayamma utube videos chudu bible pravachanalu untay

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 Місяць тому +2

    సుప్రీం కోయిర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరగాలి .. న్యాయం జరగాలి

  • @venkatramana3597
    @venkatramana3597 Місяць тому +15

    ఎవరు ఇచ్చారు ప్రధానప్రతిపక్షం మీ బ్రో కి

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Місяць тому +2

      ఎవరో ఇవ్వాల ? మేము పెట్టేసుకున్నాం అంతే 😂😂

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ Місяць тому +1

      పవన్ కల్యాణ్ మూడో పెళ్లాం విదేశీ క్రైస్తవరాలు, ఇతనోపెద్ధ హిందూమతోద్ధారకుడా, బీఫ్ తింటే బలమని మాట్లాడినోడు,నా పిల్లలు సనాతనక్రైస్తవులని ప్రేలాపనలు చేసినోడు హిందూ ప్రతినిధా....సిగ్గు సిగ్గు 😭

  • @KSReddy-tp4ks
    @KSReddy-tp4ks Місяць тому

    Well said