పల్లవి: నీవు లేకపోతే నా బ్రతుకే...లేదయ్యా నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా నువు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా నీ కృప నాకు తోడై వుంటే అంతే చాలయ్యా అప. యేసయ్యా.... యేసయ్యా....
1. సిరి సంపదలు కలిగిన వేళ - అందరూ హత్తుకు వుంటారు సంపదలన్ని తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు ఎవరున్నా... ఆ .... లేకున్నా.... ఆ ....... ఏ స్థితిలో నేనున్నా - నన్ను విడువని నమ్మకస్థుడవు నీవే యేసయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా 2. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు దీనులను... హీనులను జ్ఞానులుగా.... శ్రీమంతులుగా - మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా నువు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా నీ కృప నాకు తోడై వుంటే అంతే చాలయ్యా అప. యేసయ్యా.... యేసయ్యా....
పల్లవి: నీవు లేకపోతే నా బ్రతుకే...లేదయ్యా
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా
నువు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా
నీ కృప నాకు తోడై వుంటే అంతే చాలయ్యా
అప. యేసయ్యా.... యేసయ్యా....
1. సిరి సంపదలు కలిగిన వేళ - అందరూ హత్తుకు వుంటారు
సంపదలన్ని తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు
ఎవరున్నా... ఆ .... లేకున్నా.... ఆ .......
ఏ స్థితిలో నేనున్నా - నన్ను విడువని నమ్మకస్థుడవు నీవే యేసయ్యా
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా
2. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు?
విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు
దీనులను... హీనులను
జ్ఞానులుగా.... శ్రీమంతులుగా - మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా
నువు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా
నీ కృప నాకు తోడై వుంటే అంతే చాలయ్యా
అప. యేసయ్యా.... యేసయ్యా....
Ok♥️♥️♥️♥️♥️🌹
🙇♀🙌😭
Meru padinapatlanni nenu nervhukoni macharchlo padutunna anna chalabagunnayaniandarunerchukuntunnaru
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 thanks anna God bless u 🙌🙌🙌
Devuniki mahima kalugunugaka amen🙏
Really heart touching song
Praise the Lord brother 🙏🙏🙏 pata chala baga padaru nijanga lokam antha vadilesina devudi prema vakkati unte chalu 😭😭😭
Hiii
Yes lord 🙏
Anna e song chala bhagundhi nerchukuntamu rasukovadaniki viluga pettara shalom anna
Heart touching song anna
Song
Amen good sang
Excellent song brother
Full song peattandi brother
ఈ సాంగ్ మొత్తం తెలుగులో కామెంట్ లో పెట్టండి ❤