గురువుగారు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంటనే మన పిల్లల పుస్తకాలలో మన చరిత్ర పురాణాలను పాఠాలుగా ఒచ్చే విధంగా ప్రయత్నించాలి. మీకు పీఎం ,సీఎం , HM గారు ప్రాధాన్యం ఇస్తారు. తెలుగు భాషాభిమానుల కోరిక మే ద్వారా నెరవేరాలి. చాగంటి వారి తో కలిసి ఇవన్నీ సాకారం చేయాలని ప్రార్దించుచున్నాము.🙏🏾
గురువు గారూ, మీరు చెప్పేవి వింటే చాలా గందరగోళంగా అనిపిస్తుంది. మీరు వేటిని పాటించమంటారో వేటిని వదిలేయమంటారో అర్థమే కాదు. కొన్నిటిని మూఢాచారాలంటారు, కొన్నిటిని మూఢంగా వున్నా ఆచరించలేదని బాధపడతారు. ఉదాహరణగా మీరు ఇక్కడ చెప్పినవాటినే తీస్కోవచ్చు. అశుభకార్యాలకు వెళ్ళటానికి ఎవరూ ముందుకు రాకపోవటం మంచిది కాదన్నారు, నిజమే ఏదో జరుగుతుందన్న భయంతో అలా రాకుండా వుండకూడదన్నది మంచి విషయమే. కానీ అలా సాధారణ ప్రజలను భయపెట్టేవారెవరు? అన్నది కూడా గ్రహించాలి. ఆ చెప్పిన వారే చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకుని బ్రొటనవేలిపై నీళ్ళు పోసుకుంటే సద్గతులొస్తాయని మీరు చెప్పినట్టుగానే చెప్తే వినేవారికి ఎంత ఆశ్చర్యంగానో అనిపిస్తోంది. మీరు ఎవరికైనా సద్గతి ప్రాప్తించాలంటే మంచి పనులు చేయాలని చెప్తే అది మూఢనమ్మకాలని వదిలేయమన్నట్టుగా వుండి గౌరవంగా వుంటుంది కానీ తల్లిదండ్రులకు సద్గతి పొందటానికి పిల్లలు తిన్నాక కాళ్ళమీద నీళ్ళు పోస్కోవాలని మీరు చెప్పటం హాస్యాస్పదంగా వుంది. అలా కాకపోయినా తల్లిదండ్రులు బ్రతికుండగా ఏ లోటూ లేకుండా సేవ చేస్తే సద్గతి పొందవచ్చని చెప్పినా మీ మాటలకు విలువుండేదనిపిస్తుంది. మిమ్మల్ని కించపరచటానికి మాత్రం వ్రాయలేదిది, మీ రెండు విధాలైన మాటలు అర్థం కాక అడుగుతున్నాను. ఇలాగే మన సాంప్రదాయాల గురించి ఏదైనా బ్రాహ్మణులను అడిగినా వారి సమాధానాలు కూడా అవసరానికి తగినట్టుగా వుంటుంటాయి. అందుకే సాంప్రదాయాలు భ్రష్టుపట్టిపోయాయని మాత్రం చెప్పగలను.🙏
గారికిపాటి నరసింహారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరు గురువులు మన తెలుగు రాష్టాలకి శివ విష్ణువు లు ఇద్దరు గురువులు అది మనం చేసుకున్న అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీవిష్ణురుపాయ నమశివాయ 🙏
కవులను సమాజం పోషించాలి అన్న విషయం ఆహ్వానించదగ్గది. అదేసమయంలో హిందూ ధర్మ ప్రచారం కోసం కవులు, పండితులు నామమాత్రపు రుసుము తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ భావజాలం పండితుల్లో లేకపోవడం, సూధ్రులు వేదాలు చదవకూడదు అనే అడ్డుకట్టలు వేసి హిందువులకు వేదాలు, గ్రంధాలు దూరం చేసిన పాపం బాప్పానోళ్ళదే అనేది ప్రచారంలో ఉంది. అందుకే క్రిష్టియన్, ముస్లిం మత మార్పిడులు సునాయాసంగా జరిగాయా! కేరళ ఇందుకు ఉదాహరణ కాదా? లక్షలు పారితోషికం తీసుకుని హిందుత్వ వర్ధిల్లాలి...సంస్కృతం నేర్చుకోవాలి అంటే ఎలా! లేదు అంటారా శ్రీకాకుళం లో హిందూ ధర్మ ప్రవచనాలు మీరు చెప్పేందుకు మీరు అనుమతించిన మీదట ఏర్పాట్లు చేస్తాను. రూపాయి కూడా ఎవరి నుండి వసూలు చేయను.
🙏🇮🇳🙏Sir Madam, Excellent speech. When I am young,I used to to every funeral in our big family, but when I lost my own son, no one attend. 😢 , Again India needs Great Saints nd leaders.🙏🙏
Please never get discouraged in life especially doing good things and helping because manam edi anukunte edi cheste ade manaki vastundi manchi Aina bad Aina adi manaki thelisi avvakapovachu kani jaruguthundi please god meeda and dharmam meeda nammakam kolpovaddu
నమస్కారం గురువు గారూ!.. మా దగ్గర బంధువుల అమ్మాయి, హిందూ మతం లొ పుట్టి పెరిగి హిందూ మతం సాంప్రదాయం లొ పెండ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన పిల్లలు పుట్ట లేదని, ఒక అన్య మతస్తుడు (పాస్టర్)ప్రలోభం తొ అన్యమతం స్వీకరించింది ఇప్పుడు ఆమె వయసు 50ఇయర్స్ వచ్చినా పిల్లలు పుట్ట లేదు కాని, ఆమెకు ఒక సందేసం వచ్చిందట, అయోధ్య లొ రామమమందిరం విగ్రహ ప్రతిష్ట ప్రసారం జరుగుతున్నఈ సమయం లొ, ఆమె నాకు వేసిన ప్రశ్న శ్రీ రాముడు ఎలా చని పోయాడు అని, కనుక గురూజీ గారూ ఎలా చనిపోయారో దయ చేసి వివరంగా చెప్పగలరని నా మనవి సార్ నమస్తే.
మరణం అనేది శరీర ధర్మం మరణం కరుణం 🙏🏻 ఆమె ఎలా రాములవారు జీవించాడో తెలుసుకొని ఉంటే ఇలా భ్రమలో బ్రతికేది కాదు. ఇప్పుడు ఎలా చనిపోయారో తెలుసుకొని ఏమి చేస్తారట...
గురువుగారు విమర్శలు చేయవచ్చు ఘాటు తగ్గిస్తే చాలు. పిల్లలు పెళ్లి వంటి వాటిని వ్యతిరేక అభిప్రాయంలో చెప్పా కుంటే బాగుంటుంది. ఎక్కువ ఆవేశంతో మాయ్లాడౌతున్నారు, మీ వయసుకు బీపీ షుగర్ వస్తుందేమో మాకు భయం.కొంతమంది మీకు అహం, గర్వం నిర్లక్ష్యం అని అపార్థం చేసుకుని వ్యతిరకంగా ప్రచారం చేసే వారున్నారు.మీ ప్రవచనాలు అన్ని ప్రాచీన పురాణాలు సాహిత్యం మీద రావాలి. ఇప్పటి తరం మాత్రమే కాదు భవిష్యతు తరాలు కూడా విని మార్పు వచ్చి అవినీతి నిర్మూలన హిందూ ధర్మ హిందూ దేశ రక్షణ కు ప్రజలు పూనుకొన వలసి ఉన్నది. మీ జీవిత లక్ష్యం కూడా అదే కాబట్టి మీ ఆవేశం తగ్గి మీ ఆరోగ్యం కాపాడబడాలని సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ అన్ని ప్రవచనాలను వింటున్న తెలుగు ప్రజల ఆకాంక్షని తెలుపుతున్నాము. మీకు పూర్ణయుర్దాయం కంటే ఎక్కువ ఆయుష్షు ఇవ్వాలి ఆ సర్వేశ్వరుడు. ఇప్పటికీ ఈ భారత దేశం అందులో తెలుగు జాతి పరివర్తనకు నడుముకట్టిన ప్రవచనకర్త దొరికారు. వారిని కాపాడుకోవలసిన బాధ్యత అందారి మీద ఉన్నది. సహృదయంతో అర్థం చేసుకుని, అపార్థం చేసుకోకూడదని ప్రార్దించుచుతున్నాము.🙏🏾
This lectures shows ability of person as well erudition,not attainment of mokshaw...what kind of sadhana required for salvation.. please explain once 8n any of your lectures in future'...
Namaskar guru naku 6mouth pregnant tiffa scan lo baby ki heart problems vundata abortion cheinchukommantaru kani naku dayram saripovatladu edi papama ani please video cheyadi dini gurinchi video cheyadi guru garu please please please please
Please abortion cheinchukondee lakapotha taravatha putta baby challa problem padutaruu😢😢 .maa babu kee same problem.mamu maa babu badha chudalakapothunammu already to times sagari kuda chasaruu
తప్పండి నాకు chickenpox వస్తే skindoctor gynacologist ఇలానే చెప్పారు. పుట్టే బేబీ 90 % neurological damage అవుతుంది పిచ్చి వాడావుతాడని abortion వరకు వెళ్లి నేను వెనక్కి వచ్చేసాను. కానీ ఆ తరవాత నేను అమ్మవారి సాధన ఆపలేదు.. లలితా మూల అర్థాలతో సహా పాటించాను భైరవి సాధన నిత్య అమ్మవారి ధ్యానం యోగ సరైన ఆహరం నా pregnancy మొత్తం complications reverse చేసింది.. Blood donar అందరూ ఉన్నా ఆ అవసరమే లేకుండా delivery జరిగింది. బాబు ఇప్పుడు 8 years completely alright
డబ్బు ఇచ్చిన వాడికి మీరు ఇచ్చే ప్రాధాన్యం పేరట గురువుగారు పదిమందికి నీతులు చెప్పడం కంటే మీరు ముందు నీతులు ఆచరించి శూద్రుడు మీ బ్రాహ్మణుడు అనే మీ వైఖరి స్పష్టం ఎందుకు నిదర్శనం శైవం వైష్ణవం అని విడదీయడమే. మీరు స్పష్టంగా హిందూ ఆచార వ్యవహారాల గురించి మాత్రమే స్పందిస్తే సమాజం బాగుపడుతుంది మీ పారితోషికాన్ని బట్టి స్పందిస్తే సమాజం అలాగే ఉంటుంది
గురువుగారు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంటనే మన పిల్లల పుస్తకాలలో మన చరిత్ర పురాణాలను పాఠాలుగా ఒచ్చే విధంగా ప్రయత్నించాలి. మీకు పీఎం ,సీఎం , HM గారు ప్రాధాన్యం ఇస్తారు. తెలుగు భాషాభిమానుల కోరిక మే ద్వారా నెరవేరాలి. చాగంటి వారి తో కలిసి ఇవన్నీ సాకారం చేయాలని ప్రార్దించుచున్నాము.🙏🏾
Ó0ⁿ
గురువు గారూ, మీరు చెప్పేవి వింటే చాలా గందరగోళంగా అనిపిస్తుంది. మీరు వేటిని పాటించమంటారో వేటిని వదిలేయమంటారో అర్థమే కాదు. కొన్నిటిని మూఢాచారాలంటారు, కొన్నిటిని మూఢంగా వున్నా ఆచరించలేదని బాధపడతారు. ఉదాహరణగా మీరు ఇక్కడ చెప్పినవాటినే తీస్కోవచ్చు. అశుభకార్యాలకు వెళ్ళటానికి ఎవరూ ముందుకు రాకపోవటం మంచిది కాదన్నారు, నిజమే ఏదో జరుగుతుందన్న భయంతో అలా రాకుండా వుండకూడదన్నది మంచి విషయమే. కానీ అలా సాధారణ ప్రజలను భయపెట్టేవారెవరు? అన్నది కూడా గ్రహించాలి. ఆ చెప్పిన వారే చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకుని బ్రొటనవేలిపై నీళ్ళు పోసుకుంటే సద్గతులొస్తాయని మీరు చెప్పినట్టుగానే చెప్తే వినేవారికి ఎంత ఆశ్చర్యంగానో అనిపిస్తోంది. మీరు ఎవరికైనా సద్గతి ప్రాప్తించాలంటే మంచి పనులు చేయాలని చెప్తే అది మూఢనమ్మకాలని వదిలేయమన్నట్టుగా వుండి గౌరవంగా వుంటుంది కానీ తల్లిదండ్రులకు సద్గతి పొందటానికి పిల్లలు తిన్నాక కాళ్ళమీద నీళ్ళు పోస్కోవాలని మీరు చెప్పటం హాస్యాస్పదంగా వుంది. అలా కాకపోయినా తల్లిదండ్రులు బ్రతికుండగా ఏ లోటూ లేకుండా సేవ చేస్తే సద్గతి పొందవచ్చని చెప్పినా మీ మాటలకు విలువుండేదనిపిస్తుంది. మిమ్మల్ని కించపరచటానికి మాత్రం వ్రాయలేదిది, మీ రెండు విధాలైన మాటలు అర్థం కాక అడుగుతున్నాను. ఇలాగే మన సాంప్రదాయాల గురించి ఏదైనా బ్రాహ్మణులను అడిగినా వారి సమాధానాలు కూడా అవసరానికి తగినట్టుగా వుంటుంటాయి. అందుకే సాంప్రదాయాలు భ్రష్టుపట్టిపోయాయని మాత్రం చెప్పగలను.🙏
Q 1
4:15 supear. Sakhati. Om. Amma. Anthaia. Voha. Sakhati. Peareaskhharm. Gearanaannam. Anthi. No. Khareamma. Chandam. Om. Sakhati. Om. Guaru. Om
గారికిపాటి నరసింహారావు గారు
చాగంటి కోటేశ్వరరావు గారు
ఇద్దరు గురువులు మన తెలుగు రాష్టాలకి
శివ విష్ణువు లు
ఇద్దరు గురువులు
అది మనం చేసుకున్న అదృష్టం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీవిష్ణురుపాయ నమశివాయ 🙏
Yes Super Guru ji..hara hara mahadhev❤❤❤
Giving right path to Hinduism 😊Gurubhuy namah
Namaskaram Guruvugaru
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః
ఓం నమఃశివాయ గురువుగారికి నమస్కారం 🙏
Om namo venkatesaya
Om namasivaiah
Om Nama ha Shivaya Gurugale, namaskaram, we are grateful to you for giving us advice. Thank you
జై గురుదేవ్ 🚩🙏
Guruvu gaaru meeru yuvathanu manchi margam lo nadipistunnaru Mee pravachanaalu yuvathanu Baga akarshistunnayi .
కవులను సమాజం పోషించాలి అన్న విషయం ఆహ్వానించదగ్గది. అదేసమయంలో హిందూ ధర్మ ప్రచారం కోసం కవులు, పండితులు నామమాత్రపు రుసుము తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ భావజాలం పండితుల్లో లేకపోవడం, సూధ్రులు వేదాలు చదవకూడదు అనే అడ్డుకట్టలు వేసి హిందువులకు వేదాలు, గ్రంధాలు దూరం చేసిన పాపం బాప్పానోళ్ళదే అనేది ప్రచారంలో ఉంది. అందుకే క్రిష్టియన్, ముస్లిం మత మార్పిడులు సునాయాసంగా జరిగాయా! కేరళ ఇందుకు ఉదాహరణ కాదా? లక్షలు పారితోషికం తీసుకుని హిందుత్వ వర్ధిల్లాలి...సంస్కృతం నేర్చుకోవాలి అంటే ఎలా! లేదు అంటారా శ్రీకాకుళం లో హిందూ ధర్మ ప్రవచనాలు మీరు చెప్పేందుకు మీరు అనుమతించిన మీదట ఏర్పాట్లు చేస్తాను. రూపాయి కూడా ఎవరి నుండి వసూలు చేయను.
తెలుగు keyboard లొ శూద్రులు తప్పుగా రావడం విచారకరం
అందుకే నేను ఈపదాన్ని keyboard లొ add చేసాను
మతమార్పిడులు మనిషి అజ్ఞానం నుంచి పుట్టుకొచ్చాయి
వేదాలు ఇప్పుడు అందరికి నేర్పిస్తున్నారు.. సంస్కృతం ఐతే ఉచితంగా కూడా నేర్పిస్తున్నారు
దీని బట్టి చూస్తే వున్న బంగారు మొత్తం నికె ఇయ్యాల ఆంనట్టవుది
Mee chala baga cheppuchunnaru ఎందుకంటె ఎలా బ్రతకాలో Cheppuchunnaru🎉👌
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
ధర్మ రక్షణ కు మీరు ఉన్నట్లు, మీకు కూడా భౌతిక రక్షణ అవసరం అనిపిస్తుంది గురుజీ.
....😊😊.
Bhagavanthgudu vunnadu.govinda
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅@@shivapurapuprabhakar4399
హరి ఓం
Om namah sivayah 🙏🙏🙏
Vyavasayam edddulatho cheste baguntundi
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Hare krishna swamy❤
Om sri gurubyo namaha 🙏🏻
Om Namah Shivaya 🌺🌺🌺Om Namah Shivaya 👏👏👏 Om Namah Shivaya 🙏🙏🙏🌹🌻❤️🍓🌺💖☀️👏🙏🌹🌻❤️🍓🌺💖☀️👏🙏🌻❤️🍓🌺💖☀️🌹🙏👏🙏🌹👏🌻❤️🍓🌺💖☀️🙏🌹👏🌻❤️🍓🌺💖☀️
Dhanvaadalu swamy..... Totally vinnanu ....
Good program
Namastey sir .miru pdtr ki vachinappudu mimmalni chudaledhu sir miss ayyanu sir mimmalni chudalani korika sir live lo
Jai guru Brahma.🙏🙏🙏
Hare Krishna Swamy,
Om namah shivaya
Sri matrenamaha
Guruvu gaari paadaalaku vandanaalu... Apara sankaracharyulu thamaru... Kaani manninchali.. Prati pravachanam lonu mee vibhuthulalanu meere chappukovatam konchem edola vuntundi guruvu gaaru... Aa bhagavanthudu nannu manninchu gaaka... 🙏nenu mee abhimaanini🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇదేం అభిమానం
@@shivashakti339
🙏🇮🇳🙏Sir Madam, Excellent speech. When I am young,I used to to every funeral in our big family, but when I lost my own son, no one attend. 😢 , Again India needs Great Saints nd leaders.🙏🙏
Please never get discouraged in life especially doing good things and helping because manam edi anukunte edi cheste ade manaki vastundi manchi Aina bad Aina adi manaki thelisi avvakapovachu kani jaruguthundi please god meeda and dharmam meeda nammakam kolpovaddu
Jay Shri Ram Jay Jay Ram
🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ
Guruvugaru nenu snehituni talli guruvu gari bharya oka talli ani nenu chadivanu
❤❤❤❤❤❤
🙏🙏🙏
👌👌👌
Om Nama shivaya🙏🙏
🙏🙏🌺🙏🙏
🌸🙏🙏🌸
నమస్కారం గురువు గారూ!.. మా దగ్గర బంధువుల అమ్మాయి, హిందూ మతం లొ పుట్టి పెరిగి హిందూ మతం సాంప్రదాయం లొ పెండ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన పిల్లలు పుట్ట లేదని, ఒక అన్య మతస్తుడు (పాస్టర్)ప్రలోభం తొ అన్యమతం స్వీకరించింది ఇప్పుడు ఆమె వయసు 50ఇయర్స్ వచ్చినా పిల్లలు పుట్ట లేదు కాని, ఆమెకు ఒక సందేసం వచ్చిందట, అయోధ్య లొ రామమమందిరం విగ్రహ ప్రతిష్ట ప్రసారం జరుగుతున్నఈ సమయం లొ, ఆమె నాకు వేసిన ప్రశ్న శ్రీ రాముడు ఎలా చని పోయాడు అని, కనుక గురూజీ గారూ ఎలా చనిపోయారో దయ చేసి వివరంగా చెప్పగలరని నా మనవి సార్ నమస్తే.
మరణం అనేది శరీర ధర్మం మరణం కరుణం 🙏🏻
ఆమె ఎలా రాములవారు జీవించాడో తెలుసుకొని ఉంటే ఇలా భ్రమలో బ్రతికేది కాదు. ఇప్పుడు ఎలా చనిపోయారో తెలుసుకొని ఏమి చేస్తారట...
చనిపోయారు అని అనకూడదు, అవతారం చాలించారు అని చెప్పాలి, శ్రీరామచంద్ర మూర్తి సరయూ నది ప్రవేశం చేసి తన అవతారం ముగిస్తారు
Supear. Sakhati. Om. Siva. Om. Palli. Popeallus. Vudhagam. Yeaparam. Rajakhamyam. Kharam. Om. Sakhati. Om. Guaru. Om. Namaha. Om
Om nama sivaya guruvu gariki namaskaramulu 🙏🙏🙏
❤🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉
🌺🙏🙏🙏🙏🙏🌺
గురువుగారు విమర్శలు చేయవచ్చు ఘాటు తగ్గిస్తే చాలు. పిల్లలు పెళ్లి వంటి వాటిని వ్యతిరేక అభిప్రాయంలో చెప్పా కుంటే బాగుంటుంది. ఎక్కువ ఆవేశంతో మాయ్లాడౌతున్నారు, మీ వయసుకు బీపీ షుగర్ వస్తుందేమో మాకు భయం.కొంతమంది మీకు అహం, గర్వం నిర్లక్ష్యం అని అపార్థం చేసుకుని వ్యతిరకంగా ప్రచారం చేసే వారున్నారు.మీ ప్రవచనాలు అన్ని ప్రాచీన పురాణాలు సాహిత్యం మీద రావాలి. ఇప్పటి తరం మాత్రమే కాదు భవిష్యతు తరాలు కూడా విని మార్పు వచ్చి అవినీతి నిర్మూలన హిందూ ధర్మ హిందూ దేశ రక్షణ కు ప్రజలు పూనుకొన వలసి ఉన్నది. మీ జీవిత లక్ష్యం కూడా అదే కాబట్టి మీ ఆవేశం తగ్గి మీ ఆరోగ్యం కాపాడబడాలని సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ అన్ని ప్రవచనాలను వింటున్న తెలుగు ప్రజల ఆకాంక్షని తెలుపుతున్నాము. మీకు పూర్ణయుర్దాయం కంటే ఎక్కువ ఆయుష్షు ఇవ్వాలి ఆ సర్వేశ్వరుడు. ఇప్పటికీ ఈ భారత దేశం అందులో తెలుగు జాతి పరివర్తనకు నడుముకట్టిన ప్రవచనకర్త దొరికారు. వారిని కాపాడుకోవలసిన బాధ్యత అందారి మీద ఉన్నది. సహృదయంతో అర్థం చేసుకుని, అపార్థం చేసుకోకూడదని ప్రార్దించుచుతున్నాము.🙏🏾
This lectures shows ability of person as well erudition,not attainment of mokshaw...what kind of sadhana required for salvation.. please explain once 8n any of your lectures in future'...
,,😮😮😊
ఇది కొత్తగా పెట్టారా లేక . re release aa ?
Heroes cinimalu re release chesthe chusthunaruga e manchi matalu malli vinte tappa mahanubhava
Namaskar guru naku 6mouth pregnant tiffa scan lo baby ki heart problems vundata abortion cheinchukommantaru kani naku dayram saripovatladu edi papama ani please video cheyadi dini gurinchi video cheyadi guru garu please please please please
Please abortion cheinchukondee lakapotha taravatha putta baby challa problem padutaruu😢😢 .maa babu kee same problem.mamu maa babu badha chudalakapothunammu already to times sagari kuda chasaruu
తప్పండి నాకు chickenpox వస్తే skindoctor gynacologist ఇలానే చెప్పారు. పుట్టే బేబీ 90 % neurological damage అవుతుంది పిచ్చి వాడావుతాడని abortion వరకు వెళ్లి నేను వెనక్కి వచ్చేసాను. కానీ ఆ తరవాత నేను అమ్మవారి సాధన ఆపలేదు.. లలితా మూల అర్థాలతో సహా పాటించాను భైరవి సాధన నిత్య అమ్మవారి ధ్యానం యోగ సరైన ఆహరం నా pregnancy మొత్తం complications reverse చేసింది.. Blood donar అందరూ ఉన్నా ఆ అవసరమే లేకుండా delivery జరిగింది. బాబు ఇప్పుడు 8 years completely alright
@@adilakshmig8188బాబుతో నిత్య అమ్మవారి సాధన చేయించండి
Baby problem thagedikadanta andi 10dr ni kalisamu
డబ్బు ఇచ్చిన వాడికి మీరు ఇచ్చే ప్రాధాన్యం పేరట గురువుగారు పదిమందికి నీతులు చెప్పడం కంటే మీరు ముందు నీతులు ఆచరించి శూద్రుడు మీ బ్రాహ్మణుడు అనే మీ వైఖరి స్పష్టం ఎందుకు నిదర్శనం శైవం వైష్ణవం అని విడదీయడమే. మీరు స్పష్టంగా హిందూ ఆచార వ్యవహారాల గురించి మాత్రమే స్పందిస్తే సమాజం బాగుపడుతుంది మీ పారితోషికాన్ని బట్టి స్పందిస్తే సమాజం అలాగే ఉంటుంది
stop those rhymes useless
Om Sreematrenamaha
🙏🙏🙏🙏