ఆయాసం పోవాలంటే | Shortness of Breath | Dyspnea Causes & Prevention In Telugu | Sriraksha Hospital
Вставка
- Опубліковано 30 вер 2024
- ఆయాసం పోవాలంటే | Shortness of Breath | Dyspnea Causes & Prevention In Telugu | Sriraksha Hospital
#breathingproblem #shortnessofbreath #dyspnea #srirakshahospital #breathingproblems
For Appointments, please contact: 080 69225640
Follow us on Socialmedia For More Videos:
Facebook: / 100088164565987
Instagram: / srirakshahospital
Sriraksha Hospital has been considered as one of the best Multi Speciality Hospitals in Khammam since 2010. We have established emergency critical care with 65 beds and all the advanced facilities for the first time in khammam. We have a supportive and friendly staff. The clinic abides by all the necessary safety protocols. The doctor and team offer world-class care and guidance, always putting our patients first.
Here we offer services like CT SCAN, MRI SCAN, SONOGRAPHY, Highly advanced Laparoscopy, High-end laser surgeries, Total knee replacement and Dialysis, so all your treatment needs are taken care of in one place.
Our Specialities:
General Medicine
Critical Care
Pulmonology
General Surgery
Trauma
Orthopedics
Neuro
Urology
Cardiology
Nephrology
and We also have advanced emergency critical care specialists available 24/7
Arogya Sri, EHS and all Insurances available
If you have any medical emergency, We strongly recommend you to visit Sriraksha Hospital in Khammam for the best Treatment services..
ఆయాసం పొవలెనంటె హాస్పిటల్ కు పొవాలెనా? ఇది మాకు తెలువదా? నా సమయాన్ని వృధా చేస్తవా? యూస్లెస్ ఫెల్లో!
Bill oka 5 lakh vestara .
😂😂
తగ్గడానికి ఏం చెయ్యాలో చెప్పలేదు...వల్ల హాస్పిటల్ నీ హైలెట్ చేసుకున్నారు అంతే...
Sir gd evng నాకు ఇప్పుడు 47 age. ఐతే 22 age లో nose సర్జరి ఐనది అప్పుడు నాకు Speking Problem వుండే. ఇప్పుడు ముక్కు నుండి దమ్ము వచినట్టు అవుతుంది. నెను 22 సం teacher గా ప్రస్తుతం పంతులు పని చేస్తున sir. ఇప్పుడు voice break అవుతున్నది. మీ సలహా చెప్పండి
Sir bathroom acid smell chusina aayasam vastundaa??
Sir ma baabu age 14 years aayasam akadiki vylina docters ami chypalydu
Same problem for us also
దాటరారు! ఇదా మీరు చొల్లేది? కష్టం అయితే హాస్పిటల్కు ఎకాఎకి తీసుకెళ్లాలని బుడ్డోడికి గూడా తెలుసు. ఈ వీడియో లో అసుమంటి కష్టము వస్తే, ఇంటిలోని గృహ చికిత్సలు ఏమయినా చెబుతారేమోనని మీ వీడియో సూడటం. నిరాశ కలిగించింది.
ఇది ఒక కాన్వాసింగ్ మీ దగ్గిరకు వచ్చి లచ్చలు పోయటానికి. గంతే. బాలే
నమస్తే! వయసు మళ్ళిన వాళ్లకు కొంత మంది కొంత దూరం నడిచే టప్పుడు ఆయాసం వస్తుంది. మీరు చెప్పినట్టు వీరంతా వెంటనే Oxygen సిలండరు పట్టుకొని దగ్గర్లోని Hospitalకి పరుగులు తీయాలన్న మాట. ఎంత మంచి సలహా!!!!
Heart pumping problem.... 2deco thipisthe telsadi
Sir good offatrnon sir na vayasu 30 koddi dooram nadiste ayasam vastundhi
Sir naku 2days ki once ela aayasam vasthundi. Solution cheppandi sir
sir
breathing issue
heart severness
what will be happen to our body
కొన్ని excercises tips చెప్తే ఇంక బావుండేది.
Good information sir
Sir నాకు leftside లొ ఏదో చిన్న నొప్పిగా ఉంటుంది. Night ఉండదు. Breathing కొద్దిగా తక్కవగా ఉన్నట్లు అనిపిస్తుంది. Problem ఏమిటి sir. Age 43
Vaallu emichepparu .cheppeyttuga build up istaru .views kosamey idantha .
H
డాక్టర్ గారు, నాచిన్నతనంలో (60+)టి.బి. అంటువ్యాధిగా ప్రచారంలో ఉంది. ఇప్పటికి అదేపరిస్తితి కొనసాగుతున్నదా? ఇటీవల కొంతమంది టి.బి. పూర్తిగా నిర్మూలించ పడినట్లు చెప్పుచున్నారు. ఏదినిజం? దయచేసి వివరించండి.🙏
Sir maa friend age 18 yrs tanaki akkuvuga gaa ayasam vastundi sudden heart lo pain kuda vastundi Edi taggalanta a hospital ki vellali pls reply sir
Dr🙏🏼 Suuper explanation
ఆయన Corporate Hospital Doctor గారు. ఏంఈ అనకండి. ఎంత మంచి Information ఇచ్చారో అన్న వారు కూడా ఉన్నారు.
It's valuable information .....🎉🎉
🙏🙏🙏🙏🙏
Perfect medical expla nation Dr
Sir ayasam thaggalante manam em cheyyali em thinali
Very nice sir
Good information
Sir na age 42 naku brithing prablam kani chala hospitals thiriganu prablam ledu antunnaru naku prablam undi sir
Padukunnapudu breath adadam ledha andi??
Same problem na age 30 please solution telisthe cheppandi
Valuable information given.