ఇజ్రాయిల్ కోసం భారత్ పెద్ద పనే చేసింది! Indian cyber force did its best for Israel! |

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • Indian cyber force did its best for Israel : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #israel #israelnews #trendingnewstelugu #trendingvideo #latestnewstelugutoday #telugunews #todaynewstelugu #latestnewsupdates

КОМЕНТАРІ • 859

  • @ExChristian1011
    @ExChristian1011 11 місяців тому +196

    ఇజ్రాయెల్ లో ఆ దేశ పౌరుల పై జరిగిన దారుణాలను చూశాక భారత్ లో ఉండే ప్రతి వ్యక్తి వీరికి ధన్యవాదాలు చెప్పి తీరాలి!!
    మోదీ జీ, ధోవల్ జీ, జై శంకర్ జీ .. ధన్యవాద్ 🙏
    నగరాల్లో ఉండే మనం ఆఫీసుల నుండి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తున్నామంటే, లుంబినీ పార్క్, గోకుల్ చాట్ వంటి ఎన్నో రద్దీ ప్రాంతాల్లో ఏ భయం లేకుండా తిరగగలుగుతున్నామంటే, మన ప్రార్ధనా మందిరాలు భద్రంగా ఉన్నాయంటే, ముంబై తాజ్ హోటల్, ముంబై రైల్వే స్టేషన్లు, పూణె బెస్ట్ బేకరి, ఇలా ఎన్నో ప్రాంతాల్లో నాటి రక్తపు ఆనవాళ్లు లేకుండా ఉండడానికి వీరు తీస్కుంటున్న పటిష్టమైన భద్రతా చర్యలే కారణం. శతృవుని శతృవు భూభాగం లోనే నిలువరించి మన భూభాగంలో ఉండే ఏ అమాయక పౌరుడు ఆ తీవ్రవాదుల రక్తదాహానికి బలి కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.
    వారు చేస్తున్న సేవలకు ఒక భారతీయుడిగా సదా రుణపడి ఉంటాను నేను 🙏

    • @gk349
      @gk349 11 місяців тому +16

      Edi మన హిందూవులకు అర్దం ఏయ్ చావడం లేదు Andi free antte chalu MIM ki ఓటు vesalaga vunaru konthamandi

    • @P.R6386
      @P.R6386 11 місяців тому +11

      నిజం సోదరా మీరు చెప్పింది అక్షరాల 100% వాస్తవం, దీనిని ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించాలి

    • @nalladamodher9456
      @nalladamodher9456 11 місяців тому +5

      Chala chakkaga chepparu sir

    • @suneethareddy4377
      @suneethareddy4377 11 місяців тому +4

      It's really true.

    • @kaliraj4199
      @kaliraj4199 11 місяців тому +1

      Yes.. i really felt the same..
      Papam valanu chusthe chala badha anipinchinde..
      Manam eroju ila safe ga unam ante nizam ga Modi ji and all his team .. especially our Security systems n powerful military people.... thank you god...

  • @RAMA-zq8xq
    @RAMA-zq8xq 11 місяців тому +224

    ప్రపంచంలో జరిగే యుద్ధాలు గురించి మీ అంత చక్కటి విశ్లేషణ ఎవ్వరూ ఇవ్వరు సార్ ..🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

    • @sreenijaa518
      @sreenijaa518 11 місяців тому +8

      నిజమే... మీరు.. చెప్పేది.. 🤝🤝👌👍🔯🔯🔯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Harakriahna9999
      @Harakriahna9999 11 місяців тому +3

      ప్రేమ్ గారు చెప్పేది 3వార్ వచ్చినట్లే అని చెపుతున్నారు

    • @sreenijaa518
      @sreenijaa518 11 місяців тому

      @@Harakriahna9999 కాదు... .

    • @RAMA-zq8xq
      @RAMA-zq8xq 11 місяців тому

      @@Harakriahna9999 ఎవ్వరు కూడా ముప్పు ముందు కూర్చోవాలి అనుకోరు కదా సార్... కాని జరిగే పరిస్థితులపై అవగహన కూడా చాలా అవసరం కదాండి ..3 వార్ రాదు... రాకుడదు అనే మనందరి కోరిక ...🙏🙏🙏

  • @subbarajubhattu809
    @subbarajubhattu809 11 місяців тому +57

    నాకు తెలిసి అతి త్వరలో తీవ్రవాద సంస్థలన్నీ సర్వనాశనమై పోతాయి.
    ఎక్కువ రోజులు పట్టదు. ప్రేమ్ గారు మూడవ ప్రపంచ యుద్ధం
    వచ్చేసిందా అన్నట్టు ఉంది.
    ఈ యుద్ధము వలన
    ప్రపంచశాంతి జరుగుతుంది.
    ఫలితం ఏమిటంటే తీవ్రవాదం ఇక మిగలదు.
    మీ విశ్లేషణ చాలా బాగుంటుంది ప్రేమ్ గారు.

  • @aravind7022
    @aravind7022 11 місяців тому +133

    🇮🇳 సింహం లాంటి మన ప్రధాన మంత్రి మోడీ జీ వున్నంతవరకు భరాత్ దేశాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు
    జై భరాత్ మాతాకీ 🚩

    • @kotapapatireddy7929
      @kotapapatireddy7929 11 місяців тому

      100% true

    • @durgaiah110
      @durgaiah110 11 місяців тому +3

      అన్నీ రకాల యుద్ద విద్యలు వచ్చును. స్వయంగా యుద్ధంలో దిగి పోరాడుతాడు.😂

    • @panchaksharivenkatasukumar2393
      @panchaksharivenkatasukumar2393 11 місяців тому

      ముందు మీలాంటి దేశభక్తులని గుర్తించి తగువిధంగా సత్కరించాలి..

    • @k.c.narayanareddy4106
      @k.c.narayanareddy4106 11 місяців тому

      Correct

  • @anandkolli8897
    @anandkolli8897 11 місяців тому +55

    మంచి మనసున్న మన మిత్రుడు ఇజ్రాయెల్ ఈ సమయములో వారికి మనము అండగా ఉండాలి ఇజ్రాయెల్ లో చనిపోయిన వారి కుటుంబము లకు నా ప్రగాఢ సానుభూతి చరిత్రలో ఇటువంటి సిట్యుయేషన్ రాకూడదు ఈ ప్రపంచములో మన ఇండియను ఎవరు ఏమి పీకలేరు మన వైపు చూడడానికి బయపడతారు కారణం మన పవర్ ఫుల్ ఆయుధాలు అగ్ని &ఆకాష్ జై ఇండియా 💐💐💐💐💐

  • @poornanandamparamatmuni8520
    @poornanandamparamatmuni8520 11 місяців тому +284

    ఈ సమయంలో పాకిస్తాన్ తోక జాడిస్తే , దాన్ని ఆసరాగా తీసుకొని పాకిస్తాన్ను ప్రపంచ పటంలో నుంచి మోడి గారు తీసేస్తారు.

    • @revmnpaul
      @revmnpaul 11 місяців тому +10

      Yes 1000 percent

    • @shivajiprasad7551
      @shivajiprasad7551 11 місяців тому +6

      Sssssssss 1000

    • @SriSri-wg2wt
      @SriSri-wg2wt 11 місяців тому +2

      Haha..antha seen ledu bro...

    • @bhavathibhavathi4907
      @bhavathibhavathi4907 11 місяців тому

      ఎందుకు ఆలా అంటున్నారు

    • @naveen1508
      @naveen1508 11 місяців тому

      ​@@bhavathibhavathi4907whatsup

  • @krishanenakondakrishnaenak252
    @krishanenakondakrishnaenak252 11 місяців тому +265

    కానీ మన భారత దేశము కానీ మన మోడీ ఏది కూడా తప్పుగా కాకుండా నిజాయితీగా ఆలోచిస్తాడు నిజం ఇక్కడ ఏ సైడ్ అయితే ఉంటాదో మన మోడీ అడుగు వేస్తాడు సపోర్ట్ చేస్తాడు దేశాలకు జై మోడీ జై భారత్ 🇮🇳🇮🇳

    • @Harakriahna9999
      @Harakriahna9999 11 місяців тому +9

      ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పాలిస్టాన్ ను మేము సపోర్ట్ చేస్తున్నాము అని తీర్మానం కూడా ఈరోజు చేశారు, ఈ న్యూస్ N TV లో వస్తుంది
      మన మోడీ గారు ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తున్నారు

    • @indian5546
      @indian5546 11 місяців тому

      ​@@Harakriahna9999దేశద్రోహులు నరరూప రాక్షసులకే సపోర్ట్ చేస్తారు అనుమానం లేదు🙏

    • @abhiroyal1776
      @abhiroyal1776 11 місяців тому

      ​@@Harakriahna9999🤦🤦🤦🤦

    • @chandachandrasekharrao8009
      @chandachandrasekharrao8009 11 місяців тому +5

      Salute to modiji

    • @MotherlandAvailFoundations
      @MotherlandAvailFoundations 11 місяців тому

      ​@@Harakriahna9999Adhi Khangress kabatti .. Vellaki dhesham meda prrma undadu .. Mana daggara Muslims unnaru kaani valla meda kooda dadulu chestunnam Ani Pakistan mulla cheptunte Islam kante teevravadame balam ga undhi Ani pakistan nammakam kavachu .. Ematamu ilantivi korukoru kaani kongha mandhi inka alane unnaru .. Jai Bharath Jai Hind 🙏..

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 11 місяців тому +80

    3:43 "Big Salute to India" 🇮🇳
    Gives goosebumps..

  • @JKReddyRamireddy
    @JKReddyRamireddy 11 місяців тому +8

    Sir...ఇటువంటి విషయాలు మీరు చెప్తుంటే తెలుసుకుంటున్నాము..మన మీడియా వాళ్ళు ఎందుకని ఇలాంటివి deep గా వివరించి చెప్ప రు..వారికి కావాల్సింది న్యూసెన్స్ చేసే న్యూస్..మీ ద్వారా నే ఇవన్నీ తెల్సుకుంటు న్నాము...A Big support of u and our Nation Bharat ...Jai hind

  • @ExChristian1011
    @ExChristian1011 11 місяців тому +92

    🙏🪷
    తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యకపోతే...కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి సంకెళ్లే....
    అంతర్గత రాజకీయాలతో..అతి తెలివి తేటలతో భాజపా నాయకులు గానీ...జాతీయవాదులు గానీ ప్రయోగం చేస్తే...దేశ ద్రోహం చేసినట్టే...
    ఈ ఎన్నికల తరువాత మోడీ గారు తీసుకోబోయే అతి ముఖ్యమైన మహాద్భుతమైన విషయానికి గండి కొట్టినట్టే....
    రాష్ట్రం ఎన్నికలే కదా..ఇక్కడ కేసిఆర్ కి వేద్దాం...లోక్ సభకు ఎలాగూ మోడీకే అనుకునే పిచ్చి పువ్వులు కొన్ని ఉన్నాయి...
    ఇటువంటి మేధావులు ...మతి తప్పిన వాళ్ళూ చాలా మంది ఉన్నారు...
    పార్లమెంటు అంటే...రెండు సభలు బాబాయిలూ....
    ఒకటి లోక్ సభ..మరొకటి రాష్ట్రాల సభ..అంటే రాజ్యసభ...
    ఏదైనా బిల్లు పాస్ కావాలంటే...రెండు సభలూ ఓటింగ్ చెయ్యాలి...
    రాజ్యాంగంలో ఎమర్జన్సీ టైములో ఇందిరాఫిరోజ్ ఖాన్ పెట్టిన అయోమయం అంధకారం నింపిన మాటలు తీసెయ్యాలంటే...పదహారు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదించాలి...
    అంటే..దేశాన్ని సమర్థవంతంగా నడిపించాలంటే...రెండు సభల్లోనూ... కనీసం ఇరవై రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండాలి...
    తూతూ మంత్రంగా లోక్ సభ కి గెలిపించేస్తే సరిపోదు...
    లోక్సభలో ముష్టి మూడొందల సీట్లు ఇచ్చి...పీ ఓ కే పట్టుకురా... దేవాలయాలు ప్రభుత్వ చెర నుండి తీసెయ్యి...
    వ్యవసాయ చట్టాలు చెయ్యి... ఖలిస్తాన్ ను పండబెట్టు...బెంగాల్ నుండి రోహింగ్యాలను వెళ్లగొట్టు...
    ఆంధ్రాను క్రైస్తవం నుంచి విడిపించు...గోమాత ను రక్షించు...
    అదేంటి కోర్టులు అలా టెర్రరిస్టులను విడిచి పెట్టేస్తే చూస్తూ ఊరుకోవడం...మాల్యాను తీసుకరా...
    పది హేను లక్షలు అకౌంట్ లో వెయ్యి... లిక్కర్లో ఆమెను లోపలెయ్యు... కాళేశ్వరం లో అవినీతి విచారించూ...నీ బొంద చెయ్యి..నీ భోషాణం చెయ్యి అంటే దొబ్బదు...
    కాళ్ళకు సంచీ తొడిగి...పరిగెట్టమంటే కుదరదు...
    2035 కల్లా భారత్ అగ్రరాజ్యం కావాలంటే...
    భాజపాకు రాజ్యసభలో 175 సీట్లు ఇవ్వాలి...
    తొట్టెంకూడి కుటుంబ పార్టీలు బ్లాక్ మెయిల్ చెయ్యలేనంత మెజారిటీ ఇవ్వాలి...
    అంటే ఇరవై రాష్ట్రాల్లో కనీసం మూడింట రెండు వంతుల ఎమ్మేల్యేలు బీజేపీ కి ఇవ్వాలి...
    పశ్చిమ బెంగాల్ 16..తెలంగాణ 7..తమిళనాడు 18..పంజాబ్ 7..కేరళ 9...కర్ణాటక 12...బీహార్ 16.. ఆంధ్రప్రదేశ్ 11...ఒడిశా 10..ఇలా 100 కు పైగా రాజ్యసభ ఎంపీలు పరోక్షంగా కాంగ్రెస్ గుప్పిట్లో ఉన్నారు...
    ప్రాంతీయ కుల కుటుంబ పార్టీలు తమ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి...ఈ సంఖ్యను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి...
    మోడీ షా లు కాబట్టి కొందర్ని మెప్పించి..కొందర్ని ఒప్పించి... జోకి ...పెద్ద పెద్ద దేశ గతిని మార్చిన నిర్ణయాలు తీసుకున్నారు...
    ఇంకొకరు ఇంకొకరు అయితే... శంకర గిరి మాణ్యాలు పట్టేసేవారు...
    ఇప్పుడు జైల్లో ఉన్నాయన..వాజ్ పేయిని ముప్పు తిప్పలు పెట్టీ... మోడీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అప్పట్లో గంటలు గంటలు వెయిటింగ్ చేయించాడు...
    ఇప్పటికీ ఆ ముద్ద దిగిన బలుపే ఈ రాష్ట్ర అధినేతలు చూపిస్తున్నారు...
    ఇది పర్సనల్ ఈగోల గోల కాకూడదు.....
    దేశం కోసం మోడీ కావాలంటే...రాష్ట్రం లోనూ అధికారం ఇచ్చి తీరాల్సిందే...
    స్థానిక అవసరాలూ..బర్రెలు.. గొర్రెలు... చింతపండు కాదు......
    మన్నూ మశానం అంటూ...ఈ కుల కుటుంబ ఉప ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇవ్వకూడదు...
    కాబట్టి...క్లియర్ గా...చెప్పేది ఏంటంటే...
    తెలంగాణాలో ఏడు రాజ్య సభ సీట్లు రావాలంటే...ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ తో బీజేపీ గెలవాలి...
    కార్యకర్తలు..నాయకులు సగం సగం జ్ఞానంతో...అర్థ మెదడుతో పని చెయ్యకూడదు...
    ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏడు రాజ్యసభ స్థానాలకు కూడా జరుగుతున్నట్టే లెక్క...
    వీటి విలువ అఖండ భారత్ సాధించుకున్నంత...వీటి విలువ భారత్ అగ్రరాజ్యంగా మారేంత....
    మన పోరాటం... సుదీర్ఘమైనది.. లోతైనదీను...
    అర్థం అవుతోందా....❤️
    జైహింద్
    #BJPTelangana #BJP4IND #NarendraModi

    • @P.R6386
      @P.R6386 11 місяців тому +11

      అద్భుతంగా చెప్పేరు 100%కరెక్ట్

    • @advocatemanoharreddy
      @advocatemanoharreddy 11 місяців тому +10

      Your explanation is superb 🙏

    • @bh.sairam4475
      @bh.sairam4475 11 місяців тому +7

      THIS IS CALLESD ANALYSIS ❤❤❤

    • @jppriya-ow6fy
      @jppriya-ow6fy 11 місяців тому +4

      Meeru yenni cheppina prajalu mararu. Free padakukalu ichey party ki vote vestaru. Eee sari congress govt 50% win avuthundi. No doubt. Save india from .....🙏🙏🙏🙏

    • @thurpatibalaiahbalaiahthur2362
      @thurpatibalaiahbalaiahthur2362 11 місяців тому +1

      Pichikukkamorugu

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 11 місяців тому +7

    విశాలమైన మన భారత్ ఇంకా ఎంత జాగ్రత్త పడాలో మన వ్యవస్థలకు ఈ సంఘటన నేర్పింది

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 11 місяців тому +3

    🙏 Jai 🙏 Bharat 🙏 Jai 🙏 Hind 🙏🙏🙏🙏🙏🙏

  • @c.shivatarun306
    @c.shivatarun306 11 місяців тому +5

    ప్రేమ్ గారు మీరు అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లు అందరికి అర్ధం అయ్యేయి రీతిలో చాల స్పష్టం గ క్లుప్తంక్లుప్తం గ్గా చక్క గ చెప్తారు

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 11 місяців тому +16

    తీవ్రవాదానికి కులం మతం లేదు Pream Garu......Nice explanation Sir.

    • @P.R6386
      @P.R6386 11 місяців тому +2

      ఇది పెద్ద జోక్😂

    • @forakhandabharat
      @forakhandabharat 11 місяців тому

      ఇప్పటికి వరకు దొరికిన తీవ్రవాదులు ఏ ఏ మతానికి చెందిన వారు?

    • @vijaykrishna5199
      @vijaykrishna5199 11 місяців тому +1

      @@P.R6386 Ok then you tell me....where i was wrong.

  • @ExChristian1011
    @ExChristian1011 11 місяців тому +12

    RAW శక్తివంతమైన ఏజెన్సీ గా ఎదగడం వెనుక భారత్ లో మోదీజీ సారధ్యంలో సుస్థిరమయిన రాజకీయ నాయకత్వం ఉండమే ప్రధాన కారణం!
    ఇజ్రాయెల్ లో గత రెండేళ్ల గా రాజకీయ అస్థిరత పరిస్థితులు నెలకొన్నాయి. బెంజమిన్ నేతన్యాహు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు చాలా కాలంగా.
    నేతన్యాహూ పరిపాలన లో ఇజ్రాయెల్ అస్తవ్యస్తంగా తయారయ్యింది.
    నిత్యం ఎక్కడో ఒక చోట ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది.
    1960 నుండి సమాచారం కోసం CIA మొస్సాద్ మీద ఎక్కువగా ఆధారపడేది.2014 నుండి CIA మొస్సాద్ ల మధ్య సమన్వయ లోపం పెరుగుతూ వచ్చింది.
    పాలస్తీనా విషయంలో ప్రస్తుత జో బిడెన్ యంత్రాగమ్ మొత్తం కమ్మీ లు కావడం వలన ఇజ్రాయెల్ అనుకూల వాతావరణం లేదు. కాబట్టి ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య గురించి CIA ని దూరంగా ఉండాలని ఆదేశాలు ఉండడం వలన గాజా లో ఏం జరుగుతుందో అప్డేట్స్ లేవు.
    నిన్నటి హమాస్ దాడి వెనుక ఇరాన్ ఉన్నది అన్నది నిజం. లేబనాన్ లో హెజ్బొల్లా, పాలస్తీనా లో హమాస్ లకి ఇరాన్ సహాయం చేస్తున్నది. హెజ్బొల్లా షియా గ్రూపు అయితే హమాస్ సున్నీ గ్రూపు.
    *జియో పాలిటిక్స్?*
    రష్యా ఆమోదంతోనే ఇరాన్ సున్నీ గ్రూపు అయిన హమాస్ కి సహాయం చేయడం మొదలుపెట్టింది.
    ఇది ఇజ్రాయెల్, సౌదీఅరేబియాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటున్న సమయంలో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు సౌదీఅరేబియా ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తుందా? లేక సున్నీ గ్రూపు హమాస్ కి మద్దతు ఇస్తుందా?
    చాలా తెలివిగా రష్యా కదిపిన పావు ఇది!
    ఉక్రేయిన్ కి నాటో చేస్తున్న సహాయాన్ని డైవర్ట్ చేయడానికే హమాస్ ని తెర మీదకి తెచ్చాయి ఇరాన్, రష్యాలు.
    మధ్య ప్రాచ్యంలో మళ్లీ అశాంతిని రగుల చేయడమే లక్ష్యంగా ఇరాన్, రష్యా, చైనాలు ప్లాన్ చేశాయి.
    ఇజ్రాయెల్ ఇప్పుడు గాజా, గోలన్ హైట్స్, తో పాటు లేబనాన్, సిరియాలో కొంత భాగాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం సమస్య జఠిలం అవుతుంది.
    *భారత్-Pok?*
    ఇజ్రాయెల్ కనుక పాలస్తీనా ని తన ఆధీనంలోకి తీసుకుంటే దానిని అమెరికా తో పాటు EU సమర్ధిస్తే అప్పుడు POK ని భారత్ స్వాధీనం చేసుకుంటే?
    చచ్చినట్లు భారత్ ని సమర్ధించాలి!
    చాలా జాగ్రత్తగా, సునిశితంగా హాండిల్ చేయాలి భారత్.
    అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరయిన నిర్ణయం తీసుకుంటారు మోదీజీ!
    ఈ విషయం వాళ్ళకీ తెలుసు.
    జైహింద్! జై భారత్!

  • @yvrk9553
    @yvrk9553 11 місяців тому +70

    భారతదేశం లో ప్రతీ ఒక్క పౌరులు
    ఒక అనుక్షిపనితో సమానం
    ఒకసారి ట్రెయ్ చెయ్యవలసింది
    💪💪💪💯💯💯

    • @sreenijaa518
      @sreenijaa518 11 місяців тому +6

      అవును💯🤝💯

    • @prakashvisu2149
      @prakashvisu2149 11 місяців тому +2

      100% correct bro..
      Okkasari kelakamanandi...
      Prathi Hamas kukaaki...gu..cheelipothundi...😅😅

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 11 місяців тому +46

    VOTE FOR BJP 🇮🇳 ❤️ JAI MODI SIR 🇮🇳 ❤️ 💪🏻

  • @sashik9206
    @sashik9206 11 місяців тому +30

    గుడ్ ఈవెనింగ్ మాస్టర్ గారు🙏🏻🙏🏻🌹🌹

  • @gsreddy1835
    @gsreddy1835 11 місяців тому +1

    Super super message India public icharu

  • @eswararaop7402
    @eswararaop7402 11 місяців тому +82

    ముల్ల చెప్పినట్లు జరిగితే.....
    భారత్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ప్రాంతీయ కుల పార్టీలు, మీడియా, కుహనా లౌకిక వాదులు మద్దతు వారికి ఉంటుందని గట్టి నమ్మకం....

    • @krishnavivek9254
      @krishnavivek9254 11 місяців тому +2

      Aunu oka amma ki abba ki puttanolllu terrorists ki support chesthaaru.. Karma

    • @srikanthpeddisetty7283
      @srikanthpeddisetty7283 11 місяців тому +1

      ​@@krishnavivek9254Indian Muslims, Congress party (Khan gress) chestundi

    • @tummalapallipotharaju5379
      @tummalapallipotharaju5379 11 місяців тому

      అందుకే భారత వ్యతిరేక వాదులను పాకిస్థాన్ కు పంపాలి

    • @padmanabhanrariyankandath3164
      @padmanabhanrariyankandath3164 11 місяців тому

      అలా చేస్తే వాళ్ళ పెట్టే మీటింగుల్లో బాంబుల వర్షం కురిపిస్తే సరిపోతుంది .దరిద్రం వదిలిపోతుంది 😂

  • @ZONALMUSIC
    @ZONALMUSIC 11 місяців тому +66

    I appreciate your hard work for spreading important news sir thank you very much

  • @kasanurssreenivas994
    @kasanurssreenivas994 11 місяців тому +17

    రా తన పని తను చేసుకుంటూ పోవాలి , మనుషులను పిల్లలు, ఆడవారు అని కనికరం లేకుండా అందరినీ ఎలా చంపేస్తారు , పాపం పెరిగి పోతోంది, నాశనం తప్పదు, ఎదురు చూస్తూ ఉండాలి, ఏమి చెయ్యాలో భారత్ కు తెలుసు, మన దేశంలో జాతీయ భావమే లేదు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా టెర్రరిస్టు సంస్థలకు వంత పాడుతారు, ఏమని వీరిని, సిగ్గు గా ఉండదా, భారత దేశం ఎప్పుడూ తప్పుగా నిర్ణయాలుతీసుకోదు, జై భారత్ జై జై జై భారత్

    • @546_5
      @546_5 11 місяців тому

      ముఖ్యంగా Khangrace రాజకీయ నాయకులు టెర్రరిస్టు సంస్థలకు వంత పాడుతారు... veellani Gaza lo vadili pettali ippude

  • @suryasuryanarayana7332
    @suryasuryanarayana7332 11 місяців тому +1

    ಸೂಪರ್ ಸ್ಪೀಚ್ ನಮಸ್ತೇ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏

  • @Telugu-Eyes
    @Telugu-Eyes 11 місяців тому +4

    India & Isreal are MIGHTY nations on the face of the earth.

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 11 місяців тому

    ప్రేమ్ జీ నమస్తే, వాళ్ల సంస్కృతి నేర్పినట్లే ఆ ముల్లా మాట్లాడుతున్నాడు, మనది ధర్మం నేర్పిన విచక్షణాయత విధానం,మంచికి మంచి , చెడుకు చెడు, ఖచ్చితంగా చెడు ను నిర్జించాలి, కంట్రీ ఫస్ట్. జైహింద్.

  • @gowthamgem9699
    @gowthamgem9699 11 місяців тому +79

    పాకిస్తాన్ లోఫర్లకు ఇదే మా సవాల్ దమ్ముంటే ఇలా భారత్ పై ఇలా చేసి చూపండ్రా...ముక్కలు ఎవడిదో కూడా కనుక్కోలేరు. తీవ్రవాద దేవుడు అల్లా కూడా అడ్రస్ ఉండడు. తురకోళ్ళైతే రండ్రా....

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 11 місяців тому +5

      Thaggede lya

    • @AbdulAhad-vj4lz
      @AbdulAhad-vj4lz 11 місяців тому +2

      ఎవరో కొంత మంది తప్పు చేస్తే తప్పు చేసిన వారికి చెప్పండి సార్..ఊరికే దేవుడి పేరు మద్యలో ఎందుకు తెస్తారు అనవసరంగా..

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 11 місяців тому

      @@AbdulAhad-vj4lz muslims antha terrorist lu kadhu kani terrorist lu antha muslims

    • @ramumudhiraj7469
      @ramumudhiraj7469 11 місяців тому +7

      ​@@AbdulAhad-vj4lzbro terrarist lu attack chesetapudu Allah ho akbar anadam correct ye na

    • @ssrajnani2192
      @ssrajnani2192 11 місяців тому +5

      Super bro we support Israel

  • @sdkonline7799
    @sdkonline7799 11 місяців тому +1

    I want all countries to be united at this moment and fight against terrorism and abolish it unconditionally!!!

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 місяців тому +6

    Salute to Ajith Doval sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajusadhu135
    @rajusadhu135 11 місяців тому +2

    All' the best to Israel
    Good analysis

  • @padmamallela577
    @padmamallela577 11 місяців тому +2

    Modi Sir took right decision to support Israel and Israel and world supports india . We Indians are good people and will defeat enemies always. Your explanation is excellent Sir

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 11 місяців тому +12

    Very good decision by Bharat very good analysis TQ sir
    World totally polluted with worest politics

  • @rabbybandila8937
    @rabbybandila8937 11 місяців тому +1

    యుద్ధ వాతావరణం సమయంలో మన మిత్రుడు పుతిన్ లేకపోవడం బ్యాడ్ టైమ్ గా భావించాలి. అమెరికా ను నమ్మలేము. మనయొక్క శక్తి సామర్ధ్యాలను నమ్మి, మనం యుద్ధం చేయవలసి ఉంటుంది. సుమారు పదహారు దేశాలతో యుద్ధం చేయడం అనేది తేలికైన విష యమ్ కాదు. మన ధైర్యమే మనలను కాపాడుతుంది.

  • @rajchinni4859
    @rajchinni4859 11 місяців тому +11

    నవ భారత్ 🇮🇳🇮🇳🇮🇳 🔥🔥🔥💪💪💪

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 11 місяців тому +7

    ఇండియా హ్యాకర్స్ అలా చేయడం చాలా సంతోషంగా ఉంది heights of to Indian hackers 👏👏👏👏😂😂😂😂 thank you for helping Israel

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 11 місяців тому +3

    Jai Bharat Jai Hind Jai Narendra Modi Sir 🇮🇳🇮🇳

  • @munis3599
    @munis3599 11 місяців тому +33

    Everything is only possible if Modi continues his journey. So be supportive to Shri Modi ji

  • @dineshreddy1737
    @dineshreddy1737 11 місяців тому +3

    ఈ కాం..గ్రెసు పార్టీ Palastina Hamaas ఉగ్రవాదులకు support చేస్తున్నామని ప్రకటించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు ఎటువంటి వారుఅని.
    ప్రధాని మోడీ గారు అధికారం లో ఉన్నంత వరకు మన దేశాన్ని ఎవరూ కూడా టచ్ చేయలేరు. మన ప్రజలు kuda idhe భావిస్తున్నారు.
    జై మోడీ జై హిందూ జై భారత్ 💪👏🙏🏻

  • @vinodanupuram4500
    @vinodanupuram4500 11 місяців тому +18

    మన మోదీ గారు నిజాయితీ వైపు ఉంటారు....
    మనదేశం లో సిగ్గు, శరం లేని కొంత మంది వెదవలు తీవ్రవాదుల వైపుకు మద్దతిస్తున్నారు...
    ఇలాంటి వెధవలను మన రాజ్యాంగం లో మార్పులు చేసి మరి బహిరంగంగా కాల్చిపడేయాలి...
    జై మోదీ సాబ్...✊
    జై జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @nanigvn1432
    @nanigvn1432 11 місяців тому

    త్రీ వవాదులకు సపోర్ట్ చేయటం అనేది పెద్ద తప్పు. ఇజ్రాయిల్ కి మన సపోర్ట్ కావాలి ప్రేమ్ గారు

  • @luckychannel3565
    @luckychannel3565 11 місяців тому +30

    Thank you sir for your information. And I am a big fan of you. Because you share valuable content to every Indian citizen. And also you tell the gratenes of India in your every video every day I will watch your videos. So many thanks for your information and hard work Jai hind.

  • @nageswararaonagesh2007
    @nageswararaonagesh2007 11 місяців тому +26

    ఇలాంటి సమయంలో పాకీజా పాక్ తోక జాడిస్తే మోదీ పాకీజ పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తారు
    మన గ్రేట్ PM మోదీ దగ్గర వీళ్ళ ఆటలు సాగవు
    జై హింద్🙏🙏🙏
    జై భారత్ 🙏🙏🙏
    జై మోదీ 🙏🙏🙏

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 11 місяців тому +2

    మానవ మృగాలను మనకు అంటగట్టాడు,గాం..ధి 😢 ,ఇంటికొ తుపాకి ఉండనీనండి.

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 11 місяців тому +3

    ISRAEL decession is exactly 💯 correct. I support ISRAEL.Jai Hindustan jai Bharath jai Hind jai Modiji vandematharam. 🕉🇮🇳🚩💐🕉

  • @indian5546
    @indian5546 11 місяців тому +1

    ప్రతి ఒక్కరు నిజాలు తెలుసుకోండి మానవ వినాశకర ఎడారి మతాల గురించి ఐక్యమవుండి దేశ రక్షణ కోసం జయహో భారత్🙏🙏🙏🇮🇳

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 місяців тому +1

    Indian legend jaishankar sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 місяців тому +2

    Super Explanation Prem sir jai hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bondlamaheshmahesh1754
    @bondlamaheshmahesh1754 11 місяців тому +23

    🚩💪Jai modi ji 🇮🇳🔥Jai shree Ram 🚩 Jai barath 🇮🇳

  • @ksubrahmanyam8940
    @ksubrahmanyam8940 11 місяців тому +7

    Jai BHARAT JAI ISRAEL

  • @aeddlasuresh8930
    @aeddlasuresh8930 11 місяців тому +2

    సార్ మిరు .ఇ .యు ట్యూబ్ సూపర్ వార్తల
    సూపర్ స్టార్
    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @peesari1862
    @peesari1862 11 місяців тому +4

    టెర్రరిస్ట్ లను శిక్ష mercyless అత్యుత్తమమైనది 🇮🇳

  • @anilbruceleechavan5674
    @anilbruceleechavan5674 11 місяців тому +21

    JAI MODI SIR ❤❤🎉🎉

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 11 місяців тому +21

    NICE EXPLANATION SIR,THANK Q SIR 🇮🇳 🇮🇱, THANK'S FOR THIS INFORMATION SIR 👍,GOD BLESS ISREAL 🇮🇱 COUNTRY 🙏 & THERE PEOPLE 🙏

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  11 місяців тому +3

      thanks for the visit...

    • @gollapallysanvi3364
      @gollapallysanvi3364 11 місяців тому +3

      @@PremTalksOfficial THANK Q SIR 👍

    • @kesavasarmapamidimarri7702
      @kesavasarmapamidimarri7702 11 місяців тому +2

      ​@@PremTalksOfficial😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉²2❤❤❤❤

    • @JohnsonChandu
      @JohnsonChandu 11 місяців тому +1

      Tq

    • @sathyaprabharani7610
      @sathyaprabharani7610 11 місяців тому

      Prem talks means 🦁🦁🦁🇮🇱🇮🇱🇮🇱❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳👍👍💪💪💪💯💯💯💯💯👌👌 talks

  • @busiest7578
    @busiest7578 11 місяців тому +3

    ఈ యుద్ధము ఇజ్రాయిల్ కి పాలస్తీనా నాకు జరుగుతున్న యుద్ధం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాదులకు మనుషులకు జరుగుతున్న యుద్ధం మన పొరుగున వ్యక్తులు జిహాదీలు అయినా మన పురుగును ఉన్న దేశం జిహాదీ అయిన ఏ దేశము ప్రశాంతంగా ఉండలేదు

  • @Brothervenkatgaaru
    @Brothervenkatgaaru 11 місяців тому +27

    🇮🇳India ❤ Israel 🇮🇱

  • @peesari1862
    @peesari1862 11 місяців тому +41

    మానవ జాతిపై terror దారుణ హత్య వాళ్ళు ఎక్కడున్నా ఏదేశమైనా నాశం అవ్వాల్సిందే 🇮🇳

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 11 місяців тому +10

    Good Evening Sir Good Explanation Sir.. Thank You Sir...🙏🙏

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  11 місяців тому +2

      Keep watching

    • @rajkusar4013
      @rajkusar4013 11 місяців тому

      @@PremTalksOfficial 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @prasanthimurthy7609
    @prasanthimurthy7609 11 місяців тому +2

    God bless Israel

  • @RuthR-nw6tl
    @RuthR-nw6tl 11 місяців тому +3

    GoodSir

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 11 місяців тому +4

    Mr.PREM JI GARU 🙏 THANKS

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  11 місяців тому

      welcome

    • @rajkusar4013
      @rajkusar4013 11 місяців тому

      @@PremTalksOfficial 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @srikanthb7494
    @srikanthb7494 11 місяців тому

    ప్రేమ్ గారు ఇజ్రాయెల్ పౌరుల దేశభక్తికి 1000 నమస్కారాలు 10000 సెల్యూట్ అక్కడ దేశభక్తులు దేశానికి లోపల, బయట కూడా ఉన్నారు. మన కర్మ ఏంటంటే మనకి దేశభక్తులు బోర్డర్లో, దేశద్రోహులు (అందరూ కాదు కొన్ని కోట్లమంది ) దేశం లోపల ఉన్నారు. ఆ ఇజ్రాయిల్ నుండి మన ప్రజలు, ప్రభుత్వాలు చాలా నేర్చుకోవాలి. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 11 місяців тому +2

    Jai Bharat 🇮🇳 Jai shree ram jai hind. Jai 🕉️🇮🇳💯💯💯🔱💪♥️👍

  • @chandrasekharuniharish
    @chandrasekharuniharish 11 місяців тому +3

    ప్రేమ్ గారు ఇలాంటి తిక్క పనులు ఉగ్రవాదులు లేదా పాక్ ఆర్మీ గాని చేస్తే తాత అస్సలు ఉరుకోడు కేవలం pok మాత్రమే కాదు యావత్ పాక్ అంతా మనదేశం పరిధిలోని తెచ్చుకొంటారు అదే జరిగితే pok తో పాటు ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకుని నేరుగా ఒక 6 లైన్ల రోడ్డు లేదా రైలు మార్గం వేసుకోవచ్చు. తద్వారా రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా వాణిజ్యం జరుగుతుంది అలాగే రష్యా గ్యాస్ లైన్ కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇది జరాగాలంటే చైనా ఇన్వోల్వ్ అవ్వకుండా ఉంటే ఇది జరుగుతుంది ఐతే పరిస్థితి వేరేలా ఉంటుంది.

  • @srikanthreddy6143
    @srikanthreddy6143 11 місяців тому +8

    Prem garu dont worry if they do any over action next minit world map will prepared with out pak

  • @sukumarbontha6390
    @sukumarbontha6390 11 місяців тому

    జై మోడీ జె I love india

  • @chintalamohanrao5714
    @chintalamohanrao5714 11 місяців тому

    super brother I support the India and israel

  • @RameshK-gp6pg
    @RameshK-gp6pg 11 місяців тому +4

    jai india jai israeal

  • @ramakrishna2997
    @ramakrishna2997 11 місяців тому

    Jai Sri Ram
    Mera Bharath Mahan 🙏🏼
    Jai Modi Ji
    Jai Ajithdoval Ji
    Jai Yogi Ji.
    Jai Hind 💪
    Good information prem Ji

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 11 місяців тому +1

    జై భారత్

  • @shakerbhavani3513
    @shakerbhavani3513 11 місяців тому +3

    Sir, your analysis on present war situation between Israel and Hamas Terrorists group is super. We hope Israel can finish the war within two days and gain great victory over Hamas Terrorists group. Thank you.

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla2301 11 місяців тому +7

    PM Modi has taken a wise & correct decision Prem garu, why confussion,..
    India always stands against terrorism irrespective of its form any where in the world, We consider hamas as terrorists that is the reason why our PM Modi has taken a decision within hours without mincing words to stand by Israel..
    Not only Israel, any country facing similar problems like terrorism, India will be there to support that country.. That is our principle... Jai hind.. 🇮🇳

  • @rajulapatichinthaiah2477
    @rajulapatichinthaiah2477 11 місяців тому

    Bharat Ki Vyathirekulni Lepeyyali.Jai Bharath.

  • @mnarasimharao6889
    @mnarasimharao6889 11 місяців тому +4

    Bharat yuddham cheyali Jay Bharat

  • @gopalrao6066
    @gopalrao6066 11 місяців тому +2

    మన దేశం
    లో పాకిస్తన్ జెండ పటూకొనీ తిరిగిన వల్లనీ ఆపమనండీ మోదీ గరినీ

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 11 місяців тому

    కష్టకాలంలో భారత మిత్ర దేశం ఇజ్రాయిల్ కు అపన్న హస్తం అందించడం చాలా మంచి నిర్ణయం. తీవ్రవాదం ఏ రూపం లో ఉన్న ప్రమాదకరమే. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులను మరియు హమాస్ తీవ్రవాదులను వెతికి మరీ ఏరివేయాలి. భారతదేశం లో ఉన్న మరకలకు దేశం కల్పిస్తున్న అన్ని రకాల ఉచిత పథకాలను తక్షణమే నిలిపివేయాలి.

  • @jesussatyasuwarthasavepeop8669
    @jesussatyasuwarthasavepeop8669 11 місяців тому

    Yes India is a powerful contry

  • @bommasridhar656
    @bommasridhar656 11 місяців тому

    జైహింద్

  • @user-rc5ze9og5c
    @user-rc5ze9og5c 11 місяців тому +4

    Jai hind, jai Modiji

  • @philipjannu9046
    @philipjannu9046 11 місяців тому +1

    మీ ఊహలకు కొంచం బ్రేక్స్ వేయండి brother.. యుద్ధం జరుగుతుంది దానికి కొన్ని దేశాలు సపోర్ట్ చేశారు కొన్ని దేశాలు చేయలేదు మీరు మీ ఊహాజనితమైన విశ్లేషణలు చెప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం తప్ప వేరే ఏం లేదు అంతా అతి అనిపిస్తుంది తమరి విశ్లేషణ కొంచం తగ్గితే మంచిది మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు కని టెన్షన్ పడకండి

  • @manoharpalmer
    @manoharpalmer 11 місяців тому +4

    Prem ji nuvvu ekkada kurchoni, edi, ela, eliya cheyali, entavaraku, anni alochanacheci, cheppagalaru, thank you.

  • @raomunukutla8951
    @raomunukutla8951 11 місяців тому

    మీరే అన్నారు కదా తీవ్రవాదికి చిన్నవాడు పెద్దవారు ముస్లిములు హిందువులు అన్న తేడా వుండదని

  • @satyanarayanapan
    @satyanarayanapan 11 місяців тому +4

    Right

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 11 місяців тому +2

    Namasthe Sir meru cheppindi 100% vasthavamu. Be everyone support BJP and NModiji . 🇮🇳🙏JaiAkhandaBharat Jai NModiji🙏🙏🕉🔱🚩🌹🙏🌹🎉

  • @sudhakarmadehal1064
    @sudhakarmadehal1064 11 місяців тому

    Good information and strength of India.

  • @singhck3996
    @singhck3996 11 місяців тому

    Thank you pm ji

  • @balrajdeshetty3762
    @balrajdeshetty3762 11 місяців тому +1

    మనం కూడ రడీగా ఉండాలి

  • @ambatipudiv.l.narasimham2899
    @ambatipudiv.l.narasimham2899 11 місяців тому

    Very good analysis
    Thank you
    India has taken correct action

  • @avalaramesh2747
    @avalaramesh2747 11 місяців тому

    Good jai. Bharath. Modi

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 11 місяців тому

    Excellent message sir, Jai Hind

  • @badnakantiparsharamulu6336
    @badnakantiparsharamulu6336 25 днів тому

    Jai Bharat Jai Modiji Jai Hind

  • @tv.ramanjaneyuluanjaneyulu
    @tv.ramanjaneyuluanjaneyulu 11 місяців тому

    భారత్ ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేస్తే ముస్లిం దేశాలు ఎప్పటికైనా ఏకమయ్యే కచ్చితంగా బ్రహ్మంగారి చెప్పినట్టు కృష్ణానది వరకు తరిమికొట్టే అవకాశం

  • @gvrao
    @gvrao 11 місяців тому +1

    Our India Must help Our Israel the number one of our Ailee

  • @srinivasvasamsatty2298
    @srinivasvasamsatty2298 11 місяців тому +7

    Jai Hind Jai Bharat Jai modi 🚩🚩 🇮🇳 🇮🇱

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 11 місяців тому +4

    Thank you for this precious information that India secured our borders.Keep posting ongoing status please

  • @apuroopapu6431
    @apuroopapu6431 11 місяців тому +4

    Waiting for more updates sir...

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  11 місяців тому +1

      Very soon

    • @rajkusar4013
      @rajkusar4013 11 місяців тому

      @@PremTalksOfficial 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 11 місяців тому

    ఏముంది.. ఇజ్రాయేల్ లాగే..
    ఇంకో 50 సంవత్సరాలు కాశ్మీర్ పేరు ఎత్తకుండా చెయ్యాలి..
    జై భారత్..!

  • @narayanamurthy5587
    @narayanamurthy5587 11 місяців тому

    Very good information

  • @eswararaop7402
    @eswararaop7402 11 місяців тому +3

    FACT SIR

  • @saariikamoto
    @saariikamoto 11 місяців тому

    Awesome 👍 video excellent 👌 sir very valuable information. WE support MODI sir government decision super 👌. WE support ISRAEL 🇮🇱also

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 11 місяців тому +2

    Very good information.

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  11 місяців тому +1

      So nice of you

    • @rajkusar4013
      @rajkusar4013 11 місяців тому

      @@PremTalksOfficial why can't you tell me so nice of you Mr. Palestinia ???😂😂😂😂😂😂😂😂😂😂

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy 11 місяців тому +4

    All credit goes to peddanna.🙏🙏🙏🙏

    • @Ajaydadhi94
      @Ajaydadhi94 11 місяців тому

      Evarini recchagotavaddu