ఇజ్రాయెల్ ను ఎవరు ఓడించలేరు ఎందుకు | Nobody can beat israel why? Shocking Reasons!

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 2,3 тис.

  • @dmcm-davidmelodieschristia2413
    @dmcm-davidmelodieschristia2413 11 місяців тому +225

    Excellent 🎉

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  11 місяців тому +21

      Thanks for the visit

    • @muralisubhireddy3083
      @muralisubhireddy3083 11 місяців тому +8

      Verry good message

    • @vijaym634
      @vijaym634 11 місяців тому +13

      ఇజ్రాయెల్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇజ్రాయెల్ మన ఆత్మ

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому +5

      @@vijaym634
      🍌 కాదా...😁😂🤣

    • @jayarajupandula4636
      @jayarajupandula4636 11 місяців тому +2

      ​@@vijaym634😊 😊

  • @narayanaraomenta7737
    @narayanaraomenta7737 11 місяців тому +587

    చిన్న దేశం తక్కువ జనాభా కాని ప్రపంచాన్ని శాసించు చున్నది రియల్లీ గ్రేట్

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому +10

      అయ్యా బాబయ్య...
      అసలు ఇంటెల్ పెంటియం ప్రాసెసర్ ని కనిపెట్టింది.... వినోద్ ధామ్
      ఇతన్ని ఫాదర్ ఆఫ్ పెంటియం ప్రాసెసర్ అని అంటారు...
      ఇతను అమెరికాలో స్థిరపడిన మన ఇండియన్...

    • @narayanaraomenta7737
      @narayanaraomenta7737 11 місяців тому +4

      @@VenkataRamanaP-km5ot Superb

    • @shanthi4620
      @shanthi4620 11 місяців тому +16

      ఆ చిన్న దేశంలో నిజమైన దేవుడు వున్నాడు

    • @ThirupalNaik-cf2er
      @ThirupalNaik-cf2er 11 місяців тому +5

      @@VenkataRamanaP-km5ot బోడి ఒకటి ఏందో కనిపెడితే దాన్ని కుక్కలాగా అరవకు, ఇస్రేల్ లో ప్రతి గల్లి కొకడున్నాడు అలాంటివాళ్ళు

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому +3

      @@ThirupalNaik-cf2er
      కొంపతీసి నువ్వు యూదు అనుకుంటున్నావా...
      అంటే నువ్వు యూదుల మొగ్గ కి పుట్టావా...😁😂🤣

  • @Csr721
    @Csr721 11 місяців тому +142

    దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్. Hallehluya.

    • @gangadharchary4090
      @gangadharchary4090 5 місяців тому

      సాంతయ్య హిందువు జై భీం బౌద్ధం హల్లెలూయ క్రిష్టియన్ దీంట్లో మీకు బువ్వపెట్టేది ఏది

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 11 місяців тому +165

    ప్రేమ్ గారూ, మీ విశ్లేషణ, వివరణ చాలా చాలా కరెక్ట్. నిజం చెప్పారు

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому +1

      అయ్యా బాబయ్య...
      అసలు ఇంటెల్ పెంటియం ప్రాసెసర్ ని కనిపెట్టింది.... వినోద్ ధామ్
      ఇతన్ని ఫాదర్ ఆఫ్ పెంటియం ప్రాసెసర్ అని అంటారు...
      ఇతను అమెరికాలో స్థిరపడిన మన ఇండియన్...

    • @vijayakarri7328
      @vijayakarri7328 11 місяців тому +1

      ​@@VenkataRamanaP-km5otIntel first processor was launched in the year 1971, Intel Pentium processor was launched in the year 1993, which was developed by vinod dham as you said, it was 5 th generation processor, may be Prem sir is talking about ownership( yajamanyam) of company, ownership is different from invention, Intel Pentium processor may be developed by vinod dham, but company was not belongs to him, ...

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому

      @@vijayakarri7328
      That's what I am saying...
      Intelligence is different from ownership...

    • @Baburao-v7q
      @Baburao-v7q 6 місяців тому +2

      వారు వకవేళ ఓడిపోతే క్రీస్తు వారు రెండవ రాకడ వస్తారు అప్పుడు ఎవరి కర్మల చొప్పున వారికి తీర్పు నరకము, స్వర్గము 🙏ఇప్పుడే ఆయనను ఒప్పుకొని మారుమనసు పొందండి లేకుంటే మీ కర్మ నరకమే 😂😂😂😂

    • @Tychicus12345
      @Tychicus12345 16 днів тому

      ..

  • @JaySaradhi-u8x
    @JaySaradhi-u8x 6 місяців тому +151

    I ❤ Jesusసామెతలు 2:6
    యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును

    • @rkumar9168
      @rkumar9168 Місяць тому +2

      @@JaySaradhi-u8x oh my goodness they don’t believe in Jesus or something they don’t go to church alps they have different temples

  • @tinkusolo1314
    @tinkusolo1314 6 місяців тому +25

    మీరు ఆ దేశం గురించి అంత గొప్పగా వర్ణిస్తూ చెప్పే విధానం నా నరనరాల్లో తెలియని ఒక అలజడి ఉత్తేజంతో ఉరకలేస్తుంది❤❤❤

  • @christilla810
    @christilla810 11 місяців тому +81

    😮ప్రేమ్ గారు నిజాన్ని చక్కగా చెప్పారు.వారు దేవుడు ఏర్పార్చుకొన్న ప్రజలు. దేవుడు వాళ్లకు ఎప్పుడు తోడుంటాడు.వాళ్ళను ఎవరూ గెలువలేరు.వారి పక్షాన నిత్యం దేవుడు ఉంది, కంటిపాపలా కాపాడుతాడు.

  • @KrupanandamKothapally-zv9ex
    @KrupanandamKothapally-zv9ex 10 місяців тому +144

    చాలా చాలా బాగా చెప్పారు ప్రేమ్ గారు ఇది 100/ వాస్తవం .
    దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గక !

    • @RamMudhiraj-om4oj
      @RamMudhiraj-om4oj 5 місяців тому +1

      India ki sahayam chesina goppa dhesham love Israel

  • @vickysmart6361
    @vickysmart6361 11 місяців тому +159

    మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటచొప్పున తానే మీకొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వేయిమందిని తరుమును (యెహొషువ 23:10)

  • @christian_paul_777
    @christian_paul_777 3 місяці тому +24

    మీరు చెప్పినంత బాగా ఎవరు చెప్పలేదు మాకు బాగా అర్థమైంది. థాంక్యూ అండి

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 2 місяці тому +10

    జీవముగల దేవుడు మనతండ్రి అయిన యెహోవా దేవుడు స్వయంగా ఇశ్రాయేలు లకు ఇచ్చిన దేశం దేవుని గొప్పదనం ఎంత చక్కగా వివరించారు సర్ గాడ్ బ్లెస్స్ యు

  • @solamanraju2912
    @solamanraju2912 11 місяців тому +310

    ప్రేమ్ గారూ, మీరు pure హిందూ అయినా, బీజేపీ సపోర్టర్ అయినా ఈ వాస్తవాన్ని వెలికి తీశారు

    • @suryabojanki4190
      @suryabojanki4190 11 місяців тому

      ఏరా సంక్రజాతి శాల్మన్ రాజ్ గోర్రి,,,,, మనకు సిగ్గు సరం ఉండదు కదా,,, హిందూ గా పుట్టి ఈ మట్టిలో ఉన్న భగవంతుడును,,ఈ దేశాన్ని,,ఈ దేశం గాలి నీరు తిండి సమస్తం అనుభవిస్తు,, పైగా హిందూ రిజర్వేషన్లు అనుభవిస్తు,, ఈదేశాన్ని,,ఈ ధర్మాన్ని,, దూసిస్తున్నారు.‌!! మీరు. అమ్మానాన్నలకు పుట్టారో లేదో. ,, ఒక్క సారి చెక్ చేసుకోండి.‌!! హిందూ అనే ధర్మామే మీకు గౌరవాన్ని,, జీవితాన్ని,,భుక్తిని,, ప్రసాదించింది..!! అందుకే మీకు సిగ్గు సరం ఉందాలేదని ప్రశ్నిస్తున్నాను?????

    • @durgaranibhaskarla7163
      @durgaranibhaskarla7163 11 місяців тому +2

      Super sr in all aspect Prem garu is good. But he doesn't want to see jgn destroyment in ap. People are literally suffering. Can't speak. Can't come out. He won't tell the truth because jgn is friendly modi

    • @info9898
      @info9898 10 місяців тому +1

      All nonsense messages prem

    • @j.r.rkumar5843
      @j.r.rkumar5843 5 місяців тому +2

      So యూదుల దేవుడు నిజమైన దేవుడు ఆయన కుమారుడే Jesus Christ

    • @gangadharchary4090
      @gangadharchary4090 5 місяців тому +1

      ఆయన ప్యూర్ హిందవే కాని నీవు ప్యూర్ కిరస్తానివా ఎట్లైయావు

  • @borellisyamalamma4125
    @borellisyamalamma4125 11 місяців тому +65

    మీ రు చాలా బాగా చెప్పారు ఎందుకు అంటే వారి కి దేవుడు తోడుగా ఉంటాడు వారు దేవుని ప్రజలు అందుకే వారికి అంత తెలివి

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 11 місяців тому +51

    ప్రేమ గారు చాలా చాలా మంచి మాటలు చెప్పారు మాకు చాలా సంతోషంగా ఉంది అమెరికాలో ఉన్న యూదులు ఒక్కొక్కడి ఆస్తి ముఖేష్ అంబానీ లాంటి ఆస్తి కలిగి ఉన్నారు వీళ్ళు కొరకు లోతుకు స్టడీ చేయండి చాలా నిజాలు చెప్పారు మీకు ప్రత్యేక వందనాలు

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 6 місяців тому +33

    దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇశ్రాయేలీయులు! వీరికి మూలపురుషుడు యాకోబు! దేవుడు యాకోబుకు వాగ్దానం చేశాడు సమస్త దేశముల కంటే నేను నిన్ను హెచ్చిస్తానని! ok Good impermation Thanku🙏

    • @hemakumarvarma4916
      @hemakumarvarma4916 Місяць тому

      అవునా ఇశ్రాయేలీయులా, యూదులు కాదా ,మూడు మేకలు కొట్టింది కూడా వాళ్లే కదా!
      యూదులు కూడా ఇజ్రాయిల్ లో పుట్టిన వాళ్లేగా !మరెందుకు యూదుల్ని ఇజ్రాయిల్ లో పుట్టించాడు మీ దేవుడు.
      ఎక్కడ నుంచి వస్తారా మీ ఎదవ సంత.
      నల్లటి పుస్తకం ఒకటి చదివేసి సామాజిక మాజిక మాధ్యమాలలో పడతారా ఏంటి!?

  • @moseskondeti5890
    @moseskondeti5890 6 місяців тому +12

    ప్రేమ్ గారు, మీ నోట సత్యాన్ని దేవునికి స్తోత్రము. ఆమెన్.

  • @ThirupalNaik-cf2er
    @ThirupalNaik-cf2er 11 місяців тому +551

    ఇండియా , ఇస్రేల్ నాకు రెండు కళ్ళు లాంటివి ....🇮🇳🙏🇮🇱 ఇస్రేల్ ప్రజలకు దేవుడిచ్చిన వరం అద్భుతమైన జ్ఞానం...చిన్న దేశమైనా ఇస్రేల్ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ఖ్యాతిని కలిగివుంది.. ఇస్రేల్ ప్రజల ఆలోచనా విధానం ఎప్పుడు సన్మార్గం వైపు ఉంటుంది ... శాస్త్ర సాంకేతికపరంగా వారి పనితీరు అద్భుతం,ఆశ్చర్యం,ఎన్నోదేశాలకు ఆదర్శం.... ఇండియా ఇస్రేల్ మైత్రి ఎప్పుడు దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను..🙏🙏🙏

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому +7

      Father of Intel Pentium processor... Vinod Dham.

    • @gggta7169
      @gggta7169 11 місяців тому +2

      Sollu fello

    • @ThirupalNaik-cf2er
      @ThirupalNaik-cf2er 11 місяців тому +19

      @@gggta7169 ఏమి కాలుతుందా ?పోయి చన్నీళ్ళు పోస్కో పో,,,

    • @Uma-dg9wc
      @Uma-dg9wc 11 місяців тому

      @@gggta7169 Pakusthan Kohja.G musukora madatha...P00...

    • @revmnpaul
      @revmnpaul 11 місяців тому +26

      ఆదికాండము 12:1
      యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
      ఆదికాండము 12:2
      నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
      ఆదికాండము 12:3
      నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా

  • @నాగరాజుకలేకూరి
    @నాగరాజుకలేకూరి 11 місяців тому +282

    దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం దేవుడు వారికి తోడుగా ఉన్నందువల్ల వాళ్లు నిత్యము వర్ధిల్లుతూ ఉంటారు ఆ దేవుని నమ్ముకున్న వారందరూ వారి వలె వర్ధిల్లుతూ ఉంటారు ఆమెన్ ఇది నిజం

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому +8

      అవునవును... అందుకే యూదులు కుక్కను కొట్టినట్టు కొట్టి సిలువ వేశారు...

    • @rameshpamuri
      @rameshpamuri 11 місяців тому +8

      Vallu jusese nu nammaru bro anduke vallu great antara bro

    • @Venkat4300
      @Venkat4300 11 місяців тому +1

      Amen🙏🙏🙏

    • @truthredeemer5084
      @truthredeemer5084 11 місяців тому

      ​@@VenkataRamanaP-km5otచరిత్ర పూర్తిగా తెలుసుకో సోదరా...
      యేసు తమ మెసయ్య లా వస్తారని ముందే ప్రవచించిన వాళ్ళు కనుగొనలేకపోయారు.
      యోహాను 1:11
      ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
      *వాళ్ళు నమ్మకపోగా సిలువ వేశారు కాబట్టి, శాపన్ని కొని తెచ్చుకున్నారు.
      మత్తయి 27:25
      అందుకు ప్రజలందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
      *అందుకే ఇజ్రాయెల్ లు క్రీ. శ. 70 లొ చెదిరిపోయి మళ్ళీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 1948 లొ వారి స్థలానికి వచ్చారు.
      యెహేజ్కేలు 11:16
      కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుముప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆ యా దేశములలో వారిని చెదరగొట్టి నను, వారు వెళ్ళిన ఆ యా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును.
      *ఈ 2000 సంవత్సరాలలో యేసయ్య తన స్వరక్తమిచ్చి సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. వాళ్లే క్రీస్తువులు అయ్యారు.
      *యేసు క్రీస్తు మళ్ళీ రెండొవ రాకడ వచ్చినప్పుడు యేసే తమ మెసయ్య అని ఇజ్రాయెల్ లు తమ పితరుల చేసిన పాపానికి (సిలువ వెయ్యడం ) రొమ్ము కొట్టుకుని పశ్చాతాపబడతారు.
      జెకర్యా 12:10
      యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద(వాని) దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
      *బైబిల్ పూర్తిగా అర్ధం చేసుకో సోదరా సత్యం తెలుస్తుంది.
      మత్తయి 24:35
      ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.🙏🏼

    • @chinnakrishna4117
      @chinnakrishna4117 11 місяців тому +2

      Valu Jesus ni namaru

  • @voicefromyerushalem
    @voicefromyerushalem 11 місяців тому +274

    ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉన్నాడు అనడానికి మీరు చేసినటువంటి ఈ video నే పెద్ద నిదర్శనం.. ఇశ్రాయేలు దేవుడు కు నుకడు నిద్రపోడు.. దేవుడు యూదులకు తోడుగా ఉన్నాడు,ఎప్పటికీ ఉంటాడు.. This video is prof..Wonderful video చేసారు. రేపు ఈ ప్రపంచం మొత్తం కూడా తెలుసుకుంటుంది యూదుల గొప్పతనం.. That isreal 🙏🙏🙏

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому +3

      అయ్యా ...తమరు యూదులా అండి...😁

    • @kjr1357
      @kjr1357 11 місяців тому +12

      @@VenkataRamanaP-km5ot
      ఒక సత్యం చెప్పటానికి ఆ సమాజక వర్గానికి చెంద వలసిన పనిలేదు. యూదుల గురించన సత్యం చెప్పటానికి మనం యూదుల మై వుండాల్సిన పనిలేద. వారిని గురించన సత్యం తెలిస్తే చాలు.

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 11 місяців тому +2

      ​@@kjr1357. Correct✅. Andi. Mana. India🇮🇳. Yeshu kuda. HindhuVallu. Lo. Conversation chisiru. Eppudu. Yuddhulanun. ...yadavalu..anturnaru ... Picha. Deshayam. Ayandhi. 😢😢.

    • @honey4337
      @honey4337 6 місяців тому +1

      యేసును సిలువ వేసింది యూదులేకదా

    • @honey4337
      @honey4337 6 місяців тому

      లామా లామా సభక్తాని మర్చిపోయారా
      దేవుడు ఎన్నుకున్న యూదులు మళ్ళీ దేవుని అగ్రహానికి గురికలేదా
      ప్రపంచము లో క్రైస్తవులును అతి నీచంగా చూసేవాళ్ళు కేవలం యూదులు మాత్రమే

  • @aharonkovvuri7164
    @aharonkovvuri7164 6 місяців тому +52

    దేవుడు ఒక్కడే ఆయనే యెహోవా దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన వలనే సమస్తము సాధ్యము ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏

  • @pavankonduri5414
    @pavankonduri5414 6 місяців тому +9

    సర్ మీరు చాలా బాగా వివరణాత్మకంగా తెలిపినందులకు ధన్యవాదములు.

  • @krishnamohan712
    @krishnamohan712 11 місяців тому +66

    God bless you prem sir ...వాస్తవాలు చెప్పారు

  • @gooddaytoyou543
    @gooddaytoyou543 11 місяців тому +214

    వారి దేవుని వారు విడిచి పెట్టనంత వరకు వారిని ఎవరూ ఒడించలేరు
    వారి ఘనతను కారణం వారి దైవమే నండి

    • @k.sathishkumar4278
      @k.sathishkumar4278 6 місяців тому

      Valu matrame devuni varu migatavalu thikka pukollu

    • @AnudeepKristy
      @AnudeepKristy 5 місяців тому

      @@k.sathishkumar4278
      Lazer
      Pacemaker
      Stainless steel
      DNA mutation
      E=mc square (Albert Einstein)
      Nuclear power (Oppenheimer)
      Google ceo
      Facebook
      Iron dome
      Android
      Intel processor
      Capitalism
      USB flash drive
      Polio vaccine
      Above all these 40 % of noble prizes are owned by jews despite being only 0.01 % population in the world...... Ippudu chepu emo antunav ☺️

    • @Entertainment-8627
      @Entertainment-8627 3 місяці тому

      Yesaaiah dwara manamu kuda ayana biddalame sodhara .

  • @BelieversMediaMinistries
    @BelieversMediaMinistries 11 місяців тому +322

    బైబిల్ చెప్తుంది : వీరు దేవుని ప్రజలని, దేవుని చేత ఎన్నుకోబడిన వారని, వాగ్దాన పుత్రులని. పోనీలే ప్రేమ్ కుమార్ గారు ఇన్నాళ్లకు ఒక సత్యాన్ని సూటిగా స్పష్టంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    • @asheervadparadisegardenavp1567
      @asheervadparadisegardenavp1567 11 місяців тому

      @@ShaikJanibasha-g6u ఎస్ ఏసుక్రీస్తును సిలువ వేసింది యూదులే సార్, వారి దేవుడు రాజుగా వస్తాడు అని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది అది ఏసుప్రభువు రెండవ రాకడ. మొదటి రాకడలో ఏసుప్రభువు మరణమును జయించడం ద్వారా భూజనులందరికీ దేవుని రాజ్యానికి మార్గము సూచించాడు. ఇది ధర్మశాస్త్రములో ఉన్నది యూదులు గ్రహించడం లేదు.

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому

      @@ShaikJanibasha-g6u
      Yes...

    • @prasadponnaluri5213
      @prasadponnaluri5213 10 місяців тому +3

      But they don't believe yesu.

    • @Johnny-x9j
      @Johnny-x9j 10 місяців тому +6

      ​@@ShaikJanibasha-g6uయూధులు jesus ని నమ్మరు కాబట్టే మనం అందరం నమ్ముకుంటున్నాం లేపోతే jesus కూడా only ఇజ్రాయెల్ కే దేవుడయ్యేవాడు కదా సార్ 🙏

    • @mrindian5908
      @mrindian5908 9 місяців тому

      Hitler massacred lakhs of Jews but your Lord did not save them from defeat. For your information KJews font consider Jesus as God, they look at Jesus as a preacher.

  • @raovs7630
    @raovs7630 Місяць тому +9

    Great nation with highest national spirit. Hattsoff. ఈ మెసేజ్ చాలా clear గా ఇజ్రాయెల్ strength గురించి వివరించారు. ధన్యవాదములు ప్రేమ్ జి. 🙏🌹👌

  • @bpradeep4841
    @bpradeep4841 6 місяців тому +17

    ❤ Israel దేశము ముందు రష్యా అయినా బయపడి పారిపోవలసిందే ప్రేమ్ గారు యేసుప్రభువు కాపాడేదేవుడు .
    Jesus Loves you All ❤ ❤❤

  • @chsimhachalam7083
    @chsimhachalam7083 11 місяців тому +175

    దేశం మీద ప్రేమ గౌరవం ..అవసరం అయితే ప్రాణాలు ఇవ్వడానికి సిద్దంగా ఉండే ప్రజలు...ఎప్పుడు మత గొడవలు లేకుండా మొత్తం ఒకే యూనిటీ మీద ఉండే ప్రజలు.. ఇలాంటి దేశాన్ని ఎన్ని దేశాలు వచ్చిన ఓడించడం చాలా కష్టం...జై హింద్

    • @rajanibeldhe6614
      @rajanibeldhe6614 11 місяців тому +5

      S sir, their unity nd intelligence awesome

    • @shanthi4620
      @shanthi4620 11 місяців тому +5

      వారీ మధ్యలో నిజమైన దేవుడు వున్నాడు ఆదే వారికి నమ్మకం

    • @chinnakrishna4117
      @chinnakrishna4117 11 місяців тому +5

      @@shanthi4620 evadu aa nijamina devudu yesu aithe kadhu sri krishnudu valani rakshisthunadu

    • @ramulucheeturi931
      @ramulucheeturi931 11 місяців тому

      ​@@chinnakrishna4117🌺👌👍👌🌺

    • @RajeshRajesh-cn2ps
      @RajeshRajesh-cn2ps 11 місяців тому +1

      Namaste prem garu

  • @kuwaitq7842
    @kuwaitq7842 11 місяців тому +78

    ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు..... వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు..... నిజాలు మాట్లాడారు... TQ sir..... Praise the lord 🙏...

    • @Ravikumar23618
      @Ravikumar23618 Місяць тому +1

      Yes true

    • @hemakumarvarma4916
      @hemakumarvarma4916 Місяць тому +1

      నువ్వు ఎక్కడ నుంచి వస్తారు రా! ఎదవ సంత.
      జీసస్ కి మూడు మేకలు కొట్టి వేలాడ తీసింది
      ఇజ్రాయిల్ వాళ్ళు ,
      యూదులు ఈ విషయం గమనించి కామెంట్ పెట్టండి.

    • @jaggarao378
      @jaggarao378 Місяць тому +1

      Praise the Lord....Nobody touches them

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 11 місяців тому +42

    ఇజ్రాయెల్ ప్రజలు తమ యొక్క దేశం కోసం, జాతి కోసం పోరాడటం ఆదుభతమైన ప్రయాణం అనవచ్చు! ఇటువంటి అంశాలను ఇండియా లో మన జాతి అభివృద్ధికి పునాదులు గా మలచుకోవడం జరగాలి....

  • @rajupuvvula4918
    @rajupuvvula4918 2 місяці тому +6

    ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునకడు నిద్రపోడు ఆయనే మన ప్రభువైన యేసు క్రీస్తు🙏

  • @jayaprakashneereri
    @jayaprakashneereri 3 місяці тому +6

    Israel ప్రజల వల్ల ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడాలని యెహూవా సంకల్పం, అది నేడు నెరవేరుతున్నది, ప్రేమ్ గారు, మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 місяці тому

      Exactly correct devine wisdom 🙏🏻👌🏻👍🏻👍🏻👌🏻🙏🏻

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna7123 11 місяців тому +34

    చాలా మంచి సేకరణ మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి అద్బుతం

  • @tejaswiniinapanurthi9877
    @tejaswiniinapanurthi9877 11 місяців тому +572

    ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు కునకుడు నిద్రపోడు Praise to God Jesus😢😢😢

    • @Yourself-2014
      @Yourself-2014 6 місяців тому +2

      You are INDIANS

    • @honey4337
      @honey4337 6 місяців тому

      యూదులు చాలా కాపటులు, ఈ జాతి అనేక ఋషులను చంపేసింది, నియంతలో వీళ్ల్లు చాలా ముందుంటారు, అందుకే దేవుని శాపం చాలా కాలం వీళ్లపై ఉంది
      వీరు అన్ని దేశాల ఆర్ధిక మూలలు నాశనం చేసేవరకు వొదలరు....
      ఈ జాతి కోసం అందరం తప్పనిసరిగా చదవాలి

    • @sncollections162
      @sncollections162 6 місяців тому +9

      Yesu Prabhu nee ni siluva chesina Israel u.

    • @SpyScorpion7
      @SpyScorpion7 6 місяців тому

      ​@@sncollections162Because, to fulfill the Scriptures already written by The Almighty God, such that Human will be saved after knowing the truth and the truth is JESUS CHRIST IS THE ALMIGHTY GOD, Repent your sins and you will be saved!🇮🇱🇮🇳🇮🇱🙏 Read The Bible or ask any pastor or a Christian for further details! Thank You!❤

    • @tirupathirao6174
      @tirupathirao6174 6 місяців тому +3

      Ala anaku malli mekulu kodataru. Nake enduku thandri e mekulu ani antadu .appdu sagam champru .eppudu mari legadu.

  • @sampathreddy3073
    @sampathreddy3073 11 місяців тому +43

    అక్కడి 90 లక్షల మంది సైనికులే
    మన దేశంలో కూడా ప్రతి ఓక్కరు సైనికులుగా మారలని సుభాష్ చంద్రబోగారు బావించారు కాని మన నాయకులు నేహ్రు అమలు చేయలెదు.

  • @japalachinna
    @japalachinna 3 місяці тому +23

    యేసయ్య మీ పాదాలకు వందనాలు🙏🙏🙏

  • @user-nq8ks8st2o
    @user-nq8ks8st2o 2 місяці тому +13

    దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము దేవుడు వారికి తోడుగా ఉంటాడు, దేవునికే మహిమ 🙏Amen🙏

  • @bjsimon9122
    @bjsimon9122 11 місяців тому +28

    ప్రేమ్ గారూ, వాస్తవాన్ని చాలా చక్కగా వివరించారు.

  • @asheervadparadisegardenavp1567
    @asheervadparadisegardenavp1567 11 місяців тому +51

    ప్రేమ్ గారు, నిజంగా ప్రభావవంతమైన అద్భుతమైనది ఈ విశ్లేషణ, ఖచ్చితత్వం మరియు లోతుతో కీలకమైన డైనమిక్స్‌పై నిజంగా ప్రశంసనీయమైనది.👌

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  11 місяців тому +1

      our pleasure...

    • @sriramnarsaiah3467
      @sriramnarsaiah3467 11 місяців тому

      👍👏🙏👌

    • @Biblemedia-o8y
      @Biblemedia-o8y 11 місяців тому

      ఇన్నాళ్లకు నిజం చెప్పారు, కాని క్రైస్తవులు అంటే కసాయి ఎందుకూ sir sai గారికి మీకు

    • @asheervadparadisegardenavp1567
      @asheervadparadisegardenavp1567 11 місяців тому

      @@Biblemedia-o8y బ్రదర్, మీరు తెలిసి మాట్లాడుతరో తెలువక మాట్లాడుతారో నాకు అర్థం కాదు? అందరూ ఒకేలాగా ఉండరు, అందరి మీద ప్రేమ ఉంటే మీరు అలా రాయరు.

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 11 місяців тому +127

    ప్రభువుకు స్తోత్రం కలుగును గాక ఆమేన్ 🙌🏻 ఇశ్రాయేలీయులను ఎవరు ఓడించలేరు !? ఎందుకంటే !🤔🤔 దేశం చిన్న దేశమైన, గొప్ప దేవుడు, ఏకైక దేవుడు , వారి పక్ష్యముగా ఉన్నాడు.👍👍

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 Місяць тому +5

    ఇలాంటి గొప్ప టెక్నాలజీ దేశ 0 మనకు స్నేహితులు కావడం అదృష్టం

  • @konakondlaramachandrarao9150
    @konakondlaramachandrarao9150 Місяць тому +4

    చాల ముఖ్యమైన సమాచారాన్ని అందించారు

  • @ganasalavenkanna3709
    @ganasalavenkanna3709 11 місяців тому +78

    దేవుని కుమారులు వారూ.. ఇశ్రాయెలు నిన్ను ఏర్పారుచుకున్నది నేను అంటుంది...🙏✡️🙏....బైబిల్...🙏✡️ 🙏

  • @telanganaravibabunews
    @telanganaravibabunews 11 місяців тому +168

    ఇండియా అన్న ఇండియా ప్రజలన్న ఇజ్రాయెల్ కు ఎంతో ఇష్టం

    • @anandakumaripusarla9930
      @anandakumaripusarla9930 6 місяців тому +1

      Amen 🙏

    • @sadiya.q966
      @sadiya.q966 Місяць тому

      meru muslim to paga andku israeal ante ishtam kaani maa pravakta cheparu gelupu tarvata isareal nashnam aai potundi oka dinam wait &watch islam mottam world lo vastadi

    • @vijayakumara6156
      @vijayakumara6156 Місяць тому

      ​@@sadiya.q966good joke 👌😄

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 11 місяців тому +50

    ప్రేమ్ గారు ఓటింగ్ సిస్టం బాగుంది మన ఇండియాలో కూడా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది అవుట్ ఆఫ్ లో మన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్లకి ఓటు వేసే అవకాశం ఉంటుంది

    • @marnirambabu
      @marnirambabu 11 місяців тому

      Hyderabad lo vunna AP voters ki AP lo vote vese hakku ledanta. Jagan votes teepinchesthunnadu. Meremo outside India voters gurinchi matladuthunnaru

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 3 місяці тому +5

    యుద్ధము God ది... సృష్టికర్త
    అబ్రహం దీవెన నీవల్ల జనములు దీవింపబడేదారు

  • @benjamin171177
    @benjamin171177 Місяць тому +2

    Yes yes yes yes దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @Ashish0421
    @Ashish0421 11 місяців тому +348

    వీళ్ల వెనక వున్న దేవుడు గొప్పవాడు

    • @kjr1357
      @kjr1357 11 місяців тому +9

      Yes

    • @marylatha7998
      @marylatha7998 11 місяців тому +13

      Abraham God, Issac God n Israel God. Glory to You Lord. 🇮🇱💐🇮🇳

    • @venkatab2718
      @venkatab2718 11 місяців тому +7

      నీ బొందెం కాదు ,
      కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా అది , ఏపని చేయని సోమర్లనూ వదలరు , ఒక పుస్తకం చంకలో పెట్టుకొని తిరుగుతాము అంటే కుదరదు
      అలాగే దేశాధ్యక్షుడిని అందరూ గౌరవిస్తారు , మీలో ప్రస్తుత ప్రధానిని గౌరవిస్తున్నవారేందరు ? మరియు ప్రధాని కూడా వారి కొడుకును యుద్దానికి పంపాడు . అది సమిష్టి కృషి అంటే

    • @sudha464
      @sudha464 11 місяців тому +4

      ​@@venkatab2718correct ga cheyppav bro...

    • @shankarchiluveri1867
      @shankarchiluveri1867 11 місяців тому

      Nuvvu nijjaga jafa gadave

  • @salkapuramrathnakar1183
    @salkapuramrathnakar1183 11 місяців тому +223

    ఇశ్రాయేలు ఇంత గొప్పగా ఎదగడానికి కారణం ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఆనాడు దేవుడు చేసిన వాగ్దానం ఇప్పుడు కూడా నెరవేరుతుంది

    • @Kumar-kq8jz
      @Kumar-kq8jz 11 місяців тому +9

      Kodi bochem kadhu

    • @prajeevkumar1148
      @prajeevkumar1148 11 місяців тому +3

      ​@@Kumar-kq8jzModa gudu mari

    • @johnwickas2022
      @johnwickas2022 11 місяців тому +4

      ​@@Kumar-kq8jz🍌 అయితె మొక్కు

    • @rameshppuli812
      @rameshppuli812 11 місяців тому +1

      A devuaura sami

    • @Kumar-kq8jz
      @Kumar-kq8jz 11 місяців тому +2

      @@johnwickas2022 nuvvu gorre moddani mokku

  • @meedesampondira3343
    @meedesampondira3343 11 місяців тому +199

    ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ను గెలవాలి అంటే ఓకే ఒక మార్గం ఉన్నది. వెంటనే ఇస్లామిక్ దేశాలు అన్ని కలిసి ఇజ్రాయెల్ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడమే. అప్పుడు దయతలచి యుద్ధం ఆపివేస్తారు. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sukumar777
      @sukumar777 11 місяців тому +7

      😂😂😂 super plan

    • @bandinarasimharao4330
      @bandinarasimharao4330 11 місяців тому +5

      Yes . Super idea

    • @NS-cj9wo
      @NS-cj9wo 11 місяців тому

      Ninu bonda peta

    • @gemmeliaswini2118
      @gemmeliaswini2118 11 місяців тому

      Nee taram kaadu,nee babu taram kaadu

    • @yskysk22
      @yskysk22 11 місяців тому +2

      కరెక్ట్ , ఎవరికీ నష్టం ఉండదు .

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 Місяць тому +2

    ప్రేమ్ గారూ 🙏. నిజాన్ని నిర్భయంగా చెప్పారు దేవునికి మహిమా కలుగును గాక 🙏

  • @mohanrao8073
    @mohanrao8073 3 місяці тому +5

    వారు దేవుని బిడ్డలు, యెహోవా తన ప్రజలను కాపాడు వాడు కునకడు నిద్రపోడు. జీవము గల దేవుడు.

  • @sarojasaroja6481
    @sarojasaroja6481 11 місяців тому +99

    Israel God's bless country 🙏 God bless Israel 🇮🇱 🙏 lord save Israel 🙏 🇮🇱 ❤️ 💙 ♥️

    • @rahelranibirudu5140
      @rahelranibirudu5140 11 місяців тому

      Yes

    • @nethalapinky7733
      @nethalapinky7733 11 місяців тому

      True

    • @usharamesh4105
      @usharamesh4105 11 місяців тому

      There is no Israel God or Palestine God or that Country or this Country God...there is only one Almighty God, and each religion calls him by different names....
      otherwise there will be war among different Gods too...

    • @nethalapinky7733
      @nethalapinky7733 11 місяців тому

      Here i. Saw every one is saying ... isreals God .....is wrong my dear friends .... isreals are choosen people by God almighty God ok .....God of heaven ... heavenly Father only said I'm your God to these isreals people.... So there is nothing wrong in it .....he is everyone's God .....all mighty God.....johova holy spirit Jesus ...are same one God .....exits inthis world ....that God belongs to every one not only for isreals ....but especially God choosen isreals people they are promised people .... because of this reason ....he mentioned that isreals God ...ok nothing wrong in it ....one God is rulling this whole universe ....he is all mighty God only one God 🙏 ....thank you ..... God is for everyone .....for every human beings ....

  • @franklinbenjamin3394
    @franklinbenjamin3394 11 місяців тому +105

    ఇజ్రాయెల్ పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడు ❤ కాబట్టి ఎవడు ఒడించలేడు 🎉❤

    • @HaasibFFGAMEING
      @HaasibFFGAMEING 9 місяців тому

      నిన్ను ఈ జాతి అంటరాని వారని యుగాలు చూసింది కాబట్టి నువ్వు చివరికి బానిసలా మారిపోయినావు..

    • @prasadponnaluri5213
      @prasadponnaluri5213 9 місяців тому

      Live in your own world. I pity you

    • @satyatejayalamanchili110
      @satyatejayalamanchili110 6 місяців тому

      Yes power of Jesus

    • @prasadponnaluri5213
      @prasadponnaluri5213 6 місяців тому

      @@satyatejayalamanchili110 not Jesus it's yehowa. Israelies don't believe Jesus.

    • @divyapramods9032
      @divyapramods9032 6 місяців тому

      Yes. Glory to the god

  • @joehr2346
    @joehr2346 11 місяців тому +61

    ఇజ్రాయెల్ ఇంత గొప్పగా కావడానికి కారణం ఇశ్రాయేలీయుల దేవుడే . ఈ విషయాన్ని వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటారు

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому

      అయ్యా తమరు యూదుల అండి

    • @IamAnIndianNenuBarathiyudini
      @IamAnIndianNenuBarathiyudini 11 місяців тому

      ​@@VenkataRamanaP-km5otఅవును, ఏంది ఇప్పుడు 🧐

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому

      @@IamAnIndianNenuBarathiyudini
      యూదుడు కావాలంటే యూదుల మొగ్గ కు పుట్టాలండి...😁😂🤣

    • @IamAnIndianNenuBarathiyudini
      @IamAnIndianNenuBarathiyudini 11 місяців тому +1

      @@VenkataRamanaP-km5ot నువ్ ఏ మొగ్గకి పుట్టావో 🤧

    • @joehr2346
      @joehr2346 11 місяців тому

      ​@@IamAnIndianNenuBarathiyudiniగొప్పతనం తెలుసుకో అంతే

  • @MissybaduguBadugumissy
    @MissybaduguBadugumissy 6 місяців тому +5

    సర్వవ శక్తి మంతుడు దేవుడు ఇజ్రాయెల్ కనుగుఢు దేవుడుముందు
    యవ్వడు నిలవలేఢు 🙏🙏🙏🙏🙏🙏🙏👯

  • @srinivasbandi9530
    @srinivasbandi9530 11 місяців тому +113

    ఈ ప్రపంచానికి యేసు ఒక్కడే దేవుడు.❤

    • @rkumar9168
      @rkumar9168 Місяць тому +2

      😂😂😂 sandudorikithe chalu

    • @Giribabukondameedhi
      @Giribabukondameedhi Місяць тому

      అరేయ్ మతం మారినా క్రైస్తవ గొర్రె యేసు దేవుడు అని ఇజ్రాయెల్ లో అంటే యూదులు నిన్ను చావగొడతారు

    • @akhilparasagani7048
      @akhilparasagani7048 Місяць тому

      meeru yeda dorikar ra nayana sandu dorikitey sallu pisalatame 😂

    • @SudhakarAP-5
      @SudhakarAP-5 Місяць тому +2

      Kaani Jews yesu nu nammaru 😂

    • @Giribabukondameedhi
      @Giribabukondameedhi Місяць тому

      @@SudhakarAP-5 వ్యభిచార వంశం లో పుట్టిన యేసు బాస్టర్డ్ అవుతాడు దేవుడు కాడు

  • @surekhaitamreddy2047
    @surekhaitamreddy2047 11 місяців тому +17

    ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రము!!!!

    • @hemakumarvarma4916
      @hemakumarvarma4916 Місяць тому

      ఈ కామెంట్ పెట్టిన నీకు స్తోత్రం 🫠😶‍🌫️😃

  • @prasadveernapu8601
    @prasadveernapu8601 11 місяців тому +51

    దేవుడు వాలిని తలగా ఉంచు తానా అన్నాడు. గాని . తో కగా ఉంచనన్నాడు. ఇది దేవుని వాగ్దానం

  • @HappyBeignets-zi3fk
    @HappyBeignets-zi3fk 2 місяці тому +2

    ❤❤ జ్ఞానం పుట్టిన దేశం... ఇజ్రాయిల్ గ్రేట్ అఫ్ ది ఇస్రేల్... దానికి మించిన దేశం లేదు😮😮😮😮

  • @lakshmanbandaru528
    @lakshmanbandaru528 19 днів тому

    అదృష్టం కొద్దీ ఇజ్రాయెల్ మనకు మంచిమిత్రుడు.. చాలా గర్వంగా ఉంది..

  • @undiravi7899
    @undiravi7899 11 місяців тому +93

    దేవుడు వాళ్ళ పక్షాన ఎప్పుడూ యుద్ధం చేస్తూ వుంటాడు, వాళ్ళు ప్రత్యేక జనాంగం, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, ఈ విషయం ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్ లు అందరికీ తెలుసు, ఇంకొక విషయం ప్రతి ఒక్క క్రిస్టియన్ వాళ్ళ గురించి ఎప్పుడూ jerusalem గురించి ప్రార్థన చేస్తూ వుంటారు, అందుకే దేవుడు వారిని కాపాడుతూ వుంటాడు

    • @vasanthamaddela9569
      @vasanthamaddela9569 11 місяців тому +3

      Read Old Testament Bible for proof

    • @attitudeboy8372
      @attitudeboy8372 11 місяців тому

      avuna bida 😂 ok jai yesaya .... epudu nu happy na yesaya Bida pora puka

    • @vishalneelam7278
      @vishalneelam7278 11 місяців тому +1

      ​@@attitudeboy8372pora puka antunav vadike puku undadhu ne amma ke untadhi puku kavalantey ne amma ne adugu chepthadhi

    • @prajuprasthu4890
      @prajuprasthu4890 11 місяців тому +4

      దేవుడు వాగ్దానము చేసి ఇశ్రాయేలీయులను తన

    • @prajuprasthu4890
      @prajuprasthu4890 11 місяців тому

      ఒకే

  • @kundurthixavier9726
    @kundurthixavier9726 11 місяців тому +11

    బైబిల్ పరంగా చూస్తే ఎరుషలేము నా గద్దె స్థలం అన్నాడు దేవుడు. అది మహారాజు పట్టణం. గనుక వారిని ఓడించడం ఎవరి సాధ్యం కాదు.

    • @hemakumarvarma4916
      @hemakumarvarma4916 Місяць тому

      ఇజ్రాయిల్ యొక్క పూర్తి చరిత్ర చదివి పూర్తిగా నిజానిజాలు తెలుసుకుని అప్పుడు కామెంట్ పెట్టు.
      నల్లటి పుస్తకం ఒకటి చదివేసి వచ్చేసి సామాజిక మాధ్యమాల మీద పడటం కాదు.

  • @babojisuresh8041
    @babojisuresh8041 11 місяців тому +61

    Very strong country Israel

  • @RAJUGEDDAM-x2h
    @RAJUGEDDAM-x2h Місяць тому +2

    యే సయ్య కృప తోడుగా 🙏ఉంది సార్ 🙏

  • @JayababuJavadala
    @JayababuJavadala 2 місяці тому +1

    Best.and.Real.informetion.thenk.you.Esraeal.nu.avaru.yeamee.cheaya..learu..AMEN.

  • @CherukubilliRajesh
    @CherukubilliRajesh 11 місяців тому +11

    హ్యాట్సాఫ్ ఇశ్రా యేలు.ilove india

  • @mademanoranjini6698
    @mademanoranjini6698 11 місяців тому +11

    ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు ఉన్నాడు. అందుకే వారికీ ఓటమి ఉండదు
    ఇండియా ఇజ్రాయెల్ ఎప్పుడు మంచి స్నేహితులే.

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i 11 місяців тому +25

    Lord Jesus Christ is the King of Israel.🙏💫

  • @abdulshaik9407
    @abdulshaik9407 Місяць тому

    There is Almighty God is there.
    ఆ సృష్టికర్త జీవి నుండి నిర్జీవిని తీస్తాడు.
    నిర్జీవి నుండి జీవిని తీస్తాడు.

  • @mettapalliammajee2340
    @mettapalliammajee2340 6 місяців тому +3

    Excellent,this is 100% tru, because Almighty is theirs God.

  • @shanthi4620
    @shanthi4620 11 місяців тому +10

    నిజమైన దేవుడు ఆ మిడిలిష్టు ను ఎచ్చుకుని తన కుమారుడైన జీజస్ ని అక్కడకు పంపించాడు
    ఇజ్రాయెల్ ఎన్ని సార్లు గెలిచి నిలబడింది ఒడి నిలబడిది దాని వెనకాల నిజమైన దేవుడు వున్నాడు
    ఇపుడు ఇజ్రాయెల్ ను చూసి చాలామంది తెలుసుకునే అవకాశం ఉంటుంది నిజమైన దేవుడు ఎవ్వరూ అనేది దేవుడు నిరూపిస్తువున్నాడు వారి విషయంలో

  • @venugopal-yk9lx
    @venugopal-yk9lx 11 місяців тому +18

    Prem sir very good speech about ISREAL,....THANKS PREM SIR

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 11 місяців тому +37

    జై భారత్ జై ఇజ్రాయిల్ 🇮🇳🤝🇮🇱
    నాగుల చవితి శుభాకాంక్షలు సర్
    ధన్యవాదాలు 👌🙏

    • @davidrajukoyyuru6781
      @davidrajukoyyuru6781 11 місяців тому +1

      Thanks..bro.Jesus'.with.jews

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому +1

      @@davidrajukoyyuru6781
      అందుకేనా యూదులు సిలువ వేశారు...

    • @rajesheada8289
      @rajesheada8289 11 місяців тому +1

      ​@@VenkataRamanaP-km5otJesus also Jews

    • @kjr1357
      @kjr1357 11 місяців тому +1

      బైబిల్ లోని క్రొత్త నిబంధన మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది.
      ఇజ్రాయిల్ అసలు రహస్యం వారి దేవుడే.
      వారి దేవుడు అనుమతిస్తే తప్ప ఎవ్వరు ఎప్పుడు వారిని ఏమీచేయలేరు. వారి దేవుడు భూమ్యా కాశాలను, సకల సృష్టిని కలుగ జేసిన మహ శక్తి వంతమై సర్వవ్యాప్తి అయిన వాడు. వారి దేవుడు గురించి తెలియాలంటె బైబిల్ లోని పాత నిబంధన చదివితే స్పష్టంగా తెలుస్తుంది.

    • @rajesheada8289
      @rajesheada8289 11 місяців тому

      @@kjr1357 chadavaru kaani evaro cheppindhi vini sagam knowledge tho coment pedathaaru

  • @johnwilson7146
    @johnwilson7146 6 місяців тому +1

    యిర్మియా 31:31
    ​ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

  • @ravisunandaraogera3117
    @ravisunandaraogera3117 6 місяців тому +1

    విశ్లేషణ కు కాళ్ళు వణుకుతున్నాయి సార్...
    మాటల కూర్పు బాగుంది❤

  • @pushpalatha5699
    @pushpalatha5699 11 місяців тому +27

    ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఏ క్రిస్టియన్ కంట్రీ...మాట్లాడదు. ...పైగా వారికోసం ప్రేయర్ చేయాలి..
    అది బైబిల్ ఆజ్ఞ.....
    వారు దేవుని ప్రజలు...
    అందుకే ప్రతి క్రైస్తవుదు Life లో ఒకసారైనా ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించాలి.

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot 11 місяців тому

      ఎందుకంటే కుక్కను కొట్టినట్టు కొట్టి... సిలువ వేశారు కదా అందుకని...😁😂🤣

    • @IamAnIndianNenuBarathiyudini
      @IamAnIndianNenuBarathiyudini 11 місяців тому

      ​@@VenkataRamanaP-km5ot🤨

    • @rahelranibirudu5140
      @rahelranibirudu5140 11 місяців тому +2

      ​@@VenkataRamanaP-km5ot
      God bless you brother. Thvaralo meere yesayyani nammukomani itharulaki chepthaaru.edhoka roju yese nijamaina devudu ani mee notithone oppukuntaaru😊

    • @stephenjoseph7114
      @stephenjoseph7114 6 місяців тому +1

      Prem garu , you spoke the truth . They are God's chosen , these wars indicate the return of Jesus Christ's imminent return to earth in a few years from now. God's word stands true for ever. Stephen Devakumar.

  • @king.311
    @king.311 11 місяців тому +9

    సృష్టి కర్త అయిన GOD WITH ISRAEL.....
    PRAISE THE LORD GOD BLESS YOU AMEN.....

  • @palasubbarao5018
    @palasubbarao5018 11 місяців тому +76

    ISRAEL🇮🇱🤝🤝🇮🇳INDIA 💪💪💪💪

    • @NS-cj9wo
      @NS-cj9wo 11 місяців тому

      Devils isreal

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 5 місяців тому

    Prame గారు చాలా చక్కగా వివరించారు.వారు దేవుడితో ఉన్నంత సేపు వారికి ఓటమి ఉండదు.వీరు మన భారతదేశంలో ఉన్న బ్రహ్మణులలాంటి వారు,తెలివితేటలుగలవారు.అందువలనే Hitler 2nd world war లో Germany లో చాలా లక్షల మందిని చంపారు,ancient కాలంలోbible లోని Esther chapter లో కూడా jews ని చంపడానికి ప్రయత్నించి చావుని కొనితెచ్చుకున్నాడు.వీరు దేవుని ప్రతిరూపాలు.......😂😂😂😂thank you valuble information prame గారు🙏🙏🙏

  • @pasupureddysrinu3087
    @pasupureddysrinu3087 2 місяці тому

    ఇజ్రాయిల్ ప్రజలే అంత శక్తివంతమైన వాళ్లు అంటే వాళ్ల దేవుడు ఇంకా శక్తిమంతుడు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆయనే ఏసు క్రీస్తు ప్రభువు సర్వశక్తిమంతుడు

  • @krinovijaybeernidi3861
    @krinovijaybeernidi3861 11 місяців тому +13

    పొరపాటున మీరు నిజం చెప్పినందుకు మీకు అభినందనలు.

    • @prashanthikumarikumari8387
      @prashanthikumarikumari8387 11 місяців тому

      Hahaaaaaaa😂

    • @usharamesh4105
      @usharamesh4105 11 місяців тому

      There is no porapaatu here...what ever is the truth he said it without mincing...

    • @prashanthikumarikumari8387
      @prashanthikumarikumari8387 11 місяців тому

      @@usharamesh4105 ade Mari porapatuna kudaa nijaani suport cheyyaru nija devunni opukoru kadaa anduke .atanu vyangyam gaa porapatuna annadu

  • @calvarygracechurchperimidi4379
    @calvarygracechurchperimidi4379 11 місяців тому +14

    Yes yes ....U r correct PREM sir ...Glory to the lord Jesus christ

  • @mvrchary9931
    @mvrchary9931 11 місяців тому +14

    వాళ్ళు నిజమైన దేశభక్తులు. స్నేహానికి ప్రాణం ఇస్తారు. మనని అమితంగా ఇష్టపడతారు రష్యా లాగ. టెక్నాలజీలో టాప్ రేంజ్లో ఉంటారు. మనకి కూడా ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలాంటి మిత్రులు ఉండడం మన అదృష్టం

  • @kumartsmnrt5021
    @kumartsmnrt5021 29 днів тому +1

    ఇజ్రాయిల్ దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 25 днів тому

    ధర్మాన్ని ఆచరిసీజె దేవుడు సహకరిస్తాడు

  • @channasankar7933
    @channasankar7933 11 місяців тому +49

    జీసస్. జన్మించినదేశం. ప్రభుకోరుకొన్నదేశం. ఆశీర్వదించిన. పట్టణం. రాజ్యం. ✝️

    • @swordsword5505
      @swordsword5505 11 місяців тому

      Avuna?
      Mari isreal lo Christianity yenduku ledu?
      Isreal oka Hindu desham ani telusuko thammudu

    • @nanidevulurikumar891
      @nanidevulurikumar891 6 місяців тому

      ​@@swordsword5505 హిందూ దేశం మా ఇజ్రాయెల్ ఎవాడు చెప్పాడు నీకు😅😅😅

    • @nanidevulurikumar891
      @nanidevulurikumar891 6 місяців тому

      ​Israel లో వున్నదే యుధులు క్రైస్తవులు ముస్లింలు

    • @swordsword5505
      @swordsword5505 6 місяців тому

      @@nanidevulurikumar891 thammudu thamariki knowledge chala yekkuva ga unnattundi, mari ma lanti knowledge donation cheyi thammudu.
      Ayithe isreal lo adikara matham yemito cheppu thammudu?
      Vari Pavitra grandam yemito cheppu thammudu

    • @swordsword5505
      @swordsword5505 6 місяців тому

      @@nanidevulurikumar891 isreal Hindu desham kadu ani neeku yevadu cheppinadu?

  • @vsvj.9119
    @vsvj.9119 11 місяців тому +15

    Amazing. Prem garu, what you said is absolute truth. The power of God is behind of them.

  • @srinivasraovallepu1654
    @srinivasraovallepu1654 11 місяців тому +54

    Prem ఇన్ని రోజులకు వక్క పెద్ద నిజాన్ని చెప్పావు ఒప్పుకున్నావు

  • @raphayelmendu4163
    @raphayelmendu4163 2 місяці тому

    ఇజ్రాయిల్ గురించి గొప్ప విశ్లేషణ థాంక్యూ థాంక్యూ మై బ్రదర్స్ ప్రపంచంలో ఎంతో బానిస బతుకు బ్రతికి జర్మనీలో నాజీల సే చిత్రహింసలకు గురి ఐ హిట్లర్ చేతు లో లక్షలమంది చంపబడ్డారు అయినా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం ఈ చిన్న దేశం ఇజ్రాయిల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్

  • @simhachalamkillada2191
    @simhachalamkillada2191 Місяць тому

    Praise the lord హల్లెలూయా

  • @marylatha7998
    @marylatha7998 11 місяців тому +20

    That's the power of God on HIS children! Just trust the God of Israel!

  • @rajasekharchowdary9437
    @rajasekharchowdary9437 11 місяців тому +23

    Praise the lord ❤ pray for israel

  • @sam77467
    @sam77467 11 місяців тому +16

    Israel has suffered greatly more than any country in the world now it's time Israel surely will become world's superpower and will be greatly blessed more then any country by God. ❤ Love.

  • @devasirigiri
    @devasirigiri 3 місяці тому +2

    చాలా మంచి వివరణ యిచ్చారు బ్రదర్

  • @VaraprasadBoddu-l5l
    @VaraprasadBoddu-l5l Місяць тому

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @kumarivloges44
    @kumarivloges44 11 місяців тому +12

    ఎందుకంటే క్రైస్తవులా ప్రార్దన బలం ఇశ్రాయేలిలకు ఎప్పుడు తొడై ఉంటుంది ప్రేమ్ గారు.యేహోవా దేవుడు ఇశ్రాయేల్ ని ప్రేమించి..గద్దించి సరిచెసిన దేశం.. యెరూషలేము క్షేమము కోరకు ప్రార్దించమని కోరింది బైబిల్ ..దానిని నేరవేర్చుతున్నది క్రైస్తవం.ఎఎ టేక్నలేర్జ్ కి లేని తేలివి కేవలం ప్రార్దనలో ఉండే తేలివికి..ఉంది

  • @Biblepaataalu-
    @Biblepaataalu- 11 місяців тому +9

    ఇజ్రాయెల్ కి దేవుడే శక్తి బలం, కానీ దేవునికి నచ్చని పని చేస్తే పక్క దేశాల వారి చేతికి దేవుడు అప్పగిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ఆజ్ఞలు పాటించినంత కాలం జయం ఇజ్రాయెల్ ప్రజలదే. త్వరలో west bank యుద్ధం.

    • @venkatab2718
      @venkatab2718 11 місяців тому

      ఈ కామెంట్ వారు చూస్తే నిన్ను లెపెస్తారు జాగ్రత్త

    • @Biblepaataalu-
      @Biblepaataalu- 11 місяців тому

      @@venkatab2718 ఎవరు చూస్తే లేపేస్తారు బాబూ, ఈ కామెంట్ లో నీకు ఏమి అర్ధం అయ్యింది చెప్పు. ఇక్కడ నేను చెప్పింది ఇజ్రాయెల్ గురించి, అది కూడా బైబిల్ లో ఉన్న సారాంశం అంటే. నువ్వు ఒక మతోన్మాదిలా ఉన్నావు. ఏం అర్ధం కాకపోయినా దాడులు చేసే బుద్ధి నీది.

  • @johnpaul4souls
    @johnpaul4souls 11 місяців тому +23

    Thank you, Prem Sir. Even though it is late but thanks for telling the truth . One truth is to fight with Israel they to fight with the God of Israel 🇮🇱 🙌. History speaks loud sir.

  • @RockBaptistChurch-ud6fi
    @RockBaptistChurch-ud6fi 2 місяці тому

    అద్బుతమైన సత్యము & నిజాలు🙏

  • @laxmikanthdevu4265
    @laxmikanthdevu4265 11 місяців тому +5

    దేశం మీద ప్రేమ గౌరవం ..అవసరం అయితే ప్రాణాలు ఇవ్వడానికి సిద్దంగా ఉండే ప్రజలు...ఎప్పుడు మత గొడవలు లేకుండా మొత్తం ఒకే యూనిటీ మీద ఉండే ప్రజలు.. ఇలాంటి దేశాన్ని ఎన్ని దేశాలు వచ్చిన ఓడించడం చాలా కష్టం...జై హింద్ ఇండియా , ఇస్రేల్ నాకు రెండు కళ్ళు లాంటివి ....🇮🇳🙏🇮🇱 ఇస్రేల్ ప్రజలకు దేవుడిచ్చిన వరం అద్భుతమైన జ్ఞానం...చిన్న దేశమైనా ఇస్రేల్ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ఖ్యాతిని కలిగివుంది.. ఇస్రేల్ ప్రజల ఆలోచనా విధానం ఎప్పుడు సన్మార్గం వైపు ఉంటుంది ... శాస్త్ర సాంకేతికపరంగా వారి పనితీరు అద్భుతం,ఆశ్చర్యం,ఎన్నోదేశాలకు ఆదర్శం.... ఇండియా ఇస్రేల్ మైత్రి ఎప్పుడు దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను..