భారత్ రష్యా ల మధ్య ఈ వైరం ఏంటి? India-Russia big stand off why? |

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 706

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Рік тому +270

    మోడీ గారు ఇజ్రాయేల్ నీ రష్యా నీ ఈ రెండు దేశాలను బ్యాలెన్స్ చేయగలరు.. జై భారత్ జై మోడీ జి..

  • @Mr.UmaMahesh
    @Mr.UmaMahesh Рік тому +168

    రష్యా, ఇజ్రాయిల్ భారత్ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఎవ్వరిని వదిలేసిన గుడ్డి వాళ్ళమే అవుతాం. ప్రాధాని మోడీ గారు దౌత్య నీతితో తప్పకుండా వ్యవహరిస్తారు. జై భారత్

    • @praveenkumar-ro4xu
      @praveenkumar-ro4xu Рік тому

      Adi okappati bharath now different

    • @Rawm_Esh
      @Rawm_Esh Рік тому +12

      ఎవడో తోడు ఉంటాడని మీ లాగ ఆలోచిస్తే.... కలికాలం మొత్తం బానిసలుగా నే ఉంటాం.. గత పాలకులు అలా అలవాటు చేశారు.
      మనకు వాడి అవసరం ఎంతో... వాడికి మన అవసరం ఉంది... వాడు ఎవడైనా సరే..
      మనకు ఏది ధర్మం అనిపిస్తే అది చెయ్యడమే.
      భారతీయుడు ఆలోచించినంత సామరస్యంగా... ప్రపంచంలో ఏ జాతి ఆలోచించదు.

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

    • @venkateshpotta1994
      @venkateshpotta1994 Рік тому

      మీ మాటలని ఏకీభవిస్తాను కాని eppudu ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే మీరు ఒప్పుకుంటార

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 Рік тому +172

    ❤ఇజ్రాయిల్ మంచి నిర్ణయం తీసుకున్నది తీవ్రవాదులకు లేని రూల్స్ మనకెందుకు

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @jaibharath2933
    @jaibharath2933 Рік тому +161

    మనం రష్యా స్నేహాన్ని ఇజ్రాయిల్ స్నేహాన్ని దేనిని వదులుకోకూడదు,
    రెండూ మనకు ప్రాణాలు వంటివే,
    మోడీ గారు సరైన సమాలోచనలు చేసి ఇరువురితో చక్కటి స్నేహాన్ని నెరపగలరని కోరుకుంటున్నాం,

    • @singamnani5887
      @singamnani5887 Рік тому +3

      మోడీజీ చూసుకుంటారు

    • @trinendraprasad7295
      @trinendraprasad7295 Рік тому

      Russian and iran same alliance

    • @brrhyd22
      @brrhyd22 Рік тому

      రష్యాని పూర్తిగా నమ్మలేము... అది అవసరమైతే మనకు వ్యతిరేకంగా నిలబడుతది... కాలం మారింది.

    • @iamSaiADITYA
      @iamSaiADITYA Рік тому

      👍

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @ramakrishnarajubuddharaju9171
    @ramakrishnarajubuddharaju9171 Рік тому +217

    భారత్ తీసుకొన్న నిర్ణయం నూటికి నూరు శాతం సరైనది, ఇందులో ఎవడికి తల వంచేది లేదు,ఇదే పరిస్థితి రేపు మనకి రావచ్చు మనం ధర్మము ప్రక్కే ఉన్నాము.

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

    • @sudheerkumar9115
      @sudheerkumar9115 Рік тому

      You want it uyyytyhy. U think yyuyuuyuuuuuuuuuuuiiujujuuuuujujjujjuuuuuuuuuuuuuuuuuuuuuuttfbuuu t hjii

    • @khaleelmohamad7526
      @khaleelmohamad7526 Рік тому

      Aatal ji support thappu antava bro

  • @Mr.UmaMahesh
    @Mr.UmaMahesh Рік тому +77

    మీ వీడియో కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం ప్రేమ్ గారు. జై భారత్ 🇮🇳✊

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  Рік тому +6

      thanks

    • @udayshekarreddy2790
      @udayshekarreddy2790 Рік тому +2

      100%

    • @krishnakrish4069
      @krishnakrish4069 Рік тому

      ​@@PremTalksOfficialసార్ నమస్తే.ఈ గొడవలో ఉక్రెయిన్ లో రష్యా ఏమి చేస్తుందో తెలుపగలరు.దీని మీద ఒక వీడియో చేయగలరని మనవి.యూదులు, క్రైస్తవులు మధ్య తేడా తెలుపగలరు.

  • @franklinbenjamin3394
    @franklinbenjamin3394 Рік тому +57

    ప్రేమ్ గారు చాలా అత్యంత అద్భుతంగా విశ్లేషణ చేశారు మేము మాత్రం ఇజ్రాయిల్ పక్షాన నిలబడతాం. చావైనా రేవైనా ఒకనాడు భారతదేశం బానిసత్వంలో ఉన్నప్పటికీ భారత సైన్యాలు ఇశ్రాయేలు పక్షాన పోరాడి వాళ్లకు విజయం తెచ్చిపెట్టారు కార్గిల్ యుద్ధంలో మనం గెలిచాము అంటే అది ఇజ్రాయిల్ యొక్క సహాయ సహకారాలు మాత్రమే❤ మీ విశ్లేషణ చాలా అత్యంత అద్భుతంగా ఉంది థాంక్యూ వెరీ మచ్ 🙏🙏🙏👑

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  Рік тому +3

      most welcome

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

    • @drvijayduppala5713
      @drvijayduppala5713 2 місяці тому

      ప్రేమ్ గారు , ఇండియా రష్యా తో శత్రత్వం ఉంటుంది అంటే నేనూ నమ్మను సార్

  • @murthybommalla413
    @murthybommalla413 Рік тому +24

    భారత్ ఇజ్రాయిల్ తో ఉన్నంత మాత్రాన రష్యా కి దూరం ఏమి కాదు ఇజ్రాయిల్ రష్యా మధ్యల వ్యక్తిగత శత్రుత్వం ఉండొచ్చు కానీ భారత్తో ఆ విధంగా రష్యా వ్యవహరించరు సర్వేజనా సుఖినోభవంతు

  • @krishnaprasad1562
    @krishnaprasad1562 Рік тому +32

    యుద్ధం రాకుండా చూసుకోవాలి, యుద్ధం అనివార్యమైతే శత్రుశేషం లేకుండా చెయ్యాలి,,, అది ఏ దేశమైనా సరే

  • @anil.thotamalla8286
    @anil.thotamalla8286 Рік тому +62

    మాత రాజ్యం తేవాలి అనే దేశాలమీద
    అనుబాంబులు వేసి నిర్ములించాలి
    అప్పుడే ఈ ప్రపంచం బాగుపడుతుంది

  • @cvs56
    @cvs56 Рік тому +32

    అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పటికి ఎలా ఉంటాయో అర్ధం కాదు... మన మూడు దేశాలు అంతిమంగా ఒకవైపు ఉంటాయి మరియు ఉండాలని కోరుకుందాము.......🙏

  • @SgLovein
    @SgLovein Рік тому +28

    ధర్మం ఎటూ వెపు ఉంట్టుంది భారత్ అటు ఉంటుంది 🇮🇳🫡🫡🫡🫡🫡

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 Рік тому +7

    హిందుస్తాన్ ,ఇజ్రయిల్ ,రష్యా ఈ మూడూ దేశాలు అన్నదమ్ముల దేశాలు ఎన్నటికి ఈ మూడు దేశాలు విడిపోవు.....❤

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 Рік тому +12

    ధర్మం కోసం ఈ నా దేశం, భారతదేశం. ధర్మం తప్పిన వారిని దహించాలి. దానికి నా దేశం దమ్ముగా నిలబడింది, నిలబడుతుంది. కొమ్ములు తిరిగిన దేశాలు, దేశనాయకులైనా... రొమ్ములను వంచి, ధర్మాన్ని నిలబెట్టేలా చేసే దేశం నాది. విపత్కర పరిస్థితిలో కూడా ధర్మాన్ని పరిరక్షణ చేసేవారు... బలహీనులుగా కనిపించే ధీరోధాత్తులు. ఉదాహరణ. పాండవులు, కౌరవులు

  • @hussainbasha-x9p
    @hussainbasha-x9p Рік тому +23

    ఎంతోమంది చిన్నారులను పొట్టన పెట్టుకున్నారు ఇలాంటి దాడిని ఎప్పుడు చూడలేదు

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @Raju-km3yw
    @Raju-km3yw Рік тому +6

    మీ న్యూస్ నిజం
    బ్రో
    జై హింద్

  • @vastusrihari3518
    @vastusrihari3518 Рік тому +57

    మనం ఎప్పుడు ఇజ్రాయెల్ తోనే ఉంటాము.
    కానీ రష్యా ఇలా చేయడం కొంత భాధ అనిపించింది.
    ఏదేమైన
    ప్రేమ్ జీ మీ విశ్లేషణ అద్భుతం 🕉️🙏

  • @varalakshmi9454
    @varalakshmi9454 Рік тому +16

    నా ఉద్దేశ్యం రష్యా మనకి.. వ్యతిరేకంగా... ఉండలేదు.. అన్నిసార్దుకుంటాయి... కొంచం టైమ్ పడుతుంది... అంతే... జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @sivakondahindu
    @sivakondahindu Рік тому +27

    ఇది చాలా పెద్ద బాధ 😢😢 కరమైన విశయం.. పుతిన్ గారు ఇలా ఆలోచిస్తారు అనుకోలేదు .. భరత్ చరిత్ర లో తొలి సారి .. ఆన్న దమ్ములు మధ్య విభేదం రావటం ఏమౌతుంది చూడాలి ..

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

    • @kameshvenkat2801
      @kameshvenkat2801 Рік тому +3

      మన దేశం మన్ problem ఒకడు చెప్తే వినే రోజులు పోయాయి

  • @sivakumar3487
    @sivakumar3487 Рік тому +68

    It is our prime priority to elect again modiji and bjp for another 10 years consecutively for the safety of our society.

    • @Dr.A.J582
      @Dr.A.J582 Рік тому +4

      WHAT ALL YOU SAID..IS TRUE TO THE WORD SIR!

    • @rmn1264
      @rmn1264 Рік тому +4

      For sure 30 years bjp.... until 2040

    • @varaprasad6883
      @varaprasad6883 Рік тому +6

      For యుగాంతం వరకు bjp undali

    • @vr6929
      @vr6929 Рік тому

      Other wise muslims will kill all hindus like in Afghanistan, Pakistan Bangladesh ,Egypt ,Indonesia , kashmir ,west bengal ,manipur ,kerala, even congress party also has killed hindus massacres number of times such as delhi 2020 feb , during partition done by congress lakhs of hindus got killed and lakhs of time they oppose hindus by looting hindu temples by imposing endowment laws against hindu temples and no law for Muslims masjid and no law for chistrians churches , ..so we don't have any option bjp only can protect us .

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @sri_kkd
    @sri_kkd Рік тому +24

    ఇలాంటి తరుణంలో మన దేశంలోని ముస్లిం లను హమాస్ వాళ్ళతో పోల్చవద్దు. మన ముస్లిం సోదరులు వేరు. ఎవరైనా హమాస్ ను లేదా టెర్రరిస్ట్ గ్రూప్ లను సమర్థించే వారు ఉంటే అది ఎవరైనా సరే ఏరి పారేయాల్సిందే. జై మోడి. మీ నిర్ణయం ఏదైనా సరే మీ వెంటే మేమంతా.

    • @srikanthpeddisetty7283
      @srikanthpeddisetty7283 Рік тому +4

      Indian Muslims kuda terrorist le kani veelu sleeping bombs,epudu pelutaro telidu

    • @chantiitfi
      @chantiitfi Рік тому

      మనదేశంలో టెర్రరిస్ట్ జాతి హమాస్ కంటే ప్రమాదం... టైం కోసం వెయిట్ చేస్తున్నారు... ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ దొరికితే హమాస్ కంటే దారుణాలు చేస్తారు... నీ చేతకాని, చచ్చు మాటలు మాట్లాడకు... ఈ టెర్రరిస్ట్ జాతి మొత్తాన్ని నిర్మూలించాలి

    • @The_Chart_Blueprint
      @The_Chart_Blueprint Рік тому

      @@srikanthpeddisetty7283rey hindu lanjodakalara gudhalo karam posi kodatha ekuva matladithey oka hindu ki nvu putti untey bytaki vachi muslims gurinchi matladandi ra….memu baraber plastine ki support because akada small childrens rapeschestunaru prayer chestey champuthunaru maku values unaye antey kani help chesinodiki good and bad chudakunda support evadam Indian hindus chesina thappu…we Indian Muslims stand with plastine country

    • @The_Chart_Blueprint
      @The_Chart_Blueprint Рік тому

      @@sudhareachel7119evadiki putaro meru and which university nuchi degree thisukunaru?

    • @srikanthpeddisetty7283
      @srikanthpeddisetty7283 Рік тому

      @@The_Chart_Blueprint ala rapes chesi chinnapillalani champedi meere ra , ibrahim ale salam oonchu kunadaniki puttina lanja kodakala ra, asalu wife ki puttina value yudulu ra Indians(Hindus, Christians....) support israel

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 Рік тому +13

    ఏది ఏమైనా మనం ఇజ్రాయిల్ సైడ్ ఉండాలి

  • @desamuduru5247
    @desamuduru5247 Рік тому +20

    అలా ఏమి జరుగదు......మన దేశం..కు రష్యా కి...ఎప్పటికీ....శతృత్వం...రాదు

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 Рік тому +2

    INDIA ISRAEL FRIENDSHIP LONG LIVE....

  • @madhur3320
    @madhur3320 Рік тому +11

    Russia will respect India's stand and India also respects Russia's stand only best friends only understand each other always

  • @chkalyyaan1005
    @chkalyyaan1005 Рік тому +40

    All Hindus Be United and Vote BJP

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Рік тому

    చాలా చాలా చక్కగా చెప్తున్నారు ఏ విషయమైనా.ధారాళంగా మాట్లాడుతున్నారు.

  • @nagraaj7163
    @nagraaj7163 Рік тому +8

    సూపర్ గా చెప్పారు మన ఇశ్రాయేలు వారు అంతే మరి ఇక ఉగ్రవాదులను చంపడానికి భూడిద చేయడానికి రూల్స్ అడ్డు రాకూడదు (సైతాన్ సంబందులు అయిన ముస్లిం ఉగ్రవాదులను వాలకు సపోర్ట్ చేసే వాలను అంతం చేయడంలో రూల్స్ పెటుకోవడం )తెలివితక్కువ అవుతుంది కాబట్టి ఇశ్రాయేలు వారు ఆలోచనలు సూపర్ సూపర్ అంతే

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 Рік тому +1

    ప్రేమ్ గారు ఇజ్రాయిల్ విషయంలో మన భారతదేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అనేది ప్రతిదీ అప్డేట్ రోజుకి మీరు మినిమం 5 లేదా 6 వీడియోలు విడుదల చేస్తేనే మాకు తృప్తిగా ఉంటుంది. మీ వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇజ్రాయిల్ మన తమ్ముడు లాంటిది కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

  • @venkateshwarlumaheshwaram5606
    @venkateshwarlumaheshwaram5606 Рік тому +7

    రాష్యా భారత కు మిత్రుడు, ఇజ్రాయెల్ భారత కు మిత్రుడు కానీ ఉక్రైన్ ఇష్యూ వల్ల రష్యా ఇజ్రాయెల్ కు శత్రువు గా మా రి నాది

  • @bhagavatgita7238
    @bhagavatgita7238 Рік тому +10

    West ని నమ్ముకుంటే మునగడటం ఖాయం.రష్యా , కొన్ని అరబ్ countries support కూడా మనకి అవసరం.

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

    • @hitechpoint6170
      @hitechpoint6170 Рік тому

      NAMMUKOVATAM KANNA .....NAMMAKAM EVVATAM MANCHIDI BRO.......e time lo chudalsindi support kaadu..... nyayam etuvundi anedi kada bro tappuga msg chestey sorry

  • @sitaramarajuanisetti3132
    @sitaramarajuanisetti3132 Рік тому +18

    Stand with Dharma this is ultimate

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @King---1
    @King---1 Рік тому +49

    ISRAEL ni vadhulukunta India ki pedha bokka,, ala ani Russia ni Kuda vadhaldhu , Modiji idharni balance chestharu 🇷🇺🤝🇮🇳🤝🇮🇳

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 Рік тому +1

    🙏 Jai 🙏 Bharat 🙏 Jai 🙏 Hind 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshk3747
    @rameshk3747 Рік тому +1

    తీవ్రవాదాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Рік тому +3

    BHARATH & ISREAL 🇮🇱🇮🇳 R GOOD FRIEND'S FOR EVER, NICE INFORMATION SIR, THANK Q SIR 👍🙏

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Рік тому +2

    Very good👍 Explains the prem🎉Talks. Thanks🙏 Sir.

  • @madalamuralikrishna5147
    @madalamuralikrishna5147 Рік тому +6

    Modi పుతిన్తో మాట్లాడి విషయం చెప్పి మనము ఎందుకు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చాము. అని తెలిపితే బాగుంటుంది. అప్పుడు మన రెండు కళ్లతో చూడగలము.

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq Рік тому +12

    Jai modiji
    Jai Bharat

  • @sarangadeepak7006
    @sarangadeepak7006 Рік тому +3

    Jai hind ❤ proud moment for India ❤

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt Рік тому +4

    ఎవ్వరూ వదులుకున్నా మనల్ని రష్యా వడులుకోడు మనమీద వాడికి ప్రేమవుంది ఆదాయం వుంది . వేల వేల కోట్లు పెట్టి ఆయుధాలు కొనేది మనమే ..

  • @muralimohan9319
    @muralimohan9319 Рік тому +2

    Well Said ser and good analysis thank you Prem gaaru 🙏

  • @arumugamsubramanyam9250
    @arumugamsubramanyam9250 Рік тому +3

    We need both elder brother and younger brother. We always support both countries Russia and Israel. We neeD Modi again. Jai Bharat. Jai hindh.

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @gvtuitions700
    @gvtuitions700 Рік тому +10

    We, india never accept terrarists but all countries in the world are friendly countries to India

  • @Al-mitrom
    @Al-mitrom Рік тому +1

    మోడిద ఇజ్రాయెల్ వైపు నిలబడకూడదు,, ఇదే ధర్మం

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 Рік тому +8

    ఇద్దరు మిత్రులు చెరో గ్రూప్ లో ఉంటే తప్పేముంది ప్రేమ్ గారు, లోతుగా ఆలోచిస్తే చాలా బాగుంది అనిపిస్తుంది

  • @stephenjoseph7114
    @stephenjoseph7114 Рік тому

    It's very admirable that India has taken the right decision to support Israel. Unfortunately our good friend Russia had taken the side of the Arabs standing against Israel right from the beginning ; the 1967 war against Israel to annihilate them by Egypt and other Muslim countries was fully backed up by the Russian Arms , tanks and radar cover which Israel subdued in a day and finished in a week's time. Hats off to the wisdom of the Government of India. Thank you Mr. Prem.

  • @venkatesharani8682
    @venkatesharani8682 Рік тому

    Great Bharat and Israel

  • @mahebala8776
    @mahebala8776 Рік тому +8

    ఇండియా రష్యా కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది బాగుంటుంది వాళ్లు ఎవరికోసమో మనం గొడవ పడడం బాగోదు

  • @Shanthyswaroop
    @Shanthyswaroop Рік тому +2

    విధి రాత ఎలా ఉంటే అలా జరుగుది ప్రకృతి కాలం మనకు తపకుండా అన్యాయం చేయవు ఎందుకంటే మన దేశం శాంతి శాంతి అంటే వారు తుపాకీ చంపు అంటునారు

  • @anilbruceleechavan5674
    @anilbruceleechavan5674 Рік тому +1

    Very sad news but MODI SIR HANDLE IT JAI MODI SIR ❤❤

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Рік тому

    nice narration about wars between HAMAS AND ISRAEL

  • @sivareddy7232
    @sivareddy7232 Рік тому

    Yes super Prem garu idi 100% nijam

  • @nageswararaonagesh2007
    @nageswararaonagesh2007 Рік тому +5

    మన దేశంలో అపర చాణక్యులు
    మోదీ, జై శంకర్, అజిత్ దోవెల్, షా
    వీళ్ళకు బాగా తెలుసు ఈ పరిస్థిని ఎలా చక్క దిద్దలో
    జై హింద్
    జై భారత్

    • @dontsubscribe123
      @dontsubscribe123 Рік тому

      Chedu enni sarlu gelichina, final manchidey vijayam,
      Muslims ni Villan luga chupistunnaru, okkoka du kukka chavu chastaaru,
      Palastine lo taladachukovacchi, valla bhoomini lakunnaru, yudhulu,
      Aa America sahayam tho Masjib ni padagiddi Jews temples kattukunnaru , palastine s ni athi ghoranga chapaaru,
      Ippudu vallu Rajyam elutunnaru, vallaki maddathu, mi lanti lafoot galla support, Anthima dinam pralayam roju (villa Jews) lo oka rakshasudu puthaadu,
      E rakshasa laku, support chesey ilaanti langa gallani antha vandinchey, oka rooopam vastundi idi nijam, mi maranam

  • @nijamnipulantidhi3832
    @nijamnipulantidhi3832 Рік тому +1

    Namaste super super

  • @ajay8659
    @ajay8659 Рік тому +2

    See there may be Enemity bw Russia & Israel but India & Russia will always be friends. But india & Israel are against Terrorism.. This is the Truth Premji 🌹🙏🇮🇱🇮🇳🇷🇺

  • @akularamakrishna
    @akularamakrishna Рік тому

    Curet.chepparu.good.sir.

  • @PRASAD54321
    @PRASAD54321 Рік тому +1

    India decision and stand 1000 percentage right

  • @madhusudangoudayyangari7566
    @madhusudangoudayyangari7566 Рік тому +1

    హమాస్ ని UNO బ్లాక్ చేసింది కదా, అందుకని మొడిగారు ఇజ్రాయేల్ కి సపోర్ట్ చేశారు ,ఎందుకంటే మనం టెర్రరిస్ట్ బాడితులమే కదా

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Рік тому

    Mr.PREM JI GARU 🙏

  • @Doyalswamy
    @Doyalswamy Рік тому +1

    No doubt sir..India is indeed a vishwaguru....I stand with India and its decision. Jai Hind 🙏

  • @kaluvalapalliappannadora8140
    @kaluvalapalliappannadora8140 Рік тому +2

    ఇక్కడ అధర్మము అంతం కావాలి, అదే భారత లక్ష్యం, భారతదేశం ఎప్పుడు ధర్మం వైపు ఉండాలి అదే భారతీయుల ధర్మం, ఉగ్రవాద సంస్థ ఎప్పటికీ వాళ్లు మారరు, వాళ్లు ఏ క్షణంలో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, వారి వల్ల ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు ప్రమాదం వాటిల్లుతుంది, ఆ విషయాన్ని అన్ని దేశాలు గమనించాలి. లేదు లేదు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తాను అంటే, మీయొక్క దేశాలకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని గమనించగలరు, భారతదేశం ఎప్పుడు కూడా మంచి నిర్ణయమే తీసుకుంటుంది. భారత దేశం ఏ దేశాన్ని ప్రేమించిన మరణించే వరకు ఆదేశంతోనే ఉంటుంది, భారతదేశానికి ఏ దేశమైనా సాయం చేసిన అది చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోదు. ఇదే భారత అంటే. జై భారత్ జై జై భారత్, జైశ్రీరామ్ జై జై శ్రీరామ్. ఎప్పటికీ కూడా భారతదేశం విజయుడై ముందుకు వెళుతుంది

  • @hitechpoint6170
    @hitechpoint6170 Рік тому

    super ga chepparu chala bagundi

  • @samuelvadala2120
    @samuelvadala2120 Рік тому

    చక్కగా వివరించి చెప్పినందుకు కృతఙ్ఞతలు ((

  • @devarajakkennapelly7305
    @devarajakkennapelly7305 Рік тому

    ఇండియా నిర్ణయం ఓకే

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Рік тому +1

    Jai hind Jai bharat

  • @ramulucheeturi931
    @ramulucheeturi931 Рік тому +2

    నమస్కారం ప్రేమ్ సార్..... భారతదేశ ఒక్కటి కాదు, అన్ని కులాలతో, అన్ని మతాలతో, అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నది. అంటే ఎంత శక్తి కలిగి ఉన్నది, అన్నది ప్రతి దేశం గమనించాలి. భారతదేశం ధర్మానికి తలవంచుతుంది, అధర్మాన్ని తుంచి వేస్తుంది. ధర్మ వైపు నిలబడిన భారతదేశానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదిరించి గెలవ గలదు అనే మనం ఆశిద్దాం. కానీ రష్యాతో విరోధము అంటేనే, హృదయాన్ని కలచి వేస్తుంది. ఎందుకంటే పూర్వ కాలము నుండి కూడా, ఇజ్రాయిల్ రష్యా మన ప్రాణ నేత్రాలు. ఏది ఏమైనా భారత్ మాత్రం గెలిచి తీరుతుంది. జై భారత్, జై హింద్, జై హో భారత్...
    🌺🙏🏻🇮🇳🙏🏻🌺

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 2 місяці тому

    ❤ న్యూట్రల్ గా ఉండడం బెస్ట్❤

  • @franklinbenjamin3394
    @franklinbenjamin3394 Рік тому +4

    ❤❤❤ పొలిటికల్ విశ్లేషణలో ప్రేమ్ గారికి మించిన వారు ఎవరూ లేరు❤❤❤ రష్యా పక్షాన ఉండటం మంచిదే కానీ వాళ్ళు ఇండియా చైనా యుద్ధంలో వారు చైనాకు సహాయం చేశారు 1962 లో, ఇండియా మాకు స్నేహితుడే కావచ్చు కానీ చైనా మాకు సోదర సమాన దేశం కాబట్టి మొదట చైనాకు సహాయం చేయండి అని భారత్ కు వెన్నుపోటు పొడిచిన దేశం రష్యా

    • @r.pyadav8919
      @r.pyadav8919 Рік тому

      #I stand Israel

    • @rameshepuri3231
      @rameshepuri3231 Рік тому

      russia always support india not china western countries china cheat us not russia 1975 we know always russia help us know also war come to india russia support india and deploy weapons and army in india like 1975

  • @raghuramkodakandla4976
    @raghuramkodakandla4976 2 місяці тому

    Yes bharat wins

  • @malayappa777
    @malayappa777 Рік тому

    కరెక్ట్

  • @madhuthumu
    @madhuthumu Рік тому

    ధర్మో రక్షిత రక్షహా

  • @AvireddyNanaji
    @AvireddyNanaji Рік тому

    Best message

  • @drdsrao34
    @drdsrao34 Рік тому +5

    Our very friendly county Israel is in severe critical condition....
    We must support Israel whole heartedly.🤝 by all means.
    Terrorism should be smashed with strong Foot unitedly ✊✊✊✊✊

  • @bogekumar8287
    @bogekumar8287 Рік тому

    Great India 🇮🇳

  • @krishnaprasad4913
    @krishnaprasad4913 Рік тому

    Mahanubava ..Manam.israel ki support ichesamu...

  • @radhakrishnathummagunta9892
    @radhakrishnathummagunta9892 Рік тому +2

    ప్రేమ్ గారు ఇది నిజంగా దురదృష్ట పరిస్థితి రష్యా భారత్ స్నేహము ఇప్పుడు ప్రశ్నే ఐయ్యింది. ఇప్పటికీ మనకు atomic energy విషయము ఇంకా చాలా విషయాలు వాళ్ళు మనకు తోడుగా వున్నారు. చనుఖ్య నీతి ఏమైనా ఉన్నదేమో చూడాలి.

  • @vijaybhaskerkommareddy7899
    @vijaybhaskerkommareddy7899 Рік тому

    That is INDIA, INDIA will be Truth side only, We Support INDIAN PM
    Decision

  • @mvrchary9931
    @mvrchary9931 Рік тому

    It's a critical and sensetive issue between India and Russia. Only God will help these three countries, India, Russia and Israel

  • @saariikamoto
    @saariikamoto Рік тому

    Awesome 👍 video excellent. Modi sir take decision always 👍

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 Рік тому

    ఇజ్రాయల్ కరక్ట్........

  • @srinivasrao2422
    @srinivasrao2422 Рік тому

    ఏ మి కాదు రష్యా మనకి ఎప్పుడు స్నేహమే

  • @DPeerappagaribabaiahD
    @DPeerappagaribabaiahD Рік тому

    India Russia friendship important❤❤❤❤❤

  • @janardhanarao1054
    @janardhanarao1054 Рік тому

    Jay PREM garu

  • @kiranboyz
    @kiranboyz Рік тому +3

    Nice 👍 info sir

  • @hanumantharaoaripirala3203
    @hanumantharaoaripirala3203 Рік тому

    India stand for justice always.

  • @ramakrishna-pf1wg
    @ramakrishna-pf1wg Рік тому +1

    Super speech sir

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 Рік тому

    మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్న సరైన విధంగా తీసుకుంటారు మన దేశ గౌరవాన్ని ప్రతిష్టను పెంచే విధంగా ఆయన ప్రవర్తిస్తారు కాబట్టి మనందరం కూడా మోడీకి మద్దతు కచ్చితంగా తెలియజేయాలి ఎందుకంటే ఆయన తీసుకొని ప్రతి నిర్ణయంలో దేశ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి కాబట్టి జైహింద్ జై మోడీ❤🎉

  • @ParangiParangi-o4s
    @ParangiParangi-o4s Рік тому

    India is the Great

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 Рік тому

    ధర్మో రక్షిత రక్షితః

  • @arjunreddy6576
    @arjunreddy6576 Рік тому +1

    India always with Russia ❤❤❤

  • @karthikviews...9280
    @karthikviews...9280 Рік тому +5

    కష్ట కాలం లో సహాయం చేసిన మిత్రుడిని భారత్ మర్చిపోధు...అది రష్యా అయిన ఇజ్రాయేల్ అయినా

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI Рік тому +1

    సంథింగ్ బిగ్ డిజాస్టర్ రాబోతుంది WORLD లో

  • @suryasuryanarayana7332
    @suryasuryanarayana7332 Рік тому

    ನನ್ನ ಪ್ರೀತಿಯ ಇಸ್ರೇಲ್ ನಮಸ್ತೇ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🙏🏻🙏🏻

  • @sivaprasad.k.sivaprasad.k.3769

    💯Jai Bharath 💕 We Support Israel👍

  • @sanagasettyvenkateswararao1313

    Both Russia and Israel are our best friendly nations to us. Oh my God it is very infortunate situation now for Bharat! Let us see the time will decide in the coming days!!!

  • @peoplesarmy14
    @peoplesarmy14 Рік тому +2

    We have to explain the original situation to our friendly and family country, our India's back bone country RUSSIA... ❤ WE SHOULD NOT DISTURB OUR BACKBONE... AT THE SAME TIME WE HAVE TO FULFILL THE GAP WITH FACTS AND FABS ❤ I LOVE USSR R RUSSIA

  • @prabhakararaoboggavarapu7014
    @prabhakararaoboggavarapu7014 Рік тому +1

    నోస్ట్రడామస్ చెప్పినట్లు వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్లు మూడో ప్రపంచ యుద్ధం బిగిన్ అయింది ఇప్పుడు ఎవరు ఎవరు ఎటుపక్క అన్నది చూచాయగా అర్థం అవుతున్నది అరబ్ కంట్రీస్ కమ్యూనిస్టు దేశాలు ఒకపక్క మిగతా దేశాలు ఒకపక్క అని అనుకోవచ్చా విజ్ఞులు చెప్పగలరు

  • @ykp3750
    @ykp3750 Рік тому

    You are correct sir.

  • @anandaraokatila4103
    @anandaraokatila4103 Рік тому

    GOOD DECISION BY INDIAN GOVERNMENT