బండిమీద వేసే మెత్తని పెసరపునుగులు ఇంట్లోనే సులువుగా చేసేయండి/Pesara Punugulu in Telugu/@Spice Food
Вставка
- Опубліковано 18 тра 2021
- ఫైబెర్ ఎక్కువగా ఉండి నూనె లేకుండా చేసిన పెసర పొంగనాలు: • ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ...
Subscribe for more videos: / spicefoodkitchen
Recommended Playlists:
Biryani recipes: • Video
Chicken recipes: • కొబ్బరిఅన్నంతో కోడికూర...
Mutton recipes: • Video
Egg recipes: • Video
Fish recipes: • Video
Veg recipes: • Video
Breakfast & Snacks recipes: • Video
Sweet & Cake recipes: • Sweet Seviyan/నోరూరించ...
Tea recipes: • Tea recipes
short videos:
Facebook / spicefoodkitchen
#pesarapunuguluintelugu #pesarapunugulu #spicefood #pesarapunukulu #pesarapungulurecipe #breakfastrecipesintelugu #snackrecipesintelugu #streetfoodrecipes
Oh nic chala bagunai
చాలా బాగా చేసారు.
ధన్యవాదాలు అండి 😊
Superb ga vachayyy
Tq so much
మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి 🤗🙏
👌👌👍
I am new subscriber andi pesara punugulu super unai alage me vdos kuda bagunai andi
Thank u so much andi☺️.. Welcome to our UA-cam family andi 💐
Super madam , excellent , healthy and tasty foods
Thank u so much andi ☺️
I will try to day thank you sister ❤
Thank you & Most Welcome sister☺️🤗
Super 👌👌👌👌
Thank u 😊
Hello mam today me channel chusanu Chala baaga chepthunnaru love you mam ❤️
Thank u so much andi for such a lovely compliment 🤗🥰
Stay connected for more healthy & tasty recipes 🤝
Super madam.... explanation super andi
Thank u so much andi 🤗
Super akka😋😋😋😋😋
Thanks my dear ☺️
Wow madam
Thanks andi ☺️
Short and sweet 🥰
Thank u so much andi 🤗
Very very good colour of oil
Thank you so much 😊
Na all time favourite street food andi.. Thank you so much my dear Spice Food madam 🤗🤗
అవునా? ఇది బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ లా కూడా బాగుంటుందండి 😊
@@SpiceFoodKitchen meku edo telisinattu anni naku nachinave chestunnaru 🤗🤗🤗 so impressed madam 🤗🤗
Wow 😋😋😋😋😋
Thank u 🤗
Such fine cooking
Thank you so much 🤗☺️
Super recipe mam..
Thank u so much andi ☺️
Tnq for pesara punugulu recipe
My pleasure andi ☺️
🙏🙏
Super super
Thanks andi ☺️
Good morning అండి సింపుల్ అండ్ సూపర్ eggless cup,normel cake చుపెట్టండి simple గా
Very good morning 😊
Sure andi 👍
Super 😋
Thank you 😊🤗
Super sister
Thank you dear 🤗
Nice... Me way of talking super akka
Thank you so much dear 🤗
Tasty recipe 👌
Thank u 😊
E roju chesanu.andaru mechukunnaru.intha soft ga gattiga lekunda vachayani. Em kalipavu ravadaniki Ani thankyou
Awesome andi 👍
మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా సంతోషం 🤗
Thank you 😊
👌👌👌
Thank u 😊
Tasty.😋😋😋😋
Thanks andi 😊
HAI MADAM GARU GOODMORNING HAVE A NICE DAY PESARAPSPPU PUNUGULU IS SUPER BEST OF LUCK AND HAPPY THURSDAY OM SAIRAM
Hai andi 🙋.. Thank u so much 😊
Nice
Thank u 😊
👍👌
Thank u so much andi 🤗
I love ur recipes , I am 12 years old I will tell and show ur recipes to my mom she also love ur food items elanti snack items enka pettandi pls iam ur subscriber tanusha
Thank u so much dear Tanusha 🥰
Sure ga marinni snack recipes post chestanu 😊
Govinda super
Thanks andi 😊
Hi madam, veg curries chupi nchadi
Sure andi 👍
Thappakunda chestanu 😊
Millets tho kuda cheyandi sweets snacks idly dosa itlantivi naku kuda hii cheppandi
Sure andi 👍
Hiii akka na peru Rajeswari nenu kuda mi chanal ni kottaga subscribe chesukunnanu chicken dham biriyani chupinchara plz
హాయ్ డియర్ 🙋
Thank u so much & welcome to our channel 💐
మన ఛానెల్లో ఆల్రెడీ చికెన్ (నిజాం స్టైల్, హైదరాబాదీ స్టైల్, శ్రీకన్య స్టైల్ ఫ్రై పీస్ బిర్యాని) & మటన్ బిర్యాని వీడియోస్ పోస్ట్ చేశాను డియర్.. నా ఫోటో 👈 మీద క్లిక్ చేస్తే ఛానెల్ వస్తుంది.. VIDEOS సెక్షన్ లో ఒకసారి చూడు.. Thank u 🤗
Hi aunty ela vunnaru... Super recipe andi tqq
Nenu bagunnanandi ☺️.. hope you're also doing good 😊
@@SpiceFoodKitchen yes andi good
Hi andi veg biryani cheyyandi I'm your new subscriber
Sure 👍
Thanks for joining & Welcome to our UA-cam family andi 🤗
Capsicum... Recipe cheyyandi..Mam..
Sure andi 👍
Super sweet and short madam weight loss video s pettandi madam pleaseeeee
Next video weight loss recipe andi😊.. stay connected 🧐
@@SpiceFoodKitchen tq madam
Pesarapunugulo kothimera kuda vesthe chala baga untudhi
అవునండీ.. కొత్తిమీర తో పాటు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటే సూపర్ ఉంటాయి.. కాకపోతే సింపుల్ గా చేద్దామని ఇలా చేశానండి😊
Am new subscriber
Thank u so much andi for joining our UA-cam channel 🤗💐
Nice..And simple..But second method is best.. Reduce oil content..
Hmm... You're right👍.. but taste ayite 1st method super 😋
Night anta soak cheyocha akka
శీతాకాలం అయితే రాత్రంతా soak చేసుకోవచ్చు డియర్! కానీ వేసవికాలం మాత్రం రాత్రంతా నానేసరికి పులిసిపోతుంది..
Chicken Biryani simple ga chepandi akka plz alagey Naku hii chepandi akka 😍❤️
Already chesanu dear.. videos section lo okasari check cheyi 😊
Hi sis
Hai andi 🙋
Medm merchilo. Itea test baguda
మిక్సీలో అయితే గట్టిగా వస్తాయి అండి..
గ్రైండర్ లేకపోతే వీలైతే రోట్లో రుబ్బుకోండి..
Pesara papputho punugulu aassam
Thank u so much dear 🥰
Naku kuda hii cheppandi plz
Hi sister
Hi andi 🙋
Iam tanusha akka , ma mom ki kuda hi cheppara pls ma mom peru Lakshmi cheppandi next video lo
Sure dear.. next video lo cheptanu 👍
Hiii
Hi andi 😊
Hai siatar how are you
Hai Jyothi.. I'm good😊
Hope you're also doing good ☺️
Hi how are you andi
Hi andi 🙋
I'm good & hope you are also doing good 😊
Mixe lo pindi veyocha
వీలైతే గ్రైండర్ లోనే ట్రై చేయండి.. మిక్సీలో బ్లేడ్స్ పప్పుల్ని రుబ్బకుండా కట్ చేస్తాయి కాబట్టి పూనుగులు కొంచెం గట్టిగా వస్తాయి😬! అదే గ్రైండర్ అయితే రుబ్బుతుంది కాబట్టి పిండి లోపల air ఉండి పునుగులు గుల్లగా మెత్తగా వస్తాయి!😊
@@SpiceFoodKitchen ❤️
Hi
Hi andi 🙋
Reply
Veetithooo pulusu chesukovachaa akka
ఈ వీడియో చేసిన రోజు మా కర్రీ అదే☺️
@@SpiceFoodKitchen awww cute...me voice baguntundhi akka...oka video lo me cookware collections chupinchandi plz
Thank you & Sure dear 😊
@@SpiceFoodKitchen thank u akka
ఒక అభిమాని మీరు సర్వ్ చేసే పాత్ర రంగుకు .....ఐసై పోతే....ఇంకో అభిమాని ఏకంగా సర్వ్ చేసే బౌల్ ఎక్కడ దొరుకుతుందని ఆరాలు తీయడం.
చిన్న విషయలే కాని. ఏ అర్ధరాత్రో సడన్ గా మదిలో కొస్తే కామెడీ సెన్స్ కెలికేస్తోంది ఓ మంచి కవిత రాయలేవాని..కొద్ది సేపు నవ్వునీ ఇస్తోంది.
అడిగినోళ్ళు...ఆన్సర్ చెప్పినోళ్ళు..సరదాగా సెటైరని క్షమించాలే..
ఇప్పుడు సీరియస్.
మీ ప్రాంతంలో కరోనా situation ఎలా వుందండి
అందరూ చాలా జాగ్రత్తగా వుండాల్సిన సమయమిదండి
ఆభిమానులందరూ మీ కొత్త టేస్ట్ ల కోసం వెయిట్ చేయలేకపోతున్నారండి
Thanks for your beautiful poetry 🙏We are all safe & everything is fine అండి.. hope you're also doing good😊 అందుకే.. అభిమానుల వెయిటింగ్ కి చిన్న బ్రేక్ ఇస్తూ ఇప్పుడే వీడియో పోస్ట్ చేశాను☺️
Vanta soda am veyanavasaram ledha andi
Grinder లో రబ్బితే సోడా వేయాల్సిన అవసరం ఉండదు అండి,
అలాగే పిండిలో జీలకర్ర లాంటివి కలిపేటప్పుడు పిండిలో గాలి పోకుండా నెమ్మదిగా కలిపి పునుగులు వేసుకోవాలి..
Oho alaga andi thank you andi nenu eroje chesanu andi but meru chesinatu raledhu gattiga unay sponge la raledhu because jelakarra vesaka Baga beat chesa😅
అవునండీ! ఆంధ్ర వైపు పొట్టుతో ఉండే పెసరపప్పు కడిగి పొట్టు తీసేసి గ్రైండ్ చేసి పునుగులు వేస్తారు అండి, అవి కూడా బాగా గుల్లగా వస్తాయి కానీ ఏ పిండి అయినా గ్రైండ్ చేశాక బీట్ చేస్తే గాలి పోతుంది, ఈసారి జాగ్రత్తగా ట్రై చేయండి..
Madam naku hi cheppara
Hi andi 🙋🏻♀️
వీడియోస్ లో టైం అడ్జస్ట్ చేయలేక ఇప్పుడు చెప్పట్లేదు అండి! Sorry ఏమీ అనుకోవద్దు..
@@SpiceFoodKitchen ala aite ela andi meru hi cheppalandi
Me meda memu chala hopes pettukunnam
ఆహా!!!పెసర పునుగులు
ఓ పిచ్చి కోరిక. ఇలా తీరిందిక.....
రైళ్ళ బోగీల్లో.., కొనుక్కుని తిన్న ఆనందం
అది మనస్సు పొరల్లో...... ఆబగా ఆరగించిన వైనం
....
కొందరికి అది పిచ్చి....నాకేమో నచ్చి.
స్పైసీ బొమ్మల్లో ఇప్పుడు చూసి ...కళ్ళు మిటకేసి.....
తినకపోయినా తిన్నట్టు తేన్చి......
లోలోపల సర్ది చెప్పి....మనస్సుకు నచ్చ చెప్పి..
మళ్ళీ తినేరోజొకటి వచ్చిందనే ... ఆశతీరి...
ఆనందంతో...స్పైసీకి ఒక నైస్ గిఫ్ట్..🌹.
అంతేనా ఒక కవిత కూడా....
🙏
ఇంతేనా వంట . .అనుకుంటారంట..
తెలిసినట్టే వుంటుంది. అయోమయం అవుతుంది..
అన్నీ వంటింటి నేస్తాలే... ఆమెకు మాత్రం వెరైటీ అస్త్రాలు..
ఉప్పు నుంచి పప్పు వరకు ఆమె చెప్పినట్టే వింటాయి ...
కొత్త కొత్త రూపాలు సంతరించుకుంటాయి
తెల్లకాగితంలా తేటతెల్లంగా వున్నా..
సందేహాల ప్రతి గొంతు అక్కా..అక్కా అంటుంటే ..
ఆనందంతో ఇస్తుంది వివరాలన్నీ ..పక్కా. లెక్క.
అందుకే స్పైసీ వంట.. అభిమానులకు.....పంటే.. పంట
పెసర పునుగులు నా వీడియో లో కంటే మీ కవితలో ఇంకా బాగున్నట్టునాయ్👌🤩
Thank u so much for each and every line of your beautiful poetry 👏🙏