పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయాలంటే వాళ్ళకెంతో నచ్చేలా ఈజీగా వారం అంతటికోసం high protein lunch recipes

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 341

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen  7 місяців тому +112

    Recipe:1 👉🏻0:16
    Recipe:2👉🏻3:26
    Recipe:3👉🏻5:54
    Recipe:4👉🏻8:01
    Recipe:5👉🏻10:16
    Recipe:6👉🏻14:07

  • @lakshmichinta9215
    @lakshmichinta9215 7 місяців тому +7

    Really simple n tasty yummy receipe andi.meeru grt.ituvanti easy lunchbox receipes chupisthunnanduku

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @udayabasker461
    @udayabasker461 7 місяців тому +47

    🥰Super! పిల్లలకు నచ్చే విధంగా చేసారు! "😋 అన్ని రుచులూ గొప్పగానే ఉంటాయి" అన్నట్లు, ఒకటి ఎక్కువ మరోకటి తక్కువ అనే ఆలోచన రాని విధంగా ఉన్నాయి! సంతోషంగా చెయ్యాలనుకునే వాళ్ళు శ్రమ లేకుండా చేసుకోవచ్చు!
    🤗వారం రోజుల విందు
    😊ఇదిగో మన కళ్ళ ముందు
    😊రోజుకో మంచి విందు
    😊ఉత్సాహం ఎంతో చిందు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому +5

      Thank you so much andi 🤗🙏💕
      ఓపికగా కామెంట్ రాసినందుకు మాత్రమే కాదు చక్కటి మీ కవితకి కూడా ☺️

    • @cnsuhassreenivas1439
      @cnsuhassreenivas1439 4 місяці тому +1

      Super 👌👌👌 akka

  • @shaikbujji4288
    @shaikbujji4288 7 місяців тому +10

    ఒక రకంగా మీరు చేస్తున్నది సమాజ సేవే గుప్పెళ్ళు గుప్పెళ్ళు తినిపడేయాలనిపిస్తుంది ఈ ఐటమ్స్ చాలా వేగంగా విభిన్నంగా వీడియోలు చేస్తూ అలరిస్తున్నారు సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому +1

      అంతులేని మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗
      Thank you very much 🙏

  • @shammishaik481
    @shammishaik481 7 місяців тому +14

    School open ayyesariki lunch box Loki manchi recipes chesi chupincharu thanks andi😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому +2

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @arunakumari2382
    @arunakumari2382 День тому

    Iron kadai ekkada konnaru share cheyandi receipes simple and superb

  • @ARV1116
    @ARV1116 7 місяців тому +15

    Super variety rice recipes. This shows how much you value varieties and your subscribers. Hats off to you. It's a family package gift

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Thanks a bunch for your sweet appreciation andi 🤗

  • @shankarnooka3502
    @shankarnooka3502 7 місяців тому +3

    Nice gift to mothers on the eve of schools reopening. Madam really you are so kind hearted 🎉🎉

  • @vpadmaja380
    @vpadmaja380 7 місяців тому +5

    చాలా oopika గా చేసారు.. really Great అన్నీ సూపర్ andi❤❤

  • @my3views
    @my3views 7 місяців тому +7

    చాలా బాగా చేసారు👍 శుభ్రంగా, చక్కగా చేసారు! No single unnecessary word, only the recipe 👌 and subscribed!😃

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому +3

      మీకు నచ్చినందుకు, ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏

  • @anjaiahderangula6711
    @anjaiahderangula6711 16 днів тому +1

    Super Abba ami ruchulu adiripoye abhiruchulu peddalaku kuga Ruchi karamaina food cheyyandi 😋🌹🌹💐🌷🌼🌺💖👍👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  16 днів тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 💕
      తప్పకుండా అండి 👍

  • @udayabasker461
    @udayabasker461 7 місяців тому +65

    👏"స రి గ మ ప ద ని" అంటూ స్వరాలు పాడినంత సులభంగా తయారీ విధానం చెప్పేసారు..☺☺ఇక మేము నేర్చుకోవడానికి చిన్న చిన్న కష్టాలు పడాలి..తప్పక మళ్ళీ మళ్ళీ చూడాలి... ☺మెల్లగా మెల్లగా ప్రయత్నాలు చేస్తే అంత గొప్పగా చెయ్యవచ్చన్న నమ్మకం మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత పెరిగింది... ☺

    • @dheerajharshaeditors4029
      @dheerajharshaeditors4029 7 місяців тому +7

      Swaraalu padatam anta easy kaadu

    • @udayabasker461
      @udayabasker461 7 місяців тому

      @@dheerajharshaeditors4029 : : .🙂..నేర్చుకుంటే స్వరాలు చిన్న పిల్లలు కూడా పాడగలరు...

    • @vijjiamuly4740
      @vijjiamuly4740 7 місяців тому +7

      వంట చేసినంత తేలిక కాదు సంగీతం ,స్వరాలు అంటే వేదం లో ఒక భాగం,పూర్వ జన్మ సుకృతం

    • @udayabasker461
      @udayabasker461 7 місяців тому +1

      @@vijjiamuly4740 : :...నేర్చుకుంటే స్వరాలు చిన్న పిల్లలు కూడా పాడగలరు...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому +5

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks for your sweet compliments 🙏

  • @municherry1858
    @municherry1858 7 місяців тому +2

    Ma pillalaki manchi recipies dorikay lunch box ki thank u madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому +1

      Most welcome andi 🤗
      Thanks for liking 🙏

  • @Bhavyasri_varshasri2366
    @Bhavyasri_varshasri2366 4 місяці тому +1

    Super madam, me vantalanni chala baga nachhyi maku miru ilantivenno chesi maku choopinchali, tq mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Thank you so much andi 🤗
      తప్పకుండా 😊

  • @narayanab3262
    @narayanab3262 5 місяців тому +1

    🤩 Wow, mam super Andi…All different recipes are Super 👌

  • @SrinuNalla-N
    @SrinuNalla-N 5 місяців тому +1

    Mi food videos chala baguntai akka, healthy menu's and clearly mention chestaru

  • @gaganamissileandchaitra7634
    @gaganamissileandchaitra7634 2 місяці тому

    Chala bagunnae andi anni bhagara masalalu emi veyakunda ela kuda cheyochani mi video chusake thelisindandi thank u so much andi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      Most welcome andi 🤗
      Thanks for liking my recipes 🙏

  • @SrilekhaCh-gm8jp
    @SrilekhaCh-gm8jp Місяць тому

    1st rice recipe try chesamu...chala baga vachhindi tq andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      చాలా సంతోషం అండి 🤗
      Thank you so much for sharing ur feedback 🙏

  • @Amruthasaleemvlogs580
    @Amruthasaleemvlogs580 3 місяці тому +1

    Super ga unnai sister anni item's 👏👏👏

  • @vanich5814
    @vanich5814 7 місяців тому +5

    Ur really multi talented person

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Glad to hear your sweet compliment 🤗 Thanks a lot 😊

  • @aavakayawood
    @aavakayawood 7 місяців тому +21

    నమస్కారం మేడం బాగున్నారా పలు రకాల రెసిపీ లని చూపించారు బాగుంది ఒక చిన్న మనవి కొబ్బరి అన్నం కొబ్బరి పై చెక్కు తీయకుండా కొబ్బరి అన్నం చేస్తే తిన్న వాళ్లకి త్వరగా అరగదు కొందరికి కడుపు నొప్పి కూడా వస్తుంది కొబ్బరి కి పైన చెక్కు తీసి చేయడం ముఖ్యము నేను కొబ్బరి అన్నం అప్పుడు చేస్తాను మొదట్లో నేను చెక్కు తీయకుండా వంట చేసే వాడిని తిన్న తర్వాత అరుగుదల సమస్యలు వచ్చేది తర్వాత చెక్కు తీసి చేయడం వల్ల ఆ సమస్య రాదని తెలుసుకున్న నేను పెట్టిన కామెంట్ లో ఏదన్నా మీ మనోభావాన్ని కించపరిచినట్టు అనిపిస్తే క్షమించండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому +7

      నమస్కారం అండి 🙏
      నేను బాగున్నాను..
      ఇప్పుడు మీ ఆరోగ్యం బావుందని ఆశిస్తున్నాను..
      మీరు పెట్టిన కామెంట్ లో తప్పేమీ లేదండీ, అన్ని విషయాలు అందరికీ తెలియాలి అని లేదు, అయితే మీరు చెప్పిన విషయం నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు..
      ఒక్కొక్కరి జీర్ణ వ్యవస్థ ఒక్కోలా ఉంటుంది.
      మీరు చెప్పిన విషయం అలాంటి ప్రోబ్లం ఉన్నవాళ్ళకి use అవుతుంది..
      ఓపికగా ఇంత పెద్ద కామెంట్ రాసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🤗🙏

    • @SwaroopaGajagatla
      @SwaroopaGajagatla 7 місяців тому

      Jilakarra veyyara thalimpolo

  • @SManal-d4g
    @SManal-d4g 7 місяців тому +3

    Super items thank you so much mam i will try this ❤❤

  • @VijayaVijaya-n3o
    @VijayaVijaya-n3o 6 місяців тому +1

    Meru chalabaga chesaru mam memu kuda tri chesham tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      తప్పకుండా అండి..
      Thank you so much for liking it 🤗

  • @varaprasad2221
    @varaprasad2221 4 місяці тому

    Hii Andi... నేను మీ వీడియో చూసాను... నాకు చాల ఆనందంగా ఉంది... నా చిన్నపుడు మా అమ్మమ్మ నాకు lunch box కోసం పొడి రైస్ చేసేవారు.... మీరు వీడియో లో చేశారు కదా...నాకు అది చూడగానే మా అమ్మమ్మ గుర్తొచ్చారు 😢.... నా box Full friend's తినేస్తారు...అందుకే మా అమ్మమ్మ 2 boxes కట్టేది.....wow supeeeer Andi చాలా సింపుల్ గా టేస్టీ గా Healthy గా 😋😋 చేశారు... నేను ట్రై చేశాను... it's really good

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi andi..
      ఈ వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ
      చిన్ననాటి జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏
      తప్పకుండా ట్రై చేయండి, అన్నీ చాలా బావుంటాయి..

  • @ramiyaramiya4792
    @ramiyaramiya4792 7 місяців тому +1

    Thank you so much Andi ma pilaliki roju rice items cheyali
    Miru cheypina rice items anni chala bagunayi ma pilala kosam confirm ga cheysta cheysaka ala vachayo miku feedback cheysta once again thank you so much 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      మా ఇంట్లో మా పాపకి, మా husband కి లంచ్ బాక్స్ లోకి ఇలా రైస్ ఐటమ్స్ అయితేనే తింటారు అండి..
      మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి, వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి ట్రై చేయండి..
      Thank you so much 🤗

  • @Kumarip-p7h
    @Kumarip-p7h 7 місяців тому

    Thanks andi super recipes chapparu pillalu kuda estam ga tintaru me voice kuda bagundhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 😊

  • @drkishorekumar9436
    @drkishorekumar9436 7 місяців тому +4

    Tharuvatha.. tharuvatha.. bagundi

  • @joshika_03
    @joshika_03 7 місяців тому +1

    Superandi chala thakkuva timelo chaala esyga chesaru thappakunda try chestham tthanksandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Most welcome andi 🤗
      Thanks for liking 🙏

  • @shankarvallipaka58
    @shankarvallipaka58 7 місяців тому +2

    Super sister nice items 😊

  • @gomathimurila5158
    @gomathimurila5158 6 місяців тому

    Iam tamilnadu mam I was seen your receips helpful for me thank you mam ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Very glad to read your comment 🤗
      Thanks for sharing your feedback 🙏💕

  • @kathyayinik5434
    @kathyayinik5434 7 місяців тому

    மிகவும் அருமை சகோதரி வாழ்த்துகள்❤❤❤

  • @anushakaragana1192
    @anushakaragana1192 7 місяців тому +4

    Super recipes chesarendi

  • @DhanikondaSubbarao
    @DhanikondaSubbarao 6 місяців тому

    సూపర్ మేడమ్ బాగా చేశారు 👌👌

  • @kotasreeja3759
    @kotasreeja3759 7 місяців тому +1

    addicted to your recipes andi❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому +1

      So nice of you andi 💕
      Thanks for liking my recipes 🙏

  • @Raji-o1zj
    @Raji-o1zj 7 місяців тому +2

    సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌

  • @swapnaarsham-944
    @swapnaarsham-944 7 місяців тому +2

    చాలా బాగా చెప్పారు సిస్టర్, god bless u thalli

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      మీ అభిమానానికి ఆశీర్వాదాలకి చాలా సంతోషం అండి 🤗💕
      Thank you so much 🙏

  • @madhun8092
    @madhun8092 7 місяців тому +1

    Thank you., will try for my boy

  • @kannaparvathi1389
    @kannaparvathi1389 2 місяці тому

    Pichi comments patinchukokandi really vantalu super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      మీ సపోర్ట్ కి చాలా చాలా సంతోషం అండి 🤗
      మీకు నా recipes నచ్చినందుకు ధన్యవాదములు 🙏

  • @VeenaAgraharam
    @VeenaAgraharam 3 місяці тому

    Lunch boxs kosam chalabaga chasarande

  • @NAGARAJAKUMARI-wk2wl
    @NAGARAJAKUMARI-wk2wl 7 місяців тому +1

    పిల్లల కు snacks కూడ pettandi health recipes pettinaru chala bagunnaye

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      తప్పకుండా అండి..
      Thank you so much 🤗

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 7 місяців тому

    ❤❤❤❤super andi yela vasthay medam miku yinni ideas

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏💕

  • @anjalikoppada412
    @anjalikoppada412 7 місяців тому

    Hi akka...meru bale simplega veraityga recipes chupistharu meeru super akka....me curry kadayi chala baundhi akka yekkada teeskunnaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Hi dear..
      Thanks for liking my recipes 🤗
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

    • @anjalikoppada412
      @anjalikoppada412 7 місяців тому

      Ok akka tq❤

  • @Sudhadabbukottu
    @Sudhadabbukottu Місяць тому

    Super super ❤❤🎉🎉

  • @sahasraKaila
    @sahasraKaila 5 місяців тому

    Super recipes 🎉🎉🎉

  • @BhavaniTangi
    @BhavaniTangi 2 місяці тому

    Wow simple super

  • @menakareddy1210
    @menakareddy1210 7 місяців тому

    Very different very special...yevvaru inthavaraku cheyyanivindanga chala baga chesaru ... Way of process is very good

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much for your appreciation 🙏

  • @bhavanachinthakindi5695
    @bhavanachinthakindi5695 6 місяців тому

    Chala bagunnai madam bayata food pizza la kante mana intilo ghee or oil vadi cheyyachhu

  • @DeepthiNageshGhantasala
    @DeepthiNageshGhantasala 7 місяців тому

    Super sister ❤ chala bagunnae vantalu

  • @pradeeplstnk
    @pradeeplstnk 6 місяців тому

    Chaala baaga chepparu 🫡

  • @lakshmithanneru8638
    @lakshmithanneru8638 7 місяців тому +1

    Wow super rices andi .... thank you so much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Thanks for liking andi 🤗
      It's my pleasure..

  • @moumitareddy1613
    @moumitareddy1613 7 місяців тому +2

    Thanks for sharing the recipes andi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Most welcome andi 🤗
      Thanks for liking 🙏

  • @mujahidmohammad9224
    @mujahidmohammad9224 Місяць тому

    Nice tq sis

  • @rizwanakhan4554
    @rizwanakhan4554 5 місяців тому +1

    Me voice Chala bagundi madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Thank u so much for your compliment andi 🙏

  • @JyothiSriLakshmi
    @JyothiSriLakshmi 7 місяців тому +1

    Super ❤

  • @priyankamaddi2057
    @priyankamaddi2057 6 місяців тому

    Superb recpies 🎉

  • @RenukaDJ-te7yg
    @RenukaDJ-te7yg 7 місяців тому

    Nice explanation. Simple and tasty recipes

  • @suryakalavarrey2246
    @suryakalavarrey2246 7 місяців тому

    చాలా బాగా చెప్పారు❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗💕

  • @thotabhavani7111
    @thotabhavani7111 7 місяців тому

    మీ వాయిస్ చాలా బాగుంది 👌🏼

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 7 місяців тому +2

    Second comment akka🎉🎉 super ❤❤

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 7 місяців тому

    Tqu so much akka sharing beautiful recipe 🥰🥰🥳🥳🥰🥰👍

  • @k.vijayalakshmi2568
    @k.vijayalakshmi2568 2 місяці тому +1

    Thanaku thelisinadi share chesthundi nachhithe use chesukondi nachhakapothe chesukovaddu

  • @KalaChinthala
    @KalaChinthala 7 місяців тому

    Very nice recipes mam ❤

  • @geetharam9366
    @geetharam9366 7 місяців тому +1

    ధన్యవాదాలు 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      కృతజ్ఞతలు అండి 🤗🙏

  • @aadildilse5022
    @aadildilse5022 7 місяців тому

    Super andi👌👌👌👍

  • @pavanik111
    @pavanik111 7 місяців тому

    చాలా బాగున్నాయి 😋😋😋😋😋

  • @RambabuElakala
    @RambabuElakala 6 місяців тому

    Thank you ma'am

  • @chinnilucky5587
    @chinnilucky5587 7 місяців тому

    Super recepies....Oil glass description pettara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Thank you so much 🤗
      Sorry andi, అది ఎప్పుడో ఒక సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను..

  • @swapnajaanu7775
    @swapnajaanu7775 7 місяців тому

    Kadai bagundhi yakkada purchase chesaro link pampandi sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @PallaviKiranNiharika
    @PallaviKiranNiharika 7 місяців тому +1

    One pot meals లో more varieties చేయండి

  • @madhavireddy3994
    @madhavireddy3994 4 місяці тому

    Madam Supar ga Chasar👍

  • @madhavic7052
    @madhavic7052 5 місяців тому

    👌 mam

  • @neelimasivakumar4805
    @neelimasivakumar4805 6 місяців тому

    Super recipes

  • @jdhdydvndhdgdvd5520
    @jdhdydvndhdgdvd5520 7 місяців тому

    Super akka...👌👌👌..

  • @Sampreeth-c3i
    @Sampreeth-c3i 7 місяців тому +3

    Medam super baga chesaru

  • @Foodie_77823
    @Foodie_77823 7 місяців тому +2

    DELICIOUS 👌🌹🌹💛💛🌺🌺

  • @maguvaartsncrafts1529
    @maguvaartsncrafts1529 7 місяців тому

    Superb, excellent receipies mam

  • @SriNarukulla
    @SriNarukulla 7 місяців тому +1

    సూపర్

  • @marstechzone
    @marstechzone 7 місяців тому

    454th👍.
    Nice sharing sister. Super tasty & healthy high protein lunch recipes are really amazing👌🎉

  • @AnkaluCh
    @AnkaluCh 7 місяців тому

    Nice akka😊❤

  • @sudhadasari1832
    @sudhadasari1832 4 місяці тому

    Enta baagaa chesevammaa

  • @mahimahindra9721
    @mahimahindra9721 6 місяців тому

    Tq mamu 👌

  • @lakshmilakshmi143
    @lakshmilakshmi143 7 місяців тому

    Super 🥰🥰🥰🥰🥰👌👌👌👌👌💯

  • @AnjaliThakur2468
    @AnjaliThakur2468 6 місяців тому

    Bagunnai madam

  • @HappyCaveWaterfall-yh4js
    @HappyCaveWaterfall-yh4js 7 місяців тому

    Thank you so much

  • @d.suseelabai4803
    @d.suseelabai4803 2 місяці тому

    👌👌👌👏👏👍👍

  • @StorytimewithSai
    @StorytimewithSai 7 місяців тому

    Awesome ❤

  • @peddaguvvalanageswari7594
    @peddaguvvalanageswari7594 7 місяців тому

    Superb sister😊

  • @Sreenu_maharaj
    @Sreenu_maharaj 6 місяців тому

    Delicious foods

  • @NageshwarammaE
    @NageshwarammaE 7 місяців тому +1

    Super medam

  • @aanvimanasvi23
    @aanvimanasvi23 7 місяців тому +2

    First view and first comment

  • @rayavarapuvani5595
    @rayavarapuvani5595 7 місяців тому

    I like this your voice

  • @zaahivlogs
    @zaahivlogs 7 місяців тому +1

    Super

  • @srinubabubathula2846
    @srinubabubathula2846 5 місяців тому

    Super sister

  • @Renu-yp3et
    @Renu-yp3et 7 місяців тому

    Wow super akka👍

  • @DharipallyChudamani
    @DharipallyChudamani 7 місяців тому

    Super vantalu

  • @sravanthierraboina470
    @sravanthierraboina470 7 місяців тому

    Super akka❤❤

  • @Rama-fw9om
    @Rama-fw9om 7 місяців тому +1

    👌

  • @Fathimavlogs786-n2k
    @Fathimavlogs786-n2k 7 місяців тому

    Super recipes chesarandi .

  • @rayavarapuvani5595
    @rayavarapuvani5595 7 місяців тому

    I like it cooking

  • @HappyDrone-hd4wk
    @HappyDrone-hd4wk 7 місяців тому

    Super 👌 👍