ఘుమఘుమలాడే వాసనతో అద్దిరిపోయే రుచితో సండే స్పెషల్ గా చేసుకునే రాజుల కోడిపలావ్/Raju gari Kodi Pulao

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 184

  • @anukoppula8852
    @anukoppula8852 2 місяці тому +5

    Thank u for the recipe..special thanks to u suguna aunty for u r tasty recipe..i tried it last sunday..entire family members enjoyed eating..sooo tasty😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +2

      My pleasure andi 🤗
      Very glad to hear your feedback..
      Thank you so much for sharing🙏

  • @shaikbujji4288
    @shaikbujji4288 4 місяці тому +14

    ఎప్పుడూ ఒకేలా కాకుండా వంటల్లో భిన్నత్వం చూపిస్తారు మీరు ఇది మా అదృష్టం రూపాయి ఖర్చు లేకుండా ఎంజాయ్ చేస్తున్నా మీకు నా ధన్యవాదాలు ఈ చిట్టిముత్యాలబిర్యాని /పలావు వీడియో చూస్తూనే నేను ఆరగించాను ఆ ముద్ద ముద్ద నేతితో సాంబారు ఉల్లిపాయల తో మహముద్దొచ్చేసిందీ పలావ్ చికెన్ ముక్కలు ముందుగానే తేలిగ్గా వేయించి పక్కన పెట్టడం బియ్యాన్ని కూడా మసాలాల కలిపి వేయించడం చివర్లో ఇవన్నీ కలిపి ఎసరు పోయడం చాలా బాగుంది నేతిమాయమైన ఈ బిర్యానీ ని తినాలంటే అదృష్టం ఉండాలి మహా గమ్మత్తుగా ఉంది ఈ బిర్యానీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +4

      నేను వండిన పద్ధతి కంటే.. మీరు దాని రుచిని సువాసనను ఆస్వాదిస్తూ ఆరగించే విధానం చూస్తుంటే ఇంకా టెంప్టింగ్ గా అనిపిస్తుంది ☺️! ఈ కామెంట్ చదివినవాళ్ళు సండే వరకూ వెయిట్ చేయకుండా ఇప్పుడే చేసుకుని తినలనిపించేలా ఉంది.. Thank u so much for liking this recipe & for your compliments 🙏🏻

  • @anithak7177
    @anithak7177 6 днів тому

    సుగుణ aunty thank you 👌👌👌👌..... biryani supper...

  • @ChetanaFoods
    @ChetanaFoods 4 місяці тому +2

    Super andi 🔥😍👌

  • @foodaromaskitchen
    @foodaromaskitchen 4 місяці тому

    Wow that's 👌 👏 😍 Excellent Yumm Yumm 😋 Recipe many thanks foodie 🤝🌹job well done again 😊

  • @RanjaniKollur
    @RanjaniKollur 14 днів тому

    Nenu 2 days back ee receipe try chesanu. chala baga vachindi andi. thank you for the receipe :)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  14 днів тому

      Awesome andi 👍
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
      Thanks for sharing your feedback 🤗

  • @chinnarivasavi195
    @chinnarivasavi195 3 місяці тому

    Chaala clear ga explain chesaaru.. ma laanti beginners ki baaga help avtundi ee explanation.. Thank you so much ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏💕

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 4 місяці тому +11

    రాజుల బిర్యాని... ఒక అందమైన మహా రాణి వండటం ❤❤🎉🎉
    చూస్తున్నాము

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +3

      🙏🏻🙏🏻🙏🏻....................
      ఈ గొప్ప కాంప్లిమెంట్ కి ఇలాంటివి ఎన్ని చెప్పినా తక్కువే..!!!

    • @shivasubrahmanyam9136
      @shivasubrahmanyam9136 4 місяці тому

      Ee complement chadivi !
      Meeru navvukunnaru kada . Nijam cheppandi

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 4 місяці тому

      😂😂

    • @sriharikarri4599
      @sriharikarri4599 3 місяці тому

      ఇప్పుడే మీ రెసిపీ try చేస్తున్నాము... చేసి ఫీడ్ బాక్ ఇస్తాము

  • @veer6241
    @veer6241 2 місяці тому

    Omg. Can’t wait to try this. Thank you Suguna aunty garu. Many more thanks to the graceful host for sharing it with all of us. 🙏🏽

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      My pleasure andi 🤗💕
      Thanks for liking it 🙏

  • @veronicajoshi8158
    @veronicajoshi8158 16 днів тому

    Nice and clear I will try this. Its similar to Kerala ghee rice( nei chooru) frying rice method.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  15 днів тому

      Sure..
      Thanks for liking it 🤗
      If possible don't forget to share your feedback..

  • @sudarsankr7686
    @sudarsankr7686 3 місяці тому +1

    Actually one of my friend shared this video to me.Tried this on Sunday. Chala baga vachidi. Thanks for ur recipe andi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Awesome andi 👍
      Thanks for sharing your feedback 🤗

  • @vpadmaja380
    @vpadmaja380 4 місяці тому +5

    Super andi ❤ మీ సుగుణ Aunty గారికి మా తరుపున కూడా Thanku cheppandi❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      Ok అండి.. చెప్తాను! Thank u so much ☺️

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 4 місяці тому +1

    Yummy n dishes recipes akka tqu so much akka for sharing akka my favourite recipe akka 🥰🥳🥳🥰🥰👍👍❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      My pleasure dear ☺️! Thanks for liking my recipes 🥰

  • @supriya430
    @supriya430 3 місяці тому +1

    I used half of the garamamasala n excellent ga vachindhi biryani🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      మంచి ఐడియా అండి! ఏదైనా మన ఇష్టాన్ని బట్టి తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవడం మంచిది..
      Thanks for sharing ur feedback 🤗🙏

  • @bharathimurthy1636
    @bharathimurthy1636 4 місяці тому +2

    మా వూరు వరకూ వచ్చేసావా బంగారం.మీ ఆంటీ కి tq . good రెసిపీ.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      అవునండీ.. అన్ని ఊర్లు చుట్టేయాలి కదా 😄! Sure andi.. Thanks for your love & compliment 🙏🏻

  • @SrinuSrinu-lp4lw
    @SrinuSrinu-lp4lw 2 місяці тому

    చూస్తూనే తినాలని పిస్తుంది అండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKAR 4 місяці тому

    Famous delicious recipe share chesinanduku thank you sister...👍.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      My pleasure andi ☺️! Thanks for liking this recipe 🙏🏻

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 4 місяці тому +2

    Sunday maa intlo try chesta sister super 💯💯💯💯 biryani ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      ట్రై చేయండి.. ఇంట్లో అందరికీ నచ్చుతుంది! Thank u 😊

  • @udayabasker461
    @udayabasker461 4 місяці тому +5

    🥰ఇలాంటి పలావ్ కోసం ఎంతోమంది ఎదురుచూసారు.. ఆ పలావ్ రుచి రహాస్యం చెప్పేసారు!... 😊ఇప్పుడే చేసుకోవాలి అన్నంత ఉత్సాహం పెంచే రీతిలో స్పష్టంగా అర్థం అయ్యింది.ఇలా తయారీ విధానం చూసినవాళ్ళు, విన్నవాళ్ళు మొదటి ప్రయత్నంలోనే అద్భుతంగా చెయ్యవచ్చు👏!ఇంత సులభంగా చెయ్యవచ్చా అని ఎవరైనా అంటే వాళ్ళు మీకు సంతోషంతో ఇచ్చిన "పొగడ్త"అని భావించాలి!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      మా ఆంటీ చెప్పేవరకు నాకు కూడా ఈ పలావ్ పెద్ద రహస్యమే అండి.. తింటున్నప్పుడు ఆ రుచి ఫ్లేవర్ ను బట్టి కొంతవరకు ఊహించగలిగినా అందరికీ చెప్పాలంటే మాత్రం ఆ రెసిపీ పై పూర్తి అవగాహన ఉండాలి! అప్పటివరకు ఇదేదో పెద్ద రహస్యమే అనుకున్నవాళ్ళు కూడా ఒకసారి రెసిపీ తెల్సిపోయాక.. ఓహ్ ఇంతేనా! అనుకుంటారు ☺️! Thank u 🙏🏻

  • @harithapillagulla5802
    @harithapillagulla5802 4 місяці тому

    Wow super recipe..🤤🤤

  • @ranivarmav7635
    @ranivarmav7635 4 місяці тому +1

    మిమే ఆ రాజులు⚔️మాదే ఆ బిర్యానీ😋🤩మీరు చేసి అందరకీ చూపించారు సూపర్❤సుగుణ అంటీ కి ఓ హయ్🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      రాజు గారికి ప్రణామములు మరియు ఈ బిర్యానిని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🥰🙏🏻

    • @ranivarmav7635
      @ranivarmav7635 4 місяці тому +1

      @@SpiceFoodKitchen 😝🤩🤗

  • @udayabasker461
    @udayabasker461 4 місяці тому +5

    Super!😇"పలావ్ " తయారీ విధానం లో ఉన్న వ్యత్యాసం లోనే ఒక ప్రత్యేకత దాగి ఉంది.. ఆ వ్యత్యాసంలోనే గొప్ప రుచి దాగి ఉంది! నేతి సువాసనతో నోట్లో పేట్టుకున్న పలావ్ ముద్దలు నోట్లోంచి అలా జారిపోతాయి...😊కొందరికి చేతితో తీసుకున్న ముక్కలు మెల్లగా నమిలి తినడంలో ఉంటుంది గొప్ప సంతృప్తికరమైన తీరు!😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +2

      నేను చూపించిన వండే విధానంతో పోలిస్తే.. మీరు దాన్ని తినే తీరును రుచిని వాసనను వర్ణించడాన్ని చూస్తుంటే ఎవరికైనా అప్పటికప్పుడు చేసుకోవాలి అనిపిస్తుంది ☺️

  • @archanamangalagiri842
    @archanamangalagiri842 4 місяці тому

    Hi ande Ela unaru meku nenu chala pedha fan me prathe oka recipe falo authanu me polau try chesanu chala Baga vachende

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi andi..
      నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను..
      మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం అండి 💕
      మీరు నా recipes try చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏

  • @varalakhsmikothwala8662
    @varalakhsmikothwala8662 4 місяці тому +3

    Madam eee recipe kosam eee roje youtube chustunnanu meee channel lo chudam happy madam TQ love 💞💞💞💞💞💞💞💞💞💞💞 madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      My pleasure andi😊! వీలైతే ఈ సండే ట్రై చేసి చూడండి.. definitly you'll like it 👍🏻

    • @varalakhsmikothwala8662
      @varalakhsmikothwala8662 4 місяці тому +1

      Nenu eppudu balinthani madam 22 days baby after 6 months taruvatha tinali😭😭😭😭😭

    • @sanjithacollection
      @sanjithacollection 3 місяці тому

      ​@@varalakhsmikothwala8662
      Em kadu 1 month tarwata tinochu, konchem spices tagginchi vesukondi..

  • @chirubandaru6870
    @chirubandaru6870 4 місяці тому +2

    Yammy yammy respy super akka miru a vanta chesina super anthe Naku chala estam chicken ante thappakonda try chestha akka thanks 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం మై డియర్ ☺️! నాకు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం.. ట్రై చేయండి! Thank u 🙏🏻

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 4 місяці тому

    Today is my marriage anniversary emi cheyyala ani alochistunte manchi recipe chupincharu today i will try andi thank you ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Belated wishes to your marriage anniversary andi 💐
      ఈ రెసిపీ మీరు ట్రై చేశారని & మీకు నచ్చిందని అనుకుంటున్నాను.. Thank you so much ☺️

  • @durgadurga1057
    @durgadurga1057 4 місяці тому +1

    Akka recipe super eroje try chestanu akka, Oka doubt akka naadi... Nenu 3 monthes balintani e recipe tinochaaa nv chesina e recipe chustunte naku tinalani anpistundi. 😍😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +2

      Thank you so much 😊
      బాలింతలు చికెన్ తినకూడదు కదా డియర్! మటన్ మాత్రమే తినాలి..

  • @krishnaprasanna3544
    @krishnaprasanna3544 4 місяці тому +3

    Utmost waited...will try and definitely msg again

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Sure andi 👍🏻... waiting for your feedback ☺️

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 Місяць тому

    Super medam 🎉

  • @ramolaavileli9238
    @ramolaavileli9238 4 місяці тому +1

    Very interesting..

  • @d.somesh1380
    @d.somesh1380 3 місяці тому

    మంచి బోధన 👍🏻

  • @bramhakrthk7526
    @bramhakrthk7526 4 місяці тому

    Chaala bagundhi Suguna Garu.

  • @rohinisagi2103
    @rohinisagi2103 4 місяці тому +44

    Suguna aunty be like: nenu peru cheppamanna ante...nenu cheppamananu ani kuda cheppesindi ayyo😂😂😂

    • @naveeshthoughts7897
      @naveeshthoughts7897 4 місяці тому

      😂😂😂😂

    • @sudhap8486
      @sudhap8486 4 місяці тому

      😂😂😂😅😅

    • @udayabasker461
      @udayabasker461 4 місяці тому +3

      👏నిజాయతీ💯 (అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడమే కదా..)😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +5

      🤣🤣🤣🙈

    • @tejeshkusume
      @tejeshkusume 4 місяці тому +1

      🤣

  • @dominthegamer8115
    @dominthegamer8115 4 місяці тому +1

    Super akka 👌👌👌

  • @harip418
    @harip418 4 місяці тому +2

    Ur recipes r always delicious andi

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 4 місяці тому +2

    Hii sis ❤❤ yeppdu okelaga tinali ante boringa untundi appdu appdu ela different ga tasty ga tinali anipistu untundi but chala opikatho prepare cheyali melaga kada sis😊 super 👌👌😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi andi.. దాదాపు అందరి ఇళ్ళలో ఇదే ప్రాబ్లం అండి! సండే వస్తే చాలు.. ఎప్పుడూ ఇదే చికెన్ కర్రీయా? ఇదే ధం బిర్యానీయా? ఏదైనా వెరైటీ చేయొచ్చుగా అంటుంటారు.. అలాంటి వాళ్ళకి ఈ సండే ఇది మంచి ఆప్షన్ 👍🏻! కాస్త ఓపిగ్గా చేసుకుంటే.. ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు! Thank u 😊

  • @anilhussey799
    @anilhussey799 4 місяці тому +3

    Nice sister

  • @PAVANTPK89
    @PAVANTPK89 4 місяці тому

    Must try recipe👌

  • @dsattibabu2507
    @dsattibabu2507 2 місяці тому

    Super 👌

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 4 місяці тому

    సూపర్ మేడం

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 3 місяці тому

    I like this recipe but want to use Basmati Rice. I am sure it will be good also.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      We can make this with basmati rice too.. but no need to fry the rice..

  • @alisaid_28
    @alisaid_28 4 місяці тому +2

    Hi friends, the spiced rice you cook is very special 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi.. Thank you so much for the compliment 😊

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 4 місяці тому +1

    సూపర్ చెల్లి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      ధన్యవాదాలు అండి ☺️

  • @sdtahera9331
    @sdtahera9331 4 місяці тому +1

    Supper.aande

  • @challasanthi1179
    @challasanthi1179 4 місяці тому

    Thanks for your recipe

  • @lakshmilakshmi-xf6ir
    @lakshmilakshmi-xf6ir Місяць тому

    Thanks andi

  • @vamsidevi881
    @vamsidevi881 4 місяці тому

    Super Amma

  • @Hyndavi-h3k
    @Hyndavi-h3k Місяць тому

    Basmatice rice and natukodi tho ela cheyvocha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      ఈ పద్ధతిలో బాస్మతి రైస్ తో చేస్తే రైస్ విరిగిపోయి mash అయిపోతుంది అండి, మీరు ఇదే మసాలాలు వాడుకొని రెగ్యులర్ పులావ్ లాగా చేసుకోవచ్చు..
      అయితే నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి ముందు కుక్కర్ లో ఉడికించి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవాలి..
      అదంతా ఇక్కడ రాయడం వీలు కాదు..
      నాటుకోడి పులావ్ చేసే పద్ధతి ఎప్పుడైనా వీలు చూసుకొని షేర్ చేస్తాను..
      Thank you 😊

  • @shilpag4375
    @shilpag4375 4 місяці тому

    Super 👌

  • @parvathivadde151
    @parvathivadde151 3 місяці тому

    Occasionally okay.

  • @injetiravi3020
    @injetiravi3020 Місяць тому

    15 minutes we need to fry chicken, so if we make 2kgs then for frying itself take one hour. Any shortcut to avoid this?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      This is the process andi..
      You can use a big size vessel..
      If you want easy recipe than this you can try some other recipes like this in our channel..
      Please check the biryani recipes in the playlist on our channel..

  • @AnushaChenta
    @AnushaChenta 4 місяці тому

    Good 💗💗

  • @laxmipathinalgonda2524
    @laxmipathinalgonda2524 4 місяці тому

    Super madam

  • @muralivarma3647
    @muralivarma3647 4 місяці тому

    Adirindhamma rajula briyani

  • @sarvepallisunitha5574
    @sarvepallisunitha5574 2 місяці тому

    Kacchitham chittimuthyala biyyame vadala mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      అవునండీ! ఈ రెసిపీకి అవే ఇంపార్టెంట్..
      వాటికి ఉండే వాసన వల్లే మంచి టేస్ట్ & ఫ్లేవర్ వస్తుంది..
      అవి లేకపోతే మన ఛానెల్లో చాలా రకాల పులావ్ & బిర్యానీ రెసిపీలు ఉన్నాయి, కావాలంటే అవి కూడా చెక్ చేయండి..

  • @lydianalli5935
    @lydianalli5935 2 місяці тому

    Nenu thinna okasari gabbu gabbu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      మీరు తిన్న ప్లేస్ ని బట్టి ఉంటుంది అండి..

  • @RamadeviAmballa
    @RamadeviAmballa 4 місяці тому +1

    Rajulu pulihora chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Ok అండి.. వీలు చూసుకుని చేస్తాను 👍🏻

  • @sarikap7733
    @sarikap7733 4 місяці тому

    Cooker lo Cheyacha chesta enni whistles petali sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      వేడి నీళ్ళు పోసి కలిపాక ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది అండి..
      అది మీ కుక్కర్ ని బట్టి చూసుకోండి..

  • @Nyra569
    @Nyra569 4 місяці тому +2

    Frst yandhuku akka ginger gralic paste veyaledhu... Tharuvtha rice lo veysaru

    • @Nyra569
      @Nyra569 4 місяці тому

      Rply

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      అల్లం వెల్లుల్లి పేస్ట్ లో తేమ ఉంటుంది కదా డియర్, ముందే వేస్తే బియ్యం కాస్త తేమగా అవుతాయి, అందుకే బియ్యం కొద్దిసేపు వేయించాక వేసాను..

  • @RamadeviAmballa
    @RamadeviAmballa 4 місяці тому

    Superman

  • @JOSHRYANSHORTS27
    @JOSHRYANSHORTS27 4 місяці тому +1

    Ede recipe cooker ela cheyali adi kuda chepandi pls, naku ela cheyadam raadhu pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      మీరు ప్రాసెస్ అంతా కుక్కర్లో చేసుకొని చికెన్ వేసి కలిపాక కుక్కర్ కి మూత పెట్టి 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది, కుక్కర్ లో స్టీమ్ బయటికి వెళ్ళదు కాబట్టి నేను చివర్లో extra కొద్దిగా నీళ్ళు వేసాను కదా అలా వేసే అవసరం ఉండదు..(depends on the age of rice & quality)

  • @mrd4135
    @mrd4135 4 місяці тому

    Dish ki kuda 'kulam' Peru petaru.
    Kula pichi Chalamandhi godavarollaki Baga undhi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +2

      @@mrd4135 ఒక dish తాపేశ్వరం కాజా అని తయారయ్యే ప్రాంతం పేరుతో ఫేమస్ అయితే.. ఇంకొక dish పుల్లారెడ్డి స్వీట్ అని వాటిని చేసిన వ్యక్తి పేరుతో ఫేమస్.. మరొక dish రాజుల కోడి పలావ్ అని వాళ్ళు వండుకునే పద్ధతిని బట్టి ఫేమస్! అవి వ్యక్తా, కులమా, ప్రాంతమా అనేదానికంటే వాటి ఉనికి కోసం పెట్టిన పేర్లు! అంతేకానీ.. "గోదారోళ్ళు" అని వెటకారంగా ప్రాంతాల వారీగా విభజించి, వ్యక్తుల వారీగా వర్గీకరించి, కులాలు ఆపాదించి మాట్లాడుకోవడానికి కాదు! నచ్చితే ట్రై చేయండి.. Thank u 🙏🏻

  • @mounishreshta2752
    @mounishreshta2752 4 місяці тому +1

    Cooker lo cheyaleama

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      ఈ ప్రోసెస్ అంతా కుక్కర్ లో చేసుకొని చికెన్ వేసి కలిపాక విజిల్ పెట్టుకోవచ్చు అండి..

  • @galinkiraviteja1616
    @galinkiraviteja1616 4 місяці тому

    Haiii bagunaraaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi andi.. బాగున్నాను 👍🏻! Thank u & మీరెలా ఉన్నారు.. 😊

  • @saradhamelpati8047
    @saradhamelpati8047 4 місяці тому

    😊

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 4 місяці тому

    😋🤤

  • @selfbelife784
    @selfbelife784 26 днів тому

    Antha bane undi kani powder chesaru ga garam masala adi veyala enti🤔

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  26 днів тому

      5:25 దగ్గర వీడియో మరోసారి చూడండి..

  • @sridharjatlablr
    @sridharjatlablr 4 місяці тому +2

    సుగుణ ఆంటీ మీ సబ్స్క్రోబర్స్ తరపున థాంక్స్ చెప్పాం అని చెప్పండి ప్లీజ్ 😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      ఒకే అండి! తప్పకుండా చెప్తాను! Thank u ☺️

  • @kirboek6815
    @kirboek6815 Місяць тому

    chicken kichidi

  • @munimandhan4472
    @munimandhan4472 4 місяці тому +1

    Chitthimuthyalu rice health ki antha manchidi kadantaru nijamena?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      పాలిష్ చేసిన బియ్యం ఏవైనా మంచిది కాదండీ!?

    • @munimandhan4472
      @munimandhan4472 4 місяці тому +1

      @@SpiceFoodKitchen ok andi thnqs for the reply

  • @suryaprabhadahooria2650
    @suryaprabhadahooria2650 4 місяці тому +1

    Amma memu kuda bhimavaram rajula intilo addeki unnam avidaki asalu receipies ravu asalu bagundavu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      అవునండీ! ఒక కమ్యూనిటీకి లేదా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళకు కూడా ఆ ప్రాంతపు వంటలు సరిగా రాకపోవచ్చు! అది వండే వాళ్ళను బట్టి ఉంటుంది.. Thank u 😊

  • @chayareddy3020
    @chayareddy3020 4 місяці тому

    Biriyani pot brand please?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
      మీ కామెంట్ ఇప్పుడే చూసాను, sorry for the delay in response..

  • @subramanyamraju9738
    @subramanyamraju9738 4 місяці тому +1

    Thinatame gani procedure motham first time chooddam😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      ఈ process తెలియకముందు నా situation కూడా అదేనండీ ☺️! వీలైతే ఈసారి హైజెనిక్ గా ఇంట్లోనే ట్రై చేయండి.. Thank you 🙏🏻

  • @gowrivarma7198
    @gowrivarma7198 4 місяці тому +1

    Suguna aunty: paruvu poindhi ga 😂

  • @Srp_789
    @Srp_789 4 місяці тому +6

    Good afternoon ji...
    ఓ మంచి టీచర్ లాగా పద్ధతిగా వివరిస్తారు మీరు.
    మీ ప్రవృత్తి ఈ వంటలు.
    వృత్తి టీచరా ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Good morning ji..
      మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 😊
      మీలాగా శ్రద్ధగా వినే/చూసే వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు qualification లేని టీచర్స్ అయిపోతాము ☺️

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 4 місяці тому +1

    🤍💛🩷🧡❤️💕

  • @Revathi132
    @Revathi132 4 місяці тому +2

    Midhi e vuru aunty

  • @Srp_789
    @Srp_789 4 місяці тому +2

    @SpiceFoodKitchen నాలుగు సంవత్సరాల నుండి మీ మూకీ వీడియోలతో మొదలుపెట్టి అన్ని వంటలూ చూస్తున్నాం... ఇన్నేళ్లకి ఓ వంట నేర్పిన వారి పేరు చెప్పారు కాని ఇన్నేళ్ళయినా మీ పేరు మాత్రం చెప్పలేదు ! అభిమానుల కోసం అయినా ఎక్కడా ఓ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు మీరు ! అయినా ఈ కారణాలు చూపించి మీ వంటలు చూడటం మానివేయలేము 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Camera అంటే నాకు shy అని చాలాసార్లు చెప్పిన నా మాటల్ని అర్థం చేసుకున్న మీ మంచితనం అభిమానం వల్లే ఇలా ఛానెల్ సాగించగలుగుతున్నాను అండి 🤗 💕🙏🏻
      మీ అందర్నీ పలకరించాలని అనుకున్నా నాకు Camera ముందుకొచ్చేసరికి మాటలు రాకుండా జ్వరం వచ్చినంత పని అవుతుంది 🤒😬

    • @Srp_789
      @Srp_789 4 місяці тому

      @@SpiceFoodKitchen ok madam ji 👍
      ఇబ్బంది పడవద్దు లెండి.
      నేను తెలుగు టీచర్ని. సరదాగా మీతో చిన్న ముచ్చట...
      గాంధీజీ లా చదువు కోసం తొలిసారి లండన్ వెళుతున్న సందర్భంగా... ఆయన చదువుకున్న పాఠశాల లో అభినందన సభ ఏర్పాటు చేసారట.
      రాజ్ కోట్ ప్రాంతం నుంచి తొలిసారి విదేశాలకు - పెద్ద చదువుల కోసం వెళ్తున్న గాంధీ గారిని సత్కరించి , సభలో మాట్లాడమని మైక్ ఇచ్చారుట !
      ఎంత ప్రయత్నించినా గాంధీ గారి నోరు పెగల్లేదు ! ఒక్క ముక్కయినా పలకలేదు !
      అంతటి సిగ్గరి... స్వగ్రామంలో తెలిసిన వారి మధ్య ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోయిన గాంధీజీ
      ఆ తరువాత తన మాటలతో స్వరాజ్య సమరాన్ని నడిపించిన నాయకుడు గా పరిణమించడం మనకు తెలిసిందే...
      ప్రయత్నం చేయండి. కెమరా ముందు మరింత ధైర్యంగా మాట్లాడగలరు. ఆల్ ది బెస్ట్ & tq 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +2

      చాలా మంచి ఉపమానం చెప్పారండీ 🤗
      మీరు చెప్పినట్టు ట్రై చేస్తాను..
      ఓపికతో మీ సమయాన్ని వెచ్చించి ఇంత పెద్ద కామెంట్ రాసి మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @Srikrishna_22
    @Srikrishna_22 4 місяці тому

    భలేగా మాటలు అప్పజెప్పుతున్నారు... 🤣🤣🤣.

  • @venkateshwarlum1489
    @venkateshwarlum1489 4 місяці тому

    🤭

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 4 місяці тому +1

    🙈🙉🙊🙄🙄😲😲🙏🙏🎉🎉🎉

  • @8047bombay
    @8047bombay 4 місяці тому

    అది పలావ్ లాగా లేదు గానీ ఏదో ఆయుర్వేద లేహ్యం లాగ వుంది!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 4 місяці тому +1

    రాజుల‌వంట అంటూ.... యుద్దమే పెట్టేశారు
    పశ్చిమ గోదారిని నాలిక కళ్ళకు కట్టేశారు
    అప్పిచ్చువాడు పద్యం లెక్క..
    ఆమె పేరు భలే చెప్పేరుగా చంటోడిలెక్క..😜
    ఒక్క దెబ్బకు పాపులర్....
    రాజుగారు ఎమ్మెల్యే అయిన తీరు....
    రాజుల భోజనహోటల్
    ఎప్పుడో విని మరిచిన పేరు
    నిజమే నాలుగేళ్ళుగా
    ‌ ‌ పేరే తెలియని ‌అభిమానుల జోరు
    పలావ్ తినాలంటే ఇంత
    ‌‌‌‌‌ పదా(ర్థ)ది దళం వుండాలంటా
    భీమవరం మళ్ళీ ఒకసారి
    ఘమఘమలాడుతుందేమోనంటా
    ఒక్క పలావు....
    ఎన్ని రకాలుగా చక్కబెట్టే ఈ యక్క
    ఇంకోసారి జన్మ‌తరించిందని
    మురిసిపోయిందిగా మళ్ళీ ఆ కక్క..ముక్క...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      కక్క ముక్క... 😂
      ఎప్పుడో చిన్నప్పుడు కక్క కూర కావాలి.. అంటూ అమ్మ చుట్టూ తిరిగిన రోజులు.. అప్పట్లో నాన్ వెజ్ కి డెస్టినేషన్ ఆయిన "రాజుల మిలట్రీ హోటల్" లాగే అమ్మ వండే కక్కల కూర కూడా ఒక స్వీట్ మెమరీ ☺️
      మీరన్నట్టు నేను కష్టపడి చేసిన 8 నిమిషాల పలావ్ వీడియో కంటే అందులో కొన్ని సెకన్ల పాటు వినిపించిన ఆంటీ పేరే పాపులర్ అయిపొయింది 😄
      మొత్తానికి వంటగదిలోకి రాజుగారి పాలిటిక్స్ కూడా తీసుకొచ్చి.. జర్నలిస్ట్ అనిపించుకున్నారు 😁

  • @Srikrishna_22
    @Srikrishna_22 4 місяці тому

    రాజుల పలావ్... కాపుల పలావ్... రెడ్ల పలావ్... ఇలా కూడా ఉంటాయా అండి... 🤣🤣🤣🤣🤣🤣.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +2

      @@Srikrishna_22 బ్రాహ్మణ భోజన హోటల్, రాజుల మిలటరీ హోటల్, క్షత్రియ కబాబ్స్.. ఉన్నపుడు రాజుల పలావ్ ఎందుకు ఉండకూడదు! అయినా అంత డౌట్ ఉన్నపుడు ఆ పేరుతో ఒక dish ఉందో లేదో తెలియాలి అంటే google చేస్తే తెల్సిపోతుంది కదండీ 🤔

    • @Srikrishna_22
      @Srikrishna_22 4 місяці тому

      @@SpiceFoodKitchen ఓయ్.. జస్ట్ జోకింగ్.. 😄.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      @Srikrishna_22 అలాగేనండి 🤗
      నేను కూడా సీరియస్ గా తీసుకోలేదు

  • @privatek1041
    @privatek1041 3 місяці тому

    looks weired.

  • @Jesus-Saves962
    @Jesus-Saves962 4 місяці тому

    ఇంత చెత్త పులావ్ నేను ఎక్కడ చూడలేదు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊