ప్రభువా నా ప్రభువా నా మొర వినరావా (2) యేసయ్యా ... యేసయ్యా... (2) 1)తండ్రి లేడని యేసయ్యా ఎక్కెక్కి ఏడుస్తున్నానయ్య తండ్రివై నా తండ్రివై రావేమయ్యా దిగి రావేమయ్యా (2) "ప్రభువా" 2)ప్రేమించే వారు ఎవరు లేరయ్యా కాని ద్వేశించువారు చాలమందయ్యా (2) ప్రేమమయుడవై కరుణాసంపన్నుడవై (2) రావేమయ్యా దిగి రావేమయ్యా (2) "ప్రభువా" 3)ఆస్తులు అంతస్తులు అన్ని ఉన్న వేళ బంధువులు స్నేహితులు అందరు ఉన్నారయ్యా (2) అవేమి లేకుంటే ఎవ్వరూ ఉండరయ్య (2) "ప్రభువా"
God blessy you sister 🤝
God bless you all 🎉
🙏🙏🙏🙏🙏👌👌👌👍👍💐💐🆗
God bless you Sister 🙏🙏
God bless you sister
Good emotional super song sister 👌
👌👌⛪🙏🙏👍👍👍💐
ప్రభువా నా ప్రభువా నా మొర వినరావా (2)
యేసయ్యా ... యేసయ్యా... (2)
1)తండ్రి లేడని యేసయ్యా ఎక్కెక్కి ఏడుస్తున్నానయ్య
తండ్రివై నా తండ్రివై
రావేమయ్యా దిగి రావేమయ్యా (2) "ప్రభువా"
2)ప్రేమించే వారు ఎవరు లేరయ్యా కాని ద్వేశించువారు చాలమందయ్యా (2)
ప్రేమమయుడవై కరుణాసంపన్నుడవై (2)
రావేమయ్యా దిగి రావేమయ్యా (2) "ప్రభువా"
3)ఆస్తులు అంతస్తులు అన్ని ఉన్న వేళ బంధువులు స్నేహితులు అందరు ఉన్నారయ్యా (2)
అవేమి లేకుంటే ఎవ్వరూ ఉండరయ్య (2) "ప్రభువా"