ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన || ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2) నీతో నడిచే వరమీయుమా (2) నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన || పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||
1కోరింథీయులకు 11:15 స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. But if a woman have long hair, it is a glory to her: for her hair is given her for a covering.
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||
God bless you sister and children's❤❤❤❤❤❤
Good place you sister super papa good place you ra❤
Super aka
God bless you children's 🙌🙌
Praise the Lord sister... glory to God. Super super 👌 voice sister
Amen❤praise.the.lord.sister...glory
God bless you Sisters.
God bless you sisters 🙏🙏🙏
Praise the lord pastor garu please the lord 🙏🙏🙏
God bless you sisters 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻♥️👌🏻♥️💯🕊️💯
God bless you all 🎉
Praise the Lord sister
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👍👍👍👍🙏🙏🙏💐💐💐💒
Praise the lord 🙏 sister talapai musuguvesukondi please
Yes Sister
1కోరింథీయులకు 11:15
స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను
గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.
But if a woman have long hair, it is a glory to her: for her hair is given her for a covering.
Amen it's true 🙌@@josephtech8955
God bless you sisters ❤ 🙏