పేరు మారింది కానీ నీ తీరు మారలేదే 2 విశ్వాసి ఓ... విశ్వాసి 2 నీ యింటిలో గానీ నీ సంఘములో గానీ నీ ఊరులో గానీ మంచి సాక్షము నీకుందా 2 1.నీ బూతులు మానలేదు నీ భాషను మానలేదు నీవు ప్రార్థన మానలేదు నీవు పాపం మానలేదు 2 నులివెచ్చని/(నిజమైన) భక్తి నీవు చేస్తున్నావో.. నిలకడ లేని భక్తి నీవు చేస్తున్నావో 2 ఆలోచించుము నీవు ఆలోచించుము 2 2.నీవు మందిరము మానలేదు నీవు మందు మానలేదు నీ మనస్సు మారలేదు మంచి మనిషిగా మారలేదు 2 మంచివాడిగా మనషులను మెప్పిస్తున్నావో దేవుని దృష్టిలో యదార్థముగా ఉన్నావో 2 ఆలోచించుము నీవు ఆలోచించుము 2. " పేరు " 3.నీవు పేరుకు క్రైస్తవుడవే నీవు తీరుకు క్రైస్తవుడవేనా మారుమనస్సు పొందావా మాదిరిగా జీవిస్తున్నావ 2 క్రీస్తు ప్రేమను కలిగి నీవువున్నావో క్రీస్తుని పోలి నీవు నడచుచున్నావో 2 ఆలోచించుము నీవు అలోచించుము 2. "పేరు"
ప: పేరు మారింది గాని నీ తీరు మారలేదే విశ్వాసి ఓ విశ్వాసి ఆ.. విశ్వాసి ఓ విశ్వాసి నీ ఇంటిలో గానీ నీసంఘములో గానీ నీ ఊరిలో గానీ మంచి సాక్ష్యము నీకుందా 1. నీ భాషలు మానలేదు నీ భూతులు మానలేదు నీవు ప్రార్ధన మానలేదు నీవు పాపము మానలేదు నిజమైన విశ్వాసిగ నీవు ఉన్నావా.. నిజమైన భక్తి నీవు చేస్తున్నావు ఆలోచించుము నీవు నీవు ఆలోచించుము 2. నీవు మందిరము మానలేదు నీవు మందు మానలేదు. నీ మనస్సు మారలేదు మంచి మనిషిగ మారలేదు మంచివాడిలా మనుషులను మెప్పిస్తున్నావు. దేవుని యొద్ద దోషిగ నీవు ఉన్నావా ఆలోచించుము నీవు నీవు ఆలోచించుము 3. నీవు పేరుకు క్రైస్తవుడేమో తీరుకు క్రైస్తవుడవేనా మారుమనస్సు పొందావా మాదిరిగా జీవిస్తున్నావా క్రీస్తు ప్రేమ కలిగి నీవు ఉన్నావా క్రీస్తును పోలి నీవు నడుచున్నావా ఆలోచించుము నీవు నీవు ఆలోచించుము
సూపర్ బ్రదర్ మంచి ఆత్మీయమైన పాట పాడారు ఎప్పటికైనా ఆత్మీయంగా బలపడి దేవుని పట్ల సంఘం పట్ల సమాజం పట్ల మార్పు కలిగి జీవించి దేవుని రాకడకు సిద్ధపడే వారిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఏ పాట ప్రజలకు చాలా అవసరం మీకు హృదయపూర్వక నా వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
పేరుకే క్రైస్తవ్యం ,పండగ క్రైస్తవ్యం,ఇలా వెచ్చగా గానీ చల్లగా గానీ వుండక నులి వెచ్చ గా వుండే వారి గురించి కళ్ళు తెరిపించే లాగా వ్రాసి స్వరపరచిన తమ్ముడు పాటల పూదోటలో పరవశింప చేసే సోలమన్ మహారాజుకి అభినందన మందారాలు.
Praise the lord brother ,ఆవును అండి పేరు మారింది గానీ విశ్వాసి తీరుమారట్లేదు మందిరంలో ఏమో పరిశుద్ధత మనసుల దగ్గర ఏమో బూతులు, పాపం...... వేషధారణ జీవితం మరియు నులివెచ్చని స్థితి . రూపాంతరం చెందాలి పరిపూర్ణత రావాలి .ప్రభువుకు మహిమ కలుగును గాక ఆమేన్!
మంచి సూవార్త ప్రకటించె పాటు మంచిస్వరం అర్థం తో కూడినపాట దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఇంకా ఉన్నతమైన పాటలు పాడి ఆత్మలు దయచెయాలని ప్రార్థన చెస్తున్నాం దేవుడు దీవీంచునుగాక ఉరుకుందప్ఫ పాస్టర్
అన్న వందనాలు అన్న నేను పాస్టర్ ఆనంద్ దేవరపల్లి, అన్నా మీరు పాడే పాటలు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన అన్న పాట గాని, ఈ పాట గాని తీరు మారలేదు అన్న పాట గాని నా ప్రతి పాట హృదయానికి చాలా హత్తుకుంటున్నాయి, ఇటువంటి పాటలు ఎన్నో ఆత్మలను రక్షిస్తాయి, ముందు ముందు ఇటువంటి పాటలను పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచాలని కుంటున్నాను
Manchhi pata padarayyagaru vondhanalandi 🙏🙏🙏
Vandhanalu brother
పేరు మారింది కానీ నీ తీరు మారలేదే 2
విశ్వాసి ఓ... విశ్వాసి 2
నీ యింటిలో గానీ నీ సంఘములో గానీ నీ ఊరులో గానీ మంచి సాక్షము నీకుందా 2
1.నీ బూతులు మానలేదు నీ భాషను మానలేదు నీవు ప్రార్థన మానలేదు నీవు పాపం మానలేదు 2
నులివెచ్చని/(నిజమైన) భక్తి నీవు చేస్తున్నావో.. నిలకడ లేని భక్తి నీవు చేస్తున్నావో 2
ఆలోచించుము నీవు ఆలోచించుము 2
2.నీవు మందిరము మానలేదు నీవు మందు మానలేదు
నీ మనస్సు మారలేదు మంచి మనిషిగా మారలేదు 2
మంచివాడిగా మనషులను మెప్పిస్తున్నావో దేవుని దృష్టిలో యదార్థముగా ఉన్నావో 2
ఆలోచించుము నీవు ఆలోచించుము 2. " పేరు "
3.నీవు పేరుకు క్రైస్తవుడవే నీవు తీరుకు క్రైస్తవుడవేనా
మారుమనస్సు పొందావా మాదిరిగా జీవిస్తున్నావ 2
క్రీస్తు ప్రేమను కలిగి నీవువున్నావో క్రీస్తుని పోలి నీవు నడచుచున్నావో 2
ఆలోచించుము నీవు అలోచించుము 2. "పేరు"
Nice
చేలా సూపర్ అన్నా నాలాంటి వాళ్ళ కోసం పాడినట్టువుంది మిమ్మలిని ఆయేస్సా యా దీ విస్తా డు
Chala bavundhi anna garu
Jeevithanni marchestundi ee pata brother Naa gurinche ee pata aa Prabhu meetho padinchadu.....
Praise the Lord brother
ప్రైస్ ది లార్డ్ అండి సూపర్ సాంగ్ రిలీజ్ ట్రాక్ పెట్టండి సార్
Supper snigu❤
Chala bavundhi anna garu
వందనాలు బ్రదర్
ప: పేరు మారింది గాని నీ తీరు మారలేదే
విశ్వాసి ఓ విశ్వాసి ఆ.. విశ్వాసి ఓ విశ్వాసి
నీ ఇంటిలో గానీ నీసంఘములో గానీ
నీ ఊరిలో గానీ మంచి సాక్ష్యము నీకుందా
1. నీ భాషలు మానలేదు నీ భూతులు మానలేదు నీవు ప్రార్ధన మానలేదు నీవు పాపము మానలేదు
నిజమైన విశ్వాసిగ నీవు ఉన్నావా.. నిజమైన భక్తి నీవు చేస్తున్నావు ఆలోచించుము నీవు నీవు ఆలోచించుము
2. నీవు మందిరము మానలేదు నీవు మందు మానలేదు. నీ మనస్సు మారలేదు మంచి మనిషిగ మారలేదు మంచివాడిలా మనుషులను మెప్పిస్తున్నావు. దేవుని యొద్ద దోషిగ నీవు ఉన్నావా ఆలోచించుము నీవు నీవు ఆలోచించుము
3. నీవు పేరుకు క్రైస్తవుడేమో తీరుకు క్రైస్తవుడవేనా మారుమనస్సు పొందావా మాదిరిగా జీవిస్తున్నావా క్రీస్తు ప్రేమ కలిగి నీవు ఉన్నావా క్రీస్తును పోలి నీవు నడుచున్నావా ఆలోచించుము నీవు నీవు ఆలోచించుము
God Grace ✝️✝️💐💐🥰🥰 Amen
Praise the lord ❤ superb song
ఆహా ఓహో ఎంత భాగ్యము 🙏🏽ఎంతో భాగ్యము...
ఈ పాట వ్రాసినవారు దీవించబడుదురు గాక... 🙏🏽🙏🏽🙏🏽
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ వందనాలు బ్రదర్
@@solomanrajusongs❤😂
చాలా సూపర్ గా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
ఆమెన్. దేవునికి మహిమ వందనాలు బ్రదర్
Davanki mahama kaugunugaka amen
సూపర్ బ్రదర్ మంచి ఆత్మీయమైన పాట పాడారు ఎప్పటికైనా ఆత్మీయంగా బలపడి దేవుని పట్ల సంఘం పట్ల సమాజం పట్ల మార్పు కలిగి జీవించి దేవుని రాకడకు సిద్ధపడే వారిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఏ పాట ప్రజలకు చాలా అవసరం మీకు హృదయపూర్వక నా వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@@RRP-j4n దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ వందనాలు బ్రదర్
praise the lord మంచి పాట,కాని సంఘము లో ఉన్న నటులకు ఏ మాత్రం నచ్చదు
అవును బ్రదర్ మీరు చెప్పింది నిజం
Devuniki stotram hallelujah amen ayyagaru Ki vandanalu Amma garu Ki vandanalu 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Gloty to god🤝🎤👌🎻👏🙏💯💯💯💯💯💯💯💯👍👍👍👍
విస్వాసులను కడిగేలా సాంగ్ ఉంది. ఇది కదా పాట ద్వారా పాపిని మార్చటం అంటే వందనాలు అన్నయ్య
వందనాలు బ్రదర్
Wonderfull song annayya వందనాలు
వందనాలు అయ్య గారు 👏🙏🙏👏👏🤝🤝🙏🙏👏🙏🙏
@@subhashmanju755 వందనాలు బ్రదర్
మంచి అర్థం ఉన్న పాట పాడారు.ప్రస్తుత రోజుల్లో ఇలాంటి పాటలు చాలా అవసరం.గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్.
ఆమెన్ దేవునికి స్తోత్రం. వందనాలు బ్రదర్ గారు
😮😅77😊is 🎉😅for 😅😅7yjo😊
పాటల పరిచర్య ద్వారా దేవుడు నిన్ను బహుగా వాడుకొను గాక ఆమెన్
ఆమెన్ వందనాలు బ్రదర్
ప్రిస్ ది లార్డ్ అన్నయ చాల బాగా పాడారు అన్నా
దేవునికి స్తోత్రం వందనాలు అమ్మ
Devudu neeku talent ichadu anna
Praise the Lord tammudu devuniki stotram Amen
Amensarprayu
Song chala bagumdi vandanalu❤
వందనాలు బ్రదర్
దేవునికి మహిమ కలగును గాక
Correct anna baga cheypparu❤praise god🙏
Baga padaru annayya 🙇 Viswasa jeevitham lo edagataniki praise the lord 🙇🙏🙇
😊❤
Super ga padaru
Exlent song sir God bls
Devuniki stotram praise the Lord
సూపర్ అన్న సూపర్
వందనాలు బ్రదర్
Tq bro pata chalabagundi Kani viswasi anedanikante kraisthavuda okraisthavuda ani ante eddariki anaga etu viswasiki atu sevakulaku eddariki oka echarikaĺaga Undedi okraisthavudakraisthavuda kraisthavuda
వేరే పాట వ్రాస్తున్నాను బ్రదర్ మీరు చెప్పినట్టే వుంటాది ప్రార్ధన చేయండి బ్రదర్ వందనాలు
Praise the Lord annaya God bless you
పేరుకే క్రైస్తవ్యం ,పండగ క్రైస్తవ్యం,ఇలా వెచ్చగా గానీ చల్లగా గానీ వుండక నులి వెచ్చ గా వుండే వారి గురించి కళ్ళు తెరిపించే లాగా వ్రాసి స్వరపరచిన తమ్ముడు పాటల పూదోటలో పరవశింప చేసే సోలమన్ మహారాజుకి అభినందన మందారాలు.
మాకు మంచ్చి సలహాలు ఇచ్చిమాకు ప్రోత్సాహకారులుగా ఉన్న మా సంపత్ మాస్టర్ గారికి నా వందనాలు మరియు జైభీమ్
Super ఆన్న సాంగ్ ట్రాక్ పెట్టండి ఆన్న exlent
బ్రదర్ ట్రాక్ లేదు మీ బానిలో పాడండి ఒకే వందనాలు
Praise the Lord super song
ఆమెన్
Hi c
𝙂𝙤𝙙 𝙗𝙡𝙚𝙨𝙨 𝙮𝙤𝙪💒💒💒💒💒💒💒💒💒💒💒💒
Thanks brother
Praise the lord brother ,ఆవును అండి పేరు మారింది గానీ విశ్వాసి తీరుమారట్లేదు మందిరంలో ఏమో పరిశుద్ధత మనసుల దగ్గర ఏమో బూతులు, పాపం...... వేషధారణ జీవితం మరియు నులివెచ్చని స్థితి . రూపాంతరం చెందాలి పరిపూర్ణత రావాలి .ప్రభువుకు మహిమ కలుగును గాక ఆమేన్!
ఆమెన్ వందనాలు బ్రదర్
సూపర్ అన్నయ్య ❤❤👌👌👌🙏🏼🙏🏼🙏🏼
Hallelujah 🛐
Amen
🌹✝️🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother
❤jesus
Praise the lord brother.Nice song and nice singing.May God bless you.👏👏👏👏👏👏
బ్రదర్ ఈలోకం లో ఉన్న యాదర్ధ తను మీరు పాట రూపంలో చాలా చక్కగా రాసి పాడారు మీకు మీకుటుంబం పైన దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధన
దేవునికే మహిమ ఆమెన్ వందనాలు బ్రదర్
మంచి పాట బ్రో... God bless you
Super🎉❤🎉❤
praise the god wow so nise brother song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤
Amen amen amen amen amen amen amen amen amen amen amen devuniki mahima kalugunu gaka amen amen amen
Praise the lord Brother good song very nice voice Meaningful song
దేవునికి స్తోత్రం. వందనాలు సిస్టర్
Very nice song,, good lyric,, praise the lord Anna🙏
Devuniki stotram
మంచి సూవార్త ప్రకటించె పాటు మంచిస్వరం అర్థం తో కూడినపాట దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఇంకా ఉన్నతమైన పాటలు పాడి ఆత్మలు దయచెయాలని ప్రార్థన చెస్తున్నాం దేవుడు దీవీంచునుగాక ఉరుకుందప్ఫ పాస్టర్
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అయ్యగారు
🙏🙏🙏🙏🙏👌👌👌👌
దేవునికి మహిమకలుగుగాకమంచిపాటలుపాడినదైవాజనులుకువందనములు
RR
Praise the lord ayyagaru chala ba rasaru, padaru, devuniki mahima kalugunu gaka amen
Super song sr
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్
Super very good song Ayyagaru
Thanks brother devuniki stotram
Yesante evvaro anukunnanu Ane pata link share cheyandanna enta vetikina dorakaledu
Anna yemi kotatharu bale bale
వందనాలు బ్రదర్
బ్రదర్ మీరు పాడిన పాట చాల అర్థవంతంగా ఉంది .దేవునికి స్తోత్రం హల్లెలూయ 👏వందనాలు 🙏
Wonderful meaning song anna
Ma village lo e song padaru
Perupalem beach madhi
Amen 🙏
Good song
Thanks sir
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏
Bale padaru sir devuniki mahima viswasilo marpu
దేవునికి మహిమ. వందనాలు బ్రదర్
🙏🙏🙏🙏🙏👏👏👏⛪💒💖
Solomanraju Annayya praise the lord
Songs chala bagunnai lyric kuda pettu anna nerchukuntam thank you anna
ఈ వీడియో క్రింద ఉనాది చూడండి బ్రదర్ వందనాలు
పాట అర్దవంతమైనది,అలోచిస్తే మనసుమార్చగలిగేది.ఆలోచించి మనసుమారితే పరలోకం లేకుంటేపాతాళం.టీమంతటికీ వందనములు.ముఖ్యంగా దేవునికే మహిమ ఘనతా.ఆమేన్.
వందనాలు బ్రదర్
Anna Ni viece kuda బాగుంది అలానే song కూడా బాగుంది song కూడా అర్ధ వంతంగా ఉంది ప్రతి words ki meaning undhi priese the lord
దేవునికి మహిమ ఆమెన్
అద్భుతం మి పాటలు
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్
@@solomanrajusongs మి సంగీతంలో నేను రెండు పాటలు పాడాను ఒకటి మహాదేవ పట్నం
ఒకటి చిలుకూరు నాకు చాలా సంతోషం అనిపించింది బ్రదర్
వందనాలు మీకు
Wonderful gospel song Brother.
Devuniki stotram Amen thanks brother garu
చాలా బాగా పాడారు వందనాలు అన్నయ్య గారు ఇలాంటి పాటలు. మీరింకా పడాలని దేవుని కోరుచున్నాము
దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్
అన్నయ్య సాంగ్ చాలా బాగుంది 👌👌👌
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్
🎉
God bless you all...
Glory to JESUS brother
Annayya praise the super song
Please e song track pettandi
Aneka sabalalo padukunttaru please 🙏🙏
Salman anna me patalu chala deferent ga vuntai sanganiki eerojullo ilanti patalu chala avasaram prise the lord
దేవునికి స్తోత్రం .వందనాలు బ్రదర్
😢😢😢😢😢😢
Nice song brother....may God bless you......
Praise the lord ayyagari 🙏🙏 ee song chaala Baga paadaru sir
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్
నీచుపుమారలేదునీబషమారలేదుఅనీపాడతేబగుండునుబ్రదర్.వందనలు
సిస్టర్ గారు ఇలా పాడుతూ మీరుచెప్పినట్టు సభలలో హెచ్చరిస్తాను సిస్టర్ గారు మీరుకూడా ఈ పాట నేర్చుకుని అందరికీ సువార్త ప్రకటించాలి
Praise the lord brother,చాలా బాగా పాడారు, పాట నాకు చాలా బాగా నచ్చింది,music కూడా wonderful, voice కూడా బాగుంది 🙏🙏🙏🙏🙏
Thanks brother devuniki mahima Amen
Super sir chala vandalalu ayya garu vandalalu
Thanks brother devuniki stotram
Glory to God
Yes
Super song
Goodsong anna
వ్వ
True 👍
Amen👍
Amen
సూపర్ సాంగ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య వివాహం గురించి ప్రార్థన చేయండి పేరు రాము
తప్పకుండా చేస్తాను బ్రదర్ వందనాలు
అన్న వందనాలు అన్న నేను పాస్టర్ ఆనంద్ దేవరపల్లి, అన్నా మీరు పాడే పాటలు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన అన్న పాట గాని, ఈ పాట గాని తీరు మారలేదు అన్న పాట గాని నా ప్రతి పాట హృదయానికి చాలా హత్తుకుంటున్నాయి, ఇటువంటి పాటలు ఎన్నో ఆత్మలను రక్షిస్తాయి, ముందు ముందు ఇటువంటి పాటలను పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచాలని కుంటున్నాను
🙏🙏🙏🙏🙏
Praise the Lord
Super brother chala baaga padaru
దేవునికి స్తోత్రం .వందనాలు సిస్టర్
వందనాలు బ్రదర్
పేరు మారింది గానీ నీ తీరు మారలేదు అనే సాంగ్ చాలా అద్బుతంగా ఉంది
వందనాలు బ్రదర్
యేసయ్య నామములో వందనాలు🙏🙏
వందనాలు బ్రదర్
Praise the lord
Praise the Lord brother
Very meaningful song
Glory to God
Praise the Lord brother
Good song brother good singing and music god bless your vision and ministry thankyou all
దేవునికి స్తోత్రం ఆమెన్ వందనాలు బ్రదర్
మంచి పాట దేవునికే మహిమ కలుగునుగాక
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
Vandhanalu annaya 🙏🏻🙏🏻 ei song kosam chala yeaduruchasanu thanks 👍👍
వందనాలు బ్రదర్
చాలా బాగా పాడారు అన్నయ్య దేవునికి స్తోత్రం
ఆమెన్ వందనాలు బ్రదర్
Anna lyrics kavali chaala bagundhi song
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
Nice singing brother. Meaningful song. God bless ur family. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్
Super songs
Anna
DAVID RAJ SALADI
Kurnool dist
దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ వందనాలు బ్రదర్