Q& A Session with Pastor JOHN PAUL.

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 82

  • @jesuslovesyou3291
    @jesuslovesyou3291 3 місяці тому +3

    వందనాలు అన్న మీలాగా ప్రశ్నలు కు జవాబు చెప్పే పాస్టర్స్ ఒక్కరూ లేరు త్క్స్ అన్న 🙏

  • @rajun8654
    @rajun8654 3 місяці тому +3

    ప్రభూ నందు వందనాలు బ్రదర్
    దేవుడు మిమ్మలని తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులకు వాక్య ఖడ్గంగా నియమించాడు మీతో నాకున్న 3 సం. వాక్య పరిచం బట్టి గ్రహించి నీను గ్రహించిగలిగను... దేవుడు మీతో పరిచం చెయ్యడం దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక 🙏

  • @villagecomedy1432
    @villagecomedy1432 3 місяці тому +3

    వందనాలు అన్న దేవుడి మిమల్ని మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్

  • @padmaangadi6081
    @padmaangadi6081 3 місяці тому +5

    దేవునికి మీరు లో బడ్డారు అందుకే దేవుడు మీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు

  • @jessiechristiana397
    @jessiechristiana397 Місяць тому

    Really excellent brother 👌👏👏👏🙏

  • @harshakhil8561
    @harshakhil8561 2 місяці тому

    అన్నగారు ప్రైస్ ది లార్డ్.......❤❤❤❤

  • @MohanKumar-se4of
    @MohanKumar-se4of 3 місяці тому +3

    మిరు చేప్పెది సత్యం మికుటుంబం బాగుండలి దేవునీ క్రుపలో దయలో

  • @MaheshChokka-js5be
    @MaheshChokka-js5be 3 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్నా
    మీరు చెప్పే విధానము చాలాబాగుంది అన్నా
    కొంతమంది పాస్టర్లు సమాదానాలు చెబుతూనే తనకు తాను హేచించు కుంటారు.

  • @Mithra-1938
    @Mithra-1938 3 місяці тому +1

    MARANATHA AYYAGARU
    EXCELLENT

  • @user-ch6is3rw
    @user-ch6is3rw 3 місяці тому +1

    Praise the lord pastor anna

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 3 місяці тому +1

    Glory to God 🙏💞🙏...vandanalu brother 🙏 Q&A session was wonderful...

  • @olivasankeerthana5182
    @olivasankeerthana5182 3 місяці тому +1

    వందనాలు అన్న,ప్రశ్నలను చాల అర్ధవంతముగా వివరిస్తున్నారు.

  • @ajaydasari3612
    @ajaydasari3612 3 місяці тому +1

    Anna , We are blessed to hear your messages.

  • @TirupatiraoBommina
    @TirupatiraoBommina 3 місяці тому

    🙏Anna thanks for this question and answers Anna 🙏

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 3 місяці тому +10

    నా జీవితంలో ఒక్కసారి అయినా మీతో సువార్త సభ పెడితే నేను చేసిన పాపాలలో ఏమైనా దేవుడు కనికరిస్తాడేమో బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక

    • @harishkumarkamuju403
      @harishkumarkamuju403 3 місяці тому

      Yes బ్రదర్... ఏ ఊరు బ్రదర్ మీది

    • @mrperfectgopi5012
      @mrperfectgopi5012 3 місяці тому

      @@harishkumarkamuju403 Hyderabad

    • @kjyothighubrah7404
      @kjyothighubrah7404 3 місяці тому +3

      వందనాలు బ్రదర్ సువార్త సభలు పెడితే అక్కడ ఉన్న వారు సత్య వాక్యం తెలుసుకుంటారు మారు మనసు వస్తుంది 🙏

    • @m.s.ajaykumar4685
      @m.s.ajaykumar4685 3 місяці тому +4

      పాప క్షమాపణకి కావాల్సింది ప్రభువు....క్షమించేది ఆయనే... మీటింగ్ సువార్త అర్థం కాని వారికి....మీకు అర్థం ఐతే కావాల్సింది మారు మనస్సు, పచ్చత్తాపం బ్రదర్...
      సభ వల్ల మన పాపాలు పోవు కానీ వినే వాక్యం స్పందించే హృదయం ప్రభువుకు విధేయత చూపించటం విశ్వాసం వలన జరుగుతుంది

    • @BlandeenammaMekala
      @BlandeenammaMekala 2 місяці тому

      ❤❤❤❤8q​@@harishkumarkamuju403

  • @samuelsamuel-dr8ud
    @samuelsamuel-dr8ud 3 місяці тому

    praise tha lord అన్న చాలా బాగా ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చారు అన్న ❤

  • @ipc8135
    @ipc8135 3 місяці тому +2

    Praise the lord anna

  • @lalithalalitha6249
    @lalithalalitha6249 3 місяці тому

    మీరూ చెప్పింది కరెక్ట్ అన్నా

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 3 місяці тому

    Praise the Lord brother. Well explained

  • @KeerthiGrace-q8y
    @KeerthiGrace-q8y Місяць тому

    My john anna🖤🤍🙏

  • @mprakasharao8052
    @mprakasharao8052 3 місяці тому +2

    వందనాలు బ్రదర్.

  • @Daya79.
    @Daya79. 3 місяці тому +2

    బ్రదర్ వందనములు

  • @babugoud6795
    @babugoud6795 3 місяці тому +3

    🙏 प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर 🙏
    ✝️....Praise...The....Lord....Every...One....✝️
    🙏🙏🙏🙏🙏

  • @gracekumarapu199
    @gracekumarapu199 3 місяці тому +1

    Praise the lord..చక్కగా వివరించారు

  • @devikandirelli
    @devikandirelli 3 місяці тому

    Praise the Lord anna🙏🙏

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 3 місяці тому +2

    Vandanalu annaiah

  • @BALAVANTUDU
    @BALAVANTUDU 3 місяці тому

    వందనాలు అన్న. నంద్యాల

  • @paulraj2020
    @paulraj2020 3 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్... ఇలాంటి ఎపిసోడ్స్ కంటిన్యూ చేయండి

  • @mpprabudasu7679
    @mpprabudasu7679 3 місяці тому

    Vandanalu Anna

  • @VelpurinagamaniNagamani
    @VelpurinagamaniNagamani 3 місяці тому

    Anaa friday memu meeting ki vachamu chala ardavanthamuga vivarincharu tq anayya ninu chusinanduku happy ga vundi anayya

  • @villagecomedy1432
    @villagecomedy1432 3 місяці тому +1

    సూపర్ ప్రశ్నలు బ్రదర్ ప్రైస్ లార్డ్

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 3 місяці тому +2

    Praise the lord amen God bless you

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 3 місяці тому +2

    Praise The Lord brother and sister

  • @bchandrasekhar9912
    @bchandrasekhar9912 3 місяці тому +1

    వందనాలు 🙏అన్నగారు

  • @Usharani-kd7rr
    @Usharani-kd7rr 3 місяці тому +1

    వందనాలు పాస్టర్ గారు 🙏🙏

  • @Grace-qz9rt9kz5k
    @Grace-qz9rt9kz5k 3 місяці тому +1

    Praise the lord pastor Garu

  • @RajeshKing9966
    @RajeshKing9966 3 місяці тому +1

    Praise the lord 💕💕💕 TQ brother 🙏🙏🙏

  • @devamanapati619
    @devamanapati619 3 місяці тому +1

    Glory to God brother

  • @Ravi-n7k1p
    @Ravi-n7k1p 3 місяці тому

    Prise the lord Anaya ❤❤❤🙏🙏🙏

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 3 місяці тому +1

    Praise the lord pastor gaaru 🙏

  • @GALINKIMADHU
    @GALINKIMADHU 3 місяці тому +1

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @RubenTirumani
    @RubenTirumani 3 місяці тому +1

    Vandanalu Anna ❤❤❤

  • @Sandeep-lk5fn
    @Sandeep-lk5fn 3 місяці тому +1

    ❤❤❤praise the lord anna.

  • @kamalarjilli123
    @kamalarjilli123 3 місяці тому +1

    Praise the lord sir 🙏

  • @KsPrabhakar-z8k
    @KsPrabhakar-z8k 3 місяці тому

    Sanganiki e peru undalo vivarinchandi pastorgaru vandanalu

  • @devid1551
    @devid1551 3 місяці тому +1

    vandanalu🤝anna

  • @reenanirupama7312
    @reenanirupama7312 3 місяці тому +1

    Accurate answers, thankyou pastorgaaru

  • @MohanKumar-se4of
    @MohanKumar-se4of 3 місяці тому +1

    Super message brother ❤

  • @PatnalaTrimurthulu
    @PatnalaTrimurthulu 3 місяці тому

    వందనాలు అయ్య

  • @mennembobby1493
    @mennembobby1493 3 місяці тому

    Praise the lord Anna

  • @Suseela-f8v
    @Suseela-f8v 3 місяці тому

    వందనాలు అన్న

  • @davidrajudavid8583
    @davidrajudavid8583 3 місяці тому

    అన్నయగారు 🙏🙏🙏🙏🙏లు

  • @jpjesuschrist3052
    @jpjesuschrist3052 3 місяці тому

    vandanalu anna

  • @Bathulashekhar
    @Bathulashekhar 3 місяці тому

    Kanukala kosam Baga cheparu

  • @DurgaBhavaniKarri-t8k
    @DurgaBhavaniKarri-t8k 3 місяці тому

    Praise the lord annayya 😊😊

  • @vijjismind
    @vijjismind 3 місяці тому

    IPPATI PASTORS RAANEE RAANEE RAANEE ANADAME KAANI CHAALU ANEVAALLE LERU

  • @dubbankibapu653
    @dubbankibapu653 3 місяці тому +1

    Good job

  • @KiranKiranKumar-777
    @KiranKiranKumar-777 3 місяці тому

    🙏🙏🙏🙏🙏👌💕

  • @CRaju-si5pq
    @CRaju-si5pq 3 місяці тому

    వందనములు అన్నా

  • @g.balaiahg.balaiah2998
    @g.balaiahg.balaiah2998 3 місяці тому

    వందనాలు ఉన్నాయా

  • @lakshmieda151
    @lakshmieda151 3 місяці тому +1

    🙏🙏

  • @KathiBabuAnna-chinnacumbum
    @KathiBabuAnna-chinnacumbum 3 місяці тому

  • @tataplaytechnician
    @tataplaytechnician 3 місяці тому

    వందనాలు అన్న శుభోదయం 😢🙏

  • @SYesanna-ft7qs
    @SYesanna-ft7qs 3 місяці тому

    వందనాలు అన్నయ్య ఇలాంటి ప్రశ్నలు జవాబులు ఇంకా అనేకములు రావాలన్నయ్య అప్పుడు పర్ఫెక్ట్ గా అర్థం అయితది 🙏

    • @SYesanna-ft7qs
      @SYesanna-ft7qs 3 місяці тому

      కామెంట్ ను గుర్తించినందుకు ధన్యవాదములు ❤️

  • @Onlyvishwateja
    @Onlyvishwateja 3 місяці тому

    Anna vandhanalu ❤ live lo kuda ఒకసారి అడగండి anna

  • @sivakuwait971
    @sivakuwait971 3 місяці тому +1

    షలోమ్ అన్న

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 3 місяці тому

    నీకు prashnotharalu ఎవడు రాస్తున్నాడురా నీకు విషయం తెలియదు అని వాళ్ళకి తెలియదు 😊

  • @Bathulashekhar
    @Bathulashekhar 3 місяці тому

    Plaster lanu maryadhaga adagatam manchi visyam

  • @BALU........
    @BALU........ 3 місяці тому

    ఈ తరానికి మీ లాంటి వాళ్ళు కావాలి అన్న.

  • @kamalarjilli123
    @kamalarjilli123 3 місяці тому

    Praise the lord sir... ప్రకటన గ్రంధములో "ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రములు దరించుకొనుము"...దాని మీద కొంచెం క్లారిటీ గా వివరించ గలుగుతారని నా మనవి ..ఆదివారం కంప్లౌసరీ గా వైట్ డ్రెస్ వేసుకొని రావాలని ఇక్కడ బోద sir.. Bible undhi kada Ani అంటున్నారు...కొంచెం వివరించండి sir.. pls...

  • @vijaykanth3460
    @vijaykanth3460 3 місяці тому

    Enduku anna ila avru cheparu vakokaru vakati cheptharu

  • @RajeeMunipnr
    @RajeeMunipnr 2 місяці тому

    Ore meeranta yala bratakalani chala chala baga telusu

  • @paulraj2020
    @paulraj2020 3 місяці тому

    ...ప్రైస్ ది లార్డ్ అన్న
    యోబు గ్రంథం 1:6 మరియు 2:1లో అపవాది దేవదూతలతో "దేవుని" దగ్గరకు వేళ్ళినట్లు గాను
    యోబు గ్రంథం 1:7లో అపవాది "భూమి మీద" ఇటు అటు తిరుగుతున్నట్టు గాను
    యోబు గ్రంథం 2:2లో అపవాది "భూమిలో" ఇటు అటు తిరుగుతున్నట్టు గాను ఉంది కదా బ్రదర్....(1)అపవాదికి అన్ని చోట్లకు వేళ్లే అవకాశం ఉంటుందా.....(2)భూమి లోపల అపవాది ఎందుకు తిరుగుతుంన్నాడు
    ....దయచేసి వివరించగలరు

  • @nityajeevanikimaargam6461
    @nityajeevanikimaargam6461 3 місяці тому

    బ్రదర్ వందనాలంనా పేరు అశోక్ ఎంతైనా పాస్టర్ల బుద్ధి పోనీ ఇవ్వట్లేదు బైబిల్లో ఇది నాకు తెలియదని ఒక్క పాస్టర్ కూడా చెప్పడు
    అన్ని తెలిసినట్టు చెప్తారు
    ఇది ఎంతవరకు కరెక్ట్
    ఏదో కథలు చెప్పుకుంటూ పోవడమే తప్ప సత్యమే ఉండదు
    పై నుంచి నేను చెప్పేది సత్యము అని అంటారు
    ప్రశ్నించే వారితో మాట్లాడరు
    పాపము మీ దగ్గర ఉన్న ఆ అమాయకులకు ఏం తెలుసు
    మీరు చెప్పింది తల ఊపడం తప్ప

  • @విక్కీ
    @విక్కీ 3 місяці тому

    సంతోషం బ్రదర్ మీరు క్రైస్తవం లో డౌట్స్ క్లారిఫై చేస్తున్నందుకు , నాది ఒక డౌట్ ఆన్సర్ చేస్తారని అనుకుంటున్న , 1) బైబిల్ ప్రకారం విగ్రహారాధన తప్పు మరి చర్చిలో యేసు విగ్రహం ఉంటది కదా 2) హైందవ ధర్మం లో ఉన్నట్టు ధ్వజ స్థంభం నిలపడం క్రిస్టియన్ లో ఉన్నాయా 3) గుండు కొట్టించే సాంప్రదాయం క్రిస్టియన్ మతం లో ఉందా ( గున్దళ్ లో కొట్టిస్తున్నారు గదా ) 4) లోతు కూతుర్లు లోతు తో తప్పు చేశారు గదా వారికి పడ్డ శిక్ష ఏంటి