పాస్టర జాన్ పాల్ గారికి, రవీంద్ర అన్న గారికి దేవుని పేరట వందనాలు.. మీరు దేవుని పేరట పోరాడే పోరాట ప్రతిమకు ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
ముఖ్యంగా జాన్ పాల్ అన్న గారికి దేవుడు ఇంకా తోడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మాలాంటి వారికి ఎంతో చక్కగా వివరిస్తున్నారు ఆదికాండం నుంచి మొదలుపెట్టినందుకు మరొకసారి నిండు వందనాలు విమర్శ లేకుండా సువార్త ప్రకటించబడలేదు ఏసుక్రీస్తు ప్రాణ త్యాగం చేసింది మనిషిలో కుళ్లిపోయిన శవము లాంటి హృదయాన్ని శుద్ధి చేయడానికి వచ్చాడు
వందనాలు అయ్య నేను అసించింది ఇన్నలకు నాకు దొరికింది ఇ మీ సందేశం ద్వారా కళ్ళు మూసుకుని బోదకులుగా చేలమని అవుతున్న వారికి ఇ సత్య' వాక్య సువర్త సందేశం కనువిప్పు కలగలి సర్వలోక సృష్టి కర్త హైన అఎసయ్య పెరట వెడు కుటున్నాను
👏👏👏exilent answer annayya..Bible college.. కంటే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ ద్వారానే కోట్ల మందికి మీ ద్వారా సత్యవాక్యం వెళ్తుంది..yes two channels two బైబిల్ colleges👍👌
Johnpaul అన్న చెప్పేది సత్య వాక్యం...... ఆయన వాక్యం విషయంలొ ఎప్పుడూ ఎక్కడ compremise అవ్వలేదు, అవ్వరు కూడ...... ఒక నిజ క్రైస్తవుడిగా ఆయన bible చెప్పింది చేస్తున్నారు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
వందనాలు బ్రదర్ నేహేమ్యా భీమవరం 🙏 భీమవరం. మీ వివరణ వాక్యము ద్వారా బాగుంది.అనేక మంది లో ఉన్న అనుమానాలు నాలో ఉన్న సందేహాలు తీర్చిన విధానాన్ని బట్టి ప్రభువుకి వందనములు 🙏🙏🙏
మొదట్లో నేను కూడా విమర్శించి బూతులు తిట్టి చాలా మాటలు అన్నాను.. అన్న 😢😢 నేను ఒక క్రైస్తవుని కానీ చాలా సంవత్సరాలు చర్చిలకు వెళ్తూ వెళ్తూ అక్కడ పాప క్షమాపణ గురించి లేక వాక్యం లేక వాళ్ళు తప్పుడు సిద్ధాంతాలతో బోధిస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు తెలియలేదు బైబిల్ గురించి దేవుని వాక్యము గురించి దేవుని రక్తం గురించి.. పాప క్షమాపణ గురించి నేను పాపిని ఒప్పుకున్నాను ఈయన (Jhon paul) వాక్యం వినగా వినగా వినగా వినగా.. మరి చాలా సంవత్సరాలు నేను అనేక సంఘాలకి చర్చిలకి వెళ్లిన సరే నాకు ఎందుకు అర్థం కాలేదు ప్రభువైన ఏసుక్రీస్తు వారు నా కోసం చనిపోయారని.. కారణం వాళ్ల సిద్ధాంతాలు వాళ్ళ డినామిషన్లో రుద్దుతున్నావ్ అనేకమైన ఆచారాలు దానివల్ల ఏసుక్రీస్తు గురించి ఇప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు... ప్రియమైన సహోదరులారా అందరికీ నా ఒక మనవి.. ఒక్కసారి జాన్ పాల్ గారు చెప్తున్న వాక్య వివరణ గురించి బైబిల్ చదవండి రోజు చదవండి బైబిల్ చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క పాప క్షమాపణ అనేది మనకోసమే అని ఇంకా బాగా అర్థమవుతుంది , దయచేసి ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ దేవుని అడగండి నేను పాపిని తండ్రి నేను నా పాపాన్ని బట్టి మీరు మరణించారని చెప్పి ప్రతిరోజు దేవునికి భయపడుతూ బ్రతకండి పాపాన్ని విడిచిపెట్టండి దేవుని కోసమే ఈ లోకంలో బ్రతుకుతూ చివరి క్షణం వరకు జీవించండి అందరికీ వందనాలు Naveen🙏
🙏 प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर 🙏 ✝️....Praise...The....Lord....Every...One....✝️ John Paul Sir.. The Great Bible Professor 👌 👌..Very...Very..Good...Explained..Sir..👍 🙏🙏🙏🙏🙏
Praise the lord brother vandanaalu Deva melaina vakya cheppu brother ni batti meeku veladi stotralu Deva sthothram stotram stotram hallelujah hallelujah hallelujah Amen Amen Amen
Nenu chaala pastors upasesham vinna kani john Paul is different from those Enduku ante oka vaakyam ni explain chestunappudu examples bayatanundi teesukuntaru general ga kani John Paul garu aaa examples kuda bible lone references ne use use chestunaru oka 100% vaakyam lo 90%references ae examples. impressed me ,Meeru observe chesara… ante naaku bible motham telusu anie kaadu kani vere vaalani tappu pattadam kaadu but the way of style of john Paul garu is different…..praise the lord
అన్నా నేను పరలోకానికి వెళతాను ఏసు కృపను బట్టి పాప క్షమాపణను బట్టి ఆయన ప్రాణ త్యాగాన్ని బట్టి నేను ఈ క్షణంలో చనిపోతే పరలోకానికి నేను వెళ్తానని మీరు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అయింది ప్రతి ఒక్క ప్రశ్నకు సూటిగా సరైన రీతిలో ఆన్సర్ చెప్పినారు వందనాలు అన్న
Pastorgaru, I agree with you but you should be very careful not to get too legalistic. It is easy to err that way as well. God called Himself both compassionate and holy. He is the One Who needs to be glorified and honored. God be with you protect you and bless you abundantly.
అవును నేను christ లోకి రావడానికి మొదట కారణం స్వస్థత కానీ నేను అక్కడే ఆగిపోలేదు bible చదివను దాని పరమార్థం తెలుసుకున్నాను ఇపుడు స్వస్థత చేసిన, చేయకున్నా, యేసుక్రీస్తు దేవుడు మన పాపల గురించి మరణించండు Pastor john paul విమర్శలు చేస్తాడు బైబిల్ కి వెతిరేకంగా వాక్యాన్ని వక్రీకరింస్తే విమారిస్తాడు విమారిస్తూనే ఉంటాడు ఎవడైనా bible ని తప్పుగా చెప్తే
Pastor john paul brother is great person నాకు ఇ అన్న youtube ఛానల్ పరిచయం అయ్యాకే నిజమైన వాక్యం నేర్చుకుంటున్నను
praise tha lord అన్న మీరు చెప్పేది వాక్యానసరమే అన్న నిజమే మీరయినా సరే నేనయినా సరే వాక్యానసారంగా జీవిస్తేనే పరలోకానికి వెళతాం అన్న praise tha lord 🙏
పాస్టర జాన్ పాల్ గారికి, రవీంద్ర అన్న గారికి దేవుని పేరట వందనాలు.. మీరు దేవుని పేరట పోరాడే పోరాట ప్రతిమకు ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
ముఖ్యంగా జాన్ పాల్ అన్న గారికి దేవుడు ఇంకా తోడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మాలాంటి వారికి ఎంతో చక్కగా వివరిస్తున్నారు ఆదికాండం నుంచి మొదలుపెట్టినందుకు మరొకసారి నిండు వందనాలు విమర్శ లేకుండా సువార్త ప్రకటించబడలేదు ఏసుక్రీస్తు ప్రాణ త్యాగం చేసింది మనిషిలో కుళ్లిపోయిన శవము లాంటి హృదయాన్ని శుద్ధి చేయడానికి వచ్చాడు
Praise The Lord అండీ చాలా గొప్ప గా వాక్యము వివరెంచారు గాడ్ బ్లెస్స్ యు అమ్మ
ఇలాంటి పాస్టర్ ఎక్కడ లేరు ప్రతి ప్రశ్నకు కరెక్ట్ గా సమాదానం చెప్పారు.
ఎస్ అన్నయ్య అయినా నీజ దేముని సేవకుడు
Yes
Yes
దేవుని గురించి ఎవరైనా చెపుతారు కానీ దేవుని లా ఎవరిని నిదించకుండ అయ్యనలా మాదిరి మరంగా జీవిస్తే మంచిది.
వందనాలు అయ్య నేను అసించింది ఇన్నలకు నాకు దొరికింది ఇ మీ సందేశం ద్వారా కళ్ళు మూసుకుని బోదకులుగా చేలమని అవుతున్న వారికి ఇ సత్య' వాక్య సువర్త సందేశం కనువిప్పు కలగలి సర్వలోక సృష్టి కర్త హైన అఎసయ్య పెరట వెడు కుటున్నాను
వందనాలు బ్రదర్ 100% కరెక్ట్.
వందనాలు అన్న!మీ డిబేట్స్ చాలా అర్ధవంతమైనవిగా ఉంటాయి.మేము ఆత్మీయంగా బలపపడుతున్నాము.దేవుడు మిమ్మును దీవించును గాక!
👏👏👏exilent answer annayya..Bible college.. కంటే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ ద్వారానే కోట్ల మందికి మీ ద్వారా సత్యవాక్యం వెళ్తుంది..yes two channels two బైబిల్ colleges👍👌
Wonderful time with you ANNA thank you
glory to God 🙏🙏🙏
@@RAVINDRABIBLEVLOGGER వందనాలు అన్న 🙏
భల నమ్మకమైన మంచి దాసు లారా వందనాలు 🙏🙏🙏
Jesus Christ is coming very soon, be happy and alert 🙏. Lord welsley mangalagiri city 🎉
Superb confidence…..God bless u Pastor John
Praise the lord Amen Hallelujah 🙏🙏🙏
❤❤❤praise the lord anna prathi mata chala chakkaga vivarincharanna thank you glory to God.
Johnpaul అన్న చెప్పేది సత్య వాక్యం...... ఆయన వాక్యం విషయంలొ ఎప్పుడూ ఎక్కడ compremise అవ్వలేదు, అవ్వరు కూడ...... ఒక నిజ క్రైస్తవుడిగా ఆయన bible చెప్పింది చేస్తున్నారు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
అన్నయ్యలు ఇద్దరికీ ప్రభువు పేరట వందనములు
వందనాలు బ్రదర్ నేహేమ్యా భీమవరం 🙏 భీమవరం. మీ వివరణ వాక్యము ద్వారా బాగుంది.అనేక మంది లో ఉన్న అనుమానాలు నాలో ఉన్న సందేహాలు తీర్చిన విధానాన్ని బట్టి ప్రభువుకి వందనములు 🙏🙏🙏
అన్నా ఈ యూట్యూబ్ ఫ్లాట్ ఫాంను బేస్ చేసుకుని మీరు పెట్టే ప్రతి మెసేజ్
ఒక బైబిల్ కాలేజితో సమానము
God bless anna
No words Annaya til now devudu ni dwara ne answer chepincharu praise the lord Annaya 🙏....
మొదట్లో నేను కూడా విమర్శించి బూతులు తిట్టి చాలా మాటలు అన్నాను.. అన్న 😢😢
నేను ఒక క్రైస్తవుని కానీ చాలా సంవత్సరాలు చర్చిలకు వెళ్తూ వెళ్తూ అక్కడ పాప క్షమాపణ గురించి లేక వాక్యం లేక వాళ్ళు తప్పుడు సిద్ధాంతాలతో బోధిస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు తెలియలేదు బైబిల్ గురించి దేవుని వాక్యము గురించి దేవుని రక్తం గురించి..
పాప క్షమాపణ గురించి నేను పాపిని ఒప్పుకున్నాను ఈయన (Jhon paul) వాక్యం వినగా వినగా వినగా వినగా..
మరి చాలా సంవత్సరాలు నేను అనేక సంఘాలకి చర్చిలకి వెళ్లిన సరే నాకు ఎందుకు అర్థం కాలేదు ప్రభువైన ఏసుక్రీస్తు వారు నా కోసం చనిపోయారని..
కారణం వాళ్ల సిద్ధాంతాలు వాళ్ళ డినామిషన్లో రుద్దుతున్నావ్ అనేకమైన ఆచారాలు దానివల్ల ఏసుక్రీస్తు గురించి ఇప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు...
ప్రియమైన సహోదరులారా అందరికీ నా ఒక మనవి..
ఒక్కసారి జాన్ పాల్ గారు చెప్తున్న వాక్య వివరణ గురించి బైబిల్ చదవండి రోజు చదవండి బైబిల్ చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క పాప క్షమాపణ అనేది మనకోసమే అని ఇంకా బాగా అర్థమవుతుంది
, దయచేసి ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ దేవుని అడగండి నేను పాపిని తండ్రి నేను నా పాపాన్ని బట్టి
మీరు మరణించారని చెప్పి ప్రతిరోజు దేవునికి భయపడుతూ బ్రతకండి పాపాన్ని విడిచిపెట్టండి దేవుని కోసమే ఈ లోకంలో బ్రతుకుతూ చివరి క్షణం వరకు జీవించండి
అందరికీ వందనాలు
Naveen🙏
మీరు అదృష్టవంతులు బ్రదర్..ప్రభువును అర్థం చేసుకోగలిగినందుకు!
Yes Ur absolutely right Brother 🙏
🎉good answer
Praise The Lord brother and sister
Devuniki mahima 🙏💞🙏....vandanalu brother's .... interview was 👌👌👌👍👍👍 superb ...
🙏 प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर 🙏
✝️....Praise...The....Lord....Every...One....✝️
John Paul Sir.. The Great Bible Professor 👌
👌..Very...Very..Good...Explained..Sir..👍
🙏🙏🙏🙏🙏
జాన్ పాల్ అన్నగారు వందనాలు 🙏
దేవునికే మహిమ కలుగుగాక. వందనాలు బ్రదర్
Praise the lord bro present days lo e message important 🙏
Well answered for each and every question especially to the question will you go to heaven may God bless you and protect you 👏🙌👍👌🙏
Brother, I love the way you are talking. I like the way you are giving the right answers for every question.
సూపర్
Vandanalu anna 🎉
Very exciting
Praise the Lord anna🙏🙏 answers chala baga chepparu anna Vakyamuna bhatti God bless you anna🙏🙏
Praise the lord pastor gaaru 🙏
Praise the Lord God bless you and your Minestery
Exe lent interview. Reality is bitter to taste. Praise the Lord
Praise the lord you are correct brother.
Praise the lord amen God bless you
Praise the lord brother
Vandanalu brother garu. Mee vimarsla nirmanathmakamsinadi. God bless you.
Excellent topic Anna God bless you
ప్రైస్ లార్డ్ అన్న వందనాలు అన్న రవీంద్ర అన్న జాన్ పాలన మీ ఇద్దరూ ఇంకా కొన్ని అలా చేయాలని మంచిగా మాట్లాడారు వందనాలమ్మ ప్రైస్ ది లార్డ్
Super brother tq so much ❤
Great brother,meelanti sevakulu ituvanti time lo kavali ,levali devuni koraku
Praise the Lord Anna vandanalu ❤❤❤
Praise the lord brother vandanaalu
Deva melaina vakya cheppu brother ni batti meeku veladi stotralu Deva sthothram stotram stotram hallelujah hallelujah hallelujah Amen Amen Amen
అద్భుతం అన్న మీరు సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏
Good message brother
Two of our most reliable pastors
🙏వందనాలు both of you
వందనాలు అన్నయ్య 🙏🙏
Brother you are speaking Truth 🙏
Praise the lord John sir 🙏🙏🙏🙏🙏
మీ ప్రతి video ఒక bible class no doubt pastor gaaru
నడవలేని నా కోసమే దేవుడు ఇలా ఏర్పాటు చేశారు అని ఎన్నో సార్లు సంతోషించాను
Very good explanation
బ్రదర్ దేవుని కోసం నిలబడ్డారు ఇలాగే నిలబడండి మాకు కూడా మీరు ఆదర్శంగా ఉండాలి
Prise the lord Anaya 🙏🙏🙏❤️♥️♥️
Praise the Lord Jesus 🙏
Anna super biblical msg
Vandhanalu annaya ♥️😘🙏🏻
Tnq you lord 🙏🏻 tnq so much for your love
Excellent explanation anna
Price the lord anna
Vandanaalu annaya🙏🙏🙏
Ayyagaru Vandanalu bhala nammakamina pastor
Anna praise the lord ee video antha kuda aadhyantham aamogam 💐💐🙏🙏💐💐
Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️
Vandanaalu anayya
John Paul brother great person
John Paul pasta Garu god bless you🙏🙏
GOD BLESS BOTH OF YOU BROTHERS
VERY VERY GOOD , NICE PROGRAMME BRO
వందనాల అన్నయ్య మంచి డిస్కర్షన్
కామెంట్ ను గుర్తించినందుకు ధన్యవాదములు ❤️
చివరి ప్రశ్న మిమ్మల్ని అడిగాను anna ❤
వందనాలు అన్నయ్య గారు
Vandhanalu anna ❤
Nenu chaala pastors upasesham vinna kani john Paul is different from those Enduku ante oka vaakyam ni explain chestunappudu examples bayatanundi teesukuntaru general ga kani John Paul garu aaa examples kuda bible lone references ne use use chestunaru oka 100% vaakyam lo 90%references ae examples. impressed me ,Meeru observe chesara… ante naaku bible motham telusu anie kaadu kani vere vaalani tappu pattadam kaadu but the way of style of john Paul garu is different…..praise the lord
Best of luck brother...
అన్నా నేను పరలోకానికి వెళతాను ఏసు కృపను బట్టి పాప క్షమాపణను బట్టి ఆయన ప్రాణ త్యాగాన్ని బట్టి నేను ఈ క్షణంలో చనిపోతే పరలోకానికి నేను వెళ్తానని మీరు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అయింది ప్రతి ఒక్క ప్రశ్నకు సూటిగా సరైన రీతిలో ఆన్సర్ చెప్పినారు వందనాలు అన్న
Pastorgaru, I agree with you but you should be very careful not to get too legalistic. It is easy to err that way as well. God called Himself both compassionate and holy. He is the One Who needs to be glorified and honored. God be with you protect you and bless you abundantly.
Wonderful
Praise the lord annayya 😊😊
Brother congratulations God bless you more and Jesus kosam Rosham kalegena sevakudu ga unnaru Kane. Pandulu mundu muthylu veyakandi
Good explination
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🤚🤚🤚🤚🤚🤚🤚
Nice explanation
Praise the lord anna 🙏
ఎక్కువ మంది సేవకులు దేవునిని సంతోష పెట్టక! జనులను సంతోషపెట్టి బోధ చేస్తున్నారు
వందనాలు
Praise the lord
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
2 తిమోతి 3:17 మీరు చెపింది వాక్యం ప్రకారం కరెక్ట్ మీరుకాదు బైబిల్ చెపింది అన్ని చెప్పండి కుమారుడా ❤😂🎉
వారికీ గ్రహీంపు వారికీ దేవుడు ఇవ్వలేదు 💎
Praise the lord pastor anna
Glory to God
Good job
Vandanalu annaiah
My john anna ❤
అవును నేను christ లోకి రావడానికి మొదట కారణం స్వస్థత కానీ నేను అక్కడే ఆగిపోలేదు bible చదివను దాని పరమార్థం తెలుసుకున్నాను ఇపుడు స్వస్థత చేసిన, చేయకున్నా, యేసుక్రీస్తు దేవుడు మన పాపల గురించి మరణించండు
Pastor john paul విమర్శలు చేస్తాడు బైబిల్ కి వెతిరేకంగా వాక్యాన్ని వక్రీకరింస్తే విమారిస్తాడు విమారిస్తూనే ఉంటాడు ఎవడైనా bible ని తప్పుగా చెప్తే