చాలా బాగా చెప్పారు, చాలా రోజుల నుంచి ఈ కాన్సెప్ట్ కోసం వెతుకుతున్నాను. సందేశానికి పదాలు లేవు ఎందుకంటే దేవుడు🙏 తన మహిమ కోసం మరియు తన రాజ్యం కోసం మిమ్మల్ని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది. And I have learnt that we should put our pride down, thank you anna, and good bless!
This is Mrs Raju, writing.This message is an answer to many of my questions /doubts. Thank you pastor , for such a thought provoking message. God bless you
This is why am I not only a subscriber, follower of your preaching, but also a huge fan, Brother. Very Microscopic. 👏👏👏👏👏👏👍👍👍🙏🙏🙏 మన ప్రభువైన ఏసు క్రీస్తు పేరట మీకు నా హృదయపూర్వక వందనాలు, Brother.
Super telling కానీ మర్మం చేపుతలేవి? విను మట్టుకు విందురు? చూడు మట్టుకు చూస్తారు చదువూ మట్టుకు చుడువుతరు కానీ మర్మం గ్రహింపరు ???? పరలోకం నుండీ దేవుడు అనుగ్రహం ఇస్తనే తప్ప ఎవ్వడు పొందరనేరడు**** your are telling correct but not telling మర్మాలు చేపుతలేవు???? Good bother ???
Completely wrong message. Poortiga tappudu bhodha. 1%kuda nijamu ledu. Those who hear will be lost. Mee bhodha valana kottuku potharu. Vari rakshana kolpotharu. Please stop preaching wrong messages. Submit to God. Ask forgiveness or irle you are punished. Not even one percent truth in your message. Kingdom of Heaven = Rule in heaven. Kingdom of God = Rule on this earth. Let the rule of heaven be on earth.
పరలోక రాజ్యము అంటే ? పరాలోక అంటే పైన దేవుని సన్నిధి ? రాజ్యo అంటే ISERAL దేశం ? పరలోక రాజ్యము సమీపించింది అంటే ? ISERAL దేశం ISERAL 12 గోత్రము వలకు వచ్చింది ఆని అర్ధం అయ్యింది బ్రో? బైబిల్ మొత్తం అనగా అది కండం నుండీ ప్రకటన గ్రంధం వాక్యాలు ఆన్ని 2000 years క్రితం అహిపోయాహి ,***** 666 Antichrist అంత్య దినాలు second Jesus Christ comming అనీ ఓవర్ 2000 years క్రితమే ఓవర్
పరలోక రాజ్యము గురించి చాలా చక్కగా వివరించి చెప్పటం మీకు దేవుడిచ్చిన క్రృప మాకు మీ వర్తమానములు వినే క్రుపనిచ్చిన ప్రభువుకు స్తోత్రం కలుగును గాక
దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు.దేవుని పని చేస్తున్నారు, చాలా సంతోషం.
Praise lord pastor garu nenu rajamandrii nunchi matluthunna mee massage valla bible baga ardhamavundi thanks
Praise The Lord అన్న....చాలా చక్కగా వివరించారు....ఇంతకు ముందు పరలోక రాజ్యము అంటే పరలోకం అనుకునే వాడిని....కానీ ఇప్పుడు క్లియర్ గా అర్థం అయింది.
ok🎉🎉
చాలా బాగా చెప్పారు, చాలా రోజుల నుంచి ఈ కాన్సెప్ట్ కోసం వెతుకుతున్నాను. సందేశానికి పదాలు లేవు ఎందుకంటే దేవుడు🙏 తన మహిమ కోసం మరియు తన రాజ్యం కోసం మిమ్మల్ని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది. And I have learnt that we should put our pride down, thank you anna, and good bless!
Vandanalu 🙏🙏🙏🙏🙏🙏 annya
Glory to God
అద్బుతం ప్రతి అంశం 🎉🎉🎉
చాలా సంతోషము అన్నగారు.వందనములు
This is Mrs Raju, writing.This message is an answer to many of my questions /doubts. Thank you pastor , for such a thought provoking message. God bless you
Vandanalu annaya 🎉
వందనాలు బ్రదర్ చాలా చక్కగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను మీ కుటుంబాన్ని దీవించును గాక.
Praise the lord amen God bless you in neme of Jesus
Chalaa hppyga vundhi bro
👏👏👏👏👏👏👏 well said brother
Vandanalu brother garu, nenu kaikaluru, Eluru zilla nundi rasunnanu. Mee messages dwara chala vishayaalu ardhamu chesukogaluguthunnanu. God bless you.
అన్న చాలా వందనాలు కొన్ని సంవత్సరాల తరువాత ఈ విషయము మీ ద్వారానే అర్థమైంది
Wonder ful message bro. Very nice. అర్థం అయ్యేవిందంగా చెప్పారు.
🙏🙏
అన్నా చాలా బాగా చెప్పారు ❤❤❤
vandanalu🤝anna
This is why am I not only a subscriber, follower of your preaching, but also a huge fan, Brother. Very Microscopic. 👏👏👏👏👏👏👍👍👍🙏🙏🙏 మన ప్రభువైన ఏసు క్రీస్తు పేరట మీకు నా హృదయపూర్వక వందనాలు, Brother.
70th
@@bgrao996 What is "70th"? I didn't understand.
Anna gariki vandanamlu, chaala chakkaga vivarinchi chepparu
Chala vandanalu anna message chala clear ga undi devudu mimmalni enka vadukonunu ga ka amen.
🌺praise the Lord pastor garu 🌺 🌺very good explain massage Sir 🌺 🌺God bless you John Paul sir 🌺
Wonderful message.
Brother! Thanks a lot for an enlightening msg. SHALOM!
No body explained like you brother, great. I have learned so much by hearing your other messages.
❤
Praise the Lord pastar garu wonder full keeit love you❤ intha name of Jesus thanks🙏🌹
Vandanalu brother
Praise the Lord amen
Super message anna
Wonderfully explained Pastor garu.Thank you Lord for giving wonderful sermon through John Paul garu.
Anna vandanalu 🙏
God bless you brother amen
Wonderful explanation br. This is exact.
God bless you brother
షలోమ్ అన్న
Good message praises the lord brother
Praise the lord
What a wonderful explanation!
Praise the Lord anna❤
YOU ARE A BLESSED SERVANT OF GOD
Thank you Brother
God of kingdom
Anna praise the lord clear message Anna 🙏
Praise the lord 🙏🙏🙏 Anna
Praise the lord 🙏 brother
Good message brother
అన్నా మీకు చాలా వందనాలు దేవుని రాజ్యమును గూర్చి చక్కగా వివరించారు రాజ్యానికి గ్రంథం సూచించే పేరేమిటో చెప్పగలరా వందనములు
అది మాత్రం చెప్పలేదు బ్రో
Praise the lord brother 🤱 glory to almighty God hallelujah Amen nice massage
Brodar.okkasari.visrantidinamgurinchi.vivarinchandiannaya.naqaucthin.antante.kreestuni.nammukunnavaru.visrantidinampatinchala.endukuadiganate.masangamlo.seventhdaycharchiundi.nenuakkadiki.prayerkiveltanu.akkada.anta. saterdaygurinchivakyam.visrantidinampatistene.paralokam.patinchakapoteledu.annattu.fastergarucheptunnaru.konchemdeenigurinchivivatinchandibroder.meeraitenesamadanam.cheppagalaraniasistunnanu.eesandesambagavivarincharu.thanqu.thanqu.broder........😊
Praise the Lord brother
Praise the lord annaya 🙏👍
Praise the lord Anna
Anna sangam gurinchi maku cheppandi asalu a sangam vundalo chala sangalu kadutunnaru plz cheppandi anna
Act 2 36 37
పరలోక రాజ్యము సమీపించుచున్నది not సమీపించింది
యోహాను కూడా పరలోక రాజ్యము ఇంకా సమీపించలేదనే చెప్పాడు
షలోమ్
బ్రదర్ మీ చేతిలో ఉన్న బైబిల్ యొక్క పూర్తి వివరాలు తెలియచేయండి. నేను అదే బైబిల్ ని కొనాలని అనుకుంటున్నాను ప్లీజ్.
మీకు మీరే సాటి జాన్ బ్రదర్ . దేవుడు మీకు మంచి గొంతు ఆలోచనలు వివరణ విచక్షణ ఇచ్చాడు. కాపాడుకోండి. ఆద్యాతమికగంగా అందరికంటె ముందుకెళతారు
👏👏👏👍👍👍👌👌👌🙏🕊
గూడుసుపార్ మెషేజి
Paraloka rajyam eppudu vundi asucristhu raju aithe 1000andla palanalo kuda asucristhu raju ga vuntadu kada aithe e renditiki madhya sambandham mariyu bedhani vivarimchandi sir
First repent after baptism
Ni message lu vinte navvostundhi bro😂😂😂😂😂
Enduku anna
Super telling కానీ మర్మం చేపుతలేవి? విను మట్టుకు విందురు? చూడు మట్టుకు చూస్తారు చదువూ మట్టుకు చుడువుతరు కానీ మర్మం గ్రహింపరు ???? పరలోకం నుండీ దేవుడు అనుగ్రహం ఇస్తనే తప్ప ఎవ్వడు పొందరనేరడు**** your are telling correct but not telling మర్మాలు చేపుతలేవు???? Good bother ???
అన్న ఏసుప్రభు మాంసం గురించి ఏమని బోధించారు తినమన్నారా వద్దన్నారా
ఒక మనిషి మాంసం తినవచ్చా తినకూడదా
Brother పరలోక రాజ్యము వేరు సంగము వెరా
Bro poul గారు వర్డ్స్ మిస్టక్స్ వస్తున్నాయి పరోకరాజ్యము సమీపించుచున్నది ఇంకా సమీపించలేదు మీరు తప్పుచదువుతున్నారు
ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు
antha baga chebutharu kani yese devudani mi vishvasam sarinidi kadu yese kreesthu(Christ) mariyu devuni kumarudu anedi sarina vishvasam. devudu manavulalo nundi kristunu pranalika chesukunnaru kani devullalo nundi kadu ika trithva siddantham bible lone ledu. devudu okkade ane visayam thelusukogalarani chinna manavi
Completely wrong message. Poortiga tappudu bhodha. 1%kuda nijamu ledu. Those who hear will be lost. Mee bhodha valana kottuku potharu. Vari rakshana kolpotharu. Please stop preaching wrong messages. Submit to God. Ask forgiveness or irle you are punished. Not even one percent truth in your message.
Kingdom of Heaven = Rule in heaven.
Kingdom of God = Rule on this earth.
Let the rule of heaven be on earth.
ఆయన మంచిగా ఆలోచించాడు
దేవుని రాజ్యం పరలోక రాజ్యం సమానం
Mark(మార్కు సువార్త) 4:11
11.అందుకాయనదేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని
Matthew(మత్తయి సువార్త) 13:11
11.పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.
Matthew(మత్తయి సువార్త) 13:11
11.పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.
పరలోక రాజ్యము అంటే ? పరాలోక అంటే పైన దేవుని సన్నిధి ? రాజ్యo అంటే ISERAL దేశం ? పరలోక రాజ్యము సమీపించింది అంటే ? ISERAL దేశం ISERAL 12 గోత్రము వలకు వచ్చింది ఆని అర్ధం అయ్యింది బ్రో? బైబిల్ మొత్తం అనగా అది కండం నుండీ ప్రకటన గ్రంధం వాక్యాలు ఆన్ని 2000 years క్రితం అహిపోయాహి ,***** 666 Antichrist అంత్య దినాలు second Jesus Christ comming అనీ ఓవర్ 2000 years క్రితమే ఓవర్
🤔🤔
ok🎉🎉
Praise the lord brothar
🙏🙏🙏
Vandanalu brother
❤
🙏
🙏🙏
Praise the Lord anna🙏🙏
🙏🙏