Padhamulu Chalani Prema idi | పదములు చాలని | Telugu Christian Song | Worship Tube | Pastor jyothiraj

Поділитися
Вставка
  • Опубліковано 1 вер 2020
  • Heart touching song by Ps Jyothiraju garu
    PLEASE WATCH 🔴SUBSCRIBE TO OUR CHANNEL🔴
    ♦️ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. ♦️
    Follow us on:
    UA-cam: / worshiptube
    Facebook : / rajudevotional

КОМЕНТАРІ • 1 тис.

  • @vijayheart9423
    @vijayheart9423 Рік тому +62

    పదములు చాలని ప్రేమ ఇది
    స్వరములు చాలని వర్ణనిది (2)
    కరములు చాపి నిను కౌగలించి పెంచిన
    కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
    వారిని సహితము కన్న ప్రేమ
    ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
    ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
    కలువరి ప్రేమ ||పదములు||
    చరణం 1:-
    నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
    కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
    నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||
    చరణం 2:-
    మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
    స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
    మేలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్పించెడి ప్రేమా
    శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||

  • @sateesh4602
    @sateesh4602 2 роки тому +36

    పదములు చాలని ప్రేమ ఇది
    స్వరములు చాలని వర్ణనిది (2)
    కరములు చాపి నిను కౌగలించి పెంచిన
    కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
    వారిని సహితము కన్న ప్రేమ
    ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
    ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
    కలువరి ప్రేమ ||పదములు||
    నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
    కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
    నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||
    మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
    స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
    మేలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్పించెడి ప్రేమా
    శాంతితో నిను నడిపించెడి ప్రేమ

  • @vinne_vizag_queen_6297
    @vinne_vizag_queen_6297 3 місяці тому +80

    పదములు చాలని ప్రేమ ఇది
    స్వరములు చాలని వర్ణనది (2)
    కరములు చాపి నన్ను కౌగలించి పెంచిన కన్నవరికంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ
    ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ (2). (పదములు)
    1. నవమాసం మోసి ప్రేయోజకులను చేసినా కన్నబిడ్డలే నిన్ను వెలువేసినా(2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదన అంత తొలగించును ప్రేమ
    (ప్రేమ ఇది)
    2. మెలులెన్నో పొంది ఉన్నత స్థితికేదిగినా స్నేహితులే హృదయమును గాయపరచగా(2)
    మెలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్చించేడి ప్రేమ
    శాంతితో నిన్ను నడిపించేది ప్రేమ
    (ప్రేమ ఇది)

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 2 роки тому +7

    యేసయ్యా నీప్రేమకి ఏది సాటికాదు...
    వందనాలు యేసయ్య 🙏🙏🙏🙏

  • @preetipreeti9974
    @preetipreeti9974 2 роки тому +7

    Pray for my family good health and home responsibilities on home give holy spiritual life in gas cooking cylinder cooking gas pray for my family good job

  • @anushapothula7664
    @anushapothula7664 2 роки тому +10

    Padamulu Chaalani Prema Idi
    Swaramulu Chaalani Varnanidi (2)
    Karamulu Chaapi Ninu Kougalinchi Penchina
    Kannavaarikante Idi Minnayaina Prema
    Vaarini Sahithamu Kanna Prema
    Prema Idi Yesu Prema
    Prema Idi Thandri Prema
    Prema Idi Praanamichchina Prema
    Kaluvari Prema ||Padamulu||
    Nava Maasam Mosi Prayojakulanu Chesinaa
    Kannabiddale Ninu Velivesinaa (2)
    Thana Karamulu Chaapi Mudimi Vachchu Varaku
    Ninneththukoni Aadarinchu Prema
    Aa Vedanantha Tholaginchunu Prema ||Prema||
    Melulenno Pondi Unnatha Sthithikedigina
    Snehithule Hrudayamunu Gaayaparachaga (2)
    Melulatho Nimpi Adbhuthamulu Chesi
    Kshamiyinchuta Nerpinchedi Premaa
    Shaanthitho Ninu Nadipinchedi Prema ||Prema||

  • @VijaySanketh-oq2fs
    @VijaySanketh-oq2fs 2 роки тому +11

    Niswardamaina ప్రేమ నిష్కళంకమైన ప్రేమ srustilo ekkada దొరకని గొప్ప ప్రేమ నా యేసు ప్రేమ త్యాగము చేసిన ప్రేమ vontarithanam lo vidavani prema వర్ణనాతీతం అయినా ప్రేమ నా yesayya ప్రేమ....

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 2 роки тому +12

    Vandhanalliu ayyagaru maa family members gurenchi plz prayer appulu and health gurenchi plz prayer 🙏maa papa exams gurenchi plz prayer maa vinay gurenchi plz 🙏prayer 🙏

  • @jesuslovesyou..8327
    @jesuslovesyou..8327 2 роки тому +10

    ప్రైస్ ద లార్డ్..! 🙏✝️ నా పేరు బ్రదర్ ఎజ్రా, నాకు ఆర్ధిక ఇబ్బందులు చాలా ఉన్నవి.. దయచేసి దేవుడు నా ఆర్ధిక ఇబ్బందులు తొలగించి.. సమృద్ధిని దయచేయునట్లుగా.. దయచేసి.. నాకోసం ప్రార్థించండి..! వందనాలు.. 🙏✝️

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +6

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @gopinakka3910
    @gopinakka3910 2 роки тому +6

    Prabuva na bidanu kapadu tandri 🙏🙏🙏🙏🙏🙏🙏amen Amen Amen Amen Amen hallelujah

  • @priyakalapala3787
    @priyakalapala3787 Рік тому +8

    Thank you Jesus naku manchi life echaru Jesus

  • @debasish_behera7
    @debasish_behera7 2 роки тому +6

    Praise the lord. Hallelujah hallelujah hallelujah

  • @gittanibabu543
    @gittanibabu543 2 роки тому +8

    Praise the Lord Amen

  • @deepthibejjam5875
    @deepthibejjam5875 2 роки тому +4

    Nannu kshaminchi nannu entha bless chesenanadk ne runam yala theerchukovalo ardham kavatla prabhu🙏🙏🙏

  • @pallavibandaram4467
    @pallavibandaram4467 2 роки тому +6

    I love this song very much nenu song lyrics marchi poina kani devudu naku nidralo continues ga Pallavi lyrics vinipistunnadu morning lechi pata vinnanu chala happy ga feel ayyanu 🙏🙏🙏🙏🙏

  • @panyamthimoty2817
    @panyamthimoty2817 Рік тому +12

    దేవుని ప్రేమ వేల కట్టలేనిది 🙏యేసు 🙏నామమునకు మహిమ కలుగును గాక

  • @sainathr7020
    @sainathr7020 2 роки тому +7

    Prema yesu prema supeeb song let god bless everyone 🙏 praise the lord 🙌 🙏 ♥ jesus jesus jesus jesus

  • @ankusilila5691
    @ankusilila5691 2 роки тому +6

    Super song anna ee song vintunte manasuku chaala baaguntundhi thanks for the song brother 🙏🙏🙏🙏

  • @darlingyona143
    @darlingyona143 2 роки тому +4

    సూపర్ సాంగ్స్.

  • @thotapalliswathi2034
    @thotapalliswathi2034 2 роки тому +5

    My favourite song very heart touching ♥ ilove you dad

  • @dr.p.venkateswarlu9202
    @dr.p.venkateswarlu9202 2 роки тому +7

    Heart touching song.

  • @deepthibejjam5875
    @deepthibejjam5875 2 роки тому +3

    Jesus I love nanna nannu endkayya entha preaminchavu dhiivinchavu Prabhu 🙏❤️🙏

  • @powerprem9159
    @powerprem9159 2 роки тому +6

    This song touching my heart ❤️❤️

  • @rajukarrolla5756
    @rajukarrolla5756 2 роки тому +7

    tq jesus praiiiiise the lord bless me pls this is my humble request

  • @prasannabandela8958
    @prasannabandela8958 2 роки тому +4

    Praise tha lod🙏🙏🙏❤

  • @christinakoyya3062
    @christinakoyya3062 2 роки тому +4

    Devuni kumaruda meeku vandanallu.

  • @nazeeravlogs711
    @nazeeravlogs711 2 роки тому +5

    Praise tha lod

  • @paulmosesgotham
    @paulmosesgotham Рік тому +7

    Jesus love is unconditional. I am very luck to to he a Christian. I had experienced his love In my life

  • @sleevachowdary4311
    @sleevachowdary4311 2 роки тому +4

    I love you Jesus Thankyou my lord

  • @pallavibandaram4467
    @pallavibandaram4467 2 роки тому +6

    I love this song very much nice singing i keep on listen to this song

  • @ragaranjitha6088
    @ragaranjitha6088 2 роки тому +6

    Highlight song 👍👍👍👍 👍

  • @sanjeevbhaiyasanju3398
    @sanjeevbhaiyasanju3398 2 роки тому +5

    వందనాలు పాస్టర్ గారు ఈ పాటకి 🙏🙏

  • @pastamanand655
    @pastamanand655 Рік тому +5

    Eni papamulu chesina keshiminchi premaa na yesu preamaa❤😭

  • @peeterpaul5417
    @peeterpaul5417 2 роки тому +3

    పాట చాలా బాగుంది మంచి అర్థవంతమైన పాట
    ఆ పాటలో మీరు చూపిస్తున్న టువంటి ఫోటో ఏసుప్రభు కాదు
    చూసినవాళ్లు ఏసుప్రభు అలా ఉంటాడు అనుకుంటారు దయచేసి అది తీసివేయడానికి
    ప్రయత్నించండి
    అందరూ చూపిస్తున్నట్లుగా చూపించాలని అనుకోకండి పాటకు విలువ ఉండదు

  • @kallayesanna5444
    @kallayesanna5444 2 роки тому +7

    Anni sarlu vinna vinalapistundii

  • @Hanani.Honey692
    @Hanani.Honey692 2 роки тому +5

    Ne prema velakattalenidhi thandri 🙏🙏🙏🙏🙏😭 😭😭 emichina me runam thirchukolemu thandri 🙏🙏🙏😭😭😭😭😭 heart touching song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bharathip5673
      @bharathip5673 2 роки тому

      Manam yem chesina iyana runam thirchukolem 🙏🙏 na goppa Deva na thandri

  • @VeerababuR-nq1ig
    @VeerababuR-nq1ig Рік тому +11

    హృదయాలు కలిగించే పాట పదములు చాలని ప్రేమ ఇది. స్వరములు చాలని వర్ణ ఇది

  • @divyagudime5353
    @divyagudime5353 Рік тому +5

    ఏమని వర్ణింతును దేవా నీవు నా యడల చూపే ప్రేమను నీకు వేలది వందానాలు యేసయ్య

  • @suryachinni7497
    @suryachinni7497 2 роки тому +5

    ఆమేన్........... నా దేవా......

  • @eekajyothi6137
    @eekajyothi6137 2 роки тому +4

    Praise tha lord🙏 thank you

  • @induchinni4479
    @induchinni4479 2 роки тому +5

    Please help me yesayya 😭😭😭😭😭😭

  • @anchurivenkatatatarao6118
    @anchurivenkatatatarao6118 2 роки тому +3

    Praise the lord brother 🖐️ davuniki Mahima ganata kalugunu gaka amen hallauah

  • @prasannadoha8183
    @prasannadoha8183 2 роки тому +5

    Praise the Lord 🙏🙏🙏

  • @JesusLoves-9575
    @JesusLoves-9575 Рік тому +4

    ఎన్ని సార్లు అయిన వినలనిపించే సూపర్ సాంగ్ ....🙏🙏🙏🙏

  • @rajeshch6795
    @rajeshch6795 11 місяців тому +6

    Super song i love you

  • @sainathr7020
    @sainathr7020 2 роки тому +4

    Praise the lord 🙌 jesus is great he is everything he can fo anything without god we are nothing 🙏

  • @kumarbanka7154
    @kumarbanka7154 Рік тому +6

    దేవుని ప్రేమా చెలా గొప్పది 🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷

  • @sridevisridevi4977
    @sridevisridevi4977 2 роки тому +4

    God's is real hero because he sacrifice everything for us.......🙏🙏🙏🙏

  • @krishnavenikrish771
    @krishnavenikrish771 2 роки тому +6

    My favourite song

  • @pasalaprabhavathi410
    @pasalaprabhavathi410 2 роки тому +3

    thank you jesus prasei the lobu

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 2 роки тому +4

    Song is very melodious and meaning full

  • @follower_of_Jesus101
    @follower_of_Jesus101 Рік тому +7

    Devuniki Sthothram🙏

  • @kingofeditor3576
    @kingofeditor3576 2 роки тому +6

    HALLELUJAH HALLELUJAH HALLELUJAH HALLELUJAH praise the lord 🙏🙏 AMEN AMEN

  • @sankeerthanaarjun1287
    @sankeerthanaarjun1287 11 місяців тому +5

    No words...only tears...tq. Lord...

  • @durgakadari9354
    @durgakadari9354 2 роки тому +3

    Eni sarlu Vina e pata epadalu epudu edupostundi enta manchi pata manaku echina variki danyavadalu devuniki 🙏 God bless you 🙏

  • @sugadasithirupal5403
    @sugadasithirupal5403 Рік тому +4

    Chala baguntundhi anna song vinte eduposthundhi chala ante chala baguntundhi I love you more jesus ❤

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +4

    Praise the Lord 🙏 i love this song ❤️🙏 amen thandriii love you jesus ❤️ tq lord praise the Lord

  • @k.imman.5110
    @k.imman.5110 2 роки тому +2

    என் ஏசுவின் அன்பு.... . இந்த உணர்வு எல்லாருக்கும் வேணும்.... அப்பா...

  • @FYM_NINJA9473
    @FYM_NINJA9473 2 роки тому +4

    The Lord of all never be changed

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 2 роки тому +16

    Thank you father GOD for your " EVERLASTING LOVE" Thankyou Dear Lord JESUS for your "Sacrificial Love. It's a Wonderful GOD'S Love described Sweet song, Wonderful Composed, Wonderful Music and Wonderful Singing Team. Congratulation's to all the Team.

  • @nagurubujji4862
    @nagurubujji4862 2 роки тому +6

    ఈలోక ప్రేమ ఎన్న తగినది కాదు
    యేసు ప్రేమ వర్ణించ తరము కాదు.

  • @MaheshKumar-vi6qk
    @MaheshKumar-vi6qk 2 роки тому +4

    Nanu edipinchina prema
    Tada NELLORE d,t AP
    Thank you anna

  • @kotapallyswarnalatha6448
    @kotapallyswarnalatha6448 2 роки тому +6

    E Pata na gundenu thakina pata

  • @kanilkumar5535
    @kanilkumar5535 2 роки тому +3

    థకు జేసుస్

  • @rakshitha111
    @rakshitha111 2 роки тому +3

    Love u god love u sooo much ❤️

  • @vanajaakkapally7108
    @vanajaakkapally7108 Рік тому +4

    Ossum... adbhuthamina song... nannu chala balaparachina song. Praise the lord

  • @sindhudunna4365
    @sindhudunna4365 2 роки тому +3

    Yes Jesus thank you for everything 😌🙏😭😭😭😭😭

  • @venkatkothapalli4729
    @venkatkothapalli4729 2 роки тому +3

    Thank you father GOD for your " EVERLASTING LOVE" Thankyou Dear Lord JESUS for your "Sacrificial Love

  • @stalinkon501
    @stalinkon501 2 роки тому +5

    Iam preaching Christ resurrected , every one Praise to god with unlimited words after you get wonderful days 🙏🙏🙏🙏🙏👏👏👏🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @satishchand1070
    @satishchand1070 2 роки тому +4

    ilove God praise the lord

  • @ynkbjvnani6702
    @ynkbjvnani6702 Рік тому +4

    Mama thadri prema varnnichalenidhi 💞💞 e Pataa dwora teliyani vallaki theliyachesaru brother👌👌🙏🙏🙏pataa rasina vallaki,Padina brother KO devudu thodugaa undunugakhaa Amen🙏🙏🙏devuni namanike ma him aka lug un u gal has🙏🙏🙏🙏🙏

  • @pallapupriya7203
    @pallapupriya7203 2 роки тому +6

    Amen thank you jesus

  • @vchandana231
    @vchandana231 2 роки тому +2

    Jesus ma family ki nuvu eppudu toduga unddu tandri mamallni samasyallunundi raksinchumu tandri
    Amen

  • @jareenask8918
    @jareenask8918 Рік тому +4

    vinntene manasuku prasantham

  • @bharathip5673
    @bharathip5673 2 роки тому +2

    Deva na yesayya nuvvu Yentha goppa devudavayya 🙏🙏🙏🙏 ne Prema varnichalenidhi na yesayya na. Cheyya vidavakayya

  • @bkr7377
    @bkr7377 2 роки тому +2

    Nijam ga devuni premanu anubavinchinavallake a love magic a sweetness artam avutundii I love Jesus forever and ever

  • @pradeepp9694
    @pradeepp9694 2 роки тому +6

    Nice song 👌👌👌

  • @bhagyarani2422
    @bhagyarani2422 Рік тому +165

    వందనాలు పాస్టర్ గారు మా అమ్మ గారి కి సీరియస్గా వుంది తను తొరగా కోలుకోవాలని ప్రార్ధన చేయండి ఇప్పుడు మేము హాస్పిటల్ లో వున్నాము నా తల్లీ ని తండ్రి గురించి ప్రార్ధన చెయ్యండి🙏🙏

    • @mrajalaxmi429
      @mrajalaxmi429 11 місяців тому +9

      Mee Amma gariki health bagunda

    • @vinnichinni243
      @vinnichinni243 11 місяців тому +12

      Mee అమ్మగారికి ఏమవ్వదు brother...దేవుడు సహాయం చేస్తాడు...అమెన్

    • @kkala6843
      @kkala6843 10 місяців тому +11

      తండ్రీ eలోక పరంగా తల్లి ముఖ్యమైన పాత్ర ఆ తల్లిని కాపాడి గొప్ప సాక్షిగా నిలబెట్టు యేసయ్య యేసయ్య యేసయ్య 🙏🙏🙏

    • @kanchumarthilovaraju9074
      @kanchumarthilovaraju9074 10 місяців тому +1

      Hi

    • @marykamalakuraganti8196
      @marykamalakuraganti8196 9 місяців тому +1

      ​@@kkala6843yes

  • @suryathatiparthi8012
    @suryathatiparthi8012 2 роки тому +3

    Devva nannu kseminchu ayya 😭

  • @shakrukhiya8764
    @shakrukhiya8764 2 роки тому +5

    అబ్బ ఎం సాంగ్ అండి వింటుంటే ఆలా వింటూనే ఉండాలి అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @nanivasanth9509
    @nanivasanth9509 Рік тому +8

    Kaluvari love of jesus😢😢

  • @manikantasolamanraju3865
    @manikantasolamanraju3865 2 роки тому +4

    Amen praise the lord
    Praise God

  • @jaanujhansi9261
    @jaanujhansi9261 2 роки тому +3

    Thank you Lord thank you so much Jesus🙏🙏🙏🙏❤❤❤🙏🙏

  • @prabha__414
    @prabha__414 2 роки тому +4

    😌😌😌Premaaa idhi yesu Prema❤️avnu yessayya premey

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 роки тому +3

    Amen Amen Amen

  • @soudamanilaffrey5110
    @soudamanilaffrey5110 Рік тому +4

    Praise the lord brother 🙏🙏 Amen

  • @gayathrimondam8236
    @gayathrimondam8236 3 роки тому +3

    Praise the Lord..roju vintunte untanu and paduthune untanu

  • @RamuRamu-ov8bm
    @RamuRamu-ov8bm 2 роки тому +4

    ✝️🙏 ಶೇರ್ ಮಿ

  • @sainathr7020
    @sainathr7020 2 роки тому +3

    Praise the lord 🙌 halleluijh

  • @hariprasad1336
    @hariprasad1336 2 роки тому +3

    Lord father Jesus Christ god solve all my problems from your orphan daughter and devotees pallavinagesh

  • @chanikyamintu4279
    @chanikyamintu4279 2 роки тому +5

    Praise the Lord anna heart touching songs

  • @rathnakumari9606
    @rathnakumari9606 2 роки тому +2

    Yehova naaku aadhaaramu amen amen amen Praise the lord

  • @ranibeerapogu7166
    @ranibeerapogu7166 2 роки тому +3

    I love this song.😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 2 роки тому +4

    ❤❤🙏🙏l love God

  • @chinnachinna9937
    @chinnachinna9937 2 роки тому +3

    I love you Jesus

  • @katevarapuprasanna8295
    @katevarapuprasanna8295 2 роки тому +2

    Kaluvari prema never stop 😭never end

  • @chitthuru.kuppam.srinivasu1087
    @chitthuru.kuppam.srinivasu1087 2 роки тому +104

    స్త్రోత్రం ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నీలాంటి దేవుడు ఈ లోకంలో లేదు యేసయ్యా 🙏 వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gmamatha8565
      @gmamatha8565 2 роки тому +5

      Hi

    • @dhupatimariyababu6421
      @dhupatimariyababu6421 2 роки тому +1

      po

    • @ajaya2677
      @ajaya2677 2 роки тому

      @@gmamatha8565
      Ku Mee

    • @georgepal1205
      @georgepal1205 2 роки тому +1

      Quite the opposite side quests I don't want you so bad that you have to be in a bit more time with my family is going on in my head and the kids to bed early and get it to me about the other qqq qqq you have to be in a bit more time with my family is going on in my head and the kids to bed early and get it to me about the other side and I don't y you have to be in question was the best thing ever and I qqqq you have to be in a bit more time with my family is going on in my head and the kids to bed early and get it to me about the other side and I don't y you have to be in a bit more time with my family is going on in my head and the kids to bed early and get it to me about the other side and I don't y you have to be in a bit more time with my family is going on in my head and the its to bed early and get it to me about the other side and the

    • @leelavenkatesh3828
      @leelavenkatesh3828 2 роки тому +1

      Yesayya means yevarini yeseyali

  • @Remallianthony7400
    @Remallianthony7400 2 роки тому +3

    Praise The Lord❤️🥳

  • @sainath905
    @sainath905 Рік тому +3

    పదములు చాలని ప్రేమ.... ❤️❤️