మట్టి వ్యవసాయంతో కెమికల్స్‌కి గుడ్‌బై | Soil Farming Natural Farming Goodbye Chemicals - ABN Agri

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #agriculture #organicfarming #ABNAgri
    #oilFarming మట్టి వ్యవసాయంతో కెమికల్స్‌కి గుడ్‌బై | Soil Farming Natural Farming Goodbye Chemicals - ABN Agri

КОМЕНТАРІ • 53

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 3 місяці тому +37

    నేను గత 4సంవత్సరాలుగా cvr పద్దతిలో వరి పండిస్తున్నాను.ఎటువంటి రసాయనాలు వాడకున్నా మంచి దిగుబడి వస్తుంది. ఒక రైతుగా నేను చింతల వెంకటరెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏

  • @kjrkjl5163
    @kjrkjl5163 3 місяці тому +15

    చింతల వెంకట రెడ్డి గారికి నమస్కారం, అంతా మట్టే అని తెలుసు అటువంటిది మీరు మట్టిలో ఉన్న సుగుణాలను వెలికి తీసిన, మీరు మహాత్ములై ఉంటారు పూర్వజన్మలో ఏ శ్రీకృష్ణ భగవానుడు అయ్యుంటారు కాబట్టి మీరు అంత చక్కని అధ్యయనాన్ని చేయగలిగారు. ధన్యవాదములు మహాత్మ అమెరికా ప్రెసిడెంట్ మిమ్మల్ని కొనియాడారంటే మీరు ఎంత పరిశ్రమ చేసారో చెప్పనలవి కాదు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాము 🙏

  • @vijaykumarsurisetty2872
    @vijaykumarsurisetty2872 3 місяці тому +8

    చింతల వెంకటరెడ్డి గారికి శతకోటి వందనాలు ధన్యవాదాలు మీరు భారతమాత ముద్దు బిడ్డ మీ అనుభవాలు రైతులందరూ ఉపయోగించుకొని ఆరోగ్య భారతాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnareddy2803
    @krishnareddy2803 3 місяці тому +6

    మట్టితో మీ పరిశోధనలు really wonderful.

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 3 місяці тому +7

    విత్తనాలు, పురుగు మందుల కంపెనిల ను రైతులే బహిష్కరించె రోజు రావాలి అని దెవుని ప్రార్దిస్తున్నాను.

  • @RaghuramaReddy-xj7eb
    @RaghuramaReddy-xj7eb 3 місяці тому +7

    Cvr method of organic farming

  • @moral812
    @moral812 2 місяці тому +1

    Hi Sir, Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you 🙏.You said 💯 percent correct 👍🙏👍🙏👍👍🙏🙏👍👍👍🙏🙏🙏

  • @pavankalyant9381
    @pavankalyant9381 3 місяці тому +4

    ఎమైన రోగాలు వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి ఎమ్ చేసి పంటను కాపాడుకోవాలి

  • @narralalitha9633
    @narralalitha9633 3 місяці тому

    Hats off to cVR garu for your unique research in the field of agriculture. May god bless you and give you a give you a long life to do further research

  • @Bpositive00
    @Bpositive00 27 днів тому

    ❤❤ superb discovery ❤❤ we should try for other crops. .jai kisan

  • @vanipadmavathi3375
    @vanipadmavathi3375 3 місяці тому +1

    Every year we buy grapes from their farm very firm d tasty they stay fresh for 10 days without fridge

  • @user-so5td3do2o
    @user-so5td3do2o Місяць тому

    మట్టివాసన ఇష్టపడితే మీ పంట పండినట్టే 🎉 మీ కృషి పట్టుదల నిరంతరం ధన్యవాదాలు సార్.

  • @RDsh2019
    @RDsh2019 3 місяці тому +2

    Chintala venkata Reddy gariki ,padhabhi vandanam.
    Milanti valu unte ,mana desham lo andharam... swachamina aaharam tisukuntam .
    Sarvejana sukino bhavanthu

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 місяці тому

    Realy wonderful concept sir

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Місяць тому

    సూపర్ సర్ 👏👏👏

  • @sailajakommaraju7984
    @sailajakommaraju7984 3 місяці тому +1

    It's very interesting.

  • @srinivasachary997
    @srinivasachary997 3 місяці тому +9

    బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
    అసలైన ఓటరా ఔన కాదా....
    ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
    దయచేసి జెప్పండి సమాధానం....
    గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
    గింత ఆర్భాంటంబు దేనికండీ....
    ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
    బల్కకడం వరకేన పాలకులకు....
    ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
    ముందిగా మహిళలు బురుఖ లోనా....
    ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
    ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
    న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
    ఆలోచించేది ఏమి లేదా....
    తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
    ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
    ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
    ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
    పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
    పరిస్థితి ఇంతేన మార్చలేరా....
    నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
    నా సనాతనం నకు నా నమస్తే....
    హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా
    Jai Jawan Jai Kisan

    • @bhoomikarnaiah2388
      @bhoomikarnaiah2388 3 місяці тому +1

      Banks la biometric voter ID pedithe donga votes padavu

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 3 місяці тому

    Good infoation for farmers.

  • @ratnamyv6016
    @ratnamyv6016 3 місяці тому +1

    Sir pls anchors ni change cheiayandi pls ……, koncham agriculture thelisina valani petandi plsssssss.

  • @user-dz6xc6is4f
    @user-dz6xc6is4f 3 місяці тому

    Correct diluted soil and the water filtered will be good for the body.even the river water is coming from the soil and sand.i will try this

  • @radhakankanalapalli1291
    @radhakankanalapalli1291 2 місяці тому +1

    Super sir

  • @ganeshpakanati136
    @ganeshpakanati136 2 місяці тому

    Superb sir

  • @veerepallieswaraiah779
    @veerepallieswaraiah779 Місяць тому

    Anchor is very active

  • @avinodkumar5731
    @avinodkumar5731 3 місяці тому

    Madam me nature love great

  • @msurendra1730
    @msurendra1730 3 місяці тому

    Dhanyvadm sar

  • @tejas43210
    @tejas43210 3 місяці тому

    Excellent ❤

  • @SivaKumarSuryadevara
    @SivaKumarSuryadevara 3 місяці тому +1

    Bhagundi grape thota....

  • @phanikiranbodavula5523
    @phanikiranbodavula5523 3 місяці тому +7

    Anchor koncham over action tagginchu konte manchidi...concentrate on what he says rather than how you act. Then you can ask relevant questions

    • @prabhakar0076
      @prabhakar0076 3 місяці тому

      Ah vasana ki anchor mukku pagilindhi 😂😂😂 andhukey ah over action anukunta

  • @vasanthaperuka976
    @vasanthaperuka976 3 місяці тому

    🙏 Danyavadalu Anna. Ma polamlo oil palm trees unnavi please suggestion.

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Місяць тому

    🙏🙏🙏

  • @user-dz6xc6is4f
    @user-dz6xc6is4f 3 місяці тому

    Let the chemical co do the natural fertilisers

  • @srirambabu8650
    @srirambabu8650 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @saisrik7437
    @saisrik7437 3 місяці тому

    ఈ విధానం dr ఖాదర్ వాలి చెప్పారు కొంచెం డిఫరెంట్ గా

  • @sarikidevakivenkatalakshmi8256
    @sarikidevakivenkatalakshmi8256 3 місяці тому

    Anchor have to improve the anchoring

  • @mygapulasakkubai8327
    @mygapulasakkubai8327 2 місяці тому

    యాంకర్ ని చూడలేక పోతున్నాం

  • @bhagyalaxmisirupuram9046
    @bhagyalaxmisirupuram9046 3 місяці тому +2

    After watching this video, I searched why Lord sri krishna used to eat dirt as a child.
    Amarendra prabhuji from ISKON said "when someone says lies/false their mouth gets contaminated and needs to be cleansed with water. But Krishna thinks "He said lies so many times when he stole butter and did all the naughty stuff" so he thought he needs to purify his mouth with soil.
    Soil purifies is told by Lord sri krishna. Who gave us Mahabharatam. They say Mahabharatam is "like an instruction manual to human life".

  • @Laxminarayanadragonfruitfarm85
    @Laxminarayanadragonfruitfarm85 2 місяці тому

    🎉🎉🎉❤❤❤

  • @gvsuryaprakash7845
    @gvsuryaprakash7845 3 місяці тому

    ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @SunilKumar-yw8sv
    @SunilKumar-yw8sv 2 місяці тому

    Anni OK kani mud water taggite sugar potundii adi edi base less matalu asalu vadu

  • @srirambabu8650
    @srirambabu8650 3 місяці тому +3

    Adress cheppandi ಮೇಡಮ್

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 3 місяці тому +2

    🙏🌹🇧🇴💜👍🌹🙏

  • @SK-jg5ec
    @SK-jg5ec 3 місяці тому +4

    Address cheppandi

    • @sundararaom3732
      @sundararaom3732 3 місяці тому

      Address please give us sir అడ్రస్ దయచేసి మాకు ఇవ్వండి సార్

    • @jashuagundla4054
      @jashuagundla4054 3 місяці тому +2

      @@sundararaom3732 hyd. Ku. Daggarlo.. keesara village. Ku. Daggar lo. Sir. .gari. Farm. Untundy....near. Shameerpet. Ok. Sir

    • @jashuagundla4054
      @jashuagundla4054 3 місяці тому

      Shameerpet. Daggara..keesara. village. Near. Hyd..ok. Sir