తల్లి కడుపులో ఉన్నప్పుడే పిల్లలు చనిపోవడానికి కారణం పునర్జన్మ కర్మ?

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 6

  • @ksbaparna
    @ksbaparna 17 днів тому

    Guruvugaru me walla memu bhakthitho vuna u dhanurmasam. Kuda baga chesukuntunamu

  • @adinarayana7711
    @adinarayana7711 16 днів тому

    కర్మ కానీ మోక్షం కానీ ఎవరికి వారు అనుభ వించాలీ మోక్షం ఎవరికి వారు పోవాలి ఇధి కూడా తెలియక పోతే ఎలా నీ.నా.కర్మ ఏ ఒక్కరికీ సంబంధం లేదు ఇదే భగవద్ గీతలో దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పినది

  • @adinarayana7711
    @adinarayana7711 16 днів тому

    తల్లి గర్భం అంటే భాగము నుండి పుట్టిన వాడు భగవంతుడు.భగవంతుడి అర్థం అది మనము కూడా తల్లి గర్భం నుంచి పుట్టితే మనము భాగవంతులమా కాదు కదా.మనము బయట నుండి పుడుతున్నాము.మీరు.అందరూ జనన మరణ సిద్ధాంతం గ్రంథము చదవండి మీకు అర్థము ఔతాది లేక.శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా. గ్రంథము చదవండి మీకు అర్థము ఔతుంది. త్రైత సిద్ధాంత గ్రంథం లో ఉంది చూడండి

  • @prabhukumar1049
    @prabhukumar1049 18 днів тому

    మా ఖర్మ.. నిన్ను ఇలా భరించుటం..😂

  • @adinarayana7711
    @adinarayana7711 16 днів тому

    తల్లి కడుపులో నీవు కానీ నేను కానీ ఎవ్వరూ ఉందాము.అదే భగవద్ గీతలో శ్రీకృష్ణుడు చెప్పినది.అంగీ కుట్టకుండా వేసుకొంటామా లేదు కదా మీరు చెప్పేవి ఇప్పుడు కొన్ని కోట్లు మంది పుడుతున్నారు కదా వీరిలో ఎవరికైనా అడుపులో ఉన్నట్లు తెలుసా

  • @adinarayana7711
    @adinarayana7711 16 днів тому

    మీరు భగవద్ గీతకు వ్యతిరేకంగా చెబుతున్నారు. ఎవ్వరు చేసిన కర్మ వారు అనుభవించాలి.అని భగవద్ గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగం చెప్పాడు మీరు మార్చి ఇలా చెప్ప వచ్చా పాపం రాధా.దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పినది మారుస్తారా మీరు.అంత ఎదిగి పోయారా