ఒంటిమీద బట్టలు లేకుండా స్నానం చేస్తే జరిగేది ఇదే..! |

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 118

  • @సామీ
    @సామీ 10 днів тому +5

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @chinnavenkatisrinivas3282
    @chinnavenkatisrinivas3282 Місяць тому +11

    మీరు చాలా బాగా చెప్పారు ప్రభూజీ

  • @RaviKumar-rs7tx
    @RaviKumar-rs7tx Місяць тому +16

    11:48 AM
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @NagarajuMarisetti
    @NagarajuMarisetti 28 днів тому +3

    హరేరామ హరేరామ రామరామ హరేహరే 🙏🙏హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే 🙏🙏

  • @paderusushma3497
    @paderusushma3497 2 місяці тому +7

    Thank you so much for valuable information!!Hare Krishna Hare Rama!!🙏🙏 Haribol🙌🙌

  • @narsimhamurthy5873
    @narsimhamurthy5873 2 місяці тому +6

    Very Very useful information Swamy 🙏

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 13 днів тому

    Hare Krishna prabhuji 🙏🙏🙏

  • @LakshettySaibaba-ok9vf
    @LakshettySaibaba-ok9vf 19 днів тому +1

    Edi nijam swamy 100~ super swamy miru

  • @Narsing-j3l
    @Narsing-j3l 2 місяці тому +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఓం శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్❤❤❤❤❤❤👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏

  • @ANIMAL4903
    @ANIMAL4903 11 днів тому

    Ivanni ayyelaa levu le manaki nachinattu manam brathakatame ❤

  • @sureshNlg
    @sureshNlg 2 місяці тому +36

    2:20

  • @rushgamarOp
    @rushgamarOp Місяць тому

    🙏 Hara 🙏 Hara 🙏 Parvati 🙏 Mahadeva 🙏🙏🙏🙏🥰🥰🕉️🕉️🔱🚩🚩

  • @Someshwar-pe8gv
    @Someshwar-pe8gv 20 днів тому +3

    Wife poojalu cheste punyam husband ki raadu ok but piilalaku vadtunda? Guruji

  • @bujjiarevarapu
    @bujjiarevarapu 23 дні тому

    hare krishna hare krishna

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 2 місяці тому +1

    Thank you sir 🙏🙏🙏

  • @Saikiran1569
    @Saikiran1569 9 днів тому +1

    Other countries లో హిందూస్ ఉండర్రు కబ్బాటి happy ga ఉన్నారు.

  • @errarathan6331
    @errarathan6331 Місяць тому

    Hare Krishna hare krushna

  • @bhumeshkalevar2808
    @bhumeshkalevar2808 Місяць тому

    🙏🙏 harekrishana prabu ji

  • @chiranjeeviroyal5762
    @chiranjeeviroyal5762 11 днів тому

    💐💐🙏🙏

  • @shankarbisai3001
    @shankarbisai3001 Місяць тому +1

    Guruvu garu meeku oka visayam cheppali ..........sivayya anumati lenidi emaina jaragadu

  • @Varunkumarupdatenews9946
    @Varunkumarupdatenews9946 2 місяці тому +13

    nenu daily చెడ్డి లేకుండా స్నానం చేస్తాను..assalu 10 samsarala నుంచి నేను చెడ్డి వాడట్ లేదు. ...ఇది 100/ నిజాం

    • @venugopalnalladega9607
      @venugopalnalladega9607 28 днів тому

      లవర్ బాయ్ కదా...అందుకే అలా చేస్తున్నావా.

    • @Virupa237
      @Virupa237 13 днів тому +2

      Chala Mandi anthe

    • @santhoshreddy3882
      @santhoshreddy3882 11 днів тому +1

      Public adhi lesthe problem kaadhaa?

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 10 днів тому +2

      Allergy vastadi under wear tho cheste

  • @MankaliRamulu
    @MankaliRamulu 11 днів тому +3

    భక్తిడు సెక్స్ పాల్గనవచునా! Reply ఇ వండి స్వమి

  • @Rajaram-o6u3t
    @Rajaram-o6u3t 18 днів тому

    ప్రణవదాదాస్ గారి వయసు ఎంత , ఎన్ని గ్రంధాలూ చదివారు ఉపదేశాలు ఇవ్వటానికి.

  • @maheshkamparaju2372
    @maheshkamparaju2372 2 місяці тому

    🙏🙏

  • @Ramakrishna.1617
    @Ramakrishna.1617 2 місяці тому +14

    ఈ పూజలు,రతాలు, పాపాలు, పుణ్యాలు, జన్మలు పునర్జన్మలు ఒక్క మనదేశానికేనా మిగతా దేశాలకు ఎందుకు లేవు.

    • @KrishKittu-jy8cv
      @KrishKittu-jy8cv 2 місяці тому +1

      Ane country's ki unaii Andi , mythology

    • @burlaappalaraju7657
      @burlaappalaraju7657 2 місяці тому +1

      Mandhe Bharath Desam kadha

    • @asrithsrikanth8049
      @asrithsrikanth8049 Місяць тому

      Correct yee english countries kakundaa anni countries lo unnay ee mythology

    • @SyamalaMaddula
      @SyamalaMaddula 9 днів тому

      Bharatha Bhoomi is Spiritual Capital to Universe.

    • @firebrand931
      @firebrand931 9 днів тому

      మన దేశంలో ఎర్రిపుకులు 99% కాబట్టి

  • @santhoshreddy3882
    @santhoshreddy3882 11 днів тому

    Ye saampradhaayaalu Bangladesh lo Hindus ni kaapaaduthunnaayi aa thuraka raakshasula nunchi guru gaaru?

  • @nakkaapparao5031
    @nakkaapparao5031 2 місяці тому +2

    Sir maku koni panulu unaie goulu uanie maku eapanulu aeinake stanamu cheatamu eadi tappuaa pl👏👏👏

  • @telugabbaivinodkumar
    @telugabbaivinodkumar 12 днів тому

    Lodhusthulu vesukunte saripothundhi kadha

  • @Virupa237
    @Virupa237 13 днів тому

    Neetiki gouravam antunaru mari ah neetithone manam andaram washroom lo clean cheskuntam

  • @yerraguntlabalaji
    @yerraguntlabalaji 2 місяці тому +9

    ఒంటిమీద బట్టలు లేకుండా స్నానం చేస్తే ఏమి జరుగుతుంది చెప్పలేదు

    • @sribhanudasari6781
      @sribhanudasari6781 Місяць тому +7

      నీటికి గౌరవం ఇవ్వాలి అన్నారు అదే మన చేయవలసినది👍ఇంకా విడమరిచి చెప్పలేరు అర్ధం చేసుకోవాలి❤

    • @Allas57
      @Allas57 Місяць тому

      ​Mari private parts ela clean chesukovali, hygiene ga ela untayi sir​@@sribhanudasari6781

  • @nsanewchanel3491
    @nsanewchanel3491 6 днів тому

    మరి వ్యవసాయం చేసేసి వాళ్లు సాయం చేస్తారు .రోజు ఉదయం సాయం చేయాలి అంటే కష్టం కదా

  • @bpentaiah1681
    @bpentaiah1681 2 місяці тому +24

    చిన్నపిల్లలు బట్టలు లేకుండాచేస్తారు స్నానం చేస్తారు అప్పుడు లేని యెందుకు

    • @anandreddi4u
      @anandreddi4u 2 місяці тому +6

      కొంచెం వయసు వచ్చేవరకు వారికి వర్తించదు

    • @krishnamurthybk9652
      @krishnamurthybk9652 2 місяці тому +12

      Untadu neelantodu prati chota untadu...

    • @pkrishna-uv8nz
      @pkrishna-uv8nz 2 місяці тому +3

      Avunu 12 Ella vasu varaku vartinchadu

    • @G-N-R
      @G-N-R 2 місяці тому +5

      Ipudu battalu lekunda tirugutunnava

    • @srinathdevulapalli1456
      @srinathdevulapalli1456 2 місяці тому

      Question chesthe chaalu neelantodu vasthadu​@@krishnamurthybk9652

  • @kkmallikarjuna2855
    @kkmallikarjuna2855 Місяць тому +1

    ప్రభూజీ గారు, భగవద్గీతలో, క్షరా అక్షర పురుషోత్తములు, అన్నారు కదా శ్రీ కృష్ణుడు, క్షరుడెవరు+అక్షరుడెవరు+పురుషోత్తముడు ఎవరు, వీడెక్కడ ఉంటారు, శాస్త్రాలకు, పురాణాలకు తేడా ఉందా లేదా? మీరు నిజంగా ధర్మాన్ని ఆచరించు వారైతే, కచ్చితంగా ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, లేకపోతే మీ మీటింగ్ పెట్టడడం మానుకోండి, జై శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏

  • @rangaswamyloverofs6933
    @rangaswamyloverofs6933 Місяць тому

    Evaru thinte varike kadupu nindinappudu evari papam varike Povali kadha

  • @Maddilivenuyamuna143
    @Maddilivenuyamuna143 2 місяці тому +1

    మీ లాంటి వాళ్లకు టైం ఉంటది కానీ మకి ఉండదే ఎలా మరి స్వామి

  • @sateeshchakravarthy6280
    @sateeshchakravarthy6280 Місяць тому

    Sir naaku aa alavaatu vundi sir

  • @mbarao_ris
    @mbarao_ris 29 днів тому

    స్వామీ మొలతాడు బట్ట లా ఉపయోగ పడుతుంది. గోడల మధ్య అయితె, బైట, అయితే కంపల్సరీ కదా

  • @rangaswamyloverofs6933
    @rangaswamyloverofs6933 Місяць тому

    Manaku alavatu ledhe

  • @veerusadda1653
    @veerusadda1653 2 місяці тому +2

    Aa area lo skin problems vasthey😢😢...

    • @KrishKittu-jy8cv
      @KrishKittu-jy8cv 2 місяці тому +2

      Daily wash chesthe ravule andii ...😅

    • @veerusadda1653
      @veerusadda1653 2 місяці тому

      @KrishKittu-jy8cv guruji cloth kattukomani చెప్తున్నారు gaa?.. andhukey...

  • @durgappashiratti1947
    @durgappashiratti1947 2 місяці тому +1

    Sadu sang sadu sang low Matra sadu sang

  • @phanishyamu7586
    @phanishyamu7586 2 місяці тому +13

    మీరు సూపర్ స్వామి మీకు చాల జ్ఞానం వుంది నాకు ఒక డౌట్ కృష్ణుడు దేవుడు అని ఎక్కడ ఐనా రాసి వుందా పోనీ ఆయన ఎక్కడ ఐనా నేనే దేవుణ్ణి అని చెప్పినట్లు చూపించ గలరా ఆయన కాక పోయినా ఇండియాలో వున్న ముక్కోటి దేవుళ్లలో ఏ ఒక్కరూ ఐనా నేనే దేవుణ్ణి అని ఎక్కడ ఐనా చెప్పినట్లు గాని పోనీ a గ్రంథంలో ఐనా రాసి వున్నట్లు చూపించగలర

    • @idiotbutclever
      @idiotbutclever 2 місяці тому

      నీకు తలకాయ లేదు భగవద్గీత లో కృష్ణుడు చెప్పాడు నా తరువాత కానీ నాకు ముందు కానీ ఏది లేదు సమస్త విశ్వం నాలో నుండే వస్తుంది అని

    • @revanthchatla
      @revanthchatla 2 місяці тому +6

      ప్రతి మంచి మనిషి లేదా మంచి చెప్పే మనిషి దేవుడే....
      మంచి చెప్పడం అంటే చెడు తెలివి చెప్పి బాగుపడుమని చెప్పడం కాదు.... మన మనసు, మన శరీరం, మన చుట్టూ ఉన్న మనిషలతో సావాసానికి మంచి జరిగే ఆచరణలు చెప్పే వాడు ఎవడైనా దేవుడే...

    • @smileynaveen5130
      @smileynaveen5130 2 місяці тому +6

      Chala Manchi Question kaka
      krishnudu ledu Sare naa
      Nenu antunna Unnadu Niku antha Nammakam lekapothe Sambudram lo Duki savu appudee kanipithadu

    • @venkat_kalyan8893
      @venkat_kalyan8893 2 місяці тому

      Nuv enni puranalu chadivav bro

    • @phanishyamu7586
      @phanishyamu7586 2 місяці тому

      @venkat_kalyan8893 వ్యర్థం అనే వాటిని వాటికి దూరం గా వుంటే మంచిది సహోదర

  • @sammidirajuSammidi
    @sammidirajuSammidi Місяць тому

    All countries available krama evari chitylo ledhu maanm manusulam aa country e country kadhu andhru okay

  • @AshokChowdary-g2x
    @AshokChowdary-g2x Місяць тому

    ఊరికే పుస్తకాలు ను follow అవ్వకండి
    ఒక ఎరుకతో బ్రతికితే చాలు

  • @rajeshanjuri1996
    @rajeshanjuri1996 2 місяці тому

    Molathadu untundhi kadha

    • @SandeepYadav-0507
      @SandeepYadav-0507 Місяць тому

      Molathaadu mana anghabhaganni kuda kappi unchundhantaara

  • @lifeisfullproblem
    @lifeisfullproblem 10 днів тому

    Nuvu. Book chusi chebuthunavaa

  • @akhilpynda
    @akhilpynda 14 днів тому

    Think logically. These words apply to people living thousands of years ago. Those days, husbands are ultimately responsible for their wives and family. Nowadays, everyone is independent. women are leading life as per their choice. Why will the husband get 50 percent of sins committed by the wife?

  • @srivaruntravels8096
    @srivaruntravels8096 2 місяці тому

    E oorukula parugula kalam lo evanni ela sadya mavutayi ..naalugu godala madya bathroom lo chese Sanam ki battalu unte enti lekunte anti.pillala ni school ki pampe hada vidi lo snanam chesi vanta cheyadam avaruki vilu avuthadhi enka ennidays elanti sodhi kaburlu chebutharu.pani leni kaaliga unde sannasulaki evamni varthistayi samsaram chesukone vallaki ela sadyam

  • @Saikiran1569
    @Saikiran1569 9 днів тому

    ఇది Hindus country కాబట్టీ ఇన్ని రూల్స్ ఉన్నాయి.😊😊

  • @s.krishna270
    @s.krishna270 Місяць тому

    అందుకే అంటారు గురూజి
    భార్య భర్త లో సగం
    కానీ భర్త భార్య లో సగం కాదు 🤦

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 28 днів тому +1

    గురూజీ చెప్పింది ఇష్టం లేకపోతే
    ఎవరికి కావలసినట్టు వాళ్ళు స్నానం చేయవచ్చు
    ఎవరికి వచ్చే ఫలితం వాళ్లకి వస్తుంది
    బట్ట వేసుకో మంటే తప్పు ఏముంది
    విప్పుకో మంటే కదా తప్పు

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 2 місяці тому

    WHO IS THIS TALKING ABOUT MATRA AND SPIRITUAL ENERGY. WHAT IS THE RELATION. NONSENSE NO END RESULTS WHAT HE CLAIMS. BLIND BELIEVERS ARE BEING PROPAGATING

    • @sheshusaiparsa7184
      @sheshusaiparsa7184 Місяць тому

      Wow then u should be believer of miracles 😂😂😂

  • @MrKakuga
    @MrKakuga 28 днів тому

    Ancor keka

  • @padmam123
    @padmam123 2 місяці тому +3

    నాయనా. Bathroom లో single గా ఉండి Mola tadu ఉంటా ది కదా, నాలుగు గోడల మద్య, కదా, dosham ఉండదు కదా.

    • @suryaram347
      @suryaram347 Місяць тому +2

      అవును మొలతాడు ఉంటే సరిపోతుంది