Sri Manjunadha - Telugu Movie Songs - Okkade Okkade

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024
  • Watch Telugu Video Songs From Arjun & Soundarya's Sri Manjunadha Movie Sri Manjunatha Telugu Movie Songs

КОМЕНТАРІ • 2,6 тис.

  • @vinny9283
    @vinny9283 2 роки тому +196

    నువ్వు లేనిదే నీను వుండలేను అన్న వారే ప్రాణం
    పోయినా తర్వాత నిన్ను అవతల పడేస్తారే
    ఇది తెలిసి జీవుడు చింతిస్తూన్న వేళ నీనున్న
    అంటూ శ్మశానానే నివాసం చేసుకున్నాడే
    ఎవరిది నిజమైన ప్రేమ.....

    • @vchakri8852
      @vchakri8852 Рік тому +5

      Om namasivaya

    • @ramakrishnamurthi2489
      @ramakrishnamurthi2489 6 місяців тому

      😢

    • @Lakyi-
      @Lakyi- Місяць тому

      😢😢 శివయ్య నాజీవితం లోకీ రాకముందు 🔱 వచ్చాక 🤩😍✨🌟⭐😅😅😅🙇🫂🙏 ఇప్పుడు చస్తే శివయ్య దగ్గర కు తీసుకుంటాడు అనే ఆనందం😅

  • @jaganpathina413
    @jaganpathina413 11 місяців тому +122

    ఒక్కడే... ఒక్కడే... మంజునాధుడొక్కడే
    ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
    ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
    శక్తికి రక్తికి ఒక్కడే
    భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే
    ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
    నువ్వు రాయి వన్నాను లేనేలేవన్నాను
    మంజునాధ మంజునాధ
    దర్శించే మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావు
    లోకాల దొరకాదు దొంగవని చాటాను
    మంజునాధ మంజునాధ
    నా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావు
    శిక్షకు రక్షకు ఒక్కడే
    కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే
    ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
    శంకర శంకర హర హర శంకర
    మురహర భవహర శశిధర శుభకర
    జయ జయ శంభో జయ జయ చంద్రకరా...
    జయ జయ శంభో జయ జయ చంద్రకరా...
    నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
    మంజునాధ మంజునాధ
    నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు
    నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
    మంజునాధ మంజునాధ
    సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
    దేవుడు జీవుడు ఒక్కడే
    ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే
    శంకర శంకర హర హర శంకర
    మురహర భవహర శశిధర శుభకర
    జయ జయ శంభో జయ జయ చంద్రకరా...
    జయ జయ శంభో జయ జయ చంద్రకరా...
    శంకర మురహర శంభో హర హరా
    మంజునాధ మంజునాధ
    మంజునాధ మంజునాధ

  • @jaikrishnasimbu3306
    @jaikrishnasimbu3306 Рік тому +121

    ఈ పాట రాసిన వాళ్లకు నా పాదాభివందనములు... శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు కదా... మరి ఆయన ఆజ్ఞ లేనిదే.. మీలాంటి వారు మాకు ఈ కీర్తనలు అందిస్తూనే ఉంటారు... 🙏🏼 హర హర మహాదేవ శంభో శంకర ❤

  • @beemlanayak9082
    @beemlanayak9082 2 роки тому +1301

    శివయ్య ని మనస్ఫూర్తిగా నమ్మితే వాళ్ళకి తాను ఎప్పుడు అండగా ఉంటాడు అలా అని ప్రతి చిన్న విషయానికి కాదు నువ్వు బాగా కష్టంలో వున్నపుడు నిన్ను బైటపడేస్తాడు తన భక్తులు కి కష్టం వస్తే తాను చూడలేడు 🙏🙏🙏 నా లైఫ్ లో జరిగింది చెప్తున్నా చనిపోయిన నన్ను కూడా మళ్ళీ బ్రతికించాడు its true🕉️

  • @gemmeligokrishna5663
    @gemmeligokrishna5663 Рік тому +72

    ఈపాట ఎంత విన్నా తనివి తీరదు. ఈపాట విన్న వారు ఎంతటి మూర్కులైనా జ్ఞానం కలిగి సద్బుద్ధి గలవారౌతారు. ఓం నమః శివాయ నమః

  • @crazycouples6441
    @crazycouples6441 2 роки тому +93

    ఆకాశమే ఆకరమై 🔱 భూమియే విభూదియై 🔱 అగ్నియే త్రినేత్రమై 🔱 వాయువే చలనమై 🔱 జయమే జగమేలు మంధహాసమై 🔱 పంచభూతాధార 🔱 ప్రపంచేశ్వరా 🔱 విధాత విశ్వనాథ 🔱 భువివెలసే ఆ నాథుడే శ్రీ మంజునాధుడు 🔱

  • @gemmeligokrishna5663
    @gemmeligokrishna5663 Рік тому +26

    శివ పరమాత్మ అనుగ్రహం లేనిదే ఈ సృష్టిలో గడ్డి పోచైన కూడా కదలదు. అందుకే ఆ పరమాత్మ అనుగ్రహం పొందాలంటే శివపరమాత్మ నామ స్మరణ చేయువారికి కష్టాలన్నీ తొలగి పోతాయి. సుఖ సంతోషాలతో వర్ధిల్లి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమో నమ శివాయ నమః

  • @raghubalivada4418
    @raghubalivada4418 4 роки тому +85

    1:18 అద్భుతమైన చరణం
    నువు రాయి అన్నాను లేనే లేవు అన్నాను
    దర్శించే మనసు వుంటే నీ లోనే వున్ననాన్నవు 🙏🙏

  • @j.yerriawamyswamy6313
    @j.yerriawamyswamy6313 3 роки тому +64

    ఇలాంటి అద్భుతమైన పాటలు ప్రపంచంలో ఎక్కడ వెతికినా

  • @j.yerriawamyswamy6313
    @j.yerriawamyswamy6313 3 роки тому +40

    ఇలాంటి ప్రీతికరమైన ఎన్ని విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 4 роки тому +694

    సమస్తం నీ ఆధీనంలో ఉంది నేనెంతవాడను స్వామి
    నీ స్మరణ తప్ప నేనెం చయ్యగలను
    జీవులందరిని చల్లగా చూడు
    ఓం అనంతరూపాయ నమః

  • @radhamanju7738
    @radhamanju7738 3 роки тому +112

    👌👌👌రోజుకి పది సార్లు వింటాను ఈ సాంగ్

  • @divyagompa1159
    @divyagompa1159 3 роки тому +142

    సృష్టి స్థితి లయ ఎవరినైనా మార్చగల శక్తి ఈశ్వరునికి ఉంది, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు గదా 🙏

    • @Johnnie999
      @Johnnie999 3 роки тому +3

      అవును, సత్యం శివం సుందరం

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 3 місяці тому +1

      One and only MAHADEV …GOD OF ALL GODS 🙏🙏🙏 SHIVA supreme

  • @hemamallikarjun9252
    @hemamallikarjun9252 3 роки тому +207

    మనిషిలోని దేవుణ్ణి చెవులారా వినే అదృష్టాన్ని ఈ పాట సృజిస్తుంది, విని స్మరించుకుందాము🙏🌼🌸🌺

    • @sosimhadri4744
      @sosimhadri4744 Рік тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tejtej7279
    @tejtej7279 3 роки тому +78

    ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే 🌹ఓం నమఃశివాయ 🙏🙏

  • @vinodsivanoor6950
    @vinodsivanoor6950 Рік тому +42

    నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను
    దర్శించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు..
    లోకాల దొర కాదు దొంగవని చాటాను
    నా పాప రాసులన్ని దొంగల్లే దోచుకు పోయావు....🙏🙏🙏🙏😥😥😥😥

  • @paddusyamala7297
    @paddusyamala7297 2 роки тому +21

    ఓం నమఃశివాయ🌷 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺 ఓం నమః శివాయ 🌺🙏🙏🙏🙏🌹🌹🌹🌹🪔🪔🪔🕉️🕉️🕉️🍌🍌🍌☘️☘️☘️🥥🥥🥥🌺🌺🌺🌹🌹🌹🙏🙏🙏

  • @kondapallisaidulu3842
    @kondapallisaidulu3842 3 роки тому +234

    ఇంత మంచి సీనీమా అద్బుతమైన పాటలకు డిస్ లైక్ కోడుతున్నరే ....ఇదెనా బారత దేశంలో హిందుదర్మం పరీస్తీంతీ ....ఇందంతా మనళ్ళు 40 సం పరిపాలించిన ఎకైక ప్రబ్వుతం ఓక్క గనతా ....ఇలాగే హిందువులు చుస్తుఉంటే రాబోవు రోజుల్లో హిందు సీనిమాలు వస్తే ....డీస్ లైక్ కోట్టీ అ సినీమాని బ్యన్ చెసెవిదంగా ....చెసే పరీస్థీంతీ వస్తదేమో ...😡😡😡

    • @rupaanitha2363
      @rupaanitha2363 3 роки тому +2

      బీసీ

    • @ShivaKumar-bc2rg
      @ShivaKumar-bc2rg 2 роки тому +1

      @@rupaanitha2363 enti బీసీ

    • @dsridhar254
      @dsridhar254 2 роки тому

      @@rupaanitha2363 What Bc🤔

    • @prasanna6196
      @prasanna6196 2 роки тому +6

      Your right dislikes kothina vallu andharu gore bidaluu annukunta ah

    • @laxmisepena1019
      @laxmisepena1019 2 роки тому +4

      Yes your right vallu kovvottilavallu valle dislike kodatharu hinduvuga jeevisthunnanduku manam garvinchali

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 6 місяців тому +2

    ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి చనిపోయాక అయిన నిన్ను ఒక్క సారి చూడాలి తండ్రి శివయ్య😢

  • @nandabaikadala5701
    @nandabaikadala5701 4 місяці тому +63

    నేను ఒక క్రిస్టియన్ ని ఇలా ఉండ గా ఎక్కువగా శివయ్యనే బాగా అంటే ప్రపంచంలో ఎవరూ తిట్టని విధంగా తిట్టాను. ఏ నోరుతో ఐతే తిట్టాను ...అదే నోటితో ఇప్పుడు ఓం నమః శివాయ అంటున్నాను. ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా నా జీవితకాలం సరిపోదు.ఈ సినిమా లో అర్జున్ క్యారక్టర్ same నాదిఅంతే. ఈ పాట విన్నా ప్రతిసారి ఒకప్పుడు శివయ్యను ఎలా ద్వేషిణను గుర్తుకు వస్తుంది. ఓం నమః శివాయ

    • @chantichanti9197
      @chantichanti9197 4 місяці тому +4

      Hara hara mahadev

    • @satyadurga.prasad5323
      @satyadurga.prasad5323 4 місяці тому +3

      Same nenu kuda kani devudu ledu annanu kani ipudu daily Puja chestanu sivayyaku om nàmah sivaya 🙏🏼

    • @suryayamala836
      @suryayamala836 3 місяці тому +1

      I am Hindu. But I am also insult all gods..... But not now. Now we are praying.. because God is not a Belief.. it's TRUE. It's Reality, it's existed.

    • @SmilingAntenna-wp2cb
      @SmilingAntenna-wp2cb 3 місяці тому +1

      Love you bro 🫂

    • @bangarrajukolli5638
      @bangarrajukolli5638 3 місяці тому

      @@nandabaikadala5701 శివయ్యను ఎందుకు తిట్టవు బ్రో క్రిష్టియన్ అయి వుంది హిందుత్వం లోకి ఎలా వచ్చారు మీ జీవితంలో ఏం అద్భుతం జరిగింది ప్లీజ్ మరచి పోకుండా రిప్లై ఇవ్వవా బ్రో

  • @vasupula8932
    @vasupula8932 6 років тому +113

    Hara Hara Maha deva Hara Hara Maha deva Hara Hara Maha deva Hara Hara Maha deva Hara Hara Maha deva Hara Hara Maha deva Hara Hara Maha deva Hara Hara Maha deva, Hara Hara Maha deva, Hara Hara Maha deva,

  • @srideviambadipudi5924
    @srideviambadipudi5924 6 років тому +146

    ఎక్సలెంట్ శివుని పాటలు ఈవిధముగా ప్రముఖ శివాలయము అమర్నాథ్ యాత్ర గురించి కూడా వ్రాయండి

  • @sathishpvarma8578
    @sathishpvarma8578 3 роки тому +191

    అర్జున్ సర్జా గారి నటన అద్భుతం ఓం నమః శివాయ

  • @mahesh1165
    @mahesh1165 Рік тому +9

    మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని స్మరిస్తే భగవంతుడు ఎప్పుడు మంచే చేస్తాడు, ఓం నమశ్శివాయ:🙏🏾🙏🏾

  • @KO.QUOTES
    @KO.QUOTES 5 місяців тому +3

    శివోహం - నేనే శివుడిని, శివుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు.

  • @pareekshithreddy7590
    @pareekshithreddy7590 4 роки тому +46

    ఓం నమః శివాయ
    హర మహాదేవ శంభో శంకర.
    🙏🙏🙏

  • @Lion-ft4fm
    @Lion-ft4fm 5 років тому +558

    ఇంత మంచి పాటకు డిస్లైక్లు కొడుతున్నారే మన దేశంలో ఇంతటి మూర్ఖులు ఉన్నారా...

  • @shivashivani5833
    @shivashivani5833 5 років тому +346

    మంజునాథ సీనిమ లొని పాటలు చాలా బాగుంటాయ్

  • @vinodakumariduggempudi799
    @vinodakumariduggempudi799 7 місяців тому +2

    Manjunadha anugrahinchu asirvadinchu tandri🌹🌹🌹🙏🙏🙏

  • @baskarreddykothakapa7245
    @baskarreddykothakapa7245 3 роки тому +509

    ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే
    ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే
    ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే
    శక్తికి భక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడె
    ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే
    నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను
    మంజునాథ మంజునాథ
    గరిసించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు
    లోకాల దొరకాదు దొంగవని చాటాను
    మంజునాథ మంజునాథ
    నా పాప రాసులన్నీ దొంగల్లె దోచుకు పోయావు
    శిక్షకు రక్షకు ఒక్కడే
    కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడె
    ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే
    శంకర శంకర హర హర శంకర
    మురహర భవహర శశిధర సుభకర
    జయ జయ శంభో జయ జయ చంద్రధర
    జయ జయ శంభో జయ జయ గంగాధర
    నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
    మంజునాథ మంజునాథ
    నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు
    నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
    మంజునాథ మంజునాథ
    విజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
    దేవుడు జీవుడు ఒక్కడే
    ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే
    శంకర శంకర హర హర శంకర
    మురహర భవహర శశిధర సుభకర
    జయ జయ శంభో జయ జయ చంద్రధర
    జయ జయ శంభో జయ జయ గంగాధర
    జయ జయ శంభో జయ జయ చంద్రధర
    జయ జయ శంభో జయ జయ గంగాధర
    మంజునాథ మంజునాథ
    మంజునాథ మంజునాథ
    మంజునాథ మంజునాథ
    మంజునాథ మంజునాథ
    మంజునాథ మంజునాథ
    మంజునాథ మంజునాథ
    మంజునాథ మంజునాథ

  • @kumardsk6513
    @kumardsk6513 Рік тому +7

    నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు....... నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు.....

  • @subhashnisaddaraboina1446
    @subhashnisaddaraboina1446 6 років тому +597

    ఓం నమశివాయ పాట ఎన్ని సార్లు విన్నా చాలా బాగుంటుంది ఈ పాట రాసిన వారికి నా ధన్యవాదాలు

  • @brkgandhi
    @brkgandhi 6 років тому +15

    Superb melody and high accolades to great music director Nada Brahma Hamsalekha and S.P.Balasubramanyam.
    What is the Raaga for this wonderful song.!

  • @shadhullababa9484
    @shadhullababa9484 7 місяців тому +2

    శ్రీ మంజునాథ లో నుండి .. ఒక్కడే . ఒక్కడే . సాంగ్ అంటే.నాకు ఇష్టం ❤ బ్యాండ్ మ్యూజిక్ లో . కొన్ని ‌.సంవత్సరలా.నుండి. ప్రతీ పెళ్లి లో . నేను ఈ పాట వేస్థానూ . పల్లవి .. చరణం. ❤ బ్యాండ్ ప్రోపెటర్ . సిద్ధిపేట

  • @yugandharkudaravally2652
    @yugandharkudaravally2652 2 роки тому +7

    Most emotional ever ever song. SAMMBA SHIVUDE PRATYAKSHAMINATLU UNTUNDI MOST INSPIRATION. OM NAMAHSIVAYA HARA HARA MAHADEV.

  • @venkatagopinaidu3813
    @venkatagopinaidu3813 2 роки тому +316

    ఇంకా ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక LIKE చెయ్యండి

    • @subbakrishna9097
      @subbakrishna9097 Рік тому +3

      బాలుగారిపాటవినీఆశీవుడుకూడతనుతానుమరీచీపోఇంటడుఆంతగోపకంఠము

    • @Rahimpasha-hq4bd
      @Rahimpasha-hq4bd 5 місяців тому

      ​@vvg vvsubbakrishna9097

    • @chandrakariharika3934
      @chandrakariharika3934 3 місяці тому

      Nenu daily vintanu e song feeling like so happy

  • @sappidimadhu8543
    @sappidimadhu8543 7 років тому +82

    Please listen at least a song on Lord SHANKARA which will leads you towards salvation.

    • @akshathabptprathap9318
      @akshathabptprathap9318 7 років тому +1

      sappidi Madhu k

    • @conscons5776
      @conscons5776 3 роки тому +2

      THE TRUE SELF DOES NOT NEED SALVATION...
      YOU ARE THE VERY TRUE SELF ( CONCIOUSNESS )THAT YOU SEEK...( TAT TVAM ASI )..
      SHIVA ( PURUSHA ), IS THAT CONCIOUSNESS..
      SHIVA MEANS.." THAT WHICH IS NOT "
      ITS A DIMENSION OF STATIC ENERGY..
      SHAKTI ( PRAKRITI) IS THE DYNAMIC ENERGY..
      (BOTH TIGETHER CONSTITUE THE ARDANAREESHWAR CONCEPT)
      when you understand and experience ( existence, truth, bliss...SATCHITANANDA),.
      that you are nothing but the
      TRUE SELF..your physical body is liberated from the cycle of birth and death..( moksha )..and you absolve back into the CONSCIOUSNESS..
      🙏🙏🙏

  • @seetharamudu5505
    @seetharamudu5505 5 років тому +159

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంది

  • @kudipudimuralikrishna8363
    @kudipudimuralikrishna8363 4 роки тому +36

    ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది

  • @niranjanc816
    @niranjanc816 6 років тому +115

    ఓం నమః శివాయ.......

    • @hrajini2799
      @hrajini2799 4 роки тому

      good song

    • @krishnaswami2821
      @krishnaswami2821 4 роки тому

      Nuvvu rai annanu lene levannanu manju nadha manju nadha from jksm mudiraj SNR ntr vrbmni ts

  • @sportslover8396
    @sportslover8396 9 років тому +225

    All credit should go to Naad Brahma Hamsalekha, he is one of the best Musician in India, and thanks to god he born in karnataka and won the hearts of million Kannada Music lovers.

    • @Kiran-np1cv
      @Kiran-np1cv 7 років тому +14

      Cricket Lover ....Not only kannada telugu alsoo....He has lot of telugu audience also

    • @gopinathchowdary2427
      @gopinathchowdary2427 5 років тому +5

      Babu chitti edhi Telugu movie .director and total team Telugu,mind it

    • @sravansravankumar4143
      @sravansravankumar4143 5 років тому +1

      కో జ్
      క్ల

    • @mouneshbadiger3251
      @mouneshbadiger3251 4 роки тому +2

      Yes hamsalek magic

    • @PREMKUMAR-xl4fs
      @PREMKUMAR-xl4fs 3 роки тому +4

      Except chiranjeevi sir.. Remaining all actors are frm karnataka like Arjun sarja sir n his friends, his parents, soudarya madam , ambresh sir , sumalatha madam n villans also... With music director hamsaleka also

  • @SIVA-ww1rr
    @SIVA-ww1rr 4 роки тому +4

    ఒక్కడే ఒక్కడే శ్రీ మంజునాధుడొక్కడే
    జయ జయ శంభో శంకర
    జయ జయ శంభో శంకర
    జయ జయ శంభో శంకర

  • @anilkumarv9595
    @anilkumarv9595 8 місяців тому

    Om namaha shivaya❤
    Om namaha shivaya❤
    Om namaha shivaya❤
    Paahimam maatha Parvathi maatha Sakalam sarvam sathyam shivam sundaram prabhu deva mahadeva prabhu deva🙏🌺❤️❤️❤️🌺🙏

  • @bharathkumarsm1941
    @bharathkumarsm1941 4 роки тому +3

    ಓಂ ನಮೋ ಶ್ರೀ ಧರ್ಮಸ್ಥಳ ಕ್ಷೇತ್ರ ನಿವಾಸ ಮಂಜುನಾಥ ನಮೋನಮಃ❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🔱🙏🏼🙏🏼🙏🏼🙏🏼🏵🏵

  • @balajiv7228
    @balajiv7228 6 років тому +21

    Beautiful devotional song,I Like this Manjunatha song,

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 4 роки тому +9

    వాగర్థావివ సంపృ క్తౌ జగతః పితరౌ వందే
    పార్వతీ పరమేశ్వరౌ.

  • @gemmeligokrishna5663
    @gemmeligokrishna5663 Рік тому +2

    శివ పరమాత్మ అనుగ్రహం పొందాలంటే ప్రతీ రోజూ పంచాక్షరీ మంత్రం:- ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ ప్రతీ రోజూ 108 సార్లు జపించిన వారికి కష్టాలన్నీ తొలగి మనశ్శాంతి కలుగుతుంది. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః

  • @anilkumarv9595
    @anilkumarv9595 10 місяців тому +1

    Om namah shivaya❤
    Om namah shivaya❤
    Om namah shivaya❤
    🙏🌺❤️❤️❤️🌺🙏Paahimam maatha parvathi maatha Sakalam sarvam sathyam Shivam Sundaram prabhu deva Mahadeva prabhu🙏🌺❤️❤️❤️🌺🙏

  • @ItsMe-up7tl
    @ItsMe-up7tl Рік тому +9

    G- Genrator(సృష్టి చేసే)
    O- Ordering (పాలనా చేసే )
    D- Destroyer (అంతం చేసే) 🙏🙏❤️❤️❤️👍👍👍🙏

  • @sujatha.gcivil1253
    @sujatha.gcivil1253 6 років тому +56

    Emotional song superb 👏👏👏 and I love this song too😘

  • @chethannchethan3688
    @chethannchethan3688 7 років тому +32

    Hats off To Hamsalekha For This Super Album...

  • @sanjeevarayappaus121
    @sanjeevarayappaus121 3 роки тому +1

    అన్న ఈ పాట whatapp లో పంపు అన్న నేర్చుకుంటూ ఉండాలి కదా అన్న

  • @KarrollaNithin-jp9pz
    @KarrollaNithin-jp9pz 7 місяців тому

    ఇంత భక్తి పాటలు రసినవరు మరియు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ధన్యవాదములు

  • @ksivashankr5540
    @ksivashankr5540 6 років тому +262

    ఓం హర హర మహ దేవ శంభో శంకరా ॐ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    హర హర శంకరా శివశివ శంభో శంకరా

  • @dr.venkateswarareddymalapa5315
    @dr.venkateswarareddymalapa5315 6 років тому +100

    ఓం హర హర మహ దేవ శంభో శంకరా ॐ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 3 роки тому +13

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

  • @lakshman6052
    @lakshman6052 8 місяців тому

    Wow ఏమి సాంగ్ రా బాబు మైండ్ బ్లోయింగ్ ముసిక్ గ్రేట్ హంసలేక గారూ

  • @bujjiveerul398
    @bujjiveerul398 9 місяців тому +2

    Om namah shivaya❤

  • @kammampatisrinu3384
    @kammampatisrinu3384 4 роки тому +22

    Nice lyrics,Balu Sir Sings Heartly . emotional... Feel..we Found...

  • @shekarkalki2054
    @shekarkalki2054 8 років тому +57

    keep memorebl songs hatssoff hamsaleka garu sweet songs

  • @bhumeshpower2075
    @bhumeshpower2075 4 роки тому +14

    Okkade okkade...shivudokkade...
    🙏🙏🙏Manjunathudu okkade.

    • @talarikullayappa1277
      @talarikullayappa1277 2 місяці тому

      ఓం.నమఃశివాయః.ఓం.నమఃశివాయః.

  • @sandyabcd4084
    @sandyabcd4084 3 роки тому +1

    Can anyone tell where the location of this song plz

  • @Karnasivaraj
    @Karnasivaraj Рік тому +1

    మంజునాథ పాటలు అద్భుతం గా ఉంటాయి ❤❤❤.🙏🙏🪔🪔 ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @sowmiyanarayanan8886
    @sowmiyanarayanan8886 5 років тому +23

    Hats off to entire team.

  • @n.rajeswarreddy7207
    @n.rajeswarreddy7207 3 роки тому +11

    Who like Lord Shiva like here

  • @nandayadav4137
    @nandayadav4137 2 роки тому +20

    Melodious voice SP Balu Garu 🙏

  • @kiranjogula6984
    @kiranjogula6984 3 роки тому +1

    Sp Balsubramanyam Garu meru padina paatlu ee Sruti vunathavaruku vuntai thank u Sir

  • @kedharkedhar4246
    @kedharkedhar4246 10 місяців тому +4

    ఓం నమః శివాయః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾💐

  • @Bobbilipilla
    @Bobbilipilla 4 роки тому +9

    I love gods shiva ...,om nama shivaya 🙏🏻🙏🏻🙏🏻

  • @sharathkumark6636
    @sharathkumark6636 3 роки тому +28

    this movie was released when i was in class 3 we had cassate A side kannada songs B side telugu songs i was hearing both versions great songs and movie specially spb sir magic we karnataka people never forget u spb sir u r like god

  • @satishgudla9033
    @satishgudla9033 3 роки тому +44

    నేను ఒక అమ్మయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మయితో పెళ్లి జరిగేటట్లు చేయండి స్వామి .
    🕉️🕉️🕉️🙏🏽 🙏🏽 🙏🏽 ఓం నమశివయ 🙏🏽 🙏🏽 🙏🏽 🕉 🕉 🕉
    BLESS ME FRIENDS

    • @damudammu6155
      @damudammu6155 3 роки тому +2

      A ammai nitho ti Pelli ani rasipettivuntey avutadi lekapotey ledu nuvvu Anni anukunna Em use vundadu e okka vishyam lo matramu

    • @satishgudla9033
      @satishgudla9033 3 роки тому +1

      @@damudammu6155 నిజమే బ్రో
      ఆ అమ్మాయి వేరే అతన్ని ప్రేమిస్తుందని నెల రోజుల క్రితం నాకు తెలిసింది. జీవితంలో ఏదైతే ista Padatano అంత దూరం అవుతూ ఉంటుంది. నేను ఒక దురదృష్టవంతుడుని. 😔

    • @damudammu6155
      @damudammu6155 3 роки тому +1

      @@satishgudla9033 No ur lucky man a ammai kanna manchi ammai Mi life loki vastadi ur lucky man

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 6 місяців тому +1

    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA

  • @PriyankaKataboina
    @PriyankaKataboina 9 місяців тому +2

    God is great, I love song❤❤❤

  • @lovelysatish539
    @lovelysatish539 5 років тому +11

    Lyrics 😍❣️ Arjun acting 🔥

  • @ginnidhanalaxmi768
    @ginnidhanalaxmi768 3 роки тому +3

    Om Namah Shivaya Namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

  • @thimmappapspk9071
    @thimmappapspk9071 3 роки тому +6

    ఒక్కడే ఒక్కడే మంజునదుడొక్కడే ఈ సృష్టిలో🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @YanamadalagiribabuGiri
    @YanamadalagiribabuGiri 15 днів тому +1

    ఒక్కడే ఒక్కడే దేవుడు శివుడు

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 27 днів тому

    అనంత సృష్టికి మూలం శివుడు. అందరి దైవం పరమ శివుడు.

  • @kalagayaswanth5045
    @kalagayaswanth5045 2 роки тому +4

    ఒక్కడే ఒక్కడే ఆ స్వామివి నీవే స్వామి
    🙏🙏🙏🙏🙏

  • @navyasapala9589
    @navyasapala9589 7 років тому +60

    i like this song my favorite god shiva i love this song

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 3 роки тому +10

    సర్వం తెలిసిన ఆదియోగి నిజమైన లోకం చేర్చుకోవయ్యా ఓం నమఃశివాయ

  • @ayush11y
    @ayush11y 2 роки тому +12

    Asalu Naku devudu meedha namakam leykudey but after watching this video I got goosebumps and after went saw this movie now I fast on Monday OM NAMSASHIVAY🙏

  • @thimmappapspk9071
    @thimmappapspk9071 3 роки тому +16

    Evergreen song in all film industries

  • @princemjprasanth8954
    @princemjprasanth8954 6 років тому +4

    A very big thanks for uploading these kind of songs..

  • @saibabupeddalanka5070
    @saibabupeddalanka5070 Рік тому +1

    Ayanani manaa manasulo unchukunte chalu manaa venaka untuu nadipistaduu om nmashivayaaa ❤️

  • @bhargavibharu5524
    @bhargavibharu5524 2 роки тому +1

    Om namasivaya 🙏🙏🙏. Without god I'm ntg have to be live

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 Рік тому +1

    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA
    OM NAMAH SIVAYA

    • @masanamveeranjaneyulu9742
      @masanamveeranjaneyulu9742 Рік тому +1

      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA

    • @masanamveeranjaneyulu9742
      @masanamveeranjaneyulu9742 Рік тому +1

      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA

    • @masanamveeranjaneyulu9742
      @masanamveeranjaneyulu9742 День тому +1

      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA
      OM NAMAH SIVAYA

  • @arunreddy4778
    @arunreddy4778 3 роки тому +8

    Lord Maha Shiva Drank Poision And Saved Whole Universe
    Lord Maha Shiva Stays In Graveyard To Protect Our Souls
    Hara Hara Mahadeva Shambo Shankara
    Om Namah Shiva

  • @srija8031
    @srija8031 7 років тому +30

    amazing song superb

  • @adierajusarathkrishna4405
    @adierajusarathkrishna4405 2 роки тому +3

    Today is Shivaratri auspicious day and remember SPB miss you Spb sir

  • @Geetha418
    @Geetha418 7 місяців тому +2

    Om nama shivayya 🙏🙏🙏🙏

  • @allurirani5316
    @allurirani5316 11 років тому +78

    arjun action ameging Excellent

  • @omsreeekatta1034
    @omsreeekatta1034 4 роки тому +11

    శివయ్య....... ఓం నమః శివాయ

  • @bhagyakolli8836
    @bhagyakolli8836 Рік тому +13

    Nanu aa sivaya kapadadu. Om namasivaya 🙏🙏🙏

  • @vaishnavidonthul1181
    @vaishnavidonthul1181 7 місяців тому +1

    Happy mahashivratri ❤️🔱(08/03/2024)

  • @nareshindia8287
    @nareshindia8287 8 років тому +117

    om Parvati parmaeshwara ganapathi devaya namaha

  • @vvnlakshmanaraovikkurthi3592
    @vvnlakshmanaraovikkurthi3592 5 років тому +41

    Balu is great singer

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 4 роки тому +3

    చాలా అద్భుతమైన పాట రాశారు

  • @srikanthangirekula334
    @srikanthangirekula334 2 роки тому +2

    Om namah shivaya....🙏🙏🙏
    Siva savaa.....🌹🌷💐
    Samba siva siva sambo Sankara.....🙏🙏🙏

  • @manideepkakaraparthi1170
    @manideepkakaraparthi1170 6 років тому +281

    Okkade okkade manjunathudu okkade .........3
    shaktiki raktiki okkade
    bhaktiki muktiki okkade
    dikkokkade
    nuvvu rayivannanu lene levannanu manjunatha manjunatha
    garisinche manasu unte neelone unnanannavu
    lokala dora kadu dongavani chatanu manjunatha manjunatha
    naa papa rasulanni dongalle dochuku poyavu
    shikshaku rakshaku okkade
    karthaku karmaku okkade dikkokkade
    Shankara shankara hara hara shankara murahara bhavahara sasidhara subhakara
    jaya jaya shambho jaya jaya chandradhara jaya jaya shambho jaya jaya gangadhara
    Naa aarti teerchaavu naa dari marchavu manjunatha manjunatha
    naa ahankaranni kalchi bhasmam chesavu
    naa kanti deepamalle kanipinchi vellavu manjunatha manjunatha
    sugnana jyotulanu veliginchi karuninchavu
    Devudu jeevudu okkade
    dharmamu marmamu okkade harudokkade
    Shankara shankara hara hara shankara murahara bhavahara sasidhara subhakara
    jaya jaya shambho jaya jaya chandradhara jaya jaya shambho jaya jaya gangadhara.