Sri Manjunatha Video Songs | Om Mahapraana Deepam | Breathless Song | Chiranjeevi |Arjun| TeluguOne
Вставка
- Опубліковано 10 лют 2025
- Watch & Enjoy Om Mahaprana Deepam Song From Sri Manjunatha Movie Starring Arjun Sarja and Soundarya Sri Manjunadha Movie Video Songs #SriManjunatha #MahaprandeepamSong #TeluguOne #Soundarya #ArjunSarja #OmMahapranaDeepamShivam #Chiranjeevi
- Розваги
Click on the "CC" for lyrics
TeluguOne telugu lyrics mahaprana Deepam
TeluguOne ragstalmmov
How I get Telugu lyrics
Where’s the CC
TeluguOne
2024 లో చూసేవాళ్ళు కాదు
ఎప్పుడు చూసేవాళ్లు like ❤ చెయ్యండి
om nama siva
Hara Hara Mahadeva Shambo Sankara Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya
ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్ మఃఓంకార రూపం శివమ్ శివమ్ మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథమ్ ఓం ఓం ఓం నమః శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ బావహారయాచా మహాప్రాణ దీపం శివమ్ శివమ్ భజే మంజునాథమ్ శివమ్ శివమ్ అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృదయంగమం చతురుధాది సంగమం పంచభూతాత్మకం శతశత్రునాశకం సప్తాశ్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం నవరసమానోహరం దశదిశసువిమలామ్ ఏకాదశోజ్వలం ఎకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జనభయంకరం సజ్జనశుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హిత కరకం భువన భవ్య భావదాయకం భాగ్యాత్మకం రక్షకమ్ ఈశం సురేశం ఋషేశం పారేశేమ్ నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రం మార్షన్ మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం నమోహరాయచ స్వరాహారయాచా పురహరాయచ రుద్రయచ భద్రయచ ఇంద్రయచ నిత్యాయచ నిర్నిత్యయచ మహాప్రాణ దీపం శివమ్ శివమ్ భజే మంజునాథమ్ శివమ్ శివమ్ దండండ దండండ దండండ దండండ దాన్కదినదా నవ తాండవ డంబరం తతిమ్మి తకధిమ్మీ దిధిమ్మీ ధిమిధిమ్మీ సంగీత సాహిత్య శుభ కమల భంభారం ఓంకార ఘ్రిన్కర శృంగారా ఐనకర మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాంద్యం యజుర్వేద వైద్యం సమ ప్రగీతమ్ అడ్తార్వప్రభాతం పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచాయికసూత్రం విరుద్ధం సుసిధం నాకారం మకరం శిఖరం వికారం ఎకరం నిరాకరసకరసరం మహాకాలాకాలం మహా నీలకంఠం మహానందనందం మహత్తట్టహాసం ఝాటాఝటా రంగైక గంగ సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రమ్ సుగోత్రం మహాకాశంబ్యాసం మహాభానులింగం మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాదీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయిని పుర మహా కాలేశ్వరం వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం వామలిగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబకదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదార లింగేశ్వరం అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం అనధిమ్ అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనధిమ్ అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్ ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్ ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్ ఓం నమః సోమయాచ సౌమ్యయాచ భవ్యయచ భాగ్యాయాచ శాంతాయచ శౌర్యాయచ యోగయచ భోగాయచ కలయచ కాంతాయచ రమ్యయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వయచా
Thanks
Hmm
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹Om Namaha Shivaya🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Excellent tallent super sir🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
🙏
తెలుగు సరిగ్గా రాయండి. అర్థం చేసుకొని రాయండి. చాలా తప్పులు రాశారు.
The song goes to a high from 3:41
To give a little more context about the song, the protagonist Manju was an atheist and never believed in Lord Shiva. He later realises his existence and turns into a great devotee. But he is not allowed into this temple due to his past behaviour. The King challenges him to prove his devotion by lighting those temple lamps without any match stick. Manju successfully lights the lamps by praying to Lord Shiva and wins everyone's hearts. You can notice this at 4:01
Hope you enjoy this song more with this explanation! 😊
I am muslim but I love all bhajanas. Let's unite together and make India a better place 🇮🇳. Edit: Here after 2+ years I’m so happy to get so many likes and supportive comments, Thank you everyone. God bless 🇮🇳🇮🇳
True words
I am with you
Let's make India the best
Yes. But, this is not a BHaJaN bro. This is StOtRaM.
I love ur feelings ♥️bro iam vth u
We need muslims like you man... ☪️
Gud to hear that😊👍🏻
ఆ మహాదేవుని గొప్పతనాన్ని ఇంత గొప్పగా పాడిన శంకర్ మహదేవన్ గారికి పాట రాసిన వారికి శతకోటి 🙏🏻🙏🏻🙏🏻
Hi
Sindhu my fav singer shankar mahadevan
Om namshivya 🔯👏👏😊😅
@@tstechnologyandgaming4763 Hii
@@tstechnologyandgaming4763 🦄🦄🐱🐈🐈🐅🐤🦚🦚🦚🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఈ సినిమా పాటలు పక్కగా ఆ శివుడే దగ్గరుండి పాడించినట్టుంది ఓం నమశివాయ🔱
Its true 👍
ॐ नमः शिवाय
ಕನ್ನಡ == ತೆಲುಗು
ತೆಲುಗು ==ಕನ್ನಡ
ಎರಡು ಭಾಷೆ ಒಡಹುಟ್ಟಿದ ಭಾಷೆ ..
Love telugu brothers ❤️😘
🤘👍👍💪💪👌👌🙏🙏🇮🇳🇮🇳🇮🇳
Me too
Born in andra living in karnataka
Tq I'm Telugu from Telangana
తెలుగు....కన్నడ
ఈ పాట పాడిన వారు విన్న వారు వాళ్ళ కుటుంబం ఎప్పుడు సుఖః సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్న
Shankar mahadevan
Devuda om namashivaya
Raasina varu kuda
@@ammangidivya avunu
🙏🙏🙏🙏
ಹಂಸಲೇಖ ಸಾಹಿತ್ಯ ಶಂಕರ ಮಹಾದೇವನ ಧ್ವನಿ ಸೂಪರ್
ಹರ ಹರ ಮಹದೇವ🚩🚩
Bhhhjjjjjh
This is written by vedavyasa
Brother of A k bharavi
ಕನ್ನಡ alva anna e ಹಾಡು,, ಆದ್ರೆ ಅದ್ಬುತ 🙏🙏🙏
@@mahendra0429music is from Hamsalekha
Anyone in 2025 😍
Yes
Yes
Yes
Yes
Yes, everlasting amrutham
E song ki National award ivvali asalu
ఈ పాట మన దేశం లో ఏ రాష్ట్రం వాళ్ళకి అయినా అర్ధం అవుతుంది .అదే మన సంస్కృతం గొప్పతనం 🙏🙏🙏🙏
Correct
🙏🙏🙏🙏
Well it's in sanskriti n this generation can't understand the perfect meaning of those words
@@santhuv5781 t
North East vallaki ardam kadu bro
Hindus can proudly announce that we got the most enlightened and evolved culture on this planet❤️
Without a doubt
*indians
@Rahul Pavan he meant to say those who follow Sanatana Dharma
Then why is India still BEGGING?????
@@redpill344 oh really... Are not African Christian and islam countries begging?
You are a hindu
If you change your name, religion, your past, your forefathers past doesn't change
All indians have same dna, and all indians are Hindus
If anyone who say that they are non Hindus, they are really Britishers, foreigners
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
ఇలాంటి.పాటలు వినాలంటే ఎన్నో.జన్మల.పుణ్యం చేసుకుని.వుండాలి. ఓం నమః శివాయ
Good guessing bro
Kaani e song ki dislike cheyyalani ela anipinchindho
@@Saikumar-ot9eb vuntaru bro kontamandi. Vedavalu
Bro nenu song nerchukunesa
@@urstrulyvenky6756 👌👍
I am a Christian but I listen this song more tham 100 times💖
Since when Ajay is a Christian name?
Chutya saale
But your name is a hindu so your a converted
No one asked who the hell r u
Then why did you converted
@@anilreddy4436 who bruhhh
Who listening this beautiful song on Maha Shivaratri 2024 like here
Me
Me
Me
Me
Me
This is called a real masterpiece.. every devotional song shall be like this.. bestest of the bests.... 100% accurate in terms of composition, music, singing, cinematography, and acting.
The moment when the lamps brighten up, my hands got folded automatically and my soul uttered Om namah Shivaay on its own. My eyes were welled up while my mind saw clearly the blue Lord with the trident in one hand and the crescent moon on the jatajuta.. Very few compositions are like this, those are bound to connect someone so accurately to the almighty, who resides deep within every living being.
My humblest pranaams to the makers of this immortal composition
Can be written and composed by one and only Naadhabramha Hamsalekha Sir...
@@chanduBang leaving him there are many😅😊
It's a movie
You gave words to my feelings.
ఓం నమః శివాయః ఎన్ని సార్లు విన్నా ఈ పాట అధ్బుతంగానే ఉంటుంది.
🙏🏻🙏🏻🙏🏻
*మీ గొంతు కి శతకోటి నమస్కారాలు. ఎవరయ్యా మీరు అసలు మనిషేనా. మహా అద్భుతంగా పాడారు. I love you GURUJI. 🌹🙏👍*
Shankar Mahadevan
Shankar Mahadevan 🙏🙏
Shankar Mahadevan
The Legendary singer Shankar mahadevan
ఈ పాటను రాసిన వారి జీవితం, వారి కుటంబసభ్యులు జీవితం ధన్యం
ఓం అరుణాచలేశ్వర నమః
ఈ గీతం రాసినవాళ్ళకి, రాయించిన వాళ్ళకి, పాడిన వాళ్ళకి... ధన్యవాదములు
Hamsalekha is the both music and lyrics
Lyrics and music =HAMSALEKA sir
Singer is one hand only = SHANKAR MAHADEVAN sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@@gangarajuattivatta4056 lyrics by Sri vedavyasa garu... music by Hamsakekha garu
ఈ పాట విన్నప్పుడల్లా ఒక భక్తి లోకంలోకి వెళ్ళిపోతుంది మనసు ....అద్భుతమైన కంఠంతో ఆ గరళకంఠుడిని స్తుతించిన విధానం మహాద్భుతం❤️❤️❤️. శంకర్ మహదేవన్ గారు మీకు ఇవే మా పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇప్పటికి ఈ పాటను 100 కంటే ఎక్కువ సార్లు వినివుంటాను.
ఓం నమఃశివాయ 🙏🙏🙏
127times
Meku nenu padabivandanam chestunna🙏🙏🙏
@@kambalururevathi8046 danyavadamulu 🙏🙏🙏
Om namah shivaya
Same
ಎಂದೆಂದಿಗೂ ಮುಂಜಾನೆ ಕೇಳುವ ಭಕ್ತಿ ಗೀತೆ ❤❤
ఈ రోజు ఎంత మంది వింటున్నారో ఒక లైక్ వేసుకోవడం ❤ ఓం నమః శివః
Click on time link to listen particular lyrics....
0:01
ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం శివం
మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథం ఓం ... నమః శంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ బవహరాయచ
మహాప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివమ్....
0:48
అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం
చతురుధది సంగమం ... పంచభూతాత్మకం షట్ శత్రు నాశకం సప్తస్వరేశ్వరం ... అష్టసిద్దీశ్వరం . నవరసమనోహరం దశదిశాసువిమలం ...
1:09
ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం దుర్జనభయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హిత కారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం
1:29
ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహా మధుర పంచాక్షరీ మంత్ర పాశం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం... నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ రుద్రాయచ, బద్రాయచ, ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిత్యాయచ మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాదం శివం శివం
2:05
ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢం ఢం ఢ
ఢక్కా నినాద నవ తాండవాడంబరం తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంబరం ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వప్రభాతం పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం. పపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం
2:34
నకారం మకారం శికారం వకారం యకారం నిరాకారసాకారసారం మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాశం మహా భానులింగం మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం
3:04
సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం వామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబకేశ్వరం నాగలింగేశ్వరం శ్రీ... కేదార లింగేశ్వరం
3:29
అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
3:40
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం (2)
3:58
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం(3)
4:22
ఓం... నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచ
Excellent song very very good movie arjun om namashivaya hara hara mahadhev samboshankara
Gtelugu
పాడినాయప్ప కాళ్లకు దండం పెట్టచు
Hi
Rambabu Narandasu 9
శంకర్ మహాదేవన్ ప్రాణం పెట్టాడు ఈ పాటకు wooow what a voice goosebumps ♥ 👌
2024 lo inka e song vine vallu unnara? 🔱
Yes
Enni yugalu gadachina vintune untaru om namah shivaya🙏🙏🙏
Absolutely
Yes
Nen everyday vintanu without miss
అద్భుతం నిజంగ చూసే వాళ్ళకి భక్తీ కలుగుతుంది... ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
Yes 🙏🙏🙏
ಇಂತ ಸಾಹಿತ್ಯ ಇಂತ ಹಾಡುಗಳು ಮತ್ತೆ ಹುಟ್ಟಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಜೈ ಹಂಸಲೇಖ ಸರ್
ಕನ್ನಡದ ಹಾಡು
ನಿಜ
It's not composed by hamsa lekha sir, it's veda vyasa rachitha song
@@saraswathib536 how
నేను ప్రతి సోమవారం ఈ సాంగ్ వింటాను ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
ఏంటి ఈ మాయ.. ఎన్ని సార్లు వింటే తనివితీరుతోందో తెలియడం లేదు..
పాటఇంత వినసొంపుగా ఎవ్వరు పాడలేరు బ్రో ,
Nijamaina bhakti bhavam toh ee pata rasaru, compose chesaru, paadaru. Idi parama sivudi aagya, saraswati devi karuna, mana bhagyam. Telugu cinema hindu dharmaniki chesina melu anta inta kaadu. Oka pakka bollywood lo Tandav lanti serials unte, ikkada 2021 lo kuda ee pata vine vallu unnaru. Adi Telugu vallu hindus ki chese melu. Hats off.
Yes
Edi life time vine paata
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
I m Muslim ma house pakkana Chala temple s unnai songs Chala baguntai I like that
Em Muslim babai nuvvu ! Mi ancestors Ni sword tho convert cheshinaru... Or maybe convince cheshi. Hindu books Anni chadhivi, devudu unnada Leda Ani questions eshinava eppudaina ? Dhevudu unnadu Ani daily 5 times prayer chesthav... Dhevudu ledu Ani anukoni entha time dhaani paina research chesthunnav ? Ledhu... Guddi ga nammuthunnav anthe
BASHEER SHAIK .thanks for that . Every Muslim and hindu should be like u bro..
Ee pata padina vall ki sivuni ashirvadem tappka vuntundhi
Thanks bhayaa..ur real man..
S
ఓం నమశివాయ ఈపాటవినడంవలన నా మనసుకు చాల సంతోషం 👏👏👏
ఈ పాట పాడిన వ్యక్తి నిజంగా ఒక దేవుడి లాంటి వాడే.!!
ఎన్ని సార్లు విన్న ...మళ్ళీ మళ్ళీ .. వినాలనిపిస్తుంది
Padalanipistunde bro
Sss
S
Yes
Yess
ఓమ్ మహా ప్రాణ దీపమ్ శివమ్ శివమ్
మహోంకార రూపమ్ శివమ్ శివమ్
మహా సూర్య చంద్రాగ్ని నేత్రమ్ పవిత్రమ్
మహా గాఢ తిమిరాంతకమ్ సౌరగాత్రమ్
మహాకాంతి బీజమ్ - మహా దివ్య తేజమ్
భవానీ సమేతమ్ - భజే మంజునాధమ్
ఓమ్ నమశ్శంకరాయచ -మయస్కరాయచ
నమశ్శివాయచ -శివతరాయచ - భవయరాయచ
మహ ప్రాణదీపమ్ - శివమ్, శివమ్
భజే మంజునాధమ్ - శివమ్, శివమ్
అద్వైత భాస్కరమ్ - అర్దనారీశ్వరమ్
త్రిదశ హృదయంగమమ్ -చతురుదధి సంగమమ్
పంచభూతాత్మకమ్ - షట్చత్రునాశకమ్
సప్తస్వరేశ్వరమ్ - అష్టసిద్దీశ్వరమ్
నవరస మనోహరమ్ - దశదిశా సువిమలమ్
ఏకాదశోజ్జ్వలమ్ - ఏకనాథేశ్వరమ్
ప్రస్తుతి వశంకరమ్ -ప్రణత జనకింకరం
దుర్జన భయంకరమ్ -సజ్జన శుభంకరమ్
ప్రాణిభవతారకమ్ - ప్రకృతి హిత కారకమ్
భువన భష్యభవనాయకమ్ -భాగ్యాత్మకమ్ రక్షకమ్
ఈశమ్ సురేశమ్ - వృషేశమ్ పరేశమ్
నటేశమ్ గౌరీశమ్ - గణేశమ్ భూతేశమ్
మహామధుర పంచాక్షరీ మీ మంత్ర మార్షమ్
మహాహర్ష వర్ష ప్రవర్షమ్ సుశీర్షమ్
ఓమ్ నమోహరాయచ స్వరహరాయచ పురహరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ
నిత్యాయచ నిర్ణిద్రాయచ
మహ ప్రాణదీపమ్-శివమ్, శివమ్
భజేమంజునాధమ్-శివమ్, శివమ్
ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ
ఢక్కా నినాద నవతాండవాడంబరమ్
తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి
సంగీత సాహిత్య సుమకమల బంభరమ్
ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార
మంత్ర బీజాక్షరమ్ మంజునాధేశ్వరమ్
ఋగ్వేద మాద్యమ్ -యజుర్వేదవేద్యమ్
సామప్రగీతమ్ - అధర్వ ప్రభాతమ్
పురాణేతిహాస ప్రసిద్దమ్ విశుద్దమ్
ప్రపంచైక సూత్రమ్ - విబుద్ధమ్ సుసిద్ధమ్
నకారమ్ మకారమ్ - శికారమ్ వకారమ్
యకారమ్ నిరాకార సాకార సారమ్
మహాకాల కాలమ్ మహానీల కంఠమ్ - మహనంద
నందమ్ మహట్టాట్ట హాసమ్
జటాజూట రంగైక గంగా సుచిత్రమ్
జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రమ్ సుగోత్రమ్
మహాకాశ భాస్వన్మహాభానులింగమ్
మహాబభ్రు వర్ణమ్ సువర్ణమ్ ప్రవర్ణమ్
సౌరాష్ట్ర సుందరమ్ - సోమనాథేశ్వరమ్
శ్రీశైల మందిరమ్ - శ్రీమల్లికార్జునమ్
ఉజ్జయిని పుర - మహాకాళేశ్వరమ్
వైధ్యనాధేశ్వరమ్ -మహాభీమేశ్వరమ్
అమరలింగేశ్వరమ్ రామలింగేశ్వరమ్ -కాశీవిశ్వేశ్వరమ్
పరమ్ ఘృశ్మేశ్మరమ్
త్ర్యయంబకాధీశ్వరమ్ - నాగలింగేశ్వరమ్
శ్రీ కే్దారలింగేశ్వరమ్
అప్లింగాత్మకమ్ - జ్యోతిలింగాత్మకమ్
వాయు లింగాత్మకమ్ - ఆత్మ లింగాత్మకమ్
అఖిల లింగాత్మకమ్ - అగ్ని సొమాత్మకమ్
అనాదిమ్ అమేయమ్ అజేయమ్ అచింత్యమ్
అమోఘమ్ అపూర్వమ్ అనంతమ్ అఖండమ్ // అనాదిమ్ //
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్
ఓమ్ సోమాయచ - సౌమ్యాయచ
భవ్యాయచ - భాగ్యాయచ
శాంతాయచ - శౌర్యాయచ
యోగాయచ - భోగాయచ
కాలాయచ - కాంతాయచ
రమ్యాయచ - గమ్యాయచ
ఈశాయచ - శ్రీ చాయాయచ
శర్వాయచ - సర్వాయచ
chandu violet Thank you for sharing lyric in text
chandu violet nnn b
chandu violet J
Excellent singer it is sweet song
Hh
I don't know how people dislike this wonderful devotional song
Super song
OMKAARA NADANU .......LYRICS ENG,TRNSL....ua-cam.com/video/MBrL5Z3IgoI/v-deo.html
The main character of this wonderful movie undergoes a spectacular transformation. Many have yet to do so.
Please would you tell me where did you seeing dislikes
మహాశివరాత్రి శుభాకాంక్షలు om namah shivaya
I am Christian but I always like this song....all are Equal 🤝🤗😊 from Andhra Pradesh kakinada....
Lord shiva is beyond religion any body can worship him
super
@@lakshmikumarichintha6411 thank you ☺️
Good joke mere matham mari malli అంత okate ata ? 🤔
All are equal annapudu religion enduku bro convert ayyav 🤔
Hamsalekha gives body to the song
Shankar Mahadevan gives life to the song
Lord Shiva himself blessed this song....
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏
Radhasaptami pramukyathanu telsukovalakunte dayachesi ma vedio ni purtiga vekshinchavalenu...kinda link iyabadinadi
ua-cam.com/video/avAsL_rC25o/v-deo.html
Covfko
ua-cam.com/video/uYuXR60OGCY/v-deo.html
Anyone in 2k25?🎉🥳🤔
Me 🙋🏻
Major Credits for this masterpiece should go to:
* Dr. Hamsaleka (lyrics + music)
* Shankar Mahdevan (Singer)
* Arjun Sarja (Actor)
* Arun Sagar (Art director - As the song was shot in a studio)
@@mahendra0429 lyrics st hanmasalekha ,,see kannada version Sri Manjunath Swami song
Lyrics by Vedavyas not hamsa lekha
The song shot in a temple in Yelahanka (not sure about place ) ! Checkout the producer / manager vasu interview!
@@chinduyugandhar8045 lyrics by kannada writer nagendra prasad , go check it
ஓம் நமச்சிவாய
Loved from srilanka🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰
@dfghhhhhhh yes friend where from
@dfghhhhhhh warm well come to srilanka
@dfghhhhhhh wat u name
Friend
Andra where
❤👌👍
Yes nanbaa neenga
Pathmanathan
My watapp this contact me 00940715529092👌👍
A PROUD SONG FROM KANNADA LEGEND MUSIC DIRECTOR HAMSALEKHA SIR 🙏🏻
It's Telugu movie song
@@naveenkumarnani5725 but this movie came in kanada first
Directed by our Telugu film director K.RAGHAVENDRA RAO GAAROO
It's bilingual Telugus-Kannadigas are Brothers
ಧನ್ಯವಾದಗಳು ಬ್ರದರ್
2024 lo vinevallu like cheyyandi🙏
🙏🙏🙏what a voice by shankar mahadevan om namha shivaya
ఈ పాట విన్న ప్రతిసారి మళ్లీ వినాలి అనిపిస్తుంది💚💚💚
omnamashivaya🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya❤
Om namah shivaya❤
Om namah shivaya❤
🙏🌺❤️❤️❤️🌺🙏Paahimam maatha parvathi maatha Sakalam sarvam sathyam Shivam Sundaram prabhu deva Mahadeva prabhu deva 🙏🌺❤️❤️❤️🌺🙏
How many of you get tears of joy while listening to this song each and every time they listen to.
I some how gets into a trance without my knowledge and tears of joy just roll down my cheeks. Great song great composition pretty well written and should thank shankar mahadevan for singing it with perfection.
Hara Hara Mahadev. Om namaha Sadasivaya namaha!
Good
Tears flowing from my eyes with bliss. Om Namah Shivaya. Please forgive me for my ignorance.
ఓం నమః శివాయ హర్ హర్ మహాదేవ్...
పాట రాసినవారికి పాడినవారికి నా ధన్యవాదాలు...
Nenu kuda oka muslim ni but naku e song ante chala chala estam rasina vaariki and paadina vaariki koti dandalu
ఇలా పాడితే ఆ శివుడే కాదు ఏ దేవుడైనా దిగి రావాల్సిందే. ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏
Vachaada mari
@@swathia6090 vachadu swathi
Kavire,,
👍👍👍👌
Bhargava
ఓం నమః శివాయ ఈపాట సోమవారం ఖచ్చితంగా వినేవారు ఎంతమంది...
ఓం నమః శివాయ
I'm. Karnataka. You. Y.s.hmanrhkumar. om. Mama. Shivaya
Super sir
2020 july నాటికి 141 times విన్నాను song.... speechless
ఆ పాట పాడిన మహదేవన్ గారు గొంతుకి 1000 నమస్కారాలు..
0
Gg
Da
Dsslswwdwskssi0
Qkf
Jfszsflfalalkadkdsd
శివయ్య పాట ఇంత మాధరం గా పాడవయ్య మహాదేవ్ గారు❤❤❤
4:01 Goosebumps the moment lights get turned on, such a devotion ❤ Har har Mahadev 🤍
Har har mahadev ❤
2020 lo kuda vinttunna vallu like cheyandi
Nenu unna ga
2020 enti eppatiki favourite song idi👌👌👌🎵🎶🎼🎤🎧
Nenu daily once vintanu
Aa time lo song nenu baaga practice chesavadini
S
ಓಂ ಮಹಾ ಪ್ರಾಣ ದೀಪಂ ಶಿವಂ ಶಿವಂ
ಮಹೂಂಕಾರ ರೂಪಂ ಶಿವಂ ಶಿವಂ
ಮಹಾ ಸೂರ್ಯ ಚಂದ್ರಾಗ್ನಿ ನೇತ್ರಂ ಸುಮಿತ್ರಂ
ಮಹಾಗಾಡ ತಿಮಿರಾಂತ ಕಂಸೌರ ಗಾತ್ರಂ
ಮಹಾಕಾಂತಿ ಬೀಜಂ ಮಹಾ ದಿವ್ಯ ತೇಜಂ
ಭವನಿ ಸಮೇತಂ ಭಜೇ ಮಂಜುನಾಥಂ
ನಮಃ ಶಂಕರಾಯಜ ಭಯಸ್ಕರಾಯಜ ನಮಃ ಶಿವಾಯಜ
ಶಿವತರಾಯಜ ಭವ ಹರಾಯಜ
ಮಹಾಪ್ರಾಣ ದೀಪಂ ಶಿವಂ ಶಿವಂ
ಭಜೇ ಮಂಜುನಾಥಂ ಶಿವಂ ಶಿವಂ
ಅಧ್ವೈತ ಭಾಸ್ಕರಂ ಅರ್ಧ ನಾರೀಶ್ವರಂ
ಹೃದ ಸ್ವಹೃದಯಂಗಮಂ ಚದುರು ದತಿ ಸಂಗಮಂ ಪಂಚ ಭೂತಾತ್ಮಾಗಂ
ಶಚತ್ರು ನಾಶಕಂ ಸಪ್ತಸ್ವರೇಶ್ವರಂ ಅಷ್ಟಸಿದ್ದೀಶ್ವರಂ
ನವರಸ ಮನೋಹರಂ ದಸದಿಶ ಸುರಿಮಲಂ
ಏಕಾಂತ ಸೂಚ್ವಲಂ ಏಕನಾಥೇಶ್ವರಂ ಪ್ರಸ್ತುತಿವ ಶಂಕರಂ
ಪ್ರಣತಜನ ಕಿಂಕರಂ ದುರ್ಜನ ಭಯಂಕರಂ ಸಜ್ಜನ ಶುಭನ್ಕರಂ
ಭಾಣಿ ಭವತಾರಕಂ ಪ್ರಕೃತಿ ಹಿತಕಾರಕಂ
ಭುವನ ಭವ್ಯ ಭವನಾಯಕಂ ಭಾಗ್ಯಾತ್ಮಗಂ ರಕ್ಷಕಂ
ಈಶಶಂ ಸುರೇಶಂ ಋಷೇಷಂ ಪರೇಶಂ ನಟೇಶಂ ಗೌರೀಶಂ ಗಣೇಶಂ ಭೂತೇಶಂ
ಮಹಾಮಧುರ ಪಂಚಾಕ್ಷರಿ ಮಂತ್ರ ಮಾರ್ಚಂ
ಮಹಾ ಹೇಶ ವರ್ಷ ಪ್ರವರ್ಷಂ ಸುಶೀರ್ಷಂ
ನಮೋ ಹರಾಯಜ ಸ್ಮರ ಹರಾಯಜ ಪುರ ಹರಾಯಜ
ರುದ್ರಾಯಜ ಭದ್ರಾಯಜ ಇಂದ್ರಾಯಜ ಮಿದ್ಯಯಜ ನಿರ್ಮಿದ್ರಾಯಜ
ಮಹಾಪ್ರಾಣ ದೀಪಂ ಶಿವಂ ಶಿವಂ
ಭಜೇ ಮಂಜುನಾಥಂ ಶಿವಂ ಶಿವಂ
ಢಂಢಂಢ ಢಂಢಂಢ ಢಂಢಂಢ ಢಂಢಂಢ
ಢಕ್ಕಾನಿ ನಾದನವ ತಾಂಡವ ಡಂಬರಂ
ತದ್ದಿಮ್ಮಿ ತಕದಿಮ್ಮಿ ದಿಡ್ದಿಮ್ಮಿ ಡಿಮಿದಿಮ್ಮಿ
ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಸುಮಕಮಲ ಪಂಬರಂ
ಓಂಕಾರ ಗ್ರೀಂಕಾರ ಶ್ರೀಂಕಾರ ಐಂಕಾರ ಮಂತ್ರ ಭೀಜಾಕ್ಷರಂ ಮಂಜುನಾಥೇಶ್ವರಂ
ಋಗ್ವೇದ ಮಾದ್ಯಂ ಯಜುರ್ವೇದ ವೇದಂ ಸಾಮಪ್ರ ಗೀತಂ ಅಧರ್ಮಪ್ರಭಾತಂ
ಪುರಾಣೇತಿಹಾಸಂ ಪ್ರಸಿದ್ದಂ ವಿಶುದ್ದಂ ಪ್ರಪಂಚೈಕ ಸೂತ್ರಂ ವಿಬುದ್ದಂ ಸುಸಿದ್ದಂ
ನಕಾರಮ್ಮ ಕಾರಮ್ಸೆ ಕಾರಂಬ ಕಾರಮ್ಯೇ ಕಾರಮ್ಮ ಸಾಕಾರ ಸಾಕಾರ ಸಾರಂ
ಮಹಾಕಾಲ ಕಾಲಂ ಮಹಾ ನೀಲ ಕಂಠ0
ಮಹಾನಂದ ನಂದಂ ಮಹಾ ಟಾಟಹಾಸಂ ಜಟಾ ಜೂಟಾ ರಂಗೈಕ ಗಂಗಾ ಸಚಿತ್ರಂ
ಜ಼್ವಲದ್ರುಗ್ರ ನೇತ್ರಂ ಸುಮಿತ್ರಂ ಸುಗೋತ್ರಂ
ಮಹಾಕಾಶ ಭಾಷಂ ಮಹಾಭಾನು ಲಿಂಗಂ
ಮಹಾಬಬ್ರು ವರ್ಣಂ ಸುವರ್ಣಂ ಪ್ರವರ್ಣಂ
ಸೌರಾಷ್ಟ್ರ ಸುಂದರಂ ಸೋಮನಾಥೇಶ್ವರಂ
ಶ್ರೀಶೈಲ ಮಂದಿರಂ ಶ್ರೀ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಂ
ಉಜ್ಜೈನಿ ಪುರ ಮಹಾ ಕಾಲೇಶ್ವರಂ ಭೈದ್ಯನಾಥೇಶ್ವರಂ ಮಹಾ ಭೀಮೇಶ್ವರಂ ಅಮರ ಲಿಂಗೇಶ್ವರಂ ಭಾಮ ಲಿಂಗೇಶ್ವರಂ
ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರಂ ಪರಂ ಕೃಷ್ಮೇಶ್ವರಂ ಕ್ರಂಭ ಕಾತಿಶ್ವರಂ ನಾಗ ಲಿಂಗೇಶ್ವರಂ
ಶ್ರೀ ಕೇದಾರ ಲಿಂಗೇಶ್ವರಂ ಆತ್ಮ ಲಿಂಗಾತ್ಮಗಂ ಜ್ಯೋತಿ ಲಿಂಗಾತ್ಮಗಂ
ವಾಯು ಲಿಂಗಾತ್ಮಗಂ ಆತ್ಮ ಲಿಂಗಾತ್ಮಗಂ ಅಖಿಲ ಲಿಂಗಾತ್ಮಗಂ ಅಗ್ನಿ ಸೋಮಾತ್ಮಾಗಂ
ಅನಾದಿಂ ಆಮೇಯಂ ಅಜೇಯಂ ಆಚಿಂತ್ಯಂ ಅಮೋಘಂ ಅಪೂರ್ವಂ ಅನಂತಂ ಅಖಂಡಂ
ಅನಾದಿಂ ಆಮೇಯಂ ಅಜೇಯಂ ಆಚಿಂತ್ಯಂ ಅಮೋಘಂ ಅಪೂರ್ವಂ ಅನಂತಂ ಅಖಂಡಂ
ಧರ್ಮಸ್ಥಳ ಕ್ಷೇತ್ರ ವರ ಪರಂಜ್ಯೋತಿಂ
ಧರ್ಮಸ್ಥಳ ಕ್ಷೇತ್ರ ವರ ಪರಂಜ್ಯೋತಿಂ
ಧರ್ಮಸ್ಥಳ ಕ್ಷೇತ್ರ ವರ ಪರಂಜ್ಯೋತಿಂ
ಓಂ ನಮಃ ಸೋಮಯಾಜ ಸೌಮ್ಯಾಯಜ ಭವ್ಯಾಯಜ ಭಾಗ್ಯಾಯಜ ಶಾಂತಾಯಾಜ ಶೌರ್ಯಾಯಜ ಯೋಗಾಯಜ ಭೋಗಾಯಜ ಕಾಲಾಯಜ ಕಾಂತಾಯಜ ರಮ್ಯಾಯಜ ಗಮ್ಯಾಯಜ ಈಶಾಯಜ ಶ್ರೀಶಾಯಜ ಸರ್ವಾಯಜ ಸರ್ವಾಯಜ
217
🙏
సూపర్
తెలుగు
కన్నడ
ఒకే మాదిరి
namaskaragalu
@@hanmanthvendi7504 both r brothers born as twince but their appearance diffrent kadandi 😊
Om namah sivaya🔱🙏🏼❤
Vaishnavi
ఎవరు ఒప్పుకున్నా, ఒప్పోకోకున్నా మన తల్లిదండ్రులు శివ పార్వతులే
Yes
Iam Muslim,bt I love this song,om namaha:sivayA
Thank you sir
ua-cam.com/video/3KRps4OR5Ek/v-deo.html
You might also like this ua-cam.com/video/3KRps4OR5Ek/v-deo.html
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏
🙏🙏 మహా శివరాత్రి శభాకాంక్షలు🌼🌼ఓం నమః శివాయ.... 🙏🙏
ఎన్ని సినిమాలు వచ్చిన ఎన్ని పాటలు వచ్చిన ఈ పాటను ఏ పాట కూడా ఈ పాటని దాటి ముందుకు వెళ్ళలేదు ఎప్పటికీ ఇది ఒక ఆణిముత్యం ఓం నమ శివాయ
Song rasina vaaru , music compose chesina vaaru, song paadina variki..❤❤❤❤ inthaku minchi evaru compose cheyaleru kuda...
ఆనాడు శివ భక్తుడు అయిన రావణుడు శివ తాండవ స్తోత్రం రాసాడు ఈనాడు ఇంకో శివ భక్తుడు రాసిన శివ భక్తి పాట ఏంత్తో బాగుంది ఈ రెండు పాటలు కు సాటి పోటీ ఏఆది లేదు ఏఆది రాదు కూడా అద్భుతం ఆమోగం
0
0
09
Yes bro
@@bhagya_sudha2510 I ikkkiwpoppppnmmn(xdddnkdxkl
I'm Muslim respect all gods .om nama sivaya
S
@@Kolagagan3600 yes
SHAIK SULTHAN BHASHA .thanks your respect sir
Thank u bro
Neelanti vaallu undabattey samajamlo Inka konta Manchi undi....thanx darling♥️❤️
ఆహా ఎంత మధురంగా ఉంది గానం
గాయకునికి దండాలు
ఓం నమః శివాయః
Super song
పాట పాడిన ఎవరో గాని చాలా బాగా వుంది సూపరు
@@ramarangareddyasula7146 paadina vaaru the great singer shankar mahadevan garu
@@voiceofandhra4694 ez Rd yr tyttriggering uk yyuuuuuuu
Hamsa leka sir danyosmi
Mee favourite devudu shivaya aythe oka like vesukondi
ఓం నమఃశివయ్య
ఈ పాట ఎప్పుడ విన్న డిఫ్రెంట్ ఫీలింగ్స్
Hats off to the legend Hamsalekha.
Trust shiva he is always with you 🙏🙏🙏
"OM NAMAH SHIVAYA"
Yes it is true
Anyone listening December 2k24🙏♥🙏
Nen brethiku unte 2094 lo kuda vinta ❤
21 ఏళ్లు పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి శ్రీ మంజునాథ 💐
శంకర్ మహదేవన్ గారు సూపర్ గా పాడి నారు breathless gaa
ఇంత గొప్ప పాట పాడిన వారికి పాదాభివందనం ఓం నమశివయా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Song padindii shankar Mahadevan
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏
2025 లో ఈ సాంగ్ వినేవారు
Ippude bro
I'm a muslim so what I proud to be indian om namah shivay🙏🙏🙏🙏
Very good madem
❤️Allah hu akbar ❤️
Asalam alekhum
Eshwar alla nine ella ninna padagale tatvada mula
Big drama dont believe that honey knife words dear hindus they are fooling us
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించే ఈ పాటకు నా యొక్క అభినందనలు🙏🙏🙏🙏🙏
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚✍️✍️
🙏🙏🙏🙏🙏
Same bro
I'm namashivaya sambosankara exlaint
Correct bayya
No words to say these lyrics are just awesome
Mahashivarathri subhakankshalu
This song gives goosebumps feels lord Shiva is within us when we chant him ...🙏🙏
Y s
నిన్ను కూడా తప్పించు కోగల నా మనసును గట్టిగా పట్టుకుని ఉండు అరుణాచలా ........ఓం నమః శివాయ
Om namo sri manjunatha swamy yallara nu kapadu swamy
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
ఈ పాట ని ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది హార హార మహాదేవ శంభో శంకర 🙏🙏
Andariki mahashivratri subhakankshalu
శంకర్ మహదేవన్ 🙏🙏🙏🙏🔥🔥 great voice
శంకర్ మహదేవన్ గారు 11 రోజులు నేర్చుకుని పాడిన పాట అధ్బుతం
మహా అధ్బుతం
God is great bro
@@mallammuragaiah9280 YES - ఓం నమః శివాయ 💟🙏
Prama
ayana padina songs lo atyantha kastamaina song ani chepparu
Hamsalekha..... One and only composer in Kannada who has created magics....
ఓం మహాప్రాణ దీపం శివం శివం
మహోకార రూపం శివం శివం
మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం
భజే మంజునాథం ఓం ...
నమః శంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ బవహరాయచ
ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం
చతురుధది సంగమం ... పంచభూతాత్మకం శత్శత్రు నాశకం
సప్తస్వరేశ్వరం ... అష్టసిద్దీశ్వరం . నవరసమనోహరం దశదిశాసువిమలం ...
ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం
దుర్జనభయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం తకధిమిత కారకం
భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరీ మంత్రం పాశం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం... నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ బద్రాయచ నిత్యాయచ నిర్నిత్యాయచ
మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాదం శివం శివం
డం డం డ ... డంకా నినాద నవ తాండవాడంబరం
తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంబరం
ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం
ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వప్రభాతం
పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం. పపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం
నకారం మకారం శికారం వకారం యకారం నిరాకారసాకారసారం
మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం
ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాశం మహా భానులింగం
మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం
ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం
మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం
వామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం
పరం గ్రీష్మేశ్వరం
త్రయంబకేశ్వరం
నాగలింగేశ్వరం
శ్రీ... కేదార లింగేశ్వరం
అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం (2)
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం(3)
ఓం... నమః
సోమాయచ
సౌమ్యాయచ
భవ్యాయచ
భాగ్యాయచ
శాంతయచ
శౌర్యాయచ
యోగాయచ
భోగాయచ
కాలాయచ
కాంతాయచ
రమ్యాయచ
గమ్యాయచ
ఈశాయచ
శ్రీశాయచ
శర్వాయచ
సర్వాయచ
Translate to English
Thank you Vamshi
ಧರ್ಮಸ್ಥಳ ಕ್ಷೇತ್ರ ವರ ಪರಮ್ ಜ್ಯೋತಿಮ್🙏
ఇలాంటి సాంగ్స్ ఎన్నో రావాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ శ్రీ మంజునాథ నమః హ
Goosebumps tells the presence of lord Shiva har har mahadev
Super Super Super
Great MahaDev excellent devotiona mantram
శివ నామ స్మ రనే మనలో చైతన్యాన్ని నింపుతుంది.ఓం! నమ:శివాయ!
Best song since childhood, trying to visit to 12 jyotirlingas and pacha lingas
ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...2020 సం శ్రావణ మాసంలో చూసేవారు ఒక like చేయండి
నిను కార్తిక మాసంలొ చుస్తువున్నా
నేను కార్తిక మాసంలో చుస్తా
Goose bumps theppinche song... Jai bholenath...!!🔱🕉️
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡🔥🔥🔥🔥🔥
I Never heard before this type of song, Extraordinary performance by Shankar mahadevan
ua-cam.com/video/zduUeWVC66k/v-deo.html
@@omsakthicreations1362 whdgrgsh
Ok
Music composer Hamsaleka sir also.
ఓం...మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రా..త్రినేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహాకాంతి బీజం, మహా దివ్య తేజం
భవానీ సమేతం, భజే మంజునాథం
ఓ..ఓ..ఓం..నమః శంకరాయచ
మయస్కరాయచ, నమశ్శివాయచ
శివతరాయచ, భవహరాయచ
మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం..
అద్వైత భాస్కరం..అర్ద నారీశ్వరం..
మృదుస హృదయంగమం.. చతురుధతి సంగమం..
పంచ భూతాత్మకం, షట్చత్రునాశకం
సప్త స్వరేశ్వరం.. అష్ట సిద్దీశ్వరం..
నవరస మనోహరం.. దశ దిశా సువిమలం..
ఏకాదశోజ్జ్వలం, ఏక నాథేశ్వరం..
ప్రస్తుతివ శంకరం, ప్రమధఘణ కింకరం
దుర్జన భయంకరం.. సజ్జన శుభంకరం..
ప్రాణి భవతారకం, ప్రకృతి హిత కారకం
భువన భవ్య భవనాయకం, భాగ్యాత్మకం రక్షకం
ఈశం, సురేశం, వృషేశం, పరేశం
నటేశం, గౌరీశం, గణేశం, భూతేశం..
మహా మధుర పంచాక్షరీ మంత్ర మాధ్యం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుధీశం
ఓం.. నమో హరాయచ స్వర హరాయచ, పుర హరాయచ
రుద్రాయచ, భద్రాయచ, ఇంద్రాయచ
నిత్యాయచ, నిర్ణిద్రాయచ
మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం..శివం..
ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ
ఢంకా నినాద నవ తాండవా డంబరం
తద్దిమ్మి తకదిమ్మి ధిద్దిమ్మి ధిమిధిమ్మి
సంగీత సాహిత్య సుమ కమల బంభరం
ఓంకార గ్రీంకార శ్రీంకార హైంకార
మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాధ్యం, యజుర్వేద వేద్యం
సామ ప్రగీతం, అధర్వ ప్రభాతం
పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం
నకారం, మకారం, శికారం, వకారం
యకారం నిరాకార సాకార సారం
మహాకాల కాలం మహా నీల కంఠం
మహనంద నందం మహట్టాట్ట హాసం
జటాజూట రంగైక గంగా సుచిత్రం
జ్వలత్ ఉగ్ర నేత్రం, సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసం, మహా భానులింగం...ఊ....
మహా భత్రు వర్ణం, సువర్ణం ప్రవర్ణం...ఊ...
సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం
వైద్య నాధేశ్వరం, మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం, రామ లింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం, పరం ఘృష్ణేశ్వరం
త్రయంబకాధీశ్వరం, నాగ లింగేశ్వరం
శ్రీ.... కేదార లింగే..శ్వరం
అగ్ని లింగాత్మకం, జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం, ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం, అగ్ని సోమాత్మకం..మ్...
అనాదిం.. అమేయం.. అజేయం.. అచింత్యం..
అమోఘం.. అపూర్వం.. అనంతం.. అఖండం..
అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం...
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం...
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం...మ్.....
...
ఓం... నమః సోమాయచ, సౌమ్యాయచ
భవ్యాయచ, భాగ్యాయచ, శాంతాయచ, శౌర్యాయచ
యోగాయచ, భోగాయచ, కాలాయచ, కాంతాయచ
రమ్యాయచ, గమ్యాయచ, ఈశాయచ, శ్రీచాయచ
భవ్యాయచ, భాగ్యాయచ, భోగాయచ, యోగాయచ
సోమాయచ, గమ్యాయచ, ఈశాయచ, శ్రీచాయచ
శర్వాయచ, సర్వాయచ.......
Chala baga rasaaru bro, great meeru ❤
Iam pakka Hindu .....a very super song..... Naku EDI eppudu vinalane anipstunndi .. aa lyrics ennti.. aa voice ennti ... Aa beat ennti ..... Hat's off ❤❤😊🙏🏻🙏🏻🙇
Me too kattar Hindu
@@bskm5322 Pls dont convert into other religion.
@@mrsmurf911 😮😮😮😯🙂🙃🫠
ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుందిమహా ప్రసాదం ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మిస్వామి
👌
@@boardexampapersboarad5000 (°ロ°