దుర్యోదనున్ని తొడల మీద కొట్టి చంపడానికి కారణం, ద్రౌపదికి తొడ చూపించి కూర్చొమ్మన్నాడు అందుకే తొడలు విరగొట్టి చంపేస్తాడు భీముడు.. హిడుంబుడు, భకాసురుడు, కీచకుడు, జరసందుడు, భీముడు ఈ ఐదుగురు ఒకే నక్షత్రంలో పుట్టారు, అందుకే నలుగురు రాక్షస జాతి వాళ్ళు భీముడు చేతిలో మరణిస్తారు, ఒక్క విరాట పర్వం చాలు అర్జునుడు ఎంత గొప్ప వాడో తెలువడానికి ఉత్తర గోగ్రన సమయంలో, ఒక్కడే భీష్మ, కృప, ద్రోణ, కర్ణ, దుర్యోదన, అశ్వద్ధామ లాంటి వీరులను ఓడిస్తాడు. కృష్ణుడు తెలివి బలవంతులు మరింత బలం మాత్రమే.. జరసందుడు వీరుడు అని final గా నువ్వు ఎలా consider చేసావో నికే తెలియాలి, వ్యాసమహాభారతంలో ఎం ఉందొ గురువు గారు అదే చెప్తున్నారు, మీరు కొత్త కొత్త స్టోరీ లు అల్లకండి
నేను గత నాలుగు సంవత్సరాలుగా వింటున్న ఐనా నాకూ ఎప్పటికి భోరు కొట్టదు ఆల్ ఎపిసోడ్స్ విన్ నాను ఇంకా వింటున్నాను
Thanq
Nenu kuda
నేను సేమ్ ఆల్ ఎపిసోడ్స్ విన్ నాను ఈంక విన్ ట్టునేవున్నాను
Chala abutham myna Mahabharata mana manusuluku chala uopyogapdutunde
super sir meeru. e kalam lo milanti vallu chala avasaram eppudunna peristithulaku. jai sri ram
జై శ్రీ కృష్ణ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Miru supar sir chala baga cheputhunaru total episodelu chepandi maku chala baga nachindhi
హా రే కృష్ణ 🙏🙏🙏
super bbbb episode
We like it very much so nice
Jai hoo bheemasana hahhhhh
Jai bheem
Om namo bhagavate vasudevaya
Nice
Next episodes plz upload cheyandi miru ela sagamu chepi madhayalo apesthe maku ela vuntundhi sir
+Narasimha Pamula next episode kosam wait cheyandi....subscribe us for new episodes.....
super sir
Tq sir
నారాయణ
superb sir
santhosh mudhiraj thank you...santhosh gaaru...
Nice vedio. Good explanation
Sir karnudu gelichina rajyala gurinchi cheppandi
Nice episode sir 👍
pradeep kumar thank you paredeep gaaru...dont forget to subscribe...
Super anna
అయ్య సారు బీమా అర్జున్ లు కాదు యుద్దానికి దిగింది బీమా ,జరాసంధుడు
Please sound
1.7.నిమిషం దగ్గర బీమా జరసందులు కు బదులు బీమా అర్జునులు అని చెప్పారు..
Mee Anni episode choosthunaanu kaani meeru pandava pakshapathamu meeru.. kouravulu goppa veerulu.. kaani meeru yem cheppadam ledhu.. jai Dhuryodhana
Hai sir Ella unnaru
Bima arjunulu kadhu ra anna
Duryadhana and bheem gadha yuddham send me
Chandrarao
Gaddi parakaku kooda peru vichitram
Sir karna also defeat jarasandha
Jai Dhuryodhana... Meeru pandava gurinche chepthunaaru kourava gurinchi cheppadam ledhu. dhuryodhana manchi Raju manchi GA rajya palana chesina vaadu manchi yodhudu manchi Prema kaligina vaadu. Kaani meeru mee episode lo dhuryodhanani villain GA chepthunaaru it's too much..
Sir you didn't said about ekalavya
YADAV
RG🎰🎲
Enti 14rojulu youddam cheste bhimudiki alupuraleda, Mari enta veerudu duryodhanuni thoda mida enduku kottadu?
2.krishnudu thana atma sakthini bhimudilo pravesa pettadu anduvalla jarasandha vadha jarigindi.
3.krishnudi anni kukka melikale kada , satruvuni balahina parichi pandavula cheta kottisthadu ,
4.mahabharata youddam lo kuda ide bhajana evarni sarigga champaru Anni kukka melikale paiga Veeru viradi veerudu.
5.nijanmga veeratvamlo gelichindhi JARASANDHUDU.
దుర్యోదనున్ని తొడల మీద కొట్టి చంపడానికి కారణం, ద్రౌపదికి తొడ చూపించి కూర్చొమ్మన్నాడు అందుకే తొడలు విరగొట్టి చంపేస్తాడు భీముడు..
హిడుంబుడు, భకాసురుడు, కీచకుడు, జరసందుడు, భీముడు ఈ ఐదుగురు ఒకే నక్షత్రంలో పుట్టారు, అందుకే నలుగురు రాక్షస జాతి వాళ్ళు భీముడు చేతిలో మరణిస్తారు,
ఒక్క విరాట పర్వం చాలు అర్జునుడు ఎంత గొప్ప వాడో తెలువడానికి ఉత్తర గోగ్రన సమయంలో, ఒక్కడే భీష్మ, కృప, ద్రోణ, కర్ణ, దుర్యోదన, అశ్వద్ధామ లాంటి వీరులను ఓడిస్తాడు. కృష్ణుడు తెలివి బలవంతులు మరింత బలం మాత్రమే..
జరసందుడు వీరుడు అని final గా నువ్వు ఎలా consider చేసావో నికే తెలియాలి, వ్యాసమహాభారతంలో ఎం ఉందొ గురువు గారు అదే చెప్తున్నారు, మీరు కొత్త కొత్త స్టోరీ లు అల్లకండి
Yes bro