కర్ణుడు తన సోదరుడని తెలిసి ధర్మరాజు ఏం చేశాడు?||

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • కర్ణుడు తన సోదరుడని తెలిసి ధర్మరాజు ఏం చేశాడు? ||MAHABHARATAM||EPISODE-145||UNTOLD HISTORY TELUGU||UHT
    #UNTOLDHISTORYTELUGU#UHT
    major sanskrit epics off ancient India the other being Ramayana, The Mahabharatha is an epic narrative of the Kurukshetra war,and the fate of Kauravas and Pandavas. Vyasa wrote Mahabharata. The Mahabharatha is the longest known epic poem and discribed as "the longest poem ever written" its longest version consists of over 1,00,000 slokas,or over 2,00,000 individual verse lines.About 1.8 million words in total. The mahabharata is roughly ten times the length of the Lliad and Odyssey combined..
    back ground music:- "Healing" Kevin MacLeod (incompetech.com)
    Licensed under Creative Commons: By Attribution 3.0 License
    creativecommons...
    ~-~~-~~~-~~-~
    Please watch: "భీష్ముడు చెప్పిన ధర్మ సూక్ష్మాలు || MAHABHARATAM EPISODE 148 UNTOLD HISTORY TELUGU UHT"
    • భీష్ముడు చెప్పిన ధర్మ ...
    ~-~~-~~~-~~-~

КОМЕНТАРІ • 441

  • @venkatreddymandadi7761
    @venkatreddymandadi7761 4 роки тому +219

    కర్ణుడి గురించి గుర్తొచ్చిన ప్రతి సారి తన తప్పు లేకున్నా ఎన్నో సార్లు పరిస్తితులకు అవమానాలకు గురైన సూర్య తేజస్సుతో అందరి కంటే అందగాడు గొప్ప వీరుడు అతని జీవితం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.

    • @kumarpavan8577
      @kumarpavan8577 4 роки тому +14

      మహాభారతం జరిగిందే కర్ణుడిని చంపడానికి. శ్రీ కృష్ణుడు తప్పు లేకుండా ఎవరిని చావనివ్వడు, చంపనివ్వడు.

    • @vamsimarumulla4710
      @vamsimarumulla4710 3 роки тому +2

      Avnu karnudu andarikanna andagadu

    • @kakkonda5836
      @kakkonda5836 3 роки тому +1

      @@kumarpavan8577 ⁰p pp pp

    • @Bhagyaa-vs8uq
      @Bhagyaa-vs8uq 2 роки тому

      Karna 👌

    • @aravindsharma74
      @aravindsharma74 2 роки тому

      ద్రౌపది కర్ణుడిని ప్రేమించిందా? ua-cam.com/video/9RZvpgTWR3c/v-deo.html.

  • @rajchinni4859
    @rajchinni4859 2 роки тому +24

    మహా భారతంలో గొప్ప వీరులలో టాప్ 5 లో ఒకరు గొప్ప దాత గొప్ప స్నేహితుడు ధర్మం తెలిసినవాడు పరిస్థితులు అనుకూలించక, శపాల వల్ల చనిపోయాడు
    గొప్ప యేదుడు 🥰😍🥰😍🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshlahari3731
    @rameshlahari3731 2 роки тому +12

    కర్ణుడు.... ఎప్పుడు గ్రేట్..... 🙏🙏🙏... 👌👌👌👌👌

  • @kanakadurgachannel7327
    @kanakadurgachannel7327 3 роки тому +71

    అందరికన్నా బలవంతుడు కర్ణుడు మాత్రమే

    • @Ramdhutha888
      @Ramdhutha888 2 роки тому +2

      దానం ఇవ్వాలి ధానం మంచిదే అయ్యితే. కర్ణుడు కాన్ఫిడెన్స్ తో ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు అని అంటారు కదా. కర్ణుడు గొప్పవాడే కానీ తన ఈగోనే తన మరణానికి కారణం అయ్యింది

    • @vamsisolotraveller554
      @vamsisolotraveller554 2 роки тому

      Bokkem kadhu andhuke chachhadu

    • @user-nz8vn7gn6b
      @user-nz8vn7gn6b 2 роки тому +1

      Karna and Arjun both are same

    • @jayachandraraju5772
      @jayachandraraju5772 2 роки тому +1

      Jai karna

    • @Narendra..narendra
      @Narendra..narendra 2 роки тому +2

      Kadhu
      Dhramamm thaparu

  • @seshaphanimedicherla609
    @seshaphanimedicherla609 2 роки тому +6

    అందరి కన్నా బలవంతుడు కర్ణుడు, ఒక్కడే

  • @kanakadurgachannel7327
    @kanakadurgachannel7327 3 роки тому +24

    ఆయన చాలా శక్తివంతుడు కర్ణుడు

  • @vemularajkumar8845
    @vemularajkumar8845 5 років тому +243

    కర్ణుడు నిజమైన హీరో హృదయ పూర్వకంగా నీవలి

  • @MrPvvk
    @MrPvvk 4 роки тому +13

    కర్ణుడు ఒక మహావీరుడు అనటంలో సందేహం లేదు . సూర్య అనుగ్రహం వలన జన్మించిన కర్ణుడు అన్ని రంగాలలోను నిష్ణాతుడు. మంచి అందగాడు కూడ. యుద్ధరంగం లో అతడిని ఓడించగల సమర్ధత ఎవరిలోనూ లేదు . మరి ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు సంహరింప బడ్డాడు? శ్రీకృష్ణుడు భగవద్గీత సారాంశం లో చెప్పినది ఏమిటంటే, అధర్మం వైవు ఎవరయితే ఉంటారో వారికి పరాజయం తప్పదు. ఎవరయితే పాపానికి ఒడికడతారో వారికీ దండన తప్పదు. అందుకే కురుక్షేత్రాన్ని , ధర్మక్షేత్రం గా అభివర్ణిస్తారు. నిజజీవితం లో కూడ ఆంతే , ఎవరయితే అధర్మ మార్గాన్ని ఎంచుకుంటారో వారికీ పరజయం, ఓటమి తప్పవు. మనకి భగవద్గీత నేర్పించే సారాంశం అదే.

  • @sharmatvs9387
    @sharmatvs9387 4 роки тому +30

    ధర్మరాజు ఆవేదనను చాలా బాగా వివరించారు

    • @kanjarlasomeshwarrao1188
      @kanjarlasomeshwarrao1188 2 роки тому

      ధర్మరాజు ఆవేదనను చాలా బాగా వివరించారు

  • @bannychityala6909
    @bannychityala6909 4 роки тому +48

    చాలా వివరంగా చెప్పారు మీకు మా చాతకోటి నమస్కారంలు

    • @aravindsharma74
      @aravindsharma74 2 роки тому

      ద్రౌపది కర్ణుడిని ప్రేమించిందా? ua-cam.com/video/9RZvpgTWR3c/v-deo.html

  • @kbr.s2219
    @kbr.s2219 2 роки тому +4

    Karnudu great warrior..

  • @knmuralikrishnakns2165
    @knmuralikrishnakns2165 4 роки тому +303

    కర్ణుడు లేని మహాభారతం ఊహించలేము

  • @veerreddypadala453
    @veerreddypadala453 4 роки тому +13

    జై కర్ణుడు

  • @kakmca
    @kakmca 4 роки тому +18

    ఇంత అందమయిన భారతాన్ని తమరి ద్వారా వినడం నా అధృష్టము సార్. నాకు ఒక చిన్న doubt clarify చేస్తారా, ప్లీజ్... ఇంత గొప్ప కర్ణుడు దుష్టునితో సహవాసం చేశాడన్న ఒకే ఒక కారణంతో ఇన్ని ఇబ్బందులతో మరణిస్తాడా? నా దృష్టిలో కర్ణుడు దుర్యోధనుడితో సహవాసం చేయడమే సరయిన పని. ఎందుకంటే, కర్ణుడు ఖస్టాలలో ఉన్నప్పుడు దుర్యోధనుడు మాత్రమే సహాయం చేశాడు, అంతే కాదు ఎంతో ఉన్నత స్తానములో కూర్చుండబెట్టాడు. అందుకు కర్ణుడు కృతజ్ఞత చూపించాలి కదా. మరి అటువంటప్పుడు, దాన వీర కర్ణుడికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు?

  • @tejarocky7310
    @tejarocky7310 5 років тому +89

    Na devudu karnuduki jai, karna deva nevvu na praanam

    • @ramprasuramprasu6855
      @ramprasuramprasu6855 5 років тому +2

      My hero

    • @kspsharama7659
      @kspsharama7659 4 роки тому

      Teja Rocky
      Krishnudu kaada sakath narayanyude parama Purushottam ayeana Vishnuvu kada oaka neetchudu nikrustupu vedava duroyududna daggara unnna karunuda

    • @l.umacharitha7246
      @l.umacharitha7246 4 роки тому

      Endhuku karnudu devudu ani antunavo first reason cheppu movies serials chusthe alane vuntundhi first mahabharatham chadhivi text chry

    • @kandikondavenkatesh2557
      @kandikondavenkatesh2557 3 роки тому

      @@l.umacharitha7246 U r right in Mahabharat except Krishna remaining all characters are only humans

    • @pangaparushurampangaparush4366
      @pangaparushurampangaparush4366 3 роки тому

      @@ramprasuramprasu6855 ఠఫఫఫబ

  • @anirudhchannel564
    @anirudhchannel564 4 роки тому +26

    Karna is a great character in Maha Bharath.

  • @komalreddy1756
    @komalreddy1756 3 роки тому +7

    Dhana Veera sura karna my all time hero🙏

  • @anu5967
    @anu5967 5 років тому +75

    Legend Karna the warrior..

  • @srikanth8440
    @srikanth8440 4 роки тому +27

    Karna the greatest warrior in Mahabharat

  • @kvrtechlogics1116
    @kvrtechlogics1116 2 роки тому +4

    Jayahoo karnaa

  • @saikumargujjula197
    @saikumargujjula197 5 років тому +46

    My hero karna

  • @devisrinivas6481
    @devisrinivas6481 4 роки тому +220

    కృష్ణుడు లేకపోతే కర్ణుడి మరణం అసాధ్యం

    • @akgamerff9768
      @akgamerff9768 4 роки тому +9

      Yes

    • @adhiraabhimanyu1421
      @adhiraabhimanyu1421 4 роки тому +9

      Anduke kada karnudu goppa daatha. ,veera, shurudu ayyadu..

    • @Rajunayak-te4pg
      @Rajunayak-te4pg 4 роки тому +12

      Duryodhanudi snehame
      Karnudi chawukikaranam

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 4 роки тому +17

      చిత్ర సేనుడి నుండి కర్ణుడిని దుర్యొదరున్ని అర్జునుడు కాపాడాడు.......

    • @leelalakshmi1175
      @leelalakshmi1175 4 роки тому +1

      @@adhiraabhimanyu1421 see

  • @srisreedhar5356
    @srisreedhar5356 5 років тому +149

    Karna is the real legend in mb .......jai Dana Veera soora Karna....

    • @suneel258
      @suneel258 5 років тому +6

      Serials ,movies chusthey alagey anipistadi 🤣 Mahabharatam chadivithey telustadi karnudu yelanti vaado

    • @nagasrinivasbhimavarapu358
      @nagasrinivasbhimavarapu358 5 років тому +4

      @@suneel258 ayte first nuvv chaduvuko veli thelustadi

    • @suneel258
      @suneel258 5 років тому +5

      @@nagasrinivasbhimavarapu358 yenti teliseydi Virat parvam lo venaki tirigi chudakundaa parigethadu karnudu dhanusudu virigi poyi vollantha gaayalatho
      Gandarvudu duryodanudini vodichinapudu vodipoyi paripothey appudu arjunudu jali padi vachi kapadaadu bheemudu yuddam lo chithakodithey gayaltho radham bokka lo daakunaadu veeli chaduko okkati miss avadu
      Ippudu cheppandi yenti suraa Naa bokka en kaadaaa

    • @k.purushothamnaidu783
      @k.purushothamnaidu783 5 років тому +7

      @@suneel258 avnaa arjunudu aswamedha yaagam lo samsapthakula nundi paaripoyaadu .

    • @nnab8004
      @nnab8004 5 років тому +3

      But he is against Dharmam

  • @veerathebeast4282
    @veerathebeast4282 5 років тому +86

    karnunni thappugaa maatlaade vaallu 13:11 daggara malli malli vinandi the great karna we miss you 😭😭😭

  • @SunilKumar-gu6iy
    @SunilKumar-gu6iy 4 роки тому +10

    Legend of Mahabharatham.............
    He is one and only king...............

  • @phanibhushandronamraju400
    @phanibhushandronamraju400 4 роки тому +16

    Excellent narrative.. so much to learn from each and every character. Example of a real epic. Feel extremely bad for Karna .every one and every thing is against Karna. Not even Surya could help him . He supported evil and that was the main reason for his down fall

  • @ilovemyindiajaihindh9912
    @ilovemyindiajaihindh9912 4 роки тому +18

    THE GREAT LEGEND KARNA🙏🙏🙏🙏🙏😍😍😍

  • @jbalakrishna5643
    @jbalakrishna5643 5 років тому +55

    Legend karna

  • @prathyushkumardonthagani7551
    @prathyushkumardonthagani7551 4 роки тому +12

    Kurundu is the great legend of the mahabharatam

  • @naveenroyal
    @naveenroyal 5 років тому +39

    Congratulations sir for 100k subscribers.మీకు ఇలాగే ఆ కృష్ణుడి ఆశీర్వాదం తో 1M subscribers రావాలి అని కోరుకుంటున్నాను.ఓం నమో నారాయణాయ నమః.రాధేక్రిష్ణ. జై సీతారామ. జై హనుమాన్.

  • @malothusandeep8931
    @malothusandeep8931 5 років тому +58

    Tq u for information, Karnudu is the greatest person

  • @parameshankuri1304
    @parameshankuri1304 5 років тому +84

    Jai karna

  • @satyanarayanaprince2031
    @satyanarayanaprince2031 4 роки тому +17

    Karna is the legend

  • @pithanikarthik4390
    @pithanikarthik4390 5 років тому +48

    Karna is the great warrior of mahabharatham

  • @RAMESHRAJ-yn9px
    @RAMESHRAJ-yn9px 5 років тому +40

    Appatiki ma danam cheese prati okkari gundello nilichi vuntadu the great danveer karna

  • @venkatyadav3543
    @venkatyadav3543 5 років тому +11

    Super karna

  • @mb7258
    @mb7258 5 років тому +245

    మీరు కర్ణుడు గురించి చెపుతుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎండీ... అన్ని సార్లు విన్న భాద కలుగుతుంది... చిరంజీవి గా ఉండవాలిసిన వేక్తి

  • @mamathasweet2005
    @mamathasweet2005 4 роки тому +9

    Super Explaination Sir......🙏🙏🙏🙏
    The Great Warrior Karna......🏇🏇🏇🏇🏇

  • @haribestha6885
    @haribestha6885 5 років тому +118

    Jai karna 💟💟💟💟💟

  • @adamkakumanu6420
    @adamkakumanu6420 3 роки тому +7

    కర్ణునికి ఎంతమంది భార్యలు? వారి పేర్లు ఏమి

  • @RAMESHRAJ-yn9px
    @RAMESHRAJ-yn9px 4 роки тому +23

    1.4k liks that is the power of danveer karna

  • @rajarapuprashanth2251
    @rajarapuprashanth2251 4 роки тому +5

    Jai Karna reyal hero

  • @skarna2422
    @skarna2422 4 роки тому +8

    Karna 😍......Real Hero

  • @vnag7004
    @vnag7004 4 роки тому +5

    I'm a big fan of karna

  • @gowrinaidu9690
    @gowrinaidu9690 4 роки тому +4

    Jai sri krishna

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 4 роки тому +40

    కర్ణుడుని కుంతి నవమాసాలు మోసి కనలేదు... మరియు కుంతి తన కన్యత్వాన్ని కోల్పోకుండానే కర్ణుడికి జన్మనిచ్చింది

    • @Narutogaming_19
      @Narutogaming_19 3 роки тому +2

      Karnudini kunthi dhevi navamasalu mosi kanaledhu kabatti ayanaku antha pedha avamanam jaruguthunna apaledhu kunthi dhevi ayina naa hero dhana veero soora karnudu jai karna jai karna 🥰🥰🥰🥰

    • @aluvelupagadala6244
      @aluvelupagadala6244 3 роки тому +1

      ,@@Narutogaming_19 F
      I
      .
      . Za za

    • @putchalaraju
      @putchalaraju 3 роки тому

      Aavide cheppindigaa, nava maasaalu mosi kannanu ani..

    • @srinuonteru9376
      @srinuonteru9376 3 роки тому

      జనాలు పిచోళ్లు. ఏ మానవుడైన దానవుడైన, దేవుడైన, తల్లి తండ్రి రమించటం వలన పిల్లలు పుడతారు, సెక్స్ చేయకుండా నవమాసాలు మోయకుండా పిల్లలు పుడతారా ఏమి మానవులు ఈ సన్నాసులు

    • @anilkumarpodishetty2172
      @anilkumarpodishetty2172 3 роки тому +1

      @@srinuonteru9376 నీకు కూడా పిచ్చి వుంది...
      కేవలం సెక్స్ వల్లనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు...
      అండజాలు, క్షీరదాలు సెక్స్ వల్లనే జనిస్తాయి...
      మరీ స్వేధాజాల సంగతేంటీ....
      ఇది సాధ్యమయినప్పుడు అది కూడా సాధ్యమే...

  • @ramuediting1434
    @ramuediting1434 4 роки тому +2

    మీ ప్రతి ఎపిసోడ్ లైక్ చేశాం

  • @saikrusshna3907
    @saikrusshna3907 4 роки тому +28

    Anna arjuunidi kante goppa vadini anipinchukotaniki kadu karnudu yudam chesindi, duryodanudi kosam atani mata kosam snehanni govaravinchadu...

  • @vishnuu2206
    @vishnuu2206 4 роки тому +4

    Watching only for the karna

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 4 роки тому +6

    ఎంతగొప్పవాడయినా తన స్వార్థం కోసం స్వార్థపరుడు,నీతిలేవాడు, దుర్మార్గుడైన దుర్యోధనుడి తో కలిసాడు, ద్రౌపది ని అవమానించాడు.‍స్వార్థం కోసం ఎంతటి ఘోరమైన పనులు చెయ్యోచ్చా? ఎంత ఉత్తముడైనా తప్పులను,పాపాలను సమర్థిస్తే ఎలా? కర్మఫలం అనుభవించక తప్పదు.దుర్యోధనుడు చేసిన అన్ని పాపాల్లో భాగస్వామి గా ఉన్నాడు.దుర్యోధనుడిని ఉసిగొల్పింది. కర్ణుడె.విధివంచితులుకౌంతేయులందరు.అందుకె శ్రీకృష్ణభగవానుడు ధర్మం వైపున్నారు.ధర్మం ఎంతగొప్పదో మానవులు అర్థం చేసుకోవాలి.ధర్మో రక్షతి రక్షితః.జైశ్రకృష్ణ🙏🙏🙏

    • @harhindumerebandhu4266
      @harhindumerebandhu4266 29 днів тому

      Usigolpindi kadu ra Babu mata ichadu ani emi analedu karnudiki nachakapoina mata kosam orukunnadu karnudu ❤

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 5 років тому +15

    🙏🙏🙏 Expect chesina dhaanikanna yekkuva detailed ga, interesting ga chepparu. Thank you so much.

  • @prashanthgoparaju3851
    @prashanthgoparaju3851 2 роки тому +1

    Karna hero of Mahabharata

  • @madhavilankalapalli9708
    @madhavilankalapalli9708 4 роки тому +8

    Real Hero karna....manchi vaari ki saapaalu ekkuva...

  • @sathishsalikinenisathish4518
    @sathishsalikinenisathish4518 3 роки тому +2

    కర్ణుడు ఎదురులేని వీరుడు

  • @siddabattinidevamatha3391
    @siddabattinidevamatha3391 4 роки тому +8

    Karna fans like here

  • @siddabattinidevamatha3391
    @siddabattinidevamatha3391 4 роки тому +5

    Fan of karna

  • @sureshreddy5074
    @sureshreddy5074 5 років тому +8

    koti namaskaralu gurugaru, for narating so well, gurugaru if i miss any episode, i feel i have lossed something. my grandfather today is no more, all his life he was worshiping Dharmaraju, now i understood why he was worshiping so much after listening this episode. i am from srikalahasti town, for sure i am visiting Dharmaraju temple tomorrow gurugaru. what a great man is dharma raju. i am greatful to you gurugaru.

  • @bethusriman7934
    @bethusriman7934 2 роки тому +2

    Karna🙏🙏🙏🙏

  • @sanjeevgajengi8437
    @sanjeevgajengi8437 5 років тому +14

    Karna is great

  • @bhargavsunil5783
    @bhargavsunil5783 5 років тому +14

    My all time hero the great Karna

    • @kspsharama7659
      @kspsharama7659 4 роки тому

      bhargav sunil
      My all time villan 4 dussta chastuyaam
      Duroyududna
      Dussasana
      Karana
      Sakauni
      Ssssssssuck up

  • @allwysbehappay1482
    @allwysbehappay1482 4 роки тому +7

    Jai karna💪💪❤❤❤

  • @vamshithaduri4961
    @vamshithaduri4961 4 роки тому +8

    I love karna

  • @AGGURAVIPATEL8748
    @AGGURAVIPATEL8748 5 років тому +16

    Jai karna✊

  • @karakasandyarani1807
    @karakasandyarani1807 2 роки тому +3

    Karna is a real hero

  • @rocksnarender9390
    @rocksnarender9390 3 роки тому +4

    Karna is very great man

  • @rafiqsamea4559
    @rafiqsamea4559 4 роки тому +37

    కర్ణుడి బిక్ష పాండవుల జీవితం

  • @prashanthmatluri7597
    @prashanthmatluri7597 5 років тому +12

    Ee video chuusi nijam ga yedchaanu... Jai karna

  • @shimha7568
    @shimha7568 Рік тому

    ఓంశ్రీ నమోభగవతేవాసుదేవాయనమః

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 5 років тому +7

    Super Super Super

  • @sureshkallakindha5896
    @sureshkallakindha5896 5 років тому +9

    Karna.is.great

  • @ramuluenumula4273
    @ramuluenumula4273 2 роки тому +2

    Karna is real hero Mahabharat

  • @mallikarjunabommidi6495
    @mallikarjunabommidi6495 5 років тому +8

    Nice karna

  • @gandluruammulu162
    @gandluruammulu162 4 роки тому +5

    dana veera sura karna andaru milage untey baguntundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamsyam3072
    @syamsyam3072 4 роки тому +2

    Superb chala manchi video chesaru kurukshetram lo naakistamyna vyakti karna

  • @ravinathsinghravinathsingh7112
    @ravinathsinghravinathsingh7112 5 років тому +9

    Legend krana in Mahabharata

  • @tirupathiraodasari6842
    @tirupathiraodasari6842 4 роки тому +12

    Karna is real king in hastinapuram

  • @morlanagaraju5226
    @morlanagaraju5226 5 років тому +13

    In mahabharata the great karna & ekalavya r Heroes but one should follow ethics

  • @skakbarjani6504
    @skakbarjani6504 2 роки тому +1

    Your way of speaking, explanation and voice is good sir and your sequence of explanation and real content of story is good

  • @dharimisettysivaprasad7026
    @dharimisettysivaprasad7026 4 роки тому +9

    Watching only for karna

  • @maheshamaragonda5971
    @maheshamaragonda5971 3 роки тому +3

    My favarete god dana veera shura karna🙏🙏🙏🙏

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj 5 років тому +33

    mahaveera Karna vandanalu.

  • @srikanthguttula
    @srikanthguttula 5 років тому +19

    Sir Great Explanation, feeling sad it’s going to end 😔 the Mahabharatam, more subscribers will follow your UTH

  • @boyaraju9825
    @boyaraju9825 2 роки тому +1

    Karnudu is the Hero

  • @rajuvanumu9505
    @rajuvanumu9505 5 років тому +9

    Great karna

  • @shyamgampalapally8439
    @shyamgampalapally8439 5 років тому +7

    🙏🙏🙏🙏🙏💐💐grvu garu vice super super ga undie ramyam kudha chapndie naku veenthu ladhu chusenthu undie,🙏🙏💐💐💐

  • @harikrrishna2439
    @harikrrishna2439 5 років тому +15

    Wishing you to get 1M subscribers soon. God bless you... Andi

  • @satishreddy6723
    @satishreddy6723 3 роки тому +3

    great karna

  • @vjreddy538
    @vjreddy538 4 роки тому +6

    The most graceful character.

  • @jyothishp9506
    @jyothishp9506 2 роки тому +1

    Jai karana 🔥🔥

  • @bedifferent6664
    @bedifferent6664 5 років тому +5

    I think this is the best episode in Mahabharatam!!!
    Tq sir you explained neatly!!

  • @u.govindugovindu8716
    @u.govindugovindu8716 2 роки тому +1

    Darma raju chala guappvadu and karnadu is grate annadu.

  • @palojuvenkateshwar328
    @palojuvenkateshwar328 3 роки тому +3

    The Great King Karna.

  • @KolaSurya
    @KolaSurya 5 років тому +6

    Nice 👌👌👌👌👌

  • @srimannarayanam5112
    @srimannarayanam5112 3 роки тому +1

    Karna u r the hero

  • @crazyboyram7876
    @crazyboyram7876 5 років тому +9

    Legend in Mahabharatam in dan veer karna

  • @anudeepkrishna6026
    @anudeepkrishna6026 5 років тому +21

    Maa Andharini Edipinchesaru Sir

  • @supersaint6504
    @supersaint6504 5 років тому +11

    Well crafted, good work, keep going, My hearty wishes to all your team.

  • @brahmasailaxman1938
    @brahmasailaxman1938 4 роки тому +6

    Super explain

  • @crazyboyram7876
    @crazyboyram7876 5 років тому +55

    Anduke daanam chesevarini chusetappudu prati okkadu teliyakundane karnudu Peru taluchukuntaru

  • @mvswamycreativehub
    @mvswamycreativehub 2 роки тому

    కర్ణుడు శ్రేష్ఠ యోధుడు కానీ అధర్మం వైపు వున్నాడు అర్జునుడు ఉత్తముడు...సదా ధర్మం వైపు వున్నాడు అందుకే కర్ణుని పై అర్జున విజయం తప్పనిసరి...తనని రాజుని చేసాడని నెపంతో దుర్యోధనుని ఆదర్శం కార్యాల్లో కర్ణుడు చేరడం తెలిసి తెలిసి ఆ తప్పు చెయ్యడం కర్ణుని నేరం కదా... అందుకే అతనికి మరణం ధర్మం అంటే అర్జునుని చేతిలో అయ్యింది