సంగీత దృశ్య శ్రవణ విన్యాసమే ఈ నర్తనశాల,ఎందరో మహానుభావులు కలసి మెలిసి నిర్మించిన సినిమా,తెరముందు కొందరు,తెర వెనుక ..ఎందరో మహానుభావులు నిర్విరామ కృషి..."నర్తనశాల".
అద్భుతమైన, సంగీతం, సాహిత్యం, నాట్యం, నటీ నటులు, ఛాయాగ్రహణం, కాస్ట్యూమ్స్, తెరముందు, తెరవెనుక ఎంతోమంది చెక్కిన శిల్పం ఈ నర్తనశాల. 1964 రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని 2024 లో కూడా చూస్తున్నారు అంటే, అజరామరం కదా!
ఇందులో సాహిత్యం.. సంగీతం... గానం... నృత్యం పోటీపడ్డాయి. అద్భుతమైన పాట చిత్రికరణ. హేమహేమీలు నటించిన గొప్ప చిత్రం నర్తనశాల మరపురాని చిత్రం. Tq బ్రదర్ 👌🌹🤝
ఆ పాట రచన పాట పాడిన విధానము ఆ పాటకు అద్భుతమైన అభినయాన్ని చూపించిన నర్తకి గారి పేరు తెలియదు వీరందరి కృషి వల్లనే ఈ పాటను ఇప్పటికీ మరి మరి చూడాలనిపిస్తుంది ఈ పాటకు డాన్స్ చేసిన నర్తకి గారి పేరు పద్మినీ ప్రియదర్శిని గారు అంటున్నారు నిజమేనా. ఆమెకు మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము
After long back సుసర్లదక్షిణామూర్తి గారు దుమ్ము దులిపారు..ఈ పాట అజరామరం..జానకమ్మ స్వరం ఎంతో రోమంచితం.. పద్మిని గారు classical dance ఊర్వశి గా ఒక దశాబ్దం పాటు ప్రతి ఇంటిలో దుమ్ము దులిపారు❤️❤️
సుసర్లదక్షిణామూర్తి గారు దుమ్ము దులిపారు..ఈ పాట అజరామరం..జానకమ్మ స్వరం ఎంతో రోమంచితం.. పద్మిని గారు classical dance ఊర్వశి గా ఒక దశాబ్దం పాటు ప్రతి ఇంటిలో దుమ్ము దులిపారు❤❤
ఎన్టీ రామారావు గారి రాజసం నిజంగా రాజాధిరాజులు ఎలా ఉంటారా అన్నట్లు ఉంది ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం అటువంటి విగ్రహము ఎస్వీ రంగారావు గార్ లాంటి విగ్రహములు ఎప్పటికీ రావు ఎప్పటికీ చూడలేము
I am a classical dancer.......she is role model....... thank you mam for this song.....I am practicing in my home even though I am a bit busy..... NTR garu is really looking handsome....you are my crush sir..... thank you for uploading this golden video....
Janaki amma was the choice of music director for Salalitha raja sudha rasa song from the same movie , but she was not available at the time, so the song was recorded by bangalore latha. During those days, for classical songs, janaki amma was the 1st preference , because composers realized that she could only do justice for such tough carnatic songs.
What one can comment about the beauty of song other than simply enjoying it. Janaki Amma gariki satha koti padaabhi vandanamulu. Love ❤️ and respect from Umapathy Chennai
I saw this Song many times there are no words to explain this songs. What a dance for each word really I like her dance and song excellent song no one can dance like that todays actress. 👋👋👋🙏🙏🙏🙏
04.10.2024 ee roju nenu vintunnaa . Ennisaarlu vinnaa , enkaa vinaali ani indiraa priyadarsini dance chudaalanipisthundi . What a beautiful song n equally dance!!!!
సంగీత దృశ్య శ్రవణ విన్యాసమే ఈ నర్తనశాల,ఎందరో మహానుభావులు కలసి మెలిసి నిర్మించిన సినిమా,తెరముందు కొందరు,తెర వెనుక ..ఎందరో మహానుభావులు నిర్విరామ కృషి..."నర్తనశాల".
అద్భుతమైన, సంగీతం, సాహిత్యం, నాట్యం, నటీ నటులు, ఛాయాగ్రహణం, కాస్ట్యూమ్స్, తెరముందు, తెరవెనుక ఎంతోమంది చెక్కిన శిల్పం ఈ నర్తనశాల. 1964 రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని 2024 లో కూడా చూస్తున్నారు అంటే, అజరామరం కదా!
ఇందులో సాహిత్యం.. సంగీతం... గానం... నృత్యం పోటీపడ్డాయి. అద్భుతమైన పాట చిత్రికరణ. హేమహేమీలు నటించిన గొప్ప చిత్రం నర్తనశాల మరపురాని చిత్రం. Tq బ్రదర్ 👌🌹🤝
😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊
చాల చక్కగా వర్ణించారు...... పెద్దయ్యా...... మీకు నా నమస్కారాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@@Tharunffyt09ghhhc C😂❤❤T f0😊
❤
కాస్ట్యూమ్స్ డిజైనర్ ప్రతిభ అద్భుతంగా ఉంది
నరవరా... ఆ..ఆ...ఆ..
నరవరా ఓ కురువరా (2)
వీరుల నీకు సరి.. లేరని
సరసులలో.. జాణవని
విన్నారా.. కన్నారా (2) కనులారా
నరవరా ఓ కురువరా
*సురపతీ నెదిరించి రణాన
పశుపతీ మురుపించి బలాన (2)
సాటిలేని వీరుండన్న యశమును గన్నా (2)
అర్జున ఫల్గుణ పార్థ కిరీటి
బిరుదుగొన్న విజయా
నరవరా ఓ కురువరా
*నినుగని తలవూచే ఉలూచి
కొనుమని చేయిచాచే సుభద్రా
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న (2)
అలరుల విలుకొని ములుకుల గురియౌ వలపులమ్ముకొనరా
నరవరా ఓ కురువరా
Tanku
ఆ పాట రచన పాట పాడిన విధానము
ఆ పాటకు అద్భుతమైన అభినయాన్ని చూపించిన నర్తకి గారి పేరు తెలియదు
వీరందరి కృషి వల్లనే ఈ పాటను ఇప్పటికీ మరి మరి చూడాలనిపిస్తుంది
ఈ పాటకు డాన్స్ చేసిన నర్తకి గారి పేరు పద్మినీ ప్రియదర్శిని గారు అంటున్నారు నిజమేనా. ఆమెకు మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము
@@subramanyamp.s.manyam8533 yes పద్మినీ ప్రియదర్శిని...
మరువలేని పాట
Aww 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ పాటలో అర్జునుని రాజసం చూడవచ్చు ❤
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ చాలా సార్లు విన్నాను ఇప్పటికే వింటూనే ఉన్నాను.
After long back సుసర్లదక్షిణామూర్తి గారు దుమ్ము దులిపారు..ఈ పాట అజరామరం..జానకమ్మ స్వరం ఎంతో రోమంచితం..
పద్మిని గారు classical dance ఊర్వశి గా ఒక దశాబ్దం పాటు ప్రతి ఇంటిలో దుమ్ము దులిపారు❤️❤️
Ilanti dance ippatvaraku chhodaledu
Varadarajan from Karnataka
Janakamma.... Er scale teesukunnaro..... 😢😮😅😊.... mathulu pothai
@@swarnadas2763S..... exactly 🙏 goose bumps vasthai aa starting ragam vinte.what a singer 🙏
పద్మిని ప్రియదర్శిని గారు మీ నాట్యం అమోఘం నిజంగా నాట్యం అంటే ఇది దేవుడు మీకు ఎంత గొప్ప వారం ఇచ్చాడు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనములు
Intha kalam eme peru teliyadu me valana telisinadi
Ppl
1
😅😅😅. M
@@BeybladeAminexyz28fiú😅
ఆమె పేరే తెలియదు.. భలే చేశారే
పద్మిని ప్రియదర్శినిగారి నాట్యం
అపురూపం.. ఎప్పటికీ మర్చిపోలేము.
ఎన్ని సార్లు చూసినా విన్న NTR హవా భావాలు ఎవరికి సాధ్యం కాదు
సుసర్లదక్షిణామూర్తి గారు దుమ్ము దులిపారు..ఈ పాట అజరామరం..జానకమ్మ స్వరం ఎంతో రోమంచితం..
పద్మిని గారు classical dance ఊర్వశి గా ఒక దశాబ్దం పాటు ప్రతి ఇంటిలో దుమ్ము దులిపారు❤❤
,🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్టీ రామారావు గారి రాజసం నిజంగా రాజాధిరాజులు ఎలా ఉంటారా అన్నట్లు ఉంది ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం అటువంటి విగ్రహము ఎస్వీ రంగారావు గార్ లాంటి విగ్రహములు ఎప్పటికీ రావు ఎప్పటికీ చూడలేము
నా చిన్నతనంలో ఇలాంటి సినిమాలు చూసే వాడివి అప్పటి తరం అదృష్టం ఎన్టీఆర్ గారి నటన నర్తకి గా నటించిన నటి చాలా అద్భుతం
Really.. I obsessed with janakamma gaari voice
🙏🙏🙏🙏🙏🙏🙏fanstasticsong
తెలుగు చలనచిత్ర సాహితీవైభవంలో మరువలేని మధురగీతం...🙏🙏🙏
మొత్తం గా ఈ పాట అమోఘం అద్భుతం గా ఉంది.
సూపర్ డాన్స్.. Excellent performance 🎉
పద్మిని ప్రియదర్శిని Super Dance excellent Dance for Each word and Step 🙏🙏🙏🙏. I connected to this song.
మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ పాట ఎప్పటికీ అజరామర గీతం!!!!❤️💐👏
I am a classical dancer.......she is role model....... thank you mam for this song.....I am practicing in my home even though I am a bit busy..... NTR garu is really looking handsome....you are my crush sir..... thank you for uploading this golden video....
We know u r a good dancer. All the best. Keep ur hobbies alive.
@@nandasudarsan yaaaaa tqqq dear...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Janaki amma the great singer.padabhivandanam
భవిష్యత్ లో ఇ లాంటి అద్భుత మైన డాన్స్ మరియు నటన హావభావాలు చూడగలమా EXCELLNT NO WORDS SAY ABOUT THAT, హ్యాట్సాఫ్ TO ప్రియదర్శిని అమ్మా
S Janaki amma Bharat Rathana really God's gift to everyone
🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Padmini gaaru dance chaalabaga chesaru.. she is simply legend.. and annagaari expressions..also very timely.. and super..
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Surapathi. Pasupathi. Oh. Pata mottam. Prasale. Beautiful Emi cheppali 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
S Janaki amma Indian number one female play back singer in this Universe also
These type of songs will not come days over and such type of actors not available
Janaki amma was the choice of music director for Salalitha raja sudha rasa song from the same movie , but she was not available at the time, so the song was recorded by bangalore latha.
During those days, for classical songs, janaki amma was the 1st preference , because composers realized that she could only do justice for such tough carnatic songs.
Very right, but Bangalore Latha mam has also done justice to the song.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎవరెవరు 2024 లో కూడా ఈ పాట కోసం వెతికి మరి చూసేవాళ్లు ఉన్నారు😊
నేను ఎప్పుడు పాత పాటలే వినేది ❤️❤️
There is a Life in the old music 😊
@@eswar_879 ha correct ga chepparu andi 😊
@@dachirajumahadevaraju7066 nenu kuda 😊
Naku old songs movies chala istam 🎉
Melodious song sung by Smt. Janaki Amma and bless her as an elder person. SAIRAM.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన పాట
Mind blowing
Dance performance
Spell bond
Expression both
Padmini priyadarshini
& NTR
& NTR
నర్తకి చాలా అందంగా ఉంది.
Every time while I listening her voice, Dakshinamurthi gaari composition.. 4 minutes passes just like 4 seconds
Padmini mam thank you so much.
Great melody by susarla
Padmini amma entha chakkati dance thalli, aa roojulee veeru, golden days 🙏🙏
Really very nice song is gold
Beautifully sung by S.Janaki garu
,
Beatings fully dance✌️✌️✌️
Really very nice song... That's why called old is gold
అందమైన అక్షరాలు పోటీ పడ్డాయి 😍😍😍
What one can comment about the beauty of song other than simply enjoying it. Janaki Amma gariki satha koti padaabhi vandanamulu. Love ❤️ and respect from Umapathy Chennai
Elanti singar puttaledhu puttaboru kuda❤❤😊
S Janaki amma sung above more than 59999 songs in all languages
నా చిన్న తనంలో నాపేరు విని ఎంతో సరదాగా ఉండేది
Your song and dance superb
Super hit song
Dance excellent
Never before never again such a beautiful performance of saroja garu what a wonderful song and music and coeriograph exalent job keep it up so nice
ట్రావెన్కోర్ సిస్టర్ లో ఒకరైన పద్మిని ప్రియదర్శి
నృత్యం అమోఘం
S Janaki amma universal singer and Melody queen
ఇలాంటి పాట రాదు వచ్చిన ఈ డాన్స్ వేయలేరు
ఎల్లో వార్తలు రాసే, ఈటీవీ కి 2000 ఎకరాలు ఆక్రమించుకున్న ఈ టీవీ ధన్యవాదాలు....!
ఒక అద్భుతం జరిగింది
I saw this Song many times there are no words to explain this songs. What a dance for each word really I like her dance and song excellent song no one can dance like that todays actress. 👋👋👋🙏🙏🙏🙏
Super classic dance and excellent composition
చెవుల్లో తేనె పోసినట్టు ఉంది జానకమ్మ స్వరం మధురం
Great classical dance, music, good story and beautiful songs, LEGEND NTR action and SVR action Super.
ఈ పాటలో సహకరము అందించన అందరికి🙏🙏🙏
4:04
04.10.2024 ee roju nenu vintunnaa . Ennisaarlu vinnaa , enkaa vinaali ani indiraa priyadarsini dance chudaalanipisthundi . What a beautiful song n equally dance!!!!
Super 💞😗😗💐💐old is gold 👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Priya darshini dance adbutham ❤
Evergreen song.....classical hit.
Super song excelent song
Super classical dance 🎉🎉😊
Excellent
Padmini Priyadarsini garu has danced beautifully. It should have been longer.
Janakamma nee padamulaku sathakoti vandanalu
I think susilamma
@@teddy5559 no jañaki
@@teddy5559😂😂😂😂 suseela will get fever and run away if such tough songs are given to her.
all time xcellent songs
S Janaki amma sung above more than 26 languages
Super 🎉🎉all the best ❤❤
ఈ పాటలో అన్న గారి నగువు చాలు
Old sangs is gold super
EXLLENT SONG
సూపర్
అద్భుతం.
Super melody song l like this movie song alsooo🎵🎵🎵🎶🎶🎶👏👏😘😘😘😘😘😘😘😘😘😘
Yenni tharamulina mananunumimarapinchela undi, unforgettable memories
What a beautiful dance awesome
No body is praising the male singer ! Balamurali krishnagaru is also a legend.
At that time he was only a Bala or boy in front of the greatest like Ghantasala
Begging was speachless👏👏👏
Is there any match to this ever greeen song?.
నర్తనశాల+పరివర్తన ప్రతివేళ
Padmini pranampettav pandavulaku 🙏
అమ్మ మీరు మళ్ళీ పిక్చర్స్ లో కనిపించలేదుఅది మా దురదృష్టం
S janaki Amma more better than thousandes off indian Bharat Ratna
Naravaraa....aaaa....aaaa...
Naravara o kuruvaraa
naravaraa o kuruvaraa
veerula neeku sari lerani
sarasulalo jaanavani
vinnara... kannara...
vinnara kannara kanulaaraaa
oo naravaraa o kuruvaraa
Charam1:
Ooo..surapathinedurinchi ranaana
pasupathi muripinchi balaana
surapathi nedurinchi ranaana
pasupathi muripinchi balaana
saatileni veerudanna yashamunu ganna
saatileni veerudanna yashamunu ganna
arjuna palguna paardha kireeti
birudugonna vijayaa
O..Naravaraa o Kuruvaraa
Charanam2:
Oo...ninu gani thalavu cheevuluchi
konumani cheyyichaache subadhra
ninu gani thalavu cheevuluchi
konumani cheyyichaache subadhra
needu vanne chinneganna cheluvalaminna
needu vanne chinneganna cheluvalaminna
alarula veluchuni mulukula guriyai
valapulammukonaraa
o..Naravaraa o Kuruvaraa
veerula neeku sari lerani
sarasulalo jaanavani
vinnara kannara kanulaaraaa
oo naravaraa o kuruvaraa
జానకి అమ్మ వాయిస్ సన్న గా పాకుతుంది
Superb actors
A 🦐 correction Sarasulalo JaNaVaNi should be resolved,great Music of London House in folk dressess
Super sang
Jayaho NTR garu
Jayaho janaki garu
Jayaho nartanazala movee
Music director and directors need to be given the credit for this song and lyrics.
S janaki Amma more better than thousandes off indian Bharat Ratna awards
Super song tq
Janakimaamsongsuppppppppr
Padmini Priyadarshini
NTR గారు అర్జునుడు గా అద్భుతంగా అభినయం చేశారు
Can Anyone Translate this Song☺️
I am big Admirer of Arjuna❤
Veenaa step ippudu kadu appatlone chsaru great padmini Garu. evida menakodalukuda manchi dancer.
🙏🙏
Super choreography i like it