Sri Krishna Pandaveeyam || Changure Bangaru Full Video Song || N.T.R, K.R.Vijaya

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 752

  • @parasaprabhakararao3405
    @parasaprabhakararao3405 4 роки тому +41

    ఆ కవ్వింపులో ఆ భాషలో ఎంతహుందాతనం. ఎంత చిలిపితనం. ఎంత చాకచక్యంగా direct చేసారు. రచన ఎంత గుబాళింపుగావుంది. Music director ఎంత వీనులవిందుగా మలిచారు. వ్వా. సెహబాష్. తెలుగు భాషవున్నంతవరకు ఇటువంటిపాటలు నయనానందం శ్రవణానందం కలుగచేస్తూనేవుంటాయి.

    • @rajumedi9290
      @rajumedi9290 3 роки тому +3

      Bhala, c. Naarayanareddy gaaru, mee paatalu vichhina puureeku vole tiyyaga guchhukuntunaye kadda, mee lalita laavanya su madhura geetalu manasu pulakimpa cheeyava

    • @eramaswamy-tl6bh
      @eramaswamy-tl6bh Рік тому +1

      @@rajumedi9290 baga chepparandi. Aa mahanubhavulu cinare and ntr garulu ekkada puttaro theliyadu. Malli mana telugu vari munduku ravaalani prarthisdamu.

  • @tungakr8378
    @tungakr8378 5 років тому +57

    ఓహొ హో హో వో వో వో ఓహొ హో హో వో వో వో
    చాంగురే చాంగు చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
    మజ్జారే మగరేడా మత్తైన వగకాదా అయ్యరే ---అయ్యరే నీకే మనసియ్యాలనుందిరా
    చాంగురే చాంగు చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
    ముచ్చటైన మొలక మీస ముంది భాళా అచ్చమైన సింగపు నడుముంది
    ముచ్చటైన మొలక మీస ముంది భాళా అచ్చమైన సింగపు నడుముంది ఈ ఈ
    జిగిబిగి మెనుంది సొగసులోళుకు మొముంది నేటి దొరవు అమ్కక చెల్లా ఆ ఆ
    నీ సాటి ఎవ్వరుండుట కల్లా ఆ ఆ చాంగురే
    చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
    కైపున్న మచ్చకంటి చూపు అది చూపుకాదు పచ్చలపిడి బాకు
    కైపున్న మచ్చకంటి చూపు అది చూపుకాదు పచ్చలపిడి బాకు
    పచ్చల పిడిబాకు విచ్చిన పూవురేకు వు చ్చుకుంటే తెలుస్తుందిరా రా
    మనసుచ్చుకుంటే తెలుస్తుందిరా ర ఆ ఆ చాంగురే చాంగు బంగారు రాజా
    చాంగు చాంగురే బంగారు రాజా
    గుబులుకొనే కోడెవయసు లెస్సా దాని గుభాళింపు ఇంకా హై లెస్సా
    గుబులుకొనే కోడెవయసు లెస్సా దాని గుభాళింపు ఇంకా హై లెస్సా
    పడుచుదనపు గిలిగింతా గడుసు గడుసు పులకింతా వుండనియ్యవేమిసేతురా
    రా ఆ కైదండ లేక నిలువలేనురా చాంగురే
    చాంగు బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా ఓ హొ హొ ఓ ఓ

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 роки тому +56

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...

  • @svrmurthy51
    @svrmurthy51 Рік тому +29

    అతి తక్కువ వాయిద్యాలతో విన సొంపైన సంగీతం గాలిలో తేలిపోతున్నట్లు , మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం . అద్భుతః

  • @nagaprasad7866
    @nagaprasad7866 4 роки тому +93

    సినారేగారి సాహిత్యం టివిరాజుగారి సంగీతం జిక్కిగారి గళం నాగరత్న ఉదయకుమార్ గార్ల హావభావాభినయాలు అన్నీకలసి సమ్మోహనపరచాయి

  • @gprathap3367
    @gprathap3367 4 роки тому +47

    రచయితలు నవరసాలు దారపోసి ఎఃత అద్భుతంగా వ్రాసారు నిజంగా మీరు great Legends

  • @saraswathisingh7255
    @saraswathisingh7255 2 роки тому +12

    అప్పట్లో కష్టపడి మంచి సెట్టింగ్స్ వేసేవాల్లు... ఇవాళ అంత గ్రాఫిక్స్..how amazing settings

  • @375___Vamsi
    @375___Vamsi Рік тому +28

    అంతా అందం ఏంట్రా బాబు 😅 ... అప్పటిలో వల్లే great..

  • @saralasrirama5513
    @saralasrirama5513 3 роки тому +29

    ఒక రాక్షసకన్య కు పాట ఇది. కానీ పాట మధురానుభూతిని ఇస్తుంది.ఆ పాత మధుర గీతాలో ఇది ప్రముఖం

  • @kovalasuresh1997
    @kovalasuresh1997 4 роки тому +75

    జిక్కి గారు అద్భుతంగా గానం చేశారు.. నటీమణి చాలా అందంగా ఉన్నారు

  • @lingeshbr1157
    @lingeshbr1157 4 роки тому +21

    15-10-2020 లో ఈ పాటను విన్న వాళ్లు లైక్ చేయండి చాలా మంచి పాట మై ఫేవరెట్ సాంగ్ ఎన్టీరామారావు చాలా అద్భుతంగా నటించినటువంటి మూవీ శ్రీకృష్ణ పాండవీయం ఈ మూవీలో భీముని పాత్ర చాలా అద్భుతంగా ఉంది ఆ యాక్టర్ పేరు నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పగలరా ప్లీజ్ ఈ మూవీలో యాక్టింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్క పాట చాలా అద్భుతంగా ఉన్నాయి

  • @SanaReb
    @SanaReb 3 роки тому +90

    What a marvelous meaning ,
    నా తెలుగు భాష మాధుర్యం ఎంత బాగుందో......

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 4 роки тому +45

    ఎన్నిసార్లు విన్న.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....

  • @raghurachapalem8785
    @raghurachapalem8785 Рік тому +26

    నాగరత్న నటీమణి
    ఉదయ్ కుమార్ ల నటన
    జిక్కి మత్తైన గానం
    సినారె గేయం
    ఈ పాటకు జీవం పోశాయి
    Hats off to all

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 2 роки тому +40

    సుప్రసిద్ధ దర్శకుడు నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న అపురూప దృశ్యకావ్యం

  • @nareshvadluri3558
    @nareshvadluri3558 2 роки тому +145

    హిడింబి అనే రాక్షస కన్య భీమసేనున్ని ఎలా వలచిందో ఇంత అందంగా చూపించడం మన తెలుగు వారికే సాధ్యం....

    • @RaviGollapalli-cn6nu
      @RaviGollapalli-cn6nu Рік тому +5

      అవును ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు అలాంటి కాలంలో సినిమాలు చూసి బుద్ధి తెచ్చుకోవాలి

    • @kaipa9982
      @kaipa9982 11 місяців тому +2

      హిడింబాసురిడి సోదరిగా అందంగా నృత్యం చేసి నటించింది హిందీనటి "హలం " గారు.. రాక్షస కన్యను కూడా..అందంగా చూపించడం దర్శక ప్రతిభ

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 9 місяців тому +1

      Hidambi raksha Kanya kani Maru veshamlo velli bheemudini preminchindi.
      Idi vyasa bharatam lo undi.
      Rakshasulaki Maru veshalu veyadam mamule.
      Ex.aRawanudu Maya sanyasi vesham vesinattlu.

    • @PNARAYANARAO-ip4pd
      @PNARAYANARAO-ip4pd 9 місяців тому

    • @annapurnaiahgarimella974
      @annapurnaiahgarimella974 8 місяців тому

      హిడింబి కాదనుకుంటా

  • @kovelagoud
    @kovelagoud 3 роки тому +17

    కైపున్న మచ్చకంటిచూపు_ అది
    చూపుకాదు పచ్చలపిడిబాకు
    గుచ్చుకుంటె తెలుస్తుందిరా_
    మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా,,,,,, 👌👌👌

  • @gor6412
    @gor6412 Рік тому +6

    రాక్షస కన్య ఇంత అందంగా ఉంటుందా!

    • @GunduSrinivas-zf5bk
      @GunduSrinivas-zf5bk 3 дні тому

      Rakshasa kanyalu ye rupam kavalante aa rupani ponde sakthi variki untundi

  • @kvrithwik
    @kvrithwik 4 роки тому +30

    అన్న గారి దర్శకత్వం అదిరింది

  • @ritantareprises7967
    @ritantareprises7967 4 роки тому +8

    నలుపు తెలుపు చిత్రం అయినా కూడా రంగుల చిత్రంలా వుంది.

  • @ramananaik8406
    @ramananaik8406 4 роки тому +53

    అందం, అభినయం, గాత్రం, చిత్రీకరణల సంపూర్ణ సమ్మేళనం ఈ పాటను అజారమం చేసాయి

  • @kaleshavalipathan0496
    @kaleshavalipathan0496 2 роки тому +9

    ఈ పాట ఇంటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది

  • @Jay_Life_Movements
    @Jay_Life_Movements 3 роки тому +11

    2:54 అచ్చం గుళ్ళలో రాతి శిల్పం ల ఉంధి 😍

  • @ramanaiahnerella8975
    @ramanaiahnerella8975 3 роки тому +77

    భీముడు దండమూడి రాజగోపాల్ గారు .ఆ కాలంలో పేరున్న "" పహిల్వాన్"" . భీముడు బలంగా ఉండాలి అని NTR గారు ఆపాత్ర ఇచ్చారు . ఆయన అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు .

    • @anilsharma4819
      @anilsharma4819 2 роки тому +12

      Sir.. He is Uday Kumar gaaru. In Narthanasala Dandamudi gaaru played as bheema. Both are legendary status.. Uday most glamorous, young... And Dandamudi gaaru like TollywoodHercules

    • @akhtabbashasheikh5893
      @akhtabbashasheikh5893 2 роки тому +4

      Udaya kumar Kannada Artist acted as Bhima

    • @ponnuruharibabu225
      @ponnuruharibabu225 2 роки тому +3

      Uday Kumar bheemudu character

    • @ponnuruharibabu225
      @ponnuruharibabu225 2 роки тому +1

      Uday Kumar bheemudu character

    • @shaikmustafa112
      @shaikmustafa112 Рік тому +3

      భీష్ముడు.. ఉదయ్ కుమార్.. దండమూడి గారు నర్తనశాల మరియు వీరాభీమన్యు లో భీముడు..

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 місяців тому +4

    ఈపా టీ నాలుగురోడ్లు వినిపించే దగ్గర పెట్టాలి అందరు అక్కడే చంద్రలోకం చూస్తారు/

  • @narasimhadurgivandla5036
    @narasimhadurgivandla5036 2 місяці тому +1

    జిక్కిమ్మ గారికి పాదాభివందనం

  • @logisababji9612
    @logisababji9612 2 місяці тому +1

    ఆమె జి. వరలక్ష్మి గారి అక్క కూతురు పేరు నాగరత్నం అందుకే ఈ పిల్ల కూడా పిన్ని లాగే ఉంది

  • @cenema.angleraju8263
    @cenema.angleraju8263 4 роки тому +25

    భలేరా భీమా
    కండల వీరు డా
    భారతావని జిమ్ బాడి
    గుండెల వీరుడా......
    ప్రపంచాన్ని జయించిన వీరా...
    వేయి ఏనుగులు బలం నీ ది రా
    మా హీరోవి నేవురా

  • @bnm363
    @bnm363 8 місяців тому +2

    ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టి ఆర్ గారు సినారె గారికి ఒక అగ్ని పరీక్ష పెట్టారు.అదేమంటే మూసలో పోసినట్లు కాకుండ ఇంతవరకు లేని అపూర్వ ప్రయోగం ఉండాలని సూచించారు. ఈ పాటను గూర్చి సినారె గారు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వూ ఉంది.

  • @rahimsk3762
    @rahimsk3762 4 роки тому +109

    ఇక ముందు ఎవరయినా ఇలాంటి పాటలు చేయగలరా? 100 శాతం ఎవరూ చేయలేరు

    • @maremmariyamma2912
      @maremmariyamma2912 3 роки тому +4

      Maybe y

    • @venkaiahbabu8077
      @venkaiahbabu8077 3 роки тому +1

      @@maremmariyamma2912 atuvanti face expression ippati heroines ivvaleru ani vari abhiprayam ayi undochu andi. Dance ekkuva lekunda just fqce expressions tho ila cheyatam adbhutham 🥰👌👌👌

    • @ganipspk2406
      @ganipspk2406 3 роки тому +1

      Never

    • @vaishnavivaishu2431
      @vaishnavivaishu2431 2 роки тому

      S no one

    • @prameeladevi3578
      @prameeladevi3578 2 роки тому

      Antha ledhu lendi

  • @ashokkumarraghavula6315
    @ashokkumarraghavula6315 3 роки тому +48

    ఈ పాట ఏ కాలంలో నైనా హిట్...

  • @tenjarlavenkateswarluvenka934
    @tenjarlavenkateswarluvenka934 3 роки тому +3

    ఎన్ని తరాలకైనా ఆణిముత్యాలు ఇలాంటి సినిమాలు

  • @Bharatpragatimixedmedia
    @Bharatpragatimixedmedia 3 роки тому +3

    రత్న & ఉదయ కుమార్ సంగీతం టీవీ రాజు గ్రేట్ music director

    • @Bharatpragatimixedmedia
      @Bharatpragatimixedmedia 3 роки тому +1

      Music great T వెంకట్రాజు (tv Raju) singer జిక్క on screen = Rathna-udhayakumar

  • @bnm363
    @bnm363 8 місяців тому

    సమ్మోహన మైన పాట,దృశ్యం,నటీనట ద్వయం.సినారె కలం వాటం,జిక్కి గారి తేనెలొలికే గాత్రం. టి.వి రాజు గారి సంగీత దర్శకత్వం,ఎన్టి ఆర్ గారి చిత్ర దర్శకత్వం.... న భూతో న భవిష్యతి!

  • @Vasudha1863
    @Vasudha1863 4 роки тому +15

    జిక్కి గారి వర్ధంతి సందర్భంగా
    💐🙏
    సినిమా శ్రీకృష్ణ పాండవీయం
    హో ఓహో ఓహోహో ఓ ఓ ఓ
    ఛాంగురే, ఛాంగురే ఛాంగురే
    ఛాంగురే బంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    మజ్జారే మగరేడా మత్తైన వగకాడా
    అయ్యారే! _... నీకే అయ్యారే
    మనసియ్యాలని వుందిరా
    చాంగురే ఛాంగురేబంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    ముచ్చటైన మొలక మీసముంది_
    భళా
    జిగిబిగీ మే నున్ ది సొగసులొలుకు మోముంది
    మేటి దొరవు అమ్మక చెల్ల!
    నీ సాటి
    ఎవ్వరుండుట కల్ల
    ఛాంగురే ఛాంగురేబంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    కైపున్న మచ్చకంటిచూపు_ అది
    చూపుకాదు పచ్చలపిడిబాకు
    కైపున్న మచ్చాకంటి చూపు
    అది
    చూపుకాదు పచ్చలపిడిబాకు
    పచ్చలపిడిబాకో_ విచ్చిన పువురేకో!
    గుచ్చుకుంటె తెలుస్తుంది రా
    మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా
    చాంగురే ఛాంగురేబంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    గుబులుకొనే కోడెవయసు లెస్స_
    దాని గుబాళింపు ఇంకా హైలెస్స
    గుబులుకొనే కోడెవయసు లెస్స_
    దాని గుబాళింపు ఇంకా హైలెస్స
    పడుచుదనపు గిలిగింత _ గడుసు గడుసు పులకింత
    ఉండనీయవెమి సేతురా_ కైదండలేక
    నిలువలేనురా
    చాంగురే ఛాంగురేబంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజ

  • @venkateshmudhiraj5415
    @venkateshmudhiraj5415 4 роки тому +9

    ఆణిముత్యం లాంటి, పాటలు ఎన్నో 😊😊

  • @srinivasperumandla1348
    @srinivasperumandla1348 3 роки тому +10

    అలనాటి అనుష్క..

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 5 років тому +29

    చింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి పదబంధాల పొందిక అద్బుతం

    • @upendracharyakavaram1161
      @upendracharyakavaram1161 8 місяців тому

      Adi c nare varike chellindi pata vinnanthasepu aa lokamlo viharisthunnattu undi....

  • @kollanagarajakumari5914
    @kollanagarajakumari5914 4 роки тому +2

    ఒహ్హో🌻🌻super song.👏👏🌹🌹.
    ఓహో హో ఓహోహో ఓ ఓ ఓ
    ఛాంగురే, ఛాంగు ఛాంగురే
    ఛాంగురే బంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    మజ్జారే మగరేడా మత్తైన వగకాడా
    అయ్యారే!_...అయ్యారే నీకే
    మనసియ్యాలని వుందిరా
    చాంగురే ఛాంగురేబంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    ముచ్చటైన మొలక మీసముంది_
    భళా! అచ్చమైన సింగపు నడుముంది!
    ముచ్చటైన మొలక మీసముంది_
    భళా! అచ్చమైన సింగపు నడుముంది!
    జిగిబిగీ మేనుంది_ సొగసులొలుకు మోముంది
    మేటి దొరవు అమ్మక చెల్ల!నీ సాటి
    ఎవ్వరుండుట కల్ల
    ఛాంగురే ఛాంగురేబంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    కైపున్న మచ్చకంటిచూపు_ అది
    చూపుకాదు పచ్చలపిడిబాకు
    కైపున్న మచ్చకంటిచూపు_ అది
    చూపుకాదు పచ్చలపిడిబాకు
    పచ్చలపిడిబాకో_ విచ్చిన పువురేకో!
    గుచ్చుకుంటె తెలుస్తుందిరా_
    మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా
    చాంగురే ఛాంగురేబంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    .
    గుబులుకొనే కోడెవయసు లెస్స_
    దాని గుబాళింపు ఇంకా హైలెస్స
    గుబులుకొనే కోడెవయసు లెస్స_
    దాని గుబాళింపు ఇంకా హైలెస్స
    పడుచుదనపు గిలిగింత _ గడుసు గడుసు పులకింత
    ఉండనీయవెమి సేతురా_ కైదండలేక
    నిలువలేనురా
    చాంగురే ఛాంగురేబంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    ఓహో హో ఓహోహో ఓ ఓ ఓ

  • @gjrani2277
    @gjrani2277 5 років тому +17

    పాట,పాటనుమించిన సొగసైన డాన్సు ,ఇలాంటి పాటలు ఇంక రానేరావు

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +76

    ఓహోహో ఓహోహో
    ఛాంగురే ఛాంగు ఛాంగురే
    ఛాంగురే బంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    మజ్జారే మగరేడా మత్తైన వగకాడా
    అయ్యారే అయ్యారే
    నీకే మనసియ్యాలని ఉందిరా
    ఛాంగురే బంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    ముచ్చటైన మొలకమీసముంది
    భళా అచ్చమైన సింగపు నడుముంది
    ముచ్చటైన మొలకమీసముంది
    భళా అచ్చమైన సింగపు నడుముంది
    జిగిబిగి మేనుంది
    సొగసులొలుకు మోముంది
    మేటి దొరవు అమ్మక చెల్లా
    నీ సాటి ఎవ్వరుండుట కల్లా
    ఛాంగురే బంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    కైపున్న మచ్చెకంటి చూపు
    అది చూపుకాదు పచ్చల పిడిబాకు
    కైపున్న మచ్చెకంటి చూపు
    అది చూపుకాదు పచ్చల పిడిబాకు
    పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో
    గుచ్చుకంటె తెలుస్తుందిరా
    మనసుచ్చుకుంటె తెలుస్తుందిరా
    ఛాంగురే బంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    గుబులుకొనె కోడె వయసు లెస్సా
    దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
    పడుచుదనపు గిలిగింత
    గడుసు వయసు పులకింత
    ఉండనియవేమిసేతురా
    కైదండ లేక నిలువలేనురా
    ఛాంగురే బంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా
    మజ్జారే మగరేడా మత్తైన వగకాడా
    అయ్యారే అయ్యారే
    నీకే మనసియ్యాలని ఉందిరా
    ఛాంగురే బంగారు రాజా
    ఛాంగు ఛాంగురే బంగారు రాజా

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +10

    శ్రీ కృష్ణ పాండవ వేయము.ఎన్ టీ అర్.మరియు కే అర్.విజయ నటించిన
    చిత్రము.చాంగురే చాంగు రే.బంగారు
    రాజ చాంగ్ చాంగ్ రే బంగారు రాజ.
    అన్ని కాలాల నచ్చిన పాట .

    • @rayalanarayana9095
      @rayalanarayana9095 2 роки тому

      కేఆర్ విజయ కాదు రత్న

  • @shivaramakrishnasingirala9160

    Hidimbi ane rakshasi ni intha andam ga chupinchi intha adbhutamaina paata andinchinchina aa mahanubhavulaki padabi vandanamulu.

  • @janarthanpaidi7762
    @janarthanpaidi7762 Рік тому +1

    ఉదయ్ కుమార్ అభినయం చాలా బాగుంది పాట సింప్ల్య్ సూపర్బ్

  • @SRIPADAMEENAKSHI999
    @SRIPADAMEENAKSHI999 9 місяців тому +2

    చాంగురే బంగారు రాజా
    చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
    సంగీతం : పెండ్యాల
    గీతరచయిత : సినారె
    నేపధ్య గానం : జిక్కి
    పల్లవి :
    చాంగురే... చాంగు.. చాంగురే..
    చాంగురే... బంగారు రాజా
    చాంగు చాంగురే బంగారు రాజా
    మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
    అయ్యారే.... నీకే మనసియ్యాలని వుందిరా
    చాంగురే... చాంగురే.. బంగారు రాజా
    చాంగు చాంగురే... బంగారు రాజా
    చరణం 1 :
    ముచ్చటైన మొలక మీసముంది.. భళా అచ్చమైన సింగపు నడుముంది
    జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది.. మేటి దొరవు అమ్మక చెల్లా!
    నీ సాటి ఎవ్వరునుండుట కల్లా...
    చాంగురే... చాంగురే బంగారు రాజా..
    చాంగు చాంగురే బంగారు రాజా
    చరణం 2 :
    కైపున్న మత్సకంటి చూపు... అది చూపు కాదు పచ్చల పిడిబాకు
    పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో... గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
    మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా...
    చాంగురే...చాంగురే బంగారు రాజా
    చాంగు చాంగురే బంగారు రాజా
    చరణం 3 :
    గుబులుకొనే కోడెవయసు లెస్సా... దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
    పడుచుదనపు గిలిగింత.. గడుసు గడుసు పులకింత
    ఉండనీయవేమి సేతురా కైదండలేక నిలువలేనురా
    చాంగురే...చాంగురే బంగారు రాజా
    చాంగు చాంగురే బంగారు రాజా
    Sripada Meenakshi chary. Molkacharla, ADP, NLG, TG

  • @prabhakarkrishnavenivasant5087
    @prabhakarkrishnavenivasant5087 5 років тому +33

    ఇంకో 100 సంవత్సరాలు అయిన చూడ కలిగే పాట

  • @kandivamshi930
    @kandivamshi930 3 роки тому +8

    ఆ రోజుల్లో నే అద్భుతమైన కెమెరా వర్క్ .. ఎలాంటి technology లేని కాలంలో .. ఒకే ఫ్రేం లో హీరోయిన్ .. విభిన్న రూపాల్లో .. ఎక్స్ ప్రషన్స్ ..తో ఎలా తీశారో

    • @mrustishivanarayana8258
      @mrustishivanarayana8258 3 роки тому +1

      ఈ పాట సీన్ కు ప్రాణం పోసి న నాటి మణులకు కోటి డిసండాలు.

    • @raob121
      @raob121 Рік тому +1

      Camera Ravikanthnagaich

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +4

    So melodious. Jikki gari voice,T.v. Raju music,Reddy gari lyrics 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dachirajumahadevaraju7066
    @dachirajumahadevaraju7066 5 місяців тому

    నాకు ఈ పాట ఎన్ని సార్లు విన్నా తిరగా వినాలనిపిస్తుంది ❤️❤️❤️

  • @praveensgads915
    @praveensgads915 4 роки тому +20

    One of the best song:love of her face n expressions💖

  • @KummaranarayanappaKnarayanappa
    @KummaranarayanappaKnarayanappa 3 місяці тому

    ఇద్దరికీ ఒకడే పాడక పొతే వేరే గాయకులు లేరే స్వార్తపరుడు స్పెషల్ మహా గాయకుడు ఘంటసాల గారు ఎన్నో పాటలు ఇద్దరు పాడవలిసి వస్తే పక్కన గాయకులకు అవకాశం ఇచ్చి పాడినారు

  • @sagilisreenivasulu3386
    @sagilisreenivasulu3386 6 років тому +4

    అత్యద్బుతమైన సాంగ్

  • @madhavasekhar2409
    @madhavasekhar2409 7 років тому +152

    సూపర్ సాంగ్ అప్పటికి ..ఇప్పటికి.. ఎప్పటికి.. మధురానుభూతిని పంచే పాత పాట 👌👌👌

  • @satyasaiprasadmandapakala4007
    @satyasaiprasadmandapakala4007 3 роки тому +1

    Editing is superb ...without any graphics support, they did this ....excellent...actors...fantastic,,,

  • @venkateshyadav822
    @venkateshyadav822 2 роки тому +1

    తెలుగు వారి దారేసింగ్ అర్డ్ jhanard రావు గారి లైఫ్ స్టోరీ కావలి

  • @rakeshvarma4122
    @rakeshvarma4122 6 років тому +7

    em music.. em heroin..em dance..em expression's.. especially 4:20 her smile...really killing.. ippati heroin's expression choopiyyamante..em choopistharo vallake theliyadu..

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 роки тому

    Kipunaa
    Machaganti
    Chupu
    Eexelent song

  • @premjithjoshiamarlapudi8964
    @premjithjoshiamarlapudi8964 3 роки тому

    Bheema senudhi ki hidimbi love propose chese song thought yevariki vacchindo gani super.

  • @niharikag8370
    @niharikag8370 5 років тому +28

    She is simply super

  • @manieswar1908
    @manieswar1908 3 роки тому +6

    ఎన్ని సార్లు చూసిన చూడాలని అనిపిస్తుంది ఈ సాంగ్

  • @nelapudiratnam3323
    @nelapudiratnam3323 4 місяці тому

    Camera man's great work. Marvelous.

  • @mohammedyousuf8022
    @mohammedyousuf8022 2 роки тому +5

    Always, I love this song and also dancer Ratna expressions is very Nice.Old is gold.

  • @hindusanatani
    @hindusanatani 7 років тому +77

    I love this song.... And the expressions & dance of Ratna garu .....

    • @ladcameo
      @ladcameo 2 роки тому

      Oka 10 20 years tarvata ochunte pedda star ayyavaru

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 6 років тому +13

    NTR is ultimate. action / script / direction - all talents in one man. No one can cross his records Within one year as hero in 11 movies, out of which 8 movies run 100 days, and script & directed 2 own movies , Can any one in history can beat this record.

  • @orsumahesh9586
    @orsumahesh9586 3 роки тому +1

    కొంచేం కలర్ లో వుండి,dj mix స్టైల్ లో ఉంటే రికార్డు సృష్టించిన మరో ఆణిముత్యం అవుతుంది..

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому

    Yidhi the best cinimaa rangulalo chupithe/india mottham chustaaru/

  • @prsnheretodo
    @prsnheretodo 3 роки тому

    Ee paata paadina Jikki gare Murari cinemalo Alanati Ramachandruni paata paadaru..
    Almost 35 years gap!

  • @narenderdheeravath5374
    @narenderdheeravath5374 3 роки тому +7

    Beautiful song one of the best Telugu films.

  • @sravansravan1641
    @sravansravan1641 6 років тому +23

    world record direction nobody can do this type of song in cinema industry you are legend sir n.t.r. garu

  • @mvenugopal8288
    @mvenugopal8288 5 років тому +13

    No words, its ultimate

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 3 роки тому

    Adbhutam song

  • @satyampoosalapati1844
    @satyampoosalapati1844 6 років тому +15

    What a wonderful song with nice dance composing . Bheemasenuni
    Expressions awesome and actress is charming. Totally ever green song.I like bheemasenuni natana in this cinima.

    • @babunarendra5788
      @babunarendra5788 4 роки тому +1

      Legend kannada actor Udaya Kumar

    • @ramanaiahnerella8975
      @ramanaiahnerella8975 3 роки тому

      దండమూడి రాజగోపాల్ గొప్ప చ పహిల్వాన్
      భీముని పాత్రలో బాగుంటాడని NTR ఆ పాత్ర కు
      తీసుకొన్నారు . ఆయన అధ్బుత ముగా పొషించి
      జనాల మన్ననలు పొందారు .

  • @mudapakavaralakshmi2356
    @mudapakavaralakshmi2356 3 роки тому +21

    సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి మాస్టర్ పీస్.

  • @marineatsea
    @marineatsea 4 роки тому +8

    Excellent song that's why our elders said.... Old is gold

  • @u.dastagiri3
    @u.dastagiri3 5 років тому +11

    Spr hiట్ song,,, c. నారాయణరెడ్డి గారి పాట adbutam

  • @mehanazmonu2563
    @mehanazmonu2563 2 роки тому +1

    May i plz know this dancer' s name?.Her face bears some semblance with that of yester year heroin G. Varalaxmi madam garu. I could be wrong

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 5 років тому +7

    What a music composition. Excellent

  • @nagarajumanthena4665
    @nagarajumanthena4665 7 років тому +19

    Beautiful music & lyric

  • @yramamohan86
    @yramamohan86 5 років тому +13

    A rare celluloid portrayal of Bheema by Udayakumar in Srikrishnapandaveeyam, directed by NTR. Bheema's vigorous and sharp eyes have been compared to emerald-studded dagger! What a nice literature the song has. NTR rightly found such eyes (for Bheema's role) and the stature in Udayakumar. Oh, Udayakumar and the actress have done it well in this song.

  • @Jay_Life_Movements
    @Jay_Life_Movements 3 роки тому

    తను దేవ కన్య లా ఉంధి. కానీ రాక్షసి పాత్ర

  • @rameshalla2886
    @rameshalla2886 5 років тому +4

    సూపర్ సాంగ్

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 роки тому

    TV Raju gaaru Ghantasala gaaru NTR gaaru andaraoo ajaraamaram.We salute you!

  • @nagamalleswarrao4479
    @nagamalleswarrao4479 5 років тому +5

    Aaa voice lone oka mathu magic unnay🙏🙏🙏

  • @laxminarayanaavadhanulu7182
    @laxminarayanaavadhanulu7182 9 місяців тому +2

    Narayana Reddy gari sahityam adbhutam

  • @maddelasreedevi5812
    @maddelasreedevi5812 6 років тому +4

    Naaku chinnapatinudi eeesong ante bhale bhale bhale estam epatike enka yekuva estam super super song

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 3 роки тому +7

    జై ఎన్టీఆర్ సార్ ❤❤❤❤❤

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 4 роки тому +3

    Narayana Reddy garu poetry was superb

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 4 роки тому +16

    Old is gold always 💞

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 4 роки тому +4

    N T R direction was superb highlight

  • @peddireddychannareddy4433
    @peddireddychannareddy4433 6 років тому +10

    Changure Bangaru super song

  • @mohammadhanzala601
    @mohammadhanzala601 3 роки тому +8

    Our family members really Love this song

  • @ramcharan39
    @ramcharan39 3 роки тому +5

    Ever ,memorable highlight song. Super

  • @vampuvinaya6613
    @vampuvinaya6613 2 роки тому

    ee pata yenni sarlu vinna tanivi teeradu

  • @Deepa-od3wr
    @Deepa-od3wr 6 років тому +10

    Jikki gari voice super

  • @karrivenkataramana6578
    @karrivenkataramana6578 6 років тому +4

    Old songs vintunte manasuku yekkada leni haiga vuntundhi manasu thelika padhuthudhi

  • @prameelagonipati7504
    @prameelagonipati7504 6 років тому +21

    మచ్చకంటిచూపు...........పచ్చలపిడిబాకు అద్బు‌తమైన పాట

  • @ranisridhar1044
    @ranisridhar1044 2 роки тому

    Beautiful....song..for..bheemasena...

  • @Ravichandran-tw8iw
    @Ravichandran-tw8iw 3 роки тому +8

    Excellent countenances of the dancer not to be forgotten ever

  • @kovelagoud
    @kovelagoud 23 дні тому

    పల్లవి :
    చాంగురే... చాంగు.. చాంగురే..
    చాంగురే... బంగారు రాజా
    చాంగు చాంగురే బంగారు రాజా
    మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
    అయ్యారే.... నీకే మనసియ్యాలని వుందిరా
    చాంగురే... చాంగురే.. బంగారు రాజా
    చాంగు చాంగురే... బంగారు రాజా
    చరణం 1 :
    ముచ్చటైన మొలక మీసముంది.. భళా అచ్చమైన సింగపు నడుముంది (2)
    జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది.. మేటి దొరవు అమ్మక చెల్లా!
    నీ సాటి ఎవ్వరునుండుట కల్లా...
    చాంగురే... చాంగురే బంగారు రాజా..
    చాంగు చాంగురే బంగారు రాజా
    చరణం 2 :
    కైపున్న మత్సకంటి చూపు... అది చూపు కాదు పచ్చల పిడిబాకు (2)
    పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో... గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
    మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా...
    చాంగురే...చాంగురే బంగారు రాజా
    చాంగు చాంగురే బంగారు రాజా
    చరణం 3 :
    గుబులుకొనే కోడెవయసు లెస్సా... దాని గుబాళింపు ఇంకా హైలెస్సా (2)
    పడుచుదనపు గిలిగింత.. గడుసు గడుసు పులకింత
    ఉండనీయవేమి సేతురా కైదండలేక నిలువలేనురా
    చాంగురే...చాంగురే బంగారు రాజా
    చాంగు చాంగురే బంగారు రాజా

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 4 роки тому +6

    I love this song very much