Telugu Sahitya Padyalu Kathalu | తెలుగులో చమత్కార పద్యాలు | పెళ్లి చూపుల్లో అవమానం |

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 50

  • @srilakshmiinguva8938
    @srilakshmiinguva8938 Рік тому +3

    Very lucky to know about this padyam👏

  • @kvsastry509
    @kvsastry509 5 місяців тому +1

    చాలా హృద్యం గా పద్యం చదివి, భావా భావార్థం న్ని ముచ్చట గా చెప్పారు.

  • @krishnaprasadvakani376
    @krishnaprasadvakani376 2 роки тому +1

    స్వధర్మం చాలాచాలాబాగున్నది అలనాటివాఙ్మయం నశించిపోకుండా కాపాడుతున్నారు నమస్సులు

  • @rockysmail189
    @rockysmail189 2 роки тому +6

    నిజంగా చాలా చాలా చాలా బాగుంది అండి.
    ఇలాంటి శ్లోకాలు పద్యాలు మీరు మరిన్ని అందించాలని ... జైహింద్

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 роки тому +3

    Chala Bagundi Guruvgaru
    🙏🙏🙏👏👏👏👌👌👌

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 роки тому +6

    👌అమోఘం, అద్భుతం.
    అభినందనలు!💐

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @mythilinidhi758
    @mythilinidhi758 2 роки тому +4

    అద్భుతంగా వినసొంపుగా ఉంది గురువుగారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @narasimhachary3544
    @narasimhachary3544 2 роки тому +1

    Swadharmam lo alapinchina shlokalu mottam vintanu I am also grade 1 telugu pandit retired lives in jangoan head quarter

  • @vijayaraghavendraraoaritik1478
    @vijayaraghavendraraoaritik1478 2 роки тому +1

    గురువుగారు చాలా బాగుంది.
    రచన ఎవరు అన్నది తెలియపరచవలెను.

  • @anitharayakota6615
    @anitharayakota6615 2 місяці тому

    చంద్రుని దగ్గర నుండి మహిషము వరకూ ఎలా తీసుకువచ్చారో. .వారి చమత్కారం అత్యద్భుతం 🙏😁

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 2 роки тому +1

    చాలాబాగుంది.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @kolashiva1973
    @kolashiva1973 2 роки тому +1

    Adbhutam

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @SwarnaSVepa
    @SwarnaSVepa Рік тому +1

    Your Episodes are great. It shows your knowledge of the language and the continuous quest for more information. I appreciate your effort. May God bless you with all the best in life.
    However I have one suggestion. Your traditional graphics and pictures are great. Stick to them. Please do not insert pictures showing people's moods in modern attire.
    I believe that they are the handy work of the editing team who find it easy to find them on the internet.
    Even if you do not show the appropriate graphic for the narration, it is Ok. Your voice is so impressive that it makes up for the lack of a graphic.
    Wishing you all the best.

  • @swamypullaiah5942
    @swamypullaiah5942 6 місяців тому

    🙏🏻super 🌹

  • @rajendharnagula4874
    @rajendharnagula4874 2 роки тому +1

    Chala goppaga vundi guruvu garu

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @sureshreddy3355
    @sureshreddy3355 2 роки тому +1

    Chala bhagaundi Sir

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 2 роки тому

    EXCELLENT

  • @vbhanumathi8555
    @vbhanumathi8555 2 роки тому

    Xcellent Xcellent

  • @kosgin2555
    @kosgin2555 2 роки тому

    Chala goppaga undhi.

  • @srinivas.m6450
    @srinivas.m6450 2 роки тому +1

    Very nice

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @malleswararaobysani9692
    @malleswararaobysani9692 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      శివార్పణం 🙏

  • @వికటకవి
    @వికటకవి Рік тому

    కలువలరాజు బావసతి కన్నకుమారుని యన్న మన్మనిన్,
    తొలచినవాని కార్యముల తూకొన జేసిన వాని తండ్రినిన్,
    జిలికినవాని వైరిపతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్,
    వలచిన వాహనంబువలె వచ్చెడి నింటికి చూడవే చెలీ.

  • @jaggarao2312
    @jaggarao2312 2 роки тому +1

    "లేచిందీ.. నిద్ర లేచింది.. మహిళా లోకం.." అనే పాట (గుండమ్మ కథ సినిమాలో "పింగళి" గారు వ్రాసిన పాట ఇంత కన్నా.. గొప్పగా ఉంటుంది, సర్..!!
    ఆ పాటలో.. మహిళలను పొగిడారా.. విమర్శించారా..??! అర్ధం కాదు, ఎన్నిసార్లు విన్నా..!!

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +1

      నేను పూర్తిగా పాట వినలేదు...
      విని మీకు పూర్తిగా కామెంట్ రాస్తాను

    • @jaggarao2312
      @jaggarao2312 2 роки тому

      @@SWADHARMAM ఎదురు చూస్తూ ఉంటాను.. మీ కామెంట్ కోసం..!! 👍👍

  • @raomunukutla8951
    @raomunukutla8951 2 роки тому

    అయ్యా ! నాకు చిన్న సందేహం. వాయువును చిలికినవాడు = ఆది శేషుడు ఎలా గో -ఆ వృత్తాంతము
    వివరించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.
    ,

  • @sravathireddyballa4600
    @sravathireddyballa4600 2 роки тому +1

    పాపం వరుడు 😄😄😄

  • @pravalikaramanuja5982
    @pravalikaramanuja5982 2 роки тому

    హ హ హ హ

  • @raomunukutla8951
    @raomunukutla8951 2 роки тому

    అయ్యా నాదొక విన్నపం. వాయువు చిలికినవాడు= శేషుడు: ఆ వృత్తాంతము వివరించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

  • @ksrinivas4671
    @ksrinivas4671 2 роки тому +1

    ADBHUTAM

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 Місяць тому

    Baaboyesarmagaaru

  • @అక్షరాలుసరిపోవు

    ఇది ఎందులోది పద్యం చెప్పగలరా ??

  • @devaranagamani782
    @devaranagamani782 2 роки тому

    Ee roojulalo ala anakudademonandi.sorry

  • @rajareddy4059
    @rajareddy4059 6 місяців тому

    Probably that man is a brahmin or vysya used to over eating ghee based foods and has a well grown belly. even at 25 he will have a 10 inch belly and double chin. I have a friend who is 52 and his girl friend is 21 who escaped from family as they have arrange a marraige with someone aged 30 rich. why she chose 52 old man. bcuz he has a healthy life style and fitness freak. 30 year old man age is 50 as per his health metrics and 52 year old man's body age as per health metrics is 25. How age is calculated has changed with technology. this poem is most probably aimed at brahmins and vysyas who fleece common man in name of dharms taking 10k to 30k for 2 hour pooja eating enough food in a day that can feed a whole family for week.