నిప్పులాంటి పద్యం||మహాభారతం||నన్నయ పద్యాలు||తెలుగు పద్యాలు||Mahabharatham||Padyaparimalam

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 58

  • @Padyaparimalam
    @Padyaparimalam  Рік тому +4

    పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 роки тому +4

    మా తరం వాళ్లలో హైస్కూలులో ఈ పద్యం చదవని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తెలుగు భాషకేదీ ఆ వైభవం!

  • @MeesalaShankar-x6u
    @MeesalaShankar-x6u 3 місяці тому

    Guruvugariki namaskatam meru padyalu cheppe vidhanam chalabagundi meeru UA-cam vedikaga samaaj guruvuga bha sillutunnaru..
    ,.👃👃👃

  • @suravajjhulasuryaprakash2825
    @suravajjhulasuryaprakash2825 2 роки тому +3

    Excellent. అద్భుతమైన పఠనం, వాచకం, వివరణ ... అన్నీ బాగున్నవి

  • @ayyagaru3317
    @ayyagaru3317 2 роки тому +1

    మీరు చెప్తున్న విధానం చాలా చాలా బాగుంది. మీరు పద్యం చదువుతున్నప్పుడు మీ స్వరం కూడా చాలా చాలా బాగుంది.

  • @jamedarneelakantarayudu1338
    @jamedarneelakantarayudu1338 3 місяці тому

    Sir chala bagundi andi dhnyavadhalu.

  • @durgaanjaneyulu8742
    @durgaanjaneyulu8742 Рік тому

    I extremely thankful you and also, this kind of audio and video sponsor family rejoice 🎉

  • @satyanarayanalolla7841
    @satyanarayanalolla7841 Рік тому

    నన్నయ.ప్రసిధ్ధమైన.ఉత్తమపద్యరత్మము..నోట్లోఆడేపద్యం.అభినందనలు

  • @satyanarayanalolla7841
    @satyanarayanalolla7841 Рік тому

    మిత్రమా.చాలాప్రసిధ్ధపద్యం.దేనికంటే.ఏదిసమీన్నతమో.తెలియజేసారు.నన్నపార్యుడు
    మంచి.ముత్యాలవంటిపద్యాలనందిస్తున్న.మీకు.అభినందనలు

  • @sst1438
    @sst1438 6 місяців тому +1

    Sr meeku chala chala danyavadamulu

  • @SUNNY-xq9qc
    @SUNNY-xq9qc 2 роки тому +1

    Real me explanation is superb sir......sir plz continue it sir with life morals of poem ...ur really great sir🤩💫🌹🥀🤩💫🌹🌹🌹🙏🙏🙏🙏

  • @vmk1942
    @vmk1942 Рік тому

    నన్నయ గారి పద్య రత్నాన్ని మాకు విపులీక రించిందకు తమరికి కృతజ్ఞతలు

  • @nraju5602
    @nraju5602 7 місяців тому

    Aha emi dhanyulu swamy meeru(pathuri garu) aa
    Bhagavantudu meeku astaishwaryamulu kalugacheyalani
    Prarthana

  • @murarimohan5064
    @murarimohan5064 2 місяці тому

    Satyameva jayathe🎉

  • @Nandagopal-oy7zo
    @Nandagopal-oy7zo 5 місяців тому

    ఈ నాటి సమాజానికి మీ కవిత్యం బూస్టింగ్ సార్🙏👌👏

  • @mukundreddy8662
    @mukundreddy8662 4 місяці тому

    అద్భుతం

  • @sarathbabunalam5931
    @sarathbabunalam5931 2 роки тому +4

    So well said…We are indeed very grateful to the poet writer Maha Kavi ..NANNAYA !!!

  • @venkatswarlumotokudi4960
    @venkatswarlumotokudi4960 Рік тому

    JAi. Srikrishna

  • @anmandlasudhakar2155
    @anmandlasudhakar2155 2 роки тому +2

    గురువు గారికి ధన్యవాదాలు

  • @Usthili-Saketh-Sathvik-Rama
    @Usthili-Saketh-Sathvik-Rama 9 місяців тому

    చాలా బాగా వివరించారు ❤

  • @srinivasgullapalli4240
    @srinivasgullapalli4240 2 роки тому

    Sri Gurubhyo namaha. You are doing a wonderful job by telling beautiful and great poems. Meeku sata koti namaskaramulu.

  • @buraeshwaraiah3335
    @buraeshwaraiah3335 2 роки тому

    Reddy garu chala rojulu ayindi eepadaym bagundi🙏👍

  • @gouruchandrasekharreddy9359
    @gouruchandrasekharreddy9359 2 місяці тому

    Bharathudu Mareecha Mahamuni Asramamulo janmichadu

  • @madmax-bu6wh
    @madmax-bu6wh 2 роки тому

    We are so lucky to have learned person like you 🙏🏽

  • @seshibhagavan5847
    @seshibhagavan5847 7 місяців тому

    Happy to hear

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 2 роки тому

    Manchi padyaanni Cheppinaaru.Hats off to brother.

  • @murthy187
    @murthy187 2 роки тому +2

    ఇది సాహితీ లోకంలో చాలా ప్రాచుర్యం పొందిన పద్యం గురువు గారు.ఈ పద్యంను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నేను చదువుకున్నాను గురువు గారు.ఇలాంటి మంచి పద్యంను అందరికి తెలియజేశారు కృతజ్ఞతలు.

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 2 роки тому +1

    This poem is well suited to our former CM of AP and present Dushta Chathustayam, who never speak one truth.

  • @madupatikashinath9786
    @madupatikashinath9786 2 роки тому +1

    Namaskaram 🙏 guruvugaariki

  • @prkblessy1159
    @prkblessy1159 2 роки тому +1

    Well said

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 2 роки тому

    Very good sir

  • @kiranvattem4261
    @kiranvattem4261 Рік тому

    Satyameva jayathe

  • @AdabalaPundareekaksham
    @AdabalaPundareekaksham Місяць тому

  • @VenkyReddy11
    @VenkyReddy11 Рік тому

    👌🤝

  • @prabhakarachappidi7017
    @prabhakarachappidi7017 2 місяці тому

    Very well explained

  • @subbayap8376
    @subbayap8376 2 роки тому

    ధన్యవాదాలు

  • @ramachandrareddymitta5612
    @ramachandrareddymitta5612 5 місяців тому

    🎉🎉🎉😊😊😊

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 2 роки тому

    ఈ సాహితీ పద్యములతో పూర్వ వైభవము ను తెలియ చెప్పగలరు మా వంటి వారకు

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 2 роки тому +2

    Nice

  • @adhinayakamahatmahismajest2392

    Thanks

  • @bheemreddypanjugula
    @bheemreddypanjugula 3 місяці тому

    👌🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 2 роки тому

    Your representation is excellent.

  • @yakubramu637
    @yakubramu637 2 роки тому +1

    Nice sir

  • @krishnamurthy524
    @krishnamurthy524 2 роки тому +1

    A great lyric

  • @doraikannu5647
    @doraikannu5647 2 роки тому

    Excellent sir

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 2 роки тому +1

    🙏❤️

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 2 роки тому

    Meeru ilanti padyala videolu inka inka cheyandi Sir,

  • @masthanaiahsunkara9995
    @masthanaiahsunkara9995 2 дні тому

    Very good Sir explain the poem Bharathudasesha Bhubavana Bharatharandrudi please

  • @kopparapusrinivasulu9966
    @kopparapusrinivasulu9966 2 роки тому

    Manchi.vaddu.chayddi.poothunadu..chayddavadu..sukamu.gaa.vunnadu

  • @ramireddysadda7093
    @ramireddysadda7093 2 місяці тому

    Sir mee padyalu samajam lo goppa marpunu thesthayi

  • @dammuvenkateswarlu3785
    @dammuvenkateswarlu3785 7 місяців тому

    నమస్తే సార్.
    పద్యం చెప్పే క్రమం పాయింటర్ తోటి చూపిస్తే బాగుంటదేమో

  • @sarmamuppala2551
    @sarmamuppala2551 2 роки тому

    ఈ పద్యము మా 5th form lo చదివిన mu

  • @chandrakalag1054
    @chandrakalag1054 2 роки тому +2

    గురువుగారు, నేను ఇప్పటికి చాలా సార్లు అడిగాను దయచేసి ఒకచో నేలను బవ్వలించు పద్యం చెప్పగలరు

    • @eswarreddyvoora1606
      @eswarreddyvoora1606 2 роки тому +2

      ఒకచో నేలను పవ్వళించు నొకచో నొప్పారు పూసజ్జపై
      నొకచో శాకములారగించు నొకచో నుత్కృష్డ శాల్యోదనం
      బొకచో బొంతధరించునొకచోమూల్య రత్నాంబరశ్రేణులన్
      లెక్కకు రానీయడు కార్యసాధకుడు సుఖంబన్ దుఃఖమున్ మదిన్!
      ఇది భర్తృహరి సుభాషితము.

    • @ellapparajkumar654
      @ellapparajkumar654 2 роки тому

      Nice

  • @NageswaraRao-b3q
    @NageswaraRao-b3q 4 місяці тому

    Pl be brief in expressing and explaining

  • @seshibhagavan5847
    @seshibhagavan5847 7 місяців тому

    Nice