Vetaran Actress Lakshmikanta .. Untold Story

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 25

  • @jaggarao2312
    @jaggarao2312 Рік тому +23

    మన పూర్వజులు.. ఎంత గొప్పవారో తెలుసుకోవటం ఆనందంగా ఉంటుంది.. అలాగే, వారు చివరి రోజుల్లో బాధలు పడ్డారని వింటే.. మనసు కలుక్కుమంటుంది.. ప్చ్..!!

  • @bhanuprasad734
    @bhanuprasad734 Рік тому +15

    ఈ నటీ మణీ గురించి నాకు పెద్దగా తెలియక పోయినా వీరి జీవితం ఒక విషాద కథా చిత్రంలా ఉంది... అనాధగా పెరిగి. అనాధలా ఈమె జీవితం.ముగిసి పోవటం చాలా బాధిస్తుంది..

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 Рік тому +11

    సినిమా పేరు సూచించినప్పుడు అది విడుదలైన సంవత్సరము, నటీ నటుల గురించి చెప్పేటప్పుడు వారు జీవించి ఉన్న కాలం సంవత్సరాలలో ప్రస్తావిస్తే సందర్భోచితంగా ఉంటుంది!

  • @sarojadevi7966
    @sarojadevi7966 Рік тому +2

    Nenu enno sari pathala bhiravi chusinappudu e actress evaru anukunnanu kani meru eme gurinchi chusinappudu chala santhosham anipinchindu🎉🎉😊😊😊😊

  • @prabhakarmungili2198
    @prabhakarmungili2198 Рік тому +4

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్....

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 Рік тому +1

    Thanks for sharing good information about the Lakshmikanta which I was completely unaware.

  • @panasareddy6886
    @panasareddy6886 Рік тому +38

    పాపం లక్ష్మీ కాంత........జీవితంలో ఎంతో నష్ట పోయింది.......చివరికి పాండిచ్చేరి లో వృద్ధాశ్రమంలో 2014 లో అనుకుంటా.....మరణించింది....1990 దశకం ద్వితీయార్థంలో ఏదో ఒక వార పత్రికలో ఆమెని interview చేసి ప్రచురించారు....". ఏనాటి లక్ష్మి కాంత నాయనా....నేను మీకు ఇంకా గుర్తున్నానా" అని అడిగినట్లుగా రాశారు... 90 ఏళ్ళకి పైగానే జీవించారు ఆవిడ.....కొందరిని దురదృష్టం అలాగే వెంటాడి వేధించి కాల్చుకు తింటుంది.....వారి ఆత్మ ప్రశాంతత ను పొందాలి అని ప్రార్థిస్తూ.....ఎందరో అభిమానులు....కోరుకుంటున్నారు

    • @sundarraja9196
      @sundarraja9196 Рік тому +4

      ఆమెను గురించి మీరు తెలిపిన విషయం " ఏనాటి లక్ష్మికా౦త బాబుా - మీకు ఇ౦కా గుర్తున్నానా " అన్న
      పలుకులు ఆమె తన జీవితాన్ని ( చివరి దినాల్లో ) ఎ౦త నిరాశా జనక౦గా గడిపి౦దో తెలియజేస్తుంది !!!
      ఒకనాటి హీరో " శోభన్ బాబు " 1995 ప్రా౦త౦లో విజయవాడ ( R.T.C బస్ స్టేషన్ దగ్గర లో ) " మమత "
      హోటల్ లో వు౦డగా కలిసి , " మీ అభిమానిని " అని పరిచయ౦ చేసుకున్నాను. ఆయన వె౦టనే " ఇ౦కా
      అభిమానులున్నారా " అనగానే ( నటి లక్ష్మికా౦త లాగే ) నాకు బాధ కలిగి౦ది !!!

    • @Yeduguri
      @Yeduguri Рік тому +3

      "వగలోయ్, వగలూ "
      పాట, న్రుత్యం గుర్తు కొచ్చింది ఈ వీడియో చూడగానే.

    • @swarnalathalankipalli5793
      @swarnalathalankipalli5793 Рік тому +3

      ​@@sundarraja9196 9:10 mm0vvqvqqql

    • @jagannatharaojonnalagadda1928
      @jagannatharaojonnalagadda1928 Рік тому +1

      ఎంత బాగా వ్రాసారు సార్. ఆమె మీద సాగిన యూట్యూబ్ కధనాని కంటే కూడా మీ మాటలు ఆమె మీద సానుభూతిని అనేక రె ట్లు పెంచాయి. ఆమె ఆత్మ పూర్తి శాంతిని పొందాలని, నా తల్లితండ్రుల సాక్షిగా ఆ దేవుళ్లను ప్రార్దిష్తున్నాను

  • @bharathchandra7641
    @bharathchandra7641 Рік тому +8

    వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు --పాతాళభ్బైరవి సినిమా లొ నిది..

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 Рік тому +3

    నేను మొదటి సారి చూసాను ❤❤❤

  • @jaganmohanrao6833
    @jaganmohanrao6833 Рік тому +1

    I like ur videos Brother

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Рік тому +2

    తెనాలి రామకృష్ణ చిత్రం లో ఒక నాట్యం చేసింది.
    పల్లెటూరి పిల్ల చిత్రంలో విలన్‌ పాత్ర ధారి ఎ వి సుబ్బా రావు ప్రక్కన వ్యాంప్ గా నటించింది

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Рік тому +1

    Patha taram valla ku namastey

  • @kmpadma8653
    @kmpadma8653 Рік тому +1

    Heroine Malathini gurinchi kuda elage cheppaaru. Pedda actors untaru kadaa, vaallu elaanti vaarini enduku pattinchukoru? Ee time lo unna actors kontainaa nayam anipistundi.

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Рік тому +1

    Bhagya rekha lo NTR pakkana natinchindi.Heroine jamuna ayina NTR no marriage chesukovalanukune lady ga act chesindi

  • @vrr3025
    @vrr3025 Рік тому

    Badluck lakshmi kantham,
    Rip🙏

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Рік тому

    SEEN FUL
    ON 6-6-2023

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Рік тому +1

    Chala tha ks. Anda rooo goppa vallu

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Рік тому +2

    Pathalabhairavi.hero.villan.
    Paikochharu.migilina.artists
    Debba.tinnaru

  • @geranatha4400
    @geranatha4400 Рік тому +2

    Eeme Kanaka ,Anukontaanu.