Super sir...exactly...మీరు చెప్పిన అన్ని try చేశాను...ఫేస్ చేశాను...చాలా అవమనించబడి....ఇపుడిపుడే ఆ చీటింగ్ నుండి బయట పడటానికి మీరన్న లాస్ట్ పాయింట్ ఎంచుకున్నాను ...so అన్ని చూస్తూ గమనిస్తూ ఉండటం మొదలు పెట్టాను ...మైండ్ కి హార్ట్ కి రనివటం లేదు....ఇక ఇపుడిపుడే నిదానంగా మెడిటేషన్ స్టార్ట్ చేసాను...ఇదే బాగా పనిచేస్తుంది ...మీరు నేను అనుకున్నదే నాకు కావాల్సిందే చెప్పారు....tq so much sir 🙏👍🌷
అబ్బా సైకాలజీ గురించి ఎంత అద్భుతంగా చెప్పారు సార్ మీ ఫుల్ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ వీడియో లో చెప్పారు సార్ మీ ఆలోచనా విధానం చాలా అద్భుతమైనది ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు తమరికి మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్ యు
నేను చాలా సంవత్సరాలు గా నా యొక్క ఆలోచనలను గమనించడం మొదలు పెట్టాను.అంతె కాకుండా ఇతరులయొక్క ఆలోచనలను కూడా గమనించడం మొదలు పెట్టాను అప్పటినుండి ప్రశాంతంగా ఉంటున్నాను.
Telugu bhasha tiyyaga untundi ani inni years nundi vintunnanu...Kani mee matalalo anubhooti chendutunnanu...ah maata nijame telugu bhasha nijam ga ne tiyyaga undi
Supression no , repression no, escape no, only just observe antunnaru... Ante avathala valla wrong behaviour accept chestunnatla vallaki inka chelaregipoye avakasam istunnatla naku ardham kavatledandi..
🙏Dr garu Negative thoughts వచ్చేవారికి ఒక చిన్న చిట్కా అది ఏమంటే ఎప్పుడైనా negative thoughts వస్తే వారికి మనసు లో తెలుస్తుంది కనుక వెంటనే ఆ ఆలోచన కి red colour into Mark పెట్టుకోవాలి లేదా ఒక పేపర్ మీద రాసుకుని Red colour ❌ పెట్టుకోవాలి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నాకు తెలిసిన అంశం మాత్రమే
నమస్తే డాక్టర్ గారు, మంచి మనసు తో వేదాంతం ను simple గా చెప్పిన మీకు ధన్యవాదములు 🙏., ఇన్ని పురాణాలు విన్నా,, meditation చేసిన మనసు లో అలజడి రేపే భావొద్రేకాలు ను, balance చేయడానికే. Modern భగవాన్ రమణ మహర్షి హితబోధ వలె చెప్పిన మీకు కృతజ్ఞతలు sir🙏
Chala baga chepparu present nenu meda tala body pains anni vachai doctor antaru miru ekkuva stress ga vuntunnaru andu valana ila vundi miku emi jabbu ledu antunnaru మీరు cheppindi chestanu sairam 🙏
I hope u r our goodluck. Lord Ram bless u. U will be healthy, rich, and happily. I don't know words for telling about you. I must meet u and take a photo for my great memories
Very useful videos sir. Please give diet and yoga asanas for acidity ... I am suffering from many months. It typically triggers anxiety and stress also... please give videos sir
Very much much much exact of the truth I agree. Ur . A super explainer of the particular problem n it's lovely pretty solution.. Ok thank u anna.. I ough u🙏🙏🙏
Yes. I do the same. Bt in one certain period, I bent before the situations. So,faced a lot of problems from outside ok,innerly and psychologically damaged myself.. tried to get back.. recovering. Hope I can do..
Super sir...exactly...మీరు చెప్పిన అన్ని try చేశాను...ఫేస్ చేశాను...చాలా అవమనించబడి....ఇపుడిపుడే ఆ చీటింగ్ నుండి బయట పడటానికి మీరన్న లాస్ట్ పాయింట్ ఎంచుకున్నాను ...so అన్ని చూస్తూ గమనిస్తూ ఉండటం మొదలు పెట్టాను ...మైండ్ కి హార్ట్ కి రనివటం లేదు....ఇక ఇపుడిపుడే నిదానంగా మెడిటేషన్ స్టార్ట్ చేసాను...ఇదే బాగా పనిచేస్తుంది ...మీరు నేను అనుకున్నదే నాకు కావాల్సిందే చెప్పారు....tq so much sir 🙏👍🌷
U pinned me sir 😱?? thank you so much sir with pleasure 😊🌷
ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా వివరించి చెప్పారు మీకు ధన్యవాదాలు
భగవద్గీత నీ అందరికీ నేర్పించ గలరని మనవి చాలా బాగా వివరించి చెప్పారు మీకు ధన్యవాదాలు గురువుగారు
Sahaja yoga meditations cheyyandi
true anni chusthu undali. kalam samadhanam chepthundi
అబ్బా సైకాలజీ గురించి ఎంత అద్భుతంగా చెప్పారు సార్
మీ ఫుల్ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ వీడియో లో చెప్పారు సార్
మీ ఆలోచనా విధానం చాలా అద్భుతమైనది
ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు తమరికి
మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్ యు
నేను చాలా సంవత్సరాలు గా నా యొక్క ఆలోచనలను గమనించడం మొదలు పెట్టాను.అంతె కాకుండా ఇతరులయొక్క ఆలోచనలను కూడా గమనించడం మొదలు పెట్టాను అప్పటినుండి ప్రశాంతంగా ఉంటున్నాను.
Telugu bhasha tiyyaga untundi ani inni years nundi vintunnanu...Kani mee matalalo anubhooti chendutunnanu...ah maata nijame telugu bhasha nijam ga ne tiyyaga undi
ఈ సైకాలజీ వీడియో చాలా బాగుంది సమీర్. ఇప్పటి జనరేషన్ తో సహా అందరికీ మంచి గైడ్. మంచి ప్రయత్నం.
Supression no , repression no, escape no, only just observe antunnaru... Ante avathala valla wrong behaviour accept chestunnatla vallaki inka chelaregipoye avakasam istunnatla naku ardham kavatledandi..
Sir నేను ఈ మధ్య మీ videos చూసి చాలా inspire అవుతున్నా, thankyou, thankyou very much.
🙏Dr garu
Negative thoughts వచ్చేవారికి ఒక చిన్న
చిట్కా
అది ఏమంటే
ఎప్పుడైనా negative thoughts వస్తే
వారికి మనసు లో తెలుస్తుంది కనుక
వెంటనే ఆ ఆలోచన కి red colour into Mark పెట్టుకోవాలి
లేదా ఒక పేపర్ మీద రాసుకుని
Red colour ❌ పెట్టుకోవాలి
ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
నాకు తెలిసిన అంశం మాత్రమే
It will 100% work👍🏻
ధన్యవాదాలు ఆర్యా 🙏🌹
All points what you explained true.🙏🙏🙏
దైవం మనుష్య రూపంలో జన్మించిన వారు డా.. తాతా త్సమీర్ నందన్ గారు🙏
నమస్తే డాక్టర్ గారు, మంచి మనసు తో వేదాంతం ను simple గా చెప్పిన మీకు ధన్యవాదములు 🙏., ఇన్ని పురాణాలు విన్నా,, meditation చేసిన మనసు లో అలజడి రేపే భావొద్రేకాలు ను, balance చేయడానికే. Modern భగవాన్ రమణ మహర్షి హితబోధ వలె చెప్పిన మీకు కృతజ్ఞతలు sir🙏
అచ్చంగా తత్వవిదానందుల వారు ఇలానే చెప్పారు❤❤❤
Chala baga cheparu sir
చాలా చక్కగా explain చేసారు. 🙏
Observe అన్న కోణం లో ఆలోచించాలి అనే సంగతి మొదటి సారి తెలుసు కొన్నాను.
తప్పక ప్రయత్నిస్తాను.
Thank you so much sir
సూపర్ సూపర్ చాలా అద్భుతమైన వీడియో చేశారు ధన్యవాదములు Sir
Chala baga chepparu present nenu meda tala body pains anni vachai doctor antaru miru ekkuva stress ga vuntunnaru andu valana ila vundi miku emi jabbu ledu antunnaru మీరు cheppindi chestanu sairam 🙏
Good guidence Dr.Sameernandan garu. Thank you and congrats 👏
U r blessed with satya sai baba .you are on the way to reach your life purpose which is decided by god
చాలా బాగుంది. చాలా చక్కగా వివరించి చెప్పారు.
ధన్యవాదాలు సర్
Great great words...
Always.....
Tks to respected Dr. Sameer nandan.
Sir. ..
అయ్య బాబోయ్ సార్ మీకు ఇన్ని తెలివి తేటలు 🙏🙏🙏🙏🙏
Doctor u r vedeo is super helpful do this tipe of video s TQ sooooooo mach
Super sir, nenu start chesthanu 🙏👌
Very useful video Doctor saab.
Anxiety తగ్గడానికి సూచనలు tips గురించి video cheyandi sir please 🙏
Do meditation and develop spirituality. Maintain healthy life style. Believe karma sidantham.deffenetly it will work nenu andulo nundi bayatapaddanu
Sameer sir chala chakkaga chala peddaga alochinche vishayalanu simplega ela stress ninchi bayatapadalo chakkaga explain chesaru good video👍🏻🙏🏻😊👌🏻
ధన్యవాదములు సార్ మీ మానసిక సందేశానికి జోహార్లు
Jiddu krishna Murthy garu kuda same solution icharu.. thank you sir for sharing the valuable information
మీరు చెప్పింది vipassana meditation లో వుంది
తాహతు కి మించిన కోరికలు stress కి కారణం
Dr it's very very very useful practicable vedio dhanyavaadamulu 🙏🙏🙏🌹❤🌹🙏🙏🙏your technic observe is most useful 🙏🙏🙏
Sairam. Videos are very informative. But it would be helpful if you add English subtitles
Good evening doctor,
What an amazing stress buster video, thank you very much doctor🙏.
I hope u r our goodluck. Lord Ram bless u. U will be healthy, rich, and happily. I don't know words for telling about you. I must meet u and take a photo for my great memories
Nice sir me matallo mantram untundi heart touching for every word
Thank you sir chala chakkate msg chepparu
Dr.sameer garu meeru super ga chepthunnaru thank you sir
Ocd complete vidio pettandi annaya plz complete ga nayam avali
Thank you Dr Sameer Nandan , very useful 👌👌
Thank u so much for this video Dr sameer
Never heard of such of a simple solution to the most common problem :) :D
ॐ नमः शिवाय.
ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय.
ॐ vaidyo नारायणो हरिहि :
Correct ga chép Peru how to bring them from negative feelings 🙏🏽🙏🏽💐💐💐👌👍
థాంక్స్ సార్
Bhagavathgeetha shatu chayandi annayya please 👌👌💖
Very useful videos sir. Please give diet and yoga asanas for acidity ...
I am suffering from many months.
It typically triggers anxiety and stress also... please give videos sir
Iam also suffering from same problem. Ela bhayata padaali
Emainaa videos unnaaya
Chala Baga chepparu sir, thank you
Very much much much exact of the truth
I agree. Ur . A super explainer of the particular problem n it's lovely pretty solution.. Ok thank u anna.. I ough u🙏🙏🙏
Pl share madama pain ke tips sir
Yes. I do the same. Bt in one certain period, I bent before the situations. So,faced a lot of problems from outside ok,innerly and psychologically damaged myself.. tried to get back.. recovering. Hope I can do..
చాల మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు
Yes sir u given a golden tip n it’s need of the hour to overcome negative feelings n stress too for everyone
Excellent ,video .Tt is useful for all
T .Q DR Sammer .
What a message to everyone.... thankyou so much sir
🎂
Thanq sir really very help full vedio
Wow great speech 🙏
Very much helpful 🙏
super Sir
Chala baga explain chesaru
Everything useful information told sir good job
Thank you doctor 🙂🙏
Thank you so much doctor garu🙏🙏🙏
Thank you so much sir
Very useful video, I felt observing also kind of suppressing feelings?
Good job sir good message Tq.........
Tq my dear lovely doctor ❤
Beautiful video 🙏🏻🙏🏻🙏🏻
Exellent sir tq very muchhh
Super, need more about psychology.
Super 🎉
Gd video on how to handle feelings n emotions
I am feeling the same thank you
Very useful content .
What is calcified hepatic granuloma
Thank you sir.I ll try this one.
Chala Baga chepparandi Ila andaru follow avuthe antha prashanth Anga vundochu
Super ga cheparu sir
Really super Andi🙏🏻🙏🏻
Golden tip sir
Thank you doctor.
Thank you soooooo much sir 🙏🏼
God bless you Sameer
Very informative video
Good, advise. Thanks.
ధన్య వాదాలు 🙏🙏🌹🌹🌷🌷
Beautifully explained
God. Bless. Sir
Fantastic dr garu
Very interesting...
Thank you verry verry mach sir
Super talk
Best
సూపర్ అండీ 🙏🙏
Thanks for your suggestion sir
Meeru daily ami food thesukuntaro video cheyandi sir pls
Good information
Super Sir exactly
Hi annaya I am deepti from srikakulam zp
Excellent