అసలైన వీడియో అంటే ఇదీ! అంతరించిన నాగరికతలను చూస్తుంటే కొంత బాధాకరంగా ఉంది. ఒక్క క్షణం మనం ఆ కాలంలోకి టైం మిషీన్ లో ట్రాన్స్ పోర్ట్ అయి ఆనాటి జీవితాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఏదోలా ఉంది. మీరు చూపిన ఆ కరాళ దేశ నాగరికత ఆవశేషాలు మనసును కలచి వేసాయి. ఏ యూట్యూబర్ చూపించని ఒక అద్భుతమైన వీడియో ఇది. మీ తపనకు జోహార్లు. 🙏
చాలా,బాగున్నది అన్వేష్ గారు .మీరు చేప్పిన విధంగా ఇప్పటి ప్రజలకు మనం అనుభవిస్తున్న నాగరికత ఎప్పుడు ఎలా అభివృద్ధి చెందింది ,ఎలా మొదలైంది అనేవిషయం అనవసరం వీళ్లకు.నాకైతే చాలా అధ్భుతం, చాలా థాంక్స్ ,మీ వలన మన పూర్వీకుల జీవన విధానం తెలుసుకుంటున్న ను.మీరు మమ్మీ ఉన్నది అన్నారు చూపించలేదు కరాల సంస్కృతి కిజై
సిందు నాగరికత క్రీ. శ 1921 లో సర్ jhan మార్షల్ అధ్వర్యంలో కనుగొన్నారు పురావస్తు అధికారుల ప్రకారం ఈ నాగరికత క్రీ. పూర్వం 1500- 2500 నాటిదని అంచనా ఇది వరదల కారణంగా అని భూ గర్భములో కలిసి పోయింది అని అంచనా.
Anna thanks anna monnaney Peru tour ayipoindhi ani cheppav nenu ventaney annaya mummy ni discover chesaru anta chupinchu ani cmnt chesa e roju video release chesesav🥰🥰🤩
సింధు నాగరికత 2700BC -1750BC వరకు విరాజీలింది. మన సింధు నాగరికత గొప్ప నాగరికత లో ఒకటి మన నాగరికత గొప్పగా చెప్పకపోయినా పర్లేదు కానీ వేరే నాగరికత లతో పోల్చి చిన్న చూపు చూడకండి 🙏🙏🙏🙏 జై ఆదివాసీ ఈ భారతదేశానికి మూలం సింధు నాగరికత. అక్కడ జీవనం సాగించిన నా ఆదివాసీ ప్రజానీకానికి 🙏🙏🙏🙏 జై ఆదివాసీ ❤️
Super bro history gurinchi maakikuda chala istam maaki vivaranga cheppyaru Inka history gurinchi video vunte chustam maaki kooda milage world travel Mari history gurinchi test vundi thanks bro video super
అన్వేష్ గారు మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలు అన్ని మాకు చాలా బాగా అర్థమవుతున్నాయి మీరు చెప్పే నాలెడ్జ్ అంతా మాకు చాలా ఉపయోగకరంగా ఉంది TQ sooo much
Great Job Anvesh. oka charitra aa desha nagarikatha, samskruthi, sampradayalu, basha, lipi ni teluputhayi. nee valla nenu oka charitratmaka nagaritkatha ni telusukunnanu. evvaru cheyyaleni pani ni nuvvu chesi chupinchi mammalni ranjimpa chestunanduku chala dhanyvadhalu
నాగరికత గురించి చెప్పడం చాలా బాగుంది ఏ ఉపాధ్యాయులు కూడా ఎంత ఇంతలా చెప్పలేడు మీకు నాగరికత అంటే వచ్చేవాడిని మీకు ధన్యవాదములు మీరు ఇంకా ఇలాంటి నాగరికత గురించి బయట ప్రపంచానికి తెలియజేయాలి మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి💐💐👌👌
18000 velu bokka sir 50000 people chusaru 3000 rs vachye mana vallki evi ekkavu home tours sollu videos chustaru nenu nastapotyena chala videos chesanu
@@NaaAnveshana అంబేద్కర్ గారి కష్టానికి, త్యాగానికి ఇన్నాళ్లకు గుర్తింపు వస్తుంది.ఇంకా చాలా రావాలి కూడా . ప్రపంచంలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్, పేరు మరెవరికి లేదు అన్న. అలాగే మీ కష్టానికి కూడా సరైన గుర్తింపు వస్తుంది. కాకపోతే కొంత లేట్ కావచ్చు.
Caral: Caral, or Caral-Supe, was a large settlement in the Supe Valley, near Supe, Barranca province, Peru, some 200 km north of Lima. Caral is the most ancient city of the Americas, and is a well-studied site of the Caral civilization or Norte Chico civilization.
నాకు తెలిసీ ఉపాధ్యాయుడు కూడా ఇలా చెప్పాలేడు చాలా క్లుప్తంగా చెప్పారు అన్వేషణ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌
నీ కష్టం ఊరికే పోదు. ఇలాంటి చరిత్ర తెలియని వాళ్లకు తెలియాలి ఎప్పటికైనా నీకు గుర్తింపు వస్తుంది 👍👍
Thnks
Avnu asalu annaki award vachina thappu ledhu
ఆవును అన్న నిన్న బీబీసీ లో చూపించాడు మొత్తం తాళ్ళతో కట్టేసి వుంది all the best bro
కరల్ నాగరికత గురించి విడియో తో పాటు మీ వివరణ, ఒక కాలేజి ఉపాధ్యాయులు చెప్పేదాని కంటే బాగుంది. ఇష్టంతో చేసే పని ఎంత కష్టమైనా చిరునవ్వుతో చేయగలుగుతాము.
నీలో మంచి విశ్లేషకుడు ఉన్నాడు తమ్ముడు.. చాలా బాగుంది నీ నారేషన్.. ధన్యవాదములు తమ్ముడి
Nature ను వాడుకోవడమే నాగరికత, బాగా చెప్పారు అన్వేష్ గారు, ....... వీడియో చాలా బాగుంది, వస్తు మార్పిడి అంటే బహుశా Give & take.....❤️👍🙏
😄👍
కాదండీ BARTER SYSTEM అంటారు 👍🌷అన్ EXCHANGE OF THING'S IN EARLY ECONAMIES 👋🏽
Thanks! Like these archeology videos .. amazing job Bhaiya
అసలైన వీడియో అంటే ఇదీ! అంతరించిన నాగరికతలను చూస్తుంటే కొంత బాధాకరంగా ఉంది. ఒక్క క్షణం మనం ఆ కాలంలోకి టైం మిషీన్ లో ట్రాన్స్ పోర్ట్ అయి ఆనాటి జీవితాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఏదోలా ఉంది. మీరు చూపిన ఆ కరాళ దేశ నాగరికత ఆవశేషాలు మనసును కలచి వేసాయి. ఏ యూట్యూబర్ చూపించని ఒక అద్భుతమైన వీడియో ఇది. మీ తపనకు జోహార్లు. 🙏
Karal నాగరికత గురించి మీరు వివరించిన విధానం చాలా బాగుంది👌👍
మీ కష్టానికి తగ్గ వ్యూస్ రావట్లేదని మా అభిప్రాయం Anvesh గారు
ఎప్పటికైనా world top world traveller అన్వేష్ అన్న అవుతాడు dame sure 👍👍👍👍
Same feeling 😕
Same
@@muraliwalkinwild1496be😢u😢s😢s😢 😢😢😢😢
Superb video anna 😍 Loved it
Im from Perú love to Telugu People. Welcome To my Country ❤️🇵🇪🇵🇪🇵🇪🇵🇪🇵🇪🇵🇪
I am indian well come to India
@@jchowdaryjchowdary4125 Namaste ❤👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Namasthe Elias
I'm telugu
అన్న... నీ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఆణిముత్యం అన్న, వీడియో నీ ఎంత బాగా తిస్తునవో అంతే అందంగా explain చేస్తున్నావు. I love you bro
మీ వ్యాఖ్యానం బాగుంది.
వాడు కరివేపాకు తిన్నాడు,వీడు కొబ్బరిమట్ట నాకాడు అంటే జనాలు ఎగబడి చూస్తారు.
మీ వీడియోలు, బాగుంటాయి బ్రో
వినోదం విజ్ఞానం అందిస్తున్న నీకు అభినందనలు
చాలా,బాగున్నది అన్వేష్ గారు .మీరు చేప్పిన విధంగా ఇప్పటి ప్రజలకు మనం అనుభవిస్తున్న నాగరికత ఎప్పుడు ఎలా అభివృద్ధి చెందింది ,ఎలా మొదలైంది అనేవిషయం అనవసరం వీళ్లకు.నాకైతే చాలా అధ్భుతం, చాలా థాంక్స్ ,మీ వలన మన పూర్వీకుల జీవన విధానం తెలుసుకుంటున్న ను.మీరు మమ్మీ ఉన్నది అన్నారు చూపించలేదు కరాల సంస్కృతి కిజై
సిందు నాగరికత క్రీ. శ 1921 లో
సర్ jhan మార్షల్ అధ్వర్యంలో
కనుగొన్నారు
పురావస్తు అధికారుల ప్రకారం
ఈ నాగరికత క్రీ. పూర్వం
1500- 2500 నాటిదని అంచనా
ఇది వరదల కారణంగా అని
భూ గర్భములో కలిసి పోయింది అని అంచనా.
Bayya Nuvvu Professor ayunte Super ga undedhi...!!! What an amazing explanation Bro...!!! Chimpesaav Guru...!!!
గొప్ప ప్రయత్నం అన్వేష్ గారు. తెలుగు జాతి గర్వించదగ్గ ప్రయత్నం మీది. God bless u bro
అన్న నువ్వు ఏదిచెప్పిన చాలా బాగా చెపుతున్నావ్ explain చేస్తావ్ బ్రో నువ్వు suppar💖💖💖💐💐💐💐💐👍👍👍👍💖👍👍
వస్తు మార్పిడి పద్దతి ఇంగ్లీష్ లో బార్టర్ సిస్టం అని అంటారు.. It is called barter system in english
Great current knowledge sowing US anveshana thank you so much 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
Anna thanks anna monnaney Peru tour ayipoindhi ani cheppav nenu ventaney annaya mummy ni discover chesaru anta chupinchu ani cmnt chesa e roju video release chesesav🥰🥰🤩
అన్వేష్ ఎవరిని చూసుకుని నీకు ఇంత దైర్యం. నీకు ఒక గుర్తింపు ఉంటుంది బ్రదర్, hat's off to you
అక్కడి నాగరికత చాలా బాగా వివరించారు సూపర్ 👌👌👌
Anna when I hear your explanation about history really awesome, I learnt a lot through your videos.
Keep posting.
😄👍
చరిత్ర పై నీకున్న ఆసక్తి , అవగాహన ..
అభినందనీయం.
అన్నగారు మీరు అంబేద్కర్ గారు విదేశాల్లో చదివిన జీవించిన అన్ని ప్రదేశాల గురించి ఒక వీడియో తీయండి ప్లీజ్
ప్రాచీన నాగరికతను ప్రస్తుత సమాజానికి పరిచయం చేస్తున్న అన్వేష్ గారికి ధన్యవాదాలు.
Anvesh maa school lo History teacher ledu. Canu teach ... Super ❤️❤️❤️
సింధు నాగరికత 2700BC -1750BC వరకు విరాజీలింది. మన సింధు నాగరికత గొప్ప నాగరికత లో ఒకటి మన నాగరికత గొప్పగా చెప్పకపోయినా పర్లేదు కానీ వేరే నాగరికత లతో పోల్చి చిన్న చూపు చూడకండి 🙏🙏🙏🙏 జై ఆదివాసీ ఈ భారతదేశానికి మూలం సింధు నాగరికత. అక్కడ జీవనం సాగించిన నా ఆదివాసీ ప్రజానీకానికి 🙏🙏🙏🙏 జై ఆదివాసీ ❤️
Way to explore bro, this is real world travelling. 🌏🌏🌏🙏🙏🙏
U r on right track now …. Only controversy doesn’t give you Mileage…. All the best🔥🔥✅🎈🎈🎈🎈🎈🎈❤️❤️❤️❤️
They do trading for exchanging goods. Well explained and great way of experiencing the history. Thanks brother!
Neku enny logvageas. Alanrkunnvo. Cphappu..
అన్వేష్ అన్నా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిమాని బాలు
Very informative brother… baga interestinga chepparu ..keep going 👍🏻
Super bro history gurinchi maakikuda chala istam maaki vivaranga cheppyaru Inka history gurinchi video vunte chustam maaki kooda milage world travel Mari history gurinchi test vundi thanks bro video super
Nice video. I keep watching your videos. Dhanyavadalu Anvesh garu. All the best.
అన్వేష్ గారు మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలు అన్ని మాకు చాలా బాగా అర్థమవుతున్నాయి మీరు చెప్పే నాలెడ్జ్ అంతా మాకు చాలా ఉపయోగకరంగా ఉంది TQ sooo much
అద్భుతం. నాకిటువంటి హిస్టారికల్ వీడియోస్ చాలా ఇష్టం. ప్రాచుర్యం లేకే ఆ సైట్ లో విజిటర్స్ తక్కువ మంది ఉన్నారని నా అభిప్రాయం.
మీ వీడియోలు చాలా బాగుంటాయి ......... నిజమైన ప్రపంచ అన్వేషణ యాత్రికుడివి .....
మా సాంఘిక పంతులు పాఠాలు చెప్పినట్టు ఉంది సూపర్ అన్నయ్య
Wow awesome video Anvesh .. specially Drone Shots are Classic 👌👌👌
Really valuable information anveshan garu And superb video TQ so much brother I like it❤ 🙏
Super video bro, nice 👍వస్తు మార్పిడి పద్దతి అంటే barter system
Your history knowledge ultimate and super explanation........ 👍🏻
Amazing video Brother and Information sir, all the best for everything to you sir 🙏
Very good informative...and Drone BG music sounds like Hollywood🙏
నిజమే తమ్ముడు... ఈ నాగరికట కోసం పుస్తకాల్లో చదవలేదు మంచి విషయం చెప్పావు తమ్ముడు
Great Job Anvesh. oka charitra aa desha nagarikatha, samskruthi, sampradayalu, basha, lipi ni teluputhayi. nee valla nenu oka charitratmaka nagaritkatha ni telusukunnanu. evvaru cheyyaleni pani ni nuvvu chesi chupinchi mammalni ranjimpa chestunanduku chala dhanyvadhalu
wow చాలా మంచి వీడియో తీశావు అన్వేష్ వెరీగుడ్ వస్తు మార్పిడి అంటే ఆర్దిక శాస్త్రం ప్రకారం barter system అంటారు
History gurinchi baga chepparu thank you anvesh
Neevu cheppina civilization gurchi chusthunte....neelo ok lecture kanipincharu ...neevu Great Bro
Manchi information icchaavu
(Think deep )channel kante nuvve best
Athanu net lo vishayalu teesukoni chestunnaadu
Nuvvu maatram live
Superb bro
Bro world tour aipoyaka IAS ki apply chesuko bro.... Select avuthav
నాగరికత గురించి చెప్పడం చాలా బాగుంది ఏ ఉపాధ్యాయులు కూడా ఎంత ఇంతలా చెప్పలేడు మీకు నాగరికత అంటే వచ్చేవాడిని మీకు ధన్యవాదములు మీరు ఇంకా ఇలాంటి నాగరికత గురించి బయట ప్రపంచానికి తెలియజేయాలి మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి💐💐👌👌
Knowledgeable vlog anna.
Intresting topics.
As you said, veetiki views takkuva osthai endukante yuvatha ki ivi intrest undadhu.
వెరీ గుడ్ అన్వేష్ మంచి వీడియో చూపించావు అప్పన్న ఫ్రం శ్రీకాకుళం
Nice explanation Anna assalu skip cheyanipnchtaledu video chustunte chala knowledge vastunde me videos valla thankyou so much keep doing
15:44 Commodities Exchanges or Bartering.... 👌👌👌👌
Brother.న నీకు చాలా ధన్యవాదాలు...
Hi anvesh civilization gurinchi chala baga chupincharu edi chala avasaram kuda thelusukovali Inka elanti chala info maku evvanndi
Anwesh nee vedio lu tho world civilization gurinchi baga thelsukunnam..Tq
Excellent video naku puratana nagarikatalu ante chala estam thank you so much 😊😊❤️
Wow great sharing bro👍👏👏👌
I saw the whole video Anvesh it’s wonderful thanks this is Hema Portla from Chicagom
Wow. Great job brother.....all the best...
అన్న సూపర్ అన్న
మీ కష్టం వృధా గా పోదు
మీ కష్టానికి తగ్గ ఫలితం ఆహ్ దేవుడు ఇస్తాడు 🌹🌹🌹🌹
Tqq so much anvesh bro...naku history antey chaala istam
అన్వేష్ గారు చరిత్ర బాగా చూపించారు పురాతన నాగరికతలు చాలా ఉన్నాయని తెలిసింది మీకుధన్యవాదాలు❤❤
మీ వివరణ చాలా చాలా బాగుంది.... Sir
History ne telusukovali anna chala mandi ❤️❤️❤️❤️
Good video thank you anvesh garu
Very good job brother God bless you🙌
Anna explanation is superb and nice drone short the last short was super
Take care
Love you from India ❤️❤️❤️
సూపర్ బ్రదర్ చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి మెదడుకు పదును పెడుతున్నారు. గుడ్ వర్క్ బ్రదర్
GOOD EXPLANATION WITH THE HELP OF GRAPHICAL DIAGRAM CHART PRESENTATION 🗺️🗺️🗺️
Concepted & historic oriented వీడియోస్ చేసారు గ్రేట్ 🎉🎉🎉
Anna ilanti video luu inka kavalli inthavaraku youtube ma varaku mi vediolu andhuku tisukuraledho teliyataledhu ❤ love from Tiruvuru
Bartar system is exchange of items. Very good videos. Information about
Ilanti videos traveller's cheyyadam asadhyam alantidhi nuvvu chesi susadhyam chesav chaala goppa knowledge video adbutham.....ur great bro ilanti videos inka enno chesthav ani aasisthu selavu tesukuntuna.... ((Sriram from Tirupathi))
Really grt boss. I like historical places
i miss my tenth class teacher ramesh sir u reminds him bro tq so much
Super Bro Chala Hard work chestunaru...👍👍👍
Feel very happy.....chala chala important video...i seen u r video s of dholavira but its only 8 to 9 minutues
Wow nice information bro I love it 😮😘😍🤩
Good information Anvesh 💐💐
Barter system..antaru Anvesh.keep rocking.GOD bless you.
Super manchi విషయం అందించారు
Video gurinchi super ga explain chesaru.Anvesh garu.
Naa anveshana is the great👍 channel in you tube📺 he is also a great👍 person smart enough to be a great person
Super explanation bro👌👌👌chala bavundi valla samrajyam... history is grate
Thanks you
Mi video ippude chusenu brother. Vastu marpidi ante barter system ani na chinnappudu chaduvukunna. All the best brother.
Great Anna manchi information estunaru tq❤😊
Great job you are really great i like historical
Great performance Anvesh gi chala baga choopisthunnaru ❤❤❤❤❤
అన్న.... చరిత్ర గురించి చాలా విషయాలు చూపిస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Really very good info brother.....very useful to history students
Enthoo..kastapadi..videos...chestunnaaru...good..video..this is...your explain also good..thanks
ఇంకా ఇలాంటి నాగరికతలు చాలా వివరించాలని కోరుకుంటున్నాం
18000 velu bokka sir 50000 people chusaru 3000 rs vachye mana vallki evi ekkavu home tours sollu videos chustaru nenu nastapotyena chala videos chesanu
@@NaaAnveshana so sad bro
@@NaaAnveshana అంబేద్కర్ గారి కష్టానికి, త్యాగానికి ఇన్నాళ్లకు గుర్తింపు వస్తుంది.ఇంకా చాలా రావాలి కూడా . ప్రపంచంలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్, పేరు మరెవరికి లేదు అన్న. అలాగే మీ కష్టానికి కూడా సరైన గుర్తింపు వస్తుంది. కాకపోతే కొంత లేట్ కావచ్చు.
Caral:
Caral, or Caral-Supe, was a large settlement in the Supe Valley, near Supe, Barranca province, Peru, some 200 km north of Lima. Caral is the most ancient city of the Americas, and is a well-studied site of the Caral civilization or Norte Chico civilization.