ఏమని చెప్పను ఈ వీడియో గురించి ప్రతి ఒక్క దృశ్యం మా కళ్ళకు కట్టినట్లు చూపించారు ప్రాణ భయం ఉన్న వీడియో మాత్రం ఆపలేదు ...నిజంగా నేను కూడా ఒంటరిగా అడవిలో ఉన్నటు భయం ఏంటో అది ఎలా ఉంటుందో నాకు తెలిసింది....ఈ వీడియో చూశాక like కొట్టనొడు నా దృష్టిలో మానవత్వం లేదు అనుకుంటా.....
నిజంగా ఎంత ఓపిక ఎంత ధైర్యసాహసాలు ఎంత చాకచక్యం ఉంటే తప్ప ఇలా సాధ్యం అవ్వదు అటువంటిది మీరు ఇలా వీడియో చేసి మాకు అందుబాటులో తీసుకురావడం మా అదృష్టం మీకు ఎన్ని సార్లు thanks చెప్పినా సరిపోదు మీ వీడియోలు చూస్తుంటే ఒక్కటితో ఆగలేక 3రోజుల్లో అన్నీ చూసేశ అంత exciting ga అనిపించింది thank you so much brother ❤❤❤❤❤❤
(మాచుపిచ్చు లో మహయోధుడు )మా అన్వేష్ అన్న నీకు లైఫ్ లో చాలా రుణపడి ఉంటాం అన్న మాకు ఇన్ని అద్భుతాలు చూపిస్తున్నావు im వెయిటింగ్ అన్న more vidoes god bless you అన్న 👑king is always king 👑
మీరు చాలా సాపడే వీడియోస్ చేస్తున్నారు మాకు అందరికీ మంచి విషయాలు చూపిస్తున్నాను దేవుడు మీకు చాలా శక్తిని ఇవ్వాలని మరియు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను
అన్న.. ఎప్పుడు కూడా నీ Bag లో Fever కి, Body Pains కి, ఒకవేళ motions అయితే control అవ్వడానికి Tablets ఉంచుకో. అలాగే Torchlight , lighter , పెద్ద Candle కూడా ఉంచుకో. ఫ్లాస్కు లో hot water , coffee packs, Sugar pills ఉంచుకుంటే మంచిది. వాళ్ళు అంతా మంచి వాళ్ళు కాబట్టే నువ్వు సాఫీగా తిరుగుతున్నావు. మనవాళ్ళు కంటే..అక్కడ వాళ్ళే మంచి వాళ్ళు అనిపిస్తున్నారు మాకు. ఇక్కడ లా కుళ్ళుబోతు ముఖాలు కాదు.! All the very Best & Be Careful Anna.God is always with you 🤝
సూపర్ అన్నయ్య మీరు నిజంగా తెలుగు వాళ్ళు ఏదో అదృష్టం చేసుకున్నారు..... మి వీడియో లు చూస్తున్నారు..... ఒక 2.o బేర్ గర్ల్స్ ల అనిపిస్తున్నారు మీరు..... మీరు ఇలాగే ప్రపంచ అందాలన్నీ చూడాలి, మాకు చూపించాలి......
Tq అన్వేష్ అన్నా.... నిజం చెబుతున్న అల్లూరిజిల్లా నాది.. అల్లూరిజిల్లా లోని టూరిస్ట్ ప్లేసెస్ కూడా చూడలేదు. మీరు ప్రపంచాన్ని చూపిస్తున్నారు. Tq so మచ్ అన్నా ❤❤
Really great great adventure.sooooperb views locations mountains waterfalls what not.full package of beautiful nature.Thank you soo much for the wonderful video.
అచ్చు తెలుగు మాటలతో మాస్ ను సైతం కిక్ ఎక్కించే నీ తెలుగు మాటలతో మన తెలుగోళ్ళకి ప్రపంచాన్ని చూపించగల సత్తా నీకే ఉంది అన్వేష్ హాట్సాఫ్ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
అన్న ఒక సైనికుడు ఇంటికి ఒచ్చినట్టు మేము నీ కోసము యెదురు చూస్తున్నాము ఎందుకంటె నువ్వు ఎన్ని Dange places తిరుగుతావు ఒక్కడివే మేము మీ భద్రత కోరుతున్నావు.JAIHIND🇮🇳 stay safe 🔥😊❤️
అన్వేష్, superb వీడియో బ్రో. I think its an adventure, ఇది ఒక సాహసం అని చెప్పాలి. తెలియని ప్రదేశం కి వెళ్లి డ్రోన్ తో వీడియో తియ్యడం అంటే మాటలు కాదు. మేము ఇక్కడ వైజాగ్ లో అరకు వెళ్లి తియ్యలేకపోతున్నాము. నువ్వు పేరు దేశంలో అదేనా ఒక అడవిలో మారుమూల ప్రదేశంలో వీడియోలు తీసి పంపిస్తున్న. గుడ్ బ్రో. హాట్స్ ఆఫ్. థాంక్ యూ 👍
అన్న నువ్వు ఒంటరిగా ఆ ఆడయ్ లో ఒక్కడివే తిరగడం అనేది నిజంగా సాహసం అనే చెప్పాలి అన్నీ కిలోమీటరు లు నడుస్తూ మాట్లాడటం అనేది చిన్న విషయం కాదు చాలా గొప్ప అన్న నువ్వు వాలు అందరు రైలులో వెళ్లి పోయారు కానీ నువ్వు మా కోసం అన్నీ నచ్చి చూపించడం చాలచలా బాగా నచ్చింది😊😊సురక్షితంగా ఉండండి అన్నా
హాయ్ అన్న నువ్వు చేసే ప్రపంచయాత్రలన్నీ మేము చూడకపోయినా నీ వీడియోస్ ద్వారా చూస్తున్నాం కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నా నీకోసం ఇంటిదగ్గర ఫ్యామిలీ ఉంటారు కదా అలాంటి రిస్కులు చేయకు నువ్వు అడుగులో వెళ్తుంటే మాకు భయమేసింది క్షేమంగా రావాలి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం దేవుణ్ణి వీడియో చూసినప్పుడు ఎలా ఉన్నా సరే అక్కడ నువ్వు ధైర్యంగా ఎలా నడిచావని భయమేస్తుంది వీడియోస్ తీయగాని కొంచెం జాగ్రత్తగా ఉండు అన్న
Munde reach ayna video petesi suspense miss chesav anvesh bro haa already reach aypoyadu le Ani anipichindi adhe direct ee video chusunte aripichedi ayna parle super ga vundi bro salute to your hard work 👌👌
U r really great bro, ఇలాగే ఎన్నో వీడియోలు చేస్తూ, ప్రపంచాన్ని అన్వేషిస్తూ, ప్రకృతి సౌందర్యాన్ని చూపిస్తూ మరియు వింతలు ,విడ్డూరాలు పరిచయం చేస్తూ మా అన్వేష , అన్వేష్ బ్రో కి అభినందనీయం
Wr think, travel is easy.. no.. if u have all the luxuries, it is easy to travel. But with limited items this man is traveling around the world.. good job.. keep it up
Your passion towards travelling is clearly visible in your video's . Requesting you to be careful and happy. looking forward to see the world through your lenses.
Extraordinary locations bro...... last 15 min video ayte different feel vundi.... Start Background music ekada patavo gani superb.....Drone shots awesome.... last ga okati cheptanu bhaya, Rakshasudi la pani chestunavu.... U shud be higly recognized for giving us beautiful travelling videos.❤❤
You don't select train journey and selected trekking thus way all your subscribers saw the wonderful nature brother. Drone shots was very nice brother. When you said night we will stay in hostel I felt only few hostels is there but it looking like another city brother. Thank you so much for sharing adventures trekking journey and wonderful locations brother.
Very Beautiful location s and amazing captures Anvesh Annaiah, Meeku nijangaa Hats off,Sathakoti vandanaalu.Mee kalla tho pranchaanni chupisthunnaru., very happy and crazy feelings Annaiah.. Beautifully captured Annaiah.. keep Going Annaiah.. Thank you so much for All your Efforts Annaiah..U are really Great... Thank you so much...
I like your accent man it's funny and you make the video so lively not just giving info but full power entertainment too. You really have the power to change the bad mood to good mood through your videos. Lovely vibes keep going.
You are a mass entertainer, budget traveler , no show off, humorous, hardworker and we like your videos look forward to see more more. All the best Anevesh
This is your strength, providing value entertainment no matter what the content is. Don’t go back into negativity and stick to what is working. All the best.
అన్వేష్ అన్న మా కళ్ళతో సరిగా వైజాగ్ కూడా చూడలేదు అలాంటిది నువ్వు నీ కళ్ళతో ప్రపంచం మొత్తం చూపిస్తున్నావు 👍👍👍👍 అన్న ❤️❤️❤️❤️
Apara Sami
😂🤣😆😃
Super
.
Nijame
చాలా హార్డ్ వర్క్ చెస్తున్నవ్ బ్రో. ఇలాంటి వింతలు విశేషాలు మన తెలుగు వాడు. చూపించడం చాలా గర్వకారణంగా ఉంది బ్రదర్. భరత జాతి ఆణిముత్యం బ్రదర్. 🙏
Thanks you
Zq
Tq.sir
@@NaaAnveshana hai Bro ela unnaru
)_1&qq:€aag@@NaaAnveshana
ఏమని చెప్పను ఈ వీడియో గురించి ప్రతి ఒక్క దృశ్యం మా కళ్ళకు కట్టినట్లు చూపించారు ప్రాణ భయం ఉన్న వీడియో మాత్రం ఆపలేదు ...నిజంగా నేను కూడా ఒంటరిగా అడవిలో ఉన్నటు భయం ఏంటో అది ఎలా ఉంటుందో నాకు తెలిసింది....ఈ వీడియో చూశాక like కొట్టనొడు నా దృష్టిలో మానవత్వం లేదు అనుకుంటా.....
ఇంత కష్టపడితే like చెయ్యకుండా ఏల వుండగలము బ్రో 👍
Mee videos chaala clearga narrative bavuntundhi. Music is always very good.
బ్రో మన తెలుగు వాళ్ళ పరువు నిలబెడతావ్ నువ్వు
గాడ్ బ్లెస్స్ యు jai hind 🌍👏
Hindhu lo emundhi BOKKA Jai antunnav akkada China video chudu
నిజంగా ఎంత ఓపిక ఎంత ధైర్యసాహసాలు ఎంత చాకచక్యం ఉంటే తప్ప ఇలా సాధ్యం అవ్వదు అటువంటిది మీరు ఇలా వీడియో చేసి మాకు అందుబాటులో తీసుకురావడం మా అదృష్టం మీకు ఎన్ని సార్లు thanks చెప్పినా సరిపోదు మీ వీడియోలు చూస్తుంటే ఒక్కటితో ఆగలేక 3రోజుల్లో అన్నీ చూసేశ అంత exciting ga అనిపించింది thank you so much brother ❤❤❤❤❤❤
నిజమైన సాహసయాత్ర. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగించిన video ఇది. ధన్యవాదాలు🙏🏻.
అన్వేష్ బ్రో మీ సాహసానికి మేము తోడుగా ఉంటాము.....తొందరలో 1 మిలియన్స్ కి చేరుకోవాలని మా ఆకాంక్ష
అన్న skip చేయకుండా 1 Hour చూసా ఇబ్బంది అయినా మాకు చాలా బాగా ప్రపంచం వింతలను చూపిస్తున్నారుThank You అన్న Safe And Happy Jerny
Thumbnail బీబస్తం గా ఉంది , మంచి గ్రాఫిక్ మంచి డిజైన్
చిన్నపిల్లల మనస్తత్వం అన్నయ్య మీది love you...♥️♥️♥️😘😘😘
అన్వేష్ బ్రదర్ నీ కనులు నీ పాదాలు కలకాలం బాగుండాలని కోరుకుంటూ సూపర్ సూపర్ 🔥🔥🔥🙏🏽👍♥️
మంచి వీడియో చూసినందుకు చాలా అనందంగా ఉంది అన్వేష్ అన్న.
(మాచుపిచ్చు లో మహయోధుడు )మా అన్వేష్ అన్న నీకు లైఫ్ లో చాలా రుణపడి ఉంటాం అన్న మాకు ఇన్ని అద్భుతాలు చూపిస్తున్నావు im వెయిటింగ్ అన్న more vidoes god bless you అన్న 👑king is always king 👑
మీరు చాలా సాపడే వీడియోస్ చేస్తున్నారు మాకు అందరికీ మంచి విషయాలు చూపిస్తున్నాను దేవుడు మీకు చాలా శక్తిని ఇవ్వాలని మరియు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను
నవరసాలు పండిస్తూ మంచి అనుభూతి కలిగిన ప్రదేశాలు చూపిస్తున్నారు అన్వేష్ గారు!!!superb
ఇంత మంచి వీడియో ఈచిన అన్వేష్ గారికి ధన్యవాదాలు ❤️❤️❤️
S bro Very nice video
@@SATYALIFESTYLESTUDIOS to 0ppppppp1
😃😃😃😃😃
"ఇచ్చిన"
ఈచిన ఓయమ్మో
నీ ధైర్యానికి జోహార్.... wonderful video.👍👏👌
మంచి లొకేషన్స్ తమ్ముడు... డ్రోన్ షాట్స్ బాగున్నాయి... నువ్వు great తమ్ముడు
అన్న.. ఎప్పుడు కూడా నీ Bag లో Fever కి, Body Pains కి, ఒకవేళ motions అయితే control అవ్వడానికి Tablets ఉంచుకో. అలాగే Torchlight , lighter , పెద్ద Candle కూడా ఉంచుకో. ఫ్లాస్కు లో hot water , coffee packs, Sugar pills ఉంచుకుంటే మంచిది. వాళ్ళు అంతా మంచి వాళ్ళు కాబట్టే నువ్వు సాఫీగా తిరుగుతున్నావు.
మనవాళ్ళు కంటే..అక్కడ వాళ్ళే మంచి వాళ్ళు అనిపిస్తున్నారు మాకు. ఇక్కడ లా కుళ్ళుబోతు ముఖాలు కాదు.!
All the very Best & Be Careful Anna.God is always with you 🤝
Sure
Mee vedios choosi Inka a traveller vedios assalu choodabuddhi kaavadam ledhu anna,,,Mee vedios ki baanisa ayipoyanu👌👌👌👌👌👌
మీ dedicationకి హేట్సాఫ్,వందనం అభివందనం,take care బ్రదర్
Thanks brother
@@NaaAnveshana నేను సిస్టర్ సీత
@@SitaKumari-jm3ln ok sister
Beautiful shots and videography, beautiful place
Really your travelling journe is awesome.
Really risky journey ,amazing and daring , nice video
చాలా కష్టపడ్డారు జాగ్రత్తగా ఉండండి సార్ చీకట్లో, క్షేమంగా వెళ్ళాలి హాస్టల్కి అని కోరుకున్న 💐👍
సూపర్ అన్నయ్య మీరు నిజంగా తెలుగు వాళ్ళు ఏదో అదృష్టం చేసుకున్నారు..... మి వీడియో లు చూస్తున్నారు..... ఒక 2.o బేర్ గర్ల్స్ ల అనిపిస్తున్నారు మీరు..... మీరు ఇలాగే ప్రపంచ అందాలన్నీ చూడాలి, మాకు చూపించాలి......
అన్న నీలో మంచి ఆక్టింగ్ కూడా ఉంది
Super super super
Awesome...every one must watch.nice drone views and music.great experience
Tq అన్వేష్ అన్నా.... నిజం చెబుతున్న అల్లూరిజిల్లా నాది.. అల్లూరిజిల్లా లోని టూరిస్ట్ ప్లేసెస్ కూడా చూడలేదు. మీరు ప్రపంచాన్ని చూపిస్తున్నారు. Tq so మచ్ అన్నా ❤❤
అన్నయ్య వరల్డ్ టూర్లో మీకు ఎదురైన ఇబ్బందులు ( financial and personal ) గురించి వీడియో చేయండి. చాలా మందికి ఉపయోగపడుతుంది ❤️
Really great great adventure.sooooperb views locations mountains waterfalls what not.full package of beautiful nature.Thank you soo much for the wonderful video.
Thanks
Excellent video, I enjoyed a lot, Thank you very much.
పిచ్చెక్కించేసారు అన్వేష్ గారు, Blockbuster vlog ❤️👍🙏
Excellent video
Hi
❤❤
నీ ధైర్యానికి జోహార్లు అన్న 🔥💥 You Deserve Millions of Subscribers
అచ్చు తెలుగు మాటలతో మాస్ ను సైతం కిక్ ఎక్కించే నీ తెలుగు మాటలతో మన తెలుగోళ్ళకి ప్రపంచాన్ని చూపించగల సత్తా నీకే ఉంది అన్వేష్ హాట్సాఫ్ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
It's like Hollywood Block buster Movie Brother....Super and Mind blowing
నువ్వు నిజమైన అన్వేషకుడవు మరియు real you tuber brother hats up to u🙋♂️🙋♂️🙋♂️👋👋👋
Thanks
భయంకర మైన పరిస్థితుల్లో కూడా సెన్సాఫ్ హ్యూమర్ వదలకుండా వీడియో చేశారు యువర్ వెరీ గ్రేట్
పాపం ఇంత కష్టపడుతున్న ఎవరు నయన dislikes కొడుతున్నారు..... మంచి వీడియోస్
అన్న నువ్వు చూపించే సినిమా ఎలావున్నా నీ టైటిల్స్ అదుర్స్, డైలాగ్స్ కేక 👍
Hi anna ee world lo unna andaalanni entha baaga chupinchinanduku meeku enni saarlu thanks cheppina thakkuve once again thank you
అన్వేషణ అన్న ఆంధ్రా ప్రదేశ్ మరియు ఒక ఇండియా యూట్యూబ్ గామీరు తోపు బయ్యా నమస్కారం బ య్యామీకు🎉
అన్న ఒక సైనికుడు ఇంటికి ఒచ్చినట్టు మేము నీ కోసము యెదురు చూస్తున్నాము ఎందుకంటె నువ్వు ఎన్ని Dange places తిరుగుతావు ఒక్కడివే మేము మీ భద్రత కోరుతున్నావు.JAIHIND🇮🇳 stay safe 🔥😊❤️
Thanks
Inka chala vedios cheyalani korukuntuu god bless you sir
అర్జునుడు ఇంకా బతికే ఉన్నాడు 👌🏻
Akkada unnadu broo
ఇక్కడే
Such A beautiful video Beauty of Nature
అన్వేష్, superb వీడియో బ్రో. I think its an adventure, ఇది ఒక సాహసం అని చెప్పాలి. తెలియని ప్రదేశం కి వెళ్లి డ్రోన్ తో వీడియో తియ్యడం అంటే మాటలు కాదు. మేము ఇక్కడ వైజాగ్ లో అరకు వెళ్లి తియ్యలేకపోతున్నాము. నువ్వు పేరు దేశంలో అదేనా ఒక అడవిలో మారుమూల ప్రదేశంలో వీడియోలు తీసి పంపిస్తున్న. గుడ్ బ్రో. హాట్స్ ఆఫ్. థాంక్ యూ 👍
ఇలాంటివి(సాహసోపేతమైన కార్యములను) మీరు మాత్రమే చేయగలరు.
చిన్న పాటి సినిమా చేసినట్టు ఉంది, సూపర్ 👌
Escape from dangerous situations. All the best 👍
Machu pichu is definitely on our bucket list, thanks for this video
Anvesh. ANAA aaa. NO 1.
INDIA'S BEST UA-camR
Good bagundi machu pichu god bless you Anv....
One of the best video avinash. Full of content and interesting video. Keep it up
This is the best video you have ever made. I really enjoyed it. Keep it up. Real adventure shown. I am proud of you
అన్న నువ్వు ఒంటరిగా ఆ ఆడయ్ లో ఒక్కడివే తిరగడం అనేది నిజంగా సాహసం అనే చెప్పాలి అన్నీ కిలోమీటరు లు నడుస్తూ మాట్లాడటం అనేది చిన్న విషయం కాదు చాలా గొప్ప అన్న నువ్వు వాలు అందరు రైలులో వెళ్లి పోయారు కానీ నువ్వు మా కోసం అన్నీ నచ్చి చూపించడం చాలచలా బాగా నచ్చింది😊😊సురక్షితంగా ఉండండి అన్నా
సూపర్ వీడియో 👍👍👍 నైస్ తమ్ముడు 👍👍👍👍👍 జాగ్రత్తగా ఉండు 👍👍👍
what a wonderful video avinash .. it deserves 1 lakh likes... take a bow
హాయ్ అన్న నువ్వు చేసే ప్రపంచయాత్రలన్నీ మేము చూడకపోయినా నీ వీడియోస్ ద్వారా చూస్తున్నాం కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నా నీకోసం ఇంటిదగ్గర ఫ్యామిలీ ఉంటారు కదా అలాంటి రిస్కులు చేయకు నువ్వు అడుగులో వెళ్తుంటే మాకు భయమేసింది క్షేమంగా రావాలి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం దేవుణ్ణి వీడియో చూసినప్పుడు ఎలా ఉన్నా సరే అక్కడ నువ్వు ధైర్యంగా ఎలా నడిచావని భయమేస్తుంది వీడియోస్ తీయగాని కొంచెం జాగ్రత్తగా ఉండు అన్న
Munde reach ayna video petesi suspense miss chesav anvesh bro haa already reach aypoyadu le Ani anipichindi adhe direct ee video chusunte aripichedi ayna parle super ga vundi bro salute to your hard work 👌👌
A man with super sense of humour and brave ness.
U r really great bro, ఇలాగే ఎన్నో వీడియోలు చేస్తూ, ప్రపంచాన్ని అన్వేషిస్తూ, ప్రకృతి సౌందర్యాన్ని చూపిస్తూ మరియు వింతలు ,విడ్డూరాలు పరిచయం చేస్తూ మా అన్వేష , అన్వేష్ బ్రో కి అభినందనీయం
Watched 2 times.. So much fun and tension.. Loved it brother
Thanks brother
Really nenu chusthe tension ga undi okkaru velthunte
Wr think, travel is easy.. no.. if u have all the luxuries, it is easy to travel. But with limited items this man is traveling around the world.. good job.. keep it up
Super bro meeku emaina authadeoo ani bayyam vesindi time god blessing unnayi
Your energy levels and efforts Put in to explore different places in the world are unmatched..
Determination for visiting new places is to be encouraged/appreciated.
Chala great Anvesh garu. Me fun commentary superb.adventure chesaru
Anna great comeback after some bad time, you are rocking keep going our support is with you
Good one bro....nice and adventurous tracking in unknown places....what a trip bro......
Take care bro...
Hi bro I'm very very happy and enjoyed a lot your video
Your passion towards travelling is clearly visible in your video's . Requesting you to be careful and happy. looking forward to see the world through your lenses.
Thanks bro but Heath no good
@@NaaAnveshana koncham carefull anaa
Travelling lo manakanni eduravali tappa manam create cheyyakoodadu. Nice quote bro. Mee travelling experience tho enno suggestions istunnaru. Sooperb 👌👏👏
super vedio bro adventure
i like your vedios
వీడియో కోసం చాలా కష్ట పడ్డావు అన్వేష్ అన్న ❤❤❤
అంతా ఆంజనేయ స్వామి.దయ జై హనుమాన్
Vellaleni malantivallu me videos chusthe akkadiki vellinantha good feeling vasthundi . Tq so much
Extraordinary locations bro...... last 15 min video ayte different feel vundi.... Start Background music ekada patavo gani superb.....Drone shots awesome.... last ga okati cheptanu bhaya, Rakshasudi la pani chestunavu.... U shud be higly recognized for giving us beautiful travelling videos.❤❤
Thankful to you brother. For exploring such a beautiful places for us......
I watched continuously from 4 days , i felt like dusshra holidays tour sitting at home, thanks anvesh for free tour
Day by day your content is improving. Keep it up 🙂
You don't select train journey and selected trekking thus way all your subscribers saw the wonderful nature brother. Drone shots was very nice brother. When you said night we will stay in hostel I felt only few hostels is there but it looking like another city brother. Thank you so much for sharing adventures trekking journey and wonderful locations brother.
Vammo mamulu video kaduga...so natural and beautiful ❤️
Loved the background music and shots! Very unique feel given by music. Thanks bayya. You rock
నువ్వు తోపు రా బాబు
నీ ఓపిక కి 🙏
Late for watch video very very nice video God bless you thammudu
Dear Anvesh, Very adventurous video. Hats off to you. God bless you. ....👌👌👍
Thanks
You are a great soul keep it up anvesh hope you will be safe have a great journey 😊
You are super..we enjoy by watching your videos
Beargrylls episode chusinattu vundi anvesh garu...miru maa Indian beargrylls....love from eastgodavari...prapancha sahasa yatrikudu anvesh gariki hatsoff...😊
రవి చూపించిన దానికన్నా నీధి చాల భాగుంధి
Thanks
Very Beautiful location s and amazing captures Anvesh Annaiah, Meeku nijangaa Hats off,Sathakoti vandanaalu.Mee kalla tho pranchaanni chupisthunnaru., very happy and crazy feelings Annaiah.. Beautifully captured Annaiah.. keep Going Annaiah.. Thank you so much for All your Efforts Annaiah..U are really Great... Thank you so much...
I like your accent man it's funny and you make the video so lively not just giving info but full power entertainment too. You really have the power to change the bad mood to good mood through your videos. Lovely vibes keep going.
Extremely good adventure video I like it so much brother
Your welcome
మీకు ఎంత దైర్యం బ్రదర్ దేవుడు మీకు తోడుగా ఉంటారు 👍👍👍👍👍👍
Hi
You are a mass entertainer, budget traveler , no show off, humorous, hardworker and we like your videos look forward to see more more. All the best Anevesh
Thanks
Anna nividiyolu tappa verye yemi chudanu God bless you bro
This is your strength, providing value entertainment no matter what the content is. Don’t go back into negativity and stick to what is working. All the best.
Excellent brother, really appreciate your passion on traveling.