Nazca lines documentary

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 3,1 тис.

  • @warangalwandar2182
    @warangalwandar2182 Рік тому +300

    జయహో, భారతీయ సంపద. ఆంటీ మీరే అన్న. మా లాంటి ఎందరో భారతీయులు చూడలేని ప్రపంచ దేశాలు మీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు

    • @RadeRade-od9wr
      @RadeRade-od9wr Рік тому

      💕❤️🌹🌹🌹🌹👍👍👍👍👍🙏🙏🙏💓💓💓💓💕❤️🌹🌹🌹

    • @koladurgarao4409
      @koladurgarao4409 Рік тому +9

      చాలా కష్టపడ్డావు అన్న అన్ని బాగున్నాయి.... కుక్క.కోతి..
      ... సాలీడు... పిల్లి.
      . మరి కొన్ని బొమ్మలు థాంక్యూ అన్న మన ఆంధ్ర నుంచి ఒక్కడివి అన్ని చూపిస్తున్నావు 🙏

    • @kumarrajuchinthapalli8435
      @kumarrajuchinthapalli8435 Рік тому

      ​@@koladurgarao4409CHALA BAGNAY TANKU OM KUMARRAJA VISAKHAPATANM KOTAVEEDHI PORT TRUST RAFIC D I P. GOOD

    • @Madhumadhu-hn2yw
      @Madhumadhu-hn2yw Рік тому +1

      Yes

    • @raveendranathkakani418
      @raveendranathkakani418 Рік тому +1

      I PROUD OF YOU BROTHER 👍👌👏🙏

  • @RakeshRahulRoyRRR
    @RakeshRahulRoyRRR 3 роки тому +159

    చాలా బాగా చూపించారు... మాలాంటి వాళ్ళు అయితే ఈ జన్మలో చూడలెం అలాంటి ప్రదేశాలు... అన్వేష్ గారు మీకు చాలా ధన్యవాదాలు... మీరు చాలా మంచి you tube వాళ్ళు...🙏🙏🙏

    • @KrishnaKrishna-wc7jo
      @KrishnaKrishna-wc7jo Рік тому +3

      అన్వేష్ గారు చాలా చక్కగా వివరంచారు వాస్తవానికి మేము అక్కడి వరకి వచ్చి లైవ్ లో చూడాలి అంటే మాలాంటి వాళ్ళకి చాలా కర్చుతో కూడుకున్న పని అలాంటి వాటిని మీరు మీ you toube ద్వారా చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపించారు మీకు నాయొక్క హృదయ పూర్వక ధన్యాదములు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sudharshannaidu2430
    @sudharshannaidu2430 Рік тому +28

    Good thing anvesh garu ఇంత వరకు నాకు తెలియదు నీ ఛానల్ ద్వారా చాలా ప్రపంచం గురుంచి చాలా విషయాలు చదివాము కానీ కళ్ళకు కట్టినట్లు చూపించారు ధన్యవాదాలు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నా.

  • @prasanna9969
    @prasanna9969 3 роки тому +141

    అద్భుతం తమ్ముడు...
    వీటిగూర్చి తెలుసు..
    కాని మనభాషలో ఇంత విడమర్చి వినడం చాలాసంతోషంగావుంది.

  • @yakubkommu7045
    @yakubkommu7045 3 роки тому +95

    జయహో భారతీయుడ జయ జయ జయహో మీరు ఇలాంటి మంచి మంచి అద్భుతమైన వీడియోస్ చేయాలని మనసపూర్తిగా కోరుకుంటూ ..మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలి జైహింద్...

  • @chithrakaritholubommalatal7651

    నిజంగా మీరు చాలా great anvesh అన్న...మీరు మీ ఫీల్డ్ లో మరింత గొప్ప విజయాలు సాధించాలి

  • @karrisrinu4571
    @karrisrinu4571 Рік тому +12

    Anna నువ్వు ఏ జన్మ లో ఏదో పుణ్యం చేసుకుని ఉండి ఉంటావ్ అందుకే ప్రపంచం అంతటినీ చూడటమే కాదు మాకు ఆనందం కలిగే విధంగా మాకు ఇవన్నీ చూపిస్తున్నవ్ thank you Anna thank you so much 👌👌👌

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 3 роки тому +11

    సోదరా...మీ అతి గొప్ప అనుభవాన్నీ అనుభూతి ని మన తెలుగు వారికి అందజేయాలన్న మీ తపన పట్టుదల చాలా ప్రశంసనీయం..,,అభినందన మందారాలు నీకు...నమస్తే

  • @kranthikumardola8935
    @kranthikumardola8935 Рік тому +2

    మీకు నేను పెద్ద ఫాన్ అన్న మీరు మా తెలుగు వారు ఐనందుకు నేను చాలా గర్వ పడుతున్న మేము చూడలేనివి మీ ద్వారా చూస్తున్నాం ధన్యవాదాలు అన్నయ్య

  • @rameshbabusarangula4402
    @rameshbabusarangula4402 Рік тому +9

    అన్వేష్ గారు… నాకు ఏలియన్ టెక్నాలజీ తెలుసుకోవడం చాలా ఇష్టం. మీ కృషి అభినందనీయం.👏👏👍

  • @route_info_S93
    @route_info_S93 2 роки тому +6

    E లాంటి వీడియో నేను ఎప్పుడూ చూడలేదు అన్నయ...మనకు తెలియని విషయాలు చూపిస్తున్నారు ... ధన్య వాదాలు... మీరు చూపిస్తుంటే నెన్నే చూస్తున్నట్టు ఉంటాయి..అన్న.. .... మీ వీడియో చాలా ..అలాగే ఉనాయి...

  • @shivakoushik6271
    @shivakoushik6271 Рік тому +2

    మీరు వీడియో చూడండి అని అడగాల్సిన అవసరం లేదు బ్రదర్, నీ వీడియోస్ పక్కా చూస్తాం, మేము చూడలేని ప్రదేశాలని నువ్వు మాకు చూపిస్తున్నావు చాలా గ్రేట్ Anvesh Brother నీ ప్రయాణం ఇలానే కొనసాగాలని ఆశిస్తూ, మీ తమ్ముడు
    Shiva Kumar Koushik, from Telangana, Warangal.
    Take Care of your Journeys and Always be Happy 🥰
    Anvesh Brother.

  • @satheeshparvatham
    @satheeshparvatham Рік тому +23

    ఎంత దూరం నడిచావో
    అంతమందిని గెలిచావు
    ఎంత లోతుకు దూకావో
    అంత ఎత్తుకు ఎదిగావు
    సాహసాలను వాస్తవాలుగా
    సంగతుల పుస్తకాలుగా
    మాకందించడానికి......
    ఎన్ని దార్లు వెతికావో
    అన్ని సార్లు గెలిచావు 🙏✊️🔥

  • @KiranKumar-bk1ji
    @KiranKumar-bk1ji Рік тому +31

    Excellent job bro.... As a Telugu person I'm very proud of you.. Great job.

  • @srinivaskoonisetti2714
    @srinivaskoonisetti2714 Рік тому +1

    మీరు visa లు సంపాదించడం చాలా great

    • @srinivaskoonisetti2714
      @srinivaskoonisetti2714 Рік тому +1

      ఇంత టైం ఎక్కడ, మేము పెట్టిన కామెంట్స్ కి వెంఠనే like చేస్తున్నరు. Great Job

  • @kumarperuka1143
    @kumarperuka1143 3 роки тому +24

    Nazca lines చాలా అద్భుతంగా ఉన్నాయ్ బ్రదర్, గొప్ప వీడియో చేశారు మీరు. మీకు ధన్యవాదములు 🙏🙏🙏❤️

  • @Maddulpallyprashanth
    @Maddulpallyprashanth Рік тому +4

    ప్రపంచ హిస్టరీ లో కూడా ఇలాంటి వింత గురించి రాయలేదు అద్భుతమైన వీడియో

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +1

    అద్భుతం, ఇంతకుముందు ఎదో ఒకటి రెండు చూసాం గానీ మీరు అన్నీ చూపించారు. Thank you.

  • @balendraks
    @balendraks 3 роки тому +12

    చాలా బాగా కవర్ చేశారు..
    చాలా బాగుంది.. 👌👌

  • @talupulavenkataprasad1153
    @talupulavenkataprasad1153 3 роки тому +6

    Excellent Bro, Nazca Line's చాలా చక్కగా చూపించారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @rev.chandrasekhartadepalli5920

    ఇప్పటివరకు మేము చూసిన మీ vedios లో....మీరు చేసిన vedios లో ఇది very very superb బ్రో

  • @shankarbharadwaj5062
    @shankarbharadwaj5062 Рік тому +9

    Dear Anvesh !
    Hearty congratulations & God bless you grand successfully fulfilling your WORLD TOUR (EXPLORE).
    ఎడారిలో నీళ్ళు దొరికే ప్లేస్ ను ఒయాసిస్ అంటారు. ఎండమావులు కాదు.
    ఏమైనా you are GREAT.
    YOUR WORLD EXPLORING MUST BE AWARDED ONE GOOD DAY from our INDIAN GOVERNMENT.
    I bless you so.

  • @pothurasagangaraju3013
    @pothurasagangaraju3013 3 роки тому +38

    పూర్వం ప్రజలు దేవాలయాలు కట్టేటప్పుడు దేవాలయాలలో ఆనాటి పరిస్థితులు వాటిలో ప్రతిబింభించే వాళ్లు అంటే కుక్కలు, కోట్లు, హమ్మింగ్ పక్షి, అ time లో వాళ్లకి దేవతలు అనుకుంట 👍 లైవ్ లో చూపించినందుకు tnq 👍 bro.... 💐 love from Paderu... Vizag 👍👍

    • @nagamani5455
      @nagamani5455 3 роки тому

      tq.you.bradar

    • @cricketupdate7988
      @cricketupdate7988 3 роки тому

      నువ్వు చెప్పినవి దేవతలు అయితే, మరి స్టార్టింగ్ లో ఆస్ట్రానాల్డ్ బొమ్మ వుంది.... అస్త్రోనాల్డ్ దేవుడు కాదు కదా... ఒకవేళ మనుషులు వేస్తె ఆ కాలం లో అంత టెక్నాలజీ లేదు సో అన్ని కిలోమీటర్లు కరెక్ట్ షేప్ లో ఎలా వేస్తారు...

    • @pothurasagangaraju3013
      @pothurasagangaraju3013 3 роки тому +1

      Bro, అవి ఆనాటి మనుషులు గిశారు కానీ వాటిలో బొమ్మలు వాళ్ళ యొక్క ఫెవరేట్స్ నేమో, like వాళ్ళ ఇష్టమైనవి నేమో (వాళ్ళ దేవుళ్ళు ) లేకపోతే వాళ్ళ శ్రమ, టైం వెస్ట్ కదా? 🤔

  • @chittibabusirra5829
    @chittibabusirra5829 Рік тому +1

    Bro super very very nice
    సరిగ్గా కనిపించలేదు ఏ ది ఏ మైన చాలా బాగుంది thanks

  • @manimadhav3858
    @manimadhav3858 3 роки тому +125

    Excellent experience Anvesh. Please give him 10 lakhs likes and views. He is working hard, taking risk and spending lot of money. Dont disappoint him. God bless you.

  • @comedy02777
    @comedy02777 3 роки тому +173

    చూపించినందుకు ధన్యవాదాలు అన్న ...🙏🇮🇳✊✊

  • @motupallymadhu1628
    @motupallymadhu1628 10 місяців тому +2

    రూపాయి ఖర్చు లేకుండ మమ్మలిని దేశ యాత్ర చేయించి నందుకు ❤❤❤అన్న నీకు పాదాభి వందనాలు 🙏🙏

  • @chkrishnamohann
    @chkrishnamohann Рік тому +35

    Please encourage him through financially what ever we can! He is really doing a Great job , Please do such fantastic vlogs in future too bro...

    • @chkrishnamohann
      @chkrishnamohann Рік тому +5

      Please encourage him through financially what ever we can! He is really doing a Great job , Please do such fantastic vlogs in future too bro...

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +12

      Thanks for supporting

    • @ramkoniki4962
      @ramkoniki4962 Рік тому

      1000 15:35

  • @venkypolisetty4294
    @venkypolisetty4294 3 роки тому +7

    Anvesh I am very happy to see this video,and very thankful to you 👍🙏 keep rocking 👍

  • @PrashanthPandey-je7qi
    @PrashanthPandey-je7qi 8 місяців тому

    మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తునందుకు thanku brother
    అధ్బుతంగా చూపిస్తూబాగా వివరంగా చెపుతున్నారు బ్రో god blessu

  • @perakabalu
    @perakabalu 3 роки тому +5

    You are the best Telugu UA-camr I’ve ever seen.Thanks bro 👍

  • @kavithasanjesh9804
    @kavithasanjesh9804 Рік тому +18

    Hats off brother ....
    Stay blessed ❤️❤️
    Lots of love ❤️❤️❤️

  • @madhuc.m.4905
    @madhuc.m.4905 Рік тому +2

    హలో బ్రదర్ నాకు కోతి బొమ్మ చాలా నచ్చింది చాలా బాగా చూపించావు మా ఊరు మడూరు గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ జిల్లా రాయలసీమ మీ ప్రతి వీడియో నేను చూస్తూనే ఉన్నాను లైక్ చేస్తూనే ఉన్నాను

  • @rajbikkina4521
    @rajbikkina4521 3 роки тому +20

    Anna I loved the way how you captured the line...always rocking anna

  • @sriharinotla3226
    @sriharinotla3226 3 роки тому +189

    Hi brother.... you are spending lots of money, lot of time, lot of energy, .... everything..... for all that again hats off.... your videos range VERE LEVEL...i saw dog, monkey, birds, ....etc. thank you so much... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kiran-630
    @Kiran-630 Рік тому +1

    ఇంత మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కి 2 m అట్లా రావాలి అన్న బహుశా చాలా మందికి వీడియోస్ ఓపెన్ చేసేవరకు ఇంత అద్భుతమైన దృశ్యాలు చూడలేరు...

  • @jimmywekens5458
    @jimmywekens5458 Рік тому +35

    Hey Anvesh, very well done. Didn't expect you to cover this mysterious place Nazca Lines. This has been in my bucket list. Thank you so much for covering it so detail. Hopefully I can make it there sometime.
    Proud of you mate!

  • @padmarajaprreddy7804
    @padmarajaprreddy7804 Рік тому +3

    హిస్టరీ లో కూడా ఇలాంటి వింత గురించి రాయలేదు అద్భుతమైన వీడియో పెరువియన్ కోస్టల్ మైదానంలో ఉన్న భారీ జియోగ్లిఫ్‌లు -డిజైన్‌లు

  • @balajir8904
    @balajir8904 Рік тому +1

    కుక్క సాలి పురుగు మొత్తం చాలా బాగా ఉన్నాయి అన్న నాస్ కా లేజ్ సూపర్ త్రిశూలం హమ్మింగ్ బర్డ్ తెలుగు యూట్యూబ్ ఆర్ సూపర్ బ్రదర్ సూపర్

  • @naturelover-jb1lh
    @naturelover-jb1lh Рік тому +11

    Hatsoff to u sir you are a great inspiration and book of knowledge to many young people❤

  • @thimmappathimmappa918
    @thimmappathimmappa918 3 роки тому +7

    జయహో భారతీయుడా అలుపులేని శాతకర్ణి 👍👍👍👍

  • @krishnachaitanyak3582
    @krishnachaitanyak3582 Рік тому

    Bro! Nee hardwork and time ki just oka like and comment ivvadam chala chinna Pani. Thank you for showing us everything.🤝

  • @kvnmuralikrishna2267
    @kvnmuralikrishna2267 2 роки тому +18

    PROUD OF YOU BRO ...AS AN INDIAN .. ❤️❤️❤️.... 🙏🙏🙏🙏

  • @kameshwoonna9856
    @kameshwoonna9856 3 роки тому +22

    సూపర్ బ్రో......పరమ ఆద్భుతః.....

  • @Crrsl
    @Crrsl Рік тому

    మీరు చూపిస్తున్న ప్రతి వీడియో చాలా బాగుంటుంది మీకు దైనా అనారోగ్యం వస్తే ఎలా ఉంటారు మిమ్మల్ని తలుచుకుంటే భయమేస్తుంది దైర్యం వస్తుంది దేవుడు మిమ్మల్ని మంచి ఆరోగ్యం తో ఉంచి ఇంకా ఇంకా మంచి మంచి వీడియో లు చెయ్యాలని కోరుకుటున్నాను

  • @chinnadavidbadboy8292
    @chinnadavidbadboy8292 3 роки тому +18

    Kukka, salepurugu,birds,road lines,hills, vammo great anna.........,JAI ANVESHANA. 🔥😃😃😃😃😃first time seeing these different type of adventure...

  • @Chaitu1123
    @Chaitu1123 Рік тому +7

    Superb bro. Never heard about this mystery. Thanks for educating us....😊

  • @Techistfriend
    @Techistfriend Рік тому

    140 కోట్ల భారతీయులు నీ రెండు కల్లతో ప్రపంచాన్ని..మీరు చూపించే ముచ్చటైన ప్రదేశాలు అన్ని చూస్త ఉన్నాము..చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్న...!! దానికి మీకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devinisanjay9184
    @devinisanjay9184 3 роки тому +6

    Best content from a great telugu traveller! Idi kadaaa intresting content with great effort! 👌👌take a boww brother...

  • @sanjayt5776
    @sanjayt5776 3 роки тому +4

    One of the best youtuber in current day's 🔥

  • @SaleemSaleem-l6g
    @SaleemSaleem-l6g Рік тому

    👌🙏🙏 ఇలాంటి బొమ్మలు జీవితంలో కూడా చూస్తాం అనుకోలేదు అన్న నిజంగా చాలా చాలా గ్రేట్

  • @sunnychinnam9983
    @sunnychinnam9983 3 роки тому +4

    Video chala bagundhi bro💖 Nice video bro❤️💞🤩

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 3 роки тому +4

    U r great bro.amazing vedio.we thrilled.👏👏👏👏

  • @pangivijaya921
    @pangivijaya921 Рік тому

    చాలా బాగున్నాయి నేను చూడలేను అటువంటి ప్రదేశాలను మీరు చూపిస్తున్నారు నీ ద్వారా నేను కొత్త ప్రదేశాలను చూస్తున్నాము

  • @gowrisankar3905
    @gowrisankar3905 3 роки тому +6

    Best content I have seen so far on your channel and waiting for the amazon series......

  • @shivakoushik3366
    @shivakoushik3366 3 роки тому +4

    Proud of you anna......really great anna.......always thankful to you......

  • @user-durgesh487
    @user-durgesh487 Рік тому

    చాలా బాగా కష్టపడి వీడియో షూట్ చేసి చూపించి నందుకు ధన్యవాదాలు బ్రో సూపర్ మీరు

  • @Anil143-Luv
    @Anil143-Luv 3 роки тому +9

    Best content e madhya... Thank you bro

  • @chanduprince5557
    @chanduprince5557 3 роки тому +7

    Travelers lo you are the King Maker...!!!

  • @kvenkatesh1563
    @kvenkatesh1563 Рік тому +1

    ❤hai brother memu elago velalem but me dwara chusinnadhuku I'm so happy bcz chalavaraku English lone cheptharu but meeru Telugu lo vidamarchi chepinandhuku nenu ardham chesukogaliganu so... Thankyou brother and God bless you

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 3 роки тому +18

    Beautiful video. Beautiful photography.
    It was a nice breakfast video for me on this Saturday. You are taking tremendous initiative to make your videos better and better.
    Most committed UA-camr YOU ARE!

  • @divee6823
    @divee6823 3 роки тому +12

    I am your big fan Bro... Hats off to your Dedication🤗👍

  • @sanjaydarlacomprehensivenu197

    గ్రేట్ effort. తెలుగు జాతి తేజమా అందుకో శుభ అభివందనం 👌👏🙏🌹🌹🌹

  • @santoshtampella4401
    @santoshtampella4401 3 роки тому +21

    Amazing bhaya 🇮🇳🇮🇳🇮🇳🇮🇳proud of u brother... being an Indian u achieved one more peak moment.

  • @shivagopi1283
    @shivagopi1283 3 роки тому +5

    Super video please continue to show us more interesting places , everyone will support u for ur hardwork

  • @sunilganta2377
    @sunilganta2377 Рік тому

    అద్భుతమైన విషయం అందంగా చూపించారు. థేంక్యూ.
    నేనైతే ఇది మొదటిసారి చూస్తున్నాను

  • @imaxwel1334
    @imaxwel1334 3 роки тому +17

    Very good video bro, proud of u as a first telugu youtuber to cover this lines....

  • @rathan7
    @rathan7 3 роки тому +8

    Amazing visuals...great job anvesh bro ...keep rocking

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 Рік тому +2

    Good Anveshana Bro . GOOD JOB BRO 👍 👍 👍 👍 👍

  • @sappaseenu339
    @sappaseenu339 3 роки тому +6

    Wonderful and never heard about it. You hv done good job, thanks for showing the world wonder Anevesh

  • @srspsk6478
    @srspsk6478 3 роки тому +6

    Superb 👌👌 Video.
    Super dedication 🔥🔥🔥

  • @landajana3389
    @landajana3389 Рік тому

    చాలా బాగా చుపించవ్ అన్న ఎవరూ చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు. నీ ప్రయాణం చాలా కష్టతరం నీ కష్టం అనితర సాధ్యం 👏👏👏👏👏

  • @dave_wiseman1964
    @dave_wiseman1964 3 роки тому +8

    Yeeesss sir 💥💥 Amazing and interesting content brother 💯💯 peace and love ❤️

  • @kishore4052
    @kishore4052 3 роки тому +6

    Super visuals bro...... Keep up the hard work...... 👏👏👏👏👏

  • @satyanarayananavudu5632
    @satyanarayananavudu5632 Рік тому

    ❤ హృదయ పూర్వక అభినందనలు 🎉 చాలా మంచి వీడియో జ్ఞాన యుక్తంగా నాస్ క లైన్స్ చూపించారు❤ ధన్యవాదాలు సోదరా

  • @vovtubestudio5078
    @vovtubestudio5078 3 роки тому +12

    You are the top most youtuber in India... Not only telugu... Keep going bro... ❤️🙏

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 3 роки тому +4

    Good explain thanks 👍

  • @suneethasurala2295
    @suneethasurala2295 Рік тому

    Brother..naasca lines baga chupinchaaru..mee kalla tho earth meedha vunna..amazing..marvelous sceneries worldwide vunnavu..chupisthinnaru...yendhuku like kottam??? Thappakunda prathi video like kodathaanu.

  • @venugopals.kgopal2958
    @venugopals.kgopal2958 3 роки тому +6

    Anvessh you are amzing bro...Its amazing never it has been seen.. Videos like this ...great bro.. Indians are very talented

  • @truedesi3839
    @truedesi3839 3 роки тому +5

    Hatsoff to you , for showing such a informative video. Thx.

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 Рік тому

    Nazca lines chinnappudu vinna eppudu chustunam very good trip and spending lot of money I saw the monkey dog etc. Don't disappointed god bless u Anv......

  • @BTSArmy-jp7ch
    @BTSArmy-jp7ch 3 роки тому +12

    Super video, not sure we cannot go there or not but by your video we felt like we saw them with our own eyes, thanks. Also your all other drone videos are simply superb

  • @vishwajittipara407
    @vishwajittipara407 Рік тому +7

    This is magnificent. I never knew something like this ever existed

  • @vissup5160
    @vissup5160 Рік тому

    బ్రదర్ మీరు చూపించిన వీడియోలో అద్భుతమైన వీడియో ఇది జీవితంలో ఎలాగా చూడలేము అనుకున్నా కానీ ఒక్కసారి చూపించినందుకు నీకు పాదాభివందనాలువందనాలు బ్రదర్

  • @Indian-qd8gk
    @Indian-qd8gk 3 роки тому +4

    అద్భుతం అనే చెప్పాలి.... 1000likes for this video

    • @veerabhadraraokamarsu180
      @veerabhadraraokamarsu180 3 роки тому

      చాలా బాగుంది .మంచి కృషి చేసి మాకు చూపించి న రకరకాల జంతువుల తోకూడిన గీతలు చూపించి నమీకు ఆశ్శీస్సులు. అభినందనలు.

  • @IndianmominMexico
    @IndianmominMexico 3 роки тому +19

    Wow!! What an experience!! Watching from Mexico

  • @repallesreenivasulu9662
    @repallesreenivasulu9662 Рік тому +1

    Super bro your super bro makossam miru thiskuna risk thanks bro ellanti vidios enka enothiyali Ani korukuntunanu,,

  • @dprssdsoul3070
    @dprssdsoul3070 3 роки тому +15

    Thanks bro for sharing your experience with us

  • @aminute4u922
    @aminute4u922 Рік тому +4

    What is this Anvesh anna, I am addicted to your videos, anyway sometimes i get motivated. Thank you. And I am preparing for competative exam(Junior Lecturer), from Medak, Telangana.😊❤

  • @samidappanbktontrassociati8402

    అద్భుతంగా వుంది అన్వేష్ అన్న మాటలు లేవు......💯✅😎👌💛💞😍

  • @suribabukovvada6465
    @suribabukovvada6465 3 роки тому +6

    7:12 great to hear our town name love from vizayanagaram ❤️

  • @yashwanthkumar1771
    @yashwanthkumar1771 3 роки тому +19

    Don't get into controversies dude, you have your own style just rock it man all the best

  • @porandlakeerthana6220
    @porandlakeerthana6220 Рік тому +1

    Amazing video super super 👏👏👏👏👏👏

  • @sureshyadav888k
    @sureshyadav888k 3 роки тому +7

    ఆది ఎలియెన్స్ పాత భాష బ్రో🤫👍🌎⚓

  • @sandipetatirupatirao5054
    @sandipetatirupatirao5054 3 роки тому +4

    Love from Nellore anvesh anna ❤️

  • @afrozbashamd304
    @afrozbashamd304 Рік тому

    Meru cheppinathlu Anni chala Baga kanipinchai anna, Thank you so much .Elanti video chudatam nenu idhye first time naku assalu thyelidhu Elanti place okati vundhi ani .,🙏🏻

  • @NaiduWorldTraveller
    @NaiduWorldTraveller 3 роки тому +8

    you are a genius, daring, dashing and dinamic, we support you my brother.

  • @rajuhanumanthu
    @rajuhanumanthu 3 роки тому +10

    Genuine person encourage cheyandi, Anvesh annai video's 1 hour lo 5to10k views vastunnaye... Vere content lenivi chusa 30 to 50 k views in 1hour..
    How it's possible...pls do encourage Na Anveshana, THE REAL PASSIONATE, CONTENT TRAVEL UA-camR...
    Na life lo nennu okkasaraina kalusta Annai...thku

    • @rajendherreddygaddam6248
      @rajendherreddygaddam6248 3 роки тому +1

      exactly true.content leni vatiki views ekkuva untunnai how....?

    • @rajuhanumanthu
      @rajuhanumanthu 3 роки тому

      @@rajendherreddygaddam6248 MCN mahima Bhaiyya.... MCN lo join ayethe automatic ga views penchutharanta... Naa Anveshana lo old videos unnaye chudandi okasari...

  • @muralikrishnatulasi7195
    @muralikrishnatulasi7195 Рік тому

    సూపర్ అన్వేష్గ్ చాలా చక్కగా చూపించారు ఫ్లైట్ మీద వీడియో తీయడం చాలా కష్టం ❤😊😅

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU 3 роки тому +4

    Super 💛