నిజంగా అన్వేష్ ఇతర దేశాల్లో మన తెలుగు వారిని కలిసినపుడు ఆ ఆనందం చాలా బాగుంటుంది.మాటల్లో చెప్పలేను.అలాగే మిమ్మల్ని ఆదరించిన శ్రీను గారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఇంకా మీ యాత్ర దిగ్విజయంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. Venky Hyderabad.
శ్రీనివాస్ గారు మీరు చాలా మంచి పని చేశారు అండి.తెలుగు వారందరికీ భోజనం పెట్టిన విధం లాగా వున్నది సిర్. మీ రు ఫ్యామిలీ అంతా బాగుండాలని భగవంతుణ్ణి కోరుకుంటాం. 🎉🙏
అన్నపూర్ణమ్మ గారికి నమస్కారములు🙏🏻🙂 అన్నపూర్ణమ్మ గారు నిజంగా ఎంత గొప్ప మనసు లేకపోతే ఇంటి భోజనం పంపిస్తారండీ ఎంతో ప్రేమ చూపించారు తెలుగువారిలో ఉండే అమ్మదనం కమ్మదనం అంటే ఇదే మరి...శ్రీవానివాస్ సర్ మన తెలుగువారికి ఇలాగే సహయపడుతు మీరెపుడూ సంతోషంగా ఉండాలి బాగుండాలి💐🙏🏻🙂
చరిత్ర స్టడీ చేయాలన్న నువ్వే చరిత్ర గురించి చెప్పాలన్న నువ్వే చాలా చాలా బాగుంది అన్వేష్.నీ వీడియో లో నీవు చెప్పే విధానంలో ఒక గమత్తైన మత్తు ఉంది.హాపీ హాపీ హాపీ ,ఆరోగ్యం జాగ్రత్త.
a TON of THANKS to Sri Srinivas Polavarapu gariki from Srinivas Karri! very very delighted to find such a helping and caring person in a foreign land. Sir, wish you all the success in all of your endeavor's! If possible, please keep in touch with us, SIR! take care!
1. Its clear now what made these restaurants as world's best. Thanks for sharing the place with us brother. 2. Srinivas gari logic, wherever you are, telugu people know how to connect and make networking 👌😂❤ 3. Annapoorna gari name is apt for the treatment they gave to you 🙌 Mathannapoorneshwari 4. Inspirational talk from Srinivas garu, Thank you sir! 5. Anvesh garu, you are an inspiration, no doubt, watching your experiences is a bless. Keep inspiring!
పోలవరం శ్రీనివాస్ గారు తెలుగు గురించి చాలా బాగా చెప్పారు దేశభాషలందు తెలుగు లెస్స అన్వేష్ గారు మీరు ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మరెన్నో చెయ్యాలని మీ ఆరోగ్యం జాగ్రత
Anvesh Anna you are really greate. I don’t want to tell names but few travelers are just investing money and showing there rich life to invest in big hotels restaurants and business class flights but content is ZERO. But you are helping small travelers how to do travelling with small budget in reasonable hotel’s.
మనవాళ్ళు ఇలా ప్రపంచ దేశాల లో ఇంత పెద్ద స్థితి లో ఉన్నందుకు నాకు ఆనంద భాస్వాలు కళ్ళల్లో తిరిగాయి... శ్రీనివాస్ గారు మీకు చతకోటి ధన్యవాదాలు .. అలాగే అన్వేష్ కి ఆయుస్సు మాన్ భవ
Thank you Srinivas polavarapu garu you did good to Sri Anvesh garu in Peru country,you also gave a good suggestion to our youth.yes that is why our country is called subcontinent
🙏శ్రీనివాస్ పోలవరపు గారికి శుభాకాంక్షలు. 🙏నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ మంచి ఆలోచన సార్ మీలో వున్న సేవా దృక్పధముకు వందనాలు. అన్వేష్ గారికి అతిధ్యము ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కొద్ది ముచ్చట్లు మీలో వున్న మంచితణమును మంచి ఆలోచనలను తెలియ జేసినది 🙏🙏🙏🙏🙏
There are no words to describe my feelings after seeing this vlog.fully immersed and exited.the restaurant introduction one side , more highlet introduction with Srinivas garu. His message super.I feel proud of our telugu people. Seeing all of you. His hospitality ,frendly receiving is great. Coming to yourself,you improved so high. Seeing different angles ( best only) I am wondering.thank you.
అన్న నమస్తే నేను చూసిన మీ వీడియో క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా చూపించారు అది కూడా ఎటువంటి ఆహారం దొరుకుతుంది ప్రస్తుతం మన ఆహార నియమాలు ఏ విధంగా ఉన్నాయి చాలా బాగా చూపించారు కానీ వీక్షకులు మాత్రం చాలా తక్కువగా ఉంది అంటే ఇటువంటి మంచి విషయాలకు చూపించడం కూడా మన తప్ప చెత్త చెత్తగా చూపించే వాళ్ళకి కోట్లలో వస్తున్నాయి వీక్షికులు
Srinivas garu ir really good heart person , like u type of people I never seen , heartily wishes to Annapurna devi gariki , god bless to ur family 🥳🥳🙏🏻🙏🏻🙏🏻👍🤝🤝🤝🥰⚘⚘⚘♥️♥️♥️♥️💯💯💯💯%%%%
Nijangaane mana telugu vaaru chaala great andi..mm Because, great humanity, great helping nature..... Manodu anni kalupukonipoye dhorani..... Love you polavarapu srinivas sir
Srinivas garu cheppina prathi visayam 100% correct. India lo rivers, desert, mountains, hills, iceberg, dense forests, sea, different people, language, food and culture. Anni mana sontham. Iam lucky being an INDIAN. Jai Hind.
Bro edi manchi meaningful video soo reach undadhu take it lite, very good and chala high feel undi naa mind loo mee words vinnakaa thanks to one and all for helping anevesh broo love u all.
First Srinivas Gariki Danyavaadalu🙏 Maa Anna ki Mana telugu Ruchulu ni Andinchinanduku, Video chalaa vagundi Hats-off Srinu garu Mana Telugu valla gurinchi meeru chestunnadi. Super Annayya video 👌💐
Srinivas polavarapu gariki many thanks. Anvesh vedio vere level. Aatmeeya bhojanam nenu kuda aaswadinchanu late ga . Very nice 👌👍👌maa Annapurna gariki pedda wow.
I can see the Anvesh Bhaya happiness in his eyes after seeing the Telugu food and Telugu people. I really appreciate Srinivas garu for your warm well come and more over your valuable words. I really admire you guys keep going all the best Anevesh
Thank you very much Srinivas Polavarapu garu and Annaporna Srinivas garu.. Aavakaya annamakosam karuvasipoyevunna.. anveshki biryani pettadam.. koothiki kubbarikay durikinantha pani jarigindi.. ee debbathoo inko samvathram daka indiaki raadu.. alage galiki thiruguthaadu.. hope tour will continue.. Jai Hind
Anvesh, I could not open UA-cam for the past 4 days as I was out of station and didn’t carry my iPad. Today cleared backlog and watched all pending blogs. Srinivas gaariki thanks.
పోలవరపు శ్రీనివాస్ గారికి , అమ్మ అన్నపూర్ణ గారికి పాదభి వందనాలు . మన తెలుగు వారికి మీరిచ్చే గౌరవానికి నా నమస్కారములు 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
శ్రీనివాస్ పోలవరపు గారికి శుభాకాంక్షలు. చాలా చక్కగా మాట్లాడారు.
Tq srinivasa polavrapu garu
Yes he spoke like gentleman 👍👍👍🙏🙏🙏
Thanks to Srinivasa Rao garu for their hospitality and special thanks to madam Annapurnamma garu
Sir good spech
Very nice to see you srinivas garu.
నిజంగా అన్వేష్ ఇతర దేశాల్లో మన తెలుగు వారిని కలిసినపుడు ఆ ఆనందం చాలా బాగుంటుంది.మాటల్లో చెప్పలేను.అలాగే మిమ్మల్ని ఆదరించిన శ్రీను గారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఇంకా మీ యాత్ర దిగ్విజయంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. Venky Hyderabad.
నీలో ఏదో గమ్మత్తు ఉంది అన్వేష! నీ వీడియో చూసినంతసేపు ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది.👍
ఎదుటి వారు చెప్పేది..విను..వాళ్ళని మాట్లాడనివ్వకుండా,నీ అతి తగ్గించుకోరా అన్వేష్ గా...
I respect you raa..
శ్రీనివాస్ గారు మీరు చాలా మంచి పని చేశారు అండి.తెలుగు వారందరికీ
భోజనం పెట్టిన విధం లాగా వున్నది సిర్.
మీ రు ఫ్యామిలీ అంతా బాగుండాలని
భగవంతుణ్ణి కోరుకుంటాం. 🎉🙏
శ్రీనివాస్ గారు మీ మంచి మనసుకి ధన్యవాదాలు
శ్రీనివాస్ గారు మీరు చానా అద్భుతమైన ఆతిధ్యం ఇవ్వడం ...మంచి సందేశం ఇవ్వడం గ్రేట్ సార్ ..తెలుగు వారి పట్ల మీ అభిమానం సూపర్.
అన్నపూర్ణమ్మ గారికి నమస్కారములు🙏🏻🙂 అన్నపూర్ణమ్మ గారు నిజంగా ఎంత గొప్ప మనసు లేకపోతే ఇంటి భోజనం పంపిస్తారండీ ఎంతో ప్రేమ చూపించారు తెలుగువారిలో ఉండే అమ్మదనం కమ్మదనం అంటే ఇదే మరి...శ్రీవానివాస్ సర్ మన తెలుగువారికి ఇలాగే సహయపడుతు మీరెపుడూ సంతోషంగా ఉండాలి బాగుండాలి💐🙏🏻🙂
Thanks you
మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారి ప్రేమ అభిమానం ఆదరణ మరిచిపోలేను.... శ్రీనివాస్ గారికి అభినందనలు అమ్మ అన్నపూర్ణ గారికి అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రపంచంలో ని అభిమానులు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు.... తిన్నావా నువ్వు సూపర్ ర బాబు...ప్రపంచ రుచులు నీ సొంతం
శ్రీనివాస్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మంచి మనసుకలవారు.
🙏🙏🙏🙏🙏
Yes
@@NaaAnveshana థాంక్స్ అన్న.. replay చేసినందుకు..
మీరంటే నాకు చాలా అభిమానం..
Take care అన్న..😍😍
శ్రీనివాస్ గారికి, మీరు మన తెలుగు వారి ఇచ్చిన గౌరవం చాలా అభి వంద నీయo.🙏🙏🙏
చరిత్ర స్టడీ చేయాలన్న నువ్వే చరిత్ర గురించి చెప్పాలన్న నువ్వే చాలా చాలా బాగుంది అన్వేష్.నీ వీడియో లో నీవు చెప్పే విధానంలో ఒక గమత్తైన మత్తు ఉంది.హాపీ హాపీ హాపీ ,ఆరోగ్యం జాగ్రత్త.
ఇక్కడ డబ్బు ముకయం కాదు, వేరొక ప్రదేసంలో నెను ఉన్నను అన చిన్న బరోష👍🙏
Handsup to u sir, jai bharath.
Thanks Srinivas polavarapu garu, so great, it's not a just food for him, lots of emotion and confidence.
Srinivas Garu thanks for helping our Indian people when they come to Peru. Your simplicity and advice to youngsters is highly appreciated
శ్రీనివాస రావు గారు మంచి సందేశం ఇచ్చారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగులో శ్రీనివాస రావు గారు మంచి మాట్లాడవు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు
శ్రీను గారు మీ మాటలు తెలుగు మీద ఉన్న ప్రేమ మరియు దేశం మీద అభిమానం కి నా మాటలలో కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే. Love you so much sir
a TON of THANKS to Sri Srinivas Polavarapu gariki from Srinivas Karri! very very delighted to find such a helping and caring person in a foreign land. Sir, wish you all the success in all of your endeavor's! If possible, please keep in touch with us, SIR! take care!
శ్రీనివాసరావుగారీకి ఎంతో ఋణపడి ఉంటాము. ఆ దేశంలో ఉన్నా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు.
శ్రీనివాస్ గారికి అభినందనలు మన తెలుగు వారికి అండగా ఉన్నందుకు.....!
మంచి మనసు ఉన్న శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు💐💐💐💐.
1. Its clear now what made these restaurants as world's best. Thanks for sharing the place with us brother.
2. Srinivas gari logic, wherever you are, telugu people know how to connect and make networking 👌😂❤
3. Annapoorna gari name is apt for the treatment they gave to you 🙌 Mathannapoorneshwari
4. Inspirational talk from Srinivas garu, Thank you sir!
5. Anvesh garu, you are an inspiration, no doubt, watching your experiences is a bless. Keep inspiring!
పోలవరం శ్రీనివాస్ గారు తెలుగు గురించి చాలా బాగా చెప్పారు దేశభాషలందు తెలుగు లెస్స అన్వేష్ గారు మీరు ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మరెన్నో చెయ్యాలని మీ ఆరోగ్యం జాగ్రత
Anvesh Anna you are really greate. I don’t want to tell names but few travelers are just investing money and showing there rich life to invest in big hotels restaurants and business class flights but content is ZERO. But you are helping small travelers how to do travelling with small budget in reasonable hotel’s.
Thanks
Im from Perú love to Telugu People. Welcome To my Country ❤️🇵🇪🇵🇪🇵🇪🇵🇪🇵🇪🇵🇪
Hi friend beautiful shearing super 😍👌👍🤝👍👈✅
శ్రీనుగారు చాలా బాగా మన యూత్ కి advice ఇచ్చారు...
Yes
శ్రీనివాస్ గారు చక్కగా చేప్పారు. మంచి వ్యక్తిని పరిచయం చేసావు అన్వేషణ అన్నా
మనవాళ్ళు ఇలా ప్రపంచ దేశాల లో ఇంత పెద్ద స్థితి లో ఉన్నందుకు నాకు ఆనంద భాస్వాలు కళ్ళల్లో తిరిగాయి... శ్రీనివాస్ గారు మీకు చతకోటి ధన్యవాదాలు .. అలాగే అన్వేష్ కి ఆయుస్సు మాన్ భవ
Thanks srinivas garu. You are amazing sir, with kind hearted and helpful to Telugu people. We wish to lead healthy and long life....
Wonderful srinavas garu and annapoornamma garu for taking care of our Anvesh🥰🥰
Shrinivas polavarapu garu nice speech and great support to Anvesh 🙏👍❤️
Srinivas garu thank u for helping anivash he his very hardworking man siting at home he showing world tour at our doorsteps
Our regards to Sreenu garu for caring Anvesh and giving encouraging words to all our viewers. We love you Anvesh.
Thanks for helping Srinivas garu .. 🙏
Thank you Srinivas polavarapu garu you did good to Sri Anvesh garu in Peru country,you also gave a good suggestion to our youth.yes that is why our country is called subcontinent
Yes
అన్వేష్ కి మృష్టాన్నభోజనం పెట్టినందుకు మా అందరితరుపునా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
This year they have acheived as top restaurant in the world
Ela abba anvesh ila👏🏻👏🏻👏🏻
🙏శ్రీనివాస్ పోలవరపు గారికి శుభాకాంక్షలు. 🙏నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ మంచి ఆలోచన సార్ మీలో వున్న సేవా దృక్పధముకు వందనాలు. అన్వేష్ గారికి అతిధ్యము ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కొద్ది ముచ్చట్లు మీలో వున్న మంచితణమును మంచి ఆలోచనలను తెలియ జేసినది 🙏🙏🙏🙏🙏
Anvesh Annaki,,, Srinivas Gariki Danyavadalu... E video super,,, especially nice Indian food... Thank you.... Thank you.... Thank you...
Thq 4 sharing
Mee ఇద్దరి సంభాషణ చూడ ముచ్చటగా వుంది valuable message
There are no words to describe my feelings after seeing this vlog.fully immersed and exited.the restaurant introduction one side , more highlet introduction with Srinivas garu. His message super.I feel proud of our telugu people. Seeing all of you. His hospitality ,frendly receiving is great. Coming to yourself,you improved so high. Seeing different angles ( best only) I am wondering.thank you.
అన్న నమస్తే నేను చూసిన మీ వీడియో క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా చూపించారు అది కూడా ఎటువంటి ఆహారం దొరుకుతుంది ప్రస్తుతం మన ఆహార నియమాలు ఏ విధంగా ఉన్నాయి చాలా బాగా చూపించారు కానీ వీక్షకులు మాత్రం చాలా తక్కువగా ఉంది అంటే ఇటువంటి మంచి విషయాలకు చూపించడం కూడా మన తప్ప చెత్త చెత్తగా చూపించే వాళ్ళకి కోట్లలో వస్తున్నాయి వీక్షికులు
Srinivas garu good information 👌👌👌👌
Thanks you Mr. Srinivas Polavarapu.
Chala sweet message giving us 🙏🙏🙏🙏 Seenu Garu 🙏🙏 Thank you great success in this tour
Srinivas garu ir really good heart person , like u type of people I never seen , heartily wishes to Annapurna devi gariki , god bless to ur family 🥳🥳🙏🏻🙏🏻🙏🏻👍🤝🤝🤝🥰⚘⚘⚘♥️♥️♥️♥️💯💯💯💯%%%%
Am sincerely thankful to you Srinivas Sir for sharing your great experience and guidance.
Nijangaane mana telugu vaaru chaala great andi..mm
Because, great humanity, great helping nature.....
Manodu anni kalupukonipoye dhorani.....
Love you polavarapu srinivas sir
Congratulations to your hospitality and greatness... God bless you and your family..
Video superb Chala Bagundi Sukinobavantu
అన్నయ్య గుడ్ మార్నింగ్ జాగ్రత్త నువ్వు
orai nuvvu channel start chesinappudu nundi I am following You. One can learn how to reach a target through marvelous hard work.....
Srinivas polavaru garu is a great telugu kind hearted personality... RRKRao,VIZIANAGARAM
Thanks you sir
గుడ్ ఇంటర్వ్యూ 👍
Awesome.. very happy to see Srinivas garu..kudos to Saahasa Veerudu Anvesh.
One of the best video in your series.
Thanks to srinivas garu 🙏🙏🙏
Srinivas garu cheppina prathi visayam 100% correct. India lo rivers, desert, mountains, hills, iceberg, dense forests, sea, different people, language, food and culture. Anni mana sontham. Iam lucky being an INDIAN. Jai Hind.
Srinivas garu Peru indian site open cheste andhariki chala Support ga vuntundi, thank you for supporting our Anvesh 🎉
Thanks to srinivas sir.All the best Anvesh chinni.this is best video.
Bro edi manchi meaningful video soo reach undadhu take it lite, very good and chala high feel undi naa mind loo mee words vinnakaa thanks to one and all for helping anevesh broo love u all.
Wahhh😍😍indian 🇮🇳.... Tqs anna such a wonderful information... Frnds ki e vedio share cheyali🥰
Abba yem matladarandj mana desham gurinchi. goosebumps vachai anvesh garu.
Nice information traveling video bro
Srinivas gaaru meeru Mee family. Yepppatiki happy gaa vundaali ..Mee aasayam goppadi ..Mee nundi yenthoo.neerchukoovaali. Inspire kaavaali.. special thanks to annapooneswari gaaru. Maa jilla aatidyam. Ecchi ..vaari goppatanaanni chatukunnaru...Amma meeru yepppatiki annapoornamma gaavundaaali
Great srinavas garu. Good job. God bless you to your family
Very good information anvesh bro chala baga chupincharu Discovery channel madiriga vundi me channel 👌🙏🏻🙏🏻
Thanks polavarapu srinivasu garu.. great to meet to Anevesh.
Super srinivas garu,chala baga మా ట్లడ్డారు.thanks for your encouragement to anvesh traveller
Very good
Super video. Chaalaa kashtapaddaaru.
Great advices from mr. srinivas garu polavarapu . Emboldened patriotism !!
Nice video.👌🌹🙏🙌.srinivasu garu challa baga mataladaru. Really
Good information shared.👍.
Seen your vedio its very awesome and it is very happy to meet Sri Srinivasa Rao Polavarapu garu. All the best.
First Srinivas Gariki Danyavaadalu🙏
Maa Anna ki Mana telugu Ruchulu ni Andinchinanduku, Video chalaa vagundi Hats-off Srinu garu Mana Telugu valla gurinchi meeru chestunnadi. Super Annayya video 👌💐
Nice message 👍🏿
Brother your great 👍🏿👍🏿👍🏿
Awesome 👏 thank you soo much Srinivas garu,he is happy and we as subscribes also soo happy helping him 😍…all the best anvesha for your journey
Hiii bro nenu search cheysha correct information thanks for your valuable information
Telugu people are great and you are lucky enough to meet such a great person!!
Good hospitality srinivas garu good unity of telugu people..anvesh enjoy ur day...
Thank you for showing this Anvesh ❤ 👌🏻 Only you can do this ❤❤❤❤
Srinivas polavarapu gariki many thanks. Anvesh vedio vere level. Aatmeeya bhojanam nenu kuda aaswadinchanu late ga . Very nice 👌👍👌maa Annapurna gariki pedda wow.
Thanks you
Anveshu kyaka 🤘this video proves you hardwork👍 keep it up bro✨
I can see the Anvesh Bhaya happiness in his eyes after seeing the Telugu food and Telugu people. I really appreciate Srinivas garu for your warm well come and more over your valuable words. I really admire you guys keep going all the best Anevesh
Thank you very much Srinivas Polavarapu garu and Annaporna Srinivas garu..
Aavakaya annamakosam karuvasipoyevunna.. anveshki biryani pettadam..
koothiki kubbarikay durikinantha pani jarigindi.. ee debbathoo inko samvathram daka indiaki raadu.. alage galiki thiruguthaadu..
hope tour will continue.. Jai Hind
Srinivas polavarapu garu manchi message echaru.telugu varu peru nundi mataladutunte manasu ku haiga undi.god bless you Anvesh garu.
Nice message srinu sir.......jayaram kadapa
Srinivas garu verygood support and information
Really great sir
Excellent video
Anvesh, I could not open UA-cam for the past 4 days as I was out of station and didn’t carry my iPad. Today cleared backlog and watched all pending blogs. Srinivas gaariki thanks.
Srinivas garu ...... Bagacheparu Tq
Good Restaurant exploration bro 🧑🌾🧑🌾🧑🌾
HEART-WHELMING CONVERSATION BETWEEN YOU AND POLAVARAPU SRINIVAS GARU🫂🫂🫂❤️❤️❤️
SREENIVAS polavarapu gariki dhanyavadhamulu sir💐
Hi anna nice video 👍👍👍🌹
Wow beautiful restaurant!! Looks more like a museum than restaurant 😀
It is good interview for your channel
Thanks
Thanks Srinivas polavarapu garu...
Super video brother🤩🤩🤩 srinivas garu baga Matladaru 👌👌👌🤜🤛