మంగళసూత్రధారణ గురించి స్త్రీకి కూడా తెలియని నిజాలు || Vivaha Visistatha by Chaganti || Epi 11

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • మంగళసూత్రధారణ గురించి స్త్రీకి కూడా తెలియని నిజాలు || Vivaha Visistatha (Marriage Importance) by Brahmasri Chaganti Koteswara Rao || Epi 11 || Bhakthi TV
    Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
    For more spiritual information subscribe us @ / bhakthitvorg

КОМЕНТАРІ • 446

  • @లక్ష్మీపవన్గోదావరిఅబ్బాయి

    మీ ప్రవచనం వల్ల నాలో నాకు తెలియకుండా రోజు రోజుకి ఒక వింత మార్పు వస్తుంది. ఏదైనా చేయాలి అనుకున్న పని చేయలేక పోయేవాడిని. కానీ ఇప్పుడు ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం అది సాధించే వరకు నిద్ర అనేది రావడం లేదు గురువు గారు
    ఆ పరమేశ్వరుడు మీ నోటివెంట ఒక అమృత వాక్కులు మమ్మల్ని ఉద్ధరించడానికి ఆ కైలాసం నుండి వచ్చారేమో అనిపిస్తుంది
    ఈశ్వర స్వరూపమైన మీ పాదములకు మా సిరశాభి వందనములు🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు

  • @hulihyderparimalakulkarni4468
    @hulihyderparimalakulkarni4468 8 місяців тому +2

    గురువు గారు భారతీయ వివాహ వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పారు సమాజంలో స్త్రీ స్థానం ఎంత గొప్పదో చెప్పారు కాని నూరేళ్ళు నీవు సుకంగా జీవించు గాక భరోస తాళిలో భర్తను చూసుకుని సమాజం లో ధీమాగా వున్న స్త్రీని ఆయన భౌతికంగా లేక పోయేసరికి భర్త ప్రతి రూపంగా వున్న తాళిని జన్మతః వచ్చిన గాజులు కుంకుమ పువ్వు లు కూడా ఆమె నుండీ తొలగించేసరికి నేను ఎందుకు పనికి రాను అనేన్యూనత వల్ల వెనుకంజ వేస్తుంది సతి, వితంతు వివాహం, వరకట్నం అనేదురాచారాల నుండి కాపాడిన సమాజ కర్తలు ప్రవచన కర్తలు ఈ వ్యవస్థ తప్పు అని చెప్పలేకపోతున్నారు సుభకార్యానికి రవిక పక్కన ఉంటే చాలు పురుషునికి మెడలో తాళి వుంటే చాలదా స్త్రీ కి ఉపనిషత్తు,. స్మృతులు పురాణాలు లో వివాహ వ్యవస్థ గురించి వుందేకాని వితంతు వుగా మార్చే వ్యవస్థ గురించి లేదు వేదమే ప్రమాణంగా వున్న టువంటి భారత దేశం లో ఈ దురాచారాలను ఎం దుకు?నేటి సమాజంలో స్త్రీ శక్తి కి రక్షణ నిచ్చే దిశగా మహానుభావులు ఆలోచించ వలసివుంది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

  • @dhanalaxmi5075
    @dhanalaxmi5075 Рік тому +17

    చాలా మంది మీ ప్రవచనం వలన వివాహం అయిన చాలా సంవత్సరాల కు మంగళ సూత్రం గొప్పదనం తెలుసు కున్నారు. ధన్యవాదాలు

  • @krishnanov13
    @krishnanov13 4 роки тому +19

    కలియుగ వ్యాస మహర్షి చాగంటి కోటేశ్వరరావు గురువు గారు
    జై శ్రీమన్నారాయణ
    || శ్రీ గురుభ్యో నమః ||

    • @ummiditulasi9120
      @ummiditulasi9120 4 роки тому

      అయ్య గురువుగారు మి పాద పద్మముల కు మనస్ఫూర్తిగా నమస్కారములు🙏🙏🙏మా జీవిత కాలం మి ప్రవచనలు ఒక టీచింగ్ లాగ అచ్చరిస్తున్నము చాలా నేర్చుకున్నాను ఇంకా నేర్చుకోవాలి . అయ్యా

    • @ummiditulasi9120
      @ummiditulasi9120 4 роки тому

      Meru nindu nurellu ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు ఆనందంగా ఉండాలని నేను నమ్మే న భగవన్ని ప్రార్ధిస్తున్నాను

    • @sivakrishnaprabhas8928
      @sivakrishnaprabhas8928 2 роки тому

      Samavedam shanmukha Sharma garu🙏🙏🙏

    • @krishnanov13
      @krishnanov13 2 роки тому

      @@sivakrishnaprabhas8928 మొదలు పెట్టింది ఆయనే అనుకుంటా అండి
      ఒకరిని మించి ఒకరు
      ప్రజలకు మంచి చేస్తున్నారు,
      జై శ్రీమన్నారాయణ
      🙏🙏🙏

  • @bachusagar6147
    @bachusagar6147 6 років тому +58

    గురువుగారు..మీ పాద పద్మములకు నమస్కారాలు..మీ వల్లనైనా ఈ జనాలలో సత్యం,ధర్మము,పాటించి ఈ రామ రాజ్యం ను చేసుకోవాలి అని ఆ ఈశ్వర్ నీ ప్రధిస్థున్నాను 🙏

    • @dcrao6186
      @dcrao6186 4 роки тому +1

      గురువు గారు చెప్పిన మాటలు (సరస్వతి )యదార్థం, జ్ఞానోదయం తో తెలుసుకున్నాను, గురువు గారికి కృతజ్ఞతలు

    • @sailajapappula3378
      @sailajapappula3378 3 роки тому +1

      ,@@dcrao6186

    • @sailajapappula3378
      @sailajapappula3378 3 роки тому

      @@dcrao6186 me he ßsss

    • @sailajapappula3378
      @sailajapappula3378 3 роки тому

      , of my@@dcrao6186

    • @sweetymounica4360
      @sweetymounica4360 3 роки тому +1

      Edho cheppadam Kadhu KAni na life lo avaru leru ani badha paduthunnapudu E swami vallana naku shivayya unnadu ani telisela chesaru 🙏🙏🙏🙏🙏

  • @geethahindu9500
    @geethahindu9500 4 роки тому +17

    meeru dhaiva swaroopulu...guruvugaaru

  • @abhinavreddy1011
    @abhinavreddy1011 Рік тому +1

    Thank you sir for your valuable message . ..

  • @swarnaswarna1849
    @swarnaswarna1849 2 роки тому +5

    ప్రాచీనాంద్ర భాషాయుగానికి నన్నయవలె ఆర్వాచీనాంద్ర బాషా శఖానికి మా గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారైన మీరే మార్గదర్శకులు. 🌹🌷 దన్యులమైనాము 🌻🌼🌹🌷🙏🙏🙏🙏

  • @vijayakumaripala9264
    @vijayakumaripala9264 Рік тому

    Excellent guruvu garu

  • @mulpurirajani8994
    @mulpurirajani8994 5 років тому +1

    Mee speech chala baguntundandi

  • @kollijanakiram2663
    @kollijanakiram2663 7 років тому +4

    Wowwwwww . Chala baga cheparu sir. Thanku sir

  • @smatypedapati629
    @smatypedapati629 7 років тому +4

    chala bagundhi

  • @shailajakotesh3672
    @shailajakotesh3672 4 роки тому +1

    Chala baga chepperu guru gaaru

  • @ramachandramalkari7945
    @ramachandramalkari7945 6 років тому +2

    Super speech and importent now_a_days sir.

  • @siddarthabathini3956
    @siddarthabathini3956 6 років тому +11

    Wow! What a beautiful speeches guruvugaru

    • @hemanijampatnam7563
      @hemanijampatnam7563 3 роки тому

      suparr guruvu garu mi pravachanam ma jivitham gurvu garu magalasuthram mahila ashithi pranam adi thana anadham mi pravachanam andhariku kallu theruchukutay guruvu garu namasthe gurvu garu 🙏🙏🙏🙏

  • @muthojuvenugopalachary8633
    @muthojuvenugopalachary8633 4 роки тому +13

    నమస్కారం గురువుగారు మంగళ సూత్రం గురించి చాలా బాగా చెప్పారు

  • @srivarisevasphoorthimusician
    @srivarisevasphoorthimusician 6 років тому +2

    Awesome thanku

  • @MrVenkatesh115
    @MrVenkatesh115 6 років тому +1

    manchi pravachanaanni andinchina guruvu gariki ,bhakti tv variki thanks...

  • @lathapitla3795
    @lathapitla3795 7 років тому +2

    Nice speech guruvugaru meeku padabivandanam

  • @vigneshkumarthanuku9807
    @vigneshkumarthanuku9807 3 роки тому +1

    Great explanation sir for first five minutes.

  • @kavyaappi4791
    @kavyaappi4791 3 роки тому

    Aha yentha baga chepparandi Guruvugaru ilanti pravachanalni netikalam varu kondaraina vini patiste mana deshamlo kontaina Vichedanaalu takkuvaitayi prativokkaru deenni vini mangala sutralaku bharya bhartalaku unna anubandhanni ardham chesukoddaniki intakanna manchi pravachana kani kadhalu kani itihyalukani levu annadi naa abhiprayam ilanti pravachana vini naa janma tharinchindi guruvugaru dhanyavadalu meeku padabhivandanalu guruvugaru

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 4 роки тому

    Verygoodpravachnamforhinducomunity

  • @sveteggexports2249
    @sveteggexports2249 2 роки тому +2

    Guruvugaru chala santhoshamandi
    🙏🙏🏼🙏🏼🙏🏼

  • @prashanthiyellapragada2517
    @prashanthiyellapragada2517 4 роки тому +4

    Excellent speach sir 😀🙏🙏

  • @andhalapadmavathi4355
    @andhalapadmavathi4355 3 роки тому +1

    Guruvu gari ki satakoti padabivandanalu

  • @kgkdeepika1287
    @kgkdeepika1287 7 років тому +7

    Vasudeva! Mee vaakkulu vinagalagatame maa sowbhagyam......

  • @sumasri3589
    @sumasri3589 7 років тому +20

    guruvu Garu miku padhabhi vandhanalu speech exlent

  • @alamkrutharamadugu7157
    @alamkrutharamadugu7157 Рік тому

    A janmalo chesukuna punyamo swami miru e lokamlo putti maku inta gopa matalu cheptunaru, memu vuntunamu....
    Mi Padalaki vandanalu🙏🙏

  • @jamunamashetti4650
    @jamunamashetti4650 7 років тому +4

    Namaskaram guruvugaru chala chala bagundi mee pravachanam

  • @divyatholleti4074
    @divyatholleti4074 6 років тому +21

    ధన్యవాదములు గురువు గారు

  • @sudhakarrao8798
    @sudhakarrao8798 6 років тому +4

    Guruvu garu meeku padhabhivandanam

  • @ramanatv9091
    @ramanatv9091 4 роки тому +14

    గురువుగారు మీకు పాద భివందనలు.

  • @BhargaviNagarajaarohi
    @BhargaviNagarajaarohi 7 років тому +7

    wonderful speech thank u guru garu

  • @gopinatha2385
    @gopinatha2385 7 років тому +5

    Manchu speech. krutagnatalu

  • @lavanyajonnada3275
    @lavanyajonnada3275 6 років тому +2

    Guruvugariki vandanamulu. E rojulo meru chepe e pravachanm chala mandiki teliyadu. Me dwara maku teliyachesinaduku meku veladi vandanamulu

  • @sruthipandava6299
    @sruthipandava6299 6 років тому +2

    Baga chaparu

  • @chinnu855
    @chinnu855 6 років тому +6

    Meru cheptuntey concentration motham mi speech medey untundi. Antha Baga cheptharu Meru .

  • @bhanurekha6308
    @bhanurekha6308 2 роки тому

    Dhanyavaadamulu guruvugaru

  • @UshaRani-xv1hp
    @UshaRani-xv1hp 7 років тому +6

    Thanks. guruvu garu

  • @bhargavidasenugandula1943
    @bhargavidasenugandula1943 7 років тому +12

    vivaha gattanni inta chakkaga vivarichinaru danyavadamulu guruvu garu

  • @maheshveera8750
    @maheshveera8750 2 роки тому

    guruuu gari padhamulaku naa namaskaralu...

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 роки тому +4

    Nammakamey daivam. Amma, nanna unnaraney daryam. Entha baga chepparu sir👏

  • @shivalaharicollectionsbusi3402
    @shivalaharicollectionsbusi3402 4 роки тому

    Miru Chala baga chepparandi nenu miku padabivandanalu chestunnam

  • @lingalasreenivasulu3462
    @lingalasreenivasulu3462 5 років тому +1

    guruvu gaariki namasumanjali beat speach

  • @sridevig.s7132
    @sridevig.s7132 4 роки тому

    Little bit understood about the marriage explained by Chagantigaru

  • @avulashruthi5926
    @avulashruthi5926 6 років тому +3

    Tq

  • @laxmim1250
    @laxmim1250 2 роки тому +1

    Nice

  • @anjalisamudrala7742
    @anjalisamudrala7742 5 років тому +1

    చాలా బాగా చెపాఎరు. గురువుగారు .🙏🌹🙏....

  • @chandramohan-tq7xh
    @chandramohan-tq7xh 5 років тому

    Mi explanation ki koti dandaluu Gurujii

  • @devisriputi5261
    @devisriputi5261 2 роки тому

    Namaste.....pellilo pasupu thadu ki enni varusalu untai daaram enni varasalu vestaru

  • @nagamanirajana3665
    @nagamanirajana3665 5 років тому +4

    Guruvu garu mangala suthralu medha laxmi devi bomma undocha

  • @ramyavedantam2301
    @ramyavedantam2301 3 роки тому +1

    Super sir 👌 👌👌👌👌

  • @krishnateja2135
    @krishnateja2135 7 років тому +14

    Guruvu gariki paadabhi vandanalu..
    Mangalasuthra dharana intha goppaga vivarinchinanduku dhanyavadamulu guruvu garu

  • @jhansirani341
    @jhansirani341 4 роки тому

    Padaabhi vandhanalu guruvu gaaru.

  • @ramuindu6644
    @ramuindu6644 5 років тому +60

    భావయుక్తమైన మీ ప్రవచనము వింటే ఎంతటి మూర్ఖుడైనా మార్తాడు. కళ్ల వెంట నీళ్లు వూరతాయి.గుండె తడవుతుంది. ఇంతకన్నా దైవత్వం ఎక్కడుంటుంది ?

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 5 років тому

    Nenu ee madhya ne chagantti guruvu gaari pravachanalu chusthunna chaala baga explain chestaru especially girls gurichi

  • @prasannakola376
    @prasannakola376 6 років тому +4

    Really amazing speech

  • @satyaakula1723
    @satyaakula1723 5 років тому

    Mangala sutra darana gurinchi Chala baga chepparu guruvu garu

  • @nagamanimaroju9718
    @nagamanimaroju9718 7 років тому +3

    super

  • @sankranthisahitya2372
    @sankranthisahitya2372 7 років тому +4

    great speech every girl should know

  • @UshaRani-dp2rh
    @UshaRani-dp2rh 7 років тому +2

    guruji your speech excellent

  • @bhavyavedantham6620
    @bhavyavedantham6620 7 років тому +10

    guruvu gariki padabhi vandanalu, mi pravachanala valla memu mana samskruti sampradayalu gurinchi telusukogalugutunam dhanyavadalu

  • @vijayvijaykumar5207
    @vijayvijaykumar5207 6 років тому

    Chaganti Good speeches

  • @revathibharathala9434
    @revathibharathala9434 5 років тому +5

    Guruvu garu vandhanalu mangala sutramlo mutyalu unda vacha unte ani undali pls tel guruvu garu

  • @songarambabu1946
    @songarambabu1946 6 років тому +3

    super sir

  • @suggunanagamani4313
    @suggunanagamani4313 7 років тому +10

    Chala chal baga chaparu sir I like

  • @udayasreegani8403
    @udayasreegani8403 Рік тому

    Sree mathre namaha

  • @NallaRani
    @NallaRani 6 років тому

    Bagundi

  • @sravyab2383
    @sravyab2383 5 років тому

    Chala bachepparu guruvugaru meepravachanalu vinadam ma adrustam. Maku bhakti margam chupistunna Miku Ento dhanyavadalu

  • @chittitorlikonda2705
    @chittitorlikonda2705 4 роки тому +1

    Manchi matalu guruvu Garu ....👍

  • @ramaanjeneyulu746
    @ramaanjeneyulu746 6 років тому +9

    Guruuo Garu miru chepe prasaganiki ma uolu pulakichi pothudi

  • @guntasampath7284
    @guntasampath7284 3 роки тому +1

    Guruvugaru Miku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondetharadevi8010
    @kondetharadevi8010 7 років тому +5

    life lo chala kastalu andariki untai but chaganti garu vunnanta varaku manakastalu teligga marchipotam chaganti garu meru malanti varikosam vachina god

  • @dalypriyanka3954
    @dalypriyanka3954 2 роки тому +2

    నాకు ఈలానే పెళ్ళి చేసుకోవాలి అని ఉంది ఆ శివుడి ఆశిశులతో అలా జరగాలి అని కొరుకుంటున్న..
    ఓం నమః శివాయ 🙏🙏🙏

    • @venkateshshiva
      @venkateshshiva 2 роки тому

      Job chesthunnara miru

    • @dalypriyanka3954
      @dalypriyanka3954 2 роки тому +1

      @@venkateshshiva No I am searching.
      Y did you Ask me

    • @venkateshshiva
      @venkateshshiva 2 роки тому

      @@dalypriyanka3954 e ఊరు midi

    • @dalypriyanka3954
      @dalypriyanka3954 2 роки тому

      @@venkateshshiva Rajahmundry...
      ఎందుకు అడుగుతున్నారు?

    • @venkateshshiva
      @venkateshshiva 2 роки тому

      @@dalypriyanka3954 మాములుగా అడిగాను తప్పుగా అనుకోవద్దు

  • @mahakashmirand6662
    @mahakashmirand6662 4 роки тому

    Tq sir

  • @sailajagalla8108
    @sailajagalla8108 5 років тому

    Guruvagaru meku padabivandanalu Bharya bharthalu gurunchi meru Chepina vidhanam super

  • @anthamanade3110
    @anthamanade3110 4 місяці тому

    Mangala sutrala mida venkateswara swamy inkoka daani mida amma vaaru bommalu undakudadu antunnaru .Em cheyali cheppandi please

  • @RaviKumar-gd1pl
    @RaviKumar-gd1pl 6 років тому +3

    manchi salahalu echaru guru gaaru nenu 2nd merrage chesukuntaanu andhuke sir

  • @sravanivenkat7708
    @sravanivenkat7708 6 років тому +7

    Guruvu Garu meru ma generation ki dorakadam ma adrustham 😊

  • @harishkommu4916
    @harishkommu4916 3 роки тому

    Guruvu gaariki namaskaram

  • @jyothipraywlanagaram7583
    @jyothipraywlanagaram7583 5 років тому +1

    Guruvu gari setakoti padhabi vandanalu , oka doubt epudu pelli ayina koni rojulake katina tallini tesi bangarapu chain lo vestunaru kada , ala vesukovadam vala kuda mangalasutranaki nirantara shakthi vastunda

  • @sudharani2528
    @sudharani2528 5 років тому

    Mi pracachanalu vinadam Valla ma janma dhanyam avtondi Guruji etuvanti murkudinyna gnani la marchagalige goppa shakthi mi matalaku vundi...miku padabhi vandanalu guruji🙏🙏🙏🙏🙏

  • @subrahmanyemnaidu4606
    @subrahmanyemnaidu4606 6 років тому +2

    Good spech sir

  • @gvreddygolamari8350
    @gvreddygolamari8350 7 років тому +3

    wonderful

  • @atchutapasumarthy1649
    @atchutapasumarthy1649 7 років тому +5

    Guruvugaru speech is very wonderfull

  • @besthasivaprasad5658
    @besthasivaprasad5658 7 років тому +3

    my guruvu chaganti garu sir

  • @udharasreedharbabu4434
    @udharasreedharbabu4434 2 роки тому +6

    ధన్యవాదాలు గురువుగారు ..🙏🙏🙏🙏

  • @manikantamani6499
    @manikantamani6499 4 роки тому +2

    Om nama shivaya🙏🙏🙏🙏

  • @SuperVaraprasadd
    @SuperVaraprasadd 4 роки тому +3

    నిజ జీవితానికి పనికొచ్చే వ్యాఖ్యానం చేస్తారు

  • @engakamal420
    @engakamal420 4 роки тому

    Nenu Sri Ram Mandir darma karta
    Sri Ramayanamu Mariu bhagavad Gita saduvutanu roju ni pravachanalu vintanu guru garu mi hasru vadma undali jai Sri Ram

  • @mahenderreddy5719
    @mahenderreddy5719 7 років тому +2

    Meeru devudu sirr

  • @shivavemana3490
    @shivavemana3490 7 років тому +8

    గురువు గారికి పాదాభివందనాలు

  • @devududevudu14
    @devududevudu14 4 роки тому

    Swami garu adavalaki mangalasutralu chusisawbagyavathi ani telustundi marimagavariki peliayidhi muthiduu anielatelusukovali

  • @navyavadloori1594
    @navyavadloori1594 7 років тому +2

    so nic sir

  • @RaviKumar-gd1pl
    @RaviKumar-gd1pl 6 років тому

    manchi salahalu echaru guru gaaru

  • @oddirajuvividivya119
    @oddirajuvividivya119 Рік тому

    🙏🙏

  • @vanisree5013
    @vanisree5013 4 роки тому

    Guruvugariki namaskaram. Sir naadhi oka Chinna vinnapam... Year lo oka thidhi undhi annaru kadha... AA thidhi peru cheppagalarani manavi...🙏🙏🙏

  • @parameshwarshastry8504
    @parameshwarshastry8504 7 років тому +4

    శుభం

  • @veerbahuachyutaDas
    @veerbahuachyutaDas 3 роки тому

    Namaskaram guruvu garu 🙏
    Meeru maku adevudu echina maha prasadam guruvugaru .
    Putrulu vunnavarike mukti durukutundaa
    Mari putrikalu vunnavari paristiti yemiti guruvuganu 🙏

  • @sumapandu6397
    @sumapandu6397 6 років тому

    Guruvu gariki padabhivandanalu me pravachanalu vini mimarichipotam Guruvu garu,
    Naku oka chinna sanheham Guruvu garu mangala suthram podavu entha undalo koncham vivarinchagalaru