ఇలా భర్తను నిందించిన ఆడది ఆడదే కాదు..! || Sri Chaganti Koteswara Rao || Bhakthi TV

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 1,9 тис.

  • @durgarao9619
    @durgarao9619 5 років тому +89

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కి. నా పాదాభి వందనాలు నీలాంటి మహానుభావుడు హిందూ ధర్మంలో పుట్టడం మా అదృష్టం🙏

  • @Aruhya2017
    @Aruhya2017 4 роки тому +176

    కంటి కి కనిపించని దేవుడు కనిపించిన దేవున్ని పంపించిన మహానుభావుడు గురువుగారు మీ పాదాలకు నమస్కరించి పాదాభివందనం చేస్తే చాలు మా జన్మ ధన్యం

    • @anjanikatti6071
      @anjanikatti6071 3 роки тому

      U
      Jul yh🙄 pop on❤️😭👍👍❤️

    • @avs6211
      @avs6211 3 роки тому

      ఇంతకీ మించి ఏమి తెలుపగలను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vijay20207
      @Vijay20207 2 роки тому

      నమ్మే ప్రజలని అబధ్ధాల మత్తులొకి తీసుకు వెళ్తున్న మాయగాడు.

    • @gannesh_3000
      @gannesh_3000 4 місяці тому

      ​@@Vijay20207 🐏🐑🐏🐑

    • @Vijay20207
      @Vijay20207 4 місяці тому

      @@gannesh_3000 Yes. Vaallu gorrele.

  • @naresh1bhagavatula86
    @naresh1bhagavatula86 3 роки тому +61

    ఇలాంటి ప్రవచనం చెప్పే మహానుభావులు అందరికీ నమస్కారం

  • @wweworldandbeargrillssagar865
    @wweworldandbeargrillssagar865 6 років тому +1228

    I'm Christian but మీరు ధర్మం గురించి చాలా బాగా చెప్పారు నాకు బాగా నచ్చింది I respect హిందూ మతం

  • @acharya4655
    @acharya4655 4 роки тому +170

    నీ తల్లి తండ్రి యంత అదృష్టవంతులు వారికీ పాధాబి వందనాలు

    • @vijayakumarindla3689
      @vijayakumarindla3689 3 роки тому +4

      ధన్యవాదాలు మీకు ధన్యోస్మి

    • @nageswararaopotlasiri5590
      @nageswararaopotlasiri5590 2 роки тому +14

      నీ తల్లి కాదు మీ తల్లి దండ్రులు అంటే సబబు

  • @kalyanacsolutions4825
    @kalyanacsolutions4825 12 днів тому +1

    దేవుడు కనిపించి ఏం కావాలి అని నన్ను వరమడిగితే వచ్చే జన్మలోనైనా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి జన్మ కావాలని కోరుకుంటాను❤

  • @nsks3407
    @nsks3407 6 років тому +432

    శ్రీ చాగంటి కోటెశ్వరావు గారి ప్రవచనాలు వింటే మనసు
    ప్రాశాంతంగా ఉంటుంది.

    • @saidask4770
      @saidask4770 5 років тому +2

      అయితే మీరు కరెక్ట్ కాదు అన్న మాట మీరు ఎదుటివాళ్ళు కష్టాల గురించి ఆలోచించారు అందుకనే ఎవరు చెప్పిన వాళ్లు మంచివాళ్లు ఉన్నారు

    • @krishnamurthykuncha5815
      @krishnamurthykuncha5815 4 роки тому +1

      @@saidask4770

    • @krishnamurthykuncha5815
      @krishnamurthykuncha5815 4 роки тому +1

      Lj222222222223322222222222223222

    • @bharatalakshminagamani7385
      @bharatalakshminagamani7385 4 роки тому

      @@saidask4770 1¹

    • @devaledamodar6526
      @devaledamodar6526 4 роки тому

      @@saidask4770 bnnjnnnnnubnjnnnnhnhjn nnnbbj;nn nn n;nn n;nn nnnnnn NV V

  • @srihariprises848
    @srihariprises848 4 роки тому +59

    టైటిల్ చూసి ఏమిటో విందాం అని క్లిక్ చేశాను వీడియో పైన కానీ వీడియో అప్పుడే కంప్లీట్ అయిపోయిందా అనిపించింది sir... చాలా అద్భుతంగా చెప్పారు సర్

  • @apparaonanduri816
    @apparaonanduri816 10 місяців тому +2

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మీరు రామాయణం ప్రవచనం చెప్పినప్పుడు ఆ సన్నివేశాలు మాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.
    మమ్మల్ని ఆధ్యాత్మకు నడిపిస్తున్నారు.

  • @ramanamv9723
    @ramanamv9723 5 років тому +18

    అయ్యా, మీకు శత కోటి వందనములు. ఈ రోజల్లో మీరే గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప ఆధ్యాత్మిక వేత్త. మీరు జీవించి ఉన్నంతవరకు గొప్పగా ఉపన్యాసములు అందించేందుకు కావలసినంత శక్తీ ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని వేడుచున్నాను.

  • @rukkusayed8635
    @rukkusayed8635 4 роки тому +135

    I am in Indian. Muslim. But. Guruji. Your video spich. So sweet and good sar namaskaramulu...👌🙏

  • @shivvlogs09
    @shivvlogs09 3 роки тому +174

    చాగంటి గారి ప్రవచనాలు వింటే మనస్సు హాయిగా వుంటుంది 🚩

  • @visalakshisista6959
    @visalakshisista6959 3 роки тому +40

    రామాయణము ఎంత గొప్పదొ మాకు దాని సారాన్ని తీసి అందిస్తున్న మా చాగంటి కోటేశ్వర రావు గారు మాకు అంతే పూజ్యనీయులు వరికి సిరసు వంచి🙏🙏

    • @Vijay20207
      @Vijay20207 Місяць тому

      andulo emunnadi goppathanam?

  • @srikanthganji3264
    @srikanthganji3264 6 років тому +424

    మీలాంటి గురువులు ఈ హిందూ సమాజానికి అవసరం••••
    హిందుత్వం గురించి అందరికీ తెలియజేస్తున్న మీకు వందనాలు

  • @kmkumar9946
    @kmkumar9946 Рік тому +18

    జీవితంలో ఒక్కసారి మీ పాదాలను తాకితే అన్ని గుళ్ళూ తిరిగినంత పుణ్యం మరియు అన్ని దేవుళ్ళ కాళ్ళను మ్రొక్కినంత పుణ్యం స్వామీ 🙏🙏🙏🙏

  • @spnaveenkumar8817
    @spnaveenkumar8817 5 років тому +56

    ప్రతియొక్కరికీ అర్ధమయ్యేలా చాలా మంచి సందేశాన్ని తెలియచేసినందుకు ధన్యవాదములు...

  • @santhoshkiranashop2146
    @santhoshkiranashop2146 2 роки тому +2

    Namaskar Mandi guruwar ka pravachan chala adbhutam dhanyvad

  • @umamaheswarareddya2009
    @umamaheswarareddya2009 2 роки тому +4

    ప్రతి రోజు మీ ప్రవచనం వింటుంటాను ,చాలా విషయాలు తెలుసుకుంటున్నాను , ప్రశాంతంగా ఉంటుంది .

  • @RAREDDY-hc3qg
    @RAREDDY-hc3qg 4 роки тому +63

    🙏🙏🙏 మీ సందేశాన్ని పాటించి మార్పు చెందాలని అటువంటి స్త్రీలకు నా విఞప్తి సర్వేజనాః సుఖినోభవంతుః ఓం శాంతిః శాంతిః శాంతిః

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 роки тому

      సూపర్ బాగా చెప్పారు.

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 роки тому +1

      Changantigaru abhivandhanamulu sir meeru bhakti gurinchi cheppinandhuku me padhalaku setthakoti abhivandhanamulu sir

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 роки тому +1

      Chaggantigaru meeku abhivandhanamulu sir

    • @satya4716
      @satya4716 Рік тому +3

      ఏం మార్పు చెందాలి? భర్త ఏమైనా చేయచ్చు కాని భార్య మాత్రం ప్రశ్నించకూడదూ, తన వాళ్ళకి కూడా కష్టం చెప్పుకోకూడదు, నిందించకూడదు ఇదేనా. కానీ భర్తలు మాత్రం నిస్సిగ్గు గా భార్యలు నిందించే పనులు చేయచ్చు. సిగ్గుగా అనిపించటం లేదా ఇలా కౌసల్య గురించి మాట్లాడుతున్నపుడు. ఇదేనా గొప్ప సంస్కారం, సంస్కృతీ! ఎంతసేపూ ఆడవాళ్ళకి చెప్పటం తప్ప అసలు అలా నిందించే పరిస్థితి రాకుండా చూసుకోండని మగవాళ్ళకు ఎందుకు చెప్పరు నీతులు? అలా చెప్తే ఇలా కౌసల్య లాగా నిందించరు కదా. ఇలాంటి స్వార్ధపూరిత భావజాలానికి కాలం చెల్లింది.

    • @ssmusic1445
      @ssmusic1445 8 місяців тому

      Correct ga chepparu ​@@satya4716

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 роки тому +10

    మానవ సంబంధాల గురించి‌‌ ప్రపంచంలోనే ఇంతవరకూ అద్వితీయమైన ప్రసంగం. 👏👏👏

  • @vijayaugadi8797
    @vijayaugadi8797 Рік тому +1

    మీ ప్రవచనాలు వల్ల ఈ కలియుగపు సమాజం మార్పు చెంది హిందు జీవన ధర్మం వర్దిల్లాలి.

  • @mohanpoudapalli9105
    @mohanpoudapalli9105 2 роки тому +5

    ఇంత మంచి హిందు ధర్మాన్ని వదిలి పరామతం స్వీకరించే వారు పరమ దురదృష్టవంతులు

    • @Vijay20207
      @Vijay20207 Місяць тому

      Sambookudi vamsajulu koodaana?

  • @srinivas-themiddleclassind5523

    After listening to your Telugu speech Sir. I was spell bound. I am a Telugu person but I can't write as I taken Hindi as Second language. I am really unlucky that I can't write. But I can Telugu should be there forever until human life exists. What a beautiful language and after listening Ramayana in Telugu by you never no one can explain like you. Hatts off Sir for your diction. I salute you. Thank you Sir.

  • @vaasusms605
    @vaasusms605 4 роки тому +30

    అయ్యా మీ ప్రవచనాలకుశతకోటి వందనాలు

  • @batthozuanjaneyulu5343
    @batthozuanjaneyulu5343 Рік тому +1

    An outstanding explanation.
    Namaste Shri.Chaganti Koteshwar Rao.

  • @naraboinanarashimha9765
    @naraboinanarashimha9765 5 років тому +123

    రాముడు. భరత్ దేశానికి
    ఎల్లా కాలం. ఆదర్శం.

    • @sriramachaithanya1919
      @sriramachaithanya1919 4 роки тому

      ఈ ప్రవచనం విన్నారాస్ర

    • @yugeshgamingtelugu1570
      @yugeshgamingtelugu1570 4 роки тому

      @@sriramachaithanya1919 pqq

    • @sriramachaithanya1919
      @sriramachaithanya1919 4 роки тому

      oumm

    • @Vijay20207
      @Vijay20207 4 роки тому +4

      E vishayam lonoo kaadu. Aayanani aadarshanga teesukoni mee bharyani vadili pettakandi.

    • @ramuthumma5749
      @ramuthumma5749 4 роки тому

      ప్రతి జన్మలో మీలాంటి గురువులు ఉండాలి గురువు గారు

  • @RamaKrishna-wy7ge
    @RamaKrishna-wy7ge 4 роки тому +24

    చాగంటి వారి ప్రవచనం విని ఆచరిస్తే మానవ జన్మకి సార్థకత

  • @ganesh4965
    @ganesh4965 5 років тому +15

    గురువుగారి ప్రవచనాన్ని నేరుగా చూపించినందుకు భక్తి tv వారికి నా మనస్ఫూర్తిగా వందలాది వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 3 роки тому +159

    ఒక తల్లి,తండ్రికి పుట్టిన అన్నతమ్ములు అక్కాచెల్లళ్ళు మీ ప్రవచనం వింటే జన్మలో విడిపోరు గురువుగారు. కన్న తండ్రి గొప్పతనం చాలా బాగా చెప్పారు గురువుగారు.మీ మాటలు విన్న మానవ జన్మ సార్ధకత్వం అవుతుంది.

  • @prasadbabu400
    @prasadbabu400 6 років тому +173

    నమస్కారము గురువుగారు. మీరు రామాయణం చెప్పే విధానము చాలా బాగుంటుంది. మీ పాదాలకు నా నమస్కారములు గురువుగారు.

    • @muthyalachennakrishnaish4805
      @muthyalachennakrishnaish4805 6 років тому +1

      Shivaiah 🙏🙏🙏🙏

    • @ravalierravalli5500
      @ravalierravalli5500 6 років тому +2

      Namaskaram pathulu garu

    • @raghuvaran6844
      @raghuvaran6844 5 років тому +1

      Chala Baga cheparu sir

    • @saidask4770
      @saidask4770 5 років тому

      రామాయణం అంటే ధర్మం అర్థం అవుతుంది ఈ రోజుల్లో లో జనాలు చెబితే అర్థం నాదాలు అవుతున్నాయి

    • @minnuchannel3256
      @minnuchannel3256 5 років тому

      Gurugariki padabivandanam

  • @gallavenu3313
    @gallavenu3313 6 років тому +3

    మీరు చాలా బాగా చెప్తారు సర్, ఇలా మీ పని మీరు చేసుకొని పోతారు, కొందరు న్నారు, మీ కంటే హైలైట్ కావాలని ఇతర మాతా లను ధుశిస్తు వెస్ట్ ఫెలోస్

  • @kirankumarreddy8922
    @kirankumarreddy8922 5 років тому +84

    I am catholic but I follow hindu traditions I love the morals and respect towards family

    • @sriramachaithanya1919
      @sriramachaithanya1919 4 роки тому +2

      om

    • @nakkaappalakonda4083
      @nakkaappalakonda4083 3 роки тому

      అదీ భారతీయత.శుభం భూయాత్.

    • @SrinivasRao-ti2xe
      @SrinivasRao-ti2xe 2 роки тому

      Great sir

    • @bhagyasrikota1239
      @bhagyasrikota1239 Рік тому

      Yes..in traditions we have good things..to fallow..instead if religion we can fallow good things,traditions to lead good life

    • @singavarapujaganmohanrao136
      @singavarapujaganmohanrao136 Рік тому

      మీకు ఇష్టం అయితే వినండి కానీ కేథలిక్ అని పేరు చెప్పకండి please

  • @surendarm3011
    @surendarm3011 2 роки тому

    First chaganti koteswar rao gari papadmamulaku namaskaramulu

  • @thirunaharuyadagiri8271
    @thirunaharuyadagiri8271 3 роки тому +12

    We are lucky to live in the ERA of Sri ChagantiKoteswar Rao

  • @surendarm3011
    @surendarm3011 2 роки тому

    Meeyokka avataramlo memu jevistunnanduku anthopunyam chesukunnavallamu kabatti koteswar rao vintunnamu

  • @sudhakarmsw1818
    @sudhakarmsw1818 4 роки тому +28

    చాగంటి వారి ప్రవచనాలు వింటే మనస్సు హాయిగా ఉంటోంది

    • @reguvinay9284
      @reguvinay9284 2 роки тому

      Pravachanam chppatamlo meku sati leru

  • @Rvcharywellwishers
    @Rvcharywellwishers 4 роки тому +9

    అద్భుతం! ధన్యవాదాలు సర్ 👌🏼🚩

  • @bachukrishna6123
    @bachukrishna6123 4 роки тому +8

    ఈ కలియుగంలో మీకు మించిన వ్యక్తి లేడు గురూజీ

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 роки тому +6

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @syamsundar3574
    @syamsundar3574 5 років тому +13

    వింటుంటే మనసు పులకరిస్తుంది

  • @venkatesamyechuri464
    @venkatesamyechuri464 25 днів тому

    చాగంటి గురువు గారికి నా శతకోటి వందనాలు. మీ ఉపన్యాసాలు నేటి యువతకి చాలా అవసరం. మతమార్పిడులకు గురవుతున్నవారు చూడవలసిన వీడియో ఇది. అసలు నిజాలని, సంస్కృతిని తెలుసుకుంటారు. జై శ్రీరామ్

  • @manveecreations7239
    @manveecreations7239 6 років тому +51

    గురువు గారికి నా పాదాభివందనం

  • @thotavenkatramgupta2880
    @thotavenkatramgupta2880 Рік тому +1

    Most satisfying commentary from Guru garu. I never heard these conversation before. Hats off gurugaru

  • @humungous09
    @humungous09 4 роки тому +71

    ఆహా! ఎంత బాగా చెప్పేరు గురువు గారు, ఇంత గొప్ప ధర్మాన్ని వదిలి పెట్టేసి ఎడారి మతం లోకి వెళ్ళాలా? ఇంత కంటే లోకంలో గొప్ప ధర్మం ఏముంటుంది?
    సీతారాముల పాదాలకు నమస్కారం. చాగంటి వారికి నమస్తే.
    జై శ్రీరామ్! మళ్ళీ పుడితే హిందువు గానే పుట్టాలి.

    • @veerabhdramalipeddi7350
      @veerabhdramalipeddi7350 4 роки тому

      మరి. నీకు. నువ్వు. ఎడారి వాళ్ళు కనిపెట్టిన కరెంటు..సెల్... అన్ని. వస్తువులు ఎందుకు. వాడుతున్నవావు.అర్థం చేసుకో. మనిషివైతే

    • @humungous09
      @humungous09 4 роки тому +6

      @@veerabhdramalipeddi7350 ఎడారి వాడు ఏమీ కనిపెట్టలేదు. జస్ట్ కని పెడతాడు అంతే. ఆయిల్ అమ్ముకోడం, కనడం అంతే..

    • @ramunallamothu7067
      @ramunallamothu7067 2 роки тому

      A

  • @dsrinivas410
    @dsrinivas410 3 роки тому +1

    Adbhutham
    Very good message guruji

  • @venkatrajukatamuri7074
    @venkatrajukatamuri7074 5 років тому +211

    దేవుడు మనకి ఇచ్చిన వరం చాగంటి కోటేశ్వరరావు

  • @sureshswarna224
    @sureshswarna224 5 років тому +12

    గురువు గారు మీకు నా హృదయపూర్వక వందనాలు...

  • @kothaneel7134
    @kothaneel7134 4 роки тому +3

    Chaganthi koteswar garu matladuthunteeee Inka venalipisthadiiii❤️❤️❤️❤️

  • @BRamaRao-y8w
    @BRamaRao-y8w Рік тому

    namaskharum.guruvugaru.meemmlunu.chustunnkaalamu
    prapenenchani.chushmnnm.sire.om.namobhag
    avathe

  • @ruhushaik1467
    @ruhushaik1467 5 років тому +145

    I am Muslim.... Meru dharmam gurenche bagaa chepayru.....

    • @Vijay20207
      @Vijay20207 4 роки тому +3

      Avunu. Islam kooda adhe cheptundi kadaa - bharyani kottavachchu ani.

    • @sriramachaithanya1919
      @sriramachaithanya1919 4 роки тому +3

      om

    • @gangadhargadde92
      @gangadhargadde92 4 роки тому +1

      Gangadhar Gadde

    • @kishoresharma6113
      @kishoresharma6113 3 роки тому

      All religions are saying only one "Truth".🙏🙏

    • @haripindi4481
      @haripindi4481 3 роки тому +4

      హిందూమతం అనే కంటే హిందూధర్మం అనడం సముచితం
      మనిషి ఎలా బతకాలి, కుటుంబం ఎలా ఉండాలి. తెలిపేదే.....

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 3 роки тому +1

    Thandri ni padalaku sathakoti vandanalu thandri 🙏🙏🙏🙏🙏

  • @gowriparvathiadapa6829
    @gowriparvathiadapa6829 4 роки тому +6

    Mee thalli enthati goppa kumarudini kannado meeku paadabhi vandanam🙏🙏🙏

    • @gangadharbondla262
      @gangadharbondla262 3 роки тому

      Yes Correct.... Andi, Very Heart touch Pravachanam.... 💐💐

  • @haritham4495
    @haritham4495 5 років тому +18

    Meru cheppina vidhanam maa kallalo Neeru teppinchai guruvu Garu... Jai Sri Rama🙏🙏

  • @LakshmiLakshmi-zj7pb
    @LakshmiLakshmi-zj7pb 3 роки тому +11

    తెలియని వాళ్లకు ఎలా భార్య భర్త లూ ఎలా నడుచుకోవాలో చేపినందుకు
    నమస్కారం 🌹🌹🌹🌹

    • @gangadharbondla262
      @gangadharbondla262 3 роки тому

      Yes Correct....Andi, Very Heart touch Pravachanam.... 💐💐

    • @Vijay20207
      @Vijay20207 4 місяці тому

      సీతారాముల లాగ, ఊర్మిళ లక్ష్మణుల లాగ మాత్రం వద్దు.

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 2 роки тому

    మీ ప్రవచనాలు వింటే సమాజము బాగు పడుతుంది.

  • @stupidsheshu5139
    @stupidsheshu5139 6 місяців тому

    ధన్యవాదాలు గురువు గారు మీ ప్రవచనాలు మాకు దైవనుగ్రం గురువు గారు

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 3 роки тому +4

    మహానుభావా! మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🌹🌹🌹

  • @simhadrintr3845
    @simhadrintr3845 4 роки тому +69

    చాగంటి గారు ఉన్నారు కాబట్టి ఈ భక్తి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను

  • @mandakini1379
    @mandakini1379 3 роки тому +7

    ⚜️🔱నువ్వు చేరిన గమ్యాన్ని నువ్వు అధిరోహించిన శిఖరాన్ని చూసి కొంత మంది సంతోషిస్తారు ఇంకొందరు అసూయ చెందుతారు యి ప్రయత్నంలో యి రెండు వర్గాల వారు పట్టించుకోని వి కొన్ని ఉన్నాయి అవి నీకు మాత్రమే తెలుసు
    అవే నీకు కలిగిన బాధలు నీకు తగిలిన గాయాలు అందుకే మిత్రమా ప్రశంసలకు పొంగకు విమర్శలకు కృంగకు గెలుపు పయనం ఆపకు⚜️🔱

  • @bhaskarrao88
    @bhaskarrao88 3 роки тому +1

    Sri gurubyo namaha chaganti vari pravachanam is very impressive

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 4 роки тому +6

    కమ్మనైనది కమనీయమైనది శ్రీరామ సద్గుణ చరతైతే.మీకంఠంనుండి జాలువారిన శ్రీరామచరిత బహుకమనీయం.శ్రావ్యమైన కంఠద్వని విపుల విశదీకరణ వినడం మాఅదృష్టం.

    • @gudivada7031
      @gudivada7031 2 роки тому

      నేను క్రిస్టియన్ but యువర్ స్పీచ్ సూపర్ sir

    • @Vijay20207
      @Vijay20207 4 місяці тому

      శ్రీరాముడిలో ఉన్న సద్గుణాలు ఏమిటో కొన్నిటిని వివరించండి

  • @saikumargudipudi4037
    @saikumargudipudi4037 4 роки тому +3

    Nice explAnation by sri Chaganti

  • @NagaRaju-xq3lk
    @NagaRaju-xq3lk 4 роки тому +14

    శ్రీరామచంద్ర మహాప్రభో

  • @_happyvlogs_256
    @_happyvlogs_256 Рік тому

    Super chagati varu

  • @servethesociety
    @servethesociety 4 роки тому +8

    గ్రేట్ జాబ్ సార్ 🙏🙏🙏🙏

  • @safeness3318
    @safeness3318 4 місяці тому

    I bow my head to Chaganti garu, the first video I saw of him and it changed my entire life...

  • @devendravanapalli1024
    @devendravanapalli1024 5 років тому +5

    sir, మీరు చెప్పేది వింటే.., మనసు కరిగి ఏడుపు వస్తుంది..

  • @winstonchurchill7549
    @winstonchurchill7549 2 роки тому +1

    What a moral expression.!!! Adbhutham.

  • @sapthagirisrinivasa4449
    @sapthagirisrinivasa4449 3 роки тому +31

    ఇలాంటి బిడ్డ ఏ క్కడ ఐనా ఒక్కడు
    జన్మిస్తే ప్రపంచం మారి పోతుంది

  • @Chintapallivenkateswararao
    @Chintapallivenkateswararao 3 місяці тому

    గురువుగారు మీకు పాదాభివందనాలు

  • @suramgiridharreddy5002
    @suramgiridharreddy5002 4 роки тому +6

    guruvu Garu mee vakulu vedavakula .

  • @ArjunChennaram
    @ArjunChennaram 5 років тому +2

    Ee Video Post chesina variki chala chala thanks.. Jai shree ram

  • @umamaheswararao3918
    @umamaheswararao3918 4 роки тому +6

    Sir you are the God gift to the world

  • @jeevanpunyas
    @jeevanpunyas 2 роки тому +1

    Great Sir, GOD BLESS ALWAYS ಓಂ ನಮಃ ಶಿವಾಯ

  • @damodarmanchala7809
    @damodarmanchala7809 5 років тому +6

    Super guruvugaru🙏🙏🙏🙏

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Рік тому +1

    6:12చాలా బాగా చెప్పారు గురువు గారికి ధన్యవాదాలు.....

  • @suryanarayanachintha4969
    @suryanarayanachintha4969 4 роки тому +4

    Well said guruvu gaaru...6.45 to 7.51......🙏....👌

  • @balipogupenchalaiah4804
    @balipogupenchalaiah4804 3 роки тому

    రామాయణం మొత్తం గురు వైభవం.జాంబవంత సుగ్రీవ హనుమ లక్ష్మణ భరత శత్రుజ్ఞ సీతా సమేత రామచంద్రమూర్తి పరబ్రహ్మనేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏జైశ్రీరామ్

  • @dumpalasrinivasarao5490
    @dumpalasrinivasarao5490 3 роки тому +3

    It's very important and interesting Sir

  • @learnmore6955
    @learnmore6955 Рік тому +1

    You r great sir

  • @chintamanijagadesh6948
    @chintamanijagadesh6948 6 років тому +162

    గురువు గార్కి పాదాభివందనం

  • @PraveenKumar-un1yq
    @PraveenKumar-un1yq 4 роки тому +1

    గురువు గారికి పాదాభివందనం. మీ ప్రవచనములు, ఉపదేశములు వింటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఆ భగవంతుడు సంపూర్ణమైన ఆయురారోగ్యాలను ప్రసాదించాలి ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏

  • @ramananannapaneni8821
    @ramananannapaneni8821 4 роки тому +3

    మీ ప్రవచనాలు వినడమే మా అదృష్టం.. .N.V.Ramana.Guntur

  • @shaikjainabi4708
    @shaikjainabi4708 3 роки тому +1

    Guruvugaaru meeku sathakoti vandanaalu. 🙏🙏🙏🙏🙏🙏

  • @raredaimond7596
    @raredaimond7596 3 роки тому +4

    🙏🙏🙏 Great Words about Life...

  • @pandagamingstar9093
    @pandagamingstar9093 2 роки тому +1

    గురువు గారి మీరు చాల గొప్ప వారు గురువు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muskulanageshwarreddy1758
    @muskulanageshwarreddy1758 6 років тому +11

    చాలా బాగా చెప్పారు సార్

  • @winstonchurchill7549
    @winstonchurchill7549 2 роки тому +1

    Wonderful message chahanti Varu adbhutham.

  • @mahendra8361
    @mahendra8361 4 роки тому +2

    గురుః బ్రహ్మ గురుః విష్ణుః
    గురు సాక్షాత్ పర బ్రహ్మ
    తస్మైశ్రీ గురవే నమః

  • @shergalshoba9596
    @shergalshoba9596 5 місяців тому

    ఎంత వివరంగా చెప్పారు 🙏🙏🙏

  • @premaaryan941
    @premaaryan941 4 роки тому +6

    Its a valuable message

  • @garigantiyedukondalu6889
    @garigantiyedukondalu6889 3 роки тому

    Adbhutam ga vunnadhi MI pravachan

  • @msurendar7043
    @msurendar7043 5 років тому +7

    దైవ రూప మనుష్య గురువు గారికి పాదాభివందనాలు👏👏

  • @umamaheswari3987
    @umamaheswari3987 3 роки тому

    Mi pravachanalu chala aadarsha prayanga untayee bharta Sriramudu vantivadaite prati stree sitamma avutundi

  • @RajaSekhar-sd7bm
    @RajaSekhar-sd7bm 6 років тому +9

    గురువు గారికి పాదాభివందనం

  • @deekshithvamshidharambati7038
    @deekshithvamshidharambati7038 4 роки тому +1

    🙏🙏🙏 Mee pravachanalu vinagalgadam ma adrustam guruvu garu 🙏🙏🙏

  • @emotionworld.
    @emotionworld. 3 роки тому +6

    రామాయణం అందరూ చదవాలి...

    • @Vijay20207
      @Vijay20207 4 місяці тому

      అవును. ముఖ్యంగా రామభక్తులు చదవాలి. పాపులర్ రామాయణానికి, వాల్మీకి రామయణానికి తేడాలు ఉన్నయి. అసలు రామాయణంలోని ముఖ్య విషయాలని పండితులు మనకు చెప్పకుండా దాచిబెట్టారు.

    • @gannesh_3000
      @gannesh_3000 4 місяці тому

      @@Vijay20207 yela daacharu, Bible loni boothu lanu pastors dachinattuga daachara???

    • @Vijay20207
      @Vijay20207 4 місяці тому

      @@gannesh_3000 నేను బైబిల్ చదవలేదు. నాకు తెలియదు. ఇక్కడ టాపిక్ రామాయణం అయితే బైబిల్ ప్రసక్తి ఎందుకు వచ్చింది. పండితులు ఏవి దాచి పెట్టారో, ఏవి కలిపారో చదివి తెలుసుకోండి. కొన్ని ఉదాహరణలు నేను రాసిన వేరే మెసేజిలలో ఉన్నాయి.

    • @gannesh_3000
      @gannesh_3000 4 місяці тому

      @@Vijay20207 Ramayanam artham kakapotey just left the chat.
      Half knowledge and toxic mindset tho misjudge cheyaku..
      Bible ni yendhuku Annan antey, 1 decade nundi christian mafia religion conversions kosam hindu grandhalu meedha negativity create chesthunnaru, just like you..

    • @Vijay20207
      @Vijay20207 3 місяці тому

      @@gannesh_3000 రామాయణంలో ఏది అర్ధం కాలేదు? చెబితే నేను వివరిస్తాను.
      లేని నెగటివిటీని ఎవరైనా "క్రియేట్" చేసే ప్రయత్నిస్తే దానిని ఎదుర్కోవచ్చు, మీకు అది తప్పు అని తెలిస్తే. అంతే కానీ విమర్శించిన ప్రతివాడిని క్రిస్టియన్ మాఫియా అనుకుంటూ పారనోయిడ్ అవటం మానెయ్యండి. పండితులు చెప్పినదాని గుడ్డీగా నమ్మకుండ స్వయంగా మతగ్రంధాలని చదివి తెలుసుకోండి. లేకపోతే వదిలెయండి.

  • @sirisithara2522
    @sirisithara2522 5 років тому +6

    Shathakoti paadabhivandanaalu ee jenaration ki miru mi vaakkulu chaala chaala avasaram

  • @balusuramarao6162
    @balusuramarao6162 2 роки тому

    గురువుగారు ... నమస్కారములతో ... పాదాభి వందనాలు ' ..

  • @Rajkumar-rj
    @Rajkumar-rj 4 роки тому +6

    Chaganti gaaru meeru thakkuva time lo vishayanni chepthe bagunthundi. Ela serial laaga kaakunda.