కుమార శతకం Part-4 | Kumara Shatakam | Garikapati NarasimhaRao Latest Speech | Garikapati Pravachanam

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 220

  • @mallidamodara2263
    @mallidamodara2263 2 місяці тому +17

    నమస్తే గురువుగారుమీ ప్రవచనాలుచాలా బాగుంటాయి

  • @udaymandloji9955
    @udaymandloji9955 Рік тому +60

    ఓం నమః శివాయ... గురువు గారికి శతకోటి నమస్కారాలు...

  • @nayabrasool3574
    @nayabrasool3574 Рік тому +23

    Jai Narasimha.. E=MC2 FORMULA ను ఇచ్చిన వారిని నెట్టినెట్టుకున్నాము.. అటం బాంబు , డైమండ్ లాగా జీవించే విధానం ఇచ్చినవారు మనకు తెలి యధు.. ఇది మన భారతీయుల, ముఖ్యంగా తెలుగు వారి దౌర్భాగ్యం.
    ఈ గరికపాటి గారి కి మన మీడు ఉన్న ప్రేమ వలనే ఇవి బయటకు వస్తున్నాయి.. మీరు వెయ్యి యేళ్లు జీవించాలయ్యా🙏🙏

    • @santankumarkaza3127
      @santankumarkaza3127 6 місяців тому +1

      1:17 l😂😅😢😢😢 😊😊🎉😊🎉 1:25 🎉🎉🎉😅ⁿ😮😊😅😢🎉🎉 1:30 😢😂😢😢

    • @LakshmiPatirao
      @LakshmiPatirao 6 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mylic665
    @mylic665 Рік тому +17

    గురువుగారు మీ సూక్తులు బాగా ఉంటాయి

  • @lakshminarayanadarisiguntl5670
    @lakshminarayanadarisiguntl5670 10 місяців тому +6

    గురువు గారు... భగవంతుడు మిమ్మల్ని పంపారు మా కోసం ❤

  • @sambamurthibrahmadevara561
    @sambamurthibrahmadevara561 Рік тому +8

    మీవుపన్యాసాలు సమాజానికి చాలా అవసరం

  • @savihas4708
    @savihas4708 Рік тому +9

    తెలుగు భాష ఔనిత్యం చాటినందుకు ...
    సనాతన ధర్మం పెరగాలి అని మీరు చేసే కౄషికి 🙏🏼

  • @reethukidschannel4732
    @reethukidschannel4732 4 місяці тому +14

    School lo roju one hour pravachanalu pillalaku patam rupam lo cheppite malli Ramarajayam vachhestundhii

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +57

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 Рік тому +35

    అద్భుతంగా వున్నమాటను ఖచ్చితంగా చెవుతారు.. మీరు..!!❤

  • @visinigirirameshkumar8885
    @visinigirirameshkumar8885 Рік тому +13

    ఓంనమఃశివాయ ఓంనమోనారాయణాయ శ్రీమాత్రేనమః jaigarikipatigaru🙏🏽🙏🏽🙏🏽

  • @Sunshine12544
    @Sunshine12544 3 місяці тому +2

    మీ ప్రసంగానికి ధన్యవాదాలు ప్రసంగాలు వినడం వల్ల హ్యాపీగా జ్ఞానం కలుగుతుంది కలుగుతుంది కలుగుతుంది❤❤❤❤❤

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Рік тому +22

    నమస్కారములు, ఎన్నో ఎన్నెనో మరుగునపడిన శాతకాలు మీవల్ల. శ్రోతలకు ఆనందం, ఆసక్తి కలిగిస్తున్నాయి,.. Ssrao...

    • @zahedabegum6369
      @zahedabegum6369 Рік тому

      sir... miku request chestunanu.
      mi matalu chala adarsham ga untai..
      kani adey matalu na lanti valaki shrapam aipondi.yenduku antey kondara murkhulu untaru .
      daya chesi ..aadavalani inka wifes giruchi mataladakandi...
      ma husbend lanti vaalu tappu ga ardam cheskuney , vaala wife ni mi matala vanka tiskoni matalatho tourcher pettey vaalu yekuva aipoyaru.
      .
      chala baristunam sir only ma pillakosam.
      plz sir aadavala and wifes gurunchi tapuga coments cheyadu mi speecbws lo. adey husbends ki okk aasara aipoindi wifes ki takkuva cheyadani ki
      plz sir..

    • @bharathjaladanki5288
      @bharathjaladanki5288 Рік тому +1

      ​@@zahedabegum6369 మీరు సగం సగం ఎవరో కట్ చేసి పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తున్నట్టున్నారు.. ఫుల్ వీడియోస్ చూడండి

    • @sarithaandugula5018
      @sarithaandugula5018 Рік тому

      😊😊😊

  • @ratnamanighandikota3389
    @ratnamanighandikota3389 Рік тому +5

    గురువు గారు మాకు ఆడపిల్లలకు తల్లీ కుమారీ శతకము చదివించింది.ప్రవచనంబాగుంది.

  • @prakashsudha2894
    @prakashsudha2894 5 місяців тому +1

    గురువుగారు నిజంగానే మీరు మాకు దేవుడిచ్చిన వరాలు, నిజాన్ని నిర్భయంగా, నిష్టూరంగనైన అందరిలోకి వెళ్ళాలని మీ తాపత్రయం, అర్జునుడి బాణాలు లాగ మీ వచనాలు మాకు బుర్రలోకి గుచ్చుకుంటున్నాయి❤❤❤ ఈ మాట విన్నప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు ఒచ్చినవి🎉🎉🎉

  • @gandhimoturi196
    @gandhimoturi196 2 місяці тому +2

    Very important to all .ede mana sampradaayam.garikipati variki satakoti vandanalu

  • @rajasekharvellala7353
    @rajasekharvellala7353 Рік тому +54

    మీరు అన్ని నిజాలు మాట్లాడుతారు
    అందుకే మీకు శత్రువులు ఎక్కువగా వున్నారు.....అయినా ఫరవాలేదు...మీరు ఎప్పుడు నిజాలు మాట్లాడాలి.... ఎందుకంటే మీరు నిజాయితీ పరులు కాబట్టి...
    మీకు నా నమస్కారములు ❤

  • @hafizajabeen6894
    @hafizajabeen6894 Рік тому +5

    చాలా బాగా చెప్పారు గురు వు గారు
    శతకం ఉండాలి. నీతి బోధన లు లేవు.

  • @Reddy_family_vlogs
    @Reddy_family_vlogs Рік тому +3

    గురువు గారికి నమస్సులు, చాలా మంచి విషయాలు బోధించారు 🙏🙏

  • @LokeswaraoKukkala
    @LokeswaraoKukkala 7 місяців тому +10

    ఓం.నమః.శివాయ

  • @sureshbabuk4540
    @sureshbabuk4540 Рік тому +10

    Bharata Rathana.... Sri Garikapati Narasimha Rao.....

  • @sagarvarun8632
    @sagarvarun8632 Рік тому +13

    ధన్యవాదాలు స్వామి

  • @sramanaidu1646
    @sramanaidu1646 Рік тому +5

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @lathagudapati1991
    @lathagudapati1991 Рік тому +21

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @krishnankuttykrishnan9817
    @krishnankuttykrishnan9817 Рік тому +7

    🙏నమస్కారమండి ఆచార్యగారు 🙏

  • @sivaprasadkotagiri3100
    @sivaprasadkotagiri3100 Рік тому +6

    Guru Garu - Modi has initiated in changing the Educational Academics Syllabus - Yes it is a Wheel - !! Lets hope he includes these values in the syllabus!! - Om Nama Shivaiah!!

  • @nareshsalla2509
    @nareshsalla2509 Рік тому +5

    ఓం నమశ్శివాయ నమః
    గురువు గారికి నా హృదయపూర్వక నమ్కారములు 🎉🎉💯👑

  • @noorjahanpathan4047
    @noorjahanpathan4047 2 місяці тому

    మీ వల్ల అందరూ ఆలోచించాలి వారి మనసులో మాట లో మార్పు రావాలి . నాతో పాటు .మీ ప్రవచనం లో సత్యం, ధైర్యం ,సాహసం, నిజాయితీ,చిత్తశుద్ధి, వున్నాయి 🎉🎉🎉🎉

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 Рік тому +11

    పాదాభివందనం గురూజీ 🙏

  • @jagaditatla3336
    @jagaditatla3336 Рік тому +4

    చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు

  • @lakshminandula5303
    @lakshminandula5303 Рік тому +2

    👌👍🤝👏..ఖర్చు ,మాట, అత్యవసరమైనవైతే..గతం వ్యథను, భవిష్యత్తు భయాన్ని కలిగిస్తాయి, వర్తమానం ప్రధానముగా.. సహనం…

  • @valgotsrinivas
    @valgotsrinivas Рік тому +148

    చిన్న పెద్ద వాళ్నందరిని జ్ఞానవంతులను చేస్తున్నారు

  • @crr2121
    @crr2121 Рік тому +18

    When you listen to his speech,
    You feel like a family member giving you the advice.

  • @nnrao1836
    @nnrao1836 2 місяці тому

    AT PRESENT SRI GARIKIPATI TELUGU SPEACHES ARE NOW MOST POPULAR SINCE THEY ARE MEANING FUL AND USEFUL TO THE PRESENT SOCIETY WELL KNOWN TO BOTH TELUGU STATES

  • @ramamohanavutukuri5399
    @ramamohanavutukuri5399 Рік тому +1

    pravachanaala king of king. garikipati narasimharao garu

  • @subbukonduri
    @subbukonduri Рік тому +23

    Even my life failed because of instant reaction to situations, this is a great lesson and learning for me.

    • @veereshmm6469
      @veereshmm6469 Рік тому

      😅iocoojobbbbhojbojkj jbjbijbhvigcxucuucyyiuhguiu video 8نعمm

    • @deepikareddy25
      @deepikareddy25 Рік тому

      Yes,Naku kuda pedda lesson I miss my daughter

  • @ధర్మానుష్ఠానచంద్రిక

    గురువుగారు అలాంటివి కుమార శతకం తెలుగులో సినిమాలు తీస్తే ప్రజల పొరల్లోకి వెళతా యండి

  • @subramanyamkc6319
    @subramanyamkc6319 5 місяців тому

    గురువు గారికి సేత కోటి ధన్యవాదాలు

  • @Komuravelli-c7l
    @Komuravelli-c7l Місяць тому

    Namaskaram acharyagaru meeru cheppe prati maata Aani mutual

  • @krishnagamerslr9633
    @krishnagamerslr9633 9 місяців тому

    గురువుగారు తల్లిదండ్రులకు ఆడపిల్ల మగ పిల్లల కు మంచి సందేశం ఇచ్చినారు

  • @lepfrpproducts3841
    @lepfrpproducts3841 3 місяці тому +1

    Guruvu garu ... I am a big fan of you🙏🙏🙏

  • @pardesinaidu5051
    @pardesinaidu5051 Рік тому +10

    గురువుగారు,
    మనుషులకు ఇంత సంపాదన ఎందుకు,
    తినడానికి,
    ఉండడానికి,
    కొట్టుకోవడానికి బట్టకి ఉంటే చాలు కదా అని.
    అలాంటప్పుడు,గరికిపాటి వారు,
    చాగంటి గారి లాంటి వారు,
    గ్రామీణ ప్రాంతాల్లో , వారి ఉపన్యాసాలు ,
    ఎలాంటి పారితోషికం ఆశించకుండా,
    అలాగే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, చెపితే ఎంతో బాగుంటుంది.

  • @noorjahanpathan4047
    @noorjahanpathan4047 2 місяці тому

    తెలుగును బ్రతికిస్తున్నారు మీకు ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @madhurilatha9067
    @madhurilatha9067 11 місяців тому

    Namaste guruvu garu ma nanna cheptunnatte anipistundi naku mee pravachanalu practical ga untayi all age groups ku set ayyelaga cheptharu padyalu cheppatam bavam vivarinchatam chala avasaram shathakalalo manava jeevithaniki sambandinchina prathi vishayam untundi oka teacher ga eppudu nenu anukuntune untanu meeku padabivandanalu guruvu garu

  • @Bhavaani-kk2ii
    @Bhavaani-kk2ii 3 місяці тому +1

    Really sir you r God gift🎉gift🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishpunna2014
    @sathishpunna2014 4 місяці тому

    గురువుగారి
    పాదాలకు
    న మస్కా రాలు

  • @InfiniteInfoz
    @InfiniteInfoz 5 місяців тому

    గురువు గారికి నమస్కారం , ధన్యవాదాలు 🙏

  • @changubai4669
    @changubai4669 3 місяці тому

    Satyannni cheppadamlo memmalny minchina varu leru guruvugaru 🙏🙏

  • @chinnikrishnaavusula4774
    @chinnikrishnaavusula4774 9 місяців тому

    Sir meru ani realities matladuthataru it's right u can continue guruvu garu

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому +5

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @pennamnageswararao7023
    @pennamnageswararao7023 Рік тому

    గురువు గారూ మంచి sandesam samajaniki estunnaaru
    మీకు ధన్యవాదాలు

  • @rajendharraju6244
    @rajendharraju6244 5 місяців тому +1

    ఓం నమః శివాయ 🙏

  • @SaileshSravs
    @SaileshSravs Рік тому

    Guruvu gaaru meeku namaskaraalu meeru nikkacchi ga nijaalu cheppe goppa vyakthi andhuke me pravachanam maaku parivarthanaaniki moolam❤❤❤

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Рік тому

    Mee prathi mata akshara satyam sir Mee pravachanam vini achariste jeevithalu bagupadathayi sir meeku shatakoti vandanalu

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 Рік тому +1

    శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🇮🇳🌞🌈🌏💐👏🌻

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Рік тому

    Yes Guruji
    Fantastic lifestyle reality truths explained 👏 👌 👍 🙌 💯

  • @vanipolishetty2667
    @vanipolishetty2667 5 місяців тому

    Thank you for your pravachanalu we are learning and passing it to our children 🙏

  • @gorjanajanardhanarao4136
    @gorjanajanardhanarao4136 11 місяців тому

    గురువు గారి పాదాలకు namaskaralu

  • @gurum5031
    @gurum5031 3 місяці тому

    చాలా బాగుంది గురువుగారు

  • @satyanarayankanaki4080
    @satyanarayankanaki4080 3 місяці тому

    सुंदर जय गुरूदेव 🙏

  • @nagababu4544
    @nagababu4544 4 місяці тому

    🙏🙏🙏meeru sathamanam bhavathi🙏🙏🙏

  • @adaramu8006
    @adaramu8006 11 місяців тому +1

    Thank you sir 🙏 ☺️

  • @VeerinaiduYennamsetty
    @VeerinaiduYennamsetty 3 місяці тому

    Guruvugaru meeku padabi vandanalu sir

  • @rambabun7699
    @rambabun7699 8 місяців тому

    Thank u guruvu gaaru.i am a big fan of u

  • @RajuRaju-lp2hr
    @RajuRaju-lp2hr 4 місяці тому

    Om namah shivaya ,meeku shathakoti vandhanalu

  • @gangadharvallevalle1139
    @gangadharvallevalle1139 Рік тому

    Om namah Shivaya ...meeku sathakoti vandanalu

  • @prathiannapurna5738
    @prathiannapurna5738 Рік тому +4

    Hats off sir

  • @laxminarahari5728
    @laxminarahari5728 Рік тому

    Guruuv gari ki namaskaram manchi vishayalu teliyachesharu

  • @jyotiparimi4459
    @jyotiparimi4459 Рік тому +2

    Really great speech Guruji

  • @RamanaTanuku-wv1oj
    @RamanaTanuku-wv1oj 3 місяці тому

    SUPER ❤❤❤❤❤

  • @eswarrao8312
    @eswarrao8312 Рік тому

    Guruvugaru evaro edo annarani badhapadakandi ee tharam lo unnavallamu memu kuda vintunnam me pravachanalu🙏🌄

  • @egaladamodararao7225
    @egaladamodararao7225 Рік тому +4

    Guruvu guru padhabi vandanaalu

  • @suribabubandepurapu6004
    @suribabubandepurapu6004 Рік тому +9

    గురుదేవా తమరు సూచించినట్లు శతకాలు పాఠ్య రూపం దాల్చి అనుసరణలోకి వస్తే కానీ సమాజం సరికాదు...

  • @chandrasekharchandu5648
    @chandrasekharchandu5648 Рік тому +1

    Nijam guruvu garu alanti padyalu undali sir....

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 10 місяців тому

    శ్రీ గురుబ్యో నమః

  • @sandhyanemaluri4479
    @sandhyanemaluri4479 Рік тому +3

    బద్ధకము సంజె నిద్దుర దద్ధిరమ్ము వచ్చును దానిన్ గద్దింతురింటివరాలు మొద్దoదురు తోటివారు ముద్దు కుమరా!
    మూడవ తరగతిలో నేర్చుకున్న పద్యం. దీని ప్రభావం నామీద ఏంతో ఉంది.🙏

  • @RadhaKrishna-op3gm
    @RadhaKrishna-op3gm 6 місяців тому +1

    Guruji ..🎉

  • @rudrarajusela7672
    @rudrarajusela7672 Рік тому

    ఆచార్య దేవోభవ

  • @BasavarajaNayak-s9t
    @BasavarajaNayak-s9t Рік тому +1

    ಅಭಿನಂದನೆಗಳು ಗುರೂಜಿ

  • @knight-fl6ld
    @knight-fl6ld Рік тому

    Guruvu Gariki Namaskaram , 🙏🙏🙏

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Рік тому +2

    🕉️Guruvugariki pranamamulu 🛐

  • @eswarrao8312
    @eswarrao8312 Рік тому

    Aachi thuchi matladithe abadhalu ravata... 👏👏

  • @gudlakameswar4227
    @gudlakameswar4227 Рік тому +4

    100%,caracate,guru,deva

  • @gfamily9088
    @gfamily9088 Рік тому

    Sairam Pranamams 🙏🙏🙏🙏🙏

  • @pardesinaidu5051
    @pardesinaidu5051 Рік тому +1

    ఎందుకంటే వారి మాటలు మంత్రాల్లాగ
    పనిచేస్తాయి.
    గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు
    సరైన విద్య లేకపోవడం వల్ల,
    దుర్గుణాలు, వ్యసనాలకు బానిసలై,
    మానవ జన్మ, మానవ సంబంధాలు పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే, రోగాలు, కష్టాలు, బాధలు బారినపడి బ్రతుకు తున్నారు.

  • @Narasimha7367
    @Narasimha7367 Рік тому

    Maa adrustam guruvugaru meeru
    Telugu variga puttadam 🙏🙏

  • @munisankar9690
    @munisankar9690 Рік тому +3

    Om Namah Shivaya

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 9 місяців тому

    Jai Srimannarayana 🙏

  • @radhikadecharaju1458
    @radhikadecharaju1458 Рік тому

    చాలా మంచి విషయాలు 7చెప్పారు గురువు గారు 🙏🙏

  • @kodigantimaheshwar181
    @kodigantimaheshwar181 3 місяці тому

    Mee bodhana ee samaajaani ki chaala awasaram Swamy

  • @ChKotachari-d9q
    @ChKotachari-d9q 9 місяців тому

    Om namah shivaya🙏🙏🙏💐💐🌹🌹🌺🌺

  • @mangammamokkarala1862
    @mangammamokkarala1862 Рік тому +1

    🙏🙏🙏🙏dhanayavadali.guruvu.garu

  • @nagakumari9251
    @nagakumari9251 Рік тому +1

    Sathayamanta guruvugaru🙏

  • @vasumummidi1257
    @vasumummidi1257 Рік тому

    నమస్తే గురువుగారు

  • @venkatasubbaiah6381
    @venkatasubbaiah6381 Рік тому +1

    Great 👍 speech

  • @kishoresharma1587
    @kishoresharma1587 Рік тому +1

    Ohm Shree Gurudevo Bhava!🙏🏻

  • @SivaReddy-hg8tt
    @SivaReddy-hg8tt Рік тому

    🦁🌹🙏🥰 OM namah shivay 🥰🙏🌹🦁

  • @AkashKonkati
    @AkashKonkati 11 місяців тому

    Super sir meku salam

  • @arunatupakula9430
    @arunatupakula9430 4 місяці тому

    Om nama sivaay

  • @SkysonEnterprise
    @SkysonEnterprise 5 місяців тому

    Great pravacham