అమ్మ గురించి చాగంటి గారు చెప్పిన ప్రవచనం వింటే చలించని హృదయం అంటూ ఏది ఉండదు? || Chaganti

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 461

  • @subhashsindham9703
    @subhashsindham9703 5 років тому +6

    గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు ఎందుకంటే మిలో వున్నా జ్ఞానాన్ని తేజస్సుని మీ మాటలలోని అర్దాలని ఇ ప్రపంచానికి చాటి చెపుతున్న మీకు అలాగే నా ఆరాధ్య దైవమైన ఆ తండ్రి పరమేశ్వరునికి పాదాలకు శతకోటి నమస్కారాలు ఎందుకంటే రాయిలాగా బండబారిపయి వున్నా మా హృదయాల్ని పులపాన్పులగా చేయగలిగే శక్తి వున్నా మీ ప్రవచనాలకి శతకోటి నమస్కారాలు గురువుగారు జీవితంలో కళలు కనడం మాత్రమే తెలిసిన మాకు కళలు గానే మిగిలిపోయే కన్నవాళ్ళ కళలని కళ్ళకి కనిపించేట్టుగా చెప్పిన మీకు ధన్యవాదములు
    Unlike chesinavallaku మీరూ చెప్పే ప్రవచనంలో తప్పులు ఉంటే వాటిని గమనించి కామెంట్ లో రాసి unlike చేయండి ok నా అలా కాకుండా ఊరికే unlike చేస్తే సరిపోతాద మీరే ఆలోచించండి

  • @MAHESHREDDYDSP
    @MAHESHREDDYDSP 3 роки тому +78

    🙏తల్లికి వందనం నిజమే
    మేము 6 అన్నదమ్ములం నేను చిన్న వాడిని 5 గురు తల్లి ని మరిచారు నేను మత్ర తల్లికి సేవలు చెయ్యడం మనలేదు నా వద్ద నే వుంది అమే వయస్సు 90 వుంటాయి అంత మంచం పై నే నా తల్లి ఇంకా వుండాలి 101 సంవత్సరాలు మి సుచన ప్రసగం తొ ఇంకా చెయ్యలి అనిపిస్తుంది సేవలు 🙏

    • @mr.sasi143
      @mr.sasi143 3 роки тому +1

      అమ్మ దేవుడు దివినాలతో తప్పకుండా ఉంటుంది
      అమ్మకి పదభివందనాలు🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PavanKumar-qy7vq
      @PavanKumar-qy7vq 3 роки тому

      @Pv Anushavarma pi

    • @malakondaiahvadlamudi4072
      @malakondaiahvadlamudi4072 2 роки тому

      Meru chala great 🙏

    • @padalasreedevi5470
      @padalasreedevi5470 Рік тому

      Amma Nanna Ki vandhanalu

    • @sudhabehara392
      @sudhabehara392 Рік тому

      ,🙏🙏🙏🙏

  • @adariakhilkumar2389
    @adariakhilkumar2389 2 роки тому +6

    శ్రీ గురుభయోన్నమః
    గురువు గారు అమ్మ యెక్క మాతృత్వం గురించి ఎంతో అధ్బుతంగా వివరించారు
    అమ్మ తమ పిల్లల గూర్చి ఎంత ఆప్యాయతతో అలవరుచుకుంటుంది అని అధ్బుతంగా వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మము కన్న మా తల్లితండ్రులకు నమసుమంజ్జలి

  • @gshanmukha6152
    @gshanmukha6152 4 роки тому +24

    సరస్వతి పుత్రుడుకి అభివందనం

  • @bandishyam9583
    @bandishyam9583 7 років тому +142

    గురువు గారూ మీ యొక్క మాట మాకు అమృతం లాగా ఉంటుంది....ప్రతి ఒక్క అమ్మ కు పాదాభివందనం.......

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 4 роки тому +3

    అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ

  • @sravanthi5157
    @sravanthi5157 Рік тому

    అమ్మ గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు కృతజ్ఞతలు

  • @uraathigangadhar2063
    @uraathigangadhar2063 3 роки тому +10

    అమ్రుతం లాంటి మాటలు చెప్పారు గురువు గారు మీకు పాదాభివందనం

  • @lifecreations_666
    @lifecreations_666 6 років тому +11

    మా అమ్మ తరువాత మా మంచి కోరే గొప్ప వ్యక్తి మీరే గురువుగారు.మీ పాదాలకు నా నమస్కారాలు.మీ ఈ ప్రవచనం వినినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని.

    • @manjunathy4469
      @manjunathy4469 6 років тому

      Great to lesson about mother.

    • @sureshmargam8272
      @sureshmargam8272 6 років тому

      Amma Prema velakattalenidi chaganti garu mi padalaku vanddanalu me pravachanalu superrrrrrrrr

    • @vasaumadevi5744
      @vasaumadevi5744 6 років тому

      Enthamandi pillalini Aina thalli entho prrmatho penchuthundi.
      Kani pillalu andari kalisi thallini chudaleka potunnaru.

    • @dwarapureddyaadhilakshmi4060
      @dwarapureddyaadhilakshmi4060 6 років тому

      I love u so much amma

    • @vasaumadevi5744
      @vasaumadevi5744 6 років тому

      Thalli gurinchi chala baga chepparu guruvugaru.

  • @durgabhavani3949
    @durgabhavani3949 4 роки тому +5

    యుగాలు మారినా అమ్మ ప్రేగు బంధం గురించి మీరు చాలా బాగా చెప్పారు పుట్టిన వాళ్ళు దొర అయినా దొంగ అయినా మీకు నా హృయపూర్వక నమస్కారము లు ప్రేత ఒక్కరూ తెలుసు కొనే మారాలి

    • @talasilasyamala8381
      @talasilasyamala8381 3 роки тому +1

      బందరులో కొజ్జిల్లిపేటనాగేశ్వరస్వామిదేవస్థానంలో

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 6 років тому +37

    అమోఘమైన సందేశం . నిగూఢమైన భావన. గురుపూజ్యులకు భక్తిశ్రద్ధలతో పాదాభివందనాలు....@@

  • @byreddysureshkumarreddy8442
    @byreddysureshkumarreddy8442 5 років тому +45

    "అమ్మ నీ కాలి పద్మములకు సాష్టాంగ నమస్కారము అమ్మ"

  • @duvvurudhanaiah3935
    @duvvurudhanaiah3935 4 роки тому +26

    Great word in the,universe...amma..... అమ్మా....
    గురువు గారు మీకు సహస్ర పాదాభి వందనాలు......

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 роки тому +10

    అమ్మ గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు కోటేశ్వరావు గారు

  • @sreeramasurappa5272
    @sreeramasurappa5272 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏
    Guruvu garu 🙏 e pravachanam lo Amma mathrthvam gurinchi chala baga chaparu.
    Amma eapudina biddalu bagundali ani god ni prathisthunadhi..
    Bartha chathula meduga Barya ku Anthyakryalu jarigitha bagudunu.
    O davuda naku eavi prsadhinchu.
    Bartha kavala biddalu kavala ani adigina variki e pravachanam vinipisthanu.

  • @nareshv8371
    @nareshv8371 6 років тому +15

    చాలా బాగా చెప్పినారు గురువు గారు

  • @oomsairam6590
    @oomsairam6590 6 років тому +27

    మీకు 🙏 🙏 🙏 కోట్లు విలువ చేసే మాటలను మాకు త్యాగం చెసి మకు ఇంతటి గ్యానాంనీ ప్రసాదించ డానికి మికు ఈ పేరు పెట్టి నట్లు ఉన్నారు

  • @ychanti4189
    @ychanti4189 3 роки тому +2

    Amma gurinchi entha Baga cheparu guruvu garu ma amma na 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopikrishna1197
    @gopikrishna1197 3 роки тому +1

    Guruvu garu melanti valla voice public loki vellali meru aa parameswarudu daya valla 10 kalalu challa ga undali....love u & miss u amma..

  • @sailajavitta8606
    @sailajavitta8606 4 роки тому +26

    No words can make a comment .......tears in my eyes...pain in my throat....

    • @Rr77184
      @Rr77184 3 роки тому

      Ide amma, koduki ki pelli aitey, kuturu toh kalisi, koduki ni kodalu ni harass chesi road mida pampistayi..anni ladies and mothers manchol avval ani rule yemi ledu...

  • @ghanygangster6585
    @ghanygangster6585 3 роки тому +1

    Super sir emm cheparu sir miku naa padhabi vandanalu sir Thank you sir 🥰🥰🥰👏👏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏sir

  • @mallid3938
    @mallid3938 4 роки тому +17

    అమ్మ ప్రేమ ను గురించి చెప్ప డం లో, మీ కు, మీరే సాటి గురువు గారు,

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 3 роки тому +7

    Superb about a mother no words to say, my eyes became wet, my heart is with full of tears . ❤❤❤❤❤💙💙💙💜💜💜💜💜👍👍👍👍👍👏👏👏👏👏👊👊👊👊👊👊👊

  • @narayanaseethepalli6004
    @narayanaseethepalli6004 6 років тому +14

    Guruvu gariki padhabhi vandanam, meru cheppe matalu vinnavallu jevithamlo bagu padataru

  • @sureshkolala3410
    @sureshkolala3410 4 роки тому +8

    ఓం నమశ్శివాయ శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @abrahamdavid8481
    @abrahamdavid8481 6 років тому +82

    అన్నీ మతాలు గౌరవించే ఆత్మీయ గురువు

  • @sambojuharishchary4551
    @sambojuharishchary4551 6 років тому +22

    Guruvu Garu AMMA gurinchi intha baaga chepparu,meeku paadhaabivandanalu.

    • @Rr77184
      @Rr77184 3 роки тому

      Ide amma, koduki ki pelli aitey, kuturu toh kalisi, koduki ni kodalu ni harass chesi road mida pampistayi..anni ladies and mothers manchol avval ani rule yemi ledu...

  • @pavance09
    @pavance09 7 років тому +20

    bhakti tv vallaki chala chala thanks...eee video chusi atleast okkaru ina manasu marchukuntaru ani anukuntunna...

  • @bodasandeepkumar4234
    @bodasandeepkumar4234 4 роки тому +2

    Long live chaganti garu 🙏 bharatha jaathi dharmanni ee kaalam manushulaki ardam ayyela vivaristunaru. Meeku Dhanyavadamulu

  • @srnivasraomandava6653
    @srnivasraomandava6653 6 років тому +6

    Amma gurinchi entha baga chepparu guruvu garu meeku padabivandanam

    • @satyanarayanal7817
      @satyanarayanal7817 6 років тому

      Mee matalu yentha vinna Inka vinalani vundi nanna garu

  • @simhadrichelluboina3209
    @simhadrichelluboina3209 6 років тому +11

    చాలా బాగా చెప్పారు గురువుగారు.

  • @prabhakark4477
    @prabhakark4477 6 років тому +8

    sri chaganti koteswara rao gurugaru mee chappa parivachaiu naku bagha nachi

  • @boraramakrishna1591
    @boraramakrishna1591 6 років тому +9

    అమ్మ ప్రేమ అనంతం
    అమ్మా లవ్ యు సో మచ్

  • @sailujyo95
    @sailujyo95 5 років тому +3

    Amma em chesi ni runam tirchukovali talli......niku padabivandanam

  • @annapoornapathiwada88
    @annapoornapathiwada88 5 років тому +4

    Very nice speech. Guruvu garu menu vandanalu.

  • @sivap4124
    @sivap4124 2 роки тому +1

    Super sir meru me matalu chala bagutaiee sir

  • @aasapusrinivasarao1876
    @aasapusrinivasarao1876 Рік тому +1

    సరస్వతీ పుత్రులకు నమస్కారం.

  • @madhusairaam
    @madhusairaam 7 років тому +74

    అమ్మ నీకు పాదాభివందనం

  • @lukkylukky171
    @lukkylukky171 6 років тому +5

    milanti manchi guruvugaru dorakadam ma adrustam.a janma punyamo e pravachanalanu vintunam.guruvugariki na padabivandanalu👌👌👌👌👌👌

  • @venkateshguptha1563
    @venkateshguptha1563 6 років тому +10

    Excellent guruvugaari pravachanam Amma neeku vandanamulu .

  • @seenupatela7506
    @seenupatela7506 6 років тому +27

    Jayaho Amma Durga maa ta super pravachanam

  • @gargeekondeti523
    @gargeekondeti523 6 років тому +3

    Chala Baga chepparu, nenu eppudhu comment pettanu kaani ee video ki petthanu . nijanga ee video valla naa manasu chalinchindhi.mari meedhi

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 роки тому +17

    కనీసం ఇలాంటివి విని అయినా ,అమ్మా నాన్న ను గౌరవించడం నేర్చికోవాలి.వృద్దాశ్రమాలు తగ్గాలి.శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @MITHUNKUMAR-pi8px
    @MITHUNKUMAR-pi8px 6 років тому +50

    అమ్మ ప్రేమ కు ఏ ప్రేమ సాటి రాదు

  • @vamshikrishna8138
    @vamshikrishna8138 7 років тому +51

    Maa Amma ki Inkaa Naa Guruvu Ki Neenu Paadha Namaskaram chesthunnanu... Naa Guruvu Kuda Naaku oka AMMA...

  • @pidugusuresh1054
    @pidugusuresh1054 6 років тому +19

    I love you Amma

  • @sridevijagu9590
    @sridevijagu9590 5 років тому +10

    Very inspirational speech

  • @mainajanjirala6316
    @mainajanjirala6316 2 роки тому +2

    Guruji me padalaki namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harichanderkoora1282
    @harichanderkoora1282 3 роки тому +3

    ఎంత పెద్ద పదవి ఉన్న తల్లి కి కొడు కే అమ్మ కు వందనం.

  • @polaraopujari9994
    @polaraopujari9994 2 роки тому

    Guruvu garu mee pravachan is great.meeku padabhivandanamu

  • @ujjainstudio5730
    @ujjainstudio5730 4 роки тому +3

    No words after this speach about Amma..entha baga cheparu Andi chagandi Garu miku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saim4602
    @saim4602 4 роки тому +4

    Nijam Amma kee evidamganu runam teerchalem. Amma manaki devudu echina varam.

  • @mukunurgururaja213
    @mukunurgururaja213 6 років тому +7

    Mee pravachanam bagundi

  • @bharathiramesh439
    @bharathiramesh439 7 років тому +21

    sir mee pravachanam na avivekanni tholaginche vidhanga undhi

  • @geddamnaveen
    @geddamnaveen 5 років тому +3

    Amma 😍😘😘🤩🤩😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘☺️☺️☺️☺️☺️☺️😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @jyothisreeramula2853
    @jyothisreeramula2853 Рік тому

    గురువు గారు నమస్కారం.....అమ్మ గురించి చాలా బాగా చెప్పారు....

  • @pabbathisharmila5917
    @pabbathisharmila5917 Рік тому

    అమ్మ కి చాల ధన్యవాదములు మా అమ్మకి 5 కొడుకులం నేను లాస్ట్ చిన్నోని అందరిని ఒకేలా చూస్తది కాని 4 విధాలుగా చూస్తారు తమ్ముని కె ళ్లే మాట్లాడుతావ్అని బెదిరిస్తారు తమ్ముని తోనే ఎక్కువ ఉంటావు అని అంటారు అన్నలు అమ్మకి అందరిమీద ప్రేమ 🙏🙏🙏👏👏👏👏👏👏👌👌👌👌🤲🤲🤲🤲

  • @lakshmimamidipalli4439
    @lakshmimamidipalli4439 3 роки тому +3

    This superb words all because of ur positive thinking 😊😊

  • @srideviyellapu9820
    @srideviyellapu9820 5 років тому +7

    Amma Mundhuga Mana Manasulo koluviyena Devatha Aha Devatha Gurinchi Antha Cheppina Thakkuvey Guruvu Garu Aadhi Gurinchi Amma Gurinchi Antha Cheppina Thakkuvey 👍👏👌Amma

  • @ramunandigam4866
    @ramunandigam4866 6 років тому +23

    meepravachanamvintuneundaalanipistundi.guruvugaaru.iluamma

  • @kamireddyramanjulareddy1653
    @kamireddyramanjulareddy1653 6 років тому +9

    Amma gariki na padabhi vandanalu....

  • @vatalamutyalarao7894
    @vatalamutyalarao7894 6 років тому +6

    Baaga chepparu guruvu gaaru

  • @venkateshyedla7131
    @venkateshyedla7131 3 роки тому +2

    చాలా గొప్పగా చెప్పారు స్వామి 🙏🙏🙏

  • @ajssmallchannel3630
    @ajssmallchannel3630 6 років тому +6

    Guruvugaariki paadhabi vandhanaulu.... 🙏🙏🙏

  • @shyamgoud2954
    @shyamgoud2954 5 років тому +1

    chaganti garu me pravachanalu chala baguyunaie andi memalani parsnal ga kalavlaandi

  • @sivagatta4431
    @sivagatta4431 6 років тому +76

    గురువు గారు మీరు మాకు దేవుడు ఇచ్చిన వారం

  • @muniraja4929
    @muniraja4929 6 років тому +16

    Amma gurinchi cheppali ante mattalu kuda chalavu
    Kani edi vinna taruvatha edi chalu ani anipusundi
    Ayina amma viluva cheppalenidi
    Vivarincha lenidi I love you maaaa 😭😭😭😫

    • @chinnaharimudhiraj3820
      @chinnaharimudhiraj3820 6 років тому

      Ammmaa ni minchenna daiyvam evaru leyru ammma prame tarvata ney e prapanchalooo a prama ney e kalam lo amieiee kosam pranalu tesukuturanu kani vallu amma premaani marechepoieyaru enduku ela cheystunnaro ani oka sari alochestetey amiee potey enko amaiee ostadee adey manmey potey ammaku evaru ostaru

  • @venkatasubbarayuduchivukul5311
    @venkatasubbarayuduchivukul5311 4 роки тому +8

    అమ్మ అంటే మించిన దైవం లేదు

  • @shobha521
    @shobha521 4 роки тому

    Amma gurinchi atha chepina thakuve kani mee pravachanam vala enka baga ardam avutundi guruvu garu meeku padabi vandanam

  • @kusumakakuluru2405
    @kusumakakuluru2405 6 років тому +1

    🙏🙏🙏guruvugaru memlani mem chusinadhku chala santhosham ga vunnam prati pravachanam vintuvuntam meku dhanyavadamulu mammalani sanmaragamlo brathakamani cheppadaniki a devudu pampini goppa manshi Meru 🙏🙏🙏🙏

  • @sravanthireddy8126
    @sravanthireddy8126 5 років тому +6

    Thankque guruvu gaaru

  • @balasubramanyam3257
    @balasubramanyam3257 2 роки тому +2

    గురువు గారి పాదపద్మములకు శతకోటి వందనాలు 🙏🙏🙏💐💐💐

  • @iconyy1443
    @iconyy1443 2 роки тому +4

    గురు గారికీ పాదాభివందనాలు

  • @pavankumar-ye2ho
    @pavankumar-ye2ho 6 років тому +14

    Super sir 💐💐hats off to your words..

  • @himaswethaakula1690
    @himaswethaakula1690 5 років тому +6

    Yeppudu mi maatalu vinna naa kannillu aagavu swami, intha goppaga evaru talli gurinchi cheppaleru swami🙏

  • @nivedhkumar2139
    @nivedhkumar2139 6 років тому +3

    Amma and padaniki unna ardham thelisina vary danyulu

    • @rajudalai6195
      @rajudalai6195 4 роки тому

      Amma love u amma amma ante chala istam

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 6 років тому +13

    AMMA NEEKU PADABHIVANDANAM...

  • @RajuRaju-le3to
    @RajuRaju-le3to 6 років тому +2

    guruvu garu meeru dkrakadam making Chala adrustam

  • @srinivasthirukkovalluru6480
    @srinivasthirukkovalluru6480 3 роки тому +2

    Excellent Message.
    Every Son& Daughter should listen.
    All persons listening Chaganti gari speaches are life long Thankful to Saraswathi Putra KoteshwarRao garu.

  • @pulimani6592
    @pulimani6592 Рік тому

    Excellent speech. No words to tell about Amma.

  • @subrahmanyamgunturu666
    @subrahmanyamgunturu666 4 роки тому +3

    Chapatti vari padapadmalaki hrudaya poorna ka namaskaram lu. GUNTURU SIVA SUBRAHMAMYAM.

  • @vellalasrinivas4221
    @vellalasrinivas4221 Рік тому

    Amma vluva gurnchi chepinadku
    Gurvu gariki na padabivandanalu

  • @priyagundepuri997
    @priyagundepuri997 7 років тому +14

    Amma ki vandhanaalu🙏🙏🙏🙏

  • @anushabathula3221
    @anushabathula3221 4 роки тому +3

    Guruvu garu meru maku Deavudu echinaa varam 🙏🙏🙏🙏🙏

  • @ushakolli8305
    @ushakolli8305 2 роки тому +3

    ఎంత బాగా చెప్పారు స్వామి మీకు మీరే సాటి

  • @vijaytegada4581
    @vijaytegada4581 3 роки тому +2

    I miss you amma nanna

  • @raviteja3756
    @raviteja3756 7 років тому +151

    ఇంత అద్భుతమైన బోధన కి dislikes కొట్టిన వారు కూడా ఉన్నారా? అవివేకం కాకుంటే.
    గురువు గారు.. మీరు మాకు దేవుడిచ్చిన కానుక

    • @KrishnaKrishna-ox7lo
      @KrishnaKrishna-ox7lo 6 років тому +3

      Valla Antha vadhavalu InkA undaru

    • @narayanaswamy4277
      @narayanaswamy4277 6 років тому +4

      meeru chala goppavaru, mee pravachanalu chala adbutanga vunnayi. satpravartanaku sanmargamlo veladaniniki manushulaki meeru o manchi margadarshi.

    • @sastrysannidhi3793
      @sastrysannidhi3793 6 років тому +1

      Good

    • @kks348
      @kks348 5 років тому +1

      Vaalane krystavulu ani antaru andi..

    • @rajeshraju6437
      @rajeshraju6437 4 роки тому +1

      nice message

  • @vasanthamadhuraswaraalu4406
    @vasanthamadhuraswaraalu4406 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏entha baga cheppaaru sir....

  • @Hanuma-m8p
    @Hanuma-m8p 6 років тому +5

    Advertisements are sad at the middle time of great speech. Sar I selute u

  • @durgaraocherukuri5990
    @durgaraocherukuri5990 3 роки тому

    Guru garu Amma guruche
    excellent speach

  • @veeravenkatasatyanarayana6276
    @veeravenkatasatyanarayana6276 3 роки тому +2

    గురువు గారికి నమస్కారం అండి అమ్మ గురించి చాలా అద్భుతంగా చెప్పారు అండి.
    నాకు ఒక చిన్న సందేహం కల్పించాడు ఒక పుత్రుడు అది మీరు ఒక్కరే తీర్చగలరు. ఒక పుత్రుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ నప్పుడు
    తల్లి చేతులతో పెట్టిన అన్నం
    తింటే తల్లికి రుణపడి పోతాను అందుకే ఆమెచేతితో ఏమిచ్చినా తినను అన్నా పుత్రుని ఏమంటారు వాడికి జ్ఞానం ఎలా వస్తది? మీజవాబు నేను ఏ విధముగా తెలుసుకోవాలో నాకు మెసేజ్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను🙏🙏🙏

  • @chandhu8347
    @chandhu8347 6 років тому +6

    Super sir

  • @kokurakulasuresh2691
    @kokurakulasuresh2691 6 років тому +12

    Amma nanna garvaa padayla brathaa kalee antaay chaganti speech vinalee

  • @baburaopechetti4102
    @baburaopechetti4102 6 років тому +9

    అమృత ధార

  • @v.sureshkumar2456
    @v.sureshkumar2456 4 роки тому +2

    Amma neku padabhivandanam....

  • @vijayalaxmi2503
    @vijayalaxmi2503 4 роки тому

    Guruvu garu mee pravachanalu amogam adhubhtham enogeevithalaki velugu

  • @karumanchiarunakumari4903
    @karumanchiarunakumari4903 2 роки тому

    Talli viluva baga teliya chesaru guruvugaru , thank u

  • @archanaatv4654
    @archanaatv4654 5 років тому +8

    Sir please please tell all mothers to see son and daughters equally.

  • @harichanderkoora1282
    @harichanderkoora1282 3 роки тому +5

    అమ్మ ప్రేమ వేల కట్టనిది కల్తీ లేని మనసు అమ్మ అమ్మకు నా వందనం.

  • @venuvemula6630
    @venuvemula6630 7 років тому +12

    good speech