మన గిరిజన ప్రాంతంలో దొరికే మామిడి పండ్లను సేకరించి తాండ్ర ను ఎలా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు రాము ,రాజు ,గణేష్ గారు ఇలాంటి మరిన్ని వీడియో చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🌻🌺💮💘🌷🌹🏵️♥️💓❤️👌🙏🙏🙏💘💘💘
@Ram.. Miru mi channel lo elanti videos chesina best videos ne unnayi.. 💯💯💯%🙏 MI channel.. And urs videos vere level,@Ram. 🙏💖🤗. MI channel 1st nundi chustunna.. Miru video post chesina 30mins lopala chusseyyali.. Ledante naku manasu oppukodu.💯🙏 Epatiki 4times Chusa.. Miru elanti videos chesina kuda very different ga untundi.. Adento Mari 💯🤗🤗💖💖.teliyani culture ni chupistunnaru... And old culture ni malli Miru chupistunnaru and gurthu chestunnaru, chesi chupedutunnaru 💯💯💯🙏🙏🙏💖💐.mi opika Ki Hatesoff 🙏🙏💖💖.@Ram
హాయ్ ATC teem... మాకు కూడా ఇక్కడ వాటర్ పాల్ స్టార్ట్ అయ్యింది...😂😂😂వెరీ వెరైటీ వీడియో...నైస్ . అలాగే రామ్ గారు మీ ఏరియాలో దొరికే బొప్పాయి పండు తో చేసే వంటలు ..మరియు గర్భిణీలు బాలింతలకు చిన్న పిల్లలకి పెట్టే ఆహారం . గురించి వీడియో చేయండి మరియు యిప్ప పూల సాగు ఎలా చేస్తారు వాటి నుంచి వాటర్ ఎలా తీస్తారు వీలు అయితే నా కోసం ఒక్కసారి. వీడియో చేయండి...thank you all iam waiting for your reply....🎉🎉🎉
My favorite dish edhi...I'm from Tajangi..Darakonda ma atta dhaggari nundi theppinchikunna e year...karam pakam yela pettalo thelidhu..me video chusakha chala happy anipinchindhi..I will make it now...tqq All
రామ్ బ్రదర్ మామిడి తాండ్ర ఈ ఇయర్ మేము కూడా వేసాము. కానీ నాకు మసాలా. బెల్లం పాకంతో కలుపుకుని తినడం. కొత్తగా అనిపించింది. మొత్తానికి నాకు కొత్త విషయం తెలిసింది. ఈ విదంగా ట్రై చేయాలి. వీడియో బావుంది.
నమస్తే బ్రదర్స్ 🙏 మామిడి తాండ్ర తయారీ విధానం కొత్తగా ఉంది. ఆ తాoడ్రతో వంట చేయడం ఇంకా కొత్తగా ఉంది 👌👌👌 మాకు దొరికే మామిడి తాండ్ర లో పంచదార లేదా బెల్లం తో కలిపి తయారు చేసి అమ్ముతారు . మీకులా తయారు చేసిన మామిడితాండ్ర మాకు దొరకదు. మీరు తింటుంటే చూస్తున్న నాకు నోరూరుతోoది. వీడియో చాలా బావుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐
Super video and making also good రాము,రాజు and గణేష్
❤️
Hi brother Mee videos maku chala estamuu okksari me village kii tesuku vellandi brother plz
Miru small packets lo petti ammochu kadha.. My mouth is watering... Assal naku tinalani undhii
Nice ❤❤❤❤❤🎉👌👌👌👌👌😘
Hi Raju
tandra antene teliyadu chese vidhana nni chala baga chupinchinaru meru tintunte maku tinali anpinchindi super video Tq raju ramu ganesh
నిజంగా రామ్ నేను ఎప్పుడూ చూడలేదు ఈ వంట 😂😂చాలా చక్కగా చేశారు
Thank you 🙏🏻
Araku tribal culture channel ni. 1milion kosam antha mandi wait chesthunnaru
Yemmy చూస్తుంటే నోరూరిపోతుంది అచ్చం ఆవకాయల ఉంది 👌👌👌
🥭టెంకల పులుసు తరువాత.🥭 తాండ్ర..సూపర్...యమ్మీ❤ సూపర్...❤❤❤❤
Thank you 🙏🏻
కలుమశం లేని మనసులు మీవి, చాలా చక్కగా చేశారు.
Thank you 🙏🏻
Wow బెల్లం ,ఉప్పు, కారం,తీపి,పులుపు సూపర్...❤💖😘☺️😋😋😋😋🤤🤤🤤🤤
Chala kothaga chupincharu Ram Nenu first time chudatam e process really supprb maa
Take care of yourself dear 😙
Thank you 🙏🏻 Adya
మన గిరిజన ప్రాంతంలో దొరికే మామిడి పండ్లను సేకరించి తాండ్ర ను ఎలా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు రాము ,రాజు ,గణేష్ గారు ఇలాంటి మరిన్ని వీడియో చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🌻🌺💮💘🌷🌹🏵️♥️💓❤️👌🙏🙏🙏💘💘💘
Thank you 🙏🏻
Nice బ్రదర్స్
Hi ram garu yela vunaru mi matalu chala bagutaeee
Thank you 🙏🏻
👌👌👌మేము ఎప్పుడు ఇలా తినలేదు తమ్ముళ్లు 👌👌
Woww e Tandra maku dorukuntunde but ela cheystaro telidhu tq
అడిగిన వెంటనే వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్న ❤️❤️
Naku Chala Chala ishtam we thandra lalitha from paderu
సింపుల్ గా మీరు తయారు చేసే విధానం బాగుంది 🙏
Nijamga chepthunna bro....oka 13 years nundi waiting e dish kosam...
Am frm vizag...memu A.U quarters lo vundevallam,ma pakka intilo aunty di PADERU.amey thiskocheyvaru e thandra pachadi ni...kani naku 3-4 mukkale echeyvaru...
Naku picha favourite idi...enni sarlu adigina recipe cheppaledu...
Innallaku naku recipe thelisindi ...kachithamga chestha nenu.kani vizag lo varshalu start ipoyayi😢..
Thank you so much bros❤
😮frist time nenu Ela chudatam mangos lo e different food kuda vuntunda oh my God 😱chustunte thinalanipistundi 🥰😋😋😂super andi 😊
Chala baga chesaru annaya nenu first time chusthunna ... ila cheyyadam..
Hi friends ramu ,raju, ganesh garu 🥭🥭🥭🥭🥭🥭మామిడి తాండ్ర చాల చాల సూపర్👌👌గా ఉంది మా నానమ్మ తయారు చేసారు పాడేరు నుండి పంపించారు keep rocking
Adrustavantulu tammullu, god bless u
Super గా వుంది వీడియో చాలా బాగా చేశారు మామిడి తాండ్ర😊
Superb bros Ela vuntadha Ani telustundhi good video bros
Chese vidanam bavundhi bros Naku cheyyali ani pistundhi
Evarikina intrest vunte one like plzzz
గిరిజనులు మామిడి తాండ్ర ను ఏలా తయారు చేస్తారో చాలా చక్కగా వీడియోలో చూపించారు. 👌 ❤❤❤ 🎉🎉🎉
Thank you 🙏🏻 KrishnaRao Garu
Nanu marchepoyavu friend super ga undi video super 👌👌
Thank you 🙏🏻
@Ram.. Miru mi channel lo elanti videos chesina best videos ne unnayi.. 💯💯💯%🙏 MI channel.. And urs videos vere level,@Ram. 🙏💖🤗. MI channel 1st nundi chustunna.. Miru video post chesina 30mins lopala chusseyyali.. Ledante naku manasu oppukodu.💯🙏 Epatiki 4times Chusa.. Miru elanti videos chesina kuda very different ga untundi.. Adento Mari 💯🤗🤗💖💖.teliyani culture ni chupistunnaru... And old culture ni malli Miru chupistunnaru and gurthu chestunnaru, chesi chupedutunnaru 💯💯💯🙏🙏🙏💖💐.mi opika Ki Hatesoff 🙏🙏💖💖.@Ram
Thank you 🙏🏻 Ravi Bro
Madhi orissa ne tantra ninnane konnam am cheyali anukunna ela chesta super
TQ Ramu .Raju . Ganesh. Annaya lu .nenu adigina video thisi chupincharu.🥳🤗🤗
First time chusthunna mango thardra
Hi big fan of you love from Telangana
హాయ్ ATC teem... మాకు కూడా ఇక్కడ వాటర్ పాల్ స్టార్ట్ అయ్యింది...😂😂😂వెరీ వెరైటీ వీడియో...నైస్ . అలాగే రామ్ గారు మీ ఏరియాలో దొరికే బొప్పాయి పండు తో చేసే వంటలు ..మరియు గర్భిణీలు బాలింతలకు చిన్న పిల్లలకి పెట్టే ఆహారం . గురించి వీడియో చేయండి మరియు యిప్ప పూల సాగు ఎలా చేస్తారు వాటి నుంచి వాటర్ ఎలా తీస్తారు
వీలు అయితే నా కోసం ఒక్కసారి. వీడియో చేయండి...thank you all iam waiting for your reply....🎉🎉🎉
Ippatiki konni videos vatipaina chesamu 🙂
Hai.... Chala nacchuthunnai me vedios.. yeppatiki mimmalni kalavali.. me team chala super...😊
రాజు బ్రదర్ మాత్రం expressions చాలా బాగా ఇస్తునావు సూపర్👌
మామిడి తాండ్ర పచ్చడి తయారి విధానం బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎనో తియలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్🤪❤🤪
Thank you 🙏🏻 Govind Garu
Video start avvaka mundhe like chetha 😊
Nice anya Chala bagundi noru uripothundi
My favorite dish edhi...I'm from Tajangi..Darakonda ma atta dhaggari nundi theppinchikunna e year...karam pakam yela pettalo thelidhu..me video chusakha chala happy anipinchindhi..I will make it now...tqq All
ఫాస్ట్ టైం చూస్తున్న 🎉🎉🎉🎉🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤
Yummy 😋.edi naaku dorakadu.
Naaku konchem pampistaaraa.
సూపర్ రాజు దేనికియినా పెట్టి పుట్టాలి నేను ఐతే కువైట్ లో వుంటాను నేను వచ్చినప్పుడు తప్పకుండ వస్తనూ మీదగ్గరకి
సూపర్ గా ఉంది 👍👍👍🙏🙏🙏👌👌
రామ్ బ్రదర్ మామిడి తాండ్ర ఈ ఇయర్ మేము కూడా వేసాము. కానీ నాకు మసాలా. బెల్లం పాకంతో కలుపుకుని తినడం. కొత్తగా అనిపించింది. మొత్తానికి నాకు కొత్త విషయం తెలిసింది. ఈ విదంగా ట్రై చేయాలి. వీడియో బావుంది.
Okasari ila try cheyyandi chala bhaguntundi
@@ArakuTribalCulture తప్ప కుండా బ్రదర్
Naku chala estam 😋😋😋 miru kuda chala baga chesaru
Thank you 🙏🏻
Chala different recipe ,keep it up brothers 🎉🎉
Noruripothundhi anna nizamga super chala delicious ga undhi❤❤
Noti nundi waterfall😂big joke ever😅
Annaya miru nijam ga chalaa great.oka kotha prapanchani chusina feeling vastundi.
Thank you for taking me back to my favourite destination - tribal areas and you people. Mouth watering demo 😋 Stay blessed 💐🙏🏼
Nenu eppudu chudalamma kani miru natural food thisukuntunnaramma mi video's anni chela istam
Really nice recipe nenu okasari taste cheyyalani vundi so try chestha bro okasari and nice video..and ..
Hai Good video test chesi chala rojulo ayindi 😅😅😅Atc team కు thanks
Hii how are you super video fast temi చూస్తునాను ❤❤nice
Nenu na chinnapudu thinnanu ma voorilo. Chala baguntadi. Manchi vedio chesaru bro😋.
Good..... Chala baaga tribal people dishes chestunnaru.... Keep it up.. Brother 😊
Tatichaapa,mamidi tandra chusamu kani elanti vantakam chudaledu nice vedio ma👌👌
Video chala bagundi . and chala different recipe . Black t shirt ram gara
I love thandraaa
Nice baga chupistunnaru bro,Madi kuda vizag ne
Thank you 🙏🏻
రాజు రాము గణేష్ మీరు చేసే వీడియో స్ సూపర్ గురు మా నానమ్మ కూడా చేసేది సేమ్ ఇలానే మాది ఎల్లూరు పశ్చిమ గోదావరి జిలా
సూపర్ బ్రదర్స్
Iam born araku nynu araku vallylo chaduvukony rojulu ghurthuku vachhye sweet memories
Nenu taste chesanu bro Nadi chintapalli...super taste untadhi....
Very nice and different ga vundhi
Maa amma instant ga chesthundi bro ❤❤❤
చాలా బాగుంది
Avunu nanna meeru thintunte chusthunna maku notlo lalajalam vooruthondi😋😋😋👌👌👌
Maaku laalajalam vachestundhi..... lucky boys meeru
Verey level bro
తాండ్ర సూపర్ 👌👌👌👌👌
Thank you 🙏🏻
సూపర్ తమ్ముడు వెరైటీగా ఉందిమేముతాటి తాండ్రచూసాముఎంత చక్కగా ఇప్పుడుషుగర్ లేదు తమ్ముళు చాలా బాగుంది వీడియో👌👌👌👌👌👌👌👌❤️❤️❤️😆😆😆✊
Thank you 🙏🏻
Different ga undhi Chala bagundhi bro
రాజు అన్న నిన్ననే మా వదిన వాళ్ళు తియ్యవోరుగు పంపించారు చాలా బాగుంది ఇప్పుడు ఇది తినాలి అనిపిస్తుంది మేము వుండేది విజయవాడ వాళ్ళు వుండేది శ్రీకాకుళం
🙏👍
Ilove maamidi tandra
Nice bro meku electrical kiii sambandinciii eami iyenaaa work vuntey chappandiiii nenu meku free ga chasi pedthaa madiii sujata nagar vizag ❤❤❤
Thank you 🙏🏻
Chala different ga undi annaya e mamidi thandra
Brother maku chala estam e tandra, dorikite maku kasta teesukurandi plz chala rojulaindi tini, meeru chupistunte norooripotundi, nice👌👌chala try chesamu e tandra kosam dorakaledu.
Eppudo Chinnapudu Tinnanu Bro chala rojulu ki manchi video chesaru All the best 👌👌👌
Chala chala bagundi dada chusthu unte asalu noruthundi😋😋
Love from Tirupati ❤
nenu chudaganey last time yendu mamsam laa undhi yenti anukunna brothers.....nyc video
Mi vantalalo naku edhi ante pranam challa istam 3 class lo thinna naku eppatiki a Ruchi gurthundhi
First comment.chudaka mundhe like chestam mi video ki
Mouth watering 😋. Good video and good job A.T.C ❤.
Thank you 🙏🏻
Jai prabhas anna
Abbaa mee recipes anni baley kotaga unyee chala baga opikaga chesyaru meemu entavaraku chudandi superb 😋👍
Thank you 🙏🏻
Mee videos ante chala ishtam thandra video superb 😋🤤🤤
మా నాన్నమ్మ ఇలానే చేసి పెట్టేది. Yammy Yammy sooo tasty..... But she is no more I miss her..
MA nannamani gurtu chesaru
Nijam ga super video and delicious food anna. Naku tribal culture ante istam anna. God bless you anna for all your team
Tq brother nenu black thandri kosam vetukutunna
Miru emyna courier cheyagalara
నమస్తే బ్రదర్స్ 🙏
మామిడి తాండ్ర తయారీ విధానం కొత్తగా ఉంది.
ఆ తాoడ్రతో వంట చేయడం ఇంకా కొత్తగా ఉంది 👌👌👌
మాకు దొరికే మామిడి తాండ్ర లో పంచదార లేదా బెల్లం తో కలిపి తయారు చేసి అమ్ముతారు .
మీకులా తయారు చేసిన మామిడితాండ్ర మాకు దొరకదు.
మీరు తింటుంటే చూస్తున్న నాకు నోరూరుతోoది.
వీడియో చాలా బావుంది.
నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐
Thank you.! Purna Garu 🙏🏻
Ram Raju Ganesh meru chesina pakam kothaga chusanu chala Baga chesaru nerchukontenu nennukuda
Nice video
Super bros Ramu Raju Ganesh naku Leda Chala baga chesadu pakam pachadi
Edhi ante naku chala istam frnds
Maku adi thine adrushtam ledu....😢
Mouth watering and yummy 😍😍😍😍
Maku notilo lalajalam waterfalls .....
Love form Bhimavaram
Mamidithandra pachadi thayari kothaga salabagundi
😊
It's looking delicious anna😢😊
great sharesl and traditional recipes....
Nenu chudatam edhe first time brothers, so nice, mouth 👄😋 watering 💧.