గుమ్మడి గింజలతో పచ్చడి : Pumpkin Pickle | Tribal cooking | Village cooking

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • గుమ్మడి గింజలతో పచ్చడి : Pumpkin Pickle | Tribal cooking | Village cooking
    #pickle #pumpkin #pachadi #tribalcooking #villagecooking #araku #arakutribalculture
    Follow me on Facebook : / raams006
    Follow me on Instagram : / arakutribalculture_off...
    Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us.
    All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Pickle,Pickle recipe,Pickles in telugu,Pickles,Pachadi,Recipe,Pumpkin,Pumpkin recipe,Pumpkin pickle,Village cooking,Village food,Tribal cooking,Tribal food,pickle official,pickle sounds,spinnin' records,Araku,Araku valley,Araku tribal culture,Araku tribes,Tribal group,గుమ్మడి,గుమ్మడి గింజలతో పచ్చడి,పచ్చడి

КОМЕНТАРІ • 525

  • @suvarthabodigadda4253
    @suvarthabodigadda4253 Рік тому +6

    హాయ్ బ్రదర్ ఎలా ఆరోగ్యం అంత మీ వంటల మీ మీ వంట్లో బాగుంటాయి చిన్నారావు గారు ఉంటే ఇంక తిరుగేలేదు 💯👌👌

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 Рік тому +24

    ఈ గుమ్మడికాయ గింజలు మేము తినేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు కొత్తగా మీరు పచ్చడి చేయడం చూస్తుంటే చాలా బాగుంది🎉 మీ టీం మొత్తానికి గాడ్ బ్లెస్స్ యు ఇలాంటివి మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో కోరుకుంటున్నాను

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 15 годин тому

    ఈ గింజలు వలవటం చాల కష్టం.ఇప్పుడు అందరు వాడుతున్నారు.

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 14 годин тому

    చిన్న రావు బావగారి భార్య లక్కి అండీ,ఆయనకి అన్ని పనులు తెలుసు.చాల బాగ ,జాగ్రత్త గా చేస్తున్నారు.

  • @priyankamallula7987
    @priyankamallula7987 Рік тому +56

    గుమ్మడి కాయ గింజలు taste బావుంటాయి. ఇలా పచ్చడి చేస్తారు అని అయితే తెలియదు. చాలా కొత్తగా ఉంది. Video super Ram, Raju, Ganesh, chinnari brothers✨️☘️.. Raju bro comedy😂👌🏻

  • @padmaarumalla664
    @padmaarumalla664 Рік тому +11

    హాయ్ శుభోదయం చాలా మంచి వీడియో చేసి నందుకు 😊 గుమ్మడి గింజలు గురించి చాలా చక్కగా వివరించారు ఈ మధ్య కాలం ఎక్కువ మంది ఈ గింజలు తింటున్నారు రామ్ వీటి గురించి చాలా చక్కగా వివరించారు 👌👌పచ్చడి చేస్తారు అని తెలియదు బాగుంది వీడియో 👌👌

  • @somelinagendra116
    @somelinagendra116 Рік тому +4

    గుమ్మడి కాయ కూర అలాగే గుమ్మడి కాయ పచ్చడి చేయడం చాలా బాగుంది అలాగే గుమ్మడికాయ కూర చాలా టేస్ట్ గా ఉంటుంది. వీడియో చాలా బాగుంది రాము రాజు గణేష్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.♥️💞💓

  • @shilajareddy4252
    @shilajareddy4252 Рік тому +1

    మాది హైదరాబాద్ బ్రదర్ ఇవి మాకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి

  • @blingamurty7988
    @blingamurty7988 Рік тому

    మీ గుమ్మడిగింజల పచ్చడి మేము చేశాం చాలా బాగుంది మీకు ధన్యవాదాలు

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Рік тому +6

    గుమ్మడి గింజలు ఆరోగ్యనికి చాలా మేలు. మీరు తింటుంటే నాకు లాల్ పస్రిగలా😋.

  • @jamunanyayapati8159
    @jamunanyayapati8159 3 місяці тому

    చాలా ఆరోగ్యకరం అయినా వంటకం

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 2 місяці тому

    గుమ్మడికాయ గింజలు ఇప్పుడు బాగానే వాడుతున్నారు ,గింజల పైన పొట్టు ఒలవటం మాత్రం చాల కష్టం.

  • @gollorimalathi7337
    @gollorimalathi7337 Рік тому +5

    పచ్చడి సూపర్ గా చేశారు .

  • @satyaharshavardhan334
    @satyaharshavardhan334 Рік тому

    కనుమరుగు అవుతున్నా ఇలాంటి ప్రాచీన , ఆరోగ్య కరమైన ఔషధ గుణాలు కలిగిన పురాతన వంటలను మళ్ళా మీరు ఈ తరానికి పరిచయం చేస్తున్నారు .. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఈ ఛానల్ ద్వారా సేవ చేస్తున్నారు..
    దైవం మానుష రూపేణ
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @usharanic5962
    @usharanic5962 Рік тому

    ఈ మధ్య కాలంలో వీటిని ఆరోగ్యం కొరకు తింటున్నారు చాలా మంది. ముఖ్యం గా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్స్ చెపుతున్నారు 🤗
    కానీ, వీటితో చెట్నీ చేయడం మొదటి సారి చూస్తున్నాము 😋😋
    ఆ కాయలను పుల్ల నారింజలు అంటారేమో కదా 🤔?
    ఏది, ఏమైనా మీ కష్ట పడే మనస్తాత్వానికి నా హృదయ పూర్వక అభినందనలు తమ్ముళ్లు 👍👏🙏🏼🙏🏼

  • @madhavinuthalapati2191
    @madhavinuthalapati2191 Рік тому

    Gummadi ginjalu, pucha ginjalu, dhosa ginjala pachadulu nene thinnanu vati ruchi chala baguntadhi

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Рік тому +1

    Hai రామ్ and రాజు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ నిప్పులు మీద కాల్చి పెట్టి మరీ thinipinchedhi నాకూ చాలా estam 😋😋😋😋

  • @wswvvdpm5345
    @wswvvdpm5345 Рік тому +1

    గుమ్మడి కాయ గింజలు తింటారు అని తెలుసు. కానీ పచ్చడి చేస్తారు అని తెలియదు. అయినా సూపర్❤❤❤❤❤

  • @kpkdhar3674
    @kpkdhar3674 Рік тому

    Gummadi ginjalu pucha ginjalu halwa sweet , payasam, semya lo vaadutaru

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому

    హాయ్ తమ్ముడు వీడియో బాగుంది తమ్ముడు గుమ్మడి గింజలు పచ్చడి చేసుకుంటారని తెలియదు మాకు కొత్తగా ఉంది మాకు చాలా వెరైటీగా ఉంది చాలా బాగుంది తమ్ముళ్లు మీరు చూపించిన కాయలు పండ్లు మాకు నారింజ అంటారు బాగుంది తమ్ముడు వీడియో సూపర్ తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు చేసారు సూపర్ తమ్ముడు👌👌👌👌👍

  • @LakshmiDurga-hl4rr
    @LakshmiDurga-hl4rr Рік тому

    Me valla chala kotha vishayalu thelusthunnai..medicinal plants gurinchi Baga chepthunnaru...

  • @meenakottala7909
    @meenakottala7909 Рік тому +3

    సూపర్ అన్న చూస్తుంటే తినాలనిపిస్తుంది అన్న

  • @munemmamera2260
    @munemmamera2260 Рік тому +1

    Comment chesthey meeru reply istharaa andi.... nature ki dhaggara gaa undadam ante amma vadilo padukonnatha happy ga untadhi😊😊

  • @VISAKHAMANYAM
    @VISAKHAMANYAM Рік тому +4

    సూపర్ బ్రదర్ చాలా కొత్తగా వుంది వీడియో

  • @rafikhan5268
    @rafikhan5268 Рік тому

    Your mother language is very sweet language.sultana Khan

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 7 місяців тому

    1st time choostunna ila pachadi chestarani, nenu kuda try chesta. Thank you for the video

  • @ashachokka4316
    @ashachokka4316 Рік тому +2

    Hi friends video chala bagundhi friends super 👌 arogya karamaina pachadi chala bagundhi friends nenu eppudu test cheyyaledu friends super video friends 👌👏

  • @ramudiddikadimudhiraj1284
    @ramudiddikadimudhiraj1284 Рік тому

    మొదటగా మీ హెల్త్ జాగ్రత్త తమ్ముల్లు మీ వీడియోలు చాలా బాగుంటాయి ఆల్ ద బెస్ట్

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife Рік тому +2

    కొత్త వంటకం సూపర్ బ్రో.., నిజంగా గ్రేట్

  • @kameshpushpa7165
    @kameshpushpa7165 Рік тому

    నేనెప్పుడూ చూడలేదు కొత్తగా ఉంది బావుంది

  • @parvathiakella
    @parvathiakella Рік тому

    Gummidi seeds chutney Preparation bhagundi memu try chestamu

  • @jayasree8568
    @jayasree8568 Рік тому

    గుమ్మడి గింజలు తినడం తెలుసు కాని పచ్చడి తెలీదు వెరైటీగా ఉంది 👌👌👌

  • @kruthikaacreations
    @kruthikaacreations Рік тому

    అతను em భాష matladutunnadu గోండ్ bhashana 😮ఐనా గుమ్మడి పచ్చడి very very ❤super మేము చేస్తాము

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Рік тому

    . నారింజకాయలు అంటారు.ఒలిచిన గుమ్మడి గింజలు డ్రై ఫ్రూట్ షాపులో దొరుకుతుంది. నేను మీ పచ్చడి చెయ్యడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు

  • @indiradevinayini9387
    @indiradevinayini9387 Рік тому

    గుమ్మడి గింజల పచ్చడి ఫస్ట్ టైం చూసాను చిన్నా, ఈ గింజల్లో ఉండే పోషక విలువలు గురించి చక్కగా చెప్పావ్ చిన్న, నీట్ గా ఉంది పొయ్యి, చక్కటి వాతావరణంలో చేసిన ఫ్రెష్ పచ్చడి ఆహా చిన్నా చాలా బాగుంది 😋😋💐👍

  • @ksj4168
    @ksj4168 5 місяців тому

    దబ్బపండ్లు అంటారు

  • @kabheerkendruka147
    @kabheerkendruka147 Рік тому

    ఎప్పుడో చిన్నప్పుడు కాల్చుకొని తిన్నాము

  • @bkrenuka7500
    @bkrenuka7500 Рік тому +1

    మీరు చేసిన పచ్చడి try చేస్తా

  • @uppunutalajyothi7938
    @uppunutalajyothi7938 Рік тому

    A lemon s chuste notlo nellu oripothunnai super frds

  • @vishithasri
    @vishithasri Рік тому

    Super market lo dorukuthae

  • @koramaruna1605
    @koramaruna1605 Рік тому

    చాల బాగుండి.మొదటిసారి చూడటం

  • @Rameshprashanthi143
    @Rameshprashanthi143 Рік тому +1

    Nice nenu thina

  • @mailosms928
    @mailosms928 Рік тому

    చాలా కొత్తగా ఉంది బ్రదర్ గుమ్మడి గింజలతో ఎప్పుడూ పచ్చడి చేసి తినలేదు

  • @tatikondasravani5600
    @tatikondasravani5600 Рік тому

    Tumara videos dekhibaku Sundara...bhai gud luck...mu.jone odisha ra teacher...I like ur culture..Bhagavan Mangala karanthu

  • @sarithak8348
    @sarithak8348 Рік тому +1

    Thanku nana manchi vedio chupinchunanku

  • @svcinemafocus
    @svcinemafocus Рік тому

    Super ramu bava and raju ganesh bava Naku chinnarao chesina vanta thinalanipisthundi eppudaina ఆ అవకాశం వస్తుంది లేదో గానీ వైటింగ్ ఇక్కడ

  • @pandramminnu2583
    @pandramminnu2583 Рік тому

    Super nutrition food video

  • @nagalakshmi7176
    @nagalakshmi7176 Рік тому +2

    చాలా మంచి వంట చేసి చూపించారు తమ్ముళ్లు 👌👌👌👌👍👍👍

  • @adya3446
    @adya3446 Рік тому +7

    Thanks Ram ✨
    Nenaite eppudu choodakedu chala chala kothaga undi,chustunte nooruooripotundi 😂
    I love ATC ❤

  • @RajuGeddam-vj9co
    @RajuGeddam-vj9co 11 місяців тому

    దబ్బకాయ జ్యూస్ లో కొంచెం ఉప్పు కారం షుగర్ వేస్కుని ట్రై చెయ్యండి చాలా బావుంటుంది నారింజ జ్యూస్ ల ఉంటుంది

  • @muralirampakas7014
    @muralirampakas7014 Рік тому +1

    Bro ippude mi video emanna pettara ani search chestunna. Dorikindi bro koncham peaceful ga untadi bro mi videos chuste ❤

  • @dilipnayu9846
    @dilipnayu9846 Рік тому +1

    చాలా బాగుంది

  • @lakshmitb8577
    @lakshmitb8577 11 місяців тому

    Wow sooper

  • @saiduluvelugu
    @saiduluvelugu Рік тому

    Okasari mee chinnari bava tho matladinchandi, he seems pure soul by heart

  • @vakadasantoshi6417
    @vakadasantoshi6417 Рік тому

    Hi..gummadi ginjalu teste baguntay

  • @bujjib6334
    @bujjib6334 Рік тому

    గుమ్మడి గింజలు పచ్చడి సూపర్ గా ఉంది బ్రదర్ నేను ఎప్పుడు తినలేదు మీరు చేసే వంటలు వీడియో చాలా బాగుంది వంటలు వీడియోస్ ఇంకా ఎక్కువ చేయండి బ్రదర్

  • @sailajavemagiri9653
    @sailajavemagiri9653 Рік тому +2

    E roju ram garu cute ga vunnaru bagunnaru😍

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 Рік тому

    అమ్మ వండినది తినటం కాదు దాని వెనకున్న కష్టం కూడా తెలుసు మీకు 👌

  • @psivasiva9463
    @psivasiva9463 Рік тому +3

    👌👌👌

  • @eswarrao9555
    @eswarrao9555 Рік тому +2

    గుమ్మడికాయ పచ్చడి సూపర్ అన్న👌👌👌👌👌😋😋😋

  • @arjunkarthi6270
    @arjunkarthi6270 Рік тому +1

    Vedios regular gaa petandi Ahya w8ng Ekkada

  • @umarani2159
    @umarani2159 Рік тому

    Nice అబ్బాయిలు.

  • @anushamannem7825
    @anushamannem7825 Рік тому

    గుంమడి గింజలపచడి ఎపుడుచుడలేదు కొత్తగా వుంది

  • @srinivasreddysangu
    @srinivasreddysangu Рік тому +13

    Super guys ❤....jai araku tribal culture ☘️🌵☘️...jai alluri 🔥🔥

  • @satyaraju8018
    @satyaraju8018 Рік тому

    Hi ramu garu nenu evideo e roju chusanu chala baga chesaru ram garu mi matalu chala baguntaee miku manchi friend s vunaru

  • @omiramesh1371
    @omiramesh1371 Рік тому

    Hi
    Bros yela unnaru?
    Thanq very much bros🤗😊 alane vandina me bava gariki kuda mana ATC family tharapuna thanx🙏💐 chala chaala Happy🙂 ga undi miru andaru intha tvaraga kolukunnanduku, thanq very much bros💐💐💐💐😊❤️ from vizag

  • @pativadaramadevi1758
    @pativadaramadevi1758 Рік тому

    Meeru manchi వంటకాలు చూపిస్తున్నారు అన్న

  • @jannianilkumar8813
    @jannianilkumar8813 Рік тому +7

    గుమ్మడి గింజలు పచ్చడి సూపర్ మనదు అన్నా 😋🤤🤗

  • @dillepkumarmallana4493
    @dillepkumarmallana4493 10 місяців тому

    Super super super super

  • @tatikondasravani5600
    @tatikondasravani5600 Рік тому

    Bahuth Sundara....iam also from odisha...gajapati dist

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 Рік тому

    E sari nenu try chestanu frnds

  • @balugowtham2675
    @balugowtham2675 Рік тому

    First time gummadi ginjalu pachadi cheyadam chustunna

  • @kkkishor3088
    @kkkishor3088 Рік тому +3

    మీ గిరిజన పద్ధతులు చాలా బాగున్నాయి అన్నిటినీ మాకు చూపిస్తున్నారు చాలా థాంక్స్

  • @lakshmiviswasarai5350
    @lakshmiviswasarai5350 Рік тому

    Gummadi. Ginjalu chicken lo nuri vestham juice vasthundhi

  • @buridiprakash6725
    @buridiprakash6725 Рік тому

    Gummadi ginjalanu mamulu ga thinnadame kani pachadi cestharu Ani Mee video vala thelisindhi thayaru chese vidhanam superb alane video kevvu keka

  • @ilovemyindia521
    @ilovemyindia521 Рік тому

    Gummadi vithanaltho pachadi first time vintunna and avi orange

  • @coolguypravara
    @coolguypravara Рік тому

    గుమ్మడి గింజలు పచ్చివి తినడమే తెలుసు నాకు. చాలా ఇష్టం నాకు. కానీ పచ్చడి చేస్తారు అని తెలియదు. చూడడానికి వేరుశెనగ చట్నీ లాగానే ఉంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తోంది. Thank you Bros 👍🙂

  • @chandrakala1414
    @chandrakala1414 Рік тому

    అభ చాలా బావుంది

  • @purna.2.O
    @purna.2.O Рік тому +2

    నమస్తే బ్రదర్స్ 🙏
    గుమ్మడికాయ గింజలు మేము
    ఎండ పెట్టి తొక్క తీసి పిచ్చి వే తింటాము చాలా బావుంటాయి. గింజల తో పచ్చడి చేసే విధానం చాలా బావుంది.
    ఈసారి మా ఇంటిలో గుమ్మడికాయ కూర చేసినప్పుడు గింజలతో పచ్చడి
    తప్పకుండా చేసుకుంటాము.
    మీరు పచ్చడి తింటూ బావుంది బావుంది అంటూ ఉంటే నాకు నోరూరు తోంది ఎప్పుడు పచ్చడి చేసుకునితిoదామా అనిపిస్తోంది.
    మార్కెట్లో కూడా గుమ్మడి గింజలు
    తొక్క తీసినవి దొరుకుతాయి.
    తియ్య తియ్యగా పుల్లగా మీరు పండ్ల రసం తాగుతుంటేఇoతమంది చూస్తున్నాము మాకు కూడా ఇవ్వచ్చు కదా బ్రదర్స్...😊
    మీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు
    చూస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ 💐🙏

  • @vijayalaxmivijji18
    @vijayalaxmivijji18 Рік тому +8

    Hi friend
    Iam vijji from Australia, new to your channel. I love your videos, traditions, your innocence. People from tribal are very pure heart.Everyday I end up watching your videos. I’ll definitely try this pumpkin seeds chutney. Whenever we get a chance to visit India, we would like to meet you guys….. all the very best guys hopefully reach Heights in your dreams.

  • @sobhadevi181
    @sobhadevi181 Рік тому

    Avunu గుమ్మడి గింజలు maku dorukutaayi pottu lekuntdane. Chala bavuntaayi.
    Avi dhabba kayalu antaru maku

  • @SharifunnisaBegum
    @SharifunnisaBegum Рік тому

    👌

  • @prasannababuragolu9688
    @prasannababuragolu9688 Рік тому

    You all guys have pure nd happy soul

  • @amruthavilas
    @amruthavilas Рік тому +2

    పచ్చడి చాలా బాగా చేసి చూపించారు super 👌

  • @suhakarnaik8940
    @suhakarnaik8940 Рік тому

    New style recipe super vedio and Tqs enta manchi recipe maku chupichinanduku tq ram raj ganesh 😊

  • @skjaveed7465
    @skjaveed7465 Рік тому +1

    Pumkin seeds is very healthy it has lots of benefits especially fr heart but chutney first time yummy

  • @Dishita123
    @Dishita123 11 місяців тому

    Nenu try chestanu

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Рік тому +5

    In Hyderabad like cities, these seeds are sold at Rs.1000 per kg.

  • @shobhashobha6136
    @shobhashobha6136 Рік тому +4

    Ram u r way of explanation is sooo good 👍

  • @gurunathsirivelu3609
    @gurunathsirivelu3609 Рік тому +1

    Cities lo super market lonu inka dry fruits shops lonu vetini ammutharu bro pumpkin seeds health ki chala manchidi antaru

  • @maddipadumrc6766
    @maddipadumrc6766 Рік тому

    దబ్బకాయ ఇంకా లావు గా చిన గుమ్మడి లా ఉంటుంది

  • @g.v.vvenkatesh6971
    @g.v.vvenkatesh6971 Рік тому

    Gummadi ginjalu maku shops ammutharu kg 500rs ala vuntai memu sweetki curry ki vadatham baguntai kani ila pachadi teloyadu meru mamchi manchi vantalu defferenta ga vantalu chupistaru ilanti vntalu maku inka chupinchandi good keep top bye

  • @geethalaxmi6271
    @geethalaxmi6271 Рік тому

    Hi annayya Iam geetha from rayalaseema.mee videos chala bagunaiah cook chese anna appudu navvutune untadu manchiga☺

  • @ranichinthala9435
    @ranichinthala9435 Рік тому

    గుమ్మడి గింజలు తెలుసు పచ్చడి తెలియదు 🥰 nice

  • @vennelagorrepati5729
    @vennelagorrepati5729 Рік тому

    Mi videos andhariki chala Baga health ki usefull ga vuntayi annaya ,inka machi healthy food videos cheyandhi alage forest ki veletapudhu jagratha annaya

  • @kavyaallam9665
    @kavyaallam9665 Рік тому +1

    Gummadi kaya Pacchadi chala Bagundi Chala Baga Vivarincharu Health Gurinchi kuda Bagacheparu Ram And Team

  • @rpasupureddy
    @rpasupureddy Рік тому

    Bro super chutny tinnaru a vit full meeru super

  • @borapydithalli536
    @borapydithalli536 Рік тому +1

    Supermarket untai

  • @mandangipavan7137
    @mandangipavan7137 11 місяців тому

    Super ga vuntundhi bro ninu thinna

  • @DurgaPrasad-cy8sm
    @DurgaPrasad-cy8sm Рік тому

    Rich food bro good