*తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటిన అందె శ్రీ గారికి. ఎప్పుడు, ఎక్కడ, ఎలాటి, సందర్భాలలో కుడా ఆయన రచించిన అటువంటి పాటకి ఏనాడూ ఈ తెలంగాణ లో ఆయన కి గౌరవం దక్కలెదు. కాని ఇప్పుడు మాత్రం ఆయన పాటకి ఆయన కోరుకున్న గౌరవం దక్కింది. Great CM REVANTH Sir దుమ్ములేపుతున్న తెలంగాణ గీతం 🔥🔥🔥🔥🔥*
నిజం చెప్పాలంటే ఈ పాట సినిమా పాటలా.. వాయిద్యాల హోరులో బాగానే సాగింది.. ఆ వాయిద్యాల ధ్వని హోరులో తెలంగాణ మట్టి చప్పుడే ప్రతిధ్వనించకుండా మరుగునబడిపోయింది.. సారీ.. క్ష..మిం..చా..లి.. పార్డన్ మీ... ముఝే.. మాఫ్.. కరో.. 1) జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లీ నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ 2) జానపద జనజీవన జావళీలు జాలువార కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నాగానం అమ్మనీవే మా ప్రాణం జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ 3) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ
Old song super తెలంగాణ సాంగ్ అందే శ్రీ గారి ఆయన ఆవేదన నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక ఆణిముత్యం అలాంటి పాటను అగం చేసారు పాత పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అలాంటి పాటను ఏమ్ చేసారు ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వందేమాతరం శ్రీనివాస్ గారు అయితే వేరే లేవల్లో వుండేది
పగవాడ్ని పంచాంగం చూడమంటే మద్యానం కె మరణం అన్నాడట ... అట్లుంది రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం... ఎవడితో అయితే కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామో వాడినే రాష్ట్ర గీతానికి సంగీతం అందించమంటే ఇంతకంటే గొప్పగా అందిస్తాడా....
తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍 జై తెలంగాణ.. జై జై తెలంగాణ.
ఓల్డ్ సాంగ్ వింటే తెలంగాణ ప్రజల పౌర్షానికి రోశానికి ప్రతీక రచయిత గాయకుడు సంగీతం 💯% ప్రాణం పోసినారు ఈ కొత్త పాట రాజకీయ లబ్దికోసం పుట్టినట్టు ఉంది ఓల్డ్ పాటకు గాయకున్ని మ్యూజిక్ డైరెక్టర్ 100% చంపేసినట్టు ఉంది 💯
@@venuaircel7414 sir. ఇక్కడ పార్టీ పార్టీ గురించి గానీ వేరే విధంగా ఆలోచించొద్దు తెలంగాణ పాట అంటే ఆంధ్ర ప్రజలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూస్తారు నిజంగా ఈ పాటలో ఏదో తక్కువ అయింది అండి ఒక్కసారి బిత్తిరి సత్తి అనే వ్యక్తి ఈ పాట గురించి మాట్లాడాడు వినండి పాట కూడా పాడాడు
పాట అయిపోగానే జై తెలంగాణ అనలేదు అదే పాత ప్రభుత్వం అయితే జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లేది కాంగ్రెస్ వాళ్లకు జై తెలంగాణ అని కానీ, జై హింద్ అనడం కానీ, భారత్ మాతకి జై అనడం కానీ అంతగా నచ్చవు కావచ్చు.. ఎప్పుడూ వాళ్ళ పార్టీకి వాళ్ల నాయకులకు మాత్రమే జై కొడతారు.
సాంగ్స్ సూపర్ 👍ఓల్డ్ సాంగ్స్ వేస్తూ రేవంత్ రెడ్డి. గారు సూపర్ జాతీయ గీతం. జై తెలంగాణ
ఒక రాష్ట్ర గీతం ఎలావుండాలో అలా గంభీర స్వరాలతో అడ్డంబరాలతో అద్భుతంగా తీర్చిదిదారు రోమాలు నిక్కపొడుచుకుంటాయి జై తెలంగాణ జై జై తెలంగాణ
జయ జయహే తెలంగాణ... జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
1.పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
బృహత్ కథల తెలంగాణ కోటిలింగాల కోన
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
2.ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
తెలుగులో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన
రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి
కవిరాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
3.కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
మల్లినాథసూరి మా మెతుకుసీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు
ధిజ్ఞాగుని కన్న నేల ధిక్కారమె జన్మహక్కు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
4.పోతనదీ పురిటిగడ్డ.. రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
5.రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల
సర్వజ్ఞ సింగభూపాలుని బంగరు భూమి
వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
పిల్లలమఱ్ణి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
6.సమ్మక్కలు సారక్కలు సర్వాయిపాపన్నలు
సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు
ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ
దండు నడిపే పాలమూరు పండుగోల్ల సాయన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
7.కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
డప్పూ ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు
పల్లవులా చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
8.జానపద జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
9.బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
10. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి నల్ల బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండె సారమున్న మాగాణమె కదా! నీ యెద
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
11.గోదావరి క్రిష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా
పచ్చని మాగాణాల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
Actually full version song edhenaa bro
Very. Nice idi full songaa
పాత పాటే బాగుంది
❤
Shad pelam
*తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటిన అందె శ్రీ గారికి. ఎప్పుడు, ఎక్కడ, ఎలాటి, సందర్భాలలో కుడా ఆయన రచించిన అటువంటి పాటకి ఏనాడూ ఈ తెలంగాణ లో ఆయన కి గౌరవం దక్కలెదు. కాని ఇప్పుడు మాత్రం ఆయన పాటకి ఆయన కోరుకున్న గౌరవం దక్కింది. Great CM REVANTH Sir దుమ్ములేపుతున్న తెలంగాణ గీతం 🔥🔥🔥🔥🔥*
Yas
నిజం చెప్పాలంటే ఈ పాట సినిమా పాటలా.. వాయిద్యాల హోరులో బాగానే సాగింది.. ఆ వాయిద్యాల ధ్వని హోరులో తెలంగాణ మట్టి చప్పుడే ప్రతిధ్వనించకుండా మరుగునబడిపోయింది.. సారీ.. క్ష..మిం..చా..లి.. పార్డన్ మీ... ముఝే.. మాఫ్.. కరో..
1) జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
2) జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జనజాతర
అనునిత్యము నాగానం అమ్మనీవే మా ప్రాణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
3) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
Correct
Old song super
తెలంగాణ సాంగ్ అందే శ్రీ గారి ఆయన ఆవేదన నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక ఆణిముత్యం అలాంటి పాటను అగం చేసారు పాత పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అలాంటి పాటను ఏమ్ చేసారు ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వందేమాతరం శ్రీనివాస్ గారు అయితే వేరే లేవల్లో వుండేది
😂
Yes bro patha pate bagunhi ,oo level lo undedhi proud gaa feel ayyela undedhi
🙏
🎉
🎉
తెలంగాణ ఐడెంటిటీ ఎక్కడా కనిపించట్లేదు. ప్రాంతీయ వాదం, మా సంస్కృతి సంగీతంలో లేవు. మొత్తానికి పక్కోడి అంగీ అడుక్కొని వేసుకున్నట్లు ఉంది
Ayithe nuvu telangana pata roju vintava ???
Can't stop my tears. When I hear this song ❤❤I ❤.. goosebumps...kiravani garu🙏🙏❤️
Always old is gold, movie song laga undi
Rojuki enni sarlu vinravu ???
Arey picha mounda koduka
Am From Andhrapradesh, but i love telugu people -- Jai Telangana -- Jai Andhrapradesh - Telugu talliki Vandhanam
Old song ge bagundi. New song వాయిస్ మ్యూజిక్ కూడ బాగాలేదు
C M ❤ Revanth Anna
Telangana asha basha rendu తెలంగాణ ఆశా బాషా ప్యాసా బాషా లెన్ పాత పాట సూపర్
పాత పాటలు బాగుంది
పగవాడ్ని పంచాంగం చూడమంటే మద్యానం కె మరణం అన్నాడట ...
అట్లుంది రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం...
ఎవడితో అయితే కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామో వాడినే రాష్ట్ర గీతానికి సంగీతం అందించమంటే ఇంతకంటే గొప్పగా అందిస్తాడా....
సర్ ఎందుకో ఈ పాట వింటే కన్నీళ్ళు వస్తాయి. జై తెలంగాణ
Extordinary composition
ఇంత కంటే బాగా చేయరేమో అనేలా ఉంది.,
Tq అందే శ్రీ sir, కీరవాణి sir మరియు మా రేవంత్ అన్నా❤
Andra vallu kuda Jai Telangana anela e patanu maku Andhincharu Sri.Ande Srinu garu🙏
Nice song ❤
తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍
జై తెలంగాణ.. జై జై తెలంగాణ.
Old song is super
చాలా బావుంది ❤❤❤
Super song 👍👌❤️❤️❤️😍😍😍
అందె శ్రీ గారు మీ పాదాలకు వందనాలు🫡🫡🫡🙏🙏🙏🙏🙏🙏
అవును నిజంగానే దుమ్ము పోస్తున్నారు.... నిజానికి పాత పాటకి సరిపోదు....old is gold ❤
Cinema style lo ayte goosebumps teppistudni but telangana kalalu pandagalu sampradayalu amaraveeeula meeda oka 4 lines add cheyalsi unde
జై భీమ్
Newsong bavundi kani..Old song inka bagundi..old song vinte goosebumps vastayi.
Thanks you sir
ఓల్డ్ సాంగ్ వింటే తెలంగాణ ప్రజల పౌర్షానికి రోశానికి ప్రతీక రచయిత గాయకుడు సంగీతం 💯% ప్రాణం పోసినారు ఈ కొత్త పాట రాజకీయ లబ్దికోసం పుట్టినట్టు ఉంది ఓల్డ్ పాటకు గాయకున్ని మ్యూజిక్ డైరెక్టర్ 100% చంపేసినట్టు ఉంది 💯
జై తెలంగాణ జైజై తెలంగాణ
Super.......❤
Old is gold that's all
సూపర్ సాంగ్
Revanth team correct direction to dicissions to song selection reality of peoples important understanding jai Telangana jai Telangana
Good night sir God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
దుమ్ములేపుతున్న తెలంగాణ గీతం🔥💥🎊🎉🎇
Super song ❤
Ultimate CM - Revanth Anna Garu,
Jai Telangana,
Jai INC
పాటలో తెలంగాణ మసాలా రిదమ్ బూస్ట్ లేదు
చప్పగా. చెత్తగా వుంది
తెలంగాణ యాస. మిస్
తొందరపడి పాటను సెలెక్ట్ చేశారు
Rojuki enni sarlu vinravu telangana song nuvu ????evadino geli cheyadaniki comment pettavu ...
@@sandeep4285 hi sir
మళ్ళీ వినండి
మన యాస భాష
దమ్ము లేదు
Mundu nuvu maru
Very good song
@@venuaircel7414 sir. ఇక్కడ పార్టీ పార్టీ గురించి గానీ వేరే విధంగా ఆలోచించొద్దు
తెలంగాణ పాట అంటే ఆంధ్ర ప్రజలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూస్తారు
నిజంగా ఈ పాటలో ఏదో తక్కువ అయింది అండి
ఒక్కసారి బిత్తిరి సత్తి అనే వ్యక్తి ఈ పాట గురించి మాట్లాడాడు వినండి పాట కూడా పాడాడు
Super sir🙏💐💐🙏🙏
Chala bagunadhi 🎉🎉🎉🎉
Goosebumps vasthunay🙏🙏🙏
Kiravani music mind blowing ❤❤❤❤🎉🎉
So beautiful this song
super super song
I love revanth Reddy
బాలే!
Cant stop my feelings and goosebumps 🙏🙏🙏🙏🙏
Andhe Sri chala Baga rasaru superb
👌
Salute revanthreddy garu
Am very proud to being in Telangana state❤
Jai DGP sir jai Talagana jai world 🌎 jai jai sir USA 🇺🇸 jai sir jai
Jai Revanth Reddy
Jai Telangana😢😢😢
My Telangana my state
Nice keeravaani jai telangana 🙏🙏🙏
సూపర్
Jai telangana nakuda nachindhi🙏🙏🙏🙏👍
ఇలాంటి పాట రాయలసీమ కి కూడా రాయండి
Song chala bavundhi, Telangana soul reflect ayyindhi with a bit of modern touch
Super sir na Telangana jai Telangana 👏👏👏👏
Super song
Jai Telangana ✊
Good hit
song ❤❤❤❤
అందేశ్రీ గారు, కీరవాణి గారు మీరు అద్భుతం. పాట సూపర్. సంగీతo సూపర్. రేవంత్ రెడ్డి సీఎం గారికి థాంక్స్
New song exposes worship to our country,it become favourite inlongway time.
❤❤❤super heart touching 😍
Good lyrics 👍 nice
పాత జై తెలంగాణ
Hats off to Kieeravani sir for wonderful composition 🙏🙏🙏🙏🙏
Jai revanth
Jai DGP sir jai Talagana jai India 🇮🇳 jai world jai sir USA 🇺🇸 jai sir jai
Weast song old song is best
Nice song
Old song was super.
Jai telangana jai telangana అని ఎప్పుడైనా అన్నాడా బ్రోకర్ రేవంత్
బాగుంది😢❤😊😮 సూపర్
Old is gold
New song super
Super❤❤❤❤😂😂😂
Revanthanna
Old songe baavundi
I don't know meaning but I like it
పాట అయిపోగానే జై తెలంగాణ అనలేదు
అదే పాత ప్రభుత్వం అయితే జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లేది కాంగ్రెస్ వాళ్లకు జై తెలంగాణ అని కానీ, జై హింద్ అనడం కానీ, భారత్ మాతకి జై అనడం కానీ అంతగా నచ్చవు కావచ్చు.. ఎప్పుడూ వాళ్ళ పార్టీకి వాళ్ల నాయకులకు మాత్రమే జై కొడతారు.
10 yendlalo okkasari paata paadaledhu mee paatha prabhuthwam Inka jai Telangana Ani antunde anta
Poyi kcr dabba kottuko
Party perulonchi Telangana padham theesesi ipud nijamga Telangana vaadhula laaga buildup endhuko
సూపర్...చాలా బాగుంది
❤❤❤❤❤❤
old song was super
Great cm
Nice 👏🎉
Super
Great CM Revanth reddy ja ya he telagana song dedicated toTelangana people. and amara veerulu.thanks you sir.jai hind.
CHala. Baguindi. Jai. Telangana. Jai. Israel❤❤❤❤❤
Jai telangana
1:8 to 1:25 flute 🥳😍
🎉🎉🎉🎉
Excellent 🎉🎉🎉🎉
This style is also nice. Good work Kirvani garu. However, I felt the previous version was more inspirational.
👌👌👌👌👌
Old. Song. Bagundhi
Old is gold Jai Telangana