ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది | Knee Pain Relief | No Salt | Manthena Satyanarayana Raju

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2019
  • ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది | Knee Pain Relief | No Salt | Manthena Satyanarayana Raju
    మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానెల్ ను ► / healthmantraa సబ్ స్ర్కైబ్ చేసుకోండి
    ముఖం కాంతివంతంగా మారాలంటే...► • ముఖం కాంతి వంతంగా మెరి...
    బరువు తగ్గేందుకు చిట్కాలు.... ► • బరువు తగ్గేందుకు చిట్క...
    ఒంట్లో నీరసం తగ్గి బలం రావాలంటే....► • ఒంట్లో నీరసం తగ్గి బలం...
    ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ వీడియో చూడండి.... ► • Video
    జుట్టు రాలి పోకుండా.....► • జుట్టు రాలి పోకుండా|ju...
    సూటిగా 15 రోజుల డైట్ షీట్....► • 15 రోజుల డైట్ షీట్|Dr...
    షుగర్ డైట్ ప్లాన్......► • షుగర్ డైట్ ప్లాన్|Diab...
    పొట్ట తగ్గాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... • Video
    మినరల్ వాటర్ తాగొచ్చా ఈ వీడియో చూడండి... • మినరల్ వాటర్ తాగొచ్చా|...
    జుట్టు రాలకుండా ఏం చేయాలి.... • జుట్టు రాలకుండా ఉండాలం...
    త్వరగా నిద్ర రావాలంటే ..... • నిద్ర త్వరగా రావాలంటే|...
    బరువు తగ్గాలంటే..... • బరువు తగ్గాలంటే|Weight...
    స్పీడ్ గా బరువు తగ్గాలంటే..... ► • స్పీడ్ గా బరువు తగ్గాల...
    హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ► • హార్ట్ ఎటాక్ రాకుండా|F...
    ఒంట్లో బలం పెరగాలంటే.... ► • ఒంట్లో బలాన్ని పెంచే జ...
    ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ► • ఒంట్లో రక్తం బాగా పట్ట...
    బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ► • Bp తగ్గాలంటే|Blood Pre...
    Manthena Satyanarayana Raju Speaks About joint pains remedies. Manthen's Diet for knee and joint pains Dr MAntena Satyanarayana raju Diet to weight loss. Dr Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena satyanarayana raju diet plan, manthena satyanarayana raju videos for weight loss, manthena satyanarayana raju, arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Manthena, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips, Manthena Satyanarayana Raju Videos, Dr Manthena Satyanarayana Raju, Health Mantra,
    #HealthMantra #KneePain #NoSalt #Cartilage #NoSaltFood

КОМЕНТАРІ • 1,1 тис.

  • @gopabalraju2323
    @gopabalraju2323 2 роки тому +68

    Excellent sir 👏

    • @Healthmantra
      @Healthmantra  2 роки тому +9

      Many many thanks🙏

    • @ratnavatikurra936
      @ratnavatikurra936 2 роки тому +1

      kkklklkkllkklllkklkkkkkkkkkkkkkklllklklklllklllkllllllllllllllllllllkllllkkkkkkkkkkkklkkkllllkkkkkkkkkkkkkkkkkkkkkklkllllllllllllllllllllllllllllllllllllllllllllllklllllllllkkkkoooooookoooookkkkokkkkkokokooikookkkkkkkkkkkkkkll

    • @vnarsimulunarsimulu110
      @vnarsimulunarsimulu110 2 роки тому

      @@gsuvarna9256 4tr0rrrrrrrrr0r0r RR rr RR r

    • @vnarsimulunarsimulu110
      @vnarsimulunarsimulu110 2 роки тому

      @@gsuvarna9256 r00r0rrrr RR r00rr RR r0

    • @vnarsimulunarsimulu110
      @vnarsimulunarsimulu110 2 роки тому

      @@gsuvarna9256 r0rrrrrr0rr0rrr00rrrr0r RR r0

  • @nivas3928
    @nivas3928 4 роки тому +117

    మీ జ్ఞానం అమోఘం,మీ పరిజ్ఞానం అనిర్వచనీయం...మీ ఆరోగ్య సలహాలకు సాష్టాంగ నమస్కారం....మీరు చేసేది నిజంగా ఎంతోమందికి ఒక వరం... Keep it up sir..

    • @lakshmisunanda3280
      @lakshmisunanda3280 4 роки тому +4

      Sir maa sis Miru cheppina raw vegitable juice taagi...weight reduce aindhi...but joint pains start ayyayi...baaa suffer avutundhi

    • @mdbasha6974
      @mdbasha6974 4 роки тому +5

      9948489091

    • @mdbasha6974
      @mdbasha6974 4 роки тому

      Galodar lo stone ounadi Thagataniki karagataniki medishan Theliya jeyandi sar

    • @kothapallichengal4046
      @kothapallichengal4046 3 роки тому

      ua-cam.com/video/DmCJwlxM_Hc/v-deo.html

    • @madiganisrilakshmi2226
      @madiganisrilakshmi2226 2 роки тому

      @@kothapallichengal4046 0

  • @somanarsaiahakula6411
    @somanarsaiahakula6411 3 роки тому +7

    సార్ నమస్తే,మీ ఓపికకు ధన్యవాదములు మీరు ఇచ్చిన సలహాలు పాటించి నా లాంటి వాళ్ళు ఎందరో ఆరోగ్యవంతులు అవుచున్నారు..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు సార్

  • @nuriraja9551
    @nuriraja9551 3 роки тому +9

    ***kumari from yanam*** భవిష్య,,, భావితరాలకు ఆరోగ్యాన్ని అందించే మంచి మార్గం తెలిపారు ధన్యవాదాలు sir thank you

  • @vemulajanardhan4827
    @vemulajanardhan4827 4 роки тому +11

    మీలాగా ఇంత వివరంగా ఎవరు చెప్పలేరు సర్ చాలా చక్కగా వివరించారు.. థాంక్యూ సో మచ్

  • @rajamadhavarao1043
    @rajamadhavarao1043 3 роки тому +4

    Venkatesh.గౌరవ Dr గారికి నమస్కారం మీరు మానవులు ఆరోగ్యం కోసం దేవుడు మీమల్నిసృష్టిచారు.

  • @rasheedahamed2305
    @rasheedahamed2305 4 роки тому +156

    ఈ రోజుల్లో మీలాంటి డాక్టర్ ఉండటం మా అదృష్టం 🙏🙏🙏🙏

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 10 місяців тому +2

    మా ఆరోగ్యం కోసం ఓపికతో ఎన్నో అద్భుతమైన ఆహార అలవాట్లు వ్యాయామం చేసే విధానం చక్కగా వివరించారు బాగుంది ధన్య వాదాలు ❤🎉🎉

  • @SIVAKUMAR-rm1pv
    @SIVAKUMAR-rm1pv 4 роки тому +13

    Sir u r gifted to our India

  • @premilarani7309
    @premilarani7309 3 роки тому +6

    ఇంటిల్లపాది మనుషులుమారాలి అపుడే బాగుంటుంది ఆడవాళ్ళం చేసినాగానిభర్త పిల్లలు తిననివాళ్ళు ఎంతోమంది సార్

  • @wilsonadventistchapel3480
    @wilsonadventistchapel3480 3 роки тому +3

    శరీరంను ఆరోగ్యంగా వుండటానికి మీ
    బంగారు సలహాలు మాకెంతో అవసరం. వందనములు.

  • @kgurrappakamini4930
    @kgurrappakamini4930 3 роки тому +5

    మీరు చేస్తున్న అన్ని వీడియోస్ కూడా చాలా బాగుంటున్నాయిసర్
    కొవ్వును తగ్గించే యోగ ఆసనాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి
    అయితే ఇక్కడ ఒక సందేహం ఉంది సార్ అది ఏమిటంటే ఇప్పుడు బిపి ఉప్పు వాడకపోవడఅమ్ వలన తగ్గుతుందన్న చిన్న సందేహం సార్ ఈ సందేహం గురించిన ఒక చిన్న వీడియో యూట్యూబ్ లో షేర్ చేయగలరని ఆశిస్తున్నాను నమస్కారం

  • @ambatikarna
    @ambatikarna 4 роки тому +5

    నిజం చెదుగానే ఉంటుంది కదండీ... ఇంత మంచి విషయం చెప్పినందుకు ఎన్నో మంచి సందేశాలు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు

  • @adinarayanananabala6825
    @adinarayanananabala6825 4 роки тому +10

    chala manchi salaha

  • @raoms8646
    @raoms8646 3 роки тому +6

    Thank you doctor garu. Well explained. Will follow from today itself.

  • @krishnamohan1389
    @krishnamohan1389 4 роки тому +17

    He is a legend

  • @srinivaasspittala456
    @srinivaasspittala456 4 роки тому +5

    Thank you sir very valuable information sir Chalabaga chepparu

  • @solomonmunnangi2970
    @solomonmunnangi2970 3 роки тому +8

    Thank you very much Sir. Very good advice. I pray God to bless your services to the people.

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 4 роки тому +15

    బాగ , మంచి విషయం చెప్పారు . 🙏🏽

  • @ubuchanna8637
    @ubuchanna8637 3 роки тому +1

    చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు. చాల చాల కృతజ్ఞతలు.

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 роки тому +3

    Nice explanation tq very much sir

  • @RaviKumar-ng6cl
    @RaviKumar-ng6cl 4 роки тому +11

    Sir naa drustilo meeru real hero because andari health kosam me knowledge ni share cheskuntannaru ......hats off to you Sir...

  • @nagateja6607
    @nagateja6607 4 роки тому +7

    Tq sir

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 3 роки тому +1

    సత్య నారాయణ రాజుగారు నా కళ్ళు తెరిపిం చారు.చాలా మంచి విషయాలు చక్కగా వివరిం చారు. భగవంతుడు మిమ్మల్ని తెలుగు ప్రజల కోసం సృష్టిం చాడు.

  • @jvrao-mortha2816
    @jvrao-mortha2816 4 роки тому +8

    Excellent examples

  • @chandkeyboardplayer7161
    @chandkeyboardplayer7161 4 роки тому +3

    మంచి సలహాలు సూచనలు చేశారు ధన్యవాదాలు రాజుగారు

  • @dayaker.bachu1533
    @dayaker.bachu1533 3 роки тому +5

    I will try to follow your advise Doctor garu . I use to watch your vedios. They are very useful. Thanks

  • @yadaiahgajjala4772
    @yadaiahgajjala4772 8 місяців тому +1

    Chala bagaa chepparu sir thank you

  • @simmababji9497
    @simmababji9497 4 роки тому +2

    Thanks sir,I am following you.

  • @vanijanu944
    @vanijanu944 4 роки тому +4

    Thank you sir...

  • @SureshKumar-iy3fp
    @SureshKumar-iy3fp 4 роки тому +4

    Thank you Sir.

  • @annapoornathagella1369
    @annapoornathagella1369 4 роки тому +3

    Thanks Sir, manchi salaha ichcharu.

  • @gangareddyreddy5699
    @gangareddyreddy5699 4 роки тому +1

    Thanks sir for your kind suggestion for us.

  • @tharunrajeshgunturi3895
    @tharunrajeshgunturi3895 4 роки тому +4

    Thank you so much Sir

  • @srikanthtaduka1200
    @srikanthtaduka1200 3 роки тому +3

    Chala baga chepparu raju garu thank you sir

  • @syedellias5730
    @syedellias5730 3 роки тому +2

    Excellent and Extraordinary speech of Dr. Manthena Sathyanarayana Raju garu for healthy joints.

  • @vijayakumari4280
    @vijayakumari4280 4 роки тому +5

    Thank you sir

  • @ganeshdhamma135
    @ganeshdhamma135 4 роки тому +18

    Miru society ki chala help chestunaru sir...

  • @koteswararao2755
    @koteswararao2755 4 роки тому +3

    Well said sir you are great

  • @sarasherbs3544
    @sarasherbs3544 4 роки тому +2

    We have to try sir thq

  • @soumya3543
    @soumya3543 3 роки тому +5

    My health guru. I sincerely trust u sir.

  • @rajasekharmotupalli5583
    @rajasekharmotupalli5583 4 роки тому +3

    Meeru Nijam ga Satyam cheppe Satyanarayana Raju gaaru.. thank you so much sir.

  • @srikanthb7494
    @srikanthb7494 4 роки тому +2

    మీరు తెలుగువారికి దొరికిన ఒక అద్బుతమైన వరం. మీరు ఇలాగే ఇంకా పది తరాలు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ayeshaayesha9500
    @ayeshaayesha9500 3 роки тому +3

    Thank you so much sir 🙏🙏🙏

  • @aravpallirenuka6739
    @aravpallirenuka6739 4 роки тому +13

    😄😃😀you are great sir, u r our God gift

  • @cherrycherry470
    @cherrycherry470 4 роки тому +1

    Tq soo much sir. Chala baga explain chesaru.

  • @kiraninti1677
    @kiraninti1677 4 роки тому +2

    Super thank you very much sir

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 4 роки тому +3

    Dhanyavadamulu Guruvu Gaaru✍

  • @madhub2169
    @madhub2169 4 роки тому +13

    , supper sir correct

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 2 роки тому +1

    Well explained sir.... mechanism off knee pain..... Thank you...

  • @rebalprabhasmoviesworld8643
    @rebalprabhasmoviesworld8643 4 роки тому +2

    Super sir your genius 👌👍 Guruvu Garu

  • @mandharavi5482
    @mandharavi5482 4 роки тому +9

    Hi all, it's absolutely true, SALT is very dangerous which causes many illnesses in our body..!
    my mother suffered with severe Rheumatoid Arthritis (ie severe joint pains)we have consulted all the well known doctors in Hyderabad but no results..!
    Finally my mom joined in aarogyalayam in Vijayawada for one month as a result every thing got cured and she is continuing diet taught in aarogyalayam..!
    I thanks Satyanaraya Sir from bottom of my heart ❤..! Because he is very concern about OUR Health...!

    • @SandeepKumar-hd3zr
      @SandeepKumar-hd3zr 4 роки тому +1

      All Ayurvedic medicine💯.special ga Rheumatoid Arthritis,,,Joint pains,,,All body pains,,,Weight loss kosam,,,THYROID EFFECT problems.etc.contact 8074809977💯 results✔️✔️✔️

    • @hanumoluvenkateswararao3723
      @hanumoluvenkateswararao3723 4 роки тому +1

      Good information

  • @teluguraju9305
    @teluguraju9305 4 роки тому +44

    11:19 main matter

  • @gajjelaramesh8577
    @gajjelaramesh8577 4 роки тому +2

    Thanks guruvu garuu...

  • @prashanthvs4764
    @prashanthvs4764 3 роки тому +6

    Thank you so much for your amazing and wonderful information sir 🙏🙏🙏.

  • @laxmisareessurat9539
    @laxmisareessurat9539 4 роки тому +4

    గురువు గారికి ధన్యవాదాలు

  • @bommaravi1691
    @bommaravi1691 4 роки тому +1

    Good.msg.drthanku.sir

  • @padmavathilogeesu6535
    @padmavathilogeesu6535 4 роки тому +1

    Thank u sir

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 4 роки тому +4

    100 % correct sir

  • @pvmohankumar3261
    @pvmohankumar3261 4 роки тому +14

    Sir Satyanarayana Garu Thankyou IAM See ALL Videos Your Speech is Touch The Heart YOUR give everyday SANJEEVNI ALL PEOPLE IAM PROUD YOUR TELUGU THANKYOU SIR

  • @gemini1624
    @gemini1624 3 роки тому

    Thank u sir.. will follow ur suggestion.

  • @baizidshaik
    @baizidshaik 3 роки тому +1

    thanq raju garu excellent health knowledge everyone must watch this vedeo for good health

  • @vijayalaxmimuniganti8902
    @vijayalaxmimuniganti8902 2 роки тому +3

    ధన్యవాదాలు గురువుగారు🙏🌸

  • @anualluarjun1923
    @anualluarjun1923 4 роки тому +5

    thank you sir information 🙏🙏

  • @archanapeddapuram5053
    @archanapeddapuram5053 4 роки тому +1

    Super infermation sir

  • @singingvibes3360
    @singingvibes3360 3 роки тому +2

    Excellent Remedy yrs. 👍🙏

  • @sujathakandada3733
    @sujathakandada3733 4 роки тому +3

    Meeru cheppevanny two hundred percent correct

  • @tagoreramscomedy
    @tagoreramscomedy 4 роки тому +4

    Thank you sir for this valuable information

  • @eswararao5189
    @eswararao5189 3 роки тому +2

    Thanks on salt advice

  • @kirankumar-hb6uv
    @kirankumar-hb6uv 3 роки тому +1

    అమోఘమైన మీ సలహాలు... ప్రజలను ఆరోగ్యవంతులను చేయడానికి, ఆదేవుదే మిమ్మలిని ఇక్కడకు పంపి ఉంటారనుకుంటున్నాను.... సర్, స్వార్థం లేకుండా మీరు దేశానికి వీడియోల ద్వారా అందిస్తున్న సేవ అమోఘం...మీకు సాష్టాంగ నమస్కారాలు...

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm 3 роки тому +4

    Very well said really great voluble advice nd good sujisions with good examples. No words....that is only one the greatest dr.raju Garu. Heartful tq so much sir. 🙏🙏🙌🙌🙌🌿💚☘🌾🌻👌👌.

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao 4 роки тому +5

    Thanks Dr Mantena Garu.

    • @SandeepKumar-hd3zr
      @SandeepKumar-hd3zr 4 роки тому

      All Ayurvedic medicine💯.special ga Rheumatoid Arthritis,,,Joint pains,,,All body pains,,,Weight loss kosam,,,THYROID EFFECT problems.etc.contact 8074809977💯 results✔️✔️✔️

  • @krishnadasari3101
    @krishnadasari3101 4 роки тому +1

    Thankyou very much sir

  • @sugunanellore
    @sugunanellore 2 роки тому +2

    U are Great Sir, 🙏🙏🙏

  • @parvathigudipati7657
    @parvathigudipati7657 3 роки тому +5

    Very detailed n clear explanation. Thank u doctor

  • @saraswathiab5995
    @saraswathiab5995 4 роки тому +6

    Super super.I appreciate your sinceriety.thank you so much sir.

  • @ramasasikala9533
    @ramasasikala9533 2 роки тому

    Thankyou Sir and God bless you Sir🙏🙏🙏

  • @sampathb1948
    @sampathb1948 Рік тому +1

    excellent.sir..all.so.super.

  • @pavans6750
    @pavans6750 4 роки тому +5

    Great to have a person like you

  • @shoukathmuhammed167
    @shoukathmuhammed167 4 роки тому +4

    Great man in healthcare really i like your all advises

  • @sahaj64
    @sahaj64 Рік тому

    Thank you for your valuable advice doctor.

  • @narayanareddypallerla3776
    @narayanareddypallerla3776 3 роки тому +2

    Chala baga chapparu Sir 🙏🙏🙏🙏🙏

  • @subhashinimingu2376
    @subhashinimingu2376 4 роки тому +8

    Maa snehituralu Mee salaha patinchi uppu vadakam manesaru. Result bagundani chepparu. Neeku koti pranamalu

  • @somunaidukumar4108
    @somunaidukumar4108 4 роки тому +6

    Memu adiginanduku video chesaru thank you sir

    • @Healthmantra
      @Healthmantra  4 роки тому

      ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా నేరుగా ఆశ్రమంలోని డాక్టర్లతో ఫోన్లో మాట్లాడొచ్చు.. సార్... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srujanasu2241
      @srujanasu2241 4 роки тому

      @@Healthmantra high bp perminent GA taggadaniki cheppandi

  • @malladivanivani8901
    @malladivanivani8901 3 роки тому +1

    Love you sir baga chepparu ide first time me video s chudadam

  • @janibashamolla
    @janibashamolla 4 роки тому +5

    Good explanation guruv garu....

  • @advaithvuppala4876
    @advaithvuppala4876 4 роки тому +4

    Sir, sabudana tinandam manchidena? Pros n cons piena oka video cheyyandi. Thank you.

  • @user-zw5jr9qk7b
    @user-zw5jr9qk7b 4 роки тому +6

    Hi sir
    Please explain full details of hepatomegally
    And types of that one

  • @Ik36258
    @Ik36258 4 роки тому +3

    మీకు పాదాభివందనాలు సర్....

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому

    Excellent advise. Thanks sir.

  • @laddureddy4769
    @laddureddy4769 6 місяців тому +1

    Thanks sir

  • @ravivarma9754
    @ravivarma9754 4 роки тому +5

    GOD BLESS YOU SIR

  • @khajavali.shaikh2841
    @khajavali.shaikh2841 4 роки тому +13

    Hi sir good information 👌👍💐

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 3 місяці тому

    సార్ మీరు ప్రజల కోసం మీరు చేస్తున్న కృషి వల్ల మీకు నావృదాయపూర్వకంగా ధన్యవాదాలు.🙏.

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому

    Uppu vishayamu. Ee rooju nundi manestanu. Thanks sir.

  • @padminilakkaraju3446
    @padminilakkaraju3446 2 роки тому +3

    Doctor sir, kindly clarify our doubt - taking Saindava lavanam daily good or bad . How much can be taken everyday and for how many days is advisable ?

  • @VollalaTalks
    @VollalaTalks 4 роки тому +8

    Kindly make a video on how to improve BP ( from Low BP to sufficient BP)

  • @kspprakash2989
    @kspprakash2989 2 роки тому +1

    Very good matter sir thank You so much

  • @shankarshankar3262
    @shankarshankar3262 3 роки тому +3

    ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది అని టైటిల్ ఇచ్చారు.. కానీ ఏ పదార్థాలు తినాలో మంతెన సత్యనారాయణ గారు చెప్పలేదు. కేవలం ఉప్పు తగ్గించాలి, వీలైతే ఉప్పు లేకుండా తినాలని మాత్రమే చెప్పారు.

  • @NagaRaju-kv3hk
    @NagaRaju-kv3hk 4 роки тому +3

    Exactly correct sir. Thanq for information.